కుర్మా గ్రామం లో అతిధులు ఉండాలంటే ఈ షరతులు తప్పకుండా పాటించాలి||
ฝัง
- เผยแพร่เมื่อ 5 ก.พ. 2023
- కుర్మా గ్రామం లో అతిధులు ఉండాలంటే ఈ షరతులు తప్పకుండా పాటించాలి||
#vlogs #viral #trending #kurmagramam #topplaces #telugutravelvlogs #topplacestovisit
add:- kurma gramam, srikakulam dist, near 7km from sri mukha lingam - บันเทิง
అక్కడ మామిడి, జమ, పనస, సపోట మరియు, రావి, మర్రి చెట్లు నాటండి, కుందేళ్లు, నెమళ్ళు, జింకలు పెంచండి. రెండు, మూడు పెద్ద తటకాలు తవ్వించి వర్షం నీళ్లు నిలువ చేసి అందులో తామర పూలు, కలువ పూలు పెంచండి., గోధుమ, కూరగాయలు, వరి నాటండి. ఆవులు, మేకలు, గొర్రెలు పెంచండి పాల కోసం. అప్పుడు ఆ గ్రామం ఒక బృందావనం లా మారి పోతుంది. 🙏🙏🙏🙏🙏🌹🌹🌹❤❤❤❤from USA.
Super sir
Super.. Hare Krishna prabhuji 🕉
F
Supergoodlife
చాలా మంచి ఆలొచన భగవంతుని సేవలో జన్మధన్యం.
Good 👌
Good information
Good👍
100% నిజం
Good and nice information 👍👌 thank you for sharing this video 🙏 from Andhra Pradesh Srikalahasti 🙏
thank you for your support 💐💐💐
Books Ela print chesharu current vadaledha , battau chethitho neshara
బీపీ షుగర్ ఉన్న పేషెంట్లు రావచ్చా మరి వస్తే వారికి వైద్య సదుపాయం ఎలా కల్పిస్తారు
Vala ki yela information cheyli
Mee Ashram ki donation cheyali..ela..
How to reach the place.Pls give me detailed information
Wru from మూర్తి?
ఎవరికైనా లాండ్ లైన్ నంబర్ తెలిస్తే చెప్పండి ప్లీజ్
Mana desham lo ye marumula palleturiki vellina inthakante baguntundi
Inthakante pure marumoola girijana gramallo untundi velli chudandi roadlundavu , current undadhu , chaduvundadu kanisa vasatulu undavu vallani chupinchadi
Yesss
girijanulaku jnanam undadu, adivi manushulu vallu, Kurmagramam lo unnavaru vijnanavantulu
@@chakrapani_nallam gnanam unte agnanam lo enduku brathakatam panikochedi edaina kanipettocchu alantivi chethakadhu vallaku
@@chakrapani_nallam gnanulu em kanipettaru abhivruddi chendhakunda malli venakati kaalam Loki vellatam gnanam anipinchukodhu
@@nageshjalke8730 abhivruddi anedi pedda joke, ippudu jarugutundi vinasanam.. kottaga edi kuda kanippetalsina avasaram ledu.. srushti lo manaki kavalsinavai anni kuda andubatulo unnayi
Can Anyone Know , This Village Exact Address. I want to Go There...
First of you'll come from Srikakulam and there to take a bus 🚌 to srimukalingam there to 8km
Srikakulam railway station to Sri Mokhalingum Village.. This temple to only 6 kilometres.. Andhra Pradesh
Vellava bro stay chesava
@@ganeshg4219 Ledu Bro Vellaledu
@@Akash-zv3ht y bro prblm emaindi
Nen vellalanukuntunna
ఇక్కడ ఇలా జీవించడం వల్ల మనిషి ఆయువు ఏమైనా 150 సంత్సరకాలం పెరుగుతుందా......
Undadandi 150 years bathukutharu
@@danapanasrinu8922 150 YEARS UNDI AMI USE CHEPANDI
Prasantamga 10 years chalu
పుస్తకాలు కూడా ఆధునికమైనవే కదా తోలు తాటాకు లు వాడండి భగవద్గీత బాగవతం కూడా తాళపత్రాల మీద రాయండి 😅😅😅😅 ఇది మీ తెలివి
Bro meeru chustay chudandi lakapothay ladu gnanam lakunda matladanandi