🙏🇮🇳⚖ జై భీమ్ లు ఇండియన్స్ అందరికీ. ఇండియా అనేది ఇండస్ వేలీ సివిలైజేషన్ నుండి, ఇండస్ వేలీకి, ఇండియన్ (హిందూ మహాసముద్రం వల్ల) వచ్చిన పేరు. ఈ ప్రాంత వాసులందరూ (ఏ మతమైనా సరే) హిందువులే అంటే హిందుస్థానీలే. అందుకే ముస్లీంలు, క్రిస్టయన్ లు హిందుస్థాన్ హమారా అంటారు. భారత్ అనేది ఒక ఆర్య చక్రవర్తి పేరు, ఆర్యులు ఈ ప్రాంత వాసులు కారు. హిందుస్థాన్ ఆక్రమించిన ఆర్యులు కు వ్యవస్తను అసమానతలను ఇక్కడి ప్రజలపై బలవంతంగా రుద్ది, మూల్ నివాసీలైన హిందుస్థానీలను బానిసలు(సూద్రులు)గా =నాలుగవ తరగతి హీనజాతిగా మార్చారు. నేడు దేశ పేరును మార్చడంతో మూల్ నివాసుల గుర్తింపును కూడా తుడిచి పెట్టేస్తున్నారు. శూద్రులలో బలమైన కులాలను మతపిచ్చి ఎక్కించి తమకు అనుకూలంగా మార్చుకున్న అగ్రకుల ఆర్యులు, దేశ చరిత్రను మరోసారి అబద్దాలతో నింపదలచుకున్నట్టి చర్య. దళితులు, గిరిజనులు, మైనారిటీలు (మతం మార్చుకున్న బలహీన కులాలు/శూద్రులే) నిజాన్ని కాపాడుకోవాలి. అందుకు ఇక నుండి తమపేరు చివర ఇండియన్ గా వ్రాసి తమ ప్రాంత ప్రాధాన్యతను కాపాడుకొవాలిసిన సమయం వచ్చింది. ఇట్టు బి రాజా అంబేడ్కర్ ఇండియన్🙏🇮🇳⚖
@@praveenkumarsecularcpm6335మనం పెట్టుకొనే పేరులోనే భిన్నత్వం ఉంది. కులం అనేది సంప్రదాయ బద్ధంగా మనం చేసే పని. మరి SC,ST.BC,OBC ఈ పదాలు ఎందుకు వాటిని కూడా తీసి పక్కన పెట్టాలి కదా కులం అవసరం లేనప్పుడు ఆ వర్గం ఈ వర్గం అని రాజ్యాంగంలో రాయడం ఎందుకు. వీటిలో కూడా విభేదం ఉంది.కానీ కులం మనం చేసే వృత్తి రీత్యా ఎవరైనా అంటారు. ఒక ఇంజినీర్ ని ఇంజినీర్ గా చూస్తారు పిలుస్తారు కూడా ఎ డాక్టర్నో, సైంటిస్ట్నో , లేబర్నో ఇంజినీర్ అని పిలవరు. ప్రతి ఇంగిత జ్ఞానం లేని యదవకు కులాలను అడ్డం పెట్టుకొని నిందించడం అనవాయితీ అవుతోంది.
INDIA తో బీజేపీ బాగా భయపడింది.ఇండియా పేరు మారిస్తే భారత్ పేరు ప్రపంచలో ఎవ్విరికి తెలియదు. Isro,pm,pm care,drdo,ecil,imm,suprem court,cbi,Ed అన్ని పేర్లు కూడా మార్చండి.మోడీ రాగాలు తీసి చూసి చడివే teleprompter పేరుకూడా మార్చాలి.ఇప్పుడు ఈ జిమ్మికులు పనికి రావు,ఎందుకంటే జనాలకు కావలిసింది ఉద్యోగాలు,ధరలు తగ్గించడం,విషప్రచారాన్ని ఆపడం,పేర్లు మారిస్తే ఒరిగేది ఏమిలేదు.LP gas ను 400 నుండి 1130 కి పెంచి సబ్సిడీ లేకుండా 200 తగ్గిస్తే ఎన్నికల స్టంట్ గా ప్రజలు భావిస్తున్నారు. గాస్ పేరు కూడా మార్చి చమురు వాయువు అని మార్చండి.ఇప్పుడు ప్రజలకు కావలిసింది శాంతి కానీ గొడవలు కాదు.ఇండియా కు ఓటు వేసి ఈ అసమర్ధ ప్రభుత్వాన్ని ఎంత తొందరగా ఒడిస్తే దేశానికి అంత మంచింది.మనం అమృతం అంటే నేతి బీరకాయ లో నెయ్యి ఎంత ఉందో వీళ్ళ పరిపాలనలో అమృతం అంత ఉన్నది.ప్రజలు పనికి రాని పనులను ఎప్పుడు సమర్థిం చరు.
1200 సంవత్సరాల నుంచి దురాక్రమణా దాడులను ఎదుర్కొని లక్షల కోట్ల విలువైన సంపదను దూసుకుపోయిన ఇప్పటికీ సత్సంప్రదాయాలను ఆచారాలను ధర్మాన్ని కొనసాగిస్తున్న భారతదేశంలో పుట్టడం హిందువుగా జీవించడం నా అదృష్టం భారత్ మాతాకీ జై జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🇮🇳
శ్రీమహావిష్ణువు ఋషభదేవునిగా అవతరించారు. ఆయన కుమారుడు "భరతుడు" అనే ఆయన పాలనలో ఈ భూభాగమంతా ఏకచ్ఛత్రాధిపత్యం క్రిందికి వచ్చి అప్పటి నుండి భరత వర్షం/ భరతఖండం/ భారతదేశంగా పిలువబడింది. ఆ భరతుడే తరువాత జడభరతుడుగా ప్రఖ్యాతి వహించాడు. ఇదంతా భాగవతంలో ఉంది. మిగిలిన భరతులెవరికీ భారతదేశం పేరుతో సంబంధం లేదు.
