నిన్న ఆదివారం నాడు రైతు బజార్లలో మీ ప్రొడక్ట్స్ కొన్నాను, ఒక గంటన్నర సేపు Q లో వేచి వుండి. సమాజానికి ఆరోగ్యాన్ని అందించే ఆలోచన తో మీరు చేస్తున్న కృషి అభినదనీయం. All the best to your team. మళ్లీ ఆదివారం కలుద్దాం.
చాలా భాగుంది మీ వివరణ, మీ ధైర్యం, శ్రద్ధ, ఓపిక, కష్టం, ఇష్టం, అన్నీ కనిపించాయి మీ మాటల్లో. ఇంత మంచి వ్యవసాయం ఎంచుకున్నందుకు మీరు అందరికి ఆదర్శవంతులు నేను నా జీవితంలో ఇలాంటి వ్యవసాయం చేయాలనీ కోరుకుంటూ ధన్యవాదములు 🌹👌🏻👏
చాలా రోజులు తరువాత మీ వ్యవసాయంలో వచ్చిన అభివృద్ధిని చూసి చాలా ఆనందం కలిగింది. మీలాంటి చదువుకున్న, అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తులు, భారతీయ వ్యవసాయ రంగానికి చాలా అవసరం. కష్టమైన పని ఎంచుకొని, దాంట్లో విజయం సాధించినందుకు మీకు అభినందనలు. 🌱🌱 👏👏
మేడం మీ మనస్సు బంగారం నేను జాబ్ చేస్తున్న 10 acres ప్లస్ ఉంది +3.5acres ఫార్మ్ హౌస్(వుడెన్ ) ఇలాంటి లైఫ్ కోసమే ఐఏఎస్ జర్నీ నే మధ్యలో ఆపేసి ఫార్మర్ గా ఉంటున్నా
🙏🙏🙏 chala kruthagnathalu nenu natural vegetables kosam entho vethukuthunnau nenu ee roju mee video chusanu chaala aanandanmga undi organic vegetables dorakuthayi ani, e roju pedatharo cheppaledu, any way sunday rythu bazaar visit chesthanu thank u
Hats off to the Ancor & Farmer for the detailed interview & lucid explanation by a practical person respectively! The multidimensional practices are SUPER!! Hope this may change some SOFTWARE jobholders having land under inheritance & leave the JOB which is nothing but providing them a గుడళగూబ (GUDLAGOOBA)జీవితం!!!
Wonderful and useful video. Watched full video and felt very happy and excited too. You are really great dear. Hatsoff to you. Leart many good and valuable information. Thanks for sharing such great and useful information. ❤😊👌🤝🙏
Madam, memu intlo molam chettu penchu tamu. Vatiki sudden ga gongali purugu dandu thousands molam chettu kandrani chuttu mutti intloki vastayi. So, we either burn or axe the moringa tree. Please suggest how we can know gongali purugu risk vundi. How we can prevent gongali purugu attack.
సాధారణ రైతు ఇలా చేయగలడా మీలాగా నెట్ వేసి చేస్తే ఎంత పెట్టుబడి అవుతుంది ఎంత లాభం వస్తుంది మీరు రండి 20 సంవత్సరాలుగా నేను వ్యవసాయం చేస్తున్నా లాభం ఎంత వస్తుంది ఇలాంటివి అన్ని డబ్బు విపరీతంగా ఉండి చేసే వారి తప్పితే సాధారణ రైతు చేయలేడు నీ సుమన్ టీవీ ఎంత దరిద్రం టీవీ లేదు ఇవి కాదు మీరు చేయాల్సింది సాధారణ రైతు ఎలా పండిస్తారు చూడండి
నమస్తేఏండీ మేము చేస్తున్న ఈ వ్యవసాయ క్షేత్రం మా సొంతం కాదు అండీ మేము కేవలం మద్య తరగతి కుటుంబం వాళ్ళం భూమి కౌలు కి తీసుకుని కష్టపడి చేస్తున్నాం మీయొక్క భావన నాకు అర్ధం అవ్వింది అందీ కాని రైతు కొంచెం ఆలోచన చేసి ఇది చేయచ్చు. ఆచ్ఛాదన కోసం అడవి నమూనాలో వృక్షాల నీడతో కూడా చేసుకోవచ్చు
నిన్న ఆదివారం నాడు రైతు బజార్లలో మీ ప్రొడక్ట్స్ కొన్నాను, ఒక గంటన్నర సేపు Q లో వేచి వుండి. సమాజానికి ఆరోగ్యాన్ని అందించే ఆలోచన తో మీరు చేస్తున్న కృషి అభినదనీయం. All the best to your team. మళ్లీ ఆదివారం కలుద్దాం.
