1996లో NTR గారే చెప్పిన మాటలు"1983లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి డిపాజిట్లు కూడా రాక ఘోరంగా వెంకటాద్రినాయుడి చేతిలో చంద్రబాబు చంద్రగిరిలో ఓడిపోయి1984లో 'నేను మారాను' అంటూ టీడీపీలోకి కాంగ్రెస్ పార్టీ కోవర్ట్ గా చేరాడు. (తర్వాత టీడీపీ తరపున తమిళనాడు బోర్డర్లో ఉండే కుప్పం పారిపోయాడు అది వేరే స్టోరీ ). అపోజిషన్ పార్టీలు తిట్టినా, కోర్టులు మందలించినా NTR గారు కొత్త పోస్టులు అధికారాలు క్రియేట్ చేసి అల్లుడనే కారణంతో ఓడిపోయిన బాబును బాగా చూసుకోవడంతో టీడీపీలోనే పాగా వేశాడు. NTR 2nd టైం ఓడిపోయాడు. దానికీ చాలా బలమైన కారణాలు ఉన్నాయి. బాబుబ్యాచ్, అతని మీడియా సైలెంటుగా ఉన్నారు. 'చంద్రబాబు ఓడిపోయి 1984లో TDP లోకి వస్తే, TDP ఓడిపోయాక లక్ష్మీ పార్వతీ 1992లో NTRని తన తెలుగు సంస్కృత PhD & NTR జీవిత చరిత్ర కోసం కలిసింది'. ఈ విషయంలోనే అధికారం ఎవరికి ఇంపార్టెంటో తెలుస్తుంది. ఏకాకైనా NTR ఆమెకు దగ్గరైనాడు. లక్ష్మీ పార్వతీ మానసిక సహకారంతో 1995లో 3rd టైం రెండవసారి NTR మళ్లీ టీడీపీనీ అధికారంలోకి తెచ్చాడు. ఆ టైంలో NTR తీసుకున్న కొన్ని నిర్ణయాలు (₹2కే కిలో బియ్యం కొనసాగింపు, మద్యపాన నిషేధం, పేదలకు భూపంపిణీ, థర్డ్ ఫ్రంట్ మొదలైనవి) కొంతమంది పెట్టుబడిదారులకు, మరీ కొంతమంది NTR సామాజిక వర్గం వారికి నచ్చకపోవడంతో ముఖ్యంగా రామోజీరావు, మోహన్ మెకన్స్, విజయమాల్యా, అశోక్ గపతిరాజు, అప్పటి స్పీకర్ యనమల రామకృష్ణుడులాంటివారందరూ NTRను మీడియా ద్వారా 'ఏ పదవీ అనుభవించని లక్ష్మీపార్వతి' మీద నిందలు వేస్తూ కుట్రలుపన్ని గద్దెదించాలనుకొని తమకు అనుకూలంగా ఉండే ఒక పనివాడి కోసం మొదట దగ్గుబాటి వెంకటేశ్వరరావును ( NTR మరో అల్లుడు) సెలెక్ట్ చేసి తరువాత కొన్ని కారణాల వల్ల రిజెక్ట్ చేసి, ఆల్రెడీ కోవర్ట్ గా ముద్ర ఉన్న చంద్రబాబుని తమకు పనివాడిగా ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమత్రిగా చేశారు. (నాయకుడు/నాయకురాలు నచ్చకపోతే వేరే పార్టీ చూసుకోవాలి లేదా దమ్ముంటే కొత్త పార్టీ పెట్టుకోవాలి. ఇక్కడ అలా జరగలేదు. కోవర్ట్ పనులే ఎక్కువైనాయి. పైగా NTR సీఎంగా ఉండగా తన ఎమ్మెల్యేలను కలిసి తనతోపాటు తీసుకుపోవాలని వైశ్రాయ్ హోటల్ కి వస్తే సీఎంకే పెర్మిషన్ లేకపోగా గేటుదగ్గరే చెప్పులతో కొట్టి అవమానభారంతో వెనక్కి వెళ్లేలా