ఫిజిక్స్ లో మొదటి నోబెల్ బహుమతి ఎవరికి, ఎందుకు ఇచ్చారో తెలుసా ?
ฝัง
- เผยแพร่เมื่อ 11 ธ.ค. 2024
- రోంట్‌జెన్ వాక్యూమ్ ట్యూబ్‌లో క్యాథోడ్ కిరణాలతో ప్రయోగాలు చేస్తున్నప్పుడు, కిరణాలు ట్యూబ్ యొక్క షీల్డ్ గుండా వెళుతున్నాయని గమనించాడు.
నవంబర్ 8, 1895న, రోంట్‌జెన్ తన ఆవిష్కరణను పబ్లిష్ చేయడానికి, అతని భార్య చేతి ఎముకల చిత్రాన్ని తీశాడు. అదే ప్రపంచంలో మొదటి X -ray
X- కిరణాల వల్ల, వైద్యులు శస్త్రచికిత్స చేయకుండానే శరీరం లోపల చూడడానికి వీలయ్యింది. తద్వారా వైద్యంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి.
ఇంకొక గొప్ప విషయం ఏంటంటే రోంట్‌జెన్ తన ఆవిష్కరణకు పేటెంట్ తీసుకోలేదు. ఇది ప్రజలకు ఉచితంగా అందుబాటులో ఉండాలని ఆయన భావించాడు. చివరికి తన నోబెల్ బహుమతి డబ్బును కూడా పరిశోధనల కోసం Würzburg విశ్వవిద్యాలయానికి విరాళంగా ఇచ్చాడు.
Good Information...
Thanks
తమ ఆవిష్కరణ లకు తామే బలై పోయినా ప్రపంచ స్థితి గతులు మార్చిన ఎంతో మంది విజ్ఞాన వేత్తలకు అందరకు శిరస్సు వంచి వందనాలు.
Respect 😔
Sir me explanation chala bagundi superb sir 👍 and great information sir 👍
థాంక్స్ బ్రో
నాలో కుతూహలం ఉంది😁
కుతూహలశాలకి స్వాగతం 🙏