DEKU DEKU FULL SONG | SINGER PRABHA | SINGER LAVANYA | ATTAKODALUSONGS|SRINIVAS MELODYS
ฝัง
- เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
- DEKU DEKU FULL SONG | SINGER PRABHA | SINGER LAVANYA | ATTAKODALUSONGS|SRINIVAS MELODYS
CREDIT'S...
CHELUKALA SRINIVAS YADAV PROJECT
LYRICS : RAJENDER KONDA
MUSIC : KUMAR
SINGERS : LAVANYA , PRABHA
DOP , EDITING , DI : ARUN JAGATI
CAST : POOJA NAGESHWAR , ANUSHA , SWETHA , VAMSHI KRRISHNA ,
POSTER : RANA
PRODUCER : CHELUKALA SRINIVAS YADAV
SPECIAL THANKS : RED MEDIA [ 9110736245 ]
NARVA GRAMA PRAJALAKI..🙏
JADI RAM , JADI RUPESH ,PRASAD , SRINU ,LUCKY MALLESH ,KARTHIK NANDHU
#dekudekufolksong #poojanageshwar #singerprabha #singerlavanya #newfolksongs #trending #folksongs #newfolksongs #latestfolksongs #lavanyafolksongs #opilagavenkatisingerprabha #folkmusic#attakodalusongs#attakodalasongs#attammasongs#kodalusongs
Pillodu padina song entha mandhiki gurthu vacchindhi like cheyyandy mawa😂
🖐😅😅
Yes bro😅😅😅
Ekkada dhorukathadhi bro
This Song ❌Pillodu Song 💯✅✅😂😂
😂@@sp._beats
ఆ పోరడు పాడిన పాట గుర్తుకొచ్చి నవ్వినవాళ్ళు 😂😂😂😇😇😇😇
😂😂
😂😂😂😂
😆😆😆😆😆😆😆😆😆😆
😅😅😅😅😅
Nenu kudaa.. 😊😂
ఈ సాంగ్ లో లాస్ట్ లో బుల్లెట్ బండి హైలైట్ 😂😂👌👌👌
2:08 దగ్గర పెద్ద వంకాయను చూపించారు ఏంది మావా.....😅😅😅😅
Avi Ave mama
😂😂😂
😂😂
1.25 ki sorakayani kuda chupincharu
Insta lo chusi vachinavallu like kotu deku ki
Reall bro nenu vchina
Yes bro 💯
సూపర్ ఈ పాట ఎన్ని సార్లు విన్నా బోర్ కోటాడి సూపర్❤❤❤
❤😅
3:37 3:40
ఇది ఒక పెద్ద భుతూ సాంగ్.. నేను చిన్నప్పుడు మా ఇంటి ఎదురుగా ఒకతను భుతులతో పాడే వాడు.. అందరం నవ్వుకునే వాళ్ళము
athagaru uummmm..🙋🙋🙋🙋
Athagari gudha chala pedhaga undhi bhayya
😍😍👌
I don't understand Tamil language. I am Gujarati. But it is said that music has no end. Whoever it is brings joy to human beings. I consider music to be God, after the words meet the music and the music reaches the minds of the people. A very good song has been made. Kudos to the entire team who made the entire song I loved it.... Pooja Nagswar is my favourite❣
😂❤Pooja.Prabha🎉Srinivas😅Song.Chala❤Bagundhi.Acting.Bagunndhi❤
Enkka 3 minutes waiting ✋️
కావల్సినంత డబుల్ మీనింగ్ విజువల్స్ &లిరిక్స్ వున్నాయి
Arey @vamshi krishna ga ❤
🖤🔥
Huuu nagarjunaaa..... Athaa...... 😂😂😂
Blast.....new trending song 🥳🥳🥳🕺🏻🕺🏻🕺🏻🕺🏻🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳
We to waiting
Pata super
సూపర్ సాంగ్ ❤
కొత్తగా పెళ్లయిన మొగుడు పెళ్ళామ్స్ కి సెట్ అయ్యే విధంగా చాలా అద్భుతంగా వాడారు😊
Lovely 🌹😍🌹 song 💞
POOJA U R LOOKING VERY NICE IN THIS SONG AMA 👍, LAVANYA NICE SONG AMA 👌👍
సూపర్..🎉కంగ్రాట్స్ వంశీ.... శ్రీను అన్న...