చేశారు ). చివరకి కోర్టులో ఎన్నో పిటిషన్లు వేసి 'టీడీపీకి NTRకు ఎటువంటి సంబంధం లేదు' అని తీర్పు తెప్పించారు. తర్వాత NTR సింహం గుర్తుతో కొత్త పార్టీ పెట్టాలని, చైతన్యరథంతో ప్రజలకు అసలు విషయాలు చెప్పాలని ట్రై చేస్తే మళ్ళీ అదే కోర్టు ద్వారానే 'ఆర్థికంగా' దెబ్బకొట్టి మానసికంగా చంపారు. NTRగారి శవం చుట్టూ బాబుబ్యాచ్ అతని మీడియా చేరి 'NTR అమర్ రహే NTR తెలుగువాళ్ల ఆత్మగౌరవమంటూ' మళ్ళీ NTRగారి బొమ్మలు సిగ్గులేకుండా ముద్రించుకున్నారు (అదే సింహం గుర్తుతో లక్ష్మీపార్వతీ హరికృష్ణతో కలిసి 'అన్నపార్టీ' పెడితే అక్కడ అదే కుట్రతో ముంగింపు పలికారు). ఇదంతా చేసి పార్టీనీ కాపాడుకున్నామన్నారు. (మరి తెలంగాణలో టీడీపీ భూస్థాపితం అవుతుంటే బాబుబ్యాచ్ కాపాడుకొకపోగా కెసిఆర్ మీద ఎందుకు నోరు కూడా తెరవలేదు). మొత్తానికి కుట్ర ఫలించి చంద్రబాబు సీఎం అయినా 6నెలల్లోనే ₹2 బియ్యం కాస్త ₹3, తరువాత ₹4, ₹5/- గా పెంచి బ్లాక్ మార్కెట్ పెంచారు. మద్యపాన నిషేధాన్ని ఎత్తేసి లిక్కర్ మాఫియా నడిపారు. విజయ మాల్యా, మోహన్ మెకన్స్ మిగిత బడ కాంట్రక్టర్స్ రాష్ట్రమంతా మామూలు షాపులతోపాటు మొట్ట మొదటిసారిగా బెల్ట్ షాపులనేవి స్టార్ట్ చేసి వేలకోట్లు పోగేసి టీడీపీకి ఆర్ధికంగా తెరవెనుక నిలబడ్డారు. ( వీళ్ల లిక్కర్ మాఫియా ఇంకా sleeper cells గా కొనసాగుతుంటేనే దేశంలో ఎక్కడ లేని విధంగా కష్టమైనా విమర్శలైనా కొత్త పాలసీతో కొత్త మద్యాన్ని జగన్ తెచ్చాడు ). ఇక థర్డ్ ఫ్రంట్ అటకెక్కింది. రెండు నెలలకోసారి కట్టే కరెంటు బిల్లులు నెలనెలా చెలించాలని రెట్టింపు ధరతో పెంచారు. అందుకు ఆందోళనలు నిరసనలు తెలిపితే రైతులు ప్రజలు తుపాకులకు బలయ్యారు. ధరలు, ట్యాక్సూలు పెంచారు. రామోజిరావు నుండి మురళీ మోహన్ వరకు ఎంతోమంది బాబుబ్యాచ్ రియల్ ఎస్టేట్ దందాలు చేయడంతో హైదారాబాద్లో వారి ఆస్థులు పొలిమేరలు దాటాయి (మళ్ళీ వీళ్ల చేతుల మీదుగా అమరావతి క్యాపిటల్ అంటే ఏలా ఉంటుందో?!). ప్రజలు రైతులు మాత్రం వర్షాలు రాక కరువు కాటకాలతో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఫ్లోరైడ్ వాటర్ తో తెలంగాణలో ఎంతోమంది అంగ వికలాంగులయ్యారు. నక్సలిజం పెరిగిపోయింది. దాని ఫలితం అలిపిరి ఘటనలో చంద్రబాబు కారు గాల్లో ఎగిరిరింది. మిగితా భాగం క్రింద మెసేజ్ చూడండి బ్రో
