Andamaina Jeevitham Episode - 34 || Best Moral Video | Dr Kalyan Chakravarthy Sumantv Life Real Show

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ม.ค. 2025

ความคิดเห็น • 482

  • @vishalakshidevi6601
    @vishalakshidevi6601 ปีที่แล้ว +5

    ఇరుగు పొరుగు వాళ్ళ వల్ల కూడా చాలా కుటుంబాలు నాశనము అవుతున్నాయి. ముఖ్యంగా అత్తా కోడళ్ళ మధ్య ఒకళ్ళ మీద ఒకళ్ళకి పుల్లలు పెట్టటం వాళ్ళ కోడళ్ళ ని అనాలనుకుని అనలేని మాటలు చేతలు అమలు చేయించటం. కోడలు ఉద్యోగం నుంచి వచ్చే టప్పటికి గ్రౌండ్ ప్రిపేర్ చేసి ఎంజాయి చెయ్యటం వల్ల చాలా కుటుంబాలు బాధ పడుతున్నాయి సార్. వాళ్ళకు బాగా దొబ్బులు పెట్టండి సార్. నాకు చాలా ఆత్మానందం కలుగుతుంది.

  • @jaisri4910
    @jaisri4910 2 ปีที่แล้ว +106

    మీ భర్త తిరిగి రావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ఉన్నాం 🙏

  • @nehaentertainment1039
    @nehaentertainment1039 2 ปีที่แล้ว +29

    అతను క్షేమంగా తిరిగి రావాలి మీరు ముందు ఎలా ఉండేవారో అంతకన్నా ఎక్కువ సంతోషంగా ముందుకు సాగాలి

  • @janakibaswaraju8849
    @janakibaswaraju8849 2 ปีที่แล้ว +8

    చదువు కున్న వాళ్ళు అంతే చదువు లేని వాళ్ళు అంతే వున్నారు ఏమైపోతున్నారు పిల్లలు టీవి సీరియల్స్ ప్రభావం చాలా ఉంది
    దయచేసి జీవితాలను పాడు చేసుకోకండి 🙏 అతని మనస్సు ఎంతో గాయపడితే అంతే పని చేస్తాడు.ఆమే బాగానె వుంది నీకొచ్చాయి కష్టాలు.
    నీ ప్రయత్నం నువ్వు చెయ్యి తరువాత భగవంతుని దయవల్ల అతను తిరిగి వస్తారన్న నమ్మకంతో ఉండండి

  • @srivani1606
    @srivani1606 2 ปีที่แล้ว +258

    మీ భర్త తిరిగి రావాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @indirapratapa9204
    @indirapratapa9204 2 ปีที่แล้ว +125

    అమ్మవారికి మనస్ఫూర్తిగా దణ్ణం పెట్టుకో తిరిగి రావాలని, వస్తారు మనసు మారి ,అమ్మ పాదాలను నమ్ముకో.మంచే జరుగుతుంది. పచ్చా తపమే

    • @chennareddyindla2349
      @chennareddyindla2349 2 ปีที่แล้ว +2

      అమ్మల గన్న యమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సూరారుల కడుపారడి పుచ్చేడియమ్మ, తన్నులో నమ్మిన మనమ్ముల యుండేడి యమ్మ , దుర్గ మా యమ్మ, కృపాబ్దినిచుట కవిత్వ పటుత్వ సంపదల్..
      పోతన మాత్యులు భాగవతం వ్రాస్తూ, తనకు కృపాబ్ది ( అశ్వీరదించమని) గలుగచేయమని , ఈ భాగవతం గొప్పగా వ్రాసే శక్తి ఇమ్మని ఆ తల్లి ని ప్రార్థించాడు.

    • @subahank111
      @subahank111 ปีที่แล้ว

      అమ్మవారికి దణ్ణం పెట్టకుండా, భర్తను ఎక్కడున్నాడో వెతకాలి ఫస్ట్....

    • @SaiSeshadrischoolRampakhana
      @SaiSeshadrischoolRampakhana ปีที่แล้ว

      ప్రతీ ఆడది చేసేది ఇదే కాకపోతే ఈవిడ గారి భర్తలా ఎవ్వరు ఇల్లువదలి వెళ్లకుంట కుక్కలా తోక ఊపుతూ వెనకాల తిరుగుతుంటారు కాబట్టి బయటకు ఇటువంటి cases కనిపియవు......

  • @raipramodkumar7989
    @raipramodkumar7989 2 ปีที่แล้ว +17

    మీరూ అనుభవిస్తున్న బాద కు మీరు అర్హృరాలు. Congratulations Madam.

  • @premalatha2325
    @premalatha2325 2 ปีที่แล้ว +29

    మీ భర్త ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే అతని మనసు మారి ఇంటికి రావాలి అని మనస్సు పూర్తిగా కోరుకుంటున్నాను 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @abhiramking4448
    @abhiramking4448 2 ปีที่แล้ว +16

    ఇంట్లో ఆడవాళ్లే శత్రువు 75% ఇలాంటి ఆడవాళ్లు ఉన్నారు ఆడవాళ్ళ మనసు మారాలని ఆ అమ్మాయి తప్పు తెలుసుకుంది కాబట్టి తన భార్య తన పిల్లల కోసం తను క్షేమంగా తిరుగు రావాలని మనమందరం కోరుకుంటాం

