Andamaina Jeevitham Episode - 35 || Best Moral Video | Dr Kalyan Chakravarthy Sumantv Life Real Show
ฝัง
- เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
- Anchor Dress Courtesy Sponsered by RangVarsha Saree Store - 9100062127
Download the App - bitly.ws/bU2q to get to know about all course details.
✅* Online Course Complete Details:-
English Medium Batches:
👉 Aptitude Live Course for all Competitive Exams - zvnar.courses....
👉 తెలంగాణ D.A.O Paper-2 (Arithmetic & Mensuration ) Special Course- zvnar.courses....
👉 Arithmetic Live Batch Course for all Exams: zvnar.courses....
👉 CAT-22 Crash Course Achievers Live Class Batch Link: zvnar.courses....
👉 Bank - 22 Exams Online Course Link *zvnar.courses....
👉 SSC CGL 2022 Exams Online Course Link: zvnar.courses....
👉 Ultimate PDF Bundle Course: zvnar.courses.... Printable PDFS
👉 Number System Package VOD Course: zvnar.courses.... - VOD
👉 Complete Verbal Ability Course self study course: zvnar.courses.... - VOD
Telugu Medium Batches:
👉 అనిల్ నాయర్ యొక్క SI/Constable Mains Level Batch లైవ్ బ్యాచ్ (తెలుగు)- 6 Months validity : zvnar.courses....
👉 అనిల్ నాయర్ యొక్క అర్థమెటిక్ లైవ్ బ్యాచ్ (తెలుగు) - 3 Months validity zvnar.courses....
👉 అనిల్ నాయర్ యొక్క తెలంగాణ D.A.O Paper-2 (Arithmetic & Mensuration )లైవ్ బ్యాచ్ (తెలుగు) 6 Months validity:- zvnar.courses....
👉 సంఖ్య వ్యవస్థ (Number System) Pre Recorded Video Course: zvnar.courses....
👉 Vedic Math Course VOD Course: zvnar.courses.... - VOD
Suman TV Life :
How cash plays a vital role in our life?
Medical facilities: individuals get quality medical aid only they're ready to obtain the services in terms of Mastercard or money. If they are doing not have cash, they'll solely dream of about to the doctor and find medicative treatment. it's needed to fulfill the fees of the doctor and value of medicative producing.
Money will undoubtedly obtain happiness: individuals with cash can purchase homes and vehicles of their selection. they'll rule the roost within the materialistic world. If they're ready to fulfill the needs, people wouldn't feel jealous of others. they're happy and contended as cash will fund their lavish variety of living.
Symbol of authority: cash generates power and authority which each and every lady loves. It works like associate degree aphrodisiac that will cement the bond between the couples. Since cash is in abundance, spouses don't fight with one another and live an exquisite life. they'll afford to interact within the activity of their interest regardless of however expensive it's.
Barometer of success: regardless of what individuals say, cash continues to be the measuring system of success. people United Nations agency have gotten a large bank balance and live a flashy life style. talent bravery, appearance, temperament, power, and status ar the parameters to gauged someone and that they will solely be achieved with the assistance o9f cash in life.
Fit life: A match and healthy life isn't attainable if you're a poor man. people that ought to often worry regarding daily bread and butter cannot consider developing a fitness regime for themselves. If you're flush with money, it's attainable to hitch the gymnasium of selection and endure coaching beneath the direction of practiced instructors.
People trying to develop their physique ought to have ample cash to shop for supplements as they're expensive . additionally, developing the temperament conjointly needs the magic greenbacks. garments that outline the looks of the person will solely be purchased with cash.
Money defines relationships: it's unhappy however true incontrovertible fact that majority of relationships within the world is predicated on the flow of cash not solely in skilled however conjointly in personal house. As someone, you ought to keep away from the buddies United Nations agency are money parasites. they'll cause you to poor man by the time you notice what's happening. Avoid relationship with women United Nations agency are solely when your cash and treat you as their steady. a real friend can ne'er enable you to waste cash on excess expenditure particularly on his or her comfort. Learn to avoid wasting hard-earned wealth and invest showing intelligence in leading a cheerful and healthy life within the future.