Very nice very good aim also😂 farmer
Ye vooru
ఏ ఊరు mam
చాలా భాగుంది మీ వివరణ, మీ ధైర్యం, శ్రద్ధ, ఓపిక, కష్టం, ఇష్టం, అన్నీ కనిపించాయి మీ మాటల్లో. ఇంత మంచి వ్యవసాయం ఎంచుకున్నందుకు మీరు అందరికి ఆదర్శవంతులు నేను నా జీవితంలో ఇలాంటి వ్యవసాయం చేయాలనీ కోరుకుంటూ ధన్యవాదములు 🌹👌🏻👏
చక్కని వివరణ ఇచ్చావు తల్లి.చాలా మంచి నిర్ణయం.అభినందనీయం .ప్రస్తుత సమాజానికి చాలా అవసరం ఇన రంగం లోకి అడుుపెట్టి న మీరు ఎంతో మందికి ఆదర్శం.
గ్రేట్ జాబ్ సిస్టర్ సమాజానికి మంచి ఆహారం అందిస్తున్న మీకు 🙏🙏🙏
చాలా రోజులు తరువాత మీ వ్యవసాయంలో వచ్చిన అభివృద్ధిని చూసి చాలా ఆనందం కలిగింది. మీలాంటి చదువుకున్న, అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తులు, భారతీయ వ్యవసాయ రంగానికి చాలా అవసరం. కష్టమైన పని ఎంచుకొని, దాంట్లో విజయం సాధించినందుకు మీకు అభినందనలు. 🌱🌱 👏👏
Chala bagundhi madam manchi pani enchukunnaru
Tq sir
@@suryagreens2022 can u supply seeds?
@@suryagreens2022 madam how can we visit your forms and learn how to start organic forming with your valuable advice
చక్కగా చేస్తున్నారు అండి.... మీ అందరికి చాలా అభినందనలు... మిమ్మల్ని చూస్తే ముచ్చటేస్తోంది.
మేడం మీ మనస్సు బంగారం నేను జాబ్ చేస్తున్న 10 acres ప్లస్ ఉంది +3.5acres ఫార్మ్ హౌస్(వుడెన్ ) ఇలాంటి లైఫ్ కోసమే ఐఏఎస్ జర్నీ నే మధ్యలో ఆపేసి ఫార్మర్ గా ఉంటున్నా
Hi
Nijam ga bangaram mam meru
Good
Naaku vyavasayam chala estam.
Kaani land laedu
Very nice good job sir 👏👏👏
Most welcome thalli super maa thank u so much ee rojullo neela alochinche vallu vunnara ravali nenu saitham
swachamaina manasu and swachamaina jeevitham hatsoff madamm very inspiring
Amma,mee andariki devenalu talli. Meeru chaduvukunna chaduvu sardhakamiyyindi.
Manavalike kadu,Bhumathaki,gomathaki.prakruthiki ki analeni seva chestu,mee gouravanni chatuthunnaru.
Meeru bharathmata muddubiddalu, Vyvasayamu mana jevanaadharamu Danni mee lanti uvatharam anusarinchadam chala asani kalpistondi.Bharatha Desam purva vibhavanni, gouravanni santharichukuntundani.
Mee asaya sadhana lo meeku Anni vijayale chekuralani aseervadistunnanu.
Madam, Excellent job for Healthy society,
God bless you Mam.
