సుషుమ్న నాడి | Guru Sangathyam | Sri Datta Padananda Swamy with Ravi Sastry | PMC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.พ. 2022
  • #pmctelugu #pssm #patriji #pmc
    సుషుమ్న నాడి | Sushumna Nadi | Sushumna nerve | Guru Sangathyam | Sri Datta Padananda Swamy with Ravi Sastry | PMC Telugu
    " ప్రతిక్షణం - సత్యదర్శనం "
    - బ్రహ్మర్షి పితామహ పత్రీజీ
    PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహ పత్రీజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి.
    సంప్రదించాల్సిన ఫోన్ నెం.: 8500046596, 040-66002332, 040-29880145,
    🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
    Patriji PMC App (Download)
    📱 play.google.com/store/apps/de...

    Our Favorite Shows:
    🌼 - 🌼 - 🌼
    🌼 Patrji Speeches (Free) • Patriji Speech
    🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) • Swarnamrutham
    🌼 Spiritual journey • Spiritual journey
    🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 th-cam.com/users/playlist?list...
    🌼 Navakanth Interviews (Free) • Navakanth Interviews
    🌼 Guru Sangatyam by Marella Ravi Sastry • Guru Sangathyam Season 1
    🌼 Swadhyaya Yogam by Srinivas Reddy • Swadhyaya Yogam - Srin...
    🌼 Natural Healing by Ravi Varma • Natural Treatment Ravi...
    🌼 - 🌼 - 🌼
    Official Social Profiles of Patriji (Subscribe)
    🌐 pmctelugu
    🌐 pmctelugu
    🌐 pmctelugu

    Official Brahmarshi Patriji Website:
    🌎 www.pmconlinetv.com
    🌎 www.pssmovement.org
    Our Famous Other Channels:
    🌐 PMC English: / pmcenglish
    🌐 PMC Telugu: / pmctelugu
    🌐 PMC Music: • How To Upload TH-cam ...
    🌐 Patriji Telugu Messages: / patrijitelugu
    🌐 Patriji English Messages: / @patrijienglishmessages
    🌐 PMC Films : / @pmcfilm
    🌐 PMC Health : / @unstoppablemotivations
    🌐 ICON TALKS : / @icontalks
    🌐 PMC Green Dot Kitchen : / @greendotkitchen
    🌐 Miracle of Meditation : / @dhyanadivyajeevitam
    🌐 PMC Kids : / @pmckids
    🌐 PMC Global : / pmcglobal

    🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
    🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
    🌎 Email: pmconlinetv@gmail.com
    Like, Share & Subscribe to our PMC Telugu Channel
    🌎 / pmconlinetv
    PSSM Official Websites:
    🌎 www.pssmovement.org
    🌎 www.pmconlinetv.com
    🌎 www.pmcenglish.com
    🌎 www.pmctelugu.com
    🌎 www.pyramidcallservice.org
    🌎 pssmglobal.org
    Patriji PMC App (Download)
    📱 play.google.com/store/apps/de...
    #meditation #pyramidmeditation #breathmeditation #SubhashPatriji #Light #musicmeditation #evolution #pmc #pmcenglish #pmcenglishtv #pmcenglishonline #pmcenglishonlinetv #pmcenglishvideos #pmcenglishchannel #pmcenglishchannelvideos #pmc_channel​​ #pmconlinetv​​ #pmclive​​ #pyramidmeditationchannel​ #brahmarshi​​ #patriji​​ #pyramid​​ #pmcchannellive​​ #pmcmeditationchannel​​ #patrijilatestspeeches​​ #pmctv​​ #patrijimeditation​​ #HowtoMeditate​​ #Mindful​​ #WhatisMeditation​​ #yoga​​ #yogadaily​​ #enlightenment​​
    * Please Subscribe Our Channels, Thank you *
  • แนวปฏิบัติและการใช้ชีวิต

ความคิดเห็น • 108

  • @sitakollapudi17
    @sitakollapudi17 2 ปีที่แล้ว +22

    నమస్తే రవి శాస్త్రి గారు అద్భుతమైన జ్ఞానాన్ని పరిచయం చేస్తున్నారు. థాంక్యూ సర్.
    ఒక విన్నపము ప్రతి ఎపిసోడ్ కి నెంబర్ ఇవ్వండి. మాకు వెతుక్కోవటం సులభం గా ఉంటుంది. లాహిరి మహాశయు లు గురించి అన్నీ ఎపిసోడ్స్ వెతుకటం నాకు చాలా టైం తీసుకున్నది. అందువల్ల ఈ విన్నపము చేస్తున్నాను. 🙏

