భూమండలం ఇలా ఎందుకు తిరుగుతుంది? Earth's core in reverse mode! Strange! |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ต.ค. 2024
  • Earth's core in reverse mode! Strange! : Must Watch This Video To Know Latest Trending Live News Updates And Analysis, Subscribe Our Channel. #earth #earthcore #trendingnewstelugu #trendingvideo #telugunews #latestnewstelugutoday #todaynewstelugu #latestnewsupdate

ความคิดเห็น • 255

  • @Baboo-fc3ex
    @Baboo-fc3ex 2 หลายเดือนก่อน +36

    ఏదో ఒక ప్రళయం వచ్చి పోతేనే బాగుంటుంది ఈ ఈ నేరాలు-ఘోరాలు చూడలేకపోతున్నాము చిన్న బిడ్డలను రేప్ చేయడమేంటి చేసిన వారిని తప్పించడానికి మళ్లీ వత్తాసు పలుకుతున్నారు

  • @vasudevashyam6451
    @vasudevashyam6451 2 หลายเดือนก่อน +17

    మీరు మాట్లాడుతున్న విషయం మన పూర్వికులు ఎప్పుడో చెప్పారు దాని పేరే "పాతలలోకం" దీని గురించి మీరు విశ్లేషిస్తే చెప్పే సైన్టిపిక్ విషయాలు చాలా వస్తాయి ప్రేమ్.

  • @జైహింద్-ప4ఘ
    @జైహింద్-ప4ఘ 2 หลายเดือนก่อน +135

    మతంమీద ఉన్నంత శ్రద్ద మనకి ఈ భూమిమీద,లోపలనున్న అగ్గిమీద యాడుంటుంది సామి...,,నా దేవుడే తోపు,నామతమే తురుము అనుకుంటూ సాధ్యమైనంత త్వరలో మతపిచ్చిమార్పిడీలు చేసుకుంటూ చాల బిజీబిజీగా బతుకుతున్నారు..ఒక్కసారి మహాప్రళయంవచ్చినప్పుడు అప్పుడు మతము,మట్టిగడ్డలు కనపడక చేసినపాపాలు కళ్ళకు కనబడుతూ ఛీ కొట్టుకుంటూ సముద్రంలో కొట్టుకుపోవాల్సిందే....అప్పుడే కొన్నినిమిషాలు మాత్రమే ప్రపంచంలోని ప్రజలందరూ ఏకమయ్యేది..ప్రళయంలో ప్రయాణిస్తూ అందరూఒక్కటే అని తెలుసుకునేది...జై హింద్..

    • @narendarreddy8693
      @narendarreddy8693 2 หลายเดือนก่อน +6

      Nice

    • @ilamahesh3876
      @ilamahesh3876 2 หลายเดือนก่อน +2

      💯 correct chepparu sir

    • @jaishivaomkaaraa3107
      @jaishivaomkaaraa3107 2 หลายเดือนก่อน +6

      అప్పటివరకు హాయిగా కబ్జాలు చేస్కోవచ్చు.. 😂😂

    • @RadhaKrishna-qq4rg
      @RadhaKrishna-qq4rg 2 หลายเดือนก่อน +2

      very nice

    • @jabhay2699
      @jabhay2699 2 หลายเดือนก่อน +2

      Good message bro 😂😂

  • @charan12351
    @charan12351 2 หลายเดือนก่อน +30

    చాలా చక్కగా వివరించారు.... ధన్యవాదములు ప్రేమ్ గారు ❤

  • @ShivaShankar-c6e
    @ShivaShankar-c6e 2 หลายเดือนก่อน +1

    Sir కొంచెం మెల్లగా చెప్పండి sir మీరు అంత గట్టిగా చెప్తుంటే ఇప్పుడే పోతమేమో అని భయం వేస్తోంది 😮😢