అయితే వుచితాలు ఎల్లకాలం మంచిది కాదు 😂 చదువుకూ, ఆరోగ్యానికీ మంచిది. ఈ సారి ఈ వుచితలతో అభివృద్ధిలోకి vachy మళ్లీ రాబోయే ఎన్ని కల తర్వాత వీళ్ళే తమకు వుచితలు వద్దు అనే స్థాయికి ఎద గాలి 👍👍
చంద్రబాబు కారు గాల్లో ఎగిరిరింది. సానుభూతి వస్తుందని ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ఒకపక్క ప్లాన్స్ వేస్తూ, మరో పక్క వాళ్ల ప్రింట్ మీడియాలో సింగపూర్ జపాన్ మలేసియా అంటూ చంద్రబాబుది గొప్ప అడ్డ్మిస్త్రేషనంట్టూ NTRనే మరిపిస్తున్నడంటూ ప్రజలను మురిపిస్తున్నాడంట్టు ఒకటే వార్తలు దంచారు. రాష్ట్రంలో అన్ని నదులూ వాగులు వంకలు బావులు ఎండిపోయాయి. అప్పుడు పాదయాత్ర మొదలైంది. ప్రజల నమ్మకంతో YSR సీఎం అయ్యాడు. ఒక్క సంతకంతో రైతుల అప్పులు కేసులు మాఫీ అయ్యాయి. స్టూడెంట్స్ కి free management చదువులు, ₹2 కే కిలో బియ్యం, అప్పటివరకు తెలియని ఫిల్టర్ వాటర్ ₹2 కే ప్రారంభించడం, ఆరోగ్యశ్రీ, అంబులెన్సులు, saturation పద్దతిలో అందరికీ పింఛన్లు, ఇండ్లు, జాబ్స్, ఇండస్ట్రీస్, airports, రోడ్లు, రింగు రోడ్లు, జలయజ్ఞం క్రింద 80 ఇరిగేషన్ ప్రాజెక్టులు, అప్పటివరకు మాటలకే పరిమితమైన జాతీయ పోలవరం ప్రాజెక్టు మొదటిసారి పనులకు పరిమితమై ప్రజలకు వరంగా మారింది. ఇలా ఎనేన్నో కలిసి రాజన్న రాజ్యం ఏర్పడింది. 5 సంవత్సరాలు గడిచాయి. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయ్. మహాకూటములు, మెగాకూటములు వచ్చినా, బాబుబ్యాచ్ మీడియా చంద్రబాబే అధికారంలోకి వస్తాడని చెప్పినా 2nd టైం కూడా వైఎస్సారే CM అయ్యాడు. అతను ప్రమాదవశాత్తు మరణించాడు. రాష్ట్రం రెండు ముక్కలైంది. 2014 లో ప్రజలకు ఎన్నో వాగ్ధానాలు హామీలు ఇచ్చి ఆల్ ఫ్రీ బాబుగా బీజేపీ పొత్తుతో పవన్ కళ్యాణ్ అండతో అతని మీడియా సహకారంతో జగన్ మీద రోజు విషపు రాతలతో కట్టుకథలు చెప్తూ చివరకి 1% స్వల్ప తేడాతో మళ్ళీ మన బోబుగారు సీఎంగా వచ్చారు. శ్రీకృష్ణ కమిటీ వద్దన్నా, ప్రపంచబ్యాంకు అడ్డుచొప్పినా దొనకొండను కాదని 'రామోజీరావు సూచన ప్రకారమే' అమరావతిని సెలక్ట్ చేశారు. రైతులను నమ్మించి కొంత, దౌర్జన్యంతో అధికంగా 35 వేలనుండి 50 వేల పంట భూములను కలెక్ట్ చేశారు. 