పేరు కాదు ముఖ్యం నీతి, నిజాయితీ, మానవత్వం లేని దేశంగా భారత పరువు తీసి పేర్లు మారిస్తే చాలదు. బ్రతుకులు ప్రవర్తన నిజాయితీగా లేనిది చప్పట్లు దేశాన్ని మార్చలేవు. నైతిక విలువలు దిగజారాయి. ముందు వాటిని సరి చేయండి.
భారత్, హిందూస్తాన్ కోరే వారు హిందూ మత మౌడ్యం గలవారు - ఇండియా అనేవారు లౌకిక వాదులు. మాటలు, పేర్లు కాదు ప్రజల ప్రవర్తన మార్చండి. అవినీతి, లంచగొండి తనం, కుంబకోణాలు, అక్రమం, రాజకీయ రౌడీయిజం రూపు మాపండి. ఆ సత్తా లేదు. పూర్వం రాజులు ప్రజలకు రాత్రళ్ళు హరి, బుర్ర కధలు విన్పించేవారట పగలు నిద్రించి రాజును ప్రశ్నించకుండా... ఇదీ అలాగే ఉంది
భారత్ అంటే ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు,భారత్ అనగానే కొట్టుకొని వచ్చేది ఏమి లేదు.విపక్షాలు i.n.d.I.a అని పేరు పెట్టుకొంటే మోడీ కి భయం పట్టుకుంది. జంబో దీపం అని పెట్టుకోండి,లేకపోతే మనువాద అని పెట్టుకోండి.దేశం ధరలతో,నిరుద్యోగం తో అనారోగ్యంతో అల్లాడుతుంటే మనం గ్రుడ్డు పై యేకలు పికుతున్నము.ఇది అనవసర విషయం.
ప్రతిపక్షాల కూటమికి I. N.D.I. A అనే పేరువచ్చేలా పదాలు కూర్చి పెట్టారు . ఈ పదాన్ని ఎవ్వరూ వ్యతిరేకించలేని భావమున్న పదం. ఇది కావాలని చేసిన పని. మోసపూరితము .అసలు స్వాతoత్రమ్ తెచ్చిన పార్టీగా చెప్పుకొనుచున్న కాంగ్రెస్ - ఆపేరుతో కొనసాగటమే తప్పు. అధికారమే పరమావధిగా వంచన చేయటమే సారధ్యం చేయుచున్న వారి పని.
They did lot of things like this as their main motto is to fool people and come to power: - hastham symbol is our Hindu gods standard way of blessing - congress party flag colors are India flag colors I want Election commission and Supreme Court to be strong and discourage these kind of names and party symbols
దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ ఎటు పోతుంది రాజ్యాంగంలో పేరు మారుస్తారు బిజెపి ఇంకొక్క సారి గెలిస్తే టోటల్ రాజ్యాంగాన్నే మార్చేస్తారు అనిపిస్తుంది మణిపూర్ లో గొడవలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఇవన్నీ ఎవరికీ అవసరం లేదు మనుషులు చచ్చిపోతున్నా మన మానవత్వం గుర్తుకురావడం లేదు పేరు ఒక పేరు కోసం ఇంతలా పడి చచ్చిపోతున్నాను ఏం సాధిస్తున్నారు తెలుసుకోండి ఒక భారత మహిళ ని భారతమాత గా అలాంటి నా దేశంలో మహిళలను నగ్నంగా నటించడం నా దేశ సంస్కృతి మారుతుంది నా దేశం మానవత్వం చచ్చిపోతుంది కొత్త కొత్త సంస్కృతిని పుట్టుకొస్తున్నాయి మణిపూర్ నగ్నంగా నడిపించిన వాడికి ఇంకా శిక్ష పడలేదు ఒకసారి నా దేశ సైనికులు భార్యను చంపిన వాడికి శిక్ష పడలేదు ఒక కోతికి కొబ్బరి చిప్ప ఇస్తే ఎలా ఉంటుంది అలాంటిది నా భారతదేశం నీ ఇచ్చారు అది నా దేశాన్ని నాశనం చేస్తుంది మనిషిలోని మానవత్వాన్ని చంపేసింది భారతదేశమా నీకు ఎన్ని కష్టాలు తల్లి పాలు తాగి రొమ్మును గుద్దినట్లు నా దేశాన్ని కష్టాలపాలు చేస్తున్నారు దేవా కాపాడు సమన్యాయం చచ్చిపోయింది మానవత్వం మంట కలిసిపోయిన భారత్ మాతాకీ జై
UPA is full of scams, loots, corruption, pro porkis. They want to deplete it from our memory. By keeping some other name they can start fooling us in new ways.
భారత్ , భారతదేశం అన్న పేరు చాలా చాలా బాగున్నది , భారతీయుల గౌరవాన్ని పెంపోదించేలా ఉన్నది ,జై భారత్ , జై జై భారత్ ....... నా చిన్న మనవి , దేశ ద్రోహులు కొంతమంది , ఇండియా ప్రంట్ అని పార్టీ పేరును , పెట్టడం అమానుషంగా వ్యవహరించింది ,ఆ పార్టీకి బుద్ది చెప్పాలి , ,,,, ఇప్పటి కైనా , దేశం పేరును ఏ పార్టి పెట్టకూడదు , అని ఆర్టికల్ లో పొందుపరచిన మంచిదని నా అభిప్రాయం ..
@@MeeraSyed-zz9cm Akkadi paristhithulu ardham chesukokunda comments cheyyavaddu. Main problem is illegal immigration and second one is drugs. Illegal immigrants were given importance over original local people by Congress fellows for their vote banks.
ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భంగా కూడా భారత్ అని పెట్టడమే మంచిది. పేరు సార్థకం అవుతుంది, సహజంగా కూడా ఉంటుంది. INDIA అనే పేరు కృత్రిమం అనిపిస్తుంది. సంవత్సరం క్రితం నుంచి చాలా మంది మెసేజ్ లు ద్వారా ఇదే అభిప్రాయాన్ని చెప్పారు. నాతో సహా చాలా మంది మోడీ గారికి చేరే వరకూ ఈ సందేశాన్ని ఫార్వర్డ్ చేయండి అని తెలుగులోనూ, హిందీలోనూ, ఇంగ్లీషులోనూ పెట్టారు.," జై భారత్"👍👍👍👍👍💯%
@@generalknowledge9734mana democracy loo India Ani payti daniki kindha caption ga that is Bharath ani untundhi Ipudu Bharath ani name payti kindha caption loo that is Hindustan ani paydatharu
@@peddinenisrinivasarao490 sunakanandam kadu, manam mana mulalanu eppudu marchipokodadu. Meeru mee parents pettina Peru kadani ,evaro pettina peruni pettukuntara? Mana desham Peru barath ani undadame manchidi.
