ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

#WestBengal

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ก.ค. 2024
  • #WestBengal #BJPkarykarta #BengalCM #WestBengalbreakingupdatenews#Kaabahistory #Muslimhistory #krishnadharmrakshana #telugu #kdr ****
    ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం మాకు తెలపండి🙏 వీలైతే మాకు ఆర్థికంగా సహకరించండి🙏 జైశ్రీరామ్ జై కృష్ణ ధర్మ రక్షణ 🙏
    కృష్ణ ధర్మ రక్షణ సైన్యం చేస్తున్న సేవకి మీ సహాయం మాకు అవసరం Phone pay ..
    google pay..9951270712
    UPI.9885988830@hdfcbank
    KRISHNA DHARMA RAKSHANA..:
    IFSC :HDFC0008219
    A/c: 50200067945232
    కృష్ణ ధర్మ రక్షణ మరిన్ని వీడియోలు చూస్తారని ఆశిస్తున్నాం🙏 మీ KDR
    *
    *
    *
    1) రాజేష్ మహాసేన ఎమ్మెల్యే టికెట్ పై పోరాటం.✊ • #మహాసేనరాజేష్ కి #జనసే... 👈
    2) రెండు తెలుగు రాష్ట్రాల్లో యాదాద్రి.విజయవాడ శ్రీశైలం వంటి. దేవాలయాల్లో భక్తులు ఇబ్బంది పై కృష్ణతరం రక్షణ పోరాటం ✊ • మరో విజయం విజయవాడలో 😍ఈ... 👈
    3) ఆపదలో ఉన్న సాటి హిందువులని కార్యకర్తలని. ఆదుకునే ప్రయత్నంలో కృష్ణ ధర్మ రక్షణ పోరాటం విజయవంతం✊ • ఆపదలో ఆదుకుందాం వందల మ... 👈
    4) కొన్ని వందల మంది చిన్నపిల్లలకు విద్యార్థులకు.దేశంపై ధర్మంపై అవగాహన పెంచే అనేక ప్రసంగాలు కార్యక్రమాలు✊
    • part 1 పెళ్లి కోసం బియ... 👈
    5) ఎక్కడికక్కడ అక్కడ అక్రమ మతమార్పులపై అక్రమ ప్రచారాలపై. కృష్ణ ధర్మరక్షణ ఉక్కు పాదం ✊
    • ఈ వీడియో చూసి మీ అభిప్... 👈
    6) మానవత్వంతో అనేకమంది.ప్రజలకు ఉపయోగపడే.కృష్ణ ధర్మరక్షణ సేవా కార్యక్రమాలు 🙏
    • ఇది బలవంతంతో కాదు బాధ... 👈
    7) ఎప్పటికప్పుడు కార్యకర్తలను ఉత్తేజి పరుస్తూ.అవగాహనకనిపిస్తూ క్రష్ణ ధర్మ రక్షణ ఆన్లైన్ మీటింగ్స్🚩 • నాలుగు రాష్ట్రాల కార్య... 👈
    8) గ్రామ గ్రామాన.హిందువులని చైతన్య పరుస్తూ.కాషాయ జెండా కట్టు కార్యక్రమాలు✊
    • ఇదంతా శ్రీరాముని లీల ... 👈
    9) మన హిందూ ధర్మంపై.అక్రమంగా జరుగుతున్న వక్రీకరణ గ్రంథాలను.ఎక్కడికక్కడ పట్టుకుని.ప్రక్షాళన చేసిన కృష్ణ ధర్మరక్షణ సైన్యం✊
    • #మనోళ్ళతో ఇల ఉంటాది మ... 👈
    10) హిందువులపై దేశవ్యాప్తంగాజరుగుతున్న దాడులకు.కృష్ణ ధర్మ రక్షణ ర్యాలీలు విజయవంతం ✊
    • మణిపూర్ ఘటనపై విజయవాడల... 👈
    ఇంకా ఇలాంటివి 1000 వీడియోలకు పైగా. మన కృష్ణ ధర్మ రక్షణ చేస్తున్న పోరాటాలు సేవా కార్యక్రమాలు 🙏🙏 మన యూట్యూబ్ ఫేస్బుక్ కృష్ణ ధర్మరక్షణ మరియు KDR చానల్స్ లో సాక్షాలుగా లభిస్తాయి🙏🙏 దయచేసి అవి చూసి. మీయొక్క సహాయ సహకారాలు మాకు అందిస్తారని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాం🙏🙏
    వీలైతే మాకు ఆర్థికంగా సహకరించండి🙏
    మాకు మీ సహకారం అవసరం Phone pay ..
    google pay..9951270712
    UPI 9885988830@hdfcbank
    KRISHNA DHARMA RAKSHANA..:
    IFSC :HDFC0008219
    A/c: 50200067945232
    WhatsApp NO 9951270712
    నిరంతరం హిందువుల ఐక్యత కోసం హిందువుల రక్షణ కోసం మనమందరం కలిసి పని చేద్దాం🙏🙏🙏
    ప్రేమతో మీ కృష్ణ ధర్మ రక్షణ సంస్థ

