Vedic Village Sri Kurma Gramam Special Story Episode 2 | Srikakulam | SumanTV Telugu
ฝัง
- เผยแพร่เมื่อ 11 ธ.ค. 2022
- Watch► Vedic Village Sri Kurma Gramam Special Story Episode 2 | Srikakulam | SumanTV Telugu
#sumantvtelugu #vedicvillage #srikakulam
Follow us: / sumantvdigitalnews - บันเทิง
డెవలప్మెంట్ అంటే నీతి,ధర్మం లేకుండా కేవలం డబ్బు,పదవి,అధికారం కోసం జంతువులకంటే హీనంగా హత్యలు,మానబంగాలు,దోపిడీలు చేయడం కొట్టుకుని చావడం కాదు...ఇలాంటి జీవితం లొనే నిజమైన ఆనందం ఉంటుంది
Really
అభివృద్ధి అంటే ప్రకృతి ని దోచుకోవడమే,అభివృద్ధి అంటే మన ఇంటికి మనం నిప్పు పెట్టుకోవడమే,అభివృద్ధి అంటే సోమరితనం పెంచుకోవడమె
1000000000000000000%కరక్తు
No its wrong
Finally you disturbed their peaceful environment at Kurma gramam. Congratulations
Hahaha very true :)
Pl do not spoil that village for your publicity
Correct sir
correct sir
Yes
Andaru vasthunnaru ante malli vinashanam modalainatte
Yes bro 100 percent
ఇప్పుడు శాస్త్రవేత్తలు ఎలా ఉన్నారంటే ఎవరు ఏమైపోతే నాకేంటి అనే రకంలో వెళ్ళిపోతున్నారు అది భవిష్యత్తుకి ఎంత ప్రమాదకరమో అని మాత్రం ఆలోచించలేదు
అభివృద్ధి అన్నది ఎక్కడుంది సర్వనాశనం చేశారు భూమండలాన్ని ఇప్పటికే అభివృద్ధి పేరుతో అందుకే మానవునికి అనేక రోగాలు వస్తున్నాయి.. ఇలాంటి కూర్మా గ్రామాలు ఇంకా ప్రకృతి ప్రేమికులు చాలామంది ఉండటం వల్లే మనం ఈ రకంగా ఉండగలుగుతున్నాం.
Development is everywhere. The smartphone is Development.
The hospitals are Development.
Earth can be saved by Development only
Earth hasn't benn destroyed
@@Chad36794 development technology ni manchiga upayogisthey Manchigane untadi prapancham.repu emaina disasters vasthey manam nilabadalantey koncham technology kuda avasaram avuthundi kani e vishyanni evaru ardham cheskoru pathavi ayinavi prathidi manchivey anukuntaru analyse cheskoru edi entha varaku thiskovali anedi.ilagey aithey inko 10 years ki india anedi venakpaduthundi
Sowmya please do anchoring like this, with out make up. Looking natural.,,🙂
Last time video chusanu chala bagundi
🙏🙏🙏🙏 Place ki tappakunda vellali
Jai Krishna 🕉
Dayachesi aa gramanni aina pollute cheyyakunda undandi
My dream village
ఇప్పుడు గడిచిన 22 సంవత్సరాల నుంచి సెల్ఫోన్ చేతికి వచ్చిన తర్వాత మానవ టెక్నాలజీ అతిగా ఉపయోగించి మానవుడు తో పాటు ప్రకృతి లో అనేక జీవరాసులు వనరులు ఎన్నో నశింప చేస్తున్నది ఈ గాలిలో వచ్చే రేడియేషన్ వల్ల.
హరే కృష్ణ!!!
Ultimate
I like mam
Congrats for living in vedic orthodoxical way
These people unknowingly spoiling their life
nice vedio very good. Inspiring people in a new way ...
Good video 📸🙏👌🤔
మనం పాడైపోయాం. ఇప్పుడు వాళ్ళని కూడా పాడిచేద్దాం.
Fecility లేకుండా ఉండాలంటే
Grate
Good information sir
పెద్దవాళ్ళు, ధనికులు అయితే జాగ్రత్త
Nice very very good
అడిగిన వాడికి బుద్ధి లేదు. పూర్వం నీడ చూసి సూర్యుని చూసి సమయం చెప్పేవారు. ఇక్కడ ఈయన నిన్నటి వరకు మనతో జీవించారు కదా. ఇంతలో పూర్వ కళలు అన్ని ఎలా వచ్చేస్తాయి. సమయం పడుతుంది. యాంకర్ కు బుద్ధి లేదు
E ka real estate start autundi.good
Hari krishna
Gumpulu gumpuluga velli akkadunna environmental nu nasanam chestharemo anipistundi
Buildings kadite nasanam kani Ela unte em aipotadi.
