Bithirisathi ||farmTour||morripandlu||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ต.ค. 2024

ความคิดเห็น • 305

  • @sribalajicreationsofficial1154
    @sribalajicreationsofficial1154 2 ปีที่แล้ว +64

    సూపర్ సత్తి అన్న చాలా రోజులకు వీడియో చేశారు అన్న అందరూ మీ సత్తి అన్న కనపడడం లేదు అడుగుతున్నారు అన్న తెలుగు రాష్ట్రాలలో మీ అభిమానులు చాలా మంది ఉన్నారు అన్న దయచేసి ఇప్పటినుండి రెగ్యులర్ గా వీడియోస్ చేయండి అన్న ప్లీజ్ చారీ ఎడిటర్...

  • @msychanal2732
    @msychanal2732 2 ปีที่แล้ว +34

    చాలా మందికి తెలియని మన పల్లెలో దొరికే ఇలాంటి (మొర్రి)పండ్ల గురించి తెలియచేసినదుకు చాలా సంతోషం అన్న గారు

  • @kursamsridhardora3756
    @kursamsridhardora3756 2 ปีที่แล้ว +31

    అన్నగారు చాలా మంచి వీడియో చేశారు..ఇది మా ఆదివాసీ సమాజంలో కాలను సరంగా పండ్లు వుంటావి అన్న..పండ్లకు చరిత్ర బాగా ఉంది...మొర్రి పండ్లు అంటారు.. ప్రతి seasion పండ్లు వుంటావి..వెండకాలం లో మొర్రి పండ్లు.తునికి పండ్లు .చలికాలం లో పరిక పండ్లు ఉసిరి పండ్లు .వర్షకాలం జీలుగు పండ్లు కరెంగా పండ్లు ఏ seasion కు ఆ పండ్లు దొరుకుతాయి అన్న ఈ వీడియో చేసినందుకు మీకు చాలా ధన్యవాదాలు

  • @nyamadalashankar358
    @nyamadalashankar358 2 ปีที่แล้ว +14

    👌👌👌👌, అన్న, మీరు తిన తరువాత వాటి విత్తనాలు ఇంకా వేరే కొండలలో వేయండి. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అన్న 🤝

  • @raju-rajactors211
    @raju-rajactors211 2 ปีที่แล้ว +20

    పొలం గట్ల ఎర్రటి ఎండలో ఖమ్మం టి పండు అంటే మొర్రి పండ్లు తింటే మరువము ఒక్కసారి తిని చూడండి జై సత్తన్న

  • @anjaneyuluanugonda7734
    @anjaneyuluanugonda7734 2 ปีที่แล้ว +9

    సత్తన్న RRR ప్రమోషన్ లో భాగంగా రాజమోగిలి సార్,అట్లే తారక్ సార్,చరణం అన్న తో మీరూ చేసిన ఇంటర్వ్యూ అన్నింటికంటే ది బెస్ట్ ...ఆ ఇంటర్వ్యూ 20 సార్లు చూసుంటా గ్రేట్ జాబ్ అన్న

  • @digitalstories3057
    @digitalstories3057 2 ปีที่แล้ว +7

    Morripallu, పరికి pallu , ee village fruits ni baagaa గుర్తు చేశారు bro

  • @Pavan-bvn2
    @Pavan-bvn2 ปีที่แล้ว +1

    చిన్నప్పుడు చాలా ఎక్కువ తినేవాళ్ళం.tq మంచి వీడియో..Sweet memories

  • @santhikumarivanjari9220
    @santhikumarivanjari9220 2 ปีที่แล้ว +7

    నమస్తే🙏🙏 సత్తన్న చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తుచేసారు మా ఊరిలో జారి పండ్లు అంటారు. నాకు చాల ఇష్టము అన్న