ความคิดเห็น • 399

  • @chalapathidurgam5682
    @chalapathidurgam5682 หลายเดือนก่อน +127

    హిందువుల్లారా మేల్కొనండి . జై హింద్

  • @Gani2S
    @Gani2S หลายเดือนก่อน +50

    హిందువులందరూ ఐక్యమవ్వాలి.
    జై శ్రీరామ్ జయహో భారత్ 💐💐💐🙏🙏🙏🙏🙏

  • @CN12NewsAndRealEstate
    @CN12NewsAndRealEstate หลายเดือนก่อน +43

    నేను ప్రాణాలకు తెగించాను,
    ప్రతి ఒక్కరూ భుజం పైన కషాయం కండువా వేసుకోండి,
    అందరి షేర్ చెయ్యండి జై శ్రీ రామ్

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne หลายเดือนก่อน +146

    అక్రమంగా చోరబడినవారిని ఉరిశిక్ష వేయాలి వెంటనే అందరిని లేదంటే పెను ప్రమాదమే.జైకెడిఆర్ జైశ్రీరామ్ 🚩🌹🙏

    • @venky851
      @venky851 หลายเดือนก่อน +2

      మోడీ ఉన్నంతకాలం జరగనీపని.

    • @Abhiram365
      @Abhiram365 หลายเดือนก่อน

      Modi undagaana 😂 ...!

    • @sadashivavallepu446
      @sadashivavallepu446 หลายเดือนก่อน +2

      Jai Sriram

    • @user-bk4cd4iy9r
      @user-bk4cd4iy9r หลายเดือนก่อน +1

      ​@@venky851 Modi power west bengal lo kuda undali appude ivvani agipotai

    • @shivakumarcheekuru
      @shivakumarcheekuru หลายเดือนก่อน

      ​@@venky851Rahul aithe jaruguthada

  • @user-pr345
    @user-pr345 หลายเดือนก่อน +15

    ఒక్కసారి మన హిందువులంధారు ఆలోచించుకోవాలి ఇలాంటి పరిస్థితి మనవరకు రావచ్చు .వల్ల మతం వారినే ఇంతగా హింసించారంటే ఇక మానవరకు వస్తె ఎలావుంటుంది ఆలోచించుకోవాలి కాబట్టి మన హిందువులందరు కులం వదిలి హిందువుగా జీవించడం
    కలిసి కట్టుగా ఒకటిగా ఉంట్టు హిందూ పార్టీకే ఓటు వేస్తూ మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి
    జై శ్రీ రామ్

  • @massraja9027
    @massraja9027 หลายเดือนก่อน +13

    మన హిందువులు కో *** లన్న
    క్షమించండి మీ మనసు నోచుకోని ఉంటే 🙏🏻
    కానీ ఇదే నిజం మనలో మార్పు రానిదే దేశం మారదు భరతమాత మనది 💪🏻💪🏻
    జైహింద్ 🙏🏻

  • @narasimharajupotturi8894
    @narasimharajupotturi8894 หลายเดือนก่อน +34

    కుంభకర్ణ నిద్రలో ఉన్నారు. కొంచెం లేపండి. 🙏

  • @kosanamsivaprasadarao9130
    @kosanamsivaprasadarao9130 หลายเดือนก่อน +12

    రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తున్నా
    జై శ్రీ రామ్

  • @NagarajuKalisetty
    @NagarajuKalisetty หลายเดือนก่อน +4

    ఓ హిందూ మేలుకో జైశ్రీరామ్

  • @krishnavenikuntlapalli1470
    @krishnavenikuntlapalli1470 หลายเดือนก่อน +27

    సెంట్రల్ గవర్నమెంట్ దీనిపైన చర్య తీసుకోవాలి రాష్ట్రపతి పాలన విధించాలి ఇలాగే ఉంటే ఏదో ఒక రోజు సర్వనాశనం అయిపోతుంది

  • @somasekhar5197
    @somasekhar5197 หลายเดือนก่อน +16

    మీ ఆవేదన కనీసం కొంతమంది ని ఆలోచనలో వుంచిన లాభమే

  • @bksatyanarayana9783
    @bksatyanarayana9783 หลายเดือนก่อน +81

    కేంద్ర ప్రభుత్వం 356 అధికరణం ఉపయోగించి గవర్నర్ పాలన విధించి ఇన్నాళ్లు జరిగిన నేరాలను తిరిగి ఓపెన్ చేసి నేరస్తులను ఎన్కౌంటర్ చేసిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలి.

  • @kammaribramham8967
    @kammaribramham8967 หลายเดือนก่อน +28

    తులసి నీ మనవాళ్ళు బాగ ట్రోల్ చేయ్యండి.__ జారిపోవాలి.

    • @user-yt2bb6hf4q
      @user-yt2bb6hf4q หลายเดือนก่อน

      evariki puttavu ra nuvu... illa unnavu..

  • @VenkateshDupana
    @VenkateshDupana หลายเดือนก่อน +37

    హిందువులకు బాధ్యతలు ఎక్కువ
    సచ్చిపోయిన పర్వాలేదు
    హిందువులారా మేల్కొంది లేదంటే
    ఈ దేశంలో తిరగడం కూడా కష్టమే
    జై శ్రీ రామ్

  • @user-nk8dq6fk4z
    @user-nk8dq6fk4z หลายเดือนก่อน +15

    Jai Sri ram 🙏🏻🙏🏻🚩🚩

  • @rajeshkumar-eb5kr
    @rajeshkumar-eb5kr หลายเดือนก่อน +12

    అక్రమ్మం గా వచ్చే వారి వల్ల దేశానికే ప్రమాదం వచ్చింది !!! వారిని షూట్ అట్ సైట్ ఆర్డర్స్ చేయాలి !!