  • @VenkiPasunooori
    @VenkiPasunooori 2 หลายเดือนก่อน +22

    అది ఎటు తిరిగినా పరవాలేదు కానీ నాకు జాబ్ చూడండి నేను ఖాళీగా ఉంటున్నాను ఇంట్లో

    • @nbkwdpu
      @nbkwdpu 2 หลายเดือนก่อน +2

      AP lo 20 lakh job offers vunnayi...try there

    • @BHUPATHIRAMU_
      @BHUPATHIRAMU_ 2 หลายเดือนก่อน +10

      మీరు ఏం అనుకోకపోతే నాతో సలహా ఖాళీగా ఉన్నాను అనే పదం అనడం నాకు నచ్చలేదు ఆలోచిస్తే చాలా పనులు ఉన్నాయి అవి చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి అవకాశాలు అనేవి మన దగ్గరకు రావు మనమే వాటిని శోధించి సాధించాలి ఈ రోజుల్లో రోడ్ సైడ్ ఫుడ్ అమ్ముకునే వాళ్ళు రోజుకి రెండు నుంచి మూడు వేలు సంపాదిస్తున్నారు అంటే నెలకు 70.000 వేల నుంచి 80.000 వేల సంపాదిస్తున్నారు ఆలోచించండి అవకాశాలు చాలా ఉన్నాయి జాబే రావాలని చూడవద్దు

    • @bhaskarjetla8872
      @bhaskarjetla8872 2 หลายเดือนก่อน +1

      ​@@BHUPATHIRAMU_Nice counter

    • @aachaaryahk
      @aachaaryahk 2 หลายเดือนก่อน +2

      😂😂😂😂😂

    • @VenkiPasunooori
      @VenkiPasunooori 2 หลายเดือนก่อน

      @@aachaaryahk good morning sir

  • @mendisatyanaryana2569
    @mendisatyanaryana2569 2 หลายเดือนก่อน +11

    భూమి ఎపుడు పుట్టింది... అని ఇప్పుడు భూమి అంతమయ్యే వరకు అలోచిస్తునే ఉన్నాము😂😂😂

  • @prabhubhushan2311
    @prabhubhushan2311 2 หลายเดือนก่อน +5

    పాపం విచ్చలవిడిగా చేస్తుంటే ఇలాగే అవుతుంది ,దేవుని ఉగ్రత ప్రజలపై దిగుతుంది చూడండి,సృష్టికర్తను మరచి సృష్టిని పూజిస్తే ఆ నిజదేవుడు ఊరుకోడు ప్రేమ్ జీ

    • @gismailismail4118
      @gismailismail4118 2 หลายเดือนก่อน +1

      Yes uwar rahe it

    • @challachandramouli9485
      @challachandramouli9485 2 หลายเดือนก่อน

      యేసు గాడే ఇలా రివెర్స్ తిప్పేస్తున్నాడు అంటావా😂😂😂
      గొఱ్ఱె బిడ్డా😅😅😅

  • @reddyvenkatesh7094
    @reddyvenkatesh7094 2 หลายเดือนก่อน +8

    Truth.always.wonders.that.is.nature.and.konawaladge.that..is.ever.live

  • @Narsangoud
    @Narsangoud 2 หลายเดือนก่อน +31

    3వ ప్రపంచ యుద్ధం,మత ఘర్షణలు మొ// న కారణాల వల్ల ప్రపంచ జనాభా లో 75% అంతం కావడం (పాపత్ములు మాత్రమే )...september 2024 నుండి ప్రారంభం అవుతుంది మరియు అతి భయానక పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. దైవం భూమిపై పుణ్యాత్ములను కాపాడటానికి 15/11/2024 (కార్తీక పౌర్ణమి )అవతరించబోతున్నాడు....

    • @venkateswararaokosuri7081
      @venkateswararaokosuri7081 2 หลายเดือนก่อน +3

      🤔🤔🤔🤔🤔🤔

    • @pradeepwww5244
      @pradeepwww5244 2 หลายเดือนก่อน +1

      Date తో సహా చెప్తున్నావ్

    • @puppalasrikanth8004
      @puppalasrikanth8004 2 หลายเดือนก่อน +1

      Intha analysis ela chesav bayya ...

    • @Ommahashakthimanikeswarimatha
      @Ommahashakthimanikeswarimatha 2 หลายเดือนก่อน

      ​​@@pradeepwww5244అవును అన్నగారు ఇది నిజం కాలజ్ఞానంలో ఉంది యనగుంది శ్రీ వీరధర్మజ మాతా అమ్మ వారు చెప్పారు 🙏

    • @30saicharan88
      @30saicharan88 2 หลายเดือนก่อน

      😳🤔🤔🤔

  • @rajnarendrachatla8706
    @rajnarendrachatla8706 2 หลายเดือนก่อน +3

    ప్రతీ డెభై సంవత్సరాలు అన్నారు సర్ అరవై ఏళ్ళ కు ఒకసారి కావచ్చు ఏడాది పేర్లు అరవై ఒకటి మళ్ళీ అదే వస్తుంది కదా

  • @jacobpaul8012
    @jacobpaul8012 2 หลายเดือนก่อน +6

    Prem garu , God is infinite . But Man is finite!

