Esthuthi nike na yesu deva song original track|| ఈ స్తుతి నికే మా యేసు దేవా ట్రాక్

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ธ.ค. 2024

ความคิดเห็น • 12

  • @SanjeevKumar-rv8kp
    @SanjeevKumar-rv8kp ปีที่แล้ว +3

    Prise the lord 🙏
    Thankyou very much ♥️ Annaya

  • @mailarimallikarjuna1548
    @mailarimallikarjuna1548 ปีที่แล้ว

    Praise the Lord Sir good వందనాలు 🙏🙏🙏🙏🙏

  • @mahendra4jesus921
    @mahendra4jesus921 3 ปีที่แล้ว +4

    Thank you bro

  • @srinivasnerusula4784
    @srinivasnerusula4784 ปีที่แล้ว

    Can you tell me album name

  • @naveenuppati6880
    @naveenuppati6880 3 ปีที่แล้ว +2

    Praise the lord brother. God bless you

  • @PrasanthSinger
    @PrasanthSinger 3 ปีที่แล้ว +2

    Thanks 🙏

  • @cmtej
    @cmtej 3 ปีที่แล้ว +14

    ఈ స్తుతి నీకే మా యేసు దేవా
    (మా) మనసారా నిన్నే సేవింతుము - (2)
    పరలోక దూతాలి స్తోత్రాలతోనే`
    మా స్తోత్ర గానాలు గైకొనుమా (2) ||ఈ స్తుతి||
    జగతికి పునాది నీవని
    మాలోన ఊపిరి నీదేనని (2)
    మా పోషకుడవు నీవేనని
    మా కాపరివి నీవేనని (2)
    మా హృదయాలలో ఉండాలని
    నీ సాక్షిగా మేము బ్రతకాలని ||ఈ స్తుతి||
    మనసారా నీ దరి చేరగా
    మాకెంతో సంతోషమాయెగా (2)
    హల్లెలూయా స్తుతి మధుర గీతాలతో
    మా హృది ప్రవహించే సెలయేరులా (2)
    నీ మధుర ప్రేమను చాటాలని
    నీ జీవ బాటలో నడవాలని ||ఈ స్తుతి||