#sumantvlife #AndamainaJeevitham #DrKalyanChakravarthy #RealShow #Exclusive
Follow us on Facebook Page :
/ sumantvlife
అన్న మీరు ఈ విషయం ఆవిడ కి చెప్పకుండా
ఇంట్లో సి సి కెమెరా పెట్ట వలసింది అప్పుడు దేవి గారి బాగోతం బయట పడేది
C c camera kuda avasaram ledu bro chesinapudu phone lo vedio tisi unte e roju ila undedi kadu
సర్ మీ ఓపికకు,సహనానికి,శతకోటి వందనాలు .
Avunu
డాక్టర్ గారు మీరు చెప్పే సలహాలు చాలా బాగున్నాయండి ఎంతోమంది ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు చాలానే ఉన్నారు చాలా మంది మీ కార్యక్రమాలు చూసి మారిన వాళ్ళు ఉన్నారు మారుతున్న వాళ్ళు ఉన్నారు. వారి సమస్యలకు కూడా కొన్ని పరిష్కారాలు కూడా లభిస్తున్నాయి థాంక్యూ
Avuna
Enta.goppaga.bkaestunnado
Meruentamanchivaro..mesahanankijoharllu.inkaelantivaru.vastaru.lokamlo.entabravenassgamatladtunnafo
😅 ఐస్
😊@@seetinasatyanarayana1446
ఏమయినా కానీ స్నేహితులు తెలిసినవారు అని ఎవ్వరిని ఇంటికీ రానిచ్చి కాపురం నాశనం చేసుకోవద్దు ఇది ప్రతి ఒక్కరూ పాటించి వారి సంసారాలు జాగ్రత్తగా చేసుకోగలరు చూసుకోగలరు పూర్వ పద్ధతులు నిజంగా correct
Yes meeru cheppindhi correct.
నిజం అండి తప్పు జరగటానికి ఒక్క నిమిషం చాలు
వాళ్ల బుద్ధిని బట్టి ఉంటుంది.
@@krishnakumari687 aunu...but evarni intiloki ranivvakapovadam better mam....asalu avsaram enti mam anta meetings ki...adavallu irugu porugununtaru,gentski office lo friends untaru...ee family friends ante gabbu...friends family ki undadam rarest thing ee... individual levelslone friendship untundi
Program chala bagundhi madam sir oka episode kuda miss kaledu 🙏🙏🙏🙏
ఫ్రెండ్స్ ని బయట వరకే ఉంచాలి ఆడ అయినా మగ అయినా ఇంటికి రానిస్తే ఇలానే ఉంటాయి జీవితాలు waste ముండలు, వెధవలు ఉంటారు. gents మరి ఎక్కువగా ఫ్రెండ్స్ ని ఇంటికి తెస్తారు
🙏🙏🙏
Carrect Andi .
Friends ni intiki pelchukosthe vadidagere akrma samdamandama
Alagethe pelekakamundu yathamando padukundo ide lanja mendagadu antaru dane epudu lavar antaru lavars intene lanja mendagadu any artham
avunu
yes
గ్రేట్ sir ఇలాంటి సమస్యలు మీరు చాలా సామరస్యంగా వాళ్ళకు అర్థం అయ్యే విధంగా చెప్పి వాళ్ళ సమస్యను తీర్చే ప్రయత్నం చేస్తున్నారు... 👍 గ్రేట్
డాక్టర్ గారు చాలా బాగా అందరికీ అనుకులంగా మాట్లాడుతునారు ధనౄవాదము ఆయుష్
ఆమె తప్పు చేసింది అని ఆమె మాటల్లో తెలుస్తుంది. కానీ అతను చూడటం లేట్ అయ్యింది. తను దొరికితే ఎం చెప్పాలో prepared గా వుంది. భర్త మాటల్లో honesty వుంది అన్పిస్తుంది
ఆమె తప్పు చేయడం వల్ల అతను కళ్ళారా చూసి నందు వలన వేదన పడుతూ ఉన్నారు కానీ డాక్టర్ గారు మీకు హేట్సాఫ్ ఒకకుటుంబం చెల్లాచెదురు కాకుం డా చక్కటి పరిష్కారం చూపుతున్నారు
ఎవరు ఇంటికి వచ్చినతమాత్రాన ఆలా చేయరు మన ప్రవర్తన మన మనసులో ఉండాలి మనుషుల ముందు ఒకలా లేనపుడు ఒకలా అస్సలు ఉండకాండీ మీ నటన వాళ్ళ వాళ్ళు నిజం తెలిసినపుడు ఆ నొప్పి భరించలేము మీకు ఏదయినా చేయాలి అనిపిస్తే డివోర్స్ ఇచ్చి చేసుకోండి డాబుల్ గేమ్స్ ఆడకండి 🙏🙏😭
బ్రంహదేముడు దిగి వచ్చినా తప్పును ఒప్పుకోరు. అదే మగవాడు తప్పు చేస్తే రచ్చ రంభోలే. ఇది ఈ నాటి కలియుగం.