  • @iiigraghu
    @iiigraghu 2 หลายเดือนก่อน +1

    Excellent Presentation 🌹

  • @anilmudigonda4406
    @anilmudigonda4406 2 หลายเดือนก่อน +1

    Good Analysis Sir...👏👏

  • @Joguhareesh537
    @Joguhareesh537 หลายเดือนก่อน

    త్వరగా అంతం కావాలని కోరుకుంటున్నాను దేవుడా 🙏🙏🙏🙏🙏🙏

  • @laxminarayanar.laxminaraya8276
    @laxminarayanar.laxminaraya8276 2 หลายเดือนก่อน +3

    Mevala chala visayala telustanaya thanks ❤

  • @vasanthkumar4958
    @vasanthkumar4958 2 หลายเดือนก่อน +1

    Jai Bharat Jai Hind 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @perumallaranganath7529
    @perumallaranganath7529 2 หลายเดือนก่อน

    Chala manchi content chepparu Prem garu thank you

  • @kvkprasad5518
    @kvkprasad5518 2 หลายเดือนก่อน +7

    ప్రేమ గారు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు

  • @madhavipakalapati9185
    @madhavipakalapati9185 2 หลายเดือนก่อน +1

    PREM GARU GOD BLESS YOU PAPAM PREGETHA PRALAYAM VASTHUNDE RAJAKEYANAYAKULU KUYUKTHALATHO DESANNI NASANAMCHASTHUNNARU THAPPADHU PRALAYAM JAI HIND

  • @VannelaSuresh
    @VannelaSuresh 2 หลายเดือนก่อน +4

    సూపర్ 🙏💯💯🤝🤝

  • @SriramaPheelkhana-py8gb
    @SriramaPheelkhana-py8gb 2 หลายเดือนก่อน +2

    Fresh information 🙏 with perfect analysis 🙏

  • @PotlaPeter
    @PotlaPeter 2 หลายเดือนก่อน

    Super brother God bless you peter potla

  • @TheKonala
    @TheKonala 2 หลายเดือนก่อน

    ನಮಸ್ತೆ ಪ್ರೇಮ್ ಜೀ 🙏🙏🙏
    Amerika leaders & terrerrist must
    Want to know this
    Then people in the world living peacefully

  • @DINESH-DARELLI
    @DINESH-DARELLI 2 หลายเดือนก่อน +7

    ఇన్నర్ కోర్ రీసెర్చ్ వద్దులెండి దాని మీద కూడా టాక్స్ కట్టమంటారు

  • @rajashekhar2212
    @rajashekhar2212 2 หลายเดือนก่อน +3

    చాలా మంచి మ్యాటర్ తెలియజేశారు ప్రేమ్ గారూ

    • @sarabuvenkateswarlu8425
      @sarabuvenkateswarlu8425 2 หลายเดือนก่อน

      దిక్కులు, ద్రవాలు మార వచు

    • @srinathguru2553
      @srinathguru2553 2 หลายเดือนก่อน

      Aadi mokam

  • @bvmohanrajbvmr5013
    @bvmohanrajbvmr5013 2 หลายเดือนก่อน +1

    Bharat mata ki jai... Vande matram...🚩🚩🚩

  • @srinivask8109
    @srinivask8109 2 หลายเดือนก่อน +1

    Not only floods and over heat
    Seasons may change for all countries, time of the season may also change many changes may take place

  • @janardhanarao1054
    @janardhanarao1054 2 หลายเดือนก่อน +1

    Jay PREM garu Jay Hindu Jay Bharat Jay

  • @rajeshrachamalli8019
    @rajeshrachamalli8019 2 หลายเดือนก่อน +2

    These are beyond our control, so please live today happily.

  • @RakeshKomuru-wf2rl
    @RakeshKomuru-wf2rl 2 หลายเดือนก่อน +1

    Prem gaaru morning 5:30 am lopu Velturu vastundhi, Evening 7:00 pm or 7:05 pm ki Cheekati avuthundhi nenu baaga gamanistunaanu.

