కలలో కూడా ఊహించనిది చేసి చూపించారు | Big Story on Article 370 & Jammu Kashmir Development | hmtv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ส.ค. 2023
  • కలలో కూడా ఊహించనిది చేసి చూపించారు | Big Story on Article 370 & Jammu Kashmir Development | hmtv
    #bigstory #modi #JammuKashmir #hmtv
    70 యేళ్ళలో జరగని అద్భుతం జరిగింది
    ప్రపంచం నిర్ఘాంతపోయే కశ్మీర్ ఇది
    ► Watch hmtv Live : • hmtv LIVE | hmtv news ...
    ► Subscribe to hmtv News TH-cam : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : hmtvnewsoff...
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindia.com

ความคิดเห็น • 419

  • @cherukukrishna2271
    @cherukukrishna2271 8 หลายเดือนก่อน +125

    BJP.... జిందాబాద్... ఇలాంటి నాయకులు రావాలి. ఒకే జెండా,ఒకే రాజ్యాంగం. రావాలి...రావాలి రావాలి BJP మళ్ళీ మళ్ళీ

    • @bhumeshkandhugula7514
      @bhumeshkandhugula7514 8 หลายเดือนก่อน +5

      Jai MODI 🚩 🚩 🚩 🚩 🚩 jai bjp 🚩

    • @mannavarameshbabu1212
      @mannavarameshbabu1212 8 หลายเดือนก่อน +3

      ఒకే కుటుంబం,ఒకే మతం,ఒకే కులం,ఒకే జీవితం 😀😃😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄

    • @sudhakarjangam1141
      @sudhakarjangam1141 8 หลายเดือนก่อน +3

      Ravali bro

    • @sunithapodduturi5570
      @sunithapodduturi5570 8 หลายเดือนก่อน +1

      Yes bro

    • @rjagadhishentertainments
      @rjagadhishentertainments 8 หลายเดือนก่อน

      ​@@mannavarameshbabu1212ఏంటి నేషనలలిస్ట్ అంటే వినడమే ఇప్పుడు చూస్తున్న......

  • @sureshsr5650
    @sureshsr5650 8 หลายเดือนก่อน +107

    జై హిందూ జై మోడీ

  • @ManiMani-hd7lj
    @ManiMani-hd7lj 8 หลายเดือนก่อน +156

    మోడీ అంటే భారత్ మోడీ అంటే ఇండియా ఎలా ఉంటదో చూడండి

    • @sailajareddy72
      @sailajareddy72 8 หลายเดือนก่อน +13

      Lekunte patha chintakaya pachhadi laga Enka Congress Governament vunte kashmir 100 years venakabadi vundedi enko 10 years modiji rule cheste india ekkadiko vellipothundi adi sadyam

    • @sunithapodduturi5570
      @sunithapodduturi5570 8 หลายเดือนก่อน +4

      Currect bro

  • @kameswararao6872
    @kameswararao6872 8 หลายเดือนก่อน +8

    UCC ను చట్టం చేసి అమలుపర్చాలి..దానితో యావత్ భారత్ ఆనందముగా..అభివృద్ధి చెందుతుంది.....జై భీమ్

  • @lingaudaykumar7620
    @lingaudaykumar7620 8 หลายเดือนก่อน +22

    జమ్మూ , కాశ్మీర్ లో ఇంకా చాలా పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించాలి.ఎందుకంటే అక్కడి ప్రజలు ఇన్ని సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చూడలేదు.ఈ ప్రదేశాలు మన దేశానికి సరిహద్దులుగా ఉన్నాయి.కావున సరిహద్దు ప్రాంతాలల్లో ఎన్ని వేల కోట్లు ఖర్చు చేసి అయినా సరే మౌలిక సదుపాయాలు కల్పించాలి.అప్పుడే మనదేశం అభివృద్ధి చెందుతుంది. సరిహద్దు రాష్ట్రాల,గ్రామాల ప్రజలకు దేశభక్తి పెరుగుతుంది.