  • @prassupavan
    @prassupavan 2 ปีที่แล้ว +37

    Ee Anchor garu ante naaku chala respect. Chaala chakkaga andariki ardham ayye vidhamgaa chestharu 🙏thank you very much for your efforts and namaskarams to great gurus and mahanubhavulu

    • @venkataswamytupakula5009
      @venkataswamytupakula5009 2 ปีที่แล้ว

      Ravi sastry garu mee v nityam like chestanu sir,sushumna jagarana aguruvu daggara nerchukovalani vundi phone no petandi sir please sir,venkataswamy,nellore,atmanamaskaram sastry garu.

    • @pavan7133
      @pavan7133 ปีที่แล้ว +1

      Endhukante anchor having derp knowledge in this concepts

    • @narayanakavali6665
      @narayanakavali6665 ปีที่แล้ว

      @@venkataswamytupakula5009 ) //

  • @ravindrakumar-ix6qr
    @ravindrakumar-ix6qr 9 หลายเดือนก่อน +2

    👣పాద ప్రణామములు గురుదేవా 🙏🙏

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 2 ปีที่แล้ว +11

    మరిన్ని సాధన విషయాలు చెప్పమని ప్రార్ధన చేస్తున్న మరిన్ని వీడియోస్ చేయండి రవిగారు 💐🙏

  • @kottapalliramakrishna4876
    @kottapalliramakrishna4876 2 ปีที่แล้ว +34

    Subject starts from 26:36 minutes on wards...

  • @kallepallisairamakrishnara2585
    @kallepallisairamakrishnara2585 2 ปีที่แล้ว +14

    రవి శాస్త్రి గారి కి ప్రత్యేక ధన్యవాదములు... స్వామి వారి వీడియోలు PMC Channel లో ప్రసారం చేయడం మా అందరి అదృష్టం... ఎందుకంటే ఇటువంటి నిఘుడమైన మహాత్ములను అందరికి పరిచయం చేయడం.

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 2 ปีที่แล้ว +15

    ధన్యవాదములు స్వామి 💐🙏 చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు.

  • @SaiSharan09
    @SaiSharan09 2 ปีที่แล้ว +18

    34:00 సుషుమ్న నాడి జాగరణ విధానం

  • @kallepallisairamakrishnara2585
    @kallepallisairamakrishnara2585 2 ปีที่แล้ว +7

    PMC Channel వారికి ధన్యవాదాలు

  • @omkameswararaogurram8516
    @omkameswararaogurram8516 2 ปีที่แล้ว +3

    JAIGURU Naga venkata Sainadh jai guru Om Kameswara Rao Gurram Naga venkata Sainadh jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru

  • @sailajaraniveera8667
    @sailajaraniveera8667 2 ปีที่แล้ว +2

    Emichhi mee runam teerchukolemu chala manchi vedios chesthunnaru eerojullo mee lanti vallu chala arudu meeru nijamga karanajanmulu

  • @mahendra.b-1084
    @mahendra.b-1084 2 ปีที่แล้ว +2

    PMC chanal varaki dhanya vaadamulu 🙏🙏🙏

  • @mohankandukuri8293
    @mohankandukuri8293 2 ปีที่แล้ว +3

    రవి గారు గురువు గారి తో మరెన్నో సజ్జన సాంగత్యం చేయవలసినదిగా కోరుచున్నాము ,గురువు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు 💐💐

  • @enjamoorthimmareddy8957
    @enjamoorthimmareddy8957 2 ปีที่แล้ว +6

    Great interview

  • @panibattlavindhya8917
    @panibattlavindhya8917 ปีที่แล้ว +2

    గురువు గారిని కలవాలని ఉంది వారి అశమర ఎక్కడ వారి అడోబ్ చెప్పండి 🙏🙏🙏🌹🌹

  • @SuperKumar1982
    @SuperKumar1982 2 ปีที่แล้ว +1

    గురువుల మంత్ర బలం,సాధన ధ్యానాన్ని స్తుంది.ధ్యానంయోగాన్నిస్తుంది.దీనికిఉదాహరణ నేను.
    దైవ జ్ఞాని.