'ఒక సంవత్సరానికి ఒక పంట పండే అర ఎకరమైనా ప్రభుత్వం తీసుకోకూడదు' అని చెప్పే చట్టాలు రాజ్యాంగాలు న్యాయస్థానాలు మేధావులు మూడు పంటలు పండే అన్ని వేల ఎకరాలు సెలెక్ట్ చేసి కలెక్ట్ చేస్తే తప్పు కాదా!? అలాంటివి లెక్కచేయని బాబుబ్యాచ్, అతని మీడియా మాత్రం విడిపోయిన రాష్ట్రాభివృద్ధిని గాలికొదిలేసి రాజమౌళి గ్రాఫిక్స్ తో మరోపక్క లక్షల కోట్లు కావాలంటూ తాత్కాలిక బిల్డింగ్స్ అంటూ అమరావతిని సింగపూర్ జపాన్ మలేసియా చేస్తామన్నారు. ప్రపంచ పటం అన్నారు. బాబు హామీల్లో ఒక్కటి నెరవేర్చలేకపోయాడు. 2019లో జనానికి కోపం వచ్చింది. జగన్ CM గా వచ్చాడు. మామూలుగా రాలేదు. ఎవరి పొత్తులు జిత్తులు లేకుండా ఒంటరిగా 11శాతం ఎక్కువ ఓటింగ్ తో (మొత్తం 52%) అత్యంత ప్రజాదరణతో బాబుబ్యాచ్ కి, అతని మీడియాకి గూబ గుయ్యు...మనేలా వచ్చాడు. తన తండ్రి అభివృద్ధిని కొనసాగిస్తానని అంటున్నాడు.( బాబుబ్యాచ్, నిమ్మగడ్డ, అతని మీడియా రెండు సంవత్సరాలు ఎంత విషం చిమ్మినా స్థానిక ఎన్నికల్లో దేశంలోనే ఏ రాష్ట్రంలో రాని విధంగా అన్ని మునిసిపాలిటీస్ కార్పొరేషన్లను ప్రజలు జగన్ కే అందించారు. టిడిపి NOTAకి ఎక్కువ, ప్రజాదరణకి తక్కువ అన్నట్టుగా మారిపోయింది ). చంద్రబాబు ఎక్కడ నుండి వచ్చాడో అక్కడకే చేరాడు. అదేనండి కాంగ్రెస్ కి దగ్గరయ్యాడు. తన అపార అనుభవతో కాంగ్రెస్ ను తల్లిపార్టీగా, టీడీపీని పిల్లపార్టీగా మార్చాడు. చంద్రబాబు కాంగ్రెస్ తో 2019కి ముందు ఎందుకు కలిశాడో తెలుసా ? పొరపాటున తను ఓడిపోయి జగన్ సీఎం ఐతే కేంద్రంలోనైనా కాంగ్రెస్ అధికారంలో ఉంటే సోనియా గాంధీతో మాట్లాడి మళ్లీ పాత తప్పుడు కేసులు జగన్ పైనా పెట్టించొచ్చని. అంతేకాని ఇందులో చంద్రబాబుకి కాంగ్రెస్ పైనా మోజేమి లేదు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా NTR టీడీపీనీ స్థాపిస్తే చంద్రబాబు ఆ కాంగ్రెస్ పార్టీతోనే జగన్ కు భయపడి కలిసిపోయాడు. 40 సంవత్సరాలుగా టీడీపీ కాంగ్రెస్ కార్యర్తలు నాయకులు పల్లెల్లో ఊర్లల్లో ఒకరికొకరు సరిపోక గొడవలు పడుతూ ధన మాన ప్రాణాలను పోగొట్టుకున్నా చంద్రబాబు వాళ్ల కుటుంబ భావాలను గాలికి వదిలేసి తన స్వార్థం కోసం కాంగ్రెస్ తో జత కట్టి దేశమంతా నీతులు చెబుతూ తిరిగాడు. చివరకి ఓటమిపాలై ఇట్లో కూర్చున్నాడు. జగన్ని దెబ్బ కొట్టడానికి, ప్రజలను డైవర్ట్ చెయ్యడానికి ఇప్పుడు బోబుగోరు మళ్ళీ సుజాచౌదరి రేవంత్ రెడ్డి, సీఎం రమేష్, రఘురామరాజు, కొంతమంది అతని సామాజికవర్గం మరికొంతమంది పెట్టుబడిదారులు మీడియా ద్వారా 'అవే కోవర్ట్ పనులు' మొదలెట్టారు. చూడాలి. What will people decide in future?