  • @uppuamaresham3105
    @uppuamaresham3105 8 หลายเดือนก่อน +56

    జై హింద్ జై భారత్ జై బీజేపీ జై నరేంద్ర మోడీ జీ కి జై హో జై హో జై హో జై హో 🙏💯👍🚩🚩🚩🚩🚩🚩🚩🚩🌹🌹🌹🌹🌹🌹🌹🌹

    • @bhumeshkandhugula7514
      @bhumeshkandhugula7514 8 หลายเดือนก่อน +1

      Jai MODI 🚩 🚩 🚩 🚩 🚩 jai bjp 🚩

  • @omshanthipendyalaSatyanrn
    @omshanthipendyalaSatyanrn 8 หลายเดือนก่อน +24

    భారత దేశ చరిత్ర లో భారత దేశ 143కోట్ల ప్రజలు నిర్ఘాంత పోవటం యావత్ ప్రపంచం ఆశ్చర్య పోవడం. నెహ్రూ,ఇందిరా గాంధీ లు చేయని పని భారతీయ జనతా పార్టీ ఆర్టికల్ 370 ను తొలగించడాన్ని యావత్ ప్రపంచం ఆశ్చర్యంగా వీక్షుస్తున్నాయి. అభివృద్ధి ని చూసి జై భారత్ అంటున్నాయి

  • @srinivasananthula3463
    @srinivasananthula3463 8 หลายเดือนก่อน +75

    బుద్ధి లేని ప్రతి పక్షాల కు చెప్పండి బుద్ధి లేని oka నాయకులు 370 article malli thestamu అని చెప్పు thunnaru యువత గమనించాలి మరియూ vote dwara బుద్ధి లేని నాయకులను vodinchandi జై BJP జై modi

    • @baratamsrinivas3475
      @baratamsrinivas3475 8 หลายเดือนก่อน +5

      Well said bro....👍❤

    • @chavaamu
      @chavaamu 8 หลายเดือนก่อน

      Rahul Gandhi wants to become PM to sell the nation to China and Pakistan. People should be very careful. He never cares about country. Just power. He is using Pakistan and China lobbies in UK and USA. His frequent travel to west are to meet China spies as people become angry if he goes to China. So, he is using all means to become PM.

    • @sunithapodduturi5570
      @sunithapodduturi5570 8 หลายเดือนก่อน +1

      Yes bro

  • @kotappolanaveen7427
    @kotappolanaveen7427 8 หลายเดือนก่อน +24

    కాంగ్రెస్ దేశ ద్రోహి పార్టీ దానికి దేశం నుండి బహిక్షరించాలి అప్పుడు దేశం మనం బాగుపడుతాం జై హిందూ జై భారత్ ✊👌🙏