  • @anugurajkiran9235
    @anugurajkiran9235 หลายเดือนก่อน +109

    మన హిందువులు ఇంకా ఖడ్గం మూవీ చూసి ఇన్స్పిరేషన్ గా తీకుకుని హిందూ ముస్లిం బాయ్ బాయ్, ఎన్నాళ్ళు రా స్వామి

    • @vijayalakshmikumari5516
      @vijayalakshmikumari5516 หลายเดือนก่อน

      Hindu Muslim yeppudu kalavadamkudaradu valla cheta champinchun kovadanikey kalavadam Hinduvulu yeppudu sathvikamga untaru jai sree Ram🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @gtelsolutions-rk7hv
      @gtelsolutions-rk7hv หลายเดือนก่อน

      Great

    • @user-yt2bb6hf4q
      @user-yt2bb6hf4q หลายเดือนก่อน

      oreyy ekkado okka dhaggara jarigithey desa lo unnavalantha alane anukuntey ela ra nayana..
      mana hindhuvulu dhubai ki velli pani chesukuntunaaru. mari akkada valau kuda alaane anukunte jeevanopadhi untundhaa..
      nu chesthuna ee abdha pracharaniji mulyam chellinchukuntav...
      nu chesindhey neku thagulthadhi

  • @viraj9373
    @viraj9373 หลายเดือนก่อน +88

    Boycott Peacefool Community button
    👇🏻

    • @strikerpepsi2941
      @strikerpepsi2941 หลายเดือนก่อน +8

      Nenu already vaalla daggara emaina konatam gani , vaalla auto ekkatam gaani , intlo panulaki gani , fruit shops kaani , anni maanesa ... 3 years ippatiki .
      Andhra lo unde vaallu em chesaru ani adagoddu ... chaala chesthunnaru ... TDP , YSR Khangress party vaallani choosi choodanattu vodilesthunnayi .

  • @ramakrishnapuppala4659
    @ramakrishnapuppala4659 หลายเดือนก่อน +14

    Jaisriram

  • @vraok5122
    @vraok5122 หลายเดือนก่อน +17

    చాలా ధన్యవాదములు అన్నయ్య అసలు ఈ సెక్యులర్ 11:57 కళ్ళు ఎప్పుడు తెరుచుకుంటారో అన్నయ్య గారు,దేశంలో ఇలాంటి ఆరచకాలు తెర వెనుక ఇంకా ఎన్ని జరుగుతున్నాయో తలచుకుంటేనే భయమేస్తోంది అన్నయ్య గారు.సావర్కర్ జి అన్నట్లు హిందూ ఉలకు హిందువులే పెద్ద శత్రువులు(సెక్యులర్) మరి ఎప్పుడు ఆ మత్తు నుండి బయట పడతారో?

  • @tulasiprasad1117
    @tulasiprasad1117 หลายเดือนก่อน +5

    అందరూ ఏకం కావాలని కోరుకుంటున్నారు కానీ ఓటు వేసే సమయంలో ఫ్రేలు కోసం ఎదురు చూస్తున్నారు

  • @mallikakella3662
    @mallikakella3662 หลายเดือนก่อน +9

    Supar ga chaparu tamudu Jay sir ram.... 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @malatkarmanjunath4626
    @malatkarmanjunath4626 หลายเดือนก่อน +34

    జైశ్రీరామ్ కేడిఆర్ అన్న 🙏 పశ్చిమబెంగాలు ఇంకా భారతదేశంలోనే ఉన్నది అనుకుంటే అది మనం బ్రమే. ఎప్పుడో అది ఎడారి మతం గా రాష్ట్రంగా మారిపోయింది అన్న ఇంకా మనం ఆలోచించి ఆలోచించి మన తలకాయలు చెడిపోవాల్సిందే. ఇంకా మనల్ని ఆ దేవుడే కాపాడాలి 🙏🙏

    • @maheshburra4692
      @maheshburra4692 หลายเดือนก่อน

      Bayya modi pm kadha border states ni union territories ga marchali ledante modi pm ga undi use enti

    • @eswark1435
      @eswark1435 หลายเดือนก่อน

      ​@@maheshburra4692 bro simple UT ante central control untadi it's fine. Central lo power change aithe... It's better to handle at state level. It's my opinion.

    • @irshadalibaig7863
      @irshadalibaig7863 หลายเดือนก่อน

      Yadari matamaa.. Akkad yantaa mandir batuku tunnaroo google chyasi chuduu

    • @malatkarmanjunath4626
      @malatkarmanjunath4626 หลายเดือนก่อน +1

      @@irshadalibaig7863 అయ్యా బాబు మనుషులు బతుకుతున్నారు నేను కాదనలే కానీ మానవత్వం బతుకుతుందా అనేదే నా ప్రశ్న

    • @irshadalibaig7863
      @irshadalibaig7863 หลายเดือนก่อน

      @@malatkarmanjunath4626 manushuloo manavatvam salary lantern .. Svardham bill lantidee.. Month antaa untaii...