1996లో NTR గారే చెప్పిన మాటలు"1983లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి డిపాజిట్లు కూడా రాక ఘోరంగా వెంకటాద్రినాయుడి చేతిలో చంద్రబాబు చంద్రగిరిలో ఓడిపోయి1984లో 'నేను మారాను' అంటూ టీడీపీలోకి కాంగ్రెస్ పార్టీ కోవర్ట్ గా చేరాడు. (తర్వాత టీడీపీ తరపున తమిళనాడు బోర్డర్లో ఉండే కుప్పం పారిపోయాడు అది వేరే స్టోరీ ). అపోజిషన్ పార్టీలు తిట్టినా, కోర్టులు మందలించినా NTR గారు కొత్త పోస్టులు అధికారాలు క్రియేట్ చేసి అల్లుడనే కారణంతో ఓడిపోయిన బాబును బాగా చూసుకోవడంతో టీడీపీలోనే పాగా వేశాడు. NTR 2nd టైం ఓడిపోయాడు. దానికీ చాలా బలమైన కారణాలు ఉన్నాయి. బాబుబ్యాచ్, అతని మీడియా సైలెంటుగా ఉన్నారు. 'చంద్రబాబు ఓడిపోయి 1984లో TDP లోకి వస్తే, TDP ఓడిపోయాక లక్ష్మీ పార్వతీ 1992లో NTRని తన తెలుగు సంస్కృత PhD & NTR జీవిత చరిత్ర కోసం కలిసింది'. ఈ విషయంలోనే అధికారం ఎవరికి ఇంపార్టెంటో తెలుస్తుంది. ఏకాకైనా NTR ఆమెకు దగ్గరైనాడు. లక్ష్మీ పార్వతీ మానసిక సహకారంతో 1995లో 3rd టైం రెండవసారి NTR మళ్లీ టీడీపీనీ అధికారంలోకి తెచ్చాడు. ఆ టైంలో NTR తీసుకున్న కొన్ని నిర్ణయాలు (₹2కే కిలో బియ్యం కొనసాగింపు, మద్యపాన నిషేధం, పేదలకు భూపంపిణీ, థర్డ్ ఫ్రంట్ మొదలైనవి) కొంతమంది పెట్టుబడిదారులకు, మరీ కొంతమంది NTR సామాజిక వర్గం వారికి నచ్చకపోవడంతో ముఖ్యంగా రామోజీరావు, మోహన్ మెకన్స్, విజయమాల్యా, అశోక్ గపతిరాజు, అప్పటి స్పీకర్ యనమల రామకృష్ణుడులాంటివారందరూ NTRను మీడియా ద్వారా 'ఏ పదవీ అనుభవించని లక్ష్మీపార్వతి' మీద నిందలు వేస్తూ కుట్రలుపన్ని గద్దెదించాలనుకొని తమకు అనుకూలంగా ఉండే ఒక పనివాడి కోసం మొదట దగ్గుబాటి వెంకటేశ్వరరావును ( NTR మరో అల్లుడు) సెలెక్ట్ చేసి తరువాత కొన్ని కారణాల వల్ల రిజెక్ట్ చేసి, ఆల్రెడీ కోవర్ట్ గా ముద్ర ఉన్న చంద్రబాబుని తమకు పనివాడిగా ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమత్రిగా చేశారు. (నాయకుడు/నాయకురాలు నచ్చకపోతే వేరే పార్టీ చూసుకోవాలి లేదా దమ్ముంటే కొత్త పార్టీ పెట్టుకోవాలి. ఇక్కడ అలా జరగలేదు. కోవర్ట్ పనులే ఎక్కువైనాయి. పైగా NTR సీఎంగా ఉండగా తన ఎమ్మెల్యేలను కలిసి తనతోపాటు తీసుకుపోవాలని వైశ్రాయ్ హోటల్ కి వస్తే సీఎంకే పెర్మిషన్ లేకపోగా గేటుదగ్గరే చెప్పులతో కొట్టి అవమానభారంతో వెనక్కి వెళ్లేలా చేశారు ). చివరకి కోర్టులో ఎన్నో పిటిషన్లు