Is it so urgent to change India's name ? The Manipur violence still raging and innocents r dying daily . First look into that . Manipur is integral part of India . Manipur violence and shaming of women there ...is a national shame .
స్వతంత్రం నిజంగా వచ్చింది అనే సంతోషం కలిగింది యీ వార్త వినగానే. దేశం పేరు భారత్ కాశ్మీర్ పేరు ' జై శ్రీరాం ' దేశంలో ప్రజలను మతాలుగా విడ దీసి పబ్బం గడుపుతున్న ఖాన్ గ్రేస్ ను భూ స్థాపితం చేస్తే యీ దేశం లో అందరూ సంతోషంగా జీవిస్తారు
కాంగ్రెస్ లేకపోతే నీ అయ్యలేడు నీ తాత లేడు, నీవు లేవు నీ పుట్టుకే లేదు..గుర్తు పెట్టుకో.. మన దేశానికి. స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్, నీకు కూడ స్వాతంత్రం ఇచ్చింది కాంగ్రెస్, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్.. నీ బీజేపీ స్వాతంత్ర పోరాటం లో యాడ ఉంది,ఒక్క ఉద్యమంలో కూడ లేదు...జై కాంగ్రెస్..
ఇండియా పేరు మార్చి భారతదేశంగా పెట్టడం చాలా మంచిది భరతుడు పరిపాలించింది కాబట్టి భారతదేశంగా పేరు వచ్చింది చరిత్ర చెబుతుంది అది మన సంస్కృతి అందుకే భారతదేశంగా మార్చడమే కరెక్ట్ జై హింద్ జై భారత్ 🚩🚩🚩
పేర్లు మర్చుడు తప్ప వీళ్ళు చేసేదీ ఏముంది...పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్లు... కాంగ్రెస్ పార్టీ అంటే భయం పట్టుకుంది.. బోడి గానికి... జై భారత్... జై కాంగ్రెస్
భారత మాతాకి జై అని ఎనలేని ఎడారి మతాల వాల్లకి మన దేశానికి భారత్ అని పెట్టడం నచ్చదు కాబట్టి వాల్లకి ఇండియా అనే నచ్చుతుంది.... భారత్ అని పెట్టడమే మంచింది ... జై భారత్ ... భారత మాతాకీ జై
1. Political retirement 60 age. 2.oka party politician inko party lo cherakudadhu. 3. Aa 5 years only Aa MLA or mp work thappa inka a job or business cheyakudadhu. 4. MLA s ni konakudadhu.MLA shouldn’t change party for 5 years. 5. Corruption vundakudadhu.
Yes bro Avi marcharu, Govt employees 60 years ki retainment esaru, Polition ku retainment ledu. 60+ old age, rest thisu kokunda, padavi mida aasa podu. Yong and educated Indians chala mandi unnaru, Musallo la manaku diku. Peru marchadam easy task, Dani nunchi Yem radu, passport lu Marchu ko daniki queue lo ninchovali😂😂😂😂 Development ku kotaga chesa cheppali.
"BHARATH" ఈ పేరు వింటేనే ఎదో తెలియని ఒక emotion, ఓక confidence, ఇంట్లో వెంట్రుకలు నిక్క పొడుచు కున్నాయ్... కల్లు lo oka ఆనందం, భావోద్వేగం తో కుడిన నీరు ... మొత్తమ్ గా అసలు ఈఈ అనుభూతి అద్భుతం
భారత్ దేశం మనది,, జై భారత్
Manadi enti kothaga. Eppatinucho manadi jaffa
Jai Hind, Jai Bharat, Vande Mataram 🇮🇳🇮🇳🇮🇳. India should export Indian Goods to foreign countries
రాహుల్ గాంధీ గారు ధన్యవాదాలు ఆయన ఇండియా అని పెట్టిన అందువల్ల మా కోరిక భారత్ అనే పేరు పెట్టడానికి అవకాశం వచ్చింది అందువల్ల rahul ji ki ధన్యవాదాలు
కరెక్ట్
😂😂
రాహుల్ అంటే పప్పు, పప్పు అంటే లోకేష్ కూడా 👍👍
భారత్ అనే పేరు సరైనది. గౌరవప్రదమైన నామము. చాలా సంతోషం.
@krishchai2490 కాపీ పేస్ట్ బాగానే నేర్చుకున్నావ్రా! నీలాంటోళ్లేరా భూమాతకి భారమవుతున్నారు కరోనా ఏలా వొదిలిపెట్టిందిరా మిమ్మల్ని తూ మీ బతుకులు తగలెయ్యా! ధర్మమే గెలుస్తుంది రా యెప్పటికైనా! జై శ్రీ రామ్ 🙏🚩
@krishchai2490gudda dengutha lanjodaka
@@prameeladontula9839to GP GP internet connection is provide me any
@@balram1541అలా అనకు తమ్ముడు. యేసుకు నీకు తేడా ఏమీ వుండదు. యేసు పెళ్ళి కాకుండానే 12 మంది శిష్యులతో అదే పనిలో ఉండేవాడు
@@prameeladontula9839¹¹q¹
భారతదేశం అనే పేరు సరైనది అని నా అభిప్రాయం. ఎందుకంటే మన సంప్రదాయాలు & సంస్కృతి ఉట్టిపడేలా ఉంటుంది అని నా అభిప్రాయం. భారత్ మాతా కి జై ...జై హింద్.....
.
భారత్ దేశం ఇది భారతదేశం
🙏🇮🇳⚖ జై భీమ్ లు ఇండియన్స్ అందరికీ.