  • @KalesiRaghupathi
    @KalesiRaghupathi หลายเดือนก่อน +14

    అన్నయ్య మీకు ధన్యవాదాలు చక్కగా వివరించారు జై శ్రీరామ్

  • @VenkatKodakanti
    @VenkatKodakanti หลายเดือนก่อน +52

    పశ్చిమ బెంగాల్ మాత్రమే కాదు, ఈ దేశం మొత్తం ఇస్లాం దేశంగా మారినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు... అది మన హిందువుల చేతగాని తనం... రాహుల్ ఖాన్ గాడు హిందువులను ఇంత నీచంగా మాట్లాడాడు అయినా సరే సిగ్గు లేకుండా వాడికి సపోర్ట్ చేస్తున్నారు హిందువులు కొంతమంది... ఇలాంటి వాళ్ళు రేపు వారి పెళ్లాలను ఆస్తులను, ఆ వర్గం వారి చేతుల్లో పెట్టడానికి వెనకాడరు...

    • @shineinternetdtp5476
      @shineinternetdtp5476 หลายเดือนก่อน

      HInduvulanu andarni analedu total vedio chudu bro

    • @VenkatKodakanti
      @VenkatKodakanti หลายเดือนก่อน +1

      @@shineinternetdtp5476 బ్రో ముందు అనేశాడు, తర్వాత బీజేపీ వాళ్లు గోల చేస్తే మాట మార్చాడు బ్రో నేను మొత్తం చూసాను, ఒక చిన్న ప్రశ్న బ్రో రాహుల్ ఖాన్ సారీ రాహుల్ గాంధీ ఏరోజు అయినా భారత్ మాతా కీ జై అనీ గానీ im proud of indian అని గానీ అనడం మీరు చూశారా బ్రో...

    • @rafikhaniloveindiailoveind2728
      @rafikhaniloveindiailoveind2728 17 วันที่ผ่านมา

      ఇస్లాం దేశం గా మారడం ఏంటి మారుతుంది మర్చి చూపిస్తాం మీలాగా రాయి కి బొట్టు పెట్టి చెట్టుకు చీర కట్టి మనిషి కళ్ళకు దండంపెట్టే మీ ( సర్వ ధర్మం పరిత్వాజం మమేకం సెరణం ప్రజా )తప్పుగా రాసి ఉంటే 🙏 ఆ భగవత్ గీత లో శ్లోకం అర్ధం తెలుసుకొని అప్పుడు మాట్లాడండి హిందూ హిందూ అనే మాట సర్వ ధర్మాలను వీడిచి ఎకో పాసన తో ఒక్కే దైవని నమ్మమని ఉంది మరి మీరు ఎం చేస్తున్నారు మేము అదే శ్లోకాని ఫాలో అవుతున్నాము భారత దేశం లో ముస్లిమ్స్ ఎక్కువ ఐతే అరుయులకు వైషులకు బ్రతకటానికి ఆధారం ఉండదు అని ఆర్యులు మీమల్ని మతం పేరుతో గొడవలు పెట్టె విధంగా మైండ్ వాష్ చేస్తున్నారు

    • @rafikhaniloveindiailoveind2728
      @rafikhaniloveindiailoveind2728 17 วันที่ผ่านมา

      పురాణాలలో గానీ,వేదాల్లో గానీ హిందూ అనే పదానికి చోటే లేదు.క్రీ.పూ.3 వేల సంవత్సరాల క్రితం పశ్చిమాసియా దేశాల (ఇరాన్,ఇరాక్) నుంచి ఆర్యులు మన దేశానికీ వలస వచ్చారు.దారి దోపిడీలకు పాల్పడడం ఆర్యుల వృత్తి.వీళ్ళు సంచార జీవులు (ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్లడం).మన దేశంలో అప్పటికే సింధూ నాగరికత బాగా అభివృద్ధి చెందిన నాగరికత.సింధూ ప్రజల వృత్తి వ్యవసాయం.ఈ క్రమంలో ఆర్యులు అప్పటికే బాగా అభివృద్ధి చెందిన సింధూ మైదాన ప్రాంతంలోకి వలస వచ్చారు.వీళ్ళు "స" అక్షరానికి బదులుగా "హ" అక్షరం పలికేవారు.ఈ విధంగా "సింధూ" అనే పదాన్ని "హిందూ" అని పలికేవారు.ఈ విధంగా హిందూ అనే పదం వాడుకలోకి వచ్చింది.
      ఎక్కడనుంచి వచ్చారు భారత దేశం ఎవరిదీ హ అసలు హిందూ ఎవరు

