గారెల కోసం గలీజ్ లెక్కలు || Pentaih originals || Bithiri Sathi || Village Story ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ค. 2024
  • గారెల కోసం గలీజ్ లెక్కలు || Pentaih originals || Bithiri Sathi || Village Story ||
    Directed by :- Bithiri Sathi (Ravi Kumar)
    Writer :- Ravikumar (sathi )
    DOP :- Discovery Sathish kumar
    #bithirisathi #yerrollapentaiah #villagestories #comedy #villagecomedy
    👇DJ Billu || Bithiri sathi || village comedy || 👇
    • DJ Billu || Bithiri sa...
    👇DJ బిల్లు తాటి కల్లు || DJ Billu Originals || Bithiri Sathi || Village Comedy || 👇
    • DJ బిల్లు తాటి కల్లు |...
    👇Ante Sundaraniki! interview with Bithiri Sathi👇
    • Ante Sundaraniki! inte...
    👇F3 Full Interview With Bithiri Sathi👇
    • F3 Full Interview With...
    👇Mahesh Babu Hilarious Exclusive Interview with Bithiri Sathi 👇
    • Mahesh Babu Hilarious ...
    👇Suma Exclusive Interview With Sathi 👇
    • Suma Exclusive Intervi...
    👇The Worrior Movie Full Interview With Bithiri Sathi | Ram pothineni,krithi shetty 👇
    • The Worrior Movie Full...
    👇Rashmika's Super Fun Interview with Bithiri Sathi || Sitaramam || Bithiri Sathi,Rashmika ||👇
    • Rashmika's Super Fun I...
    👇చేపల షికారి || Dj Billu Originals || Bithiri Sathi || Village Comedy || 👇
    • గణేష్ చందా లెక్కలు || ...
    👇 నితిన్ నియోజకవర్గం With Bithiri Sathi || Macherla Niyojakavargam || 👇
    • నితిన్ నియోజకవర్గం Wit...
    👇 రాఖీ Special Video || Bithiri Sathi || Happy Raksha Bandhan || 👇
    • రాఖీ Special Video || ...
    Bithiri Sathi Hilarious Interview with Karthikeya 2 Team || Nikhil,Anupama,Parameshwaran ||
    • Bithiri Sathi Hilariou...
    DJ బిల్లు ఫోన్ కాల్ || DJ Billu Phone calls || Village Comedy ||
    • DJ బిల్లు ఫోన్ కాల్ ||...
    Ranga Ranga Vaibhavanga Team Interview with Bithiri Sathi || Vaisshnav Tej , ketika ||
    • Ranga Ranga Vaibhavang...
    గణేష్ చందా లెక్కలు || DJ Billu Originals || Bithiri Sathi || Village comedy ||
    • గణేష్ చందా లెక్కలు || ...
    బతుకు కాకుల బండి || Bithiri Sathi || Lokulu Kakulu || #comedy || singer jyoti
    • బతుకు కాకుల బండి || Bi...
    గణేష్ నిమజ్జనం || DJ Billu Originals || Bithiri Sathi || Village Comedy ||
    • గణేష్ నిమజ్జనం || DJ B...
    తాగుడు - ఒర్రుడు || DJ Billu Orginals || Bithiri Sathi || Village Comedy ||
    • తాగుడు - ఒర్రుడు || DJ...
    Super good food || movie food || | sathi vlog || Bithirisathi comedy ||
    • Super good food || mov...
    సత్తి V/S లాగు || Disc covery || Bithiri Sathi || Comedy ||
    • సత్తి V/S లాగు || Disc...
    Krishna Vrinda Vihari Team Interview With Bithiri Sathi || Naga Shaurya || Entertainment ||
    • Krishna Vrinda Vihari ...
    దసరా దావత్ || Eetha Kallu || Bithiri Sathi || Village Comedy ||
    • దసరా దావత్ || Eetha Ka...
    Swathimuthyam Bathukamma Special Interview With Bithiri sathi || Bellamkonda Ganesh ,Varsha Bollamma
    • Swathimuthyam Bathukam...
    సత్తి మూలికలు || Bithiri Sathi || Comedy Videos ||
    • సత్తి మూలికలు || Bithi...
    సర్పంచ్ కష్టాలు || sarpanch kashtalu || Bithiri Sathi || Village Comedy ||
    • సర్పంచ్ కష్టాలు || sar...
    Ori Devuda Team Hilarious Interview With Bithiri Sathi || Vishwak Sen , Mithila Palkar ||
    • Ori Devuda Team Hilari...
    Prince Team Hilarious Chit Chat with Bithiri Sathi || Sivakarthikeyan,Maria,Thaman,Anudeep ||
    • Prince Team Hilarious ...
    పైసా వసూల్ || DJ billu originals|| Bithirisathi || Village comedy Bithirisathi latest
    • పైసా వసూల్ || DJ billu...
    దీపావళి || Bithiri Sathi || Sathi latest episode || village deepavali ||
    • దీపావళి || Bithiri Sat...
    గ్రహణం నాడు గరక ఎందుకు || Bithirisathi latest || village culture || devotional
    • గ్రహణం నాడు గరక ఎందుకు...
    సర్పంచ్ కష్టాలు #2 || munugodu election || Bithirisathi || Bithirisathi latest || village politics
    • సర్పంచ్ కష్టాలు #2 || ...
    సర్దార్ సర్పంచ్ #3 || Bithiri Sathi || election || Sardar movie || Bithirisathi latest
    • సర్దార్ సర్పంచ్ #3 || ...
    Subscribe Now : goo.gl/NyN3Ri
    Facebook : / bithirisathi
    Instagram : / bithirisathiofficial
    Twitter : / bithirisathi_
    Kavali ravikumar known for his TV pseudonym, Bithiri Sathi, is an Indian TV anchor, reporter and actor. #BithiriSathi, a title character played by him, is an intellectually disabled person, is part of the daily news, videosongs News, on Telugu news channel
  • บันเทิง