  • @ravithatikonda5136
    @ravithatikonda5136 2 ปีที่แล้ว +5

    Hi aana 👋💝 మోరీ పళ్ళు సూపర్ గా ఉంటాయి మహబూబ్నగర్ లో మేము తిన్నాము మా విలేజ్ టoకర

  • @saikumarsai5395
    @saikumarsai5395 2 ปีที่แล้ว +6

    ha sathi Anna this is good fruit for health.
    thankyou for showing 🤝

  • @kalyanmudurukolla6880
    @kalyanmudurukolla6880 2 ปีที่แล้ว

    Addalu pedite bagunnavanna shirt bagundi
    Super explain

  • @saidannuri1977
    @saidannuri1977 2 ปีที่แล้ว +1

    మా అడవిలో కూడా ఉన్నాయి morripandlu మేము కూడా తిన్నాం

  • @Sunny123-u7d
    @Sunny123-u7d 2 ปีที่แล้ว

    First time chusanu ee fruits

  • @jyothi7286
    @jyothi7286 ปีที่แล้ว +1

    Ahnna morri pandlu thinnaaka ah gingalu pagalagodithe andhulo seed vuntadhi ahdhi sweets li vestharu

  • @deepuarroju5251
    @deepuarroju5251 2 ปีที่แล้ว +2

    Abba anna super video thisav naku chala estamaina pandlu okka sari thinnamante jindhagila marchipomu

  • @nkumarrathan6753
    @nkumarrathan6753 2 ปีที่แล้ว +5

    అన్న.. 🙏
    రియల్ facts కూడా కామెడీగా బాగా చెప్పిన మాటలు...సూపర్..

  • @jesuslovesme3164
    @jesuslovesme3164 2 ปีที่แล้ว

    I know this fruits very tasty and sweat maa village lo vunai adavilo vuntai summer time super video

  • @narsimhak542
    @narsimhak542 2 ปีที่แล้ว

    Super anna andulo unna palukulu kudaa chaalaa vantakallo upayogistaaru

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 2 ปีที่แล้ว +2

    అక్కడ అన్ని రకాల పల్లతోటలు పెంచి వాళ్ళకి జీవనోపాధి అవకాశాలు ఎక్కువగా కల్పించాలి విత్తనాలు చల్లి అడవులు పెంచాలి

  • @srinivasmunuswamy667
    @srinivasmunuswamy667 2 ปีที่แล้ว +1

    Morri pandlu akku meedhi petti amutundhe

  • @rathodlaxman8461
    @rathodlaxman8461 2 ปีที่แล้ว +2

    అన్న ఎక్కడ నే ఇది

  • @kishoredamaraju1404
    @kishoredamaraju1404 2 ปีที่แล้ว

    సత్తన్న ఈమధ్య సాక్షి లో కనిపించట్లా, ఏమైయింది?

  • @shreyanborkani5401
    @shreyanborkani5401 2 ปีที่แล้ว

    Sathanna tqs chala rojulaki chustunna nen chala tinna chala baguntai anna 😘😘😋😋😋😋

  • @sowmyar3649
    @sowmyar3649 2 ปีที่แล้ว

    morri pandla ginjala lopala palukulu manchiga untaayi, try cheyyandi

  • @NaraMeerammaTrust
    @NaraMeerammaTrust 2 ปีที่แล้ว

    Super. Waiting for more videos like this.

  • @manjupreetham
    @manjupreetham 2 ปีที่แล้ว +3

    బిత్తిరి సత్తి కబుర్లు కోటలు దాటి మాటలకందని సబూబులు ఎర్రెత్తి కాయకు చిగురు వగరు తీపి ఉంటుందని చెప్తూ చేసే కాలక్షేపం అడవిలో అన్నై
    పొదల వీరుడై పళ్ళను నమిలాడు ఓయమ్మో ఈ సత్తన్న సూపరు లాల లాలా లల లాల

  • @nenumihyma5590
    @nenumihyma5590 2 ปีที่แล้ว +1

    Hai brother 🙂nice షర్ట్ 👌👌👌

  • @nbasappaneerappa9287
    @nbasappaneerappa9287 2 ปีที่แล้ว

    Suppar sathanna

  • @Vineeth_wonders
    @Vineeth_wonders 2 ปีที่แล้ว +1

    Morlipandlu nak chala estam ...Mak undevi morlichetlu eppudu levu

  • @love_is_life_nature
    @love_is_life_nature 6 หลายเดือนก่อน

    Chittoor lo elladaina dorukuthada...???🤔🤔🤔

  • @bhavaniartsandcrafts1530
    @bhavaniartsandcrafts1530 2 ปีที่แล้ว

    morri pandu lopala seed lo sara pappu untadi Ravi garu.. evarikainaa telusa..