Well said Raghu garu
ఆమె భర్త ఆవేదన అర్ధంతుంది ఆడవాళ్లను నమ్మరాదు డాక్టర్ గారు చాలా బాగా చెప్పారు
ఈ మధ్య కాలంలో చాల మందికి ఈ అక్రమ సంభ దాల రోగంతో తమ జీవితాలను తామే విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. Dr గారు కంక్లుషన్గా మంచి సందేశం ఇవ్వమని మీకు మనవి చేస్తున్నాను. మన ఈ సభ్య సమాజం లో దేనికీ అడ్డ దారులు!
ఈ ప్రోగ్రామ్ అంటే నాకు చాలా ఇష్టం ఎపిసోడ్ కోసం వేట్ చేస్తూ ఉంటాం sir🙏🏼🙏🏼🙏🏼
అందరికీ ఉపయోగపడే ప్రోగ్రాం ఇది....
చాల మంచి కార్యక్రమం నిర్వహించారు డాక్టర్ చక్రవర్తి గారికి ధన్యవాదాలు 🙏🙏
😊
Neeku paruv unte Rankugadu kavala shanthi savithri Manchi Bharthani pogottukunte Adukku thintav
ఇలాంటి వారిని క్షమించకూడదు. అడవిలో వదిలేయాలి.లేదంటే ఇంకొకరు కూడా నేర్చుకుంటారు.
ఆవిడ గట్టిగానే మాట్లాడుతుంది with full logic తోటి , అతను అన్నట్టుగా బాగానే prepare అయ్యింది
ఏమీ లేకుంటే ఆడవాళ్లు ఇటువంటి sensitive విషయాలకి shock కి గురి అవుతారు, ఆమెలో కోశానా అది కనిపించట్లేదు ఇంటికి రండి మాట్లాడుకుందాము అనకుండా బస్తీ మే సవాల్ అంటుంది
In this 7 years, this is the first time he doubted on her, so maybe he is true.
కనీసం మీరు చూసినప్పుడు ఫోటో ఇన తీయాల్సిందే రికార్డ్ ina ఏ దో ఒక ఎవిడెన్స్ వుండేది.ఏది ఏమైనా జీవితం. జాగ్రత్త
1.నిజంగా తప్పుచేస్తే?ఆడైనా, మగైనా 100%తప్పించు కోడానికే ప్రయత్నం చేస్తారు.
2.అప్పుడే పట్టుకుంటే? ఈరోజు ఆమె తలదించుకునేది. కానీ.... వదిలేసి ఇప్పుడు అడగటం, ఆమె వేసే ప్రశ్నలకు ఇతను తలదించుకోవాలి.
3. ట్రైన్ లో వున్నప్పుడే TC టిక్కెట్ అడగాలి గానీ, ట్రైన్ దిగిపోయాక టికెట్ అడిగితే? లాభం ఏమిటి?
4. కానీ... ఆమె వాయిస్ తేడాగా ఉంది.
ఆ అమ్మాయి తప్పు చేసి reverse అయిపోయింది. 🤦🏻♀️🤦🏻♀️🤦🏻♀️పాపం అతను చాలా ఆవేదన తో ఉన్నాడు. ఆ పనికిమాలిన మొఖం ది చెయ్యాల్సింది అంత చేసేసి మొగుడిని blame చేస్తుంది. భార్య అలా చేసింది కళ్లారా చూసిన ఆ భర్త కి మానసిక పరిస్థితి పాడయింది. ఆ అమ్మాయి తప్పు చేసింది ఇది నిజం. Doctor గారు శేఖర్ గారికి న్యాయం చెయ్యండి..
S
Yes
S
Meeru chudu saraa
S
డాక్టర్ గారికి, జయ గారికి నమస్కారాలు....👌 💐
Hu
❤
Excellent programme Sir and Ma'am..
