TTD RADAM | టి. టి. డి వారి మత్స్యనారాయణ స్వామి ప్రచార రధం 2020

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • #TTD RADAM #మత్స్యనారాయణ స్వామి రధం #MSS
    భక్తి లో భాగంగా మత్స్యకార సంక్షేమ సమితి నిర్మావహిస్తున్న మత్స్యనారాయణ జయంతి ఉత్సవాలు ప్రతి సంవత్సరం జరుతున్నాయి..
    ఈ రధం గత 14 సంవత్సరాలు నుండి ప్రచారం చేస్తోంది..
    ఈ సంవత్సరం(2020) ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని సముద్ర తీరా ప్రాంత 165 గ్రామాలు ప్రచారం చేయడం జరిగింది..
    ఆంద్రప్రదేశ్
    మత్స్యకార సంక్షేమ సమితి
    reg. 859/2004
    తీరా ప్రాంత సంరక్షణ! మనందరి బాధ్యత!!
    సమితి నిర్వహించు 7రకాలు అంశాలు..
    1. విద్య
    2. వైద్యము
    3. క్రీడలు
    4. భక్తి
    5. స్వయం ఉపాధి
    6. గ్రంధాలయలు
    7. మాతృమండలి
    ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుండి నెల్లూరు జిల్లా తడ రామాపురం వరకు 972 కి.మీ పరిధి గల సముద్రతీరం వెంబడి సముద్రాన్ని నమ్ముకొని మత్స్యకారులు నివసిస్తున్నారు. వారిని చైతన్య పరిచి ఇకమత్యంతో అభివృద్ధి పంధాన పాయనింపచేసి మత్స్యకారులు అభివృద్ధి, తీరా ప్రాంత సంరక్షణ, ప్రధాన లక్ష్యాలుగా మత్స్యకార సంక్షేమ సమితి(MSS) 2004 ప్రారంభించపడింది..
    Fisheries Welfare Committee reg. 859/2004 Coastal Care! We are all responsible !! There are 7 types of elements to manage a set .. 1. Education 2. Medical 3. Sports 4. Devotion 5. Self-employed 6. Libraries 7. Parenthood Fishermen live on the seashore along the 972 km stretch of coastline from Andipuram to Nellore district in Srikakulam district of Andhra Pradesh. Developing fishermen, coastal protection, and mss began to be the main focus of their development.

ความคิดเห็น • 1