వేసి 'టీడీపీకి NTRకు ఎటువంటి సంబంధం లేదు' అని తీర్పు తెప్పించారు. తర్వాత NTR సింహం గుర్తుతో కొత్త పార్టీ పెట్టాలని, చైతన్యరథంతో ప్రజలకు అసలు విషయాలు చెప్పాలని ట్రై చేస్తే మళ్ళీ అదే కోర్టు ద్వారానే 'ఆర్థికంగా' దెబ్బకొట్టి మానసికంగా చంపారు. NTRగారి శవం చుట్టూ బాబుబ్యాచ్ అతని మీడియా చేరి 'NTR అమర్ రహే NTR తెలుగువాళ్ల ఆత్మగౌరవమంటూ' మళ్ళీ NTRగారి బొమ్మలు సిగ్గులేకుండా ముద్రించుకున్నారు (అదే సింహం గుర్తుతో లక్ష్మీపార్వతీ హరికృష్ణతో కలిసి 'అన్నపార్టీ' పెడితే అక్కడ అదే కుట్రతో ముంగింపు పలికారు). ఇదంతా చేసి పార్టీనీ కాపాడుకున్నామన్నారు. (మరి తెలంగాణలో టీడీపీ భూస్థాపితం అవుతుంటే బాబుబ్యాచ్ కాపాడుకొకపోగా కెసిఆర్ మీద ఎందుకు నోరు కూడా తెరవలేదు). మొత్తానికి కుట్ర ఫలించి చంద్రబాబు సీఎం అయినా 6నెలల్లోనే ₹2 బియ్యం కాస్త ₹3, తరువాత ₹4, ₹5/- గా పెంచి బ్లాక్ మార్కెట్ పెంచారు. మద్యపాన నిషేధాన్ని ఎత్తేసి లిక్కర్ మాఫియా నడిపారు. విజయ మాల్యా, మోహన్ మెకన్స్ మిగిత బడ కాంట్రక్టర్స్ రాష్ట్రమంతా మామూలు షాపులతోపాటు మొట్ట మొదటిసారిగా బెల్ట్ షాపులనేవి స్టార్ట్ చేసి వేలకోట్లు పోగేసి టీడీపీకి ఆర్ధికంగా తెరవెనుక నిలబడ్డారు. ( వీళ్ల లిక్కర్ మాఫియా ఇంకా sleeper cells గా కొనసాగుతుంటేనే దేశంలో ఎక్కడ లేని విధంగా కష్టమైనా విమర్శలైనా కొత్త పాలసీతో కొత్త మద్యాన్ని జగన్ తెచ్చాడు ). ఇక థర్డ్ ఫ్రంట్ అటకెక్కింది. రెండు నెలలకోసారి కట్టే కరెంటు బిల్లులు నెలనెలా చెలించాలని రెట్టింపు ధరతో పెంచారు. అందుకు ఆందోళనలు నిరసనలు తెలిపితే రైతులు ప్రజలు తుపాకులకు బలయ్యారు. ధరలు, ట్యాక్సూలు పెంచారు. రామోజిరావు నుండి మురళీ మోహన్ వరకు ఎంతోమంది బాబుబ్యాచ్ రియల్ ఎస్టేట్ దందాలు చేయడంతో హైదారాబాద్లో వారి ఆస్థులు పొలిమేరలు దాటాయి (మళ్ళీ వీళ్ల చేతుల మీదుగా అమరావతి క్యాపిటల్ అంటే ఏలా ఉంటుందో?!). ప్రజలు రైతులు మాత్రం వర్షాలు రాక కరువు కాటకాలతో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఫ్లోరైడ్ వాటర్ తో తెలంగాణలో ఎంతోమంది అంగ వికలాంగులయ్యారు. నక్సలిజం పెరిగిపోయింది. దాని ఫలితం అలిపిరి ఘటనలో చంద్రబాబు కారు గాల్లో ఎగిరిరింది. మిగితా భాగం క్రింద మెసేజ్ చూడండి బ్రో
👍👍👍👍👍👍
Nice 😘
No 1 Cm
మంచి పరిణామం 👍 చిన్న మార్పు 😂 పార్టీ ముఖ్యం వ్యక్తి కాదు 😁🙄
కొట్టుకోండి డప్పు