E programme kosam ninu chala wait chesuna sir e programme ante naku chala estam sir
ఎందుకు
But sir tho matldataniki kuda payment cheyali anta
స్నేహితుడు అనేవాడు అలా ఉంటే ఏమంటాం...??? ఎవరిని నముతాం ఆమెకు కొంచమైన తెలివి ఉండాలి స్నేహితుడు ఆయనకైన బుద్ధి ఉండాలి
స్త్రీ మనోభావాలు దెబ్బ తినకుండా చాలా బాగా చెప్పారు సార్
ఎంత ఫ్రెండ్ ఐనా ఇంటికి తీసుకురావడం ఈ రోజుల్లో డేంజర్.యెన్ని స్నేహాలు అయినా గడప బయట పెట్టడం అందరికి మంచిది.
గురువారం వచ్చింది 35 ఎపిసోడ్ అప్లోడ్ చేస్తారని తెలుసు. కానీ కొన్ని మీ ఎపిసోడ్స్ చాలా బాధ కలిగిస్తున్నాయి సార్
Y
శేఖర్ గారు ముందు మీరు మీ భార్యని అడిగివుండాల్సింది నన్ను ఎందుకు మోసం చేసావు అని దయచేసి ప్రతి మగవాడు ఎంత ప్రాణస్నేహితుడు అయినా సరే ఎప్పుడైనా అకేషణ్ అప్పుడు తప్పా అతిగా ఇంటికి రానివ్వకండి ఇలాంటి అవకాశాలు వాళ్ళకు కల్పించకండి అలాంటి తప్పులు అంత తేలికగా ఎవ్వరూ ఒప్పుకోరు
West friend vadu friend kadu sathruvu friend anukokuda champiylsidi lofar na koduku
Shekar garu ventane valla bharyanu adigite verela undedi athanu yentha manchi vadu ayyunte 10 rojula nundi aa badha anubhavisthadu...ade vere vallaite atoeto jarigedi...aa badha anubhavinchi nollake telusthadi...
@Adhitya ram.
Devi garu first you have to give divorce
Kill him devi
ఈ ప్రోగ్రాం అంటే నాకు చాలా ఇష్టం 👌
Banu semu to you
Naku kuda
✋
@@mdsameena1839 @@a@@@@a@@@@@@@@@@a@@@@@a@@
@@kvb9211 p
The rare legend from telugu community kalyan chakravarthi sir, salute
👍
సర్ ఇటువంటి విషయాలు ఓపెన్ గా చేయకూడదు సర్ స్పెషల్ కౌన్సిలింగ్ ఇవ్వండి ple
Kalyan gari Vedios
Marekkada Nevu chudaledhu.
100% correct ga cheyyagalaru.
Chala Baga vuntaye.
Dr.కళ్యాణ చక్రవర్తిగారికి నమస్కారాలు💐🙏మీరు చాలామంచి విషయాలు చెప్తున్నారు.ధన్యవాదాలు సర్💐💐🙏🙏
డాక్టర్ గారు, శేఖర్ తన భార్యను
తన స్నేహితుడితో ఏకాంతంగా ఉండడం
చూసాను, అని అంటున్నాడు.
అతను చెప్పేది వాస్తవం ఐ ఉండవచ్చు,
కానీ శేఖర్ కనీసం అతనితో ఆ రోజు
మాట్లాడి ఉంటే ఖచ్చితంగా భార్య
దోషి అవును.
కానీ అతనితో నేను చూసాను అని
శేఖర్ చెప్పినది (వాస్తవం) ఐ నను
సాక్ష్యం లేదు కనుక,
తన భార్యను మీ ముందు అడగటం లో
అర్ధం లేదు.
Idemi logic,valla mundhu adigite vallu evarikallu kottuku chaste,paruvu pothe,lady elagaina vuntundhi kani mogavadini kojja antaru ,nee pellam vere vaditho vunna nuvvu sardhuku poyav antaru so atanu tarvata adagadam tappu ledhu,atanu godava cheya dhalusukoledhu ,kalisi vundali anukuntunnadu,atanu ippatiki adagaledhu anukondi adhi roju jaruguthundhi
ఏందో వెంటనే call connect అయిపోయింది అంట.
Planned show for TRP
Cheysindhi thappu malli donga natakalu chee em 🙄manisho karma, ayyina beauty chusi cheysukovadam last ki ela character important 🙂doctor meru echey last Consculsion superb
డాక్టర్ గారు మీరు చెప్పింది నిజమే 🙏🙏🙏🙏🙏🙏
Iam big fan of u sir,
How can be so patience sir
Broad thinking. Friendly talking,
Want to meet u once sir
Meeku hats off sir….