ఇండియా అనేది ఇండస్ వేలీ సివిలైజేషన్ నుండి, ఇండస్ వేలీకి, ఇండియన్ (హిందూ మహాసముద్రం వల్ల) వచ్చిన పేరు. ఈ ప్రాంత వాసులందరూ (ఏ మతమైనా సరే) హిందువులే అంటే హిందుస్థానీలే. అందుకే ముస్లీంలు, క్రిస్టయన్ లు హిందుస్థాన్ హమారా అంటారు.
భారత్ అనేది ఒక ఆర్య చక్రవర్తి పేరు, ఆర్యులు ఈ ప్రాంత వాసులు కారు.
హిందుస్థాన్ ఆక్రమించిన ఆర్యులు కు వ్యవస్తను అసమానతలను ఇక్కడి ప్రజలపై బలవంతంగా రుద్ది, మూల్ నివాసీలైన హిందుస్థానీలను బానిసలు(సూద్రులు)గా =నాలుగవ తరగతి హీనజాతిగా మార్చారు.
నేడు దేశ పేరును మార్చడంతో మూల్ నివాసుల గుర్తింపును కూడా తుడిచి పెట్టేస్తున్నారు.
శూద్రులలో బలమైన కులాలను మతపిచ్చి ఎక్కించి తమకు అనుకూలంగా మార్చుకున్న అగ్రకుల ఆర్యులు, దేశ చరిత్రను మరోసారి అబద్దాలతో నింపదలచుకున్నట్టి చర్య.
దళితులు, గిరిజనులు, మైనారిటీలు (మతం మార్చుకున్న బలహీన కులాలు/శూద్రులే) నిజాన్ని కాపాడుకోవాలి. అందుకు ఇక నుండి తమపేరు చివర ఇండియన్ గా వ్రాసి తమ ప్రాంత ప్రాధాన్యతను కాపాడుకొవాలిసిన సమయం వచ్చింది.
ఇట్టు బి రాజా అంబేడ్కర్ ఇండియన్🙏🇮🇳⚖
Ji bharat
@@rajaambedkar9316మూసుకుని వుండు గొర్రె పిల్ల
భారత్ అనేపేరు చాలాబాగుంటుంది ఈ అవకాశం కల్పించిన I'N'D'I'A-----కూటమి వారికి అనేక కృతజ్ఞతలు
భారతదేశం అంటేనే మంచిది.
జై భారత్ జై జై భారత్!
భారత దేశం సర అయిన నిర్ణయం.జె భారత జై హింద్.
ఇది ఇప్పటికీ, ఎన్నటికీ భారతదేశమే.పుణ్యభూమి, కర్మభూమి, వేదభూమి, ఋషిభూమి. జై భరతమాత జై సనాతన ధర్మం.
కుల భూమి కాదా????
@@praveenkumarsecularcpm6335కుల పిచ్చి వున్న వాళ్ళకి అవుతుంది.
@@praveenkumarsecularcpm6335మనం పెట్టుకొనే పేరులోనే భిన్నత్వం ఉంది. కులం అనేది సంప్రదాయ బద్ధంగా మనం చేసే పని. మరి SC,ST.BC,OBC ఈ పదాలు ఎందుకు వాటిని కూడా తీసి పక్కన పెట్టాలి కదా కులం అవసరం లేనప్పుడు ఆ వర్గం ఈ వర్గం అని రాజ్యాంగంలో రాయడం ఎందుకు. వీటిలో కూడా విభేదం ఉంది.కానీ కులం మనం చేసే వృత్తి రీత్యా ఎవరైనా అంటారు. ఒక ఇంజినీర్ ని ఇంజినీర్ గా చూస్తారు పిలుస్తారు కూడా ఎ డాక్టర్నో, సైంటిస్ట్నో , లేబర్నో ఇంజినీర్ అని పిలవరు. ప్రతి ఇంగిత జ్ఞానం లేని యదవకు కులాలను అడ్డం పెట్టుకొని నిందించడం అనవాయితీ అవుతోంది.
@@praveenkumarsecularcpm6335 కుల గొడవలు సృష్టించింది మీ కమ్మిగల్లే రా
@@praveenkumarsecularcpm6335 నువ్వు హిందు కావు కదా నీ పేరు కూడా హిందు పేరే దాని ఏం చేస్తావ్ మరి.
సనాతన మే ముద్దు అదే భారత్ దేష్ అందరికీ అనువైన పేరు అని నా అభిప్రాయం థాంక్యూ జై భారత్ మాతా కీ 👍🙏
చాలా మంచి ఆలోచన, తొందరగా మార్చండి ప్రభూ, భారత్ అనేది మహారాజ్ దుష్యంతుడు శకుంతల కుమారుడు అయిన మహారాజ్ భరతుని పరంపర.
Bharatha desamu undali.
చాలా గొప్ప రీసెర్చ్ వ్యాసం . దానికి తోడు విజువల్స్ పొందుపరచడం. ధన్యవాదాలు❤
భారతదేశం అనేది భాగుంటది, మన సంస్క్రుతి, సాంప్రదాయాలను, సిద్ధాంతాలను, గుర్తు చేసుకున్నట్టు ఉంటది, మన మూలాలను మరిచి పోవద్దు,
Manipur lo jaraguthunnadi Inka nyayam ledu,ippudu Peru marchadan pedda Pani super?chee
❤❤
@@nandinisarahmuyyura gorre
నా దేశం భారత దేశం🙏🏻🙏🏻జై హింద్🙏🏻🙏🏻 జై భారత్🙏🏻🙏🏻🕉🕉
మన దేశం భారత్
మనది భారత్ దేశం
INDIA తో బీజేపీ బాగా భయపడింది.ఇండియా పేరు మారిస్తే భారత్ పేరు ప్రపంచలో ఎవ్విరికి తెలియదు. Isro,pm,pm care,drdo,ecil,imm,suprem court,cbi,Ed అన్ని పేర్లు కూడా మార్చండి.మోడీ రాగాలు తీసి చూసి చడివే teleprompter పేరుకూడా మార్చాలి.ఇప్పుడు ఈ జిమ్మికులు పనికి రావు,ఎందుకంటే జనాలకు కావలిసింది ఉద్యోగాలు,ధరలు తగ్గించడం,విషప్రచారాన్ని ఆపడం,పేర్లు మారిస్తే ఒరిగేది ఏమిలేదు.LP gas ను 400 నుండి 1130 కి పెంచి సబ్సిడీ లేకుండా 200 తగ్గిస్తే ఎన్నికల స్టంట్ గా ప్రజలు భావిస్తున్నారు. గాస్ పేరు కూడా మార్చి చమురు వాయువు అని మార్చండి.ఇప్పుడు ప్రజలకు కావలిసింది శాంతి కానీ గొడవలు కాదు.ఇండియా కు ఓటు వేసి ఈ అసమర్ధ ప్రభుత్వాన్ని ఎంత తొందరగా ఒడిస్తే దేశానికి అంత మంచింది.మనం అమృతం అంటే నేతి బీరకాయ లో నెయ్యి ఎంత ఉందో వీళ్ళ పరిపాలనలో అమృతం అంత ఉన్నది.ప్రజలు పనికి రాని పనులను ఎప్పుడు సమర్థిం చరు.
