అబ్బబ్బా ఈ పిల్లలు పాడుతుంటే అహా ఎంత హాయిగా అనిపిస్తుందో మనసుకి అద్భుతం అద్భుతం ఇంతటి కార్యక్రమాన్ని నడుపుతున్న ఈ టీవీ వారికి నా నమస్సుమాంజలి🙏🙏 ప్రతీ ఒక్క పార్టిసిపెంట్ కి ఆ దేవుడి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా నిండుగా ఉండాలి
Beautifully sung by SP. Charan Sir 👌❤️… ”వే వేళ song” Charan గారికి SPECIAL అనుకుంటా😊.. ఎందుకంటే ఆ పాట వారి నాన్నగారు మరియు మేనత్త SP. శైలజ గారు కలిసి పాడినటువంటి పాట..Family Love ❤️.. బాలు గారి కుటుంబం గొప్ప కళాకారుల కుటుంబం🙏 Whole family of SPB Sir giving wonderful contribution to the World Music 🙏❤️
Wonderful performance by Sp Charan garu..he recreated the magic 👏💐…చరణ్ గారు మీ నాన్నగారు SPB గారిని ఆయన గాత్రాన్ని miss అయ్యాము అని బాధపడే మాలాంటి వారందరికో మీ పాటను వింటుంటే ఆయన మాతోనే ఉన్నారన్న భావన కలుగుతుంది..tqqq sir 🙏🙏
37:24 - 37:36 ..అవునా Charan గారు అయితే definite గా మీరు ఆ సాంగ్ Tamil version పాడి ఉంటారు😊.. ఆ డైరెక్టర్ గారికి కూడా తెలుసు బాలు గారు పాటలు వారి తనయుడు SP.చరణ్ గారి కన్నా ఎవరూ బాగా పాడలేరని.. అందుకే మీతో ఆ సాంగ్ పాడించుకున్నారు …keep rocking Charan ji ❤️💐
SP .Charan garu సాగర సంగమం సినిమాలో Ve Vela Song తప్ప మిగతా అన్ని సాంగ్స్ వేరు వేరు వేదికలపై పాడగా చూశాను.. ఇప్పుడు ( వే వేళ సాంగ్ ) మన show లో పాడటం చాలా బావుంది ...చక్కగా పాడారు ❤😊
Telivi gaa maa Rishil song last lo peduthunnaru. So Rishil kosam andharu last varaku wait chestharu. Great entertainer maa Rishil and very very honest kid, His parents are really blessed.
Pranathi super, nice singing ❤...ప్రణతి ని నేను 1st time ఎప్పుడు చూశానంటే..last year ( SP. Charan garu aha Telugu indian singing show కి special Guest గా వెళ్లారు ) ..Charan gari episode చూడాలని aha 1 month subscribe చేసుకున్నాను.. ఆ episode లో అప్పుడు ప్రణతి చూసాను..ఆ ఒక్క ఎపిసోడ్ మాత్రమే చూశాను.. మరి అక్కడ ప్రణతి WIN అయిందో లేదో నాకు తెలియదు గానీ ఇక్కడ ప్రణతి win అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..All the best ప్రణతి బంగారం 🙌 🎉
HARSHINI కొమ్మ ఉయ్యాల సాంగ్ perform చేసినప్పుడు Charan గారి అరచేతిపై ఆ అమ్మాయి art వేస్తూ పాడింది..అదే ఆ photo frame 🥰45:20..ఆ series లో HARSHINI eliminate అయినప్పుడు audience అందరూ చాలా బాధపడ్డారు.. కనీసం ఈ సీజన్లో ఆయన ఆ అమ్మాయి టాప్ 3 లో ఉండాలని కోరుకుంటున్నాను.. Good luck HARSHINI ❤
Awesome singing Charan sir.. what a cute voice u have ❤. Just loved it sir. Tv lo Mee intro song ni cut chesaru 😔... I don't know why ? But u r just wow sir.. love you soo much Charan sir 💕 20:26 😂 Rishi nanna...😅
It is an excellent program. Charan garu and judges pl recognise the musicians also . Also announce the best musician of the day. That way more youngsters also will become musicians
WOWW CHARAN SIR COSTUME BLUE COLOUR AWESOME BLUE B BEAUTIFUL L LOOK U ULTIMATE E ELEGANCE HOSTING SUPER INTRO SONG BRILLIANT SINGING CONGRATS CHARAN SIR🙏🙏👍👍👏👏👌👌👌😀😀😀💙💙💙💙💙💙👏👏👏💙💙👌
పాట పాడే పిల్లలు ఆర్కెస్ట్రాను ఫాలో అవాలి ఇంకా జడ్జిష్ ను చూసి పాడకూడదు ఆర్కెస్ట్రా, పిల్లలు ఒకరిని ఒకరు అనుకరించాలి అప్పుడే మంచి ఫీల్ వస్తది, మనము ఇప్పుడు సంగీత విద్వాంసులము, ఆర్కెస్ట్రా మనము చెప్పినట్టు వినాలి
20:29..పులకాంకితమైపోయింది 😂😂.. చరణ్ గారు ఇప్పుడు నాన్నగారు ఉండి ఉంటే ఇంత అచ్చమైన తెలుగు పదం ఎప్పుడు ఎక్కడ నేర్చుకున్నావు అని అడిగి ఉండేవారు 😅.. మీరు తెలుగులో చాలా improve అయ్యారు..keep it up Sir 👍
ప.. విరి చూపులలో... తొలి చూపు చూపులోన... మలి చూపు సింధూరాలలో... సయ్యాటల ఆరుబయట...... సయ్యాటలు మనవి చేయగ.. వియ్యాల వారి ఇంట....... నెయ్యాల వారి ఇంట..... తొలి చూపున చూపుల.... కలిసిన విడిది వారి ఇంట....