  • @jangiti_murthy_mudhiraj
    @jangiti_murthy_mudhiraj 2 ปีที่แล้ว +276

    మనిషి దూరమయ్యాక మనిషి విలువ తెలుస్తుంది 😔

    • @abidabanu3240
      @abidabanu3240 2 ปีที่แล้ว +3

      U r right👍👍👍👍

    • @lakshmip3233
      @lakshmip3233 2 ปีที่แล้ว +2

      Yes

    • @rajaramagovindgade790
      @rajaramagovindgade790 2 ปีที่แล้ว

      Yes we realise after going away.This is human weekness

    • @mahalaxmi6382
      @mahalaxmi6382 10 หลายเดือนก่อน

      ​@@rajaramagovindgade790😊😊😊0⁰00⁰😊

  • @vlavanya8110
    @vlavanya8110 2 ปีที่แล้ว +3

    నువ్వు తనని గ్రిప్ లో పెట్టాలని అనుకున్నావు, నా అంచనా అతను నిన్ను బెదిరించడానికి ఇలా చేసుంటాడు. పోలీస్ కంప్లయింట్ ఇవ్వండి ,పోలీసులకు విషయం చెప్పండి. మీ భర్తని కచ్చితంగా పోలీసులు కనిపెడతారు,వాళ్ళు కూడా కౌన్సిలింగ్ ఇస్తారు ఇద్దరికి.మీరిద్దరూ కచ్చితంగా కలవాలని కోరుకుంటున్నాను. God bless you.

  • @komiridurga
    @komiridurga ปีที่แล้ว +8

    పిచ్చిదానా ఎంత పిచ్చి పొరపాటు చేసావే ఇంకనైనా జాగ్రత్తగా ఉండు మీ భర్త తిరిగి రావాలని మనస్పూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాము

  • @viswachinna2536
    @viswachinna2536 2 ปีที่แล้ว +179

    గురువారం ఎప్పుడూ వస్తుంది ఈ వీడియో ఎప్పుడూ అప్లోడ్ చేస్తారు అని చూస్తున్నాను.

    • @srisri2961
      @srisri2961 2 ปีที่แล้ว +4

      same here

    • @melodisravani4998
      @melodisravani4998 2 ปีที่แล้ว +2

      Same

    • @rajaramagovindgade790
      @rajaramagovindgade790 2 ปีที่แล้ว +1

      నేను కూడా ఎదురు చూస్తున్న. చాలా చక్కగా వుంది

    • @jayaPrakash-qg1nw
      @jayaPrakash-qg1nw 2 ปีที่แล้ว

      Tq so much andi for ur support

    • @rameshsai5037
      @rameshsai5037 2 ปีที่แล้ว

      Im also

  • @chillukotikishorebabu7198
    @chillukotikishorebabu7198 2 ปีที่แล้ว +54

    చెప్పు చేతల్లో పెట్టు కోవాలి, వశ పరుచు కోవాలి,గ్రిప్ లో పెట్టు కావాలి, అని చూసే ప్రతి ఒక్కరు చివరికి ఏడవాలి.

    • @durgampuli9579
      @durgampuli9579 2 ปีที่แล้ว

      Spr

    • @madhavilatha352
      @madhavilatha352 2 ปีที่แล้ว +2

      Yes sir,women enta high position ki vellina,husband ane person protection lo ne undali,bhartha ,bharya bagundali,pillalani chakkaga chusukovali

    • @familyofficialvlogs9069
      @familyofficialvlogs9069 2 ปีที่แล้ว

      premaga wife and husband manalo una lopalani saridhidhukovali kaani elativi chala chala wrong

    • @ArunKumarKuppa
      @ArunKumarKuppa 2 ปีที่แล้ว

      @@madhavilatha352 meru super Madam 100years challaga undali meru Baga arthamchesukunnaru

  • @madhavi2explore736
    @madhavi2explore736 2 ปีที่แล้ว +32

    Sir.. అతను తిరిగి వచ్చాక మాకు చెప్పండి..pls.. happy avthamu..

  • @maheshbairi1819
    @maheshbairi1819 2 ปีที่แล้ว +230

    ఇలానే చాలామంది ఆడవాళ్ళు చెప్పుడు మాటలు విని చెడిపోతున్నారు. వాళ్లు నిలకడగా ఉండరు ఇంట్లో వాళ్లని నిలకడగా ఉండనివ్వరు. చాలామంది జీవితాలు ఇలానే నాశనం చేసుకుంటున్నారు.... తోటి కోడలు అలాగే మరి కొన్ని సందర్భాలలో కన్న తల్లులు కూడా పెత్తనం చెలాయించాలని కన్న కూతురి జీవితాన్ని కూడా నాశనం చేసే కన్న తల్లులు కోకొల్లలు....అహంకారం మాత్రం మామూలుగా ఉండదు వాళ్లకు...

    • @Thefacts14569
      @Thefacts14569 2 ปีที่แล้ว +19

      Mainly …..mothers of wives ,,,, are the worst people to destroy their daughter’s marriage life

    • @balakrishnamanda4493
      @balakrishnamanda4493 2 ปีที่แล้ว +1

      That is really right sir

    • @mrsshowkathali7304
      @mrsshowkathali7304 2 ปีที่แล้ว +6

      Andaru ammalu ala vundaru andi..

    • @monanethi503
      @monanethi503 2 ปีที่แล้ว +1

      Yess..
      తమ చిన్నతనంలో తమ అత్తా ఇబ్బందులు పడ్డ కొందరిలో ఈ రుగ్మత తయారవుతుంది..
      అణిచి పెట్టుకున్న వారీ మానసిక ఒత్తిడే అసలు కారణం..
      కూతుర్ని సేవ్ చేయాలని తాపత్రయంలో.. కాపురాన్ని షేవ్ చేసేస్తున్నారు..🤦🏻‍♂️

    • @monanethi503
      @monanethi503 2 ปีที่แล้ว +4

      మా అత్తగారి తోటి కోడలు కూడా ఇదే టైపు.. మరిదినీ చిటికన వేలు మీద ఆడించేదట..
      మా అత్తగారు చాలా అవమానాలు తట్టుకుని.. ఒక పనిమనిషి లాగే భరిస్తూ పిల్లల్ని పెంచుకున్నారు..
      మామయ్య తన రిటైర్మెంట్ అయిపొయాక..
      ఒక సందర్భంలో తన వదిన చేస్తున్న కిచెన్ రిలేటెడ్ నిర్వాకం ఒకటీ ఆయన కళ్ల బడి.. ఆవిడ నిజ స్వరూపం రియలైజ్ ఆయ్యారు.
      అప్పటిదాకా మా అత్తగారికి... 🙏🙏🙏😭