  • @prameeladontula9839
    @prameeladontula9839 8 หลายเดือนก่อน +7

    ధర్మో రక్షతి రక్షితః 🙏 ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. కేజ్రీవాల్, మమతా, ఉద్ధవ్ థాకరే, స్టాలిన్, పప్పుఖాన్ మరియు TS లో 90 ml గాడు కలియుగ నరకాసురులంతా వొక్కటైనా ధర్మమే గెలుస్తుంది. ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే!! ధర్మానికి హాని కలిగించినపుడు ధర్మ స్థాపకులు వస్తారూ (మోడీగారు, అజిత్ దోవల్ గారు, జై శంకర్ గారు, యోగి ఆదిత్య నాథ్, అమిత్ షా హిమంత బిస్వా శర్మ తదితరులు) కానీ మన తెలంగాణ లో విలువైన ఓటు నీ అమ్ముకునే దౌర్భాగ్యపు జనాలు ఉన్నారు గా వల్లనేం చేయాలి, బీరుకి బిర్యానికి అమ్ముడుపోతారు, కరెన్సీ కట్టలకు అమ్ముకుంటారు. దేశ భక్తి, దేవుడిమీద భక్తి లేని సిగ్గు మాలిన జనాలను ఏం చేయాలి?? దేశం అటు పోయిన పర్వలేదు, మాకు మాత్రమే అన్నీ ఫ్రీ గా కావాలి అనేవాళ్లను ఏం చేయాలి? కొంత మంది మహా మేథవులు వున్నారు, Q లైన్ లో నిలబడి 100 రూపాయల మద్యం బాటిల్ 200 అయిన కొంటము గానీ మాకు డీజిల్ పెట్రోల్ గ్యాస్ మాత్రమే చౌకగా కావాలి. దేశం యేటుపోతే మాకెండి అనే యెధవలు వున్నారు, వాళ్ళనేం చేయాలి?? మరి కొంతమంది మెతవులున్నారు వాళ్ళు ఓటు వెయ్యరు, ఐపీఎల్ మ్యాచ్ చూస్తారు, సినిమాలూ చూస్తారు ఓటు వెయ్యరు సోంబేరిలు, దేశమెటుపోతే నాకేంటి, కానీ మరకలు ఇంట్లోకొచ్చి కుమ్మేసే రోజులు వొస్తే కానీ కళ్ళు తేరవారు. జాగో హిందూ జాగో 👍హిందువులకు వున్నది వొక్కటే పార్టీ అది బీజేపీ దేశం కోసం ధర్మం కోసం పోరాడే పార్టీ. మనం తప్పక మోడీ జీకి మద్దతివ్వాలి మరియు బీజేపీకి ఓటు వేయాలి 👍మన దేశం నుండి ఇటాలియన్ కుటుంబాలను బహిష్కరించాలి 👍 ఇటాలియన్ మాఫియా తాలిబాన్ల కంటే ప్రమాదకరమైనది 👍 .......
    మోడీగారిని గద్దె దించాలని
    పప్పుఖాన్
    మమత
    స్టాలిన్
    కేజ్రీవాల్
    ఉద్ధవ్ ఠాక్రే
    నితీష్ కుమార్
    90ml గాడు
    చైనా జిన్ను పింగు గాదు
    పాకిస్తాన్ పంది లు
    కమ్యూనిస్టు కుక్కలు
    మతోన్మాదులు మరకలు
    మతం మారిన గొర్రెలు
    ఈ దేశద్రోహులకు బిస్కెట్లు వేస్తున్న మూట్టనాయకుడు
    జార్జ్ సోరోస్ అనే 92 ఏళ్ల ముసలి నక్క
    ఒక మనిషిని ఒడించటానికి ఇంత మంది కుడగట్టుకుని కుట్రలు చేస్తున్నారు అంటే, ఆ వొక్కడు దేశానికి మంచి చేస్తున్నాడని కదా అర్ధం,నిండుగ దేశాన్ని ప్రేమించేవాడు అని కదా అర్ధం, ఈ విషయం మన సెక్యులర్ కుక్కలకు తెలిసేది యెప్పుడు, ఎప్పుడు కళ్ళు తెరుస్తారు. జాగో హిందూ జాగో 👍 దేశం కోసం ధర్మం కోసం పోరాడే పార్టీ బీజేపీకి మాత్రమే!
    జై శ్రీ రామ్ 🙏🚩

  • @Ravisankarguruji
    @Ravisankarguruji 8 หลายเดือนก่อน +35

    మనకు సాధ్యమే అని నిరూపించారు. దేశానికి గర్వకారణం. ఇటువంటి వార్తలు వినిపిస్తున్న HM TV వారికి ధన్యవాదాలు.

  • @anandnandu1131
    @anandnandu1131 8 หลายเดือนก่อน +54

    జై మోడీ ప్రభుత్వం 🙏🙏🙏🙏🙏

  • @undamatlaraju3922
    @undamatlaraju3922 8 หลายเดือนก่อน +7

    నిజాయితీ సమర్థత అంకిత భావం అపార దేశ భక్తి దూరదృష్టి స్థిరత్వం స్నేహశీలత సచ్చీలత విశాలభావం సమయస్ఫూర్తి శాంతి స్వరూపం దృఢచిత్తం పోరాట తత్వం భూతదయ విస్త్రుత జ్ఞానం ఆధ్యాత్మిక విద్వత్తు గల ఎదురు లేని నాయకుడు తిరుగులేని రాజకీయ దురందరుడు శ్రీ నరేంద్ర మోడీ జీ భరత ఖండం ప్రధాని కావడం ఈ దేశం చేసుకున్న సుకృతం

  • @kotappolanaveen7427
    @kotappolanaveen7427 8 หลายเดือนก่อน +45

    మీ ఛానల్ కు వందనాలు 🙏✊

  • @ramachandrara58
    @ramachandrara58 8 หลายเดือนก่อน +41

    Excellent job done by Central Government No scope for adverse comments

  • @user-hz7nn2gw5l
    @user-hz7nn2gw5l 8 หลายเดือนก่อน +113

    All real Indians should vote for BJP just because of Kashmir development done by BJP . This will not be possible for any other Party . Only BJP can do this.

