హిమాలయ యోగులు వచ్చి తపస్సు చేసిన ప్రదేశం | Guru Sangatyam | Sant Padananda Swamiji with RaviSastry

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ต.ค. 2024
  • #pmctelugu #pssm #patriji #MDMC-III #maheshwaramahapyramid
    #kadthalpyramid #GuruSangatyam #RaviSastry
    హిమాలయ యోగులు వచ్చి తపస్సు చేసిన ప్రదేశం | Himalaya Yogulu Vachi Tapassu Chesina Pradesam | A place where Himalayan yogis came and performed penance | Dharapalli waterfalls | Andhra Pradesh | East godavari|Annavaram | Famous Waterfalls | ధారపల్లి | Darapalli
    మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి ఎం. ఆ. ఆస్ట్రోలాజిస్ట్. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన PMC ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే ఈ గురు సాంగత్యం.
    Contact: ssgastrology.co...
    #Ravisastry #ravisastryInterview #RaviSastryPMC #RaviSastrySpeech #RaviSastryMarella #MarellaRaviSastry #RaviSastryAstrology #gurusangatyam #pmctelugu #patriji #pssm #ravisastry
    " ప్రతిక్షణం - సత్యదర్శనం "
    బ్రహ్మర్షి పితామహ పత్రీజీ
    PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహ పత్రీజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది.
    సంప్రదించాల్సిన ఫోన్ నెం.: 8500046596, 040-66002332, 040-29880145,
    🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
    Patriji PMC App (Download)
    📱 play.google.co...

    Our Favorite Shows:
    🌼 - 🌼 - 🌼
    🌼 Patrji Speeches (Free) • Patriji Speech
    🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) • Swarnamrutham
    🌼 Spiritual journey • Spiritual journey
    🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 www.youtube.co...
    🌼 Navakanth Interviews (Free) • Navakanth Interviews
    🌼 Guru Sangatyam by Marella Ravi Sastry • Guru Sangathyam Season 1
    🌼 Swadhyaya Yogam by Srinivas Reddy • Swadhyaya Yogam - Srin...
    🌼 Natural Healing by Ravi Varma • Natural Treatment Ravi...
    🌼 - 🌼 - 🌼
    Official Social Profiles of Patriji (Subscribe)
    🌐 / pyramidmeditationchannel
    🌐 / pssmmedia
    🌐 / pmctelugu

    Official Brahmarshi Patriji Website:
    🌎 www.pmconlinetv...
    🌎 www.pssmovemen...
    Our Famous other Channels:
    🌐 PMC English: / pmcenglish
    🌐 PMC Telugu: / pmconlinetv
    🌐 PMC Music: • How To Upload TH-cam ...
    🌐 Patriji Telugu Messages : / patrijitelugu
    🌐 Patriji English Messages : / @patrijienglishmessages
    🌐 PMC Films : / @pmcfilm
    🌐 PMC Health : / @unstoppablemotivations
    🌐 ICON TALKS : / @icontalks
    🌐 PMC Green Dot Kitchen : / @greendotkitchen
    🌐 Miracle of Meditation : / @dhyanadivyajeevitam
    🌐 PMC Kids : / @pmckids
    🌐 PMC Global : / pmcglobal
    🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
    🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
    🌎 Email: pmconlinetv@gmail.com
    Like, Share & Subscribe to our PMC Telugu Channel
    🌎 / pmconlinetv
    PSSM Official Websites:
    🌎 www.pssmovemen...
    🌎 www.pmconlinet...
    🌎 www.pmcenglish...
    🌎 www.pmctelugu.com
    🌎 www.pyramidcal...
    🌎 pssmglobal.org
    Patriji PMC App (Download)
    📱 play.google.co...
    #meditation #pyramidmeditation #breathmeditation #SubhashPatriji #Light #musicmeditation #evolution #pmc #pmcenglish #pmcenglishtv #pmcenglishonline #pmcenglishonlinetv #pmcenglishvideos #pmcenglishchannel #pmcenglishchannelvideos #pmc_channel​​ #pmconlinetv​​ #pmclive​​ #pyramidmeditationchannel​
  • แนวปฏิบัติและการใช้ชีวิต

