కళాకారులకు వందనాలు సింహాచల క్షేత్రంలో మేము కూడా భజన చేయాలి అనుకుంటున్నాము ఆకడ ఎవరిని కాంటాక్ట్ చేయాలి మకు అవకాశం ఉంటుందా sir మది అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ... సెరిబయలు గ్రామం
మిత్తులకు కళాభివందన ము . మీరు మారుతి గారు 63 04 29 48 50 ఈ వాట్సప్ నెంబరు కు మీ బృంద 0 పేరు . గురువు పేరు. 10 మంది సబ్యులు పేర్లతో పెట్టండి. ఆయన మీకు డేటు ఇస్తారు. వాయిద్య కళానారులతో సహా 10 మంది మాత్రమే. ఎక్కువ ఉంటే 2 వ బృందంగా పేరు నమోదు చేసుకోవాలి . నానెం 970184 9818 . నాకు పంపినా నేను ఆయన కు పంపిస్తా . నా పేరు శేశు బాబు అని . ఆయనకు చెప్పండి
Chala bagundi
Lyrics kaavaali sir
సూపర్ ఎక్సలెంట్ గా పాడారు
@@seenaiahbajanapatalu283 ధన్యవాదములు సార్
🎉🎉🎉🙏🏿🙏🏿❤❤👌🏻👌🏻
కళాకారులకు వందనాలు సింహాచల క్షేత్రంలో మేము కూడా భజన చేయాలి అనుకుంటున్నాము ఆకడ ఎవరిని కాంటాక్ట్ చేయాలి మకు అవకాశం ఉంటుందా sir
మది అల్లూరి సీతారామరాజు జిల్లా
పాడేరు ... సెరిబయలు గ్రామం
మిత్తులకు కళాభివందన ము . మీరు మారుతి గారు 63 04 29 48 50 ఈ వాట్సప్ నెంబరు కు మీ బృంద 0 పేరు . గురువు పేరు. 10 మంది సబ్యులు పేర్లతో పెట్టండి. ఆయన మీకు డేటు ఇస్తారు. వాయిద్య కళానారులతో సహా 10 మంది మాత్రమే. ఎక్కువ ఉంటే 2 వ బృందంగా పేరు నమోదు చేసుకోవాలి . నానెం 970184 9818 . నాకు పంపినా నేను ఆయన కు పంపిస్తా . నా పేరు శేశు బాబు అని . ఆయనకు చెప్పండి
ధన్యావాదాలు గురువుగారు
. మీరు అప్లోడ్ చేసిన వీడియోలు మీ బృందాని వేనా . బాగున్నాయి. '