ความคิดเห็น • 574

  • @sanjukumar580
    @sanjukumar580 ปีที่แล้ว +210

    సత్తి అన్న పెంటయ్య ఎపిసోడ్స్ ఎంత
    మంది ఇష్టపడుతున్నారు 😀😁
    మధ్య తగతి కుటుంబంలో సమస్యలు ఎలా ఉంటుందో చాలా బాగా చూపిస్తున్నాడు పెంటయ్య వేషం సత్తి అన్న నటన సూపర్👌👌

  • @rambaburambabu8334
    @rambaburambabu8334 ปีที่แล้ว +65

    పాలు ఇచ్చే బర్రె కంటే దొడ్డు అయినావు
    డైలాగ్ 🙏🏻🙏🏻🙏🏻సూపర్

  • @VooraNaresh9032
    @VooraNaresh9032 ปีที่แล้ว +65

    అన్న భర్త, భార్య మాటలు చాలా సహజంగా
    రాసారు. సత్తన్న 👌👌👌💐💐💐

  • @ansarshaik8663
    @ansarshaik8663 ปีที่แล้ว +96

    అన్నా సూపర్ ఉంది కామెడీ నలుగురు కూడా బాగా చేశారు సత్యం అన్న మీ పెద్దకొడుకు యాక్టింగ్ సూపర్

  • @chaklishivakumar5775
    @chaklishivakumar5775 ปีที่แล้ว +82

    శిరీష కి ఒక లైక్ సూపర్ ఆక్టింగ్

  • @rameshreddykotha4667
    @rameshreddykotha4667 ปีที่แล้ว +21

    సత్తన్న చాలా బాగుంది అన్న మన పూర్వికులు గుర్థుకొస్థున్నరు .
    ప్రాణం హాయిగా ఉందన్న