  • @rajeshsankoji9112
    @rajeshsankoji9112 2 ปีที่แล้ว +1

    Superrr Annayya lvu so much❣️

  • @shivasaifriendsshivasaifri367
    @shivasaifriendsshivasaifri367 2 ปีที่แล้ว +1

    మా ఊరి చుట్టూ పక్కల దగ్గరిలో చాలా ఉన్నాయి మొర్రి పండ్లు 👍

    • @udaykuday6900
      @udaykuday6900 6 หลายเดือนก่อน

      Ekkada anna mi vuru

  • @rajarajarani6017
    @rajarajarani6017 2 ปีที่แล้ว

    Nice anna మీరు అంటే నాకు చాలా ఇష్టం అన్నయ్య

  • @nagb5471
    @nagb5471 2 ปีที่แล้ว +7

    Scientific Name : Buchanania cochinchinensis
    General names : Chironji or Charoli

  • @MDKHAJAKHAN-em8qs
    @MDKHAJAKHAN-em8qs 4 หลายเดือนก่อน

    Murali Pannu Satya Anna namaste👍👍

  • @natural681
    @natural681 2 ปีที่แล้ว +9

    తెలంగాణ భాషను, యాసను marchipothundu సత్తన్న., ఒండ్రు పోయి ఒండు, ఉండ్రి పోయి ఉండి., మజ్జిగ antundu, సల్ల అంటలేడ్.2015 సత్తాన్న కి , ఒక 2 ఎండ్ల సంది సత్తన్నా కి మత్తుగా ఫరక్ ఉంది.ఆ మార్పు ఎట్లా, ఎందుకు, ఎప్పుడు, ఎంటికి అత్తదో సమజ్ కాదు. ఇంకా కొన్ని ఒద్దులు అయితే అండి, పొండి, ఇంకా వేరే పదాలు ప్రయోగించడం జరుగుతది గవచ్చు ....!??

  • @bolenarasimharao1330
    @bolenarasimharao1330 2 ปีที่แล้ว

    మంచి వీడియోస్ తీస్తున్నారు ఇంకా తియ్యాలి సత్తన్న 🥰👌

  • @rajuveeramalla4246
    @rajuveeramalla4246 2 ปีที่แล้ว +2

    Super video 💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗

  • @kommushivaji6929
    @kommushivaji6929 2 ปีที่แล้ว

    Wow naku chala estam soo sweet of you tq

  • @nagboy3179
    @nagboy3179 2 ปีที่แล้ว

    Superb Anna ur shirt and ur New look is awesome. Grt enjoying the nature. 😂

  • @nagaswamy4805
    @nagaswamy4805 2 ปีที่แล้ว

    అన్న ఏమో గట్టిగ కనిపిస్తున్న అన్న..సూపర్....

  • @ssaiyadav1177
    @ssaiyadav1177 2 ปีที่แล้ว +1

    Advance 500k congratulations

  • @garnepudi2239
    @garnepudi2239 2 ปีที่แล้ว +1

    You are the Trend setter

  • @KRISHNAkumar-iw8lh
    @KRISHNAkumar-iw8lh 2 ปีที่แล้ว +3

    సూపర్

  • @rajendhernandedam2514
    @rajendhernandedam2514 2 ปีที่แล้ว

    సత్తన్న మొర్రి పండ్లు బాగున్నాయి.ఈ ఎండాకాలం లో చాలా.దొరుకుతాయి,,

  • @gumpalashyamala8962
    @gumpalashyamala8962 2 ปีที่แล้ว

    Hi... sathi anna. good fruits morripandlu l👌👌

  • @venkatedela2851
    @venkatedela2851 2 ปีที่แล้ว

    👌👌👌🙏👍nice sathanna🇮🇳

  • @lululove5854
    @lululove5854 2 ปีที่แล้ว +1

    Anna seen marindhi amaindhi edho jarigindhi

  • @shusantsatish27
    @shusantsatish27 2 ปีที่แล้ว

    MA rayalaseemalo vundavu anna evi....