What a amazing life
Jai sreram hare krishna hare
Good step. India is good when all' follow kurmagram rules.
Super gown
Akkadiki velli vallani chedagottakandi
ఈ వీడియోలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సార్ పక్కన ఉన్న వ్యక్తి మా ఫ్రెండ్ ఆయన చాలా భక్తి మార్గంలో వెళుతుంటాడు ఆయనంటే నాకు చాలా గౌరవం నేను ఎప్పటినుంచో వెల్లాలి అనుకుంటున్నాను త్వరలోనే వెళతాను నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి అవి తీరిన తర్వాత ఇక్కడే ఉండిపోదాం అని నా ఆలోచన మాది విజయనగరం నవీన్ ఫోటో స్టూడియో దాసన్నపేట
hii Naveen
a place kuda nasanam aythe ..valla life vallani peaceful ga bathakanivandi ...
Boss u ade vaddu
Good business idea. keep it up
Expand nearest villages in kurma grama civiligation
mirru cheppindi vinte ammayilu vantagadike parimitham annattu undi...ippudu unna situaiton lo iddaru work cheshene gadavam kashtam ga undi...
ఇది ఎంత వెలుగులోకి రాకుంటే వాళ్ళు అంత ప్రశాంతంగా వుంటారు, please leave them media
👍👍👍
Manchiga cheppandis kurmagramam gurinchi
🤗🙏🙏🙏🙏🙏👌
టెక్నాలజీ మంచిదైతే అనేక రోగాలు రాకూడదు కదా ఎందుకు వస్తున్నాయి మన అమ్మమ్మలు తాతయ్యలు ముందు తరాలు తీసుకుంటే ఏ ఒక్కరికి కూడా కళ్లద్దాలే లేవు ఒక గాంధీ మహాత్మునికొక్కనికే కళ్లద్దాలు కనపడేటివి ఊరికి ఒకరికి కూడా ఉండేవో లేవో కూడా తెలియదు. కళ్లద్దాలు. ఇప్పుడు ఎన్నికల అద్దాలు ఉన్నాయో చీంన్న పిల్లల అప్పటినుంచి తెలియకుండా పోతుంది ఇప్పుడు టెక్నాలజీ రైటా రాంగా మీరే నిర్ణయించుకోండి ఇప్పుడు టెక్నాలజీ నూటికి నూరు శాతం రాంగ్ స్టెప్ నడుస్తున్నది. దగ్గర దగ్గర 1950 నుంచి విద్యుత్తు అందరికీ అందుబాటులోకి తీసుకొస్తూ నరు మానవుడు విద్యుత్ కి బానిసై రకరకాల యంత్రాలని కనుగొన్నాడు. ఇప్పుడు టెక్నాలజీ మంచిదే అయితే నాకు ఒక సమాధానం ఇవ్వండి మీరు కలుషితం చేశారు ఇప్పుడు టెక్నాలజీ వాళ్ళు గాలిని కలుషితం చేశారు ఇప్పటి టెక్నాలజీ వాళ్ళు ఇప్పుడు టెక్నాలజీ వాళ్ళు స్వచ్ఛమైన కట్టాల నుంచి వస్తున్న అగ్నిని కలుషితం చేసి భూమి నుంచి ఇంధనం బయటకి తీసి భూమిని పాడు చేస్తున్నారు భూమిపై అనేక విషరసాయనాలని చెల్లి భూమాతను పాడు చేస్తున్నారు ఇది రాంగ్ స్టెప్పు నడుస్తున్నది ఇది సైన్స్ ఏనా? సైన్స్ కాదు ఇది. ఆకాశ తత్వాన్ని గాలిలో ఆకాశమార్గాన రేడియేషన్లని వదిలి ఇంటర్నెట్ పేరుతో అనేక జీవరాసులని చనిపోయేలా చేస్తున్నాడు మానవుడు అలాగే మానవుడు కూడా ఇంటర్నెట్కు బలైపోయి మానవునిడుకి త్వరలో అనేక రోగాలతో చనిపోతాడు . పంచభూతాలు ఐదు టిని కలుషితం చేశారు ఈ టెక్నాలజీ వాళ్ళు అందుకే మానవులకి అనేక రోగాలు తప్పవు. ఒకటి భూమి భూమిని ఎన్నో రకాలుగా పాడు చేశారు రసాయనాలు ఫ్యాక్టరీలు విద్యుత్ తో భూమిలో ఇంధనం భూమిలో అనేక రకాల వనరులని తీసుకొని డబ్బు పేరుతో ప్రపంచాన్ని భూ మండలాన్ని నాశనం చేస్తున్నాడు.
Can I know how to go to that village
Train or bus from Hyderabad
Vellu em tintaru?