    • @bhumeshkandhugula7514
      @bhumeshkandhugula7514 8 หลายเดือนก่อน +9

      Jai MODI 🚩 🚩 🚩 🚩 🚩 jai bjp 🚩

    • @anilbabuboddu5169
      @anilbabuboddu5169 8 หลายเดือนก่อน

      What about Manipur battalu lekunda tippadam,what about wrestlers sexual assault,what about uttarpradesh dhalith,minaritys brutal rapes murders that is also modi ji credit

    • @BhanuTejaMuthyam
      @BhanuTejaMuthyam 8 หลายเดือนก่อน +1

      Telangana ki em chesindi BJP unna project anni gujarat thekupovadam thappithe

    • @padmanabhanrariyankandath3164
      @padmanabhanrariyankandath3164 8 หลายเดือนก่อน +4

      ​@@BhanuTejaMuthyamనువ్వు ఎవరికి ఓటు వేసావో వాళ్ళని పోయి అడుగు.నువ్వు ఒక్కళ్లకి ఓటు వేసి వేరొకరిని మాకు ఏమి చేసావ్ అని అడగడం మీకే చెల్లుతుంది.

    • @vamsym
      @vamsym 8 หลายเดือนก่อน

      Andhra ki em chesindi

  • @boinisrinivas574
    @boinisrinivas574 8 หลายเดือนก่อน +14

    జయహో నరేంద్రమోదీ..😊

  • @chinnakasimikota8177
    @chinnakasimikota8177 8 หลายเดือนก่อน +21

    Jai indian army Jai Modi Raj 🎉

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 8 หลายเดือนก่อน +21

    That's New India Modi government sir power Jai Hind 👏👏👏👏👏👏👏

  • @vinakarkethadi3459
    @vinakarkethadi3459 8 หลายเดือนก่อน +16

    BJP anukunte anni sadhyame

  • @salasl6613
    @salasl6613 8 หลายเดือนก่อน +10

    జై నరేంద్ర మోదీ జీ 🇮🇳🇮🇳🇮🇳💪💪💪👏👏👏

  • @RSYAMASUNEDRARAOfeelwellsyam
    @RSYAMASUNEDRARAOfeelwellsyam 8 หลายเดือนก่อน +10

    Vety Good. Information. Thanks to HM TV

  • @narasimharajupotturi8894
    @narasimharajupotturi8894 8 หลายเดือนก่อน +16

    Jai bharat, Jai Hindustan, Mera Desh mahan hai,

  • @padmaprasad2493
    @padmaprasad2493 8 หลายเดือนก่อน +56

    Excellent and detailed analysis

  • @sreenivasulu6714
    @sreenivasulu6714 8 หลายเดือนก่อน +20

    Jai modi garu

  • @vedanabhatlaramasatyanaray5277
    @vedanabhatlaramasatyanaray5277 8 หลายเดือนก่อน +28

    Excellent reporting. Thank you hmtv

  • @chandrasekhar4318
    @chandrasekhar4318 8 หลายเดือนก่อน +18

    HMT TV వారికి ధ్యవాదాలు ❤

  • @dhanayakkala2176
    @dhanayakkala2176 8 หลายเดือนก่อน +15

    JAYAHO MODI JI ♥️ 💐 🙏 BHARATH MAATHA KI JAI ♥️ 🇮🇳 💐 🙏

  • @haraharishnaidumutyam2647
    @haraharishnaidumutyam2647 8 หลายเดือนก่อน +9

    Good to hear,
    Jai hind 🇮🇳

  • @jithendrak1631
    @jithendrak1631 8 หลายเดือนก่อน +3

    ఇదిరా బీజేపీ అంటే, ఇదిరా మోడీ అంటే జై భారత్, జై బీజేపీ🇮🇳🇮🇳 🚩🚩

  • @RamuluCheekoti-id3gn
    @RamuluCheekoti-id3gn 8 หลายเดือนก่อน +13

    Jai modi jai hindustan

  • @vedanabhatlaramasatyanaray5277
    @vedanabhatlaramasatyanaray5277 8 หลายเดือนก่อน +8