Prathi chinna vishayam kuda chala keen ga think chesi matladataru.
Dr.chakravarthi garu very well solutionor.. thanq Dr sab..& Anchor mam..,🌹🙏🌻👌👌
Doctor garu exlent explanation....pillalu gurinchi alochinchandi.happy family Andamainajevithamu
నాకు తెలిసి అమ్మాయి మాటల్లో తప్పు చేసినట్లు కనబడుతుంది అయన మాటల్లో భాద క్లియర్ గా కనబడుతుంది నా అభిప్రాయం
It's very usefull show to solve the couples pblms
Sir and madam 🙏 meru grate sir....husband grate sir...close friends eela chestharu anukoledu....so eevaritho ni kuda family close ga maintain cheyavaddu....
Chedipoyevaalu ela Aina chedipothaaru..adi vaalla nature lo ne untundi, close maintain cheyadam valano dooram undadam valano depend avvadu.
💯💯 correct frnds aney vallani bayata varakey parimitham cheyali
Mi bhadha anubhavinchinavalleke thelisthadhi e bhadha yevariki rakudadu oka pakka friend alage bharya nammaka dhroham thattukolem annyya meru strong ga vundandi pillala gurinchi alochinchi continue cheyandi
Negative comment అనుకోకపోతే with due respect on kalyan garu and jaya గారు, కొంచం ఈ extra marital affairs కాకుండా వేరే issues ని కూడా discuss చేయచ్చు కదా. ఎందుకంటే ఈ program ki no of mails వస్తుంటాయి వాటిల్లో ఎన్నో issues ఉంటాయి, even wife and husband issues అయినా సరిగ్గా చూసుకోవట్లేదు అని, పిల్లల issues అని, ఫైనాన్సియల్ issues ఇలా అవి discuss cheyachu👍. అయితే discuss చేయలేదు అని కాదు but ఈ illegal affairs కొంచం sensitive అందుకని..
Ee showne fromat bro...real kadu....generalga society lo ekkuva vacche problems teeskuni Ila plan chestunnaru..
They are getting their trps and people are getting awareness...cool for both sides
Illegal affairs only creates problems in families and they will be main reason for all.
అందుకే పాతకాలం లో భార్య భర్త తో తప్ప ఎవరితో ఎక్కువ మాట్లాడిచ్చే వారు కాదు బయట వాళ్ళను ఇంట్లో కి తీసుకొని రారు చాలా తక్కువ
Aavuna??naaku teliyadu
కానీ ఆమె తప్పు చేసింద అని అంటున్నారు మీరు చూసినప్పుడు మీరు మీ దెగ్గర ఫోన్ ఉండే ఉంటుంది pics అన్న video అన్న తీసి ఉంటే ఆమె తప్పు తెలిసేది. ఆవిడ తప్పు చేసింద లేదా అని ప్రక్కన పెడితే ఒక భర్త ని మోసం చేస్తే అది ఎప్పటి కయన బయట పడక తప్పదు.
Avesamlo anta idea rakapoivundochu.
నిన్ను పిచ్చోనికింద. చేసింది
షాక్ లో ఉన్నాడేమో
E episode chusa
Very balanced doctor and anchor
avunu great
@@sivashankar4161 pq9
Exactly ..i like Dr ..sir
Papam.. He is completely broken,
Emotional and physical Cheating is very heartbreaking.
He is unable to ask also. I think it cannot lead to divorce because of kids.
It's very difficult to become normal wife & husband.
Valla friend ni kuda involve cheyandi call lo.
తప్పు చేసిన వారు తప్పు చేశామని ఒప్పుకుంటారా
సాక్ష్యం ఉంటె తప్ప అసలె ఓప్పుకోరు
edo cinema lo chusanu, 100 enemies kante nammaka droham chese okka friend chalu jeevitham naasanam avvadaniki,
Prepared గా ఉన్నారు
ఏమి జరిగినా జవాబు ఇవ్వడానికి
ఇందులో ఎవరిది తప్పో
భగవంతుడు కే ఎరుక
AME..atani arustunnadu...kadupu mandite alane matladataru...adi coolga,plannedga matladatandi
The husband voice lo sincerity kanipisthundhi...