ความคิดเห็น • 109

  • @perurisuribabu8544
    @perurisuribabu8544 ปีที่แล้ว

    ప్రకృతే పరమేశ్వరుడు, ఆశ్రమం చాలా బాగుంది. దర్శనీయ ప్రదేశం.
    నమస్కారం

  • @likes5065
    @likes5065 2 ปีที่แล้ว

    శ్రీ గురుభ్యోన్నమః మీ సాంగత్యంలో హిమాలయ ప్రదేశంలో దర్శించటం నేను చేసుకున్న పూర్వజన్మ సుకృతం.

  • @tgopalreddytgreddy
    @tgopalreddytgreddy ปีที่แล้ว

    గురు గారికీ హృదయపూర్వక నమ్కారములు

  • @badasreenivasreddy8107
    @badasreenivasreddy8107 ปีที่แล้ว

    గురువుగారు మీకు పాదాభివందనం

  • @ayyappaswamyaradhana
    @ayyappaswamyaradhana 2 ปีที่แล้ว +6

    మా గురువుగారు మహా తపస్వి, నిరదాంబరులు, శాంత మూర్తి సంత్ దత్తా పాదానంద స్వామి 🙏🙏🙏

  • @krishnapampana6558
    @krishnapampana6558 2 ปีที่แล้ว +6

    Sri santh datha padananda gurujii garu and Sri Rama raju gurujii garu edaru mahanu bavulu unatha vomsamula lo janmence unatha saduvulu saduvu koni veru veru santhanamu danavonthulae undi anenteni vodile, sarvo kalpanalanu datie adavelo aakanthamuga,, deaha branthi leakunda, nirbayanga jivesutuna jivonmukthulu. Edara gurujii lapadalaku satanga padabi vondanamulu. Satha koti namaskaramulu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gopalrao4548
    @gopalrao4548 2 ปีที่แล้ว

    Thanks to swamiji and ravi garu for excellence in interview..

  • @seetharama9031
    @seetharama9031 2 ปีที่แล้ว +11

    కొత్త క్షేత్రం బాగా పరిచయం చేశారు. ధన్యవాదాలు. అయితే మధ్య మధ్య లో Music పెద్ద sound తో పెట్టారు, అది చాలా disturbing గా వుంది. స్వామిజీ చెప్తుంటే మధ్య లో video ని మాటి మాటికి కి cut చేస్తూ nature చూపించటం కూడా disturbing గా వుంది. ఏకాగ్రత తో చూడడానికి కుదరటం లేదు.

  • @kallepallisairamakrishnara2585
    @kallepallisairamakrishnara2585 2 ปีที่แล้ว +2

    హరిః ఓమ్ స్వామి.... హిమాలయ మహాత్ముల అనుగ్రహ భాషణం చాలా బావుంది..

  • @prasadbhasuru8867
    @prasadbhasuru8867 2 ปีที่แล้ว +2

    శ్రీ గురుభ్యో నమః
    వేదం అపౌరుషేయం.
    కావున తమరు అశరీరవాణి వరప్రదానం గానే వేద విజ్ఞానాన్ని పొందిన మహాత్ములు. మీ దర్శనమే ఆ విజ్ఞానం అందుతున్నదని నా విశ్వాసం 🙏

  • @shivashakthi5862
    @shivashakthi5862 2 ปีที่แล้ว +2

    శ్రీ గురుభ్యోన్నమః సంత్ దత్తపాదస్వామి గారు చాలా గొప్ప యోగి

  • @shankarmarneedishankarmare8368
    @shankarmarneedishankarmare8368 2 ปีที่แล้ว +3