మన దేశానికి భారత్ అని ఉండడం కరెక్ట్ అని నా అభిప్రాయం, ఇండియా అనే పేరు కన్నా భారత్ అనే పేరు సరియైనది
Bharath Ane Peru ku memu kuda samarthistunnaamu
❤
💯
❤
Yes we r suport bharath
మన భారతదేశం గురించి ఎంతోమంది మన దేశ వేష నాయకులు బ్రిటిష్ వారితో పోరాటం చేసి ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేసి స్వాతంత్ర్యాన్ని సంపాదించారు
ఈరోజు భారతీయుడిగా గర్వపడుతున్నాను.భరతుడి వారసులం మేము.ఇలాంటి ప్రసంగం చేసిన సహసి మోదీకి జై...
మణిపూర్ లో జరిగిన దానికి కూడా గర్వపడాలి
Modi hathavo desh bachavo
Barthudu vaarasulam kanuka bhaarth correct change exllent
Talk abt first manipur...useless modi...
1200 సంవత్సరాల నుంచి దురాక్రమణా దాడులను ఎదుర్కొని లక్షల కోట్ల విలువైన సంపదను దూసుకుపోయిన ఇప్పటికీ సత్సంప్రదాయాలను ఆచారాలను ధర్మాన్ని కొనసాగిస్తున్న భారతదేశంలో పుట్టడం హిందువుగా జీవించడం నా అదృష్టం భారత్ మాతాకీ జై జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🇮🇳
శ్రీమహావిష్ణువు ఋషభదేవునిగా అవతరించారు. ఆయన కుమారుడు "భరతుడు" అనే ఆయన పాలనలో ఈ భూభాగమంతా ఏకచ్ఛత్రాధిపత్యం క్రిందికి వచ్చి అప్పటి నుండి భరత వర్షం/ భరతఖండం/ భారతదేశంగా పిలువబడింది. ఆ భరతుడే తరువాత జడభరతుడుగా ప్రఖ్యాతి వహించాడు. ఇదంతా భాగవతంలో ఉంది. మిగిలిన భరతులెవరికీ భారతదేశం పేరుతో సంబంధం లేదు.
పేరు కాదు ముఖ్యం నీతి, నిజాయితీ, మానవత్వం లేని దేశంగా భారత పరువు తీసి పేర్లు మారిస్తే చాలదు. బ్రతుకులు ప్రవర్తన నిజాయితీగా లేనిది చప్పట్లు దేశాన్ని మార్చలేవు. నైతిక విలువలు దిగజారాయి. ముందు వాటిని సరి చేయండి.
భారత్, హిందూస్తాన్ కోరే వారు హిందూ మత మౌడ్యం గలవారు - ఇండియా అనేవారు లౌకిక వాదులు. మాటలు, పేర్లు కాదు ప్రజల ప్రవర్తన మార్చండి. అవినీతి, లంచగొండి తనం, కుంబకోణాలు, అక్రమం, రాజకీయ రౌడీయిజం రూపు మాపండి. ఆ సత్తా లేదు. పూర్వం రాజులు ప్రజలకు రాత్రళ్ళు హరి, బుర్ర కధలు విన్పించేవారట పగలు నిద్రించి రాజును ప్రశ్నించకుండా... ఇదీ అలాగే ఉంది
Sir dini reference cheppandi vrushabha devdu vishnuva?
Congress muslim party
ఎంతో కాలం గా ఎదురు చూస్తున్నాము. భారత దేశం భారత్ 👏👏
ఈ దేశంలో బ్రతకలేకపోతే పక్క దేశంలో తినడానికి అదికూడా దొరకదు
భారత్ అంటే ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు,భారత్ అనగానే కొట్టుకొని వచ్చేది ఏమి లేదు.విపక్షాలు i.n.d.I.a అని పేరు పెట్టుకొంటే మోడీ కి భయం పట్టుకుంది. జంబో దీపం అని పెట్టుకోండి,లేకపోతే మనువాద అని పెట్టుకోండి.దేశం ధరలతో,నిరుద్యోగం తో అనారోగ్యంతో అల్లాడుతుంటే మనం గ్రుడ్డు పై యేకలు పికుతున్నము.ఇది అనవసర విషయం.
పేరులో చానా ఉంది బుల్లెమ్మా!షారుఖ్ "ఖాన్" అనే పేరు పెట్టుకున్న ప్రబుద్ధుడు అమెరికాలో బట్టలు మొత్తం విప్పాల్సి వచ్చింది😂
🤣🤣🤣
Mondi khan gaadu🤣🤣🤣🤣
Shahrukh is anti nationalist 🐷🐖🐷🐖
bharatiya jumla party bharatiya juta party bharatiya repist party uneducated MLA MP S what's app univercity knowledge andha bhakt gufaa putras mafi veer savarkar putras chatu bikaw Dalal godi media patrkar channel s feku jumley baz anpadh gawar jahil choor chowkidar noutanki dongi bhogi randwa teleprompter bhagoda darpukh murdabad jai hind
😂😂😂😂😂😂👌👌👌👌👌👌
ఇందుకు ఈ మూర్ఖ వాదన.... అబివృద్ధి గురుంచి అలోచించి చావకుండా ఎప్పుడు ఈగొడవలేనా???
