టి.వి.రాజు గారి జన్మసాఫల్య పాటల్లో ఇది ఒకటి.. లీల గారి ఘంటసాల మాస్టారి.. గాత్ర మాధుర్యం తెలుగు జాతికి చిరకాల ఙ్ఞాపిక... అలాగే సాహిత్య విషయంలో .. శోభనపు పెండ్లి కూతురు " చాలులే సతికి కన్నులే గీటు చతురులే .. అని చిలిపిగా ఎత్తి పొడవటం.. అలవాటున పొరపాటని నాయకుడు తప్పు సన్నగా ఒప్పుకోవటం .. ఎంతచిలిపివూహ... ఇక ఆంధ్రుల అభిమాన అరవింద దళాయతాక్షుడి అందం గురించి... వు..హూ.. మాటలు చాలవు.. అలాగే 2008 లో అప్ లోడ్ చెయ్యబడిన ఈ పాటకు ఈరోజు వరకూ ఒక్క కామెంట్ లేదంటే ... పి.ఆర్.కంకిపాటి 23/01/2013
Enta madhuryam Annayya ee patalu nenu 1950 Patlu chala ista padtanu sexyga okinta kuda kanapada kunda atintelivi ga sahityam lo Madhuri enta manoharam Anna
You are right Sir. This could not have gone unnoticed. At time, some do not get the best they deserve. Nonetheless they are Great for ever! What a subtle and sublime love! Yet again I reiterate we were and are fortunate for having been in that mesmerising era!!
Aahaa eemi paata eemi sangeetam eemi saahityam eemi ntr eemi cinima adbutam golden days old is gold t v raaju sangeetam super
Super song sir
మళ్ళీ మళ్ళీ రావు
పాత పాటలు రోజూ వింటూ వుంటే మనసు హాయిగా ఉంటుంది. Bp, షుగర్ రాదు.
ఎంతో అందంగా ,ఆహ్లాదంగా ఉంది పాట🎉🎉🙏🙏🙏
Telugu teraku raraju neeku neeve sati annagaru .wonderful song.
ఆ: వన్నెల చిన్నెల నెరా
కన్నెల వేటల దొరా
అ: జాణవు నా హృది రాణివి నీవే
కూరిమి చేరగ రావె చెలీ "వన్నెల"
అ: కని విని ఎరుగము గదా
ఇది ఎంతో వింత సుమా
ఆ: చాలులే సతికి కన్నులే గీటు
చతురులే పెనిమిటైనా "వన్నెల"
అ: అలక లేలనే చెలీ
అలవాటున పొరపాటదీ
ఇ: మురిసిపోవాలి చల్లని రేయి
పరిమళించాలి హాయి "వన్నెల
Maa amma gariki entho estamu maa chinnappudu radiolo vinevallamu chala manchi pata.
Sir..both.singer.master.ఘంటసాల.sir..our.Amma.p.Leela.what.nice.pronouncition.telu.by.మలయాళ.మనోరమ.లీల. మీ. మీ.homage.both.of.them.
Super melodious song by to Raju garaju my favourite musician
N.T.R.,AnjjaliRomanticSong❤.
వన్నెల చిన్నెల నెర కన్నెల వెతల దొరా
జాణవు నా హృదయ రాణివి నీవే కూరిమి చేరగ రావె చెలి
వన్నెల చిన్నెల
కని విని ఎరుగము గదా ఇది ఎంతో వింత సుమా
కని విని ఎరుగము గదా ఇది ఎంతో వింత సుమా
కాలులే సతికి కన్నులే గీతు చతురులే పెనిమిటైనా
వన్నెల చిన్నెల
అలక లేలనె చెలీ అలవాటున పొరపాటదీ
అలక లేలనె చెలీ అలవాటున పొరపాటదీ
మురిసిపోవాలి చల్లని ఈ రేయి పరిమళించాలి హాయి
వన్నెల చిన్నెల
Great Beautiful ROMANTIC MELODIOUS SONG.