  • @hanumap1001
    @hanumap1001 2 หลายเดือนก่อน +2

    100% correct sir

  • @mlddlm
    @mlddlm 2 หลายเดือนก่อน +4

    SIR, పంచభూతములు మిక్కుట మైన వేండ్రముతో లయమై పోవును. దేవుని వాక్కు.

    • @rajfarrington7984
      @rajfarrington7984 2 หลายเดือนก่อน

      This should be done

    • @rajfarrington7984
      @rajfarrington7984 2 หลายเดือนก่อน

      BIBLE verses 2Peter 3:10-12
      10 అయితే ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములును కాలిపోవును
      11 ఇవన్నియు ఇట్లు లయమై పోవునవి గనుక, ఆకాశములు రవులుకొని లయమైపోవు నట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవు నట్టియు,
      12 దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను.

  • @dthdigital8323
    @dthdigital8323 2 หลายเดือนก่อน +6

    నిజమే కావచ్చు

  • @Venkateshwarluk-mm6kb
    @Venkateshwarluk-mm6kb 2 หลายเดือนก่อน

    Very good teesukelli naasalo padeyandi

  • @TrueisGod94
    @TrueisGod94 2 หลายเดือนก่อน +1

    Natural gas, crude oil, bore well, gold mine's,, iron ore, coal mining etc teestune unte akkadi gap filling bcheyataniki natural earth quakes, tsunami etc vastayi. Konni chotla 1 km width sqkm varaku house's trees etc earth lopaliki pothayi ranunna time lo.

  • @MahitejaReddy-rr3tb
    @MahitejaReddy-rr3tb 2 หลายเดือนก่อน +1

    JAI HANUMAN 🚩

  • @srivatsavapalaparthy2600
    @srivatsavapalaparthy2600 2 หลายเดือนก่อน +1

    Mr.PREM JI GARU 🙏 THANKS FOR UR GREAT INFORMATION GIVEN BY EARTH 🌎 REWALWING OPPGIT RUNNING REVER TURNING IT'S VERY IMPORTANT

  • @gaddamdevalaxmi2848
    @gaddamdevalaxmi2848 2 หลายเดือนก่อน +1

    Pream garu july 14 roju timple mistary door opening .

  • @mnarasimharao6889
    @mnarasimharao6889 2 หลายเดือนก่อน +3

    వెదవమాటాలు చెప్పకూడదు

  • @laxmankolpula2361
    @laxmankolpula2361 2 หลายเดือนก่อน +1

    Mee Sound clarity leedhu Sir

  • @iiigraghu
    @iiigraghu 2 หลายเดือนก่อน

    If you want to explore the depths of the ocean, you may want to go to the deepest part: the Mariana Trench. This trench has a maximum depth of 11 kilometers (around 7 miles) and is almost five times wider than it is deep.

  • @eswarrajani2857
    @eswarrajani2857 2 หลายเดือนก่อน +1

    ఆర్యా ప్రేమ్ గారు ఈ సృష్టి రహస్యం వేదాలు లలో ఉంది కదా ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు జరగదు సెకెండ్ లో కోట్ల వంతు తప్పు జరగదు. అది పరమాత్మ ఆజ్ఞ .
    అందుకే భూమి ఒక భూతం ,భూదేవి అంటే దేవత అంటే శక్తి అది కనిపించదు.
    ఏ జంతువు నాశనం చేయనిది మానవుడు ప్రకృతిని నాశనం చేస్తున్నాడు. హెచ్చు తగ్గులు ఉంటాయి ఏమీ భయం లేదు

  • @iiigraghu
    @iiigraghu 2 หลายเดือนก่อน

    Except for the crust, no one has ever explored these layers in person. In fact, the deepest humans have ever drilled is just over 12 kilometers (7.6 miles). And even that took 20 years! Still, scientists know a great deal about Earth's inner structure.11 Nov 2019

  • @nageswarraob7685
    @nageswarraob7685 2 หลายเดือนก่อน +1

    👌👍

    • @singaiahvaka1883
      @singaiahvaka1883 2 หลายเดือนก่อน

      శ్రీ రామచంద్ర మిస్సన్ సత్యోదయం పుస్తకం లో మాస్టర్ గారు ఈవిషయం ముందే తెలిపి యున్నారు

  • @UdayasBhanu
    @UdayasBhanu 2 หลายเดือนก่อน

    It's like a heart beat... Nothing to worry about... V humans may be new but it's normal for the earth...