Sister chala happy ga vundi, India motham natural farming cheyyalani korukuntunnanu😊
🙏🙏🙏 chala kruthagnathalu nenu natural vegetables kosam entho vethukuthunnau nenu ee roju mee video chusanu chaala aanandanmga undi organic vegetables dorakuthayi ani, e roju pedatharo cheppaledu, any way sunday rythu bazaar visit chesthanu thank u
Madam, hats off.
Memu total organic farming. Idi maku spurthidaayakam.
Great job ma GOD bless you all with lots of happiness and good health jio 💯 sal
Nice వీడియో
గుడ్ inforamation.. Tnq
Excellent farming.Hats off to you Madam. May god bless you. Long live.
Your way of concept is tremendous In this age I am also a farmer
Good job medam every person take responsibility in agriculture
Mee sradha ankita bhavaniki prasamsinchali madam . Agriculture lo prakrutiki daggaraga undatam valana health,peace of mind,happiness,satisfaction dorukutayi. Kavalasinavi avekada.🙏
Good job wat u done is inspiring me
You are legend.I appriciate your dedication.
Nice madam and great farmer 👍💐
Chala Chala correct ga chepparu Amma.God bless you 🙏🙏🙏👍🙏👍🙏🙏. Your intention and Concern on Society is 👍👍👍👍good
Madam, thank you for your affectionation on aged persons, at KPHB raitu bazar. All the best to you.
హాయ్ సిస్టర్ very good మీ ఫ్యామిలీ చాలా. బాగుండాలి
Retirement farming will open up high-value agriculture. The simplest way everyone can grow organic vegetables at home with a small model.
Hats off to the Ancor & Farmer for the detailed interview & lucid explanation by a practical person respectively!
The multidimensional practices are SUPER!!
Hope this may change some SOFTWARE jobholders having land under inheritance & leave the JOB which is nothing but providing them a గుడళగూబ (GUDLAGOOBA)జీవితం!!!
ade enduku? enduku? softare kanna farming lone future undi ani kada, mari great enti indilo, appdu farming kanna software better ani vellaru, ippudu case reverse emi undi indo goppa?
Really great jai gomatha jai raithanna🙏🙏
Great job Sister 👏👏👏👏
Meeku padhabivandanalu madam. Enta goppa alochana
Suuuuper mam,my husband also harvesting organic Dragon fruits in bangalore, he is working in pharma company.
AKKA MEERU AND BHAVA IDDARU NIJANGA GREATEST FOR EVER TAKE A BOTH OF YOU.🙏🙏🙏
Supar sister continue
Meru chala chala good work chesthunaru very good ideas mam 👌👌👏👏👏
Nice akkaa... good to see you in this field ❤... nice work
Excellent job 🙏
Tq akka very Very good akka chala products chupincharu akka keep it up akka
So proud of you guys👏👏👏👏👏👌👌👌👌
Chala baga matladaru
Great job andi 🙏🏻
అత్యద్భుతం
Medam miru parti interview lo India flag pettukunnaru...great Medam...i selute you..
Incredible effort... keep it 🙏
Very very thanks mamma 💞💞💞💞🥰💞💞 I love you 💕💕💕💕 I love 💕💕💕💕
Great job 👏 Medam 👌All the best medam 👍
Your words are so impressive
Great, good job sister
Your like God 👍
Very nice it's not an easy task congratulations to you and your team
సేంద్రియం అంటే ఉదజని + కర్బన సమ్మేళనం ( హైడ్రోజన్ + carbon )...అంటే పేడ, పెండ ఏవి ఉండవు.
Naku farming ante chala istam akka nenu eppude start chesanu thoralo melage goppaga aadagali ani korukuntunnanu
Ela start chesaru maku kuda land undi cheyali anukuntuna
Very inspirational stuff !!,
Would like to taste ur food !
Great job..God bless you mam..
Good job farmer madam
Great job ma'am
Excellent mam
చాలా బాగుంది వీడియో 😍
Madam 🙏🙏🙏🙏🙏🙏
Good work madam
Amazing wonderful
Wonderful and useful video. Watched full video and felt very happy and excited too. You are really great dear. Hatsoff to you.