  • @hightechguru4673
    @hightechguru4673 2 ปีที่แล้ว +2

    Namaskaram guruji

  • @ramaraopodalakuri7118
    @ramaraopodalakuri7118 2 ปีที่แล้ว +1

    ధన్యవాదాలు స్వామిజీ

  • @seshujosyula1525
    @seshujosyula1525 2 ปีที่แล้ว +3

    Harihi Om Tatsat, Very inspiring experience Yoga knowledge upadesha from Pujya sant Datta padananda swamiji.

  • @padmasujatha1664
    @padmasujatha1664 2 ปีที่แล้ว +3

    🙏🙏🤝🤝swami

  • @kantetikishore2022
    @kantetikishore2022 2 ปีที่แล้ว +3

    🙏🙏danyavadalu guruji 🙏🙏🌺

  • @raghavammaskitchen9378
    @raghavammaskitchen9378 2 ปีที่แล้ว +2

    Thank you

  • @hardhikyaragani2289
    @hardhikyaragani2289 2 ปีที่แล้ว +1

    Tq guruvugaru

  • @29.pallavishekar5c3
    @29.pallavishekar5c3 ปีที่แล้ว

    సార్ మీ ప్రతిభను యోగుల ముందు చూపవద్దని దయతో కోరుతున్నాను. దయచేసి వాటిని వినండి

  • @prasadart5898
    @prasadart5898 2 ปีที่แล้ว +1

    More knowledge Dhanyavadamulu
    Super expression andukovadaniki
    Manaku primary knoledge undali

  • @shekargunaganti3199
    @shekargunaganti3199 ปีที่แล้ว

    Thank you chla baga chaparu baba thank you so much

  • @pottisivaprasadgupta4603
    @pottisivaprasadgupta4603 2 ปีที่แล้ว +2

    Gurudeva meeku padabhi vandanalu

  • @369TELUGUDEVOTIONALS
    @369TELUGUDEVOTIONALS 2 ปีที่แล้ว +1

    34 minutes continued 🙏🙏🙏😊😊😊 చాలా చాలా సూక్ష్మ మైన గొప్ప ప్రక్రియ

  • @mohanpoloju9293
    @mohanpoloju9293 2 ปีที่แล้ว

    చాలా చక్కగా అర్థవంతంగా ఏదైతే ఉందో దాన్ని సుస్పష్టంగా‌ తెలియ చేశారు ధన్యవాదాలు 🙏🙏

  • @Kateagadda
    @Kateagadda 2 ปีที่แล้ว +2

    Great sir

  • @mudragada8686
    @mudragada8686 2 ปีที่แล้ว +1

    Sri mathre namah
    Jaya guru datta

  • @samalaanandam5777
    @samalaanandam5777 ปีที่แล้ว +1

    Jai gurudev

  • @9615venkat
    @9615venkat ปีที่แล้ว

    Marella garu meelanti vignula valla yendaro mahanubhavulani parokham ga chudagaluguthunnamu thanks sir.

  • @bapoojiv4585
    @bapoojiv4585 2 ปีที่แล้ว +2

    PRANAM S TO ABSOLUTE TRUTH..BLESS BLISS WISDOM

  • @Srivishnutejas
    @Srivishnutejas 2 ปีที่แล้ว +1

    Thank you 💛🧍‍♂️

  • @Ananthaprana
    @Ananthaprana ปีที่แล้ว +1

    Om namo namasivaya

  • @manalo_mata
    @manalo_mata ปีที่แล้ว

    ధన్యోస్శి మహాత్మా

  • @umamahesh7118
    @umamahesh7118 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏jai guru dev

  • @vighneshvm6294
    @vighneshvm6294 ปีที่แล้ว

    Nammakam guruji

  • @prabhakaraprabhakara5139
    @prabhakaraprabhakara5139 11 หลายเดือนก่อน +1

    🙏

  • @gangadharb630
    @gangadharb630 2 ปีที่แล้ว +2

    Hearty congrats on your commitment with keen devotion.Namas

  • @rakshaharisva8753
    @rakshaharisva8753 2 ปีที่แล้ว +1

    Gurudeva atma gnanam prasadinchandi

  • @dr.ashokvardhanreddy9929
    @dr.ashokvardhanreddy9929 2 ปีที่แล้ว +4

    జై గురు దేవ్

  • @anjalidevikandula8929
    @anjalidevikandula8929 2 ปีที่แล้ว +2

    Ravi sastri gariki 🙏🙏

    • @k.sreedevisairam4586
      @k.sreedevisairam4586 2 ปีที่แล้ว +3

      గురువుగారికి పాదాభివందనములు. రవిశాస్త్రిగారికి అభినందనలు. చాలా అద్భుతమైన విషయాలతో సత్సంగము సాగుచున్నది. వీరి సత్సంగములు కొనసాగించగలరని కోరుతున్నాను