    ఓం నమః శివాయ సూపర్

  • @ramtalentacquisition7140
    @ramtalentacquisition7140 2 ปีที่แล้ว

    Dhandavat Pranāmams 🙏🙇

  • @n.narendrababu8626
    @n.narendrababu8626 2 ปีที่แล้ว +2

    Sir wonderful take one more interview Please Iam very very happy jay Sri Rama 🙏🙏🙏🙏🙏

  • @ajaygoud1824
    @ajaygoud1824 2 ปีที่แล้ว +1

    చాలా చాలా చాలా బాగుంది ప్రకృతి మత 🙏🙏🙏

  • @ramalakshmiyadavalli3300
    @ramalakshmiyadavalli3300 2 ปีที่แล้ว +1

    Swamiji is very soft spoken and geuine

  • @nageswarip2841
    @nageswarip2841 2 ปีที่แล้ว +1

    Thank you master

  • @nirmalababy3885
    @nirmalababy3885 2 ปีที่แล้ว

    Chala manchi gurujigarini parichayamu chesaru gurujigari matalu vintunte maa janmamu janmamu dhanya mayindi maa papalu kuda takkuva padutundemo anipistundi aa nature water falls evanni chustuvute manasuki anto anandam kalugutundi ee ashram aakkda undi guruvugaru

  • @mohansap
    @mohansap 2 ปีที่แล้ว +1

    That's beautiful Nature & nice Godly gifts to Guruji .🙏

  • @naveentv3119
    @naveentv3119 2 ปีที่แล้ว

    Best anchor i ever seen...dis is life changing channel....frm kolar

  • @muralikrishnapundarika7487
    @muralikrishnapundarika7487 2 ปีที่แล้ว +1

    Ravi gareke namaskaralu 🙏🙏

  • @MySafarnaama
    @MySafarnaama 2 ปีที่แล้ว

    శ్రీ గురుభ్యో నమః

  • @Subbalakshmi-cp8yb
    @Subbalakshmi-cp8yb 2 ปีที่แล้ว +1

    జై గురు దేవో భవ

  • @krishnapampana6558
    @krishnapampana6558 2 ปีที่แล้ว

    Mhatumulu, thapasampanulu, thyagamurthulu, nidaarambulu aena puja Sri santh datha padananda gurujii garu, puja Sri rama raju gurujii garu pada padmamu laku padabivondanamulu sastaaga namaskaramlu🙏🙏🙏🙏🙏

  • @mandalasrinivas
    @mandalasrinivas 2 ปีที่แล้ว

    Om Namha shivaya..

  • @rajraju6607
    @rajraju6607 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏

  • @narasimhacharymaringanti3560
    @narasimhacharymaringanti3560 2 ปีที่แล้ว +3

    దారపల్లిక్షేత్రంఅంటే ఎంతమందికి అర్ధమవుతుంది? మిస్ అయ్యానేమోనని మళ్ళీమళ్ళీపెట్టుకునిచాలాటైమువ్రుధాఅయ్యాక కింద డిస్క్రిప్షన్లో దొరికింది.
    ఏమివీడియోలుచేస్తారండీ శాస్త్రిగారుా?

  • @RAMAKRISHNA-4
    @RAMAKRISHNA-4 2 ปีที่แล้ว

    Valuable imformation

  • @mdeepakmitta2535
    @mdeepakmitta2535 2 ปีที่แล้ว

    Om sree gurubyonamaha

  • @SatishYadav-ws5wi
    @SatishYadav-ws5wi 2 ปีที่แล้ว

    Namaskaram guru garu

  • @kondadevakumar7980
    @kondadevakumar7980 2 ปีที่แล้ว +2

    ఓం ఓం ఓం 🌷🙏🙏🙏🙏🌷

  • @kallepallisairamakrishnara2585
    @kallepallisairamakrishnara2585 2 ปีที่แล้ว +1

    ప్రకృతి అందాల శోభను PMC ఛానల్ వారు అద్భుతం గా చిత్రీకరించారు..