  • @adepulaxminarayana9850
    @adepulaxminarayana9850 2 ปีที่แล้ว

    సూపర్ వీడియో సత్యాన్న

  • @tallapareddysurendrareddy5468
    @tallapareddysurendrareddy5468 2 ปีที่แล้ว

    Anna garam garam vartallo radamledentanna

  • @pandusiddharth2258
    @pandusiddharth2258 2 ปีที่แล้ว +3

    Good looking bro

  • @malleshyetti6571
    @malleshyetti6571 2 ปีที่แล้ว

    Morli pandlu antaru vatini ....Superb Sathi Anna..😲

  • @kodapamuthu3135
    @kodapamuthu3135 2 ปีที่แล้ว

    ఊరిలోనే మా ఊరిలో మర్రి పండ్ల చెట్లు చాలా బాగున్నాయి మా అడవిలోనే అదిలాబాద్ డిస్టిక్ లోనే చాలా మర్రి పండ్ల చెట్టు ఉన్నాయి ప్రతి రోజు మేము అడవి నుండి తీసుకొని వస్తాము

    • @lakshmikumari213
      @lakshmikumari213 2 ปีที่แล้ว

      Ae village..bro

    • @kpaparao296
      @kpaparao296 2 ปีที่แล้ว

      Kadapa MuthuBro Midhi EA Villege EA MandalamEa Jilla Bro

    • @kpaparao296
      @kpaparao296 2 ปีที่แล้ว

      Kadapa MuthuBro Mi PhoneNo KavaliBro

  • @thummaarunakumari782
    @thummaarunakumari782 2 ปีที่แล้ว +1

    Na favourite pandlu, kani ee madhya evvaru ammutaleru

  • @ubedhullashaik9845
    @ubedhullashaik9845 2 ปีที่แล้ว

    Chala manchi ga cheppav anna

  • @kavithabotuka2892
    @kavithabotuka2892 2 ปีที่แล้ว

    sattanna 🙏mitho oka sang padalani undhanna naku patalante chala ishtam

  • @venumudhiraj3277
    @venumudhiraj3277 2 ปีที่แล้ว

    Anna super

  • @sridevi4316
    @sridevi4316 2 ปีที่แล้ว

    Super Satti

  • @swarnaavadhanam5861
    @swarnaavadhanam5861 2 ปีที่แล้ว +1

    Wow nice 👏 👌 👍

  • @rajug369
    @rajug369 2 ปีที่แล้ว +1

    🙏 Sathanna chala rojulaki chesharu video morri pandla video

  • @ravikanthkranthi6605
    @ravikanthkranthi6605 2 ปีที่แล้ว

    మా కామారెడ్డి జిల్లా అడవుల్లో ఈ మొర్రి పండ్లు మస్తు దోర్కుతయి...,మంచిగుంది సత్తెన్న వీడియో...

    • @kpaparao296
      @kpaparao296 2 ปีที่แล้ว

      Ravikanth Kranthi Bro Naku MorriPallukavali Bro Mi PhoneNo Kavali Bro

    • @kpaparao296
      @kpaparao296 2 ปีที่แล้ว

      Ravikanth Kranthi Bro Midhi EA Villege EA Mandalam EA Jilla Bro

  • @thummaarunakumari782
    @thummaarunakumari782 2 ปีที่แล้ว +2

    Ee nuts Sara palukulu Anna, telusa neeku?

  • @satyamunna435
    @satyamunna435 2 ปีที่แล้ว

    Love from chevella 😍😍😍

  • @vijaykumarsodi4069
    @vijaykumarsodi4069 2 ปีที่แล้ว

    నా చిన్నప్పుడు గేదెలు కాస్తు ఆకలేసినప్పుడు చెట్టెక్కి తినే వాడిని నేను.ప్రస్తుతం అడవికి దూరమయ్యాక మర్చిపోయాను. మళ్లీ గుర్తు చేసినావ్ సత్తిబాయ్.నాకు నోరూరేల చేశారు.

  • @MC-rc4lx
    @MC-rc4lx 2 ปีที่แล้ว

    అన్నా...! మాకు జెరిన్ని పంపియారాదే...నోరూరుతుంది.