  • @pamidimanjusha9222
    @pamidimanjusha9222 2 ปีที่แล้ว +9

    కొన్ని జీవితాలకి మొగుళ్ళు ముల్లులు కొన్ని జీవితాలకి పెళ్ళాలు ముల్లులు తన మనసే తన సత్రువు

  • @LakshmiLakshmi-po9fg
    @LakshmiLakshmi-po9fg 2 ปีที่แล้ว +280

    మీ తప్పు తెలుసుకున్నారు, మీ భర్త తిరిగి రావాలని భగవంతున్ని కోరుకుంటున్నాను 🙏🏻.

    • @nandinasatyanarayana3264
      @nandinasatyanarayana3264 2 ปีที่แล้ว +12

      kukka thoka vankara ani, ippudu intha yedustunna eeme repu mogudu kani vaste 4 days happy athe, tarvatha malli same repeat chestundi. no doubt.

    • @sriganesha1124
      @sriganesha1124 ปีที่แล้ว

      Om Sai Sri Sai Jaya Jaya Sai, pillalakosamayina tandri raavalani Sai Babani koorukuntunnanu, tqu. Suman tv channel members, Dr. Garu, Madam garu, maa andari tarapuna

    • @vijayalaxmikonda8754
      @vijayalaxmikonda8754 10 หลายเดือนก่อน

      .​@@nandinasatyanarayana3264

  • @jyothireddy.i2487
    @jyothireddy.i2487 2 ปีที่แล้ว +13

    భవానీ భవానీ ఏమీటమ నువ్వు చేసిన పిచ్చిపని ఏదిఏమైనా నీ భర్త క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నాను

  • @lionsreenivas164
    @lionsreenivas164 2 ปีที่แล้ว +68

    Nice program. మీరు చేసిన episodes లో ఇప్పటికి ఎవరైనా realize అయ్యారా sir. ఆ videos కూడా చేయండి . సంతోషంగా ఉంటుంది.

    • @sana24545
      @sana24545 2 ปีที่แล้ว

      Sir audio play avatam ledu

  • @sreedharyadav3716
    @sreedharyadav3716 2 ปีที่แล้ว +3

    Sir, ilanti ladies chala chala mandhi unnaru, wifes valla amma matalu vintunnaru. Husband entha baga chusukuntunna vallaki chaladu, enthasepunna pakkinti vaala tho compare chesukovadam anthe, veelu mararu. ilanti vallaku daily thagi vachhi thanne valle manchivallu and vere valla tho thirige valle manchivallu veellaki.

  • @shanmukh5327
    @shanmukh5327 ปีที่แล้ว +3

    ఈమె లో మెచ్చుకొదగ్గది ఏమిటి అంటే ఈమె తన తప్పూ ను ఈమె ఒప్పుకుంది. చాల మంది ఒప్పుకోరు. ఈప్పటికైనా తన తప్పు ను తెలుసుకుంది. అమ్మ మీ ఆయన తిరిగి వస్తాడు. బాధ పడవాకు.

  • @nagabalajiGrandhi
    @nagabalajiGrandhi 2 ปีที่แล้ว +14

    The honesty in admitting the fact is impressive. Now a days woman became stubborn in accepting with pure hearted

  • @aparnavlogs8240
    @aparnavlogs8240 2 ปีที่แล้ว +97

    మీ భర్త తిరిగి రావాలనే సంకల్పంతో 40రోజులు లలితాపారాయణ చెయ్యండి..
    కచ్చితంగా అమ్మవారు కరుణిస్తుంది. మీ భర్తని తిరిగి ప్రసాదిస్తుంది. శ్రీ మాత్రేనమః 🙏🙏🙏

    • @alivelukalwakolu3224
      @alivelukalwakolu3224 2 ปีที่แล้ว +1

      Lalitha sahasranama parayanam chesthe thirigi vastharu.

    • @swetharkaganapathi4102
      @swetharkaganapathi4102 2 ปีที่แล้ว +1

      Soundryalahari kuda chadavandi Lalita shashranamalu kuda chadavandi

    • @nenavathmaruthi2318
      @nenavathmaruthi2318 2 ปีที่แล้ว +1

      Hai

    • @sunithap.rajeshreddy7153
      @sunithap.rajeshreddy7153 2 ปีที่แล้ว

      Ame edho padhapadututae. Needho soodi.. Parayam anta... Tapphu telusukone manchi ga untae adhe.. Manchide..

    • @nenavathmaruthi2318
      @nenavathmaruthi2318 2 ปีที่แล้ว

      @@sunithap.rajeshreddy7153 avunu। nijame

  • @barigelajagan5513
    @barigelajagan5513 2 ปีที่แล้ว +19

    మీరు మి తప్పు తెల్సుకునారు కాబట్టి ని భర్త తిరిగి రావాలని కోరుకుంటున్నాను జీవితంలో మలి బాధపెట్టకండి. నీ భర్త ప్లేస్ లో ఇంకొకడు ఉంటే ని భారతం పటేవడు ok right

  • @seetinasatyanarayana1446
    @seetinasatyanarayana1446 2 ปีที่แล้ว +19

    సమాజంలో ఉన్న ప్రతి ఆడవాళ్లకు చెబుతున్నాను దయచేసి మారండి భర్తని గుప్పెట్లో తీసుకోవడానికి వాన్ని శారీరకంగా మానసికంగా వేధించడం మానండి చెప్పుడు మాటలు వింటే ఇదిగో ఇలానే ఉంటుంది దయచేసి ఇకనుంచైనా మీ ఆడవాళ్లు భర్తలని అర్థం చేసుకోండి ప్లీజ్ తన భర్త తిరిగి రావాలని మనందరం ఆ దేవుని కోరుకుందాం మీ భర్త తప్పకుండా వస్తాడు ఏం బెంగపడవద్దు