అబ్బబ్బా ఈ పిల్లలు పాడుతుంటే అహా ఎంత హాయిగా అనిపిస్తుందో మనసుకి
అద్భుతం అద్భుతం
ఇంతటి కార్యక్రమాన్ని నడుపుతున్న
ఈ టీవీ వారికి నా నమస్సుమాంజలి🙏🙏
ప్రతీ ఒక్క పార్టిసిపెంట్ కి ఆ దేవుడి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా నిండుగా ఉండాలి
Beautifully sung by SP. Charan Sir 👌❤️…
”వే వేళ song” Charan గారికి SPECIAL అనుకుంటా😊.. ఎందుకంటే ఆ పాట వారి నాన్నగారు మరియు మేనత్త SP. శైలజ గారు కలిసి పాడినటువంటి పాట..Family Love ❤️..
బాలు గారి కుటుంబం గొప్ప కళాకారుల కుటుంబం🙏
Whole family of SPB Sir giving wonderful contribution to the World Music 🙏❤️
Charan gari voice very sweet spb gari voice gurtostundi Charan garu paditea superb voice sir
Wonderful performance by Sp Charan garu..he recreated the magic 👏💐…చరణ్ గారు మీ నాన్నగారు SPB గారిని ఆయన గాత్రాన్ని miss అయ్యాము అని బాధపడే మాలాంటి వారందరికో మీ పాటను వింటుంటే ఆయన మాతోనే ఉన్నారన్న భావన కలుగుతుంది..tqqq sir 🙏🙏
SP. Charan voice awesome ❤.. The way he has sung this song is amazing👌..This melody sounded even more beautiful in his vocals !!
Wow Charan garu spb garu mathone unnaru . We love you so much ❤ . Thank you
యాగప్రియా నీ పాట అద్భుతః 😊
చాలా అరుదైన పాట పాడింది యాగప్రియ. బాగుంది.
యాగప్రియా నీ పాట పాడిన విధానం చాలా అద్భుతం ,
రిషీల్ పాట పాడుతూ ఉంటే నాకు చాల ఇష్టం నువ్వు ఎప్పుడు సంతోషం గా ఉండాలి అని దేవుడు నీ కోరుకుంటూ ఉంటాను 🌹🌹🌹🌹🌹🌹🌹
🎉🎉🎉
రిషిల్ నిన్ను అ వినాయకుడు ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తూ ఉంటాడు నాన్న. 👍👌💐
Charan sir chala adbhutanga paduaru e song na favourite ,chala eshtam balugarini talchukunnam ❤❤
Charan great voice.
యాగప్రియా సూపర్ గా పాడుతుంది
మెజీషియన్స్ కు చాలా నా కృతజ్ఞతలు ఈ పాప పాడే ప్రతి చరణానికి ఇంత మంచి సంగీతాన్ని అందించారు మీకు నా ప్రత్యేక అభివందనాలతో కూడిన అభివందనాలు
యాగ ప్రియ ఏ పాట పాడిన సూపర్❤❤❤
45:24..దేవుడు పెదనాన్నగారు - Charan గారికి మంచి Gift ఇచ్చినందుకు, ఆయన అభిమానులను తరపునుంచి మీకు Thanks 🙏 👏
కష్టమైన పాట..... అలాగే మధురమైన పాట...చక్కని ప్రయత్నం...