ప్రతిపక్షాల కూటమికి I. N.D.I. A అనే పేరువచ్చేలా పదాలు కూర్చి పెట్టారు . ఈ పదాన్ని ఎవ్వరూ వ్యతిరేకించలేని భావమున్న పదం. ఇది కావాలని చేసిన పని. మోసపూరితము .అసలు స్వాతoత్రమ్ తెచ్చిన పార్టీగా చెప్పుకొనుచున్న కాంగ్రెస్ - ఆపేరుతో కొనసాగటమే తప్పు. అధికారమే పరమావధిగా వంచన చేయటమే సారధ్యం చేయుచున్న వారి పని.
Mana desaani baarth peru correct sanaathan mynadhi puraathanamynadhi
They did lot of things like this as their main motto is to fool people and come to power:
- hastham symbol is our Hindu gods standard way of blessing
- congress party flag colors are India flag colors
I want Election commission and Supreme Court to be strong and discourage these kind of names and party symbols
దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ ఎటు పోతుంది రాజ్యాంగంలో పేరు మారుస్తారు బిజెపి ఇంకొక్క సారి గెలిస్తే టోటల్ రాజ్యాంగాన్నే మార్చేస్తారు అనిపిస్తుంది మణిపూర్ లో గొడవలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఇవన్నీ ఎవరికీ అవసరం లేదు మనుషులు చచ్చిపోతున్నా మన మానవత్వం గుర్తుకురావడం లేదు పేరు ఒక పేరు కోసం ఇంతలా పడి చచ్చిపోతున్నాను ఏం సాధిస్తున్నారు తెలుసుకోండి ఒక భారత మహిళ ని భారతమాత గా అలాంటి నా దేశంలో మహిళలను నగ్నంగా నటించడం నా దేశ సంస్కృతి మారుతుంది నా దేశం మానవత్వం చచ్చిపోతుంది కొత్త కొత్త సంస్కృతిని పుట్టుకొస్తున్నాయి మణిపూర్ నగ్నంగా నడిపించిన వాడికి ఇంకా శిక్ష పడలేదు ఒకసారి నా దేశ సైనికులు భార్యను చంపిన వాడికి శిక్ష పడలేదు ఒక కోతికి కొబ్బరి చిప్ప ఇస్తే ఎలా ఉంటుంది అలాంటిది నా భారతదేశం నీ ఇచ్చారు అది నా దేశాన్ని నాశనం చేస్తుంది మనిషిలోని మానవత్వాన్ని చంపేసింది భారతదేశమా నీకు ఎన్ని కష్టాలు తల్లి పాలు తాగి రొమ్మును గుద్దినట్లు నా దేశాన్ని కష్టాలపాలు చేస్తున్నారు దేవా కాపాడు సమన్యాయం చచ్చిపోయింది మానవత్వం మంట కలిసిపోయిన భారత్ మాతాకీ జై
@@bhoompaguanand9121valaaki vachindi...problem ni marchi kottha problem ni chipinchatam....
Ante manipur villa ki kanaradu.... anthaa mayaa😂😂😂😂😂😂😂
UPA is full of scams, loots, corruption, pro porkis. They want to deplete it from our memory. By keeping some other name they can start fooling us in new ways.
దేశ భక్తుడు ప్రధాని అయితే ఇలాంటి శుభ పరిణామం చోటు చేసుకుంటుంది❤
మేక్ ఇన్ ఇండియా? డిజిటల్ ఇండియా? 😂
" భారత్ " కి జై.
హిందూస్థాన్ గా మార్చకుంటే భారతదేశం గా మార్చాలి కఛ్చితంగా మార్చాలి . ఇపుడు ఐతేనే మార్చగలం బీజేపీ తోనే సాద్యం అవుతుంది.
భారత్ , భారతదేశం అన్న పేరు చాలా చాలా బాగున్నది , భారతీయుల గౌరవాన్ని పెంపోదించేలా ఉన్నది ,జై భారత్ , జై జై భారత్ .......
నా చిన్న మనవి , దేశ ద్రోహులు కొంతమంది , ఇండియా ప్రంట్ అని పార్టీ పేరును , పెట్టడం అమానుషంగా వ్యవహరించింది ,ఆ పార్టీకి బుద్ది చెప్పాలి , ,,,,
ఇప్పటి కైనా , దేశం పేరును ఏ పార్టి పెట్టకూడదు , అని ఆర్టికల్ లో పొందుపరచిన మంచిదని నా అభిప్రాయం ..
👌
Manipur ni tagalapettadam gowravapradhama
@@MeeraSyed-zz9cm Akkadi paristhithulu ardham chesukokunda comments cheyyavaddu. Main problem is illegal immigration and second one is drugs. Illegal immigrants were given importance over original local people by Congress fellows for their vote banks.
Super.............😊
Narendramodi ji.
Iam very thankful to my parents .
Because my name is
NARENDRA.
హిందుస్థాన్ లేదా,భారత్ వినటానికి వీనుల విందుగా వున్నది...
Only bharth.
Bharat that is Hinduswaraj
You are check 1900 books, 1960 books and message brother don't blind thinking
ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భంగా కూడా భారత్ అని పెట్టడమే మంచిది. పేరు సార్థకం అవుతుంది, సహజంగా కూడా ఉంటుంది. INDIA అనే పేరు కృత్రిమం అనిపిస్తుంది. సంవత్సరం క్రితం నుంచి చాలా మంది మెసేజ్ లు ద్వారా ఇదే అభిప్రాయాన్ని చెప్పారు. నాతో సహా చాలా మంది మోడీ గారికి చేరే వరకూ ఈ సందేశాన్ని ఫార్వర్డ్ చేయండి అని తెలుగులోనూ, హిందీలోనూ, ఇంగ్లీషులోనూ పెట్టారు.," జై భారత్"👍👍👍👍👍💯%
India కంటే భారత్ లేదా హిందఃస్తాన్ సరైన పేర్లు
Mallee... bharath hindustan ani confusion pettaku.
Bharath ani suggest cheyi.
Only BHARAT
@@generalknowledge9734mana democracy loo India Ani payti daniki kindha caption ga that is Bharath ani untundhi
Ipudu Bharath ani name payti kindha caption loo that is Hindustan ani paydatharu
@@kodurisaitharun5473 caption vundadhu.