    • @VenkatKodakanti
      @VenkatKodakanti 17 วันที่ผ่านมา

      @@rafikhaniloveindiailoveind2728 దీన్ని బట్టి మత పిచ్చి ఎవరికి ఉందో మీరు క్లియర్ గా చెప్పేసావుగా .... మా భగవద్గీత అన్నీ మతాలను గౌరవించమని చెప్పింది.... మీ ఖురాన్ లాగా ఖాఫిరొంకో మార్నా చాహియే అన్నట్టు, హిందువులు కానీ వారిని చంపమని ఉంటే అప్పుడు ఈ భూమి మీద ఇస్లాం ఉండేదే కాదు... మీరు మాటల్లో ఎంత మంచితనం చూపించినా , ఇప్పుడు మీ బుద్ధి ఓపెన్ అయ్యింది చూసారుగా, మార్చి చూపిస్తాం అని... అందుకు మీకు అడ్డుగా ఉన్నది బీజేపీ, మీకు వేరే దేశం ఇచ్చినా పోకుండా ఉన్నారు అంటే దానికి కారణం ఏమిటో మాకు తెలుసు... పరిస్థితులు ఎప్పుడూ ఒకలాగే ఉండవు. మీరు పెంచి పోషించిన ఉగ్రవాదం మీ దేశం పాకిస్థాన్ నీ ఎలా బలి తీసుకుంటూ ఉందో చూసారుగా... కాశ్మీర్ లో హిందు పండిట్ లను ఊచకోత కోశారు. దేశం మొత్తం అలాగే చెయ్యాలనీ మీ ముస్లిమ్ లకు ఆశ... ఈ దేశములో ఉంటూ, ఇక్కడి తిండి తింటూ ఇక్కడి హిందువులను శత్రువులుగా చూస్తారు మీరు... హిందువులు అందరూ అది తెలుసుకున్న రోజు మీ పరిస్థితి మీకు అర్దం అవుతుంది.. మేము రాయిని పూజిస్తాం చెట్టుని పూజిస్తాం, అది మా సంస్కారం... మీలా ఆడదాన్ని బురఖాలో బంధించి, ట్రిపుల్ తలాక్ పేరుతో ఆడవాళ్ళను కుటుంబం లోని మగవాళ్ళు అందరూ ఏం చేసినా అది మాకు తెలియదు అనుకుంటారు... పాముకి ఎంత పాలు పోసినా అది విషమే చిమ్ముతుంది. అలాగే మీరు కూడా..

  • @Abhai759
    @Abhai759 หลายเดือนก่อน +14

    హిందువులారా మేలుకోండి

  • @astrosaradavani480
    @astrosaradavani480 หลายเดือนก่อน +15

    మిత్రమా నాతో మాట్లాడు ఏమి చేద్దామో ఏదో ఒక దారి దొరకక మానదు. మన హిందూవులలో చైతన్యం రావడం కష్టమే కాని ఒచ్చాక ఆపడం ఎవడితరం కాదు

    • @ananthalakshmivedre8697
      @ananthalakshmivedre8697 หลายเดือนก่อน

      .... రావాలని 🙏🙏

    • @govindjsp3
      @govindjsp3 หลายเดือนก่อน

      Prati hinduvu illalo secret ga gun maintain cheyali

    • @lakkimsettysrija6528
      @lakkimsettysrija6528 หลายเดือนก่อน

      మన law లో హిందువులకి రక్షణ కల్పించే సెక్షన్స్ లేవు. ఇంకా హిందూ కానీ వారికి మైనారిటీ అనే ట్యాగ్ తీసెయచ్చు. మన దేవస్థానం సొమ్ము, భూములు government ఎలా స్వాధీనం చేసుకున్నాయి. వాళవి అలాగే చెయ్యాలి. మోడీ గారు తన కోరాడ ఝడి పించి దేశం లో ఉన్న దేశద్రోహులని నిర్మూలించడానికి కంకణం కట్టుకోవాలి. నిజమైన హిందువు దానిని సమర్ధిస్తారు. హిందువు గా ఉండే అన్య మతస్తుల తొట్టులు దానిని సమర్ధించరు. ఇన్నాళ్లు దేశాన్ని శుభ్రం చేశారు ,ఇప్పుడు దున్నాలి మంచి అనే పంట మన దేశం లో మొలకెత్తడానికి . జై హింద్, 🙏

  • @rajaraoalamuri3141
    @rajaraoalamuri3141 หลายเดือนก่อน +8

    జై శ్రీరామ్ కెడిఆర్

    • @Abhai759
      @Abhai759 หลายเดือนก่อน

      👍🏼

  • @devi.v1438
    @devi.v1438 หลายเดือนก่อน +47

    100 Hindus family lo 1 Muslim vundavacchu 10 Muslims lo 1hindu family vundaledu

  • @mlnyadav
    @mlnyadav หลายเดือนก่อน +6

    Be United Hindus - Protect Each Other and Sanatana Dharma 💯🚩
    Jai Shree Ram -Jai Shree Krishna Bhagawan 🚩🚩

  • @G.K_______77777
    @G.K_______77777 หลายเดือนก่อน +23

    ఆ మహా వనిత ఈరోజు రాహుల్ గాంధీ గురించి గొప్పగా చెబుతూ వీడియో చేసింది రాహుల్ గాంధీ దటీజ్ హీరో అన్నట్లు మాట్లాడుతూ వీడియోలు చేసి పెట్టింది

  • @vijaykothuri8838
    @vijaykothuri8838 หลายเดือนก่อน +91

    Vote for BJP In South India

  • @chandut2610
    @chandut2610 หลายเดือนก่อน +125

    బెంగాల్ హిందువులు బిజెపి ని ఎందుకు గెలిపించడం లేదు.