శేఖర్ గారు మీరు తప్పు చేసారు. మీరు అపుడె పటు కొని, ఇదరిని నాలుగు బాదుండాలి. లేదా ఫొటోలు తీసి ఉండాలిసింది. ఇంకా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. మీరు వాళ్ళ భార్య కి చెప్పండి.ఎదైన పరిష్కారం గురించి ఆలోచించడం చెయ్యండీ. జీవితం పాడు చేసుకోవదు.
Avunu miru chepoindi correct chusinappude adagalisindi lekapote antaku mundhu episode lo bartha tappu chestunadu ani tedybear lo camera pettindi kada ala proofs vunte better adagadaniki evarikina ( ladies,jents)
Kani cleaning velthe kachithanga valla life set avuthadhi
సార్ .ఇలాంటి కేసు నేను చూశాను ఒక వ్యక్తి పదమూడేళ్ళ అమ్మాయిని పెళ్ళీ చేసుకుని 37సంవత్సరాలు కాపురం చేసి ఐదుమంది పిల్లల్ని కని మనవడు ఇంటర్ మీడియట్ చదువుతుండగా భార్యను అనుమానించి రోజుకొకడు ఇంటికొస్తున్నాడు భార్యకోసం అని తలుపు మూలల కత్తులు గొడ్డలి పెట్టుకుని కూర్చునేవాడు.వచ్చే వాడిని భార్యను కూడా చంపుతానని .అప్పుడు పిల్లలే ఆమెనీ కాపాడారు .ఇప్పుడు భార్యాభర్తలు ఒక ఇంట్లోనే వున్నా మాట్లాడుకోరు. ఆమె అతనికి వండిపెట్టదు. అతనే వండుకుని తింటాడు.ఒక మానసిక రోగిగా అతనిని గుర్తించి ఇంట్లోనే వుంచుతున్నారు
అతను స్వయంగా తలుపు చాటున ఉండి, వినకూడని మాటలు విన్నప్పుడు వెంఠనే తలుపు తీసి నిలదీసి ఉండవలసింది. ఇప్పుడు ఏకంగా మీడియా ద్వారా బయటకు వస్తే బాగుందా? Sorry డాక్టర్ గారూ, ఇంత సున్నితమైన విషయం ఆమెకు ఫోన్ కలపకుండా, red handed గా పట్టుకోమని సలహా చెప్పవలసింది. ఒక ఎపిసోడ్ లో అమ్మాయి స్పై కెమెరాలతో పట్టుకుంది. ఇలాంటి వాటికి సాక్షం చాలా అవసరం.
Correct bro...
Vitness vunte thappa matladalemu brama kavochu yedhayina pillala future distarb kakunda choodali nizamo theedu anumanamo theledhu secret ga matladithe bagundedee anipisthundhi
kameswari nice name
Cellphone ఉందిగా
దేవీ బాగోతం
తప్పు చేసిన వారికి ధైర్యం ఎక్కువ ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని తప్పులు చేయడానికి రెడీ అవుతారు దొంగలు దొంగ అంటే ఎప్పుడు ఒప్పుకోడు
సార్ నమస్తే, ఆ అమ్మాయి మొదట్లో బిగ్గరగా మాట్లాడే ఎప్పుడైతే అతను తన ఆవేదన వ్యక్తం చేశాడో.. ఆమె నెమ్మదిగా మాట్లాడుతున్నది, అందరికీ అర్థం అయ్యే ఉంటుంది. ధన్యవాదాలు.
I am big fan in this episode
Yes I also
S
Shekhar garu chaala badha padutunnaru. Aayanaku nyayam
Cheyyandi sir. Plees
Chala manchi program chesthunaru yendhari ko help avuthundhi
Super program sir continue chaiyandi
ఎప్పుడు ఒక అబ్బాయికి ఒక అమ్మాయిని పరిచయం చేయకూడదు .ఒక అమ్మాయికి ఒక మగాడిని పరిచయం చేయకూడదు వాల mind set maripoddi
Pelli aindi pillalu unnaru ani teliyada mind ki
Chala balanced ga matladaru kalya garu ekanti vaallaku dari choope god meeru
Jaya garu. Kalyan chakravarthi garu you're doing good job.