@@generalknowledge9734 untundhi oka sari Google chyandi Sai garu chypendhi malli vinandi
During our school days we used to take pledge:
India is my country
All Indians are my brothers & sisters
I love my country.
But when our fathers were young they used to call this land as bharat
Atleast now we are opening our eyes ,&think our origin from BHARAT ,JAI BHARATH KI JAI
Ji barat
Bharath is very correct.
పేరు మార్చడం అభివృద్ధి అనుకోవడం, మతం పిచ్చి తో పాలన చేయడం దోచుకోవడమే భారత్ మాతా కీ జై బ్రిటీష్ జనతా పార్టీ పాలన
మళ్లి బిజెపి ని గెలిపించలి
సెక్యులర్ ఇజం అనె చెత్త పొతుంది
🕉🌻అవును మన నరేంద్ర మోడీ గారిచే దేశానికి అమృత గడియలు వచ్చేసాయి 💯🇮🇳🚩
భారత్ మాతాకీ జై ఇండియన్ మాతాకీ జై అని అనడం లోనే చాలా తేడా ఉంది జై భారత్
కాంగ్రెస్ పార్టీ మన దేశం నుండి బహిక్షరిస్తే మన కు పూర్తి స్వ తంత్రం వస్తుంది ✊👌🙏
We are in the mission mode ...join hands and unite to throw Congress from our Bharath......❤
భారత్ మాతాకీ జై జై భారత్ 🕉️🕉️🕉️🙏🙏🙏
భరతుడి కంటే ముందు 50 వేల సంవత్సరాల క్రితమే మేము మూల నివాసులం ఈ దేశంలో ఉన్నాము. ఈ దేశం పేరు నిర్ణయించ వలసింది మీరు కాదు మేము మూల నివాడులం. జై భీం
ప్రతి పక్షాలు ఇండియా అనే పేరు పెట్టుకోవడం వలన ఇక నుండి మన దేశానికి భారత్ లేదా హిందూస్తాన్ అని మార్చడం మంచిది.
Vellandarni DESAM gentiveddam Democracy okaru oksari inkokaru oka sari power looking vastaru e mathramdaniki yemiti ea sunakanandam.
@@peddinenisrinivasarao490 sunakanandam kadu, manam mana mulalanu eppudu marchipokodadu.
Meeru mee parents pettina Peru kadani ,evaro pettina peruni pettukuntara?
Mana desham Peru barath ani undadame manchidi.
❤
Is it so urgent to change India's name ? The Manipur violence still raging and innocents r dying daily . First look into that . Manipur is integral part of India . Manipur violence and shaming of women there ...is a national shame .
భారత్ ❤❤ 🎉🎉 భరతుడి వారసులం భారతీయులం భారతదేశ వాసులం మా దేశం భారత్❤❤🎉🎉 జై హింద్ భారత్ మాతకీ జై
Sakunthala kalaniki Time travel cheddam
Indian independence waste constitution waste Democracy waste Desa&jathi nirvana gavichina Congress waste jathi bjp Goradia galla trape lopadipoindi
Bharatha desam idhi na desam
జై భారత్ జై జై భారత్🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳👍👌
భారత్ అనే పేరు మనకు గర్వకారణం❤
జై భారత్ 👌✊🙏
సంచనాల మోడీ భారత్ కు మోక్షం కలిగించే దిశగా నిర్ణయాలు తీసుకుంటూ అభ్యుదయం వైపు అడుగులు వేస్తున్నారు. జై హింద్
India Peru ప్రతిపక్షాలు పెట్టుకోవడం తో
బయంలో పడ్డాడు ముకేష్ అంబానీ ఎజెంట్ మోడీ
భారత్🎉🎉🎉❤❤❤❤ జై జై జై
హిందూస్థాన్ గా మార్చాలి ఇండియా తీసివేయాలి
దేశం విడిపోయినప్పుడు
ముస్లింలకు
పాకిస్థాన్ అని పేరు
పెట్టారు... మరి
హిందువులకు
హిందూస్థాన్ గా.... పెట్టాలి
జై
హింద్ జై శ్రీరామ్
జై
హిందూస్తాన్ 🚩
పాకిస్థాన్ వాళ్ళు మన దేశాన్ని హిందుస్థాన్ అనే పిలుస్తారు..
మనం ఎదుకు పలుకుతలేము ?
Bharat
Mari sikhs, Buddhism, Christians
Andaru ekkada undali... Ra..
@@pacalavijay7447 yekkadaina vundochu. Peru maristhe bharatheeyula tho paatu migilina andaru vundochu.
అవును.... మేరా భారత్ మహాన్ 🇮🇳🇮🇳💐💐🏹🏹🚩🚩🙏🙏
BHARATH...BHARATH 👏👏👏👏👏👏👏👏👏👏👌🌹🌹🌹🌹🌹
Indian India very powerful word
Bharat name vinte ne okka high Feel vosthundhi
Jai Bharat Mata Jai
Jai Bharat 🚩
Our country always great 👍❤️
భారత్ అనే పేరు కరెక్ట్
సాయిగారు చాలాబాగాచెప్పారు వివరంగా 100%
స్వతంత్రం నిజంగా వచ్చింది అనే సంతోషం కలిగింది యీ వార్త వినగానే.
దేశం పేరు భారత్
కాశ్మీర్ పేరు ' జై శ్రీరాం '
దేశంలో ప్రజలను మతాలుగా విడ దీసి పబ్బం గడుపుతున్న ఖాన్ గ్రేస్ ను భూ స్థాపితం చేస్తే యీ దేశం లో అందరూ సంతోషంగా జీవిస్తారు
కాంగ్రెస్ లేకపోతే నీ అయ్యలేడు నీ తాత లేడు, నీవు లేవు నీ పుట్టుకే లేదు..గుర్తు పెట్టుకో.. మన దేశానికి. స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్, నీకు కూడ స్వాతంత్రం ఇచ్చింది కాంగ్రెస్, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్.. నీ బీజేపీ స్వాతంత్ర పోరాటం లో యాడ ఉంది,ఒక్క ఉద్యమంలో కూడ లేదు...జై కాంగ్రెస్..