37:24 - 37:36 ..అవునా Charan గారు అయితే definite గా మీరు ఆ సాంగ్ Tamil version పాడి ఉంటారు😊.. ఆ డైరెక్టర్ గారికి కూడా తెలుసు బాలు గారు పాటలు వారి తనయుడు SP.చరణ్ గారి కన్నా ఎవరూ బాగా పాడలేరని.. అందుకే మీతో ఆ సాంగ్ పాడించుకున్నారు …keep rocking Charan ji ❤️💐
Charan sir. I miss you spb sir
యాగప్రియ.... నీవు పాడిన ఈ పాటను రోజుకొక సారైనా వింటున్నా తల్లీ...
నీ మధురమైన కంఠం వినాలని...
యాగప్రియ ఎక్సలెంట్ గా పాడింది
SP .Charan garu సాగర సంగమం సినిమాలో Ve Vela Song తప్ప మిగతా అన్ని సాంగ్స్ వేరు వేరు వేదికలపై పాడగా చూశాను.. ఇప్పుడు ( వే వేళ సాంగ్ ) మన show లో పాడటం చాలా బావుంది ...చక్కగా పాడారు ❤😊
Charan sir voice ❤❤❤❤❤❤❤❤
honest RISHIL❤CHARAN SIR GARU ❤❤❤❤❤
Dheeraj as always at his best..brillinatly done
రిషిల్ ఏ పాట పాడిన తెలియని ఆనందం ఒక ఊపు వస్తుంది
Yagapriya melody songs కన్నా mass, fastbeat, folk songs బాగా పాడిది ❤
Telivi gaa maa Rishil song last lo peduthunnaru. So Rishil kosam andharu last varaku wait chestharu. Great entertainer maa Rishil and very very honest kid, His parents are really blessed.
Pranathi super, nice singing ❤...ప్రణతి ని నేను 1st time ఎప్పుడు చూశానంటే..last year ( SP. Charan garu aha Telugu indian singing show కి special Guest గా వెళ్లారు ) ..Charan gari episode చూడాలని aha 1 month subscribe చేసుకున్నాను.. ఆ episode లో అప్పుడు ప్రణతి చూసాను..ఆ ఒక్క ఎపిసోడ్ మాత్రమే చూశాను.. మరి అక్కడ ప్రణతి WIN అయిందో లేదో నాకు తెలియదు గానీ ఇక్కడ ప్రణతి win అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..All the best ప్రణతి బంగారం 🙌 🎉
Charannnnnn garuuu ur justtt awsmeeee❤❤❤❤
As usual Rishil rocked the stage again.. Lord Ganesha bless all kids for future musical wonders of Telugu industry
Dheeraj you have a bright future ahead ❤❤❤❤ high notes are excellent
Super performance charan sir
HARSHINI కొమ్మ ఉయ్యాల సాంగ్ perform చేసినప్పుడు Charan గారి అరచేతిపై ఆ అమ్మాయి art వేస్తూ పాడింది..అదే ఆ photo frame 🥰45:20..ఆ series లో HARSHINI eliminate అయినప్పుడు audience అందరూ చాలా బాధపడ్డారు.. కనీసం ఈ సీజన్లో ఆయన ఆ అమ్మాయి టాప్ 3 లో ఉండాలని కోరుకుంటున్నాను..
Good luck HARSHINI ❤
సునీత గారు కూడా చాలా మంచి గాయని,ఆమె గాత్రం లో ఏదో మత్తు ఉంది.ఆమె ఇలాగే ఎప్పుడు పాడుతూ ఉండాలని దేవుణ్ణి కోరుకుంటూ వున్నాను 🙏🙏
Rishil nuvu super raa
Sir Charan and Suneetha sung by song is excellent and very very happy to hear and thanks to the entire ETV Management and team members
Varshni మీకు ఇచ్చిన గిఫ్ట్ బాగుంది చరణ్ bro. Love your family'.
Rishil superb performance
Sunita garu superb ga padadu.
Rishil kosam wait chestunnamu ♥️❤️💙🧡💚🙏
Charan sir did a great job
Mr Charan please try to telecast the program live
సునీతమ్మ ఏంటి ఈ మహాప్రసాదం 🙏🙏🙏🙏
Last but not least vere level rishil....rock star God bless you ❤❤❤❤❤
Yagapriya song selection and singing style 🎶💕💕
Harsini chala baga padutundi good
All are super singers❤
పాట ఏ సినిమాలోది? రచయిత? స్వర కల్పన ఎవరు? అనే వివరాలు చెబితే బాగుంటుంది. ఆ రకంగా నైనా ఆ మహానుబావులను గుర్తు చేసుకోవడం సంస్కారం.
Already is given staring song name
HARSHINI SANG BEAUTIFULLY POWERFUL VOICE CHARAN SIR PAINTING CUTE CONGRATS TO HIM🙏🙏👏👏👍👍👌👌💙💙🌹🌹🌹😀😀😀😀😀😀😀😀😀💙
Awesome singing Charan sir.. what a cute voice u have ❤. Just loved it sir.