  • @Dwarakamayisai2023
    @Dwarakamayisai2023 2 ปีที่แล้ว +1

    Ravi sir! Thanq very much for this program with great yogi. we all respect ur programs. 🙏🙏🙏🙏🙏

  • @seelavanthulasattiraju2414
    @seelavanthulasattiraju2414 2 ปีที่แล้ว +2

    Mestar namaste

  • @swamy245
    @swamy245 2 ปีที่แล้ว +1

    My respect to sir

  • @balabrahmachary6759
    @balabrahmachary6759 2 ปีที่แล้ว +2

    రవి శాస్త్రి గారు గురువు గారి ద్వారా ఇంకా కొన్ని వీడియోలు చేసి మాకు అందించండి.ధన్యవాదములు.

  • @shridharbhardwaj3700
    @shridharbhardwaj3700 2 ปีที่แล้ว +2

    Namaskarams gurui

    • @teacherkrishnachannel7129
      @teacherkrishnachannel7129 2 ปีที่แล้ว

      Guru vu garu I want to learn from you Pl. Make me your sishyay,please.Namaskaram

  • @arrvind2087
    @arrvind2087 2 ปีที่แล้ว +1

    OM NAMASTE OM.

  • @dkalyaan
    @dkalyaan 2 ปีที่แล้ว +2

    🙏❤️🌸

  • @madatalasreenuvasulareddy
    @madatalasreenuvasulareddy 2 ปีที่แล้ว +3

    స్వామి వారి అడ్రస్ తెలపండి

  • @somayajulaprathiba9873
    @somayajulaprathiba9873 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏

  • @ramanaengala9835
    @ramanaengala9835 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @kishorekumar2544
    @kishorekumar2544 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏

  • @sivakumarivarma6009
    @sivakumarivarma6009 2 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏🙏

  • @srikanthpunna6700
    @srikanthpunna6700 ปีที่แล้ว

    🙏🏻🙏🏻🙏🏻

  • @manjulareddy5889
    @manjulareddy5889 ปีที่แล้ว

    🙏🏻

  • @ramaraomoparthy3558
    @ramaraomoparthy3558 7 หลายเดือนก่อน

    గురువు గారి ఆశ్రమం యక్కడో తెలుపగలరా

  • @bhavanigul2332
    @bhavanigul2332 2 ปีที่แล้ว +1

    Chala adbhutamaina vivarana please give his address okkasari darsanam chesukovalani undi

  • @chandbpc
    @chandbpc 9 หลายเดือนก่อน

    Please guide us clearly how to activate Sushama Nandi and use it
    Get max. Benifit

  • @seshagirirao7232
    @seshagirirao7232 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @harini2shamrocks380
    @harini2shamrocks380 ปีที่แล้ว

    🌺💕🙏

  • @rajyalakshmijonnalagadda7298
    @rajyalakshmijonnalagadda7298 ปีที่แล้ว

    Swamiji aasramam ekkada undi.

  • @bhavanisailendraa1316
    @bhavanisailendraa1316 6 หลายเดือนก่อน

    Pl,z send the address of this swamy datta padananda
    Tnq

  • @obuleshuy6429
    @obuleshuy6429 2 ปีที่แล้ว +1

    Swamulavaru ekkada untaru. Address cheppandi.

  • @hanumantharaobonala4914
    @hanumantharaobonala4914 2 ปีที่แล้ว +1

    Where can I get his books please?