    • @veeranarayanabhamidipati5184
      @veeranarayanabhamidipati5184 2 ปีที่แล้ว

      ప్రక్రుతి అందాలు సరే. అసలైన అరుదైన విలువైన వస్తువుల క్లోజ్ షాట్స్ సరిగా చూపలేక పోవడం తీవ్రమైన నిరాశకు గురిచేసినది.

    • @kallepallisairamakrishnara2585
      @kallepallisairamakrishnara2585 2 ปีที่แล้ว

      @@veeranarayanabhamidipati5184మీకు అవకాశం ఉంటే స్వామి వారిని దర్శించుకుంటే అయన చూపిస్తారు..PMC వాళ్ళు క్లోజ్ గా తియ్యలేదు దగ్గరగా తీసి ఉంటే బావుండేది...

    • @kallepallisairamakrishnara2585
      @kallepallisairamakrishnara2585 2 ปีที่แล้ว

      @@veeranarayanabhamidipati5184మీకు అవకాశం ఉంటే స్వామి వారిని దర్శించుకుంటే అయన చూపిస్తారు..PMC వాళ్ళు క్లోజ్ గా తియ్యలేదు దగ్గరగా తీసి ఉంటే బావుండేది...

    • @veeranarayanabhamidipati5184
      @veeranarayanabhamidipati5184 2 ปีที่แล้ว

      @@kallepallisairamakrishnara2585 ధన్యవాదములు. దర్శనము భగవేదేఛ్ఛ.

    • @bhairava599
      @bhairava599 2 ปีที่แล้ว

      ఈ ప్రాంతం ఎక్కడ పూర్తి అడ్రస్ చెప్పండి

  • @subhalakshmibhavaraju1360
    @subhalakshmibhavaraju1360 2 ปีที่แล้ว

    Gurudevo bava

  • @hinayanabuddhistassociatio9172
    @hinayanabuddhistassociatio9172 2 ปีที่แล้ว

    Namo great our master Subhas Patriji ☸️🌹👏

    • @swathichintalapati7436
      @swathichintalapati7436 2 ปีที่แล้ว

      Yes master patriji oka avatara murthi ,because of his simplicity, full free service their is no money in this organization 🙏🙏🙏🙏🙏

  • @ramalakshmiyadavalli3300
    @ramalakshmiyadavalli3300 2 ปีที่แล้ว +2

    Pranayama swamiji. I had the opportunity of being there at the time of ashram opening. It's near shanthi ashram. Omkarananda. Totapalli

    • @helli060692
      @helli060692 2 ปีที่แล้ว

      Amma namaskaram, if you don't mind pls tell me the exact location?

    • @ramalakshmiyadavalli3300
      @ramalakshmiyadavalli3300 2 ปีที่แล้ว

      I will try to recollect because we went via samalakot to ashram on return to via Shantthi ashram.

    • @maddulagkrishnaveni5386
      @maddulagkrishnaveni5386 2 ปีที่แล้ว

      @@ramalakshmiyadavalli3300 is this place near kakinada mam

  • @Shiva-Asha
    @Shiva-Asha 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🤩

  • @mpsrinivas1805
    @mpsrinivas1805 2 ปีที่แล้ว

    🕉

  • @dsitha3024
    @dsitha3024 2 ปีที่แล้ว

    🙏🙏🏻🌹🌷🌹🌷🌹🙏🙏🏻

  • @amarp5978
    @amarp5978 2 ปีที่แล้ว +1

    madhya madhya lo music ravtam chala disturbing ga vundi...worst presentation..interview continuous ga ivvandi

  • @pranavivarun6136
    @pranavivarun6136 2 ปีที่แล้ว

    Siddipet jilla pullur narasihma swamy video cheyagalaru please

  • @b.nagalaxmi1048
    @b.nagalaxmi1048 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🌺🌺🌺