ఈ విషయంలో భర్త ను మెంటల్ చేయబోతున్న భార్య
Generalga adavallani Ila mental Ani divorce ki apply chestunnaru plannedga...ikkada reverse...nidralechindi mahila lokm...tella tolu tella tolu Ani egapadi cheskuntaru, character chidakunda...ilane appadam autadi life
మన సమస్యలు ఇలా అందమైన జీవితం ప్రోగ్రాం కి మెయిల్ చేస్తే మన సమస్య తీరుతుంది అంటారా ఫ్రెండ్స్ నాకేం అనిపిస్తుంది అంటే మనది ఇంకా లైవ్ 10 మందికి తెలుస్తుంది అనిపిస్తుంది మీరేమంటారు ఫ్రెండ్స్
భార్య తప్పు చేస్తే అదే రోజు పట్టుకుని మాట్లాడేది ఉండే ఇప్పుడు కళ్ళతో చూశాను అని మీరంటున్నారు, అసలేం జరుగలేదు అని మీ భార్య అంటుంది మీ ఇద్దరిలో తప్పు ఎవరిదో మాకు కూడా అర్థం కావడం లేదు. డాక్టర్ గారిని మీరు ఇద్దరు కలసి సమస్యని పరిష్కరించుకోండి ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్లకు మీ ఇద్దరి అవసరం ఉన్నది.
Real andi
I think ,husband is doubting her , either she’s beautiful or everybody likes her.if she is a bad woman , she screams like him.
Adhey Roju adghatam enti, Asalu apuday amenu ....... Cheyalsindhi
ఇక్కడ పురుషుడే బలి పశువు అవుతున్నాడు.
ముమ్మాటికీ ఆ మహిళదే తప్పు.
Avaru Tappu ni opukoru gaa...
Madam, doctor gaaru suggestions tarvata ippativarku episodes lo telecast ina valla cases result emina positive untey cheppandi madam
సార్ వాళ్ళ problem ఎలా solve అయ్యిందో మాకు ఎలా తెలుస్తుంది
inka vallu kalisivundadam nirantaram narakam...
Doctor garu hatts of to you because how many problems hearing 😢
Ame thappu chesindi plz Amma miru oppukoni shamapanalu chesukunte manchidi...
Sir good morning. Mee opika ku mee sahananiki na joharlu sir. Tension chusi వింటున్నా yem chepthara ani good 👍baga chepparu sir jaya gariki వందనాలు
WE NEED CLARITY ABOUT THIS CASE SIR
If he is very much sure she did mistake give her divorce. He can't change past can't forget past ....so can't leave peacefully. Only they can find the solution.
ఎంత ధైర్యం గా మాట్లాడింది ఇల్లాలు
In this present generation, women is treated as equal to the men Though they are not. When a men comments the same mistake, your profession comes into the existence, you takes all the steps to knock the men, when it comes to women, you call him to your office. 👏👏👏
Hmmm..wel said
Devi ni niladhiyalani, adagaalani chaala ukrosham anuchukuni Shekhar garu vunnaru.. family paadaipothundhaney oka badha.... Devi garu alantivi manukuni manchiga vunte baguntundhi. Pillala bhavishythu nasanam cheyaku thalli.
Dr. Miru chala Baga chepputharu🙏🙏🙏
Namaste Sir and Madam.
Sir. .
Jaya madam gariki.
Doctor gari ki ,🙏🙏🙏🙏
So, దీన్ని బట్టి ఏమి అర్ధ మయ్యింది.. ఫ్రెండ్ భార్య ఇంట్లో వంటరిగా ఉన్నపుడు వెళ్ళకూడదు phone call చేసుకొని ఉన్నారా లేదా అని కనుక్కొని వెళ్ళాలి.... ఇది rule... Idhi chaala tappu Hinduism lo Islam lo kuda idhey unttadhi పురాణాలు teeraga. వేస్తే...
ఏంటి గుర్తు పెట్టుకోవాలి స్నేహితుడు భార్య వంటరిగా ఉన్నప్పుడు, ఆ స్నేహితుడు ఇంటికి పో రాదు నేనైతే రావద్దు అని చెప్పేస్తే.. భర్త గౌరవం కన్న మనకి ఏది ఎక్కువ కాదు... అది అందరికీ గౌరవం కూడా... అర్థం చేసుకుంటే బంధం ఉంట్టుంది లేదంట్టే తెంచుకొని పోతారు....
ముందుగా సార్ గారికి ఛానల్ వాళ్లకి ధన్యవాదాలు...
అతడు చెప్పింది వింటే నిజమే అనిపిస్తుంది... Ye అమ్మాయి అయినా తప్పు చేస్తే ఒప్పుకోదు...