  • @vshailaja2358
    @vshailaja2358 ปีที่แล้ว +18

    ఏం డైలాగ్స్... ఏం action...ఎక్స్లెంట్...
    సూపర్...మళ్ళీ మళ్ళీ చూస్తువుంటాను

  • @YesIamSiddarth
    @YesIamSiddarth ปีที่แล้ว +124

    పెంటయ్య సీరీస్ ఒక్కో ఎపిసోడ్ ఒక్కో ఆణిముత్యం..
    మన తెలంగాణ ప్రజల కథ ఇది..
    మీకు శతకోటి కృతజ్ఞతలు రవికుమార్ గారు...💐💐💐💐

  • @RakshithLuckyboy
    @RakshithLuckyboy ปีที่แล้ว +40

    తెలంగాణ వాస్తవిక కుటుంబ కథా నేపథ్యం చాలా బాగుంది నిజానికి కోడలు పాత్ర చాలా అద్భుతం అప్పట్లో కోడళ్ళు చాలా ఓపికగా ఉండేవాళ్ళు వాళ్లకు శతకోటి వందనాలు

  • @BSRVLOGS
    @BSRVLOGS ปีที่แล้ว +46

    ఇంట్లో ఇలాంటీ మాటలు అనేవారు ఉంట్టే అదో సరదా😁 సూపర్ సత్తన్న

  • @rajathegreat387
    @rajathegreat387 ปีที่แล้ว +39

    వాళ్లే తిన్నారు అంటే... ఎవరు కులొల్లు వచ్చి తిన్నారా? వాహ్ ఎం డైలాగ్ అన్న....🤣🤣

  • @venkateshneerati5233
    @venkateshneerati5233 ปีที่แล้ว +61

    నువ్వు ఎమన్నా చెప్పు... ఇది మన యాస... మన ప్రాస...... సూపర్ 🤷🏼‍♂️🤷🏼‍♂️🤷🏼‍♂️

  • @shaikmaqsoodofficial7968
    @shaikmaqsoodofficial7968 ปีที่แล้ว +8

    శిరిషా చాలా అందంగా ఉంటాది అమె యక్టింగ్ చాలా బాగుంది.

  • @gannevaramvinay1966
    @gannevaramvinay1966 ปีที่แล้ว +80

    మీ వీడియోస్ చూస్తే మనసుకు హాయిగా ఉంటది నా చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి అలాంటి రోజులు మళ్లీ వొస్తే బాగుండు☺️

  • @mohammedibrahim2325
    @mohammedibrahim2325 ปีที่แล้ว +16

    పెంటయ్య ఫ్యామిలీ లో పూరీలు తెంచిన మంట.👌🏽👌🏽
    ఏమాట కి ఆ మాట చాయ్ లో పూరి నాన్చు కొని తింటే ఆ టేస్ట్ సూపర్ 😂

  • @bramesh.iwatching3955
    @bramesh.iwatching3955 ปีที่แล้ว +18

    సత్తి అన్న ని వీడియోస్ రొజురొజు కి భలే కామిడి గ అవ్తుతున్నాయి ఎప్పుడు ఎప్పుడేప్పుడు వొస్తాయి అని ఎదురు చుస్తున్నమ్ అన్న చాలా అంటే చాలా బాగా తీస్తున్నారు అన్నగారు వదినమ్మ కామెంట్స్ చాలా బాగున్నాయి 💯👌

  • @sampathkumarimmadi3781
    @sampathkumarimmadi3781 ปีที่แล้ว +34

    శిరీష సూపర్ acting, all actors super.

  • @keerthanaannur2300
    @keerthanaannur2300 ปีที่แล้ว +36

    10:43 kodalu character girl was laughing at sathi’s dialogue. She was unable to control her laugh 😅😅😅 because of sathi’s hilarious dialogue. Who else observed this??

  • @snareshkumar1851
    @snareshkumar1851 ปีที่แล้ว +13

    నవ్వి నవ్వి కడుపులు నొప్పిపుడుతున్నాయ్. సూపర్ యాక్షన్ సత్తన్నా.