  • @padmarama7783
    @padmarama7783 2 ปีที่แล้ว

    Enta adamyna pradesh super andi

  • @sivaram14
    @sivaram14 2 ปีที่แล้ว

    Wonderful knowledge sir
    Place ekkada

  • @shivashakthi5862
    @shivashakthi5862 2 ปีที่แล้ว +3

    ద్వారబంధాల చంద్రయ్య అనే స్వాతంత్ర్యసమరయోదుడు ఈ ప్రాంతం నుంచే బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేశారు

  • @lclucky8146
    @lclucky8146 2 ปีที่แล้ว +1

    Dharapalli waterfalls,annavaram

  • @srinivasgurram3586
    @srinivasgurram3586 2 ปีที่แล้ว +2

    గురువుగారు చూపెట్టిన వస్తువులు దగ్గరికి కెమెరాతో చూపెడితే బాగుండేది

  • @praveenraogona2425
    @praveenraogona2425 2 ปีที่แล้ว

    🌻🌹🌼 digambara digambara Sri padha vallabha digambara 🌹🌼🌻🙏🙏🙏🙏🙏

  • @murthygap4465
    @murthygap4465 2 ปีที่แล้ว

    Sastry garu, please send me the address of the namadharakuni ashram to me. I watched the your video about namadharakuni samadhi and his ashram.

  • @lathatirunagary160
    @lathatirunagary160 2 ปีที่แล้ว

    Ravi garu thank you for your hard work to shoot this video can you send book details name where we get

  • @lakshminarla9406
    @lakshminarla9406 2 ปีที่แล้ว

    Rama lakshmi yadavalli garu 🙏 can u spare onebook

  • @adinarayanamurtymamillapal8083
    @adinarayanamurtymamillapal8083 2 ปีที่แล้ว

    Great.... ఈ ప్రదేశం ఎక్కడ ఉన్నది?.. జై గురుదత్త...

    • @komarirajesh4450
      @komarirajesh4450 10 หลายเดือนก่อน

      స్వామి youtube లో కొట్టండి తెలుస్తది ఎక్కడ అన్నది నాకు కూడా ఎక్కడో తెలియదు నేను మీ కామెంట్ చూసి పెట్టా

  • @pharmawiz
    @pharmawiz 2 ปีที่แล้ว

    Aayina vesukunna kanduva dattapeetham Mysore ganapathy sachidanand swamiji vari ashram lo deeksha teesukunna variki icche Datta vastram antaru

  • @heartandbrain6359
    @heartandbrain6359 2 ปีที่แล้ว +2

    Ekkada e place

  • @devarakondasudha2869
    @devarakondasudha2869 2 ปีที่แล้ว

    Sir place details ఈయలేదు వీడియో లో

  • @msarma5086
    @msarma5086 2 ปีที่แล้ว

    Sri Gurubhyom Namahaa. Please guide us, how to reach this placee... Swami

    • @hheh146
      @hheh146 2 ปีที่แล้ว

      East godavari,prathipadu mandal ,pedhipalem then after dharapalli

  • @kalyankotapati2831
    @kalyankotapati2831 2 ปีที่แล้ว

    Where is the place exactly?

  • @buddharajuramakrishnaraju2710
    @buddharajuramakrishnaraju2710 2 ปีที่แล้ว

    Sir place akkada vunnadhi maaku theliyachyandi please sir anthaa choopinhaaru akkada annadhi theliya cheyaledhu kadhaa