Hindusthan or Bharath are most appropriate names
ఇండియా పేరు మార్చి భారతదేశంగా పెట్టడం చాలా మంచిది భరతుడు పరిపాలించింది కాబట్టి భారతదేశంగా పేరు వచ్చింది చరిత్ర చెబుతుంది అది మన సంస్కృతి అందుకే భారతదేశంగా మార్చడమే కరెక్ట్ జై హింద్ జై భారత్ 🚩🚩🚩
Bharath is right name this name most powerful💪💪💪👍👍👍
పేర్లు మర్చుడు తప్ప వీళ్ళు చేసేదీ ఏముంది...పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్లు... కాంగ్రెస్ పార్టీ అంటే భయం పట్టుకుంది.. బోడి గానికి... జై భారత్... జై కాంగ్రెస్
BHARAT IS CORRECT, PL REMOVE THE INDIA NAME
భారత్ అనే పేరు మాత్రమే పెట్టాలి. ఈ పని ఎప్పుడో చేయాల్సింది.ఇప్పటి కైనా పేరు మార్చా లీ. భారత్ మాతా కి జై అంటాము కానీ ఇండియా మాతా కి జై అని అనరు.
Yepudu marustarani chustunna jai BJP jai janasena jai bharat jai Hindu
భారత మాతాకి జై అని ఎనలేని ఎడారి మతాల వాల్లకి మన దేశానికి భారత్ అని పెట్టడం నచ్చదు కాబట్టి వాల్లకి ఇండియా అనే నచ్చుతుంది.... భారత్ అని పెట్టడమే మంచింది ... జై భారత్ ... భారత మాతాకీ జై
జై భారత్ 🌈🙏🌈
భారత్ పేరు నచనప్పుడు రాహుల్ గాంధీ భారత్ జోడో అని ఎందుకు పెట్టారో చెప్పాలి😂😂
1. Political retirement 60 age.
2.oka party politician inko party lo cherakudadhu.
3. Aa 5 years only Aa MLA or mp work thappa inka a job or business cheyakudadhu.
4. MLA s ni konakudadhu.MLA shouldn’t change party for 5 years.
5. Corruption vundakudadhu.
😂అన్నయ్య.. ఇవన్నీ అడక్కు ఇందులో..ఏ ఒక్కటి కానీ పనే..tq మంచి ప్రశ్నలు
Matham marakudadhu
Idhi kuda add cheyyandi
Best ... election commission nidra pokinda..
Candidates ki background check chesi ae cases lekunda untene election lo allow cheyyali...
Yes bro Avi marcharu,
Govt employees 60 years ki retainment esaru,
Polition ku retainment ledu.
60+ old age, rest thisu kokunda, padavi mida aasa podu.
Yong and educated Indians chala mandi unnaru,
Musallo la manaku diku.
Peru marchadam easy task, Dani nunchi Yem radu, passport lu Marchu ko daniki queue lo ninchovali😂😂😂😂
Development ku kotaga chesa cheppali.
పేర్లు మార్చడం కాదు ప్రజలను పేదరికం నుండి దూరం చెయ్యండి.
Ee vishayam evaru alochinchatleru
జై భారత్ జై భారత్
BIBLE lo kuda BHARTHADESHAM ani Undi... 👍🤝🙌❤️
ఎవరి మీదనో కోపం తో.కాకుండా నిజాయితి గా భారత్ is good .but స్వార్త రాజకీయాల కోసము కాకుండా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది 🇮🇳🌹జై హింద్
భారత్ the Best name..
జై భారత్ , భారత్ పేరు పెట్టడం ఆనందం,సంతోషం.❤❤❤
జై భారత్ 🇮🇳🙏
ఆలోచన ఉంటే ..
ఆచరణలో సమస్యలు ఉంటే సామరస్యంగా పరిష్కారం చేయాల్సిన అవసరం వుంది
జై జై జై జై జై భారత్ మాత కి జై
💡💡
భారత్ మాతా కి జై
Let's concentrate on important issues... Like
Manipur
People not bothered abt it..they r happy with petty issues..sad
Bharat chala baguntundi...
❤vvenugopal 😢😢
"BHARATH" ఈ పేరు వింటేనే ఎదో తెలియని ఒక emotion, ఓక confidence, ఇంట్లో వెంట్రుకలు నిక్క పొడుచు కున్నాయ్... కల్లు lo oka ఆనందం, భావోద్వేగం తో కుడిన నీరు ... మొత్తమ్ గా అసలు ఈఈ అనుభూతి అద్భుతం
భారత్, భారతదేశం, హిందుస్థాన్ ❤❤❤❤
భరత్ మతా కి జై
మన దేశం భారతదేశం ❤
India name must be changed to bharath.
భరతుడు పరిపాలించిన దేశం... భారత🇮🇳🇮🇳
పేరులోనే పెన్నిధి ఉంది.
శ్రీరాం అని ఎవరినైనా పిలిస్తే ఎంతో సంతోషిస్తారు.
దానికి బదులుగా
"రావణా"అని పిలిస్తే వారి అరికాలిలో మంట పుట్టదా!!
Divide and rule Modi ji take the another issue in India,Just Sindh word change to the India.BJP in 2024 loose the power.
Kanu kalali kanu😂😂😂😂
నేనూ భారతీయుడిని
భారత్ భారత్ భారత్
As Modi ji Said "Quite India". We don't want slavery names ... We are pride citizens of Bharath 🚩🚩🚩 Jai Bharath 🙏🙏🙏
Bharat that is Hinduswaraj
ఆంగ్ల మానస పుత్రులు వదిలిపోయారుగా ఇక మనం భారతీయులుగా సగర్వం గా సగౌ రవంగా తలెట్టుకుని జీవించుదాము జైహోభారత్
అందుకే కొన్ని స్కూళ్ళలో మా పుస్తకం తప్ప సైన్స్ అనే పుస్తకమే తెలియదు
కాంగ్రెసును అడుగు
GREAT LAND అని పెడితే ఏ బాధ లేదు
భారత్ అనే పేరు సరైనది. గౌరవప్రదమైన నామము