  • @padmaayyagari7891
    @padmaayyagari7891 ปีที่แล้ว

    Ravi gari
    Please can you give us the details of Guruji - where to find him and also details about his books - please

  • @lifeissmalllivehappy
    @lifeissmalllivehappy 2 ปีที่แล้ว +3

    Address pettandi

  • @ambadasshastri5993
    @ambadasshastri5993 2 ปีที่แล้ว +1

    Gnana margam lo ela nadavalo vivaranga chepparu, devudi daggar chere adbuta maina margam chupincharu, adyatmika margam lo alarkaram avasaram ledu, manasu shuddi kavali ani teliya chepparu,

  • @ramayyakandarpa4081
    @ramayyakandarpa4081 2 ปีที่แล้ว +1

    From 28 mts

  • @MujeebMujeeb-ww5dy
    @MujeebMujeeb-ww5dy ปีที่แล้ว

    Address petandi guru garu

  • @praneelpetsaremypassion2638
    @praneelpetsaremypassion2638 2 ปีที่แล้ว +1

    Guruvugari phone no.cheppandi Ravi garu

  • @bhaskardharpally4248
    @bhaskardharpally4248 2 ปีที่แล้ว +2

    హిమాలయ పరంపరలు ఏంటి సామి

  • @saicharan8675
    @saicharan8675 2 ปีที่แล้ว +2

    Please let us know where we can find the books.. written by our swamiji

  • @RaviKunapareddy
    @RaviKunapareddy 7 หลายเดือนก่อน

    Full of hammering

  • @rajeshametikala1490
    @rajeshametikala1490 2 ปีที่แล้ว +1

    Ravi shastry గారు
    మీ no. ఇవ్వండి

  • @noorbashashamshuddin9638
    @noorbashashamshuddin9638 ปีที่แล้ว

    Y8

  • @kotaiahmaddikunta148
    @kotaiahmaddikunta148 2 ปีที่แล้ว +1

    Smami garu cheppenadhe andhariki ardham kadhu chala lothu subject

  • @lakshmikuruvada7564
    @lakshmikuruvada7564 ปีที่แล้ว

    Ravisankar, job cheyyachu gada , chinna vayasulo sanyasam enti,?

    • @hanumamylife6510
      @hanumamylife6510 ปีที่แล้ว

      ఏమైనా సలహానా? ఈ సంపద కోసం లక్షల కోట్ల సంపదలను, సర్వస్వాన్ని వదిలిపెట్టి వచ్చినవారు పిచ్చివాళ్ళా? నిజానికి ప్రతి ఒక్కరూ పాటించవలసిన మార్గం ఇదే. దీని ముందు నీ ఉద్యోగం ఎంత? కొంచెం పరిధి పెంచుకో

  • @SatyanarayanaNaik
    @SatyanarayanaNaik ปีที่แล้ว

    PhD .. evaikaina vastundi .. ademi comparison

  • @venkateswararaosingavarapu5765
    @venkateswararaosingavarapu5765 2 ปีที่แล้ว +2

    సార్ మీరు చెప్పిన విద్య కొాట్ల పామరజనాలకి అవసరం లేదు

    • @MrJaga1992
      @MrJaga1992 2 ปีที่แล้ว

      Soo emi chedan mitrama

  • @dr.ashokvardhanreddy9929
    @dr.ashokvardhanreddy9929 2 ปีที่แล้ว +4

    గురువు గారి ఫొన్ no, Addras ఉంటే పెట్టండి

  • @user-sz2sk6yl8m
    @user-sz2sk6yl8m 7 หลายเดือนก่อน

    Nayanaa Ravi Sastry madyalo née lolli sushka vedantham koodadu
    Pramukulu vari anubavanni vivarincheytappudu née prelapana thaggunchukoka pother vaari gnananni manaku panchayat pravahaniki néevu antharayam kaliginchu vayya sastry gaaru.
    Avasaramanukuntey née vignanni pratyekanga maro video lo recchipoyyi née talent prardarsinchandy mahaseya grahinchi paatinchandy sastry garu
    Swamy gaaru prasanthaga sukshmamina vishayaalu manaki Dyana kriyalagurinchi yentho vivaranathmakanga anduloni antarleenamina sakthy pramukyathalu pamarudy ki kooda ardamayyey vidanga acharana vidanamulu adbuthanga maaku andisthunnaru gurinchi

  • @nravvie7608
    @nravvie7608 2 ปีที่แล้ว +2

    Guruvu gari
    address . Phone number

    • @hheh146
      @hheh146 2 ปีที่แล้ว

      Dhara palli village(via pedhipalem),prathipadu mandal,east godavari district

  • @madhavaraovenapelly3857
    @madhavaraovenapelly3857 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