Super
👌🏾
Vanakaya 😅😅 personal
Nice song srinanna
❤❤❤
Lavanya ❤❤❤❤
❤
Chala chala bagundi
ఈ జానపదం ఎటు వొతుందిరో దేవుడా 🫢🤦♂️
Janapadamlo ilantivi eppati nundo vunnavi bro,
Neeku theliyadu kabolu
Mee thathalu vunte adugu
Super lyrics chitti.inkaa ni acting kosam cheppalem vere level ❤❤
All departments super
Nice❤
Sepur brother 🔥
1:50 daggara arati pallu😂😂
Super song ❤❤❤
సభ్య సమాజానికి ఏమి మెసేజ్ ఇస్తున్నారు
dekumanna vallani dekali ani isthunnaru msg😂😂😂
అయ్యో దేకు దేకు అన్న
గొంతన్న నన్ను
దేకడెమత్త
నీ కొడుకు
కోడలా నీ సోకు
సాలు సాలు ఆయనే
అందుకే దేకలే
నా కొడుకు
సల్ల సల్లగున్న
ఆ సందుల
సెయ్యి వట్టడెమత్త
నీ కొడుకు
అయ్యో సీకటేలయ్యింది
సందులోన సలి
అట్టెట్ల వడుతాడే
నా కొడుకు
అయ్యో ముట్టడేందే
సెయ్యి వట్టడేందే
అత్త నీ కొడుకు
అట్టిట్ట చెత్తడేందే అత్త
అయ్యో దేకు దేకు అన్న
కొంతన్న నన్ను
దేకడెమత్త
నీ కొడుకు
కోడలా నీ సోకు
సాలు సాలు ఆయనే
అందుకే దేకలే నా కొడుకు
ఇంట్ల నీళ్ళు పోసి
పెంచిన ఆ పువ్వులను
పట్టించుకోడత్త
నీ కొడుకు
నువ్వు ముట్టుకుంటే
మట్టి వెట్టమంటవని
పట్టించుకోలేదే
నా కొడుకు
కోరి కోరి గొంత
పండ్లు గొందమంటే
పండ్లు కొనడత్త
నీ కొడుకు
పండ్లు గొంటే
పొద్దువోతదేమోని
మల్లొచ్చి కొంటాన్నడే
నా కొడుకు
పండ్లు గొంటలేడే
పూలు ముట్టలేడే
పానమంతనొప్పి నొప్పి
చేత్తడెందే అత్త
అయ్యో దేకు దేకు అన్న
గొంతన్న నన్ను
దేకడెమత్త
నీ కొడుకు
కోడలా నీ సోకు
సాలు సాలు ఆయనే
అందుకే దేకలే నా కొడుకు
గుడిసేలున్న గా
గుళ్ళనియ్యమంటే
లొల్లి చేత్తడత్త
నీ కొడుకు
పని మీదున్నోన్ని
పిలిసి గుళ్లడిగితే
లొల్లి వెట్టడయే
నా కొడుకు
నే పనిమీదుంటేనే
లొల్లి లేపి నన్ను
గెల్లకిత్తడత్త
నీ కొడుకు
పోనిలేవే
నీ మీద ప్రేమతోనే
గెల్లకిచ్చిండెమొ
నా కొడుకు
లొల్లి చెత్తడెందే
గెల్లకిత్తాడెందే
అత్త నీ కొడుకు
నాకెట్ల దొరికినాడే
అయ్యో దేకు దేకు అన్న
గొంతన్న నన్ను
దేకడెమత్త
నీ కొడుకు
అయ్యో కోడలా నీ సోకు
సాలు సాలు ఆయనే
అందుకే దేకలే నా కొడుకు
ఉడుకవోత్తుందంటే
ఇసన కర్రాన్న వట్టి
ఊపడేమత్త
నీ కొడుకు
ఊపి ఊపి
సేతులు అరిగేనని
ఎగలేకవోయినడే
నా కొడుకు
అయ్యో ఉడికిచ్చిన
బువ్వ మూతిప్పివెడితే
తినక తిడుతాడే
నీ కొడుకు
నువ్వు ఉడికిచ్చిన