    Your channel has become our favorite channel

  • @gmarimari5349
    @gmarimari5349 8 หลายเดือนก่อน +11

    Jai modi jii 🇮🇳🇮🇳🇮🇳

  • @narayanamurtykarukola2809
    @narayanamurtykarukola2809 8 หลายเดือนก่อน +73

    Thank you media honourable BJP elders really very great achievement this is real patriotism appear before our eyes 70 years we see hell thank god 🙏🙏🙏🙏🙏🙏

    • @baratamsrinivas3475
      @baratamsrinivas3475 8 หลายเดือนก่อน +4

      Well said bro.....👌👌👌

    • @golluapparao4389
      @golluapparao4389 8 หลายเดือนก่อน

      😅😊

    • @SankarNani-lp5jl
      @SankarNani-lp5jl 2 หลายเดือนก่อน

      చైనా కాంగ్రెస్.k😂😂😂​@@golluapparao4389

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 8 หลายเดือนก่อน +26

    Vision una nayakudu Modi sir power Jai Hind 🙏🙏🙏🙏🙏🙏

  • @msankaranarayana6305
    @msankaranarayana6305 8 หลายเดือนก่อน +8

    చాలా రోజుల తర్వాత ఒక తెలుగు ఛానెల్ యదార్థం మాట్లాడడం మాకు విచిత్రంగా ఉంది ఎందుకంటే ఈ ఛానెల్స్ అన్నీ మోడీజీ గారికి వ్యతిరేకం గా మాట్లాడే వారు ఇన్నాళ్లకు నిజం తెలుసుకొన్నారు ఇది చాలు 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩🚩🙏🙏🙏 జై మోడీజీ జై శ్రీరామ్ జైజై శ్రీరామ్ 🚩🚩🚩🚩

  • @bsnaidubsnaidu6309
    @bsnaidubsnaidu6309 8 หลายเดือนก่อน +3

    Hmtv కి ధన్యవాదాలు

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 8 หลายเดือนก่อน +11

    Sir ekadha undi Modi government sir power Jai Hind 🙏🙏🙏🙏🙏🙏

  • @RamuluCheekoti-id3gn
    @RamuluCheekoti-id3gn 8 หลายเดือนก่อน +9

    Jai modi

  • @chinnaiahmda5740
    @chinnaiahmda5740 8 หลายเดือนก่อน +10

    Jai Hind 🇮🇳 Jai modi ❤️

  • @ravindra3668
    @ravindra3668 8 หลายเดือนก่อน +1

    Excellent explanation about Kashmir 🎉

  • @user-cm1oo4ot9d
    @user-cm1oo4ot9d 8 หลายเดือนก่อน +12

    మీ ఛానల్ నీ మొన్నటి వరకు దుశించిన నేను ఇప్పుడు మీ ఛానల్ అభిమాని అయ్యాను.
    జై హింద్

  • @kedaryadav
    @kedaryadav 8 หลายเดือนก่อน +4

    My wish is I need our POK and Aksai chin area also in to my country India

  • @mandasrinivas2203
    @mandasrinivas2203 8 หลายเดือนก่อน +5

    ఇప్పుడు మా నాన్న భారత రాజ్యాంగ హక్కులు anya mathasthulaku paurasathva haku lekunda oka jivo thevaali jai hindhu

  • @keetharamakrishna352
    @keetharamakrishna352 8 หลายเดือนก่อน +11

    జై భారత్ జై నరేంద్రమోదీ భారత్ మాతాకీ జై

  • @kallemrajendra3271
    @kallemrajendra3271 8 หลายเดือนก่อน +4

    Jai hindustani

  • @syamalakona2591
    @syamalakona2591 8 หลายเดือนก่อน +8

    Maroka 4years taruvata northeast states lo kuda ituvanti development chustam(bjp govt lo).