  • @pljayaprada1272
    @pljayaprada1272 2 ปีที่แล้ว +8

    Tappu telusukunnavu dhyryamga vumdaalamma pillalu jagrattaga choosukp ni bradha tirigi raavaali... God bless you

  • @telugu1072
    @telugu1072 2 ปีที่แล้ว +16

    Sister మీ అదృష్టం కోంది అతను తిరిగి వస్తె మీరు
    మీ ప్రేమ తో అతనిని మీ వైపు మార్చు కోండి sister తిడితే ఎ మగాడు వినడు ఇంకా మీ మీద
    అనుమానం ద్వేషం పెంచుకోవడం చెస్తారు కాని
    Sister మీ భర్త మీ దగ్గర కి రావాలి అని అందమైన జీవితం చూస్తున్న ఆడియన్స్ అందరూ కోరుకుంటున్నాము అతను తిరిగి వస్తె ఈ పొగ్రాం
    చూస్తున్న ఆడియన్స్ కి ఒక్క వీడియో పెంటండి
    Sister ఎమైయ్ దో మాకు తెలుసు కోవాలి అని
    ఉంటుంది కదా sister దయచేసి మాకు మీ విషయం తెలియ చేయండి sister

  • @devadaschavali6148
    @devadaschavali6148 ปีที่แล้ว +2

    పాపం వస్తాడు సార్... మగాడు కదా.... పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు. మొగుడు ప్రేమకి తట్టుకోలేక ఆత్మ హత్య చేసుకునే మహా ఇల్లాలు ని పరిచయం చేసి, ఆమె ను ఓదార్చారు. నా జీవితం లొ మొదటిసారి అలాంటి ప్రతివ్రతా శిరోమణి ని చూసాను

  • @rajaramagovindgade790
    @rajaramagovindgade790 2 ปีที่แล้ว +38

    భార్య లు భర్త లని అర్థం చేసుకోరు.వాళ్ళు నరకం అనుభవిస్తున్నారు. చాలా వరకూ యిలాగే వుంటుంనారు.నేను నా భర్త ని చాలా బాథ పెట్టాను.తర్వాత బాథ పడతాను.తప్పు చేసేనని బాథగ వుంటుంది. ఆయన దేవుడు, మంచి మనిషి. అంతా నా కోసం భరించారు.అయినా యిలాంటి వాళ్ళు వుంటారు. మా కజిన్ చెల్లి భర్త వదిలి వెళిపోయారు.2కొడుకులు.భర్త లేని లోటు చాలా ఫీల్ అవుతోంది. శాడిస్ట్ మనిషి. ఇప్పుడు దానికి రొమ్ము కేన్సర్ వచ్చింది. ఇలాగ చాలా మంది వునారు.మా అత్త అల్లు డు వదిలి వెళ్ళిపోయాడు. దానికి యిద్దరు కుమార్తె లు.2 అమ్మాయి దగ్గర వుంది. కారణం తెలియదు. ఆ ఆడదాని కి జీవితం నరకం. యిద్దరు ఒకరి ని ఒకరు అర్థం చేసుకోవాలి. భర్త మంచి వారైతే జీవితం స్వరగం

  • @gubbalachiru9435
    @gubbalachiru9435 2 ปีที่แล้ว +20

    Thank you soo much doctor garu & jaya garu me salahalu , suchanalu entho mandhiki marga dharsakam sir 🙏. Chala bagundhi e program 🙏🏻

  • @suryaprakasaraokanagala4149
    @suryaprakasaraokanagala4149 2 ปีที่แล้ว +5

    Dr. ‘ s counselling very positive and really appreciative. Ee case update pl. post. I pray god that her husband will come.

  • @vshailaja2358
    @vshailaja2358 2 ปีที่แล้ว +10

    నిన్ను ఎగదోసిన ఆడాళ్ళు వాళ్ళ మొగుళ్ళ తో బానే వున్నారు. భర్త కు అన్నం పెట్టని ఉత్తమ యిల్లాలివి నీవే మొదటి దానివి.
    చివరి దానివి కూడా నీవే కావాలి
    భార్యా మణి గారూ...
    అతను ఎంత వేదన తో కుటుంబాన్ని పిల్లలని వదిలాడో. నీలాంటి వివాహ బంధం తెలియని మొద్దులు చాలా మంది వున్నారు లే.. అవ్వా.....నీ ఖర్మ అనుభవించు.
    రోజు దేవుణ్ణి ప్రార్థించు.
    ఆయన తన ఖర్మ బాలేక పుసుక్కున వస్తె
    కాళ్ళు కడిగి నెత్తిన పోసుకో..
    పాపం పరిహారం అవుతుంది నీకు.

  • @si7418
    @si7418 2 ปีที่แล้ว +76

    చెప్పుడు మాటలు విని చెజేతులారా తమ సంసారాలను జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఆడాళ్ళు. ప్రియమైన శత్రువులను గుర్తించలేక పోతున్నారు

  • @SumanTVLife
    @SumanTVLife  2 ปีที่แล้ว +6

    Download the App - bitly.ws/bU2q to get to know about all course details.
    తెలంగాణ D.A.O Paper-2 (Arithmetic & Mensuration ) Special Course by ANC.
    Click here to Buy now! zvnar.courses.store/234306

  • @malleshsangisetty2166
    @malleshsangisetty2166 2 ปีที่แล้ว +13

    మొగుడు చచ్చాక ముండ బుద్దివంతురాలైందంట అలాగ ఉంది మీ కథ

  • @vjusri
    @vjusri 2 ปีที่แล้ว +40

    You are doing good counseling, appreciate your efforts. Please post after counseling updates of their lives on at some point of time. You can choose positive feedbacks and post it so that people get enough motivation.