ఆమె మాటల్లో నిజం కన్నా, ఖరకు దనం, గట్టిగ మాట్లాడాలి అనే విధానం అనిపిస్తుంది..
పాత రోజులు కన్నా ఈ రోజుల్లో అమ్మాయి లకి ఓపిక, సహనం తక్కువ,
ఎవరు ఏం అనుకుంటే మనకెందుకు...
మనం ఎంజాయ్ చేయాలి అనే విధానం ఉంది చాలా మందికి, వేరే వాళ్ళ నీ.. వాళ్ళ జీవితంలో జరిగిన వాటిని పోల్చుకుంటు... నేను అలాగే ఉండాలి జీవితం..సంతోషం గా బ్రతకాలి అనే భావన లో. తప్పులు చేస్తున్నారు... అదే అంటారుగా..
కామ తురాణం...
న భయం.. న లజ్జ.
తప్పుడు ఆయన ఫోన్ వాయిస్ రికార్డ్ గాని ఫోటో గాని తీసుకొని ఆధారాలతోటి చూపిస్తే ప్రాబ్లం అనేది పరిష్కారం దొరుకుతుంది ఆడవాళ్లు ఈజీగా తప్పును నిజంగా మాట్లాడతారు ఎందుకంటే వాళ్లు చేసే పని మనందరికీ తెలుసు సెన్స్ టూఅని. దివ్య గారి భర్తకి ఒక్క ఆలోచన కూడా రాలేదా వాళ్ళు మాట్లాడే మాటలు నీ రికార్డు చేద్దామని ఫోటో తీదామని ఈ జనరేషన్ లో కూడా అలా ఎందుకు ఉండిపోయాడు
💯 correct
Anni vadelaysaru 90% adavallu
Paylle ayena vallu kuda
E kalm lo siggu sharamu anni vadelaysaru andukanty magadu baitaku chaypkolaydu am chayalaydu ane
This is real use full program
Dr super
From Dubai
Good sir meru baga chepparu apudu wife frinds tho husband, husband friend tho wife close ga Move aethe elanti problem's vasthaye🙏
An
Clear ga vinnaka naku oka boubt vachindhi amay meda...okaritho chusa anaru amay husband...kani frd ani amay tho cheppaledu Kada....anumanistay frd ni ela ranista intiki annapudu...amay frd ni anumaninchanu Kada eppudu antundhi....🤔
కరోనా యుగంలో ఇంకెన్ని వింతలు చూడాలో🙈🙈🙈🙈🙈
అహల్య రాయి ఎందుకయింది?
i like this program .guru varam vachindante ekkuvanna wait chesthunnam
Ilaantivi choosinappudu, secret cameras petti record cheyyali, tharwathe ee topics bayataki thevaali. Proof lekunte chaala problem. Victims ki inkaa ekkuvavthay problems.
Devi nuvvu me husband ki sworry cheppy kshaminchamani adagandi malli tappu cheyakandi me kids life gurinchi alochinchandi please marandi Al the best
When she was saying that she didn’t do anything wrong, why to tell sorry .but if she does she should tell
Mi program ante Naku chalaa istam sirr
I am a big fan of this program
Apartment cc camera r there naa sir . That person came r not.on that time,day he came r not .y know a day's women r doing this kind of thing. Y they don't think about children's future.its v hard for him to pass day's.
Dr.kalyanChaktrabvarthy
Prrogramm very good to
Awareness to this soeiety
Without proper reason no one will blame a partner that like him, he seems very good so definitely there is something wrong in his wife n the way she reacts also doubts cos no girl will behave normal when anyone points about her character but here she is very normal means she is not taking her mistake seriously n unknown of what the result of her life
Some husbands blame without any thing bcos when others praise their wives somuch , they can’t take that .
@@seahawk2861 ur point is right but not in this couple issue, she already prepared the reply n how to face the situation when her husband comes to know about the thing, if she is that much good as said then not now, before also her husband used to pick her n blame for unreason
Same problem ma realatives lo kuda jarigindhi , nijangaane vaadu alanti friends aina sare pade pade intiki theesukuni raakudadhu
My husband sit n eat n enjoy his day at home he does mistakes like chatting with girls n making video calls to them when I am tired after my office hrs he says how vl u became tired with how many people u slept anee. When I met my area inspector n told my problems he said just check from his side is he doing something wrong n blaming. when I checked his phone I found many girls chatting in vulnerable ways n when I asked him he is shouting n screaming at me