  • @srinivasgupta
    @srinivasgupta 8 หลายเดือนก่อน +7

    Telugu yellow channels and pink channels can't dare to show this ....why??? Any guess

    • @pranithayyallappu6875
      @pranithayyallappu6875 8 หลายเดือนก่อน

      They only do gana bajana to their political parties they don't even have respect about our country their duty is to satisfy their own leaders like cbn kcr and jagan sakshi abn t news ntv tv 3x3 tv 5 they don't provide such good information to public they hate modi BJP like anything majority of our telugu news channels are downplaying BJP for their political sake our telugu media want only trp ratings for that sake they eat grass and pea also thank you hmtv for providing reliable information and good information about kashmir development

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 8 หลายเดือนก่อน +39

    Indian legend amith shah power Jai Hind 👏👏👏👏👏👏👏

  • @srinivasareddy3747
    @srinivasareddy3747 8 หลายเดือนก่อน +8

    Good decision by modi ji government

  • @srinivasnagapuri3086
    @srinivasnagapuri3086 8 หลายเดือนก่อน +5

    HMTV excellent media channel

  • @pprasadarao7865
    @pprasadarao7865 8 หลายเดือนก่อน +1

    మంచి చెయ్యక పోయిన పరవాలేదు కాని, మతావున్మాదులను అనుచలేక పోయారు, తద్వారా కుకిల నరనమెదానికి వారి స్థ్రీల మాన బంగాలు జరుగుటకు కారణమైంది. చాలా దురదృష్టం. హీనమైన చర్య.

  • @subbireddymaddimadugu
    @subbireddymaddimadugu 8 หลายเดือนก่อน +3

    Modi ji and Amit sah r equal to subas chandra bose and sardar Vallabhbhai Patel,veera saverkar mera Bharat mahan, Bharat mata ki jai 🙏 🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩👍👍👍👍👍

  • @mohanraochippala5937
    @mohanraochippala5937 8 หลายเดือนก่อน +19

    Excellent, Hats off to Sir Modi and his team 👏 👍 👌 😊😊😊😊

  • @chandrasekhar4318
    @chandrasekhar4318 8 หลายเดือนก่อน +3

    hmtv really great news channel ❤

  • @sampathp1189
    @sampathp1189 8 หลายเดือนก่อน +5

    Great news 🗞️👌

  • @ncs9810
    @ncs9810 8 หลายเดือนก่อน +4

    Great leader Great idealogy and vision 👏 👍 👌 🙌

  • @gangurajeswarreddy3066
    @gangurajeswarreddy3066 8 หลายเดือนก่อน +3

    Jai Modi

  • @user-kw8re4tg2t
    @user-kw8re4tg2t 8 หลายเดือนก่อน +3

    Jai bharath ..jai hind...

  • @vijayakumarkarri2503
    @vijayakumarkarri2503 8 หลายเดือนก่อน +3

    🇮🇳🙏జై భారత్, జై బీజేపీ!👍

  • @sainathreddy7919
    @sainathreddy7919 8 หลายเดือนก่อน +30

    Time of Implementation & Carona gives a big advantage to control opposition political interference. JAI BHARATH 🇮🇳🇮🇳🇮🇳