    • @sriganesha1124
      @sriganesha1124 ปีที่แล้ว +1

      If possible please post the success of these who resolved the problem and leading people so that the others get motivated

  • @nageswararaonamburi774
    @nageswararaonamburi774 2 ปีที่แล้ว +7

    తమరిద్దరి...ప్రయాస...ఎంతైన శ్లాఘించదగ్గది....అలాగే కొనసాగించండి...👌 💐 👍నమస్కారాలు.... మరియు ధన్యవాదాలు....

  • @sivasanker8971
    @sivasanker8971 2 ปีที่แล้ว +4

    Bagaa correct ga cheparu sir mana life manakumatrame telistundi pakkana matalu vini padunchekundi ame mi husbend tappakunda dorukutadu miru pillalu kalisi happyyga untarandi tanaki help cheyandi sir

  • @LakshmiLakshmi-po9fg
    @LakshmiLakshmi-po9fg 2 ปีที่แล้ว +58

    చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు అయింది, కంట్రోల్ చేసేది ఏందమ్మా 🙄ఒకరికొకరు అర్ధం చేసుకొని విలువ ఇచ్చుకునేలా ఉండాలి కానీ. 🙏🏻

  • @salannadoddi1782
    @salannadoddi1782 2 ปีที่แล้ว +6

    Don't worry bhavani..
    Be brave...
    Take your siblings help and police help...
    And don't forget pray to God daily...
    May God bless you....
    May be you will get good news very soon....

  • @ranadeepuppula6643
    @ranadeepuppula6643 10 หลายเดือนก่อน

    మేడం గారికి docoter గారికి నా శతకోటి నమస్కారాలు. నాది ఒక చిన్న విన్నపం మీరు చేసే ప్రోగ్రామ్స్ మీరు చేపెయ్ సూచనలు చాలా బాగున్నాయ్. అలాగే మీ వలనా బాగుపడా జీవితాలు కూడా ఎని ఉన్నాయ్ అనేది కూడా ఒక ఎపిసోడ్ లో చుపియగలరాని నా ఒక చిన్న కోరిక mdm & sir ki plz ఒక ఎపిసోడ్ చేయండి బాగుపడే జీవితాలా గురించి tnq

  • @pdurgaprasad3877
    @pdurgaprasad3877 2 ปีที่แล้ว +11

    కొండ నాలుకకి మందేస్తే. ఉన్న నాలుక ఊడిం ది. దూల తీరింది. 😭

  • @ravi.mandadi3570
    @ravi.mandadi3570 2 ปีที่แล้ว +5

    Doctor garu ammey bharathani vethiki mee conciling dwara varieni kaliepi maaku aa episodeni makku chupinchagalarani suman tv vareni korukuntunamu thankyou mee subscriber ravi.

  • @rajithaattluri1650
    @rajithaattluri1650 2 ปีที่แล้ว +21

    Chala manchi program yendhari ko help avuthundhi

  • @venkatarao6122
    @venkatarao6122 ปีที่แล้ว +1

    ఈయన తిరిగి రాగానే ప్రేక్షకులకు తెలియ చేయండి, మీ భర్త తిరిగి మీ చెంతకు చేరాలని భగవంతుని ప్రార్ధిస్తూ

  • @shoukathshoukath8485
    @shoukathshoukath8485 2 ปีที่แล้ว +9

    Very good Chala Manchi pani Chesadu Etuvanti mundalaku alage Jaragali ma office lo kuda oka atanu bharya Tarcher Bharincha leka Train kinda padi Chani poyadu Epudu adi atani Pension Tintu happy ga undi

  • @madyoutubervlogs2707
    @madyoutubervlogs2707 2 ปีที่แล้ว +65

    Naku chala problems unnai ma atha vaallatho anduku kani nenu ma husband ni em ananu baga chuusukuntaanu ala ela mana husband manam ela unna pakkavallaki asalu thyliyakudadu cheppakuudadu adi elanti vadu aena kani manam mana husband ki entha respect esthamo samajam lo antha viluva unttadi mana husband ki

    • @dhana-wh3cg
      @dhana-wh3cg 2 ปีที่แล้ว

      Yes... Nenu anthy... Ma hubby evarini ela chuskovalo ekada evarini thaginchakunda alane chuskuntaru.... Mana kopam valani distp chestunshi.... Chirak untundhi... So mana bartha manaku mukyam

  • @Mounikaravi161
    @Mounikaravi161 2 ปีที่แล้ว +55

    Kontha mandi thoti kodallu.. silent Killer ga untaru..paiki amayakam ga , methhaga untaru...kani..valla antha pshyco lu undaru..be careful friends...durmargulu....

    • @kadarisabhitha9731
      @kadarisabhitha9731 2 ปีที่แล้ว +3

      Same behavior, ma thoti kadalu, eddaru...
      Nigam ga vallane describe chesaru andi
      Eppudu memu, ma pillalu life ebbandi padutunam, ante ma thoti kodallu(main ga elder and her mother)
      Memu emo ma vallu anukoni enta help chesina, kuda avasarm unta varake, act chestaru.. Chala durmargulu, cold blooded persons, there Irritatating us very very very very very much much ,...
      Suffering us a lot, even changing in laws

    • @easyrangoli9869
      @easyrangoli9869 2 ปีที่แล้ว +1

      @@kadarisabhitha9731 same ma co sister kuda

    • @saikalpanaranga3625
      @saikalpanaranga3625 2 ปีที่แล้ว +1

      Same na Life lo kuda ma 3 VA thodukodal ,&valla bartha ilane chesaru vallu ma samsaram lo valla pettanam chesaru nenu eduru thirigi ela kadu Ani adigite na meda leponi nidalu vesaru aena valladaggara ame chuseki antha silent askar kuda thakuve valla natanku devdaaa narakam chusanu kani ma husband ardam ches0ukoni Naku diryam cheppadu atta mama vallu kuda diryam cheppi alanti chettamatalu nv pattinchukovaddu ani chepparu kani vallani chuste Ave grtostai valla mosalu devdaaa