  • @veerabhadraraoseelam9003
    @veerabhadraraoseelam9003 2 หลายเดือนก่อน +4

    Yedu uullaku oka uuru miguluthundhi ani kaala jnaanam cheppindhi nijam ayye time vacchinatlu undhi

  • @Venkatesh-r4b
    @Venkatesh-r4b 2 หลายเดือนก่อน

    Jaisreeram

  • @mamanekuemkavali7134
    @mamanekuemkavali7134 2 หลายเดือนก่อน

    Time is not constant... Manaki oka roju tagadam laga em undadu... It's our thinking...

  • @sriakhilsukavasi6487
    @sriakhilsukavasi6487 2 หลายเดือนก่อน +1

    god save all us no fear

  • @kiranboyz
    @kiranboyz 2 หลายเดือนก่อน +2

    Nice 👍 info sir 4m u

  • @ShekarChandra-jq1oz
    @ShekarChandra-jq1oz 2 หลายเดือนก่อน

    Voice clarity ledu chala videos nundi . Check cheskondi

  • @SivaKumar-rn3qe
    @SivaKumar-rn3qe 2 หลายเดือนก่อน +2

    High Alert

  • @shanthi4620
    @shanthi4620 2 หลายเดือนก่อน +1

    సార్ మానవ జాతి ఎక్కడకు పోదు పోతే కొంత మంది పోతారు మానవుడు వుంటే నే దేవునికి వునికి లేక పోతే దేవున్ని వునికి కోల్పోయింది

    • @Cheetah4709
      @Cheetah4709 2 หลายเดือนก่อน

      ఎందుకు మానవ ఉనికి ఈ ఒక్క గ్రహం మీదనే ఉంది అని అనుకుంటున్నావు... ఈ ఒక్క గెలక్సీ లో ఎర్త్ మానవులు ఉన్నారు, గెలక్సీ లు దాదాపు 200 బిలియన్స్ గెలక్సీ లు ఉన్నాయ్, అందులో జీవం ఉండే అవకాశాలు 1000% ఉన్నాయ్, ఈ ఎర్త్ ప్లానెట్ పూచిక పుల్లతో సమానమే కదా,

  • @srinusrinivas7880
    @srinusrinivas7880 2 หลายเดือนก่อน

    Right Angle & Left Angle Stachu Angle 3 Angle s Rotator L, S, P, . 3inOne Rotator 1 va Bhumi, 2 va Bhumi 3 va Bhumi

  • @manikprabhu7344
    @manikprabhu7344 2 หลายเดือนก่อน

    ❤❤❤🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳Hyderabad....

  • @narayanansreddy
    @narayanansreddy 2 หลายเดือนก่อน

    Core become crust
    Crust become core
    Just change for reformation
    That's it.

  • @iiigraghu
    @iiigraghu 2 หลายเดือนก่อน

    How many km is the depth of the Earth?
    The centre of the Earth is 3,958 miles or 6,371 kilometres deep from the crust and the mantle part of the Earth's interior. The borehole of the planet can be 12km deep on average. Ans. The centre of the Earth has an increasing temperature with a pressure of 3.6 billion atm.

  • @srinivaspallerla6111
    @srinivaspallerla6111 2 หลายเดือนก่อน +2

    ప్రేమ గారు భూమి మీద సగం జనాభా తాగాలి జనాభా.

    • @seethasreenivas3730
      @seethasreenivas3730 2 หลายเดือนก่อน +2

      ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోవద్దండి ,, ఆ తగ్గాల్సిన సగం జనాభాలో మీరూ, నేను, మన కుటుంబాలు ఉండాలా వద్దా?

    • @praveenkumar-ro4xu
      @praveenkumar-ro4xu 2 หลายเดือนก่อน

      నాకు తాగడం అలవాటు లేదు బ్రో

  • @ravikulkarni9287
    @ravikulkarni9287 2 หลายเดือนก่อน

    నాకు ముందే తెలుసు.మొన్న నే ఎలియన్స్ నా తోని చెప్పారు.వల్ల తోని రమ్మన్నారు నన్ను కూడా.ఈగ బ్యాగ్ లు రడీ చేసుకోవాలి.అంత లోనే మహానుభావులు మీరు చెప్పారు.