అయితే వుచితాలు ఎల్లకాలం మంచిది కాదు 😂 చదువుకూ, ఆరోగ్యానికీ మంచిది. ఈ సారి ఈ వుచితలతో అభివృద్ధిలోకి vachy మళ్లీ రాబోయే ఎన్ని కల తర్వాత వీళ్ళే తమకు వుచితలు వద్దు అనే స్థాయికి ఎద గాలి 👍👍
Jagan evadu satikadu
Paniki Malina serveyy
చంద్రబాబు కారు గాల్లో ఎగిరిరింది. సానుభూతి
వస్తుందని ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ఒకపక్క ప్లాన్స్ వేస్తూ, మరో పక్క వాళ్ల ప్రింట్ మీడియాలో సింగపూర్ జపాన్ మలేసియా అంటూ చంద్రబాబుది గొప్ప అడ్డ్మిస్త్రేషనంట్టూ NTRనే మరిపిస్తున్నడంటూ ప్రజలను మురిపిస్తున్నాడంట్టు ఒకటే వార్తలు దంచారు. రాష్ట్రంలో అన్ని నదులూ వాగులు వంకలు బావులు ఎండిపోయాయి. అప్పుడు పాదయాత్ర మొదలైంది. ప్రజల నమ్మకంతో YSR సీఎం అయ్యాడు. ఒక్క సంతకంతో రైతుల అప్పులు కేసులు మాఫీ అయ్యాయి. స్టూడెంట్స్ కి free management చదువులు, ₹2 కే కిలో బియ్యం, అప్పటివరకు తెలియని ఫిల్టర్ వాటర్ ₹2 కే ప్రారంభించడం, ఆరోగ్యశ్రీ, అంబులెన్సులు, saturation పద్దతిలో అందరికీ పింఛన్లు, ఇండ్లు, జాబ్స్, ఇండస్ట్రీస్, airports, రోడ్లు, రింగు రోడ్లు, జలయజ్ఞం క్రింద 80 ఇరిగేషన్ ప్రాజెక్టులు, అప్పటివరకు మాటలకే పరిమితమైన జాతీయ పోలవరం ప్రాజెక్టు మొదటిసారి పనులకు పరిమితమై ప్రజలకు వరంగా మారింది. ఇలా ఎనేన్నో కలిసి రాజన్న రాజ్యం ఏర్పడింది. 5 సంవత్సరాలు గడిచాయి. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయ్. మహాకూటములు, మెగాకూటములు వచ్చినా, బాబుబ్యాచ్ మీడియా చంద్రబాబే అధికారంలోకి వస్తాడని చెప్పినా 2nd టైం కూడా వైఎస్సారే CM అయ్యాడు. అతను ప్రమాదవశాత్తు మరణించాడు. రాష్ట్రం రెండు ముక్కలైంది. 2014 లో ప్రజలకు ఎన్నో వాగ్ధానాలు హామీలు ఇచ్చి ఆల్ ఫ్రీ బాబుగా బీజేపీ పొత్తుతో పవన్ కళ్యాణ్ అండతో అతని మీడియా సహకారంతో జగన్ మీద రోజు విషపు రాతలతో కట్టుకథలు చెప్తూ చివరకి 1% స్వల్ప తేడాతో మళ్ళీ మన బోబుగారు సీఎంగా వచ్చారు. శ్రీకృష్ణ కమిటీ వద్దన్నా, ప్రపంచబ్యాంకు అడ్డుచొప్పినా దొనకొండను కాదని 'రామోజీరావు సూచన ప్రకారమే' అమరావతిని సెలక్ట్ చేశారు. రైతులను నమ్మించి కొంత, దౌర్జన్యంతో అధికంగా 35 వేలనుండి 50 వేల పంట భూములను కలెక్ట్ చేశారు. 