  • @ghantasalasongsbyrachapundaree
    @ghantasalasongsbyrachapundaree ปีที่แล้ว +133

    సత్తన్న కామెడీ సూపర్ మద్య మద్య న కోడలు పిల్ల మాటలు భలే గున్నయి..🍖🍖🍖🍖

  • @satyamadvocate3244
    @satyamadvocate3244 ปีที่แล้ว +6

    బితిరి అన్న వీడియోస్ అన్ని సూపర్.. natural ga ఉంటుంది నటన

  • @rameshntrntr9879
    @rameshntrntr9879 ปีที่แล้ว +20

    అన్న 🔥🔥🔥🔥🔥 iam ఎన్టీఆర్ rakesh from జనగాం... మైండ్ బ్లోయింగ్.. Ultimate comedy 💥💥💥💥💥💥... మీరు ఇలాంటి వినోద్దత్మకమైన.. కడుపు నిండా నవ్వించేయ్.... వినోద్ధం మా అందరికి.. ఈ వీడియో రూపంలో... చూపించినందుకు... Tqqq so much anna 🌳🌳🌳🌳🚩🚩🚩🚩🥰🥰🎊🎊🎊🎉🎉🌴🌴🍫🔥🔥🙏🙏🙏🙏

  • @mohdjahangeer5610
    @mohdjahangeer5610 ปีที่แล้ว +6

    Anna ammai acting supar. 👏👏👏👏🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @rP-wv4cg
    @rP-wv4cg ปีที่แล้ว +5

    Areooo hawlaaaaa😅😅..... what a dailoge satttnaa...

  • @yellaiahteku5048
    @yellaiahteku5048 8 วันที่ผ่านมา +1

    మళ్లీ బ్రహ్మానందం కోట శ్రీనివాసులు చూస్తున్నట్టు ఉంది అన్న ఈ రెండు పాత్రలలో చాలా చెట్ అయితవు సత్తన్న నువ్వు చాలా నటించాలన్న

  • @madhumohanreddy1218
    @madhumohanreddy1218 ปีที่แล้ว +5

    Pentayya family super.satti character and satti kodukulu character and kodallu character keka.first koduku character super.satti anna nuvvu bagundali.i am huge fan from kurnool. I love telangana

  • @venukoduri8383
    @venukoduri8383 ปีที่แล้ว +10

    Shirisha smiling while satti talking

  • @gopigudise2607
    @gopigudise2607 ปีที่แล้ว +18

    అందరి నటన natural గ ఉంది సూపర్!!!

  • @geethayanomoni5610
    @geethayanomoni5610 ปีที่แล้ว +8

    ప్రతి ఇంట్లో నిజంగా ఇలాంటివి జరుగుతాయి చాలా కామెడీగా సూపర్

  • @RajKumar-ey5hd
    @RajKumar-ey5hd ปีที่แล้ว +2

    కోడలు మాటలు సూపర్ సత్యన్నా all the best

  • @VrWarriorsTelugu
    @VrWarriorsTelugu ปีที่แล้ว +5

    తెలంగాణ సాహిత్యం అంటే ఇదేనేమో, WHAT A TALENT, WHAT A VIDEO, WHAT A ACTING, HATS OFF ALL IN THIS పెంటయ్య సిరీస్

  • @yogivlogs174
    @yogivlogs174 ปีที่แล้ว +8

    పెంటయ్య సీరిస్ వీడియోలు అద్భుతః 😀😀😀

  • @Rajeev.Sir_27
    @Rajeev.Sir_27 ปีที่แล้ว +11

    ఈ సిరీస్ ఎల్లకాలం ఇలాగే ఉల్లాసభరితంగా సాగాలి సత్తెన్న..... నేను యూట్యూబ్లో
    కడుపుబ్బ నవ్వుకునే ఒకేఒక్క కామెడీ చానెల్ !!!!