బువ్వ రోజు తినలేక
తిట్లా వంకవెట్టే
నా కొడుకు
జర్రా వూపడేందే
బుక్క వెట్టడేందే
అప్పుడు దేకి దేకి
ఇప్పుడు దేకడేందే అత్త
దేకు దేకు అన్న
గొంతన్న నన్ను
దేకడెమత్త
నీ కొడుకు
కోడలా నీ సోకు
సాలు సాలు ఆయనే
అందుకే దేకలే
నా కొడుకు
గొంతన్నా దేకడే
నీ కొడుకు
ఓసి కోడల నీ సోకు
సాలు సాలు ఆయనే
అందుకే దేకలే
నా కొడుకు
💥🙏Thank You 🙏💥
Please Subscribe Friends
Lyrics kastha ibbandi pettina action tho manage chesaru 😊
2:08 దగ్గర వంకాయ was personal 😂
Almost అత్త కోసమే చూశాం అనుకొ 😂😂😂😂
Very nice song
Nice mama😍
Director evaro gani vadu kamandu
attaa kodalu relationship
Atha thodalu chusavaa mawaa ..hmmmmmm
Dhekali bro 😂
Inkedo andaamanukunnaav kani analekapothunnav ardamaindi bro😂
Bale undhi song
గుడ్ మార్నింగ్ థాంక్యూ పూజ వెరీ గుడ్ పిల్ల సూపర్ స్టార్ సాంగ్ వెరీ గుడ్ మార్నింగ్ థాంక్యూ బంగారం సూపర్ స్టార్ సాంగ్ 💋💔💋💔🥀💚🌹🌠💯🌅❤️👍🏽👄💟🎆🎇🌷🌠🌹💚🥀🥀💔💋
Athanu chuse lopu a pata ayipoyindhi 😅
పూజ గారు ఇలాంటి సాంగ్స్ చేయకు ప్లీజ్.
Double meaning minded vallu like esukondi 😁😂
ok
Lavanya garu ilanti patalu padakandi plz
Nice bro song work out ayyindi
Dark
Endhi ra song total adult song
Mekeup..ekuvindi
🤔🤭
లావణ్య అక్క యాడ దొరికింది అక్కా ఈ పాట 😊😂😂😂😂 సూపర్ పాడారుఅక్కా🥳🥳🥳🥳🥳🥳
ఇలాంటి సాంగ్స్ తీసేబాదులు దేశానికి పనికి వచ్చే సాంగ్స్ చేయండి 🙏🙏🙏
Autey super ga vnavu nuvu naku kavile chepp ripal evu village namu akkada chepp ripal evu🤔🤔
ఏందీ ఈ సాంగ్
Em బాగాలేదు song
Puja nageswar garu mevi privious songs బాగుంటాయి... Elanti songs nduku చేస్తున్నారు meru
చిన్న తనంలో ఘోరమైన బూతు పాట ఇది
Full duble meaning song
😢
Telangana lo kuda unaru heroines manam m gathi leka lemu , Telangana ejath kapadandi
కిందిస్తయ్ వల్లుకు అర్దం కాదు మీముం డిగ్రీ IAS ips మరియు పొరంబోకు కి అర్దమౌతుంది
Promo nene highlet song lo ledu
Ante ra song
Full of double meaning song Generation yadikipotundo emo
అత్త కోడలు ఇద్దరు మంచి రసపట్టు మీద ఉన్నారు
మామ మంచం మీదకి ఎక్కి అత్త సంగతి చూస్తాడు
కొడుకేమో కొడలి కొంగు సంగతి చూస్తాడు....