  • @sivaramakrishnagoddu7230
    @sivaramakrishnagoddu7230 8 หลายเดือนก่อน +10

    జై భారత్, జయహో మోధీజీ

  • @pullamraju4855
    @pullamraju4855 8 หลายเดือนก่อน +3

    Good decision 🙏🏼

  • @boinisrinivas1552
    @boinisrinivas1552 8 หลายเดือนก่อน +3

    Jai Hind 🙏🙏🙏jai Modi ji

  • @mantrigari
    @mantrigari 8 หลายเดือนก่อน +7

    🙏👍

  • @seshacharyulukoganti4854
    @seshacharyulukoganti4854 8 หลายเดือนก่อน +3

    370ఆర్టికల్ మల్లితెస్తాననడం కాంగ్రెస్ దిగజారుడు కు నిదర్శనం. ఇంత కాలంగా50 సం,గా పెట్టిన బడ్జెట్ ధనం Abdullah , కుటుంబ సభ్యుల పాలనకు ఠీవ్రవాద పోషణకు ,pak కు చేరవేయడానికి సరిపోయింది.కాంగ్రెస్ గుడ్డిని ర్వకం. ఇప్పుడిప్పడే చక్కబడుతున్నది.కానీ భారత ప్రజనీ కంతో సత్ సంబంధాలు ఏర్పడేట ట్లువ్యాపార వానిద్యాలు ఉద్యోగ నియామకాలు జరగాలి. పౌరులందరూ అక్కడికి స్వేచ్చగా ప్రయాణించే వాతావరణం రావాలి.దెబ్బతిన్న పందిట్లకు ఇతోధిక భరోసా ఆర్థిక సహాయం , గృహ నిర్మణాలు,ఉపాధి కల్పించాలి.pak media,చిత్రాలు నిరోధించాలి.జై కాశ్మీర్,జై భారత్,,

  • @JBM59
    @JBM59 8 หลายเดือนก่อน +2

    జై మోడీ జీ, జైహింద్ జై భారత్ 🙏🏻🚩🚩🚩🚩🚩

  • @eyeopen9089
    @eyeopen9089 8 หลายเดือนก่อน +2

    కాశ్మీర్ traditional dress వాడే వారికి స్కూల్స్, కాలేజ్ లో స్కాలర్షిప్ ఇచ్చి , తాలిబాన్ వేషాలు లేకుండా చెయ్యాలి

  • @cute.770
    @cute.770 8 หลายเดือนก่อน +7

    ABHIVRUDHIYE KADU EEDESHANI HINDU DHARMANI KAPADUTARU

  • @ggovindaiah9655
    @ggovindaiah9655 8 หลายเดือนก่อน +3

    Hats off to Mr Modi our PM for he.has been striding forward to transforming the fate of the Kashmir into modern lndian state May God bless him to uphold the fate of BHARAT

  • @krishnakuruvada1242
    @krishnakuruvada1242 8 หลายเดือนก่อน +2

    పెంటతిన్న హిందువులు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు

  • @RajendraKumar-cv9zz
    @RajendraKumar-cv9zz 8 หลายเดือนก่อน +1

    Thanks to our Honorable prime minister Sri Narendra Modiji and Sri. AmitSha and Sri .J P Nadda for you have taken part in the Development of Jammu and Kashmir
    weldone sir 💐💐💐🙏💐💐💐

  • @RajendraKumar-cv9zz
    @RajendraKumar-cv9zz 8 หลายเดือนก่อน +1

    now a great Healthy environment has created in jammu and kashmir
    people can live in safest condition
    erlier there was no this much Protection to the people of Jammu and Kashmir Thank you Honorable Prime Minister Sri Narendra Modiji and Sri AmitSha and Sri JP nadda sahab for you have created safe environment for jammu and kashmir people 🙏🙏🙏

  • @sailajagangavarapu3624
    @sailajagangavarapu3624 8 หลายเดือนก่อน +5

    Finally after this many years of independence, we're able to find our real identity in the world. All Indians are equal. Universal civil code without any reservations between citizen will definitely strengthen the unity of our country.

  • @dvsdlcbn8811
    @dvsdlcbn8811 8 หลายเดือนก่อน +1

    Jai Bharat! Vandemataram!

  • @KLakshmikanth-mv8sm
    @KLakshmikanth-mv8sm 8 หลายเดือนก่อน +1

    🇮🇳👑🦁మోదీ జి ఉండగా ఏది అసాధ్యం అనేదే లేదు 🌹🌹🌹🌹🌹🌹

  • @user-xn8si5zw3j
    @user-xn8si5zw3j 8 หลายเดือนก่อน +2

    జై హింద్ జై బీజేపీ

  • @sujitreddykodur887
    @sujitreddykodur887 8 หลายเดือนก่อน +1

    Thank you HMTV

  • @rameshchinnamgari4502
    @rameshchinnamgari4502 8 หลายเดือนก่อน +2

    అద్భుతం అంటే ఇదేనేమో 🇮🇳🇮🇳 జై bjp

  • @ManasViSaaagar
    @ManasViSaaagar 8 หลายเดือนก่อน +2

    India ane name poyi Bharat avalane article kooda success avali.jai hind.jai Bharat