  • @venkateshm4413
    @venkateshm4413 ปีที่แล้ว +7

    సూపర్ సత్తన్న చాలా బాగుంది😀🤣

  • @sugathrireddy1462
    @sugathrireddy1462 ปีที่แล้ว +7

    sireesha అని ఎంత ముద్దుగా pilustado పాపం😂🤣

  • @brahmachary1777
    @brahmachary1777 ปีที่แล้ว +11

    Sathi garu super comedy anna 😁😁😁🤣🤣🤣

  • @reddyreddy3080
    @reddyreddy3080 ปีที่แล้ว +6

    గండు పిల్లి 🤣🤣👌 lekka ainav

  • @pitaninaidu3527
    @pitaninaidu3527 ปีที่แล้ว +9

    Hats off to each one of you.... outstanding performance...Bittiri sathi is excellent, marvelous...👌

  • @ArifHussain-of3wm
    @ArifHussain-of3wm ปีที่แล้ว +2

    Dubai lo Unna Mee videos chusthe ma urle unnatu anipistadi super videos I don't miss any video

  • @shivarajkavali2339
    @shivarajkavali2339 ปีที่แล้ว +4

    Super comedy anna 24th ki meeru maa villege ki vasthunaru chala chala thanks anna mi next video kosam waiting

  • @sagarch7450
    @sagarch7450 ปีที่แล้ว +5

    Nijanga mee video lu chusunte enni tensions una marchipotha nen

  • @harshaharshavardahan3979
    @harshaharshavardahan3979 ปีที่แล้ว +3

    I love srisha akk garu Great future akka

  • @srinaththirukachi3252
    @srinaththirukachi3252 ปีที่แล้ว +4

    Comedy mastu vundhi..satthanna acting superb

  • @BGPSS-ht5gf
    @BGPSS-ht5gf ปีที่แล้ว +4

    మా కోండూరి పేంటయ్య కు బిత్తిరి సత్తి ఎర్రోల్ల పేంటయ్యకు జోడు మంచిగా కుదిరించి శభాశ్ సత్తి గారు సూపర్ మీ విడియోలు ..సేమ్ టూ సేమ్ .......

  • @vvvinu100
    @vvvinu100 ปีที่แล้ว +8

    Excellent Anna.... Ani real time situation s

  • @Suresh2222able
    @Suresh2222able ปีที่แล้ว +9

    Natural acting and Awesome comedy with middle class reality 👍

  • @gojerajeshkumar4291
    @gojerajeshkumar4291 ปีที่แล้ว +5

    All are superb performances in all episode's keep it up

  • @madhumohanreddy1218
    @madhumohanreddy1218 ปีที่แล้ว +6

    I l love Telangana people and Telangana slang.

  • @anuragmaripudi3
    @anuragmaripudi3 ปีที่แล้ว +5

    Super comedy 😂😂😂😂 Sathi sir love you ❤❤❤❤❤

  • @goduguprabhakarmudhiraj5487
    @goduguprabhakarmudhiraj5487 ปีที่แล้ว +2

    అన్నయ్య గారు నమస్తే మీ వీడియోస్ తెలుగు ప్రజలకు చాలా అవసరం అన్నయ్యగారు మీరు ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ మీ తమ్ముడు గా కోరుకుంటున్నా గొడుగు ప్రభాకర్ ముదిరాజ్ ఎన్నో గొప్ప పనులు చేస్తే కానీ నువ్వు మీ అమ్మ నాన్నకు జన్మించావు అన్న నీకు తెలుగు ప్రజలు రుణపడి ఉంటారు అన్నయ్య ఇలానే మంచి వీడియోలు చేస్తూ కొనసాగించు జీవితం

  • @PK-fo1ot
    @PK-fo1ot ปีที่แล้ว +5

    Superb superb superb 👌 we want this type of comedy ☺️ tqq soomuch sathi sir

  • @ravikumarbasa2434
    @ravikumarbasa2434 ปีที่แล้ว +3

    చెంద్రం అన్న, రాజు అన్న మీ క్యారెక్టర్ లు సూపర్ 👌👌👌👌

  • @ravindernathdubba9147
    @ravindernathdubba9147 ปีที่แล้ว +4

    Super Bithari Sathi garu, Ur dilague delivery is super, very natural nice video

  • @stylishraju833
    @stylishraju833 ปีที่แล้ว +1

    Sathanna Me Kodal super undhi

  • @nagarajuk937
    @nagarajuk937 ปีที่แล้ว +3

    సూపర్ సత్తి అన్న

  • @guvvalarameshgramesh2243
    @guvvalarameshgramesh2243 ปีที่แล้ว +2

    Super sathi Anna. Vere level acting super Anna 💘💘💘

  • @siddinarsingrao8779
    @siddinarsingrao8779 ปีที่แล้ว +2

    😂😂🤣😆super sathianna

  • @satishpakachakri1372
    @satishpakachakri1372 ปีที่แล้ว +3

    Rama sakkadanala pettanna koduku mastunnadu...And this is not comedy..It is the life chitram from satti kaka...U r great.