'ఒక సంవత్సరానికి ఒక పంట పండే అర ఎకరమైనా ప్రభుత్వం తీసుకోకూడదు' అని చెప్పే చట్టాలు రాజ్యాంగాలు న్యాయస్థానాలు మేధావులు మూడు పంటలు పండే అన్ని వేల ఎకరాలు సెలెక్ట్ చేసి కలెక్ట్ చేస్తే తప్పు కాదా!? అలాంటివి లెక్కచేయని బాబుబ్యాచ్, అతని మీడియా మాత్రం విడిపోయిన రాష్ట్రాభివృద్ధిని గాలికొదిలేసి రాజమౌళి గ్రాఫిక్స్ తో మరోపక్క లక్షల కోట్లు కావాలంటూ తాత్కాలిక బిల్డింగ్స్ అంటూ అమరావతిని సింగపూర్ జపాన్ మలేసియా చేస్తామన్నారు. ప్రపంచ పటం అన్నారు. బాబు హామీల్లో ఒక్కటి నెరవేర్చలేకపోయాడు. 2019లో జనానికి కోపం వచ్చింది. జగన్ CM గా వచ్చాడు. మామూలుగా రాలేదు. ఎవరి పొత్తులు జిత్తులు లేకుండా ఒంటరిగా 11శాతం ఎక్కువ ఓటింగ్ తో (మొత్తం 52%) అత్యంత ప్రజాదరణతో బాబుబ్యాచ్ కి, అతని మీడియాకి గూబ గుయ్యు...మనేలా వచ్చాడు. తన తండ్రి అభివృద్ధిని కొనసాగిస్తానని అంటున్నాడు.( బాబుబ్యాచ్, నిమ్మగడ్డ, అతని మీడియా రెండు సంవత్సరాలు ఎంత విషం చిమ్మినా స్థానిక ఎన్నికల్లో దేశంలోనే ఏ రాష్ట్రంలో రాని విధంగా అన్ని మునిసిపాలిటీస్ కార్పొరేషన్లను ప్రజలు జగన్ కే అందించారు. టిడిపి NOTAకి ఎక్కువ, ప్రజాదరణకి తక్కువ అన్నట్టుగా మారిపోయింది ). చంద్రబాబు ఎక్కడ నుండి వచ్చాడో అక్కడకే చేరాడు. అదేనండి కాంగ్రెస్ కి దగ్గరయ్యాడు. తన అపార అనుభవతో కాంగ్రెస్ ను తల్లిపార్టీగా, టీడీపీని పిల్లపార్టీగా మార్చాడు. చంద్రబాబు కాంగ్రెస్ తో 2019కి ముందు ఎందుకు కలిశాడో తెలుసా ? పొరపాటున తను ఓడిపోయి జగన్ సీఎం ఐతే కేంద్రంలోనైనా కాంగ్రెస్ అధికారంలో ఉంటే సోనియా గాంధీతో మాట్లాడి మళ్లీ పాత తప్పుడు కేసులు జగన్ పైనా పెట్టించొచ్చని. అంతేకాని ఇందులో చంద్రబాబుకి కాంగ్రెస్ పైనా మోజేమి లేదు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా NTR టీడీపీనీ స్థాపిస్తే చంద్రబాబు ఆ కాంగ్రెస్ పార్టీతోనే జగన్ కు భయపడి కలిసిపోయాడు. 40 సంవత్సరాలుగా టీడీపీ కాంగ్రెస్ కార్యర్తలు నాయకులు పల్లెల్లో ఊర్లల్లో ఒకరికొకరు సరిపోక గొడవలు పడుతూ ధన మాన ప్రాణాలను పోగొట్టుకున్నా చంద్రబాబు వాళ్ల కుటుంబ భావాలను గాలికి వదిలేసి తన స్వార్థం కోసం కాంగ్రెస్ తో జత కట్టి దేశమంతా నీతులు చెబుతూ తిరిగాడు. చివరకి ఓటమిపాలై ఇట్లో కూర్చున్నాడు. జగన్ని దెబ్బ కొట్టడానికి, ప్రజలను డైవర్ట్ చెయ్యడానికి ఇప్పుడు బోబుగోరు మళ్ళీ సుజాచౌదరి రేవంత్ రెడ్డి, సీఎం రమేష్, రఘురామరాజు, కొంతమంది అతని సామాజికవర్గం మరికొంతమంది పెట్టుబడిదారులు మీడియా ద్వారా 'అవే కోవర్ట్ పనులు' మొదలెట్టారు. చూడాలి. What will people decide in future?