  • @I_love_my_country_India
    @I_love_my_country_India 2 หลายเดือนก่อน

    To my knowledge, earth is like a cooling metal boll from hot boll , inner core will cool one day and becomes like a moon,
    and about rotation - it’s like a ball rotating with a string attached to it, after few rotations it will slow down and rotates reverse 😶‍🌫️😶‍🌫️😶‍🌫️

  • @sunithajee3881
    @sunithajee3881 2 หลายเดือนก่อน

    Sri mad Bhagawatam lo sristi ( creation) gurinchi vipulamga undi

  • @radhaprameela
    @radhaprameela 2 หลายเดือนก่อน +1

    💯💯💯💯💯

  • @nallacheruvuaditi4893
    @nallacheruvuaditi4893 2 หลายเดือนก่อน

    Nice sir🎉🎉🎉

  • @murthybommalla413
    @murthybommalla413 2 หลายเดือนก่อน +1

    Scientists కేవలం 5200 kms ఉందంటున్నారు అసలు ఈ సృష్టిలో 14 లోకాలు ఉన్నాయి మనం ఉన్నది మధ్యలో లోకంలో scientists భూమి కింద ఉన్నంతవరకే పరిశోధన చేయగలుగుతారు అంతకంటే ఎక్కువ అంచనా వేయలేరు
    ఈ కలియుగం అంతమయ్యే వారికి బహుశా మీరు చెప్పింది కావచ్చు సర్వేజనా సుఖినోభవంతు

  • @LakshmiNarasammaChavali-eo8dx
    @LakshmiNarasammaChavali-eo8dx 2 หลายเดือนก่อน

    Ravachu kadu aa paristhitulu melligaa start ayyaayi seasons atu etu jarugutunnaayi

  • @vishwamitra6516
    @vishwamitra6516 2 หลายเดือนก่อน

    Earth & Sun ever 11 year ki switching automatic ga thirugu తుంది kada

  • @sreenivasrao5134
    @sreenivasrao5134 2 หลายเดือนก่อน

    No problem still hyderabad price increases sir

  • @nagunageswararao5nagu557
    @nagunageswararao5nagu557 2 หลายเดือนก่อน

    Bhumi reverse tirigity malla kalam venakki velli big bank tho end avutama emiti😊 ledha e kalalu anni reverse ga vastayemo sitakalam tho start ayye enda kalam tho end avutundhemo 😮

  • @kummarinagesh5447
    @kummarinagesh5447 2 หลายเดือนก่อน +1

    JAI SRI RAM ⛳️

  • @RadhaKrishna-qq4rg
    @RadhaKrishna-qq4rg 2 หลายเดือนก่อน

    Druvalu marutai, north pole and south pole shifting

  • @RameshSunkara-b7h
    @RameshSunkara-b7h 2 หลายเดือนก่อน

    I don’t think we need to worry about it. It’s a phenomenon that occurs every 70 years.

  • @saiprottex6325
    @saiprottex6325 2 หลายเดือนก่อน

    Sir white noise coming please check

  • @Rajasekhar71475
    @Rajasekhar71475 2 หลายเดือนก่อน

    Reverce. కాదు speed తగ్గింది.

  • @pruthvinath.s3890
    @pruthvinath.s3890 2 หลายเดือนก่อน +1

    Kurukshetra lo sri krisna chaparu kada kali yugam 5,00,000 years ani dantlo nearly 6000 years mogisindi

  • @DKD183
    @DKD183 2 หลายเดือนก่อน

    yemundee...bhuummeeda paapala baruvu pysaachikatwalu mithimeeripoye koddee bhuumaatha asahananiki lonavuthu untindi mari...sahananiki maaruperyna bhuumaathanu yennorakaaluga kastapeduthunnaam...yeoka roopamlo return isthundi buumi kuda..

  • @arunkumar-w9c9v
    @arunkumar-w9c9v 2 หลายเดือนก่อน

    Sir, please consider to replace with a better mic. Phone speakers are releasing sparkling sounds when you stress you voice.

  • @mhnkar
    @mhnkar 2 หลายเดือนก่อน

    Dear Sir, scientists are already breaking their heads on this topic.
    I think with my zero geo knowledge and some common sense that this is perfectly normal, given the independence of outer crust and inner core from each other. No need to complicate simple natural events.