  • @mahenderbusireddy7299
    @mahenderbusireddy7299 17 วันที่ผ่านมา

    Sathenna, kodalu &son performances in this hilarious episode are worth watching .. their characters and dialogue delivery are simply outstanding.. I watch these episodes again and again to enjoy with heartfelt laughter

  • @durgabhavanikrishna3237
    @durgabhavanikrishna3237 ปีที่แล้ว +6

    సూపర్🌹🌹🌹🌹🌹🌹

  • @manju5279
    @manju5279 ปีที่แล้ว +10

    A day without smile is waste 😂🔥

  • @anandnagaram
    @anandnagaram ปีที่แล้ว +3

    అన్న ఇది కుటుంబం కదా చిత్రం సూపర్ 👌👌👌💐💐💐💐💐💐

  • @surekhakatkam6820
    @surekhakatkam6820 ปีที่แล้ว +6

    I had a very bad day today, lots of firing from my boss n was very upset.
    But this comedy vidoes has made me fresh .
    Thanks for uploading

  • @Renuscookbook
    @Renuscookbook ปีที่แล้ว +21

    He is making us to feel laugh harder when we aren’t in a situation to smile, stay blessed ❤

  • @vivekananda0072
    @vivekananda0072 ปีที่แล้ว +63

    Next వీడియో కోసం ఎదురుచూపులు 🙄🙄

  • @devarajuponnaveni4026
    @devarajuponnaveni4026 ปีที่แล้ว +5

    Everyone is acting so naturally.. deserve for an award

  • @BuruguSandeep
    @BuruguSandeep ปีที่แล้ว

    నవ్వి నవ్వి సచ్చినా
    పెంటయ్య మాటలు సూపర్
    రవి మాటలు సూపర్
    😃😃😃😃😃😃😃😃

  • @mrkachary
    @mrkachary 5 หลายเดือนก่อน

    Super Talented Bithiri... his eloquency is unmatchable

  • @user-bs2eu9ip9c
    @user-bs2eu9ip9c 5 หลายเดือนก่อน

    Pentaiah yentha garam ithe antha hasyam panduthundhi.....😂❤❤❤❤💐💐💐💐💐💐💐

  • @shankarvadluri7987
    @shankarvadluri7987 ปีที่แล้ว +1

    అన్న నీకో దండం ఈ కామెడీకి నవ్వలేక కడుపు నొస్తుంది

  • @Bunny-pl5xy
    @Bunny-pl5xy ปีที่แล้ว +5

    Raju anna acting 😍🤣

  • @rambaburambabu8334
    @rambaburambabu8334 ปีที่แล้ว +1

    నువ్వు ఓర్రకు బే... డైలాగ్ సూపర్

  • @NaveenKumaryadav83
    @NaveenKumaryadav83 ปีที่แล้ว +3

    🤣🤣🤣 super anna sathi. Oka middle class intilo live ela sangathan jerguthayo same to same chupinchav.

  • @potul605
    @potul605 ปีที่แล้ว +4

    Nice middle class family script 👌

  • @prasannamotta864
    @prasannamotta864 ปีที่แล้ว +2

    Ravi Anna baga unde vedio super 👍🏻👍🏻👍🏻👍🏻😀😀

  • @tparusuramudu4500
    @tparusuramudu4500 ปีที่แล้ว +6

    We need more episodes of pentaya comedy.