They better insist some Guide lines,and restrictions to peple who want to settle there,by forming a committee pertains do's and don'ts, specially don't allow internet,and better have solar power, may be very useful to protect such a peaceful environment,and for a polution free ,noise free,natural environment
Education ante books Valle veyadam kadu. Education ante gnanam sampadinchadam.
Vaarini meeru prasnela tho ibbandi pettaddu nenu kooda vaari abhipraayam tho yekeebhavisthaanu varu chesey e prayathnam valana konthamandi pourulakyna manava sambandaalu viluvalu perigey avakaasem vundi manam e technology tho yem saadhincham thalliki thandriki lechi neellu ivvadaaniki kooda baddakinchey pillalni penchi vaarini videsaalu pampi vantariga migili pothunnam chivari dasalo dikkuleni chavulu vaalu varasalu peddachinna viluvalu Leni technology yenduku 5 years papani araachakam cheydam sadhinchaam deenikaney tech leka poyina peace ful ga 20 years brathikina chaalu
Don't alove and don't spoil their peaceful life
Do not spoil
Akkadeki ela veallale purthi vevaralu cheapandi plz 🙏🏿
How to reach that place
@@gandhamramesh7940 అంటే మీరు వీడియో పూర్తిగా వినలేదు
అన్నమాట.. వీడియో చివరిలో యాంకర్ చెప్పింది వినండి
వీడియో పూర్తిగా వినలేదు అన్నమాట..
వీడియో చివరిలో యాంకర్ చెప్పింది వినండి..
Maanasika manashanthi prema aapyayatha family importance quality of spending time with family
Inka anthe
Captions me istam. Vachinattu pettoddu... Suman tv..
ELA VELLALI EKKADINUNDI VELLAI
Hello mam.. I’m a big fan of you ❤
E roju ma shop vadda ku iskhan sabyulu chatinya sankritharna eswardas vachi varu srikhnanu gurunchi chala goppa.ga Vikarabad echaru. Pitta kuncham koota ganam
Swachandanga swachaga Haiega vunavari life ni yandhuko panigatu kuni spoil chasthunaru
Anta ledu satyavani garu, Krishna tatvam lo unnavariki nirminchina Gramam adi. It's made one. Manam Akkada velli vallani padu chesedi , cheyagaligedi yemi undadu. Akkada andaru undagaligite adi kurma Gramam avvadu
Chedadhengaru kada ra Suman tv
Ilantivi chudataniki matrame baguntay. Veella mindset chala daridramga untundi. Veellatho manam batakatam chala kashtam. Own experience tho cheptunna tarchar veellatho.
Now we realised how ur mind is spoiled.. may be ur parents not gave you best education about life.. pachakamerlu vunnavalaki lokam antha alane kanipisthadhi anta. Same like as u. Edho may be oka idharu sarigga niku nachakapovochu don't merge all those type of people for ur bad mouth. Kudhirite manchini chudu or vadhile don't make bad comments..
@@krishnasatyakanth ni bondha ra.. ni bondha
@@krishnasatyakanth yes ilanti worst yadavalu inka ekuva avtune vuntaru kaliyugam lo
@@hemanthps5558
Veellavalana 10/- pothondi anduke
Which parsan meet iam going contact
Please tell us girls education
పంచభూతాలు ఐదుటిని నాశనం చేశారు ఇప్పుడు టెక్నాలజీ భూమిని నాశనం చేశాడు గాలిని చెడగొట్టాడు అగ్నిని చెడగొట్టాడు ప్రతి ఇంటికి సిలిండర్ తెచ్చాడు. స్వచ్ఛమైన నీటిని చెడగొట్టాడు ఆరో వాటర్ తెచ్చారు. ఆకాశమార్గాన పయనించే రేడియేషన్ ని తెచ్చిపెట్టి నాశనం చేశాడు ఆకాశమార్గాన్ని. పంచభూతాలు ఐదుటిని నాశనం చేశాడు కాబట్టి మానవుడు త్వరలో చాలావరకు అంతరించే దశలకు దగ్గరకు వచ్చాయి పూర్తిగా మాత్రం అంతరించదు. చాలా రోగాలతో మానవుడు తికమక పట్టి దాన్ని ఎలా బాగు చేయాలి రా అని దిక్కు తెలియని స్థితిలో చనిపోతాడు మానవుడు. మన పూర్వీకులు ఇచ్చిన గొప్ప సైన్సే కరెక్ట్ ఇప్పుడు సైన్స్ నూటికి నూరు శాతం రాంగే నడుస్తున్నది. ఎక్కడో వన్ పర్సెంట్ మాత్రమే కరెక్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు మన సైన్సు పూర్వీకులను మించినది మన పూర్వీకుల గొప్ప శాస్త్రవేత్తలు ఏ ఒక్కటి పర్యావరణానికి హాని చేయకుండా కనుగొన్నారు మన పూర్వింశాస్త్రవేత్తలు
Money venuka parigeduthunnam kaani bandhalu penchukovadam ledhu
Electricity kuda nature niche vacchindi manam use cheyachu....other technologies need to avoid....