    • @SK-qc2hb
      @SK-qc2hb หลายเดือนก่อน +46

      తెలంగాణా తమిళనాడు కేరళ కర్ణాటక కేరళలో ఉన్న మన హిందువులు Bjp ని గెలిపిస్తున్నారా? మన ఖర్మ😢😮

    • @samratgogikar8149
      @samratgogikar8149 หลายเดือนก่อน +12

      Bangladesh nunchi download chesaru janalaki, yela gelustaru bayya

    • @vijayalakshmitv9974
      @vijayalakshmitv9974 หลายเดือนก่อน +5

      Meeku na asheervadalu

    • @vijayalakshmitv9974
      @vijayalakshmitv9974 หลายเดือนก่อน +2

      I ll share

    • @RamNaresh-fx2pf
      @RamNaresh-fx2pf หลายเดือนก่อน

      Valla sankya taggindi

  • @usnarayana
    @usnarayana หลายเดือนก่อน +5

    జై శ్రీరామ్ 🚩🙏

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 หลายเดือนก่อน +9

    Jai shree Ram 🙏🇮🇳🙏

  • @UjwalRam
    @UjwalRam หลายเดือนก่อน +12

    #AllEyesOnBengal
    We have to reclaim our warrior Bengal back
    No one can just take our lands like this 😡
    Doing whatever they like

  • @kittu2kali
    @kittu2kali หลายเดือนก่อน +48

    సుప్రీంకోర్టు పెద్ద దొరగారు కళ్ళు దొబ్బి, చెవులు వినపడక, నోరు పెగలక, హాయిగా ఏసి రూమ్ లో కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే వారు సుమోటో గా తీసుకోలేదు.

    • @sagkala
      @sagkala หลายเดือนก่อน +1

      Vadni arrest chesaru modi la akada govt kalu muskuni kurcholedu adi matha valla jarigina sangatana kadu

  • @user-le5fp5ze4g
    @user-le5fp5ze4g หลายเดือนก่อน +57

    వీళ్ళు సర్వనాశనం అయ్యేరోజులు దగ్గరలోనే ఉన్నాయి...దేనికైనా పాపంపండి తక్కెడ తూగాలిగా సామి..

    • @shivakrishna3791
      @shivakrishna3791 หลายเดือนก่อน +3

      పాపం అందరిది పండింది బ్రదర్
      కలి వస్తున్నాడు వాడు వస్తే అంత నాశనమె ఇగ మన స్వాలాభాల కోసం అన్నిటిని నాశనం చేస్తున్నాం
      స్వార్థ పరులుగా మారుతున్నాం 8:08

  • @chalapathidurgam5682
    @chalapathidurgam5682 หลายเดือนก่อน +5

    Jai sreeram

  • @nagarajuchetti832
    @nagarajuchetti832 หลายเดือนก่อน +15

    Jai Bharat Jai RSS Vandemataram Jai Sanatandharmam Jai BJP Jai Modiji Jai shree Krishna Jai shree ram

  • @kasivastu
    @kasivastu หลายเดือนก่อน +12

    దేవక్క ,తులసక్క స్పందించి నారా ?

    • @govindjsp3
      @govindjsp3 หลายเดือนก่อน

      Vaalaki khangress communits nundi fund vostundi

  • @paramavaishnava108
    @paramavaishnava108 หลายเดือนก่อน +4

    Jai Sri Ram 🕉

  • @devershettyrajeshwari
    @devershettyrajeshwari หลายเดือนก่อน +3

    మనకి ఎప్పటికీ మోడీ లాంటి ప్రధాని ఉంటే మన భారతదేశానికి శ్రీరామరక్ష జైశ్రీరామ్

  • @balakistaiahkatta4870
    @balakistaiahkatta4870 หลายเดือนก่อน

    మన హిందువుల లో చాలా మంది మన హిందువులకు దిక్కుగా వున్న బీజేపీకి ఓటు వేయరు 🌹మన కు వ్యతిరేకంగా పని చేసే పార్టీలకు ఓటు వేసి మరీ తన్నించు కుంటారు 🌹యెప్పుడు మార్తారో యేమో 🌹జై శ్రీ రామ్ 🙏🌹🇮🇳🌹జై శ్రీ భారత్ మాత కీ జై🌹 🇮🇳🌹🙏🇮🇳🙏🦜

  • @crazyman7094
    @crazyman7094 หลายเดือนก่อน +13

    Please support our BJP party

  • @user-eg5kz7xd4g
    @user-eg5kz7xd4g หลายเดือนก่อน +1

    Jai sriram

  • @MKCRICKETPREDICTION5553
    @MKCRICKETPREDICTION5553 หลายเดือนก่อน

    సత్యం ధర్మం న్యాయం తోరగా పోవాలి .💯. శ్రీ మహా విష్ణు ధర్మ సంస్థాపన కోసం తోరగా .. రావాలి శ్రీ మహా విష్ణువు రావాలి జై శ్రీరామ్

  • @prabhakarreddy3481
    @prabhakarreddy3481 หลายเดือนก่อน +1

    Jai sriram jai hindh

  • @anithaseelam2256
    @anithaseelam2256 หลายเดือนก่อน +1

    Vaallu mrugaalu kantey heenam
    Jai Srimannarayana🙏🙏🙏

  • @karthikpuvvula
    @karthikpuvvula หลายเดือนก่อน +1

    We need Hindu organization with strong lawyers in every city, town and village.

  • @ram_bhakt328
    @ram_bhakt328 หลายเดือนก่อน +1

    JAi SHREE RAM❤️🙏

  • @gkrishna2585
    @gkrishna2585 หลายเดือนก่อน

    మనం హిందువులూగా పుట్టడమే పాపమా?హీందువులు హిందువులే శత్రువులుగా మారే దౌర్భాగ్య పరిస్థితి ఈ యుగంలో జరుగుతుంది.మనలన్నీ ఆ భగవంతుడే రక్షించాలి!