  • @sunithajee3881
    @sunithajee3881 2 หลายเดือนก่อน

    Manishi pothe Bhumi ki pattina Peeda poyi hayiga untundi…
    What has to happen will happen

  • @islavathnarsimharao4850
    @islavathnarsimharao4850 2 หลายเดือนก่อน

    Mathnmadham tho itara desala meeda dongalaga nakki dadulu chese rakshasa jathi antham kavali,

  • @rajeshrachamalli8019
    @rajeshrachamalli8019 2 หลายเดือนก่อน

    Animals or Nature never bother about these, they live today.

  • @DgurgeniDarby
    @DgurgeniDarby 2 หลายเดือนก่อน

    అయ్యో ఈ భూమి ఇంకాఈ భూమి ఆకాశము ఒక 1300 yrs లోపునాశముఖబోతున్నది

  • @shanthi4620
    @shanthi4620 2 หลายเดือนก่อน +2

    మన మోడి గారు దేవుడు పంపిన బిడ్డ కదా సార్ మోడి గారు చూసుకుంటారులే సార్ భయం పడగాకండి ఎవ్వరూ

  • @tmanjunathmanu9092
    @tmanjunathmanu9092 2 หลายเดือนก่อน

    Voice is not clear from 4days
    But earlier it was good but from past 1week the voice is not good

  • @MaddllaSuribabu
    @MaddllaSuribabu 2 หลายเดือนก่อน

    Ok Suppur. Ys.msb

  • @PadmaVathi-rl8ic
    @PadmaVathi-rl8ic 2 หลายเดือนก่อน

    Kalki devudu vache varuku untundhi just idhi starting matrame.

  • @sudhavlogs8427
    @sudhavlogs8427 2 หลายเดือนก่อน +2

    Raani saami. Meru aapaleru kadaa....

    • @rajfarrington7984
      @rajfarrington7984 2 หลายเดือนก่อน

      No one will able to stop anything

  • @s.r.subhashini5838
    @s.r.subhashini5838 2 หลายเดือนก่อน

    Our govt can privatise inner core nd collect GST

  • @ramakrishnaganthakoru6470
    @ramakrishnaganthakoru6470 2 หลายเดือนก่อน

    Sri HIV in Tripura college students 😔😔😔

  • @ganesh-pt5nh
    @ganesh-pt5nh 2 หลายเดือนก่อน +13

    #పంజాబ్_పతనం_మొదలయ్యిందా… ?

  • @suvarnaraju5439
    @suvarnaraju5439 2 หลายเดือนก่อน

    Yaivaaru chepalaidhani aanavadhu please jesus is your saviour

  • @faridpathan8292
    @faridpathan8292 2 หลายเดือนก่อน

    Muhammad s.a.w already said there will a day mankind witnesses sunrise from West. Once people witness it the doors of the God's mercy will be closed. So rush for the mercy and please of Allah s.w.t.

  • @Chanandkumar-e1k
    @Chanandkumar-e1k 2 หลายเดือนก่อน

    Jai shree Ram

  • @rajeshgh9457
    @rajeshgh9457 2 หลายเดือนก่อน

    Asalu scientist la ku ela thelusu earth inner core is rotating in reverse ani🤔

    • @iamymvishnu
      @iamymvishnu 2 หลายเดือนก่อน

      naku adhe anipinchindi bro😊

  • @suryaprakash-ji2qj
    @suryaprakash-ji2qj 2 หลายเดือนก่อน

    Nothing will happen as it is whare it is

  • @hawk_1234
    @hawk_1234 2 หลายเดือนก่อน +1

    Earth is hollow. Read " the hollow earth" book.

  • @NarayanYeligapu
    @NarayanYeligapu 2 หลายเดือนก่อน

    Papamu chala perigi poinadi cheppalenu anta bhoomi barinchaleni anta

  • @SitaraniKondepudi
    @SitaraniKondepudi 2 หลายเดือนก่อน

    July 14th puri jagannadhudi secret rooms terustaruta pralayalaki nandi avutundemo chuddam

  • @Harish_mudhiraj-2025
    @Harish_mudhiraj-2025 2 หลายเดือนก่อน

    ఇంకా ఈ యుగం అంతమయ్యే వరకు 4,26,000 సంవత్సరాలు పడుతుంది.

  • @yaswanthreddy9489
    @yaswanthreddy9489 2 หลายเดือนก่อน +1

    First view by me