ఇంకా వీడియోస్ కావాలి.
Watch Kurmagramam you tube channel
Basic point is even a man can't equal with another man, than how can mean and women's are equal, as per dharma women is supreme than men, rig ved tells us that stree= prakruti, purusha=purashatva (which doing purushartha means. Dharma,artha,kama,moksha), so purush + prakruti= sanskruti
Pl don't pollute their way of living . They r happy.
Annam thine vallu technology dhwara food thintunnara or endhuku bathukuthunnaru money kosam or enjoy kosam or family kosam or bathakali ante bathukuthunnam e prapancham tho patu ana
Kids ni chedagodutunnaru...aa pillalu future enti
Undadaniki inchu jagaledu ela
Purvam English ledhu Mari nuvendhuku matladuthunnavu appu ni solu
It's a choice. So no need to criticize.
What is the use of this type of life.....
They are living a devotional life which is in bhagavath gita
emuntadi ani anukuntunnaru
జన్మరాహిత్యము కోసం ఈ జీవన విధానంను పాటిస్తున్నారు
nuvuu batike life lo emo radho a life tho vastadi
Manasantha prasanthatha.
Kantininda nidra.
No urukulu, parugulu.
No B.P; No Andolana.
No Sugar;
No heart attack.
No aastula godavalu.
Thalli, Thandri, Pillala, samaja anubhandahalu
Cast work when deopeled then no use with money. Money is rooling sosite. Not rooling tecnology.
ఆడవాళ్లు ఇంటికే పరిమితం అన్న భావన సరి ఐనదేనా
It is correct if possible you can ask your grand people
@@sastryg.k258 polallo kuda ada vallu panichesevaru
@@menakajogi4121 is it today ladies happy?
@@sastryg.k258 mere cheppandi
Andharu velli akkadi vathavaranam paadu cheyyakandi
Donot allow bribe taking officers and illegally earned and without paying taxes rich prople
Vaallu parpukorukuni velthunnaru encourage cheyyandi
మరి అందులో సుమన్ టీవీ యాజమాన్యం, ఉద్యోగస్తులు కూడా ఉన్నారా..... మరి మీరు ఎందుకు స్ఫూర్తి పొంది మొబైల్సు మైకులు కవరేజీలు ఆపేసి ఆ గ్రామంలో బ్రతకడం లేదు.
Everything is fine but daily prayers is bit difficult..once I get rid of sexual desires then I can think about this village 😆😆😆🤣🤣
Swamy - Abbayi and ammayi okate...evari limits lo vallu undali ani cheppandi....i dont think u r right ...
Bharat desham munduku velli emi sadhinchindi. Okkaraina sukhamga unnara
Current vadaru only digital watches 😂😂
ఒరే పువ్వా.
ఇలాంటి కథనాలు కొన్ని వందలొచ్చాయి. మీరొక్కరే కాదు సిగ్గుండాలి చెప్పుకోడానికి...
Amish people of india
అక్కడ భూములన్నీ ఆక్రమించడానికి వేశారు ప్లాన్.
Yes
Ok, I understand your emotions. There are 20 families in 60-acres Kurma village. Each family holds just 3 acres if they share 60 acresofland. It is a very small thing to compare outside many people have. Still, many more families have to join there. Do you think that they are looting land? Moreover, they purchased that land from some farmers. But it's not government sanctioned land. They are living a simple lifestyle without greed and not making money with it at all. They aren't cheating anyone. But you are accusing that they are planning to loot lands. Whose lands are there to loot ..?? Do you donate an acre at least a cent land to them?. You can't. So, first, you have to change your mindset. Let them live in peacefulness. However, you people are living with greedy, joulosy, and vengeance
@@sreenivasreddy.m1087 ante tappu ni tappu ani chebite oka hinduvu christian autada. Aite nuv nijanga hindu aite maa uri ki vacchi prati illu shodinchu okka bible aina okka yesu photo aina nuvvu shodincha galigite nuvvu nijamaina hindu ani oppukunta alage ma caste certificates date of birth certificates kuda ni moham pai padestham. Ma ullo kevalam hinduism tappa vere matam ledu. Andulo kurumalu, dalitulu, kapulu, mudhirajule unnaru. Memantha chala unity ga untam.
DIST: NARAYANA PETA
MUNCIPAL: KOSGI
REVENUE: THIMMAIPALLY