    • @easyrangoli9869
      @easyrangoli9869 2 ปีที่แล้ว

      @sharanyasharanya intiki pedha kodalu mi la undalandi maku undhi thana swardham ne chusukuntadhi

    • @Mounikaravi161
      @Mounikaravi161 2 ปีที่แล้ว +1

      @@kadarisabhitha9731 Vallani ignore cheyatame..manamu inocent ga act chestu.. intelligent ga undali...mana family , mana husband, mana kids, mana story... don't care them..just ignore ..mana husband is important, ... remaining all jokers... Just throw them in to a dustbin...

  • @roqiyasulthana3571
    @roqiyasulthana3571 2 ปีที่แล้ว +28

    మా తోటి కోడలు బావగారు ఇలాగే విడిపోయారు 30 సంవత్సరాలయింది ఇంతవరకు మా బావగారు రాలేదు భార్య ముఖమే చూడలేదు దూరమై బ్రతికి ఉన్నారు భార్యాభర్తలు ఇలా విడిపోకూడదు

    • @seetinasatyanarayana1446
      @seetinasatyanarayana1446 2 ปีที่แล้ว

      నిజంగా మేడం ఎప్పుడు చాలా మంది జీవితాలు నాశనం అవుతున్నాయా

  • @sweetie9240
    @sweetie9240 2 ปีที่แล้ว +6

    miru chese videos chalamandiki inspiration ga unnay mem sir good suman tv... 😊😊😊

  • @dandusudhakar2190
    @dandusudhakar2190 2 ปีที่แล้ว +28

    మరో నెల రోజుల లోపు మీ ఆయన మీ ఇంటి ఇంటికీ తిరిగి వస్తాడు. బాధ పడకండి. మీ తప్పు మీరూ గ్రహించారు. అదిచాలు
    మళ్లీ ఇలా భాధ పెట్టకండి.

  • @anitamanne6095
    @anitamanne6095 2 ปีที่แล้ว +13

    Baba gari blessings tho mi husband thwaraga thirigi ravalni korukuntunnanu miru mararu ippatakaina

  • @middleclassillalu
    @middleclassillalu 2 ปีที่แล้ว +59

    Ee episode chusina vallandaru plz god ki prare cheyandi ame husband thondaraga tirigi ravali ani 🙏🙏🙏

    • @anuradhagadicherla7661
      @anuradhagadicherla7661 2 ปีที่แล้ว +2

      Thappakunda chestam

    • @raipramodkumar7989
      @raipramodkumar7989 2 ปีที่แล้ว

      😂😜

    • @raipramodkumar7989
      @raipramodkumar7989 2 ปีที่แล้ว

      Let him be happy where he is. Why do you kill his happiness by sending him to this torturing devilish wife by praying to God?

    • @middleclassillalu
      @middleclassillalu 2 ปีที่แล้ว

      @@raipramodkumar7989 tanu vere valla matalu vini ala chesindi ippudu tappu telusukundi . Edo teliyaka chesina tappuku pillalu skisha anubavincham correct kadu kada anduke God kisi prare cheyadam

    • @raipramodkumar7989
      @raipramodkumar7989 2 ปีที่แล้ว

      @@middleclassillalu అలా ఆయన్ను ఈమె torture చేస్తున్నప్పుడు దేవుడూ silent గా చూస్తూనే ఉన్నాడుగా...అప్పుడు ఆయన బరించినప్పుడు సైలెంట్ గా చూసిన దేవుడు.. ఈమెకు కష్టం అవుతుందని మీరు prayer చెస్తే విని కరుణించి ఆమె భర్తను పంపిస్తాడా?

  • @venkataramananalamalla1424
    @venkataramananalamalla1424 2 ปีที่แล้ว +2

    Elaane chaala mandhi aadavaallu chestunnaru.

  • @sampathkumar4255
    @sampathkumar4255 2 ปีที่แล้ว +10

    Sir, same story happened in my life

  • @saimurthykattunga7588
    @saimurthykattunga7588 2 ปีที่แล้ว +3

    Tondaraga tirigi ravalani korukunddamu understanding is very important

  • @srilakshmi.t950
    @srilakshmi.t950 2 ปีที่แล้ว +10

    మొగుడు కొట్టినందుకు కాదు తోటి కోడలు నవ్వినందుకు అన్నట్టుందండి , ఇప్పటికి కూడా మీరు మీ భర్త విలువని తెలుసుకోవట్లేదు ఇంకా ఆమె చులకనగా చూస్తుంది అనే మాట్లాడుతున్నారు అసలు ఆవిడ గురించి వదిలేయండి వదిలేసి మీ భర్తని మీరు మీరు ఎలా హ్యాపీగా ఉండాలి మీ కుటుంబం ఎలా హ్యాపీగా ఉండాలి అనేది ఆలోచించండి.

  • @krishnavenijallu9188
    @krishnavenijallu9188 2 ปีที่แล้ว +1

    మీ భర్త తిరిగి రావాలని భగవంతుని మనసారా కోరుకుంటున్నాను.

  • @lathatelivar731
    @lathatelivar731 2 ปีที่แล้ว +27

    డాక్టర్ గారు చాలా బాగా చెప్పారు 👣🙏🙏🙏

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 ปีที่แล้ว +2

    మగవాళ్ళు కాబట్టి భార్యా పిల్లలను వదిలి వెళ్తారు కానీ ఆడవాళ్ళు వెళ్లలేరు

  • @faujiwife6898
    @faujiwife6898 2 ปีที่แล้ว +4

    Allah daya valla bhavani Husband intiki vellalani Manaspoorthiga ah allhah ni korukuntunnanu... Miru Chala pedda Thappu chesaru bhavani garu... Mi husband ekkadunna kshemanga undali anukuntunnanu.