అత్త రోల్ అల్లుని రోకలి పోటు పొడవచ్చని
భలే రాసిండు కసి కవి రచయిత గాయకులు
సూపర్ లిరిక్స్.....
ఎందుకు ఇలాంటి పాటలు రాస్తారు రా ఏమైనా ఉపయోగపడే పాటలు రాయండి రా బాబు
Patalo vankayale high let😂
Manchi time lo oka chetha song chesav pooja
Music mathram super vundhi
మోటర్ కరెంటు పోయింది 😅
😂😂
😂😂😂am song anna edhi
Bro orginal song pettandi bro 😅
From 1:22 lyrics 😂😂
ఒకప్పుడు యూట్యూబ్లో పల్లె పాటలు వింటే పల్లె అందాలు చిన్ననాటి జ్ఞాపకాలు మనసుకి ఎంతో ఆనందం కలిగించేవి,,, ఇప్పుడలాంటి సాంగ్స్వింటే మాత్రం యూట్యూబ్ నే ఎవరు దేకరు.. 😭
అందుకే అన్నాడ అన్న బ్రహ్మం గారు
😅 uh VCC @@govardhanreddy6103
@@govardhanreddy6103se ek😮
Ippudu unna trend bro parledu ee song tappuga em ledu
Dhekaku 😂😂
Super song ❤
Super 😊
ఇందులో అత్త హైలెట్
మ్యాటర్ ఉంది, మీటర్ ఉంది , మోటార్ ఆను ఎపుడు చేస్తారు అబ్బా
పాటలో అర్థం ఎలా ఉన్న, వినడానికి చాలా బాగుంది 👌మ్యూజిక్, యాక్టర్స్, ఎక్సప్రెషన్స్ అన్ని సూపర్ 👌👌అత్త చివరిలో ఒక ఊపు ఊపింది బైక్ మీద 😄👌👌కోడలు ఎక్సప్రెషన్స్ సూపర్ 👌👌👌
అది దేకు ధెకు కాదు అనుకుంటా బ్రో, మీరు తప్పు పాట అది, నాకు ఇంకేదో అనిపిస్తుంది అదే కదా, హా పిల్ల అలాంటి మూడ్ లోనే ఉంది.. 🤔🤔🤔🤦🤦🤦🤦
Pooja ninnu instalo trend chestharu... 😄😄😄double meaning 👌👌👌
Atha matram supperrrrrrr🎉
దేకులేడు....దెం....లేడు.అత్త మాత్రం సూపర్❤
ఈ ఒక్క పాట విల్లా చెయ్యి అని అడిగిట్ట చేసే టెంప్టింగ్ పాట ఇది ఒక్కొక్క మొగోడు ఆడోల్లగా తయారవుతారు ఈ పాటతోనైనా సిగ్గు తెచ్చుకొని మొగుని లాగా బతుకురి యొక్క పాట చాలా అర్థం ఉంది గమనించి నోరు అందరు మగోళ్ళు చెడిపోతురు కింద ఓపించుకొని తయారైపోతారు ఈ పాట బాగా ఇనుర్రి ఇలా కట్ చేపిచ్చుకోకూరి మొగోల్లలాగా బతుకు బతుకు 😂😂
రాను రాను తెలుగు పాటలు కాస్తా bhojpuri పాటలగా అనిపిస్తున్నాయి ఏంటి 😢
avnu bro😂😂😂
అత్త సూపర్
1:22 Sorakaya and 2:08 Vankaya 😂😂😂😂
ప్రెసెంట్ జనరేషన్ సాంగ్ 👌👌.... ఇంకా చాలా అద్భుతలూ ఉన్నాయి ఇ మీనింగ్ లో సాంగ్స్... 🎼