👌👌👌👌song inka inka vinale
Undi,,, anna chala chala
మిత్రులారా గమనించారా వెండితేరా పై రెండు చంద్రులు ఒకటి ఎన్టీఆర్ మరి ఆకాశానా నిండు జాబిలి!
టీవీ రాజు గారు ఇచ్చిన మహా అద్భుతాలు ఈ సాంగ్స్
Excellent romantic melodious evergreen song,
V happy no words to describe tq
ఆ గొంతులలోని మాధుర్యం వర్ణించటానికి మాటలు చాలవు.🙏🙏🙏
Chaala madhuramaina pata .Ntr action super
What does ‘vannela’ mean?
Old is gold.Very melodious evergreen song.
Nice romantic melodious evergreen song.
NTR and Anjali Devi abhinayam very good in the song.
Hats off to T V Raju Gariki
very good song. t.v.raju.music. fine.n.t.r.jai
Indianlegendn.t.ramarao.aasamayamuloshaiksaleempathranuathyadhbuthanghacheyagalaru.
It takes you to a new world
Good sang
What a song
Mesmerizing song.very pleasing to hear
ఆ అందగాడికి పోటీ ఈరోజు వరకు లేరు
Uusha Kannikanti now and never
Kalaniki thelusu
Eppatikee vundaru ntr is ntr
Super song
Enta ga my marapunche sahityam gana madhuryam leelamm gari gantadala ganam cheppa nalavi kadu andrula Annayya mana ramudu
టి.వి.రాజు గారి జన్మసాఫల్య పాటల్లో ఇది ఒకటి.. లీల గారి ఘంటసాల మాస్టారి.. గాత్ర మాధుర్యం తెలుగు జాతికి చిరకాల ఙ్ఞాపిక... అలాగే సాహిత్య విషయంలో .. శోభనపు పెండ్లి కూతురు " చాలులే సతికి కన్నులే గీటు చతురులే .. అని చిలిపిగా ఎత్తి పొడవటం.. అలవాటున పొరపాటని నాయకుడు తప్పు సన్నగా ఒప్పుకోవటం .. ఎంతచిలిపివూహ... ఇక ఆంధ్రుల అభిమాన అరవింద దళాయతాక్షుడి అందం గురించి... వు..హూ.. మాటలు చాలవు..
అలాగే 2008 లో అప్ లోడ్ చెయ్యబడిన ఈ పాటకు ఈరోజు వరకూ ఒక్క కామెంట్ లేదంటే ...
పి.ఆర్.కంకిపాటి
23/01/2013
t.v.raju music very good.ntr.grate.
Mahatmulaku comment chese arhatha e Kalam variki ledhandi antha god mahima idhi
Enta madhuryam Annayya ee patalu nenu 1950 Patlu chala ista padtanu sexyga okinta kuda kanapada kunda atintelivi ga sahityam lo Madhuri enta manoharam Anna
మన🎉ోరంజకమైన చక్కని
సాహిత్య పరమైన పాట
ఘంటసాల మరియు పి.లీల పాడారు. చక్కని
సంగీతం సమకూర్చారు టి.వి.రాజు
గారు.యన్.టి ఆర్ / అంజలి గార్ల అభినయం
బాగుంది.
You are right Sir. This could not have gone unnoticed. At time, some do not get the best they deserve. Nonetheless they are Great for ever!
What a subtle and sublime love! Yet again I reiterate we were and are fortunate for having been in that mesmerising era!!
Ntr chala andagadu. Mukku chitlistunte enta andamo
RangaRangaemlokamobaryabarthalvikoodakavala
ఎంతబావుంది ఈపాట
Amazing
Yinta goppa song ki
Comments cheysina cheyakapoyina
Asonglo vunday teeyadanam
Yeykkadikipotundi
Yilati songs vintey
Manasu yeynto hayigavuntundi
Ntr yeynta beautifulga
Vunnadu
Inevaru puttaremo bahusha ilanti aa nati nati natulu wwwwhhhhavvvv
3vami
NTR vs Jagan comment
no
NTR vs Jagan cm
Good and heart melting beautiful songs