  • @damarukesav2a735
    @damarukesav2a735 2 ปีที่แล้ว +8

    Husband and wife aney vallu okarini okaru ardam cheysukovali 3rd person ki chance ivvakandi prathi okkari life lo adjustment aneydi first

  • @vickyhelpingchannel183
    @vickyhelpingchannel183 2 ปีที่แล้ว +3

    Good massage brother gaaru and sister gaaru

  • @moghalkalesha981
    @moghalkalesha981 2 ปีที่แล้ว +52

    చక్రవర్తి గారు యిా మీ విషయంలో అత్త తిట్టిందని కాదు, తోడికోడలు నవ్వింది అని బాదపడుతుంది సార్

  • @srimanjunadha6123
    @srimanjunadha6123 2 ปีที่แล้ว +3

    Correct doctor garu chala baga chepparu

  • @jatangiganesh7424
    @jatangiganesh7424 2 ปีที่แล้ว +21

    super program plece try to uplode more episodes

  • @NiranjanM-e2w
    @NiranjanM-e2w 11 หลายเดือนก่อน +1

    I pray GOD, your husband will come very soon by the grace of the GOD.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @jermiahm9323
    @jermiahm9323 2 ปีที่แล้ว +3

    Doctor gari explanation...super,sir

  • @kavithaeggadi547
    @kavithaeggadi547 2 ปีที่แล้ว +7

    ivi nijamina problems ahh andi... I mean alanti situation vaste Ela deal cheyalo society ki cheppalni prayatnam Ani nen anukuntunnanu... but very nice program

  • @ksrtelugu9918
    @ksrtelugu9918 ปีที่แล้ว +1

    ఈ రోజుల్లో ఉన్న కొందరు మహిళలు ఇంట్లో మా పెత్తనమే జరగాలి అనే భర్త అత్త మామను చులకనగా చూడటం మొదలు పెట్టడం జరుగుతుంది ...భర్త ఏమైనా సంపాదించిన సొమ్మును గురించి కూడా మాట్లాడే అమ్మాయి తల్లి ,అక్క చెల్లెళ్ళు ఉన్నారు ...మీ ఆయన అంతా నీకే ఇస్తున్నాడా లేక అంతా వాళ్ళ అమ్మా నాన్న కు పెడుతున్నాడు అడుగు ఊరుకుని అంటావ్ ఏంటని రెచ్చ గొట్టే మనుషులు ఉన్నారు 10 రూపాయల సంపాదన లో 4 రూపాయలు భర్త వాళ్ళ పేరెంట్స్ కి ఇచ్చుకునే దిక్కు లేకుండా పోయింది ఇది వంక పెట్టుకుని పుట్టింటికి వెళ్లి బెట్టు చేసుకుని కూర్చుంటారు మగ వాళ్ళు కాళ్ళు గడ్డాలు పట్టుకుని తప్పక తల్లి తండ్రి లను వదులుకుని చావ లేక బ్రతుకుతున్నారు తల్లి తోబుట్టువులు చెప్పింది విని కాపురాలు కుల్చుకుంటున్నారు తప్ప నా అత్త మామ లేకపోతే నా భర్త లేడు కదా వాళ్లకు 4 రూపాయలు ఇస్తే తప్పు ఏమి ఉంది అనుకోవడం లేదు

  • @rudrabhumanna2056
    @rudrabhumanna2056 2 ปีที่แล้ว +1

    ఓపిక వున్నంతవరకు మాత్రమే ఎవరైనా భరిస్తారు తల్లీ, నువ్వు చేసిన ఒత్తిడి పర్యావసా నం ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు, పెద్దలు ఊరికే అంటారా ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారానడానికి నువ్వే నిదర్శనం,

  • @888volgas
    @888volgas 2 ปีที่แล้ว +6

    Eppatikanna thana thappu telusukundi meeru kuda help chestamu annaru santhosham sir

  • @c.gagandeep4517
    @c.gagandeep4517 2 ปีที่แล้ว +4

    super ga cheparu sir

  • @barthireddy5526
    @barthireddy5526 2 ปีที่แล้ว +1

    Good message sir. Chala mandi unnaru. Elanti varu.

  • @psubhashinip275
    @psubhashinip275 2 ปีที่แล้ว +3

    Yes .life lo ela anti vallu eduravutaru .,main thotikodalu involvement vuntundi but manam abeserve cheyali. So vallani entalo vunchalo antalone vunchali lekunte Mana life spoil.avutundi .be careful friends...

  • @sbalap
    @sbalap 2 ปีที่แล้ว +1

    Good counsiling

  • @uthanusha3895
    @uthanusha3895 2 ปีที่แล้ว +2

    Me amayakathavam me matalu vintuntey chala badha ga uvndi 😭

  • @kshsreehari
    @kshsreehari 2 ปีที่แล้ว +23

    Similar issue happened to me as well. I divorced and married another woman, now I am happily leading my life in Europe.
    That devil again married a person who is working as a server in a hotel and also a druncard.
    Now I feel what she troubled me for 5 years, now she is facing the troubles.

    • @aavaninaidu6556
      @aavaninaidu6556 2 ปีที่แล้ว

      So now you marry non telugu is it ? Ivi ani thalli lu chesthuna tapulu .ada pilalni yela penchalo theliyani daridrapu valu

    • @harissat
      @harissat ปีที่แล้ว

      Happy for U Brother 🎆

    • @sowjanyasowju8532
      @sowjanyasowju8532 ปีที่แล้ว

      Ok but meru kuda thanaku Baga aindi ani feel aithunnav kada nuvu nijanga manchiga alochisthe ala anav and manalni badhapettaru ani thanu kuda badhapadali ani anukodam thappu anyway that's your wish it's ok i am happy for you but you don't feel happy for her troubles ok na Andi

    • @kshsreehari
      @kshsreehari ปีที่แล้ว

      @@sowjanyasowju8532 If you face it, you know it.