  • @lakshmikumari213
    @lakshmikumari213 2 ปีที่แล้ว

    Ee Taluka, n District..Anna..Informative..👌

  • @meshrampavan9977
    @meshrampavan9977 2 ปีที่แล้ว

    Maa gondi basha lo vitini serkapanding antaru maa Adilabad adavullo unai anna

  • @satyareddy5930
    @satyareddy5930 2 ปีที่แล้ว +9

    అడవిలో అద్దాలు 😃😅

  • @smartmoneycorner
    @smartmoneycorner 2 ปีที่แล้ว

    👍

  • @ganeshmrgana3605
    @ganeshmrgana3605 2 ปีที่แล้ว

    సూపర్ సత్తి 👍👍😎

  • @deepayada6699
    @deepayada6699 2 ปีที่แล้ว

    Naku chala istam ikada dorakavu I want it

  • @nimmakalalithakumari7772
    @nimmakalalithakumari7772 2 ปีที่แล้ว

    Ma village lo chala akkuva vuntayie e fruits

  • @Tonyjamesbirudula
    @Tonyjamesbirudula 2 ปีที่แล้ว

    Gold ఉంగరం బాగుంది అన్న

  • @NagaRaj-lq2cc
    @NagaRaj-lq2cc 2 ปีที่แล้ว

    Morri pandlu...👌👌👌

  • @rajkumarjannu5404
    @rajkumarjannu5404 ปีที่แล้ว

    NIce ...

  • @rameshyadhav9844
    @rameshyadhav9844 2 ปีที่แล้ว

    Hii sathi anna roju me V6 videos chustene unta anna me fan nenu

  • @anushachowdary3439
    @anushachowdary3439 2 ปีที่แล้ว

    Super video

  • @mohdjahangeer5610
    @mohdjahangeer5610 2 ปีที่แล้ว

    Chala roju laki video tisinao.👏👏👏👏👏👏👏

  • @jsrrealproperties9201
    @jsrrealproperties9201 2 ปีที่แล้ว

    Anna namaste
    Nee shirt super bro

  • @akhildamodharan8231
    @akhildamodharan8231 2 ปีที่แล้ว

    Dressing supr kaka

  • @yadagiripeddaboiyna6503
    @yadagiripeddaboiyna6503 2 ปีที่แล้ว

    Maa adavi morri pallu 🥰🫐🍇🍇🍇 I'm from adilabad....
    Nirmal....

  • @anjaneyuluanugonda7734
    @anjaneyuluanugonda7734 2 ปีที่แล้ว

    సత్తన్న మర్నాగి చూసినవ అన్న...మీరు తింటుంటే నోట్లో లాలాజలం వస్తున్నది....😋

  • @gadamshankar7289
    @gadamshankar7289 2 ปีที่แล้ว

    Anna a pandulu thinadara

  • @praveenbhai9690
    @praveenbhai9690 5 หลายเดือนก่อน

    👌👌

  • @TGN14
    @TGN14 2 ปีที่แล้ว

    Excellent Sattanna

  • @jyothi7286
    @jyothi7286 ปีที่แล้ว

    Morri pandlu👌

  • @ramagoud5510
    @ramagoud5510 2 ปีที่แล้ว

    Love morripandlu

  • @hyderabad652
    @hyderabad652 2 ปีที่แล้ว +1

    Plz tell me where the location
    I collect give to my childrens

  • @nimmakalalithakumari7772
    @nimmakalalithakumari7772 2 ปีที่แล้ว

    Super testy

  • @nimmakaswathi471
    @nimmakaswathi471 2 ปีที่แล้ว

    Ma side kuda unnai aa pallu jaarumamamidi pallu antam mem

  • @saikrishnagoud2363
    @saikrishnagoud2363 2 ปีที่แล้ว

    😍😍😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋My favorite fruit

  • @gaddikumar4506
    @gaddikumar4506 2 ปีที่แล้ว

    Super anna morripandlu

  • @nathanieldayadi5319
    @nathanieldayadi5319 2 ปีที่แล้ว +1

    👍👍👍👍👌👌👌👍👍

  • @sandhyakunja7371
    @sandhyakunja7371 2 ปีที่แล้ว

    మా ఊరిలో మోరిలి పండ్లు అంటారు అన్న

  • @bnagaraju1739
    @bnagaraju1739 2 ปีที่แล้ว +2

    Chala rojulaki sathanna

  • @laxmanacharymathsteacher8404
    @laxmanacharymathsteacher8404 2 ปีที่แล้ว

    Ekada e place

  • @dipenb2568
    @dipenb2568 2 ปีที่แล้ว

    👌👌👌