  • @raaji5555
    @raaji5555 ปีที่แล้ว +3

    Superb comedy by sathi anna 👏, we all waiting for next video

  • @cscreation7442
    @cscreation7442 ปีที่แล้ว +1

    Super టాకింగ్ బ్రో

  • @ravikumarbasa2434
    @ravikumarbasa2434 ปีที่แล้ว +1

    అన్న ని క్యారెక్టర్ సూపర్

  • @madhavigutti9657
    @madhavigutti9657 ปีที่แล้ว +3

    Satti anna super acting

  • @supriyamedaboyina3108
    @supriyamedaboyina3108 ปีที่แล้ว +9

    Waiting for NXT video helarious comedy 😅😅😅

  • @imaginehappiest8510
    @imaginehappiest8510 ปีที่แล้ว +3

    Odibiyyam part 2 highlight asalu ...hahaha real hero sathi annoooo

  • @kavyacherry4532
    @kavyacherry4532 ปีที่แล้ว +1

    Super shirisha acting

  • @maheshwariarukala2533
    @maheshwariarukala2533 ปีที่แล้ว

    Super👌👌 sathanna comedy asal meru matlade vidanam masthu navosthundi meru andaru super chesaru video

  • @shashikishore3927
    @shashikishore3927 ปีที่แล้ว +11

    Super performance by all actors..Sathi anna always rockzzz...

  • @Jaya-yx4tt
    @Jaya-yx4tt 2 หลายเดือนก่อน

    Shirisha speech exlant thanksgiving👍

  • @TSP.Pulse23
    @TSP.Pulse23 ปีที่แล้ว +4

    Versatile actor. Another Kota srinivasarao for telugu film industry.

  • @nmuralinaidu123
    @nmuralinaidu123 ปีที่แล้ว +2

    Superb every episode is very very hilarious keep doing pls don't stop Ravi... waiting for the next episode

  • @Pspkcm-2024
    @Pspkcm-2024 ปีที่แล้ว +1

    Shirisha actress acting and talking Superb.....

  • @CommaNman1990
    @CommaNman1990 ปีที่แล้ว +1

    Anna 👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Jabardash program
    kante me videos baguntay🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @raju-rajactors211
      @raju-rajactors211 ปีที่แล้ว

      అన్నా చాలా చాలా థ్యాంక్స్

    • @raju-rajactors211
      @raju-rajactors211 ปีที่แล้ว

      🙏👍🤝👍👍👍👍🤝🤝🤝🤝🤝✍️✍️✍️✍️✍️👑👑👑👑

  • @syamsundar1099
    @syamsundar1099 ปีที่แล้ว +6

    ahahahaha....Sathi anna.....super....full fun time...😆😆😆

  • @rajesherrolla
    @rajesherrolla ปีที่แล้ว +1

    అన్న నిజంగా చాలా బావుంటది చాయ్ ల పూరి లు వేసుకుని తింటే. నాకు చాలా ఇష్టం.

  • @ShankarShankar-dl2ly
    @ShankarShankar-dl2ly ปีที่แล้ว +4

    సత్తి మా ఇంట్లో జరిగిన సంఘటనలా ఉన్నాయి సుపర్

  • @azgarkhanpathan6369
    @azgarkhanpathan6369 ปีที่แล้ว +1

    super sathi anna

  • @kgopal9480
    @kgopal9480 ปีที่แล้ว +1

    Comedy bhahundhi 😄😄

  • @pushpakalajakkula7642
    @pushpakalajakkula7642 ปีที่แล้ว +2

    పాపం శిరీష అత్త లేని ఇంటికి ఇస్తే అగచాట్లు

  • @nikhila6028
    @nikhila6028 ปีที่แล้ว +6

    Love this series ❤️ continue Satti anna❤️

  • @khansaabtdn2940
    @khansaabtdn2940 ปีที่แล้ว +2

    Super comedy sathi anna 👌👌👍

  • @uninorsaleem6402
    @uninorsaleem6402 ปีที่แล้ว +4

    Very very nice 👌👌👌

  • @kalyangoud5157
    @kalyangoud5157 ปีที่แล้ว

    Nuvvu orlaku be....
    Superrrt