  • @m.shankara.m.shankara389
    @m.shankara.m.shankara389 หลายเดือนก่อน

    మన హిందువులు మేల్కొనకపోతె మొత్తం దేశం మంతా ఇలానే అయిపోతుంది

  • @Jesus-709
    @Jesus-709 หลายเดือนก่อน +3

    అన్న నువ్వు ప్రెసించు కానీ ముస్లిం స్ అందరినికి చేయకు అలాగా

  • @mankumar4741
    @mankumar4741 หลายเดือนก่อน +1

    Jai Shree Ram 🙏 🚩

  • @mrudula147
    @mrudula147 หลายเดือนก่อน +7

    Monna manipur gurinchi antha racha chesina vallantha ippudu emaipoyaru siggundali vallaki

  • @user-ku9im7gm1z
    @user-ku9im7gm1z หลายเดือนก่อน +1

    Jasriram

  • @KrinavantuViswamaryam
    @KrinavantuViswamaryam หลายเดือนก่อน +3

    ఆర్య సమాజం కోసం ఒక వీడియో 🙏🙏

  • @vijayammapothireddy8045
    @vijayammapothireddy8045 หลายเดือนก่อน

    Chala bhadaga undi jaisriram 🙏

  • @vanamarajukoppadi2451
    @vanamarajukoppadi2451 หลายเดือนก่อน +1

    Jai shree ram 🙏

  • @sudharasanamraju
    @sudharasanamraju หลายเดือนก่อน

    Jay Shree Ram 🚩🙏 KDR garu ki 👏 Jay ho Hindu 🤝👍🙏

  • @krishnasarmayv4836
    @krishnasarmayv4836 หลายเดือนก่อน

    West Bengal లో article 356 ఉపయోగించి, ఒక సంవత్సరం పాటు, శుభ్రం చెయ్యకపోతే, చరిత్రలో BJP నిద్ర పోయిందని మిగిలిపోతుంది.

  • @EuRiot
    @EuRiot หลายเดือนก่อน

    ముప్పై సంవత్సరాల క్రితం వెస్ట్ బెంగాల్ లో ఒక నెల రోజులు ఉన్నపుడు భవిష్యత్తులో దేశానికి ఇటువంటి పరిస్థితి వస్తాది అని నేను చెప్పినపుడు నా ఫ్రెండ్స్ కూడా విశ్వసించలేదు....
    దేశంలో చాపకింద నీరులా వాళ్ళ ఆక్రమణలు చాలా చోట్ల హిందువులు మైనారిటీలుగా మారిపోయి ఇలా చవవలసిందే అనేది నిద్రపోతున్న హిందూ సమాజానికి ఎప్పటికీ తెలియదు.

  • @rajareddypalakurthi3042
    @rajareddypalakurthi3042 หลายเดือนก่อน

    జై శ్రీరామ్

  • @tanujakottapalliksrr6868
    @tanujakottapalliksrr6868 หลายเดือนก่อน

    Jai sri Krishna🙏🙏🙏

  • @RamaDevi-fy8ms
    @RamaDevi-fy8ms หลายเดือนก่อน +1

    తులసి చందూ , సంధ్య , దేవీలు ఎక్కడ చచ్చిపోయినారు .

  • @krajukraju1570
    @krajukraju1570 หลายเดือนก่อน

    జైశ్రీరామ్ భారత మాతాకీ జై

  • @pramodm6205
    @pramodm6205 หลายเดือนก่อน +1

    త్వరలోనే మమత బెనర్జీ దరిద్రం పోతుంది.
    జై Shri Ram Jai హింద్

  • @Donthapradeep
    @Donthapradeep หลายเดือนก่อน +1

    మాణిక్ చందు మంచి కథ రాసుకోవాలి కదా టైం పడతి

  • @kry415
    @kry415 หลายเดือนก่อน +1

    కేడిఆర్ గారు నమస్కారం అండి🙏 హిందూ ధర్మం పరిరక్షణకు మీరు చేస్తున్న కృషికి ధన్యవాదములు🙏
    ఇక్కడ నాది ఒక చిన్న సూచన అండి. అసలు హిందువులు అచేతనంగా ఉండటానికి కారణాలు తెలుసుకొని దానికి అనుగుణంగా పని చేస్తే బాగుంటుందనుకుంటున్నాను. నాకు తెలిసి ముఖ్య కారణము మన కుల వ్యవస్థ. ఇది ఎట్లా తయారయ్యిందంటే మనిషికి ధర్మం కంటే కూడా కులం అనేది చాలా ముఖ్యంగా భావిస్తున్నారు. మన సనాతన ధర్మాన్ని ఎవరు ఎంత దూషించినా గానీ ప్రజలకు ఏమి పట్టదు. అదే ఏదైనా కులాన్ని ఎవరన్నా ఏమన్నా అన్నారంటే ఆ కులానికి సంబంధించిన వారిలో ఆవేశం కట్టలు తెంచుకొని వస్తుంది. కులగజ్జి అనేది అంత బలియమైనది. మనవారు ఏ దేశం వెళ్లిన గాని ఈ కులగజ్జిని మాత్రం వదలడంట. మీకు ఇవన్నీ కూడా తెలిసి ఉంటాయి జస్ట్ గుర్తు చేస్తున్నాను.
    జై హింద్ 🇮🇳🙏

  • @Suryamurisetty.
    @Suryamurisetty. หลายเดือนก่อน

    Jai Hanuman jai modi ji and yogi ji is always right. 100%SAFE GUARANTY INDIANS FUTURE and DEVELOPMENT GUARANTY.