Leart many good and valuable information. Thanks for sharing such great and useful information. ❤😊👌🤝🙏
I am very excited to see you madam😊
Excellent madam
will be an inspiration, thank you
❤cala bagundi naku eedi ceyalani undi❤
very good medam
Great madam Thank you very much
Superb mam
Superb👌👌👌👌Congrats 👏👏👏👏👏😄😄
Excellent sister
Mam polaalu vunna vaallu andharu meelaa aalochisthe chaala baaguntundhi
Hatsoff mam
Yes yesterday nenu kooda raithu bazar ochi choosaanu. Chaala pedda queue undi. Direct mee daggaranundi kinaalante process enti
Hats off Madam keep going
Many thanks.
Topic bagundhi nee thumbnail ee bala true ga pettandra thumbnail ni
Madam, memu intlo molam chettu penchu tamu. Vatiki sudden ga gongali purugu dandu thousands molam chettu kandrani chuttu mutti intloki vastayi.
So, we either burn or axe the moringa tree.
Please suggest how we can know gongali purugu risk vundi. How we can prevent gongali purugu attack.
Explanation 👏👏
Yes Madam Naatu Kodi Guddu chinndiga untundi
Medam excellent work naaku elage cheyaalni vundi training esthara mam maaku 2 cows unnaayi maadhi polam mam vari kuda elane pandichalanedhi na korika
Fine mam
వెంటనే ఒక ఆవు కొనుక్కొని వ్యవసాయం చేయాలనిపిస్తుంది,,very soon chestha u kuda
Abhinandanalu amma.....
Medam ma erea lo mee cow milk ,Honey vegetables available cheyandi me products super medam
Salute to you Mam..
Medam ur also great person
Super madam.same milage mimalni chusi copy koduthunnaru
ఐ లవ్ ద అగ్రికల్చర్ లవ్ యు మాం❤❤❤
Salute Akka❤
Super ❤
Super Madam
Good information 👌
Very nice sister ❤🎉
👌🏻👌🏻EXLENT
Good Hearted madem.godblessyou
your great sisters
సాధారణ రైతు ఇలా చేయగలడా మీలాగా నెట్ వేసి చేస్తే ఎంత పెట్టుబడి అవుతుంది ఎంత లాభం వస్తుంది మీరు రండి 20 సంవత్సరాలుగా నేను వ్యవసాయం చేస్తున్నా
లాభం ఎంత వస్తుంది ఇలాంటివి అన్ని డబ్బు విపరీతంగా ఉండి చేసే వారి తప్పితే సాధారణ రైతు చేయలేడు నీ సుమన్ టీవీ ఎంత దరిద్రం టీవీ లేదు ఇవి కాదు మీరు చేయాల్సింది సాధారణ రైతు ఎలా పండిస్తారు చూడండి
నమస్తేఏండీ మేము చేస్తున్న ఈ వ్యవసాయ క్షేత్రం మా సొంతం కాదు అండీ మేము కేవలం మద్య తరగతి కుటుంబం వాళ్ళం భూమి కౌలు కి తీసుకుని కష్టపడి చేస్తున్నాం మీయొక్క భావన నాకు అర్ధం అవ్వింది అందీ కాని రైతు కొంచెం ఆలోచన చేసి ఇది చేయచ్చు. ఆచ్ఛాదన కోసం అడవి నమూనాలో వృక్షాల నీడతో కూడా చేసుకోవచ్చు
Bumiputriki anivadam prakrutiniprotect chestinaru
@@suryagreens2022 అవును రైతులు కష్టపడుతున్నారు , స్మార్ట్ వర్క్ చేయటం లేదు , విపరీతంగా మందులు వాడుతున్నారు,
షేడ్ నెట్ కోసం ప్రభుత్వ రాయితీలు ఇస్తోంది తమ్ముడు
@@Local-z4m రాయితి నా ఎక్కడ అన్నయ్య
Good Madam
👌👌👌👍👍
Good job Mam
Great job andi
Madam, meeku padabhi vandanam