Tv lo Mee intro song ni cut chesaru 😔... I don't know why ?
But u r just wow sir.. love you soo much Charan sir 💕
20:26 😂
Rishi nanna...😅
Harshni super
Rishil super❤
హర్షిణి కూడా చాలా బాగా పాడింది. 🎉. 🎉. 🎉
It is an excellent program. Charan garu and judges pl recognise the musicians also . Also announce the best musician of the day. That way more youngsters also will become musicians
45:20 how cute 🥰
Very nice programm
Super episode
Yagapriya wonderful performance ❤
Rishil🎉🎉🎉
Super yagapriya
Risheel super nana god bless you
Pranathi❤
అభినందన మై ఫేవరెట్ సాంగ్
Pranathi super performance thallii❤❤❤
What a beautiful singing everytime sunitha ma'am. Can listen to you all day❤
Nice all ❤❤❤
Excellent excellent singing Harshini god bless you thalli
I miss my god spb sir ❤❤❤
యాగ ప్రియ సూపర్ సింగర్ ❤❤
God bless you all children's ❤❤
Yashu🎉🎉❤❤
Soo good performance 🎉🎉
Stay Blessed ❤❤
Eduta nivee song baga padavv thallii🎉
Yaga Priya (Appu) a song aina chala baga padutundi keep it up luv u dear ❤
Rishil 🎉🎉🎉❤
Rishil nee gurinchi enta cheppinaa takkuve bangaaru Rishi God bless you 🙏🙏🙏♥️♥️♥️
Rishil❤
Pranathi, as always class performance 👏
యాగప్రియా కు నా శుభక్షాలు
Charan garu yentha Baga padarandi ma junior Balu garu meeru me anchoring superb
WOWW CHARAN SIR COSTUME BLUE COLOUR AWESOME BLUE B BEAUTIFUL L LOOK U ULTIMATE E ELEGANCE HOSTING SUPER INTRO SONG BRILLIANT SINGING CONGRATS CHARAN SIR🙏🙏👍👍👏👏👌👌👌😀😀😀💙💙💙💙💙💙👏👏👏💙💙👌
💙💙
Rishi is very good👍
God bless you and all children
First timeI liked Harshini performance. Good job kid
Devara movie kosam wait chasthunna vallu like vayyadi❤jai NTR
Awesome episode
*శ్రీదేవి డ్రామా కంపెనీ నిన్నటి పవన్ కల్యాణ్ గారి పుట్టినరోజు ఎపిసోడ్ కోసం వెయిటింగ్ ప్లీజ్ త్వరగా అప్లోడ్ చేయండి* 🙏
I vote for yagapriya
Charan sir super
పాట పాడే పిల్లలు ఆర్కెస్ట్రాను ఫాలో అవాలి ఇంకా జడ్జిష్ ను చూసి పాడకూడదు ఆర్కెస్ట్రా, పిల్లలు ఒకరిని ఒకరు అనుకరించాలి అప్పుడే మంచి ఫీల్ వస్తది, మనము ఇప్పుడు సంగీత విద్వాంసులము, ఆర్కెస్ట్రా మనము చెప్పినట్టు వినాలి
Mind blowing show
rishil nee song 👌👌👌👌
20:29..పులకాంకితమైపోయింది 😂😂.. చరణ్ గారు ఇప్పుడు నాన్నగారు ఉండి ఉంటే ఇంత అచ్చమైన తెలుగు పదం ఎప్పుడు ఎక్కడ నేర్చుకున్నావు అని అడిగి ఉండేవారు 😅.. మీరు తెలుగులో చాలా improve అయ్యారు..keep it up Sir 👍
Sure sir
యశ్వగ్నికా నా దేవుడు SPB గారి తర్వాత ఈ పాటని ఇంత ఫీల్ లో ప్రెసెంట్ చేసిన ఏకైక నా చిట్టి తల్లి వి నువ్వే రా
ప.. విరి చూపులలో...
తొలి చూపు చూపులోన...
మలి చూపు సింధూరాలలో...
సయ్యాటల ఆరుబయట......
సయ్యాటలు మనవి చేయగ..
వియ్యాల వారి ఇంట.......
నెయ్యాల వారి ఇంట.....
తొలి చూపున చూపుల....
కలిసిన విడిది వారి ఇంట....
చిన్నారులు అందరు అదరహో 👏👏👏👏👏❤️
Yasvgnika 👌👌👌👌👌👌👌👌👌👌😢😢😢😢singing
Sunita madam super singig love u mam
😂😂😂😂😂