  • @bethusaidulu3383
    @bethusaidulu3383 2 ปีที่แล้ว

    Music to much distreb

  • @mdeepakmitta2535
    @mdeepakmitta2535 2 ปีที่แล้ว

    Sir please don't show other videos in between speech it was disturbing

  • @ramalakshmiyadavalli3300
    @ramalakshmiyadavalli3300 2 ปีที่แล้ว +5

    I am having swamijis two books if anybody wants I can spare

  • @kottapalliramakrishna4876
    @kottapalliramakrishna4876 2 ปีที่แล้ว +6

    ఎక్కడ అనేది చెప్పలేదు... ఎలా వెళ్ళాలి అనేది చెప్పలేదు... మరోలా అనుకోకండి... ఏ వివరాలు మీరు చెప్పలేదు... చూసిన ప్రేక్షకులకి ఏం అర్ధమవుతుంది... ఏం నేర్చుకుంటారు... ఒక్కసారి ఆలోచించండి... శివరామకృష్ణ...

    • @sanjeevjohncena72
      @sanjeevjohncena72 2 ปีที่แล้ว +1

      Varu chepparu sodhara maname dhyanam lo velli vethukovali

    • @kottapalliramakrishna4876
      @kottapalliramakrishna4876 2 ปีที่แล้ว +3

      @@sanjeevjohncena72 నమస్కారం Sir... అంతదివ్యదృష్టి general గా ఎవరికీవుండదు Sir... ఉంటే address ఎందుకు అడుగుతాము Sir...

    • @lclucky8146
      @lclucky8146 2 ปีที่แล้ว

      See in description

    • @kallepallisairamakrishnara2585
      @kallepallisairamakrishnara2585 2 ปีที่แล้ว +4

      Darapalli village...near peddipalem...prathipdau mandal. East Godavari district..

    • @kottapalliramakrishna4876
      @kottapalliramakrishna4876 2 ปีที่แล้ว

      @@kallepallisairamakrishnara2585 Thank you Sir...

  • @seelavanthulasattiraju2414
    @seelavanthulasattiraju2414 2 ปีที่แล้ว

    Sar begunnara nadi pillanka Sar sttiraju

  • @laxmiphone4101
    @laxmiphone4101 2 ปีที่แล้ว

    ,👃👃

  • @enjamoorthimmareddy8957
    @enjamoorthimmareddy8957 2 ปีที่แล้ว

    Pmc వారు వికారాబాద్ జిల్లా బొమ్రస్పెట్ మండలం దుద్యాల గ్రామం పతంజలి యోగ గురువు మహర్షి యోగానంద గారిని కలవండి

  • @prasad962
    @prasad962 2 ปีที่แล้ว

    Dharapalli waterfalls, Rampachodavaram ani GPS chupistundi,, muru Annavaram, darapalli ani pettaru match kavatledu

  • @ramalakshmiyadavalli3300
    @ramalakshmiyadavalli3300 2 ปีที่แล้ว

    No pdf available.if you can send the address I will try to send.i stay in hyderabad if any body can come and take welcome.freee.

    • @forall5660
      @forall5660 2 ปีที่แล้ว

      plot-302,lahari estates,sai rachana heights,pragatinagar,hyd-90.cell-9618881331

    • @chakrapaninandi457
      @chakrapaninandi457 2 ปีที่แล้ว

      Sir this is chakrapani, can I know address or contact phone number. I need books

    • @thrivikrammodem2158
      @thrivikrammodem2158 2 ปีที่แล้ว

      Amma, Mee hyd adress cheppandi, we will come collect the books

  • @ramalakshmiyadavalli3300
    @ramalakshmiyadavalli3300 2 ปีที่แล้ว

    Swamiji is very soft spoken and geuine

  • @SatishYadav-ws5wi
    @SatishYadav-ws5wi 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏

  • @sharadakulal4652
    @sharadakulal4652 2 ปีที่แล้ว

    🙏🙏

  • @DhanaLakshmi-sq7oo
    @DhanaLakshmi-sq7oo 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @madhavaraovenapelly3857
    @madhavaraovenapelly3857 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @sharadhachitragar9346
    @sharadhachitragar9346 2 ปีที่แล้ว

    🙏🙏🙏