    • @sowjanyasowju8532
      @sowjanyasowju8532 ปีที่แล้ว

      @@kshsreehari whatever ala oka manishiki chedu jargali anukodam thappu manam estapaddavallu ela aina bagundali anukovadame mana goppathanam

  • @sandhyakodali7695
    @sandhyakodali7695 ปีที่แล้ว

    Felt very bad about you. Praying god to get back your husband. Dr garu very valuable suggestions you are giving 🙏

  • @gouthamreddymanjulapur5544
    @gouthamreddymanjulapur5544 2 ปีที่แล้ว +1

    Dr. Garu mi daggara Prati problem ki solutions vuntay sir 🙏🙏

  • @revathirevathi3795
    @revathirevathi3795 2 ปีที่แล้ว +12

    Nice program

  • @adiprasadveera6467
    @adiprasadveera6467 2 ปีที่แล้ว +4

    అక్క మా బావని బాధ పెట్టావా 🙏🙏🙏🙏 మసి పూసి మారేడు కాయచేసావు

  • @lvg-l4h
    @lvg-l4h ปีที่แล้ว

    Ippatikaina realize aeiyyav.thanks thalli nuvvevarogaanii.manam husband grip loki veltheyney mana life happy remember that thalli

  • @varalakshmichandu3437
    @varalakshmichandu3437 2 ปีที่แล้ว +1

    Aame chala realize avutundi, valla husband tappakunda tirigi vostaru ,aa saibaba tandrini pillala daggaraku cherustaru.atanu tirigi ravaalani nenu kuda baba ni vedukuntanu. Don't worry God is.great!

  • @lakshmikantha1639
    @lakshmikantha1639 2 ปีที่แล้ว +3

    ప్లీజ్ బాదపడకండి నీ భర్త తిరిగి రావాలని
    దేవున్ని కోరుకుంటున్నాను...🙏🏻

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 2 ปีที่แล้ว +18

    Excellent program sir and very good suggestion sir 👍

  • @lakshmiprasannadadsprinces1510
    @lakshmiprasannadadsprinces1510 2 ปีที่แล้ว +4

    Ma thotikodalu ..ma athhayya mamayya valla gurinchi ila chepthundhi ......vallani baga chuskunna value ivvaru ani chepthundhi......but nenu pattinchukoledhu ...endhukante athha nannu ala chuskuntundhi kabatti nenu ameni alane chuskovali ....anthe kani ma athhaki thodikodaliki madhya em jariginayi nakem avasarm

  • @kalavathymaddali1735
    @kalavathymaddali1735 2 ปีที่แล้ว

    Atanu tirigiravalani korukundam may God bless the couple

  • @చెట్కురిసాయిలు
    @చెట్కురిసాయిలు 2 ปีที่แล้ว +1

    తోటివారు తోడ కోసుకుంటె నివు మెడకోసుకున్నట్టుంది ని యవరం ఇలంటి మనుషులు సినిమలు సిరియలు సుషిన మహ డెంజర్

  • @krishnareddyreddy6320
    @krishnareddyreddy6320 2 ปีที่แล้ว +4

    Good program massage ❤

  • @donthipriyanka4816
    @donthipriyanka4816 2 ปีที่แล้ว

    Mi bartha gaaru tvaragaa raavaalani manspurthigaa aa demuduni korukuntunnaanu

  • @mvgopalarao4851
    @mvgopalarao4851 ปีที่แล้ว

    ఆడ జాతిలో కొంతమంది, మగ జాతిలో కొంతమంది,ఇలా పొరుగు వారి మాటలు విని, తల్లి అక్కచెల్లెండ్లు మాట విని, బావలు మరుదుల మాట విని ఆడవాళ్ళ వలన కాపురాలు కూలిపోతున్నాయిగా.

  • @gourishankar105
    @gourishankar105 2 ปีที่แล้ว +4

    Realise kakunda ne jeevithalu naashanam chesthunnaru sir thalli dhandrula maatalu vini

  • @marrykumari3239
    @marrykumari3239 2 ปีที่แล้ว

    Meru kallusukovallane God bless you family

  • @shinyshiny6688
    @shinyshiny6688 2 ปีที่แล้ว +6

    Job ento athanidi adagaledu..
    Job daggara chuste adigite telustadhi kada...

  • @bhavanii28
    @bhavanii28 2 ปีที่แล้ว +6

    Athani job ofc daggara
    Eeme ki mari money 2mnths nundi
    Bank transaction s ?

  • @haribram
    @haribram 2 ปีที่แล้ว +6

    Realisation of self mistakes is great. Ladies are giving incorrect advice, thinking of helping, not all husbands need to be controlled. men want respect, rest all are later. Children will get divided between parents.

  • @ramaniramani4126
    @ramaniramani4126 2 ปีที่แล้ว

    Adavallaku manchi lesson anyway mi hasbend thirigiravalamma

  • @pradeepkumargrandhi7878
    @pradeepkumargrandhi7878 2 ปีที่แล้ว

    1. Ippudu ne family motham ne *GRIP* lo ne undi ga, enjoy cheyyi 2. Yavaro matalu vini ne life-me husband life, me children life andari life nasinam chestunnavu..*USELESS PEOPLE* 3. Adavallaki modati satruvulu adavalle..Pakkana adavallu santhosham ga unna ada vallani choosi *JEALOSY/ ASUYA* to valla manasu lo anumanalu/ apaddalu/ cheppi valla life ni nasinam chesi *PYSHACHIKA ANANDAM* pondutaru..!