  • @Brand-Bullabaye
    @Brand-Bullabaye หลายเดือนก่อน +1

    తులసీ చంధ్ కాంగ్రేష్ పైడ్ ఆర్టీస్ట్ బ్రో

  • @sribhaskars7093
    @sribhaskars7093 หลายเดือนก่อน

    👍👌🙏

  • @KarnamRani
    @KarnamRani หลายเดือนก่อน

    Jai Sriram Jai Bharat Jai Hindu

  • @Manojradhakrishnabharadwaja
    @Manojradhakrishnabharadwaja หลายเดือนก่อน +3

    2000 ki 8000 ki asey padi vote vesevallu unnata varku ivi ilage jarguta untadi 😢

  • @ChandraSekharMahendra
    @ChandraSekharMahendra หลายเดือนก่อน

    ❤Jai Sri Ram❤

  • @vnmvenkat
    @vnmvenkat หลายเดือนก่อน

    Jai bolo bharath matha ki jai..

  • @PrabhakarKaithala
    @PrabhakarKaithala หลายเดือนก่อน

    Jai sri Ram

  • @Adapa-sz9wh
    @Adapa-sz9wh หลายเดือนก่อน

    బెంగాలీ ప్రజలు దశాబ్దాల గా చేసుకున్న పాపము కర్మ అనుభవించాలి

  • @AgadekarShivakumarr-hi4ll
    @AgadekarShivakumarr-hi4ll หลายเดือนก่อน

    జై శ్రీరామ్ 🙏🙏

  • @Bebi-jc5hp
    @Bebi-jc5hp หลายเดือนก่อน

    Jai sree ram

  • @ravadashankar
    @ravadashankar หลายเดือนก่อน

    Jago Hindu Jago 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @aliazad-948
    @aliazad-948 หลายเดือนก่อน

    India is my country, all Indias my sisters and brother

  • @KishorKumar-cy7fs
    @KishorKumar-cy7fs หลายเดือนก่อน

    Jai Sri ram

  • @user-io3ke3lh3f
    @user-io3ke3lh3f หลายเดือนก่อน

    Jai sri ram

  • @user-ei2tk9py2b
    @user-ei2tk9py2b หลายเดือนก่อน

    హిందువులు ఎక్కడ ఉన్నాేరు అన్నా ఎప్పుడో చచ్చిపోయారు

  • @Sanatani530
    @Sanatani530 หลายเดือนก่อน +1

    Inka govt emi cheyadu.. mana ⚔️- mana 🔫 maname tayaru cheskovali

  • @rajucv8274
    @rajucv8274 หลายเดือนก่อน

    హిందూ నాయకులు ఓట్ల కోసం గడ్డి తింటున్నారు. మూల కారణం ఇదే.
    అలాంటి సోమరులను మన సోమరి హిందువులు గెలిపిస్తున్నారు.
    బుద్ధి చెప్పవలసిన మనమే నిద్రపోతున్నం. మేలుకొంటే బతుకు.లేకపోతే శాశ్వత నిద్ర ...

  • @jprao5387
    @jprao5387 หลายเดือนก่อน +1

    🚩🚩🙏

  • @ravadashankar
    @ravadashankar หลายเดือนก่อน

    Jago Hindu Jago 🙏🔥🙏🔥🙏🙏🔥🙏🔥

  • @samratgogikar8149
    @samratgogikar8149 หลายเดือนก่อน +2

    Turakalaki charama geeta paadali ledu ante, eeroju West bengaal, taruvaata mana vantu avatam nidra levandi hindu 🕉️ bandu lara, prathi vastuvu, mana hindu daggara konandi hindu jaatini bharta bhoomi meeda nilapada dham jai hind jai sanatanam 🚩🚩🚩🚩🚩

  • @narayansomu3897
    @narayansomu3897 หลายเดือนก่อน

    బీజేపీ దమ్ము లేదు బయ్యా రోహింగ్యాలను వెనక్కు పంపడం.

  • @kaleshavali1110
    @kaleshavali1110 หลายเดือนก่อน

    మీపేరేంది సార్ అలావుండి అర్ధమావటంలేదు

  • @user-pm9qx8ur6z
    @user-pm9qx8ur6z หลายเดือนก่อน

    Bhayamesthundi అన్న 😟😟😟😞😞😞😞😞

  • @tsr9chanel94
    @tsr9chanel94 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤❤❤❤

  • @ushausharani4045
    @ushausharani4045 หลายเดือนก่อน +2

    Ganjai 🌱 Plant🇨🇳, COW 🐄 🍛 SPECIALIST DEVI 🇨🇳, Chin mai 🇨🇳 🎼, 🐍 PROFESSOR 😅 Where ???😂

  • @user-uc9fs5hh8c
    @user-uc9fs5hh8c หลายเดือนก่อน

    🙏🙏🙏🙏

  • @sudhachinni
    @sudhachinni หลายเดือนก่อน +11

    Modi yenduku action teesukotledu..... Emergency declare cheyuchu kada...... Hindus ki yeokka party support cheyattaledu....😢😢😢😢😢😢😢😢😢

  • @raibalreddy339
    @raibalreddy339 หลายเดือนก่อน

    🙏🙏🙏🚩🚩🚩✔️👌

  • @thummalavanya5756
    @thummalavanya5756 หลายเดือนก่อน

    Brother about these people can only support.... But they can't solve the problem....
    In Every serious situation the central government should take action..