  • @SirishaPanda-lu9jr
    @SirishaPanda-lu9jr 8 หลายเดือนก่อน +1

    That is what narendra modi ruler of the world proud to indian nation we have a great human of wonderfull qualities and amazing leadership

  • @b.srinivasreddy498
    @b.srinivasreddy498 8 หลายเดือนก่อน +2

    GREATEST LEADER IN THE WORLD 🌎 SRI NARENDRA MODI JI 🌎 JAI HIND 🌎 👌 🙏

  • @pprasadarao7865
    @pprasadarao7865 8 หลายเดือนก่อน +2

    మణిపూర్ విషయంలో క్షమించలేని తప్పు చేసారు చేశారు.

  • @user-dv9fs9ym5l
    @user-dv9fs9ym5l 8 หลายเดือนก่อน +2

    జై మోడీ KHAN GRACE ను పతేయ్యండి ❤

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 3 หลายเดือนก่อน +1

    భారత్ మాతా కీ జై జయహో మోదీ జీ

  • @Candate
    @Candate 8 หลายเดือนก่อน +3

    Some papus are saying they will bring back article 370

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 8 หลายเดือนก่อน +1

    good news hm TV variki many many thanks

  • @omshanthipendyalaSatyanrn
    @omshanthipendyalaSatyanrn 8 หลายเดือนก่อน

    జై భారత్ జై భారత మాత

  • @TATAWARNAVEENKUMAR-fd9vv
    @TATAWARNAVEENKUMAR-fd9vv 8 หลายเดือนก่อน +3

    That is modi

  • @muralim8520
    @muralim8520 8 หลายเดือนก่อน +1

    INDIA group are unable to digest abolition of art 370 and 35A.

  • @bhoomaiahyadavvarunyadav5990
    @bhoomaiahyadavvarunyadav5990 8 หลายเดือนก่อน

    జై హింద్ జైయో మోదీ జి🇮🇳🚩

  • @RSYAMASUNEDRARAOfeelwellsyam
    @RSYAMASUNEDRARAOfeelwellsyam 8 หลายเดือนก่อน +2

    This is possible only by BJP.

  • @UppariRamanjaneyulu-si3nu
    @UppariRamanjaneyulu-si3nu 8 หลายเดือนก่อน +3

    Jai modi ji Jai bjp Jai hind

  • @kakinadadtrb4211
    @kakinadadtrb4211 8 หลายเดือนก่อน +2

    Sonia Gandhi , Rahul Gandhi, Priyanka Gandhi enjoyed in Kashmir and also on boat shikar. It is 100% victory of PM Modiji & Central Home Minister Amith sha

  • @simplemurthy3777
    @simplemurthy3777 8 หลายเดือนก่อน +1

    Hindustan పోతు వుండాలి jai hind❤❤❤❤

  • @sriharinotla3226
    @sriharinotla3226 8 หลายเดือนก่อน +3

    👌👌👌🙏🙏🙏🙏

  • @ramanagadi
    @ramanagadi 8 หลายเดือนก่อน

    MERA BHARAT MAHAAN

  • @sankarreddyyeruvaka9086
    @sankarreddyyeruvaka9086 8 หลายเดือนก่อน +4

    Jai BJP

  • @chudutv3986
    @chudutv3986 8 หลายเดือนก่อน +2

    అంతే పిచ్చి ఊహల్లో బతుకుతూ ఉండండి...
    ఏదైనా ఒక పని చేస్తే దాని ఫలితం కావాలి అనుకున్నప్పుడు కాలం నిర్ణయిస్తుంది..
    మనిషి కాదు..
    అబద్దాలు చెప్తే అతికినట్టు ఉండాలి...

    • @prabhanjanraokulkarni6238
      @prabhanjanraokulkarni6238 8 หลายเดือนก่อน

      ఊహలు ఏమిటి? అబద్ధాలు ఏమిటి? 🤔

  • @Sruthirayal
    @Sruthirayal 8 หลายเดือนก่อน +5

    Jai BJP ❤