Today's concert by Malladi brothers was good. When they sing together, the effect is very good much more than individual voice. The highlight of today's program is the outstanding performance of young vidwan Malladi Sivanand on mridangam. As always , Embar kannan Ji was brilliant. Sivanand has bright future. Deep appreciation to the organisers and Sriram garu.
జయ గురుదత్త..ఆద్యంతం అద్భుతం..మాటలు లేవు..ముక్కోటి ఏకాదశి రోజున ముక్కోటి దేవతలను మెప్పించిన సుమధుర,సుమనోహర,సుస్పష్టమైన గాత్రాకచ్చేరి.మల్లాది బ్రద్రర్స్ గాత్రం మెలోడిగా వుంటుంది..బహుశా ఇంకో మాట అనుకోవచ్చు నేమో! మెలోడీ బ్రదర్స్ అని..పరిపూర్ణమైన దైవత్వంతో కూడిన గళం ఇద్దరి సోదరులది..శ్రీ కన్నన్ గారి వాయులీనం వాదన వేణు గానం లాగా మృదువుగా,ఆహ్లాదంగా వుంది...చి.శివానంద మృదంగం వాదన మరీ మరీ వినాలని తలపించేది లాగా వుంది..చివరిగా చి.చంద్రకాంత్ గారి ఘట వాద్యం ఎంతో ఘనం గా వుంది.పున్నమి రోజులలో చంద్రుని కాంతికి సకల జీవరాశులు ఎలా పరవశిస్తాయో అలా పరవశింపచేసారు రసికులను శ్రీ చంద్రకాంత్..చంద్రహాసుడు అనుకోవచ్చు నేమో! ఎంతసేపు వాదన చేసిన ఎవరిలోని రవ్వంత అలసట కనిపించలేదు..ఆ విజయ గణపతి ఆశీస్సులు పరిపూర్ణంగా లభించి వుంటాయి...సౌండ్ సిస్టమ్ బాగుంది..అది ఒక ప్లస్ పాయింట్..సంగీత విద్యనభ్యసిస్తున్న చిన్నారులు,పెద్దలు కచ్చేరి ఆసాంతం వున్నారు..అందరికీ శుభాభినందనలు...సంప్రదాయ సంకీర్తనం ఆ చంద్రార్కం ఇలాగే కొనసాగాలి అని, ఆ ముక్కోటి దేవతలను, ఈ ముక్కోటి ఏకాదశి రోజున వేడుకుంటున్నాను..శ్రీ గురుదత్త 😊🌹🌷🙏🙏🪕🎻🪈🎷🌷🌹
Today's concert by Malladi brothers was good. When they sing together, the effect is very good much more than individual voice. The highlight of today's program is the outstanding performance of young vidwan Malladi Sivanand on mridangam. As always , Embar kannan Ji was brilliant.
Sivanand has bright future.
Deep appreciation to the organisers and Sriram garu.
🎉❤ శాస్త్రీయ సంగీతం వింటూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంది.. ధన్యవాదాలు
14:20 Sankarabharanam Mahaganapathi neeku (composer?)
24:50 MMG raga idulaku mrokkEda sangIta kO (T)
7:17 pm asaveri adhi thalam krithi
48:00 sama raga alapana 1:01:05 eTulaina bhakti vaccuTakE atnamu sEyavE (T)
1:17:25 bairavi alapana
1:39:25 Balagopala palayashumam....kshEtra - mannArguDi - (SrI vidyA) rAjagOpAla
thani
2:22:10 hamasanadham telisitE mOkSamu teliyakunna bandhamu kalavaNTidi baduku ghanunikini (Annmacharya) ,
2:28:10 Bilahari - Kothanda rama krithi (BHadrachala ramadasu)
Dvijavanthi raadasu krithi saurashtram krithi
shiva shiva bhava bhava sharaNam mama bhavatu sadA tava smaraNam (Narayana theerthar)
Superb 👌🙏👍
ఆద్యంతం అత్యద్భుతం. భావ రాగ తాళ సమ్మేళనం అమోఘం. శ్రవణానందం. భక్తి రసాంబుధిలో ఓలలాడించారు. సంస్కృత ఆశీర్వచనం కచేరీకి మకుటం. 🙏🙏
జయ గురుదత్త..ఆద్యంతం అద్భుతం..మాటలు లేవు..ముక్కోటి ఏకాదశి రోజున ముక్కోటి దేవతలను మెప్పించిన సుమధుర,సుమనోహర,సుస్పష్టమైన గాత్రాకచ్చేరి.మల్లాది బ్రద్రర్స్ గాత్రం మెలోడిగా వుంటుంది..బహుశా ఇంకో మాట అనుకోవచ్చు నేమో! మెలోడీ బ్రదర్స్ అని..పరిపూర్ణమైన దైవత్వంతో కూడిన గళం ఇద్దరి సోదరులది..శ్రీ కన్నన్ గారి వాయులీనం వాదన వేణు గానం లాగా మృదువుగా,ఆహ్లాదంగా వుంది...చి.శివానంద మృదంగం వాదన మరీ మరీ వినాలని తలపించేది లాగా వుంది..చివరిగా చి.చంద్రకాంత్ గారి ఘట వాద్యం ఎంతో ఘనం గా వుంది.పున్నమి రోజులలో చంద్రుని కాంతికి సకల జీవరాశులు ఎలా పరవశిస్తాయో అలా పరవశింపచేసారు రసికులను శ్రీ చంద్రకాంత్..చంద్రహాసుడు అనుకోవచ్చు నేమో! ఎంతసేపు వాదన చేసిన ఎవరిలోని రవ్వంత అలసట కనిపించలేదు..ఆ విజయ గణపతి ఆశీస్సులు పరిపూర్ణంగా లభించి వుంటాయి...సౌండ్ సిస్టమ్ బాగుంది..అది ఒక ప్లస్ పాయింట్..సంగీత విద్యనభ్యసిస్తున్న చిన్నారులు,పెద్దలు కచ్చేరి ఆసాంతం వున్నారు..అందరికీ శుభాభినందనలు...సంప్రదాయ సంకీర్తనం ఆ చంద్రార్కం ఇలాగే కొనసాగాలి అని, ఆ ముక్కోటి దేవతలను, ఈ ముక్కోటి ఏకాదశి రోజున వేడుకుంటున్నాను..శ్రీ గురుదత్త 😊🌹🌷🙏🙏🪕🎻🪈🎷🌷🌹
Excellent performance thanks a lot !
జై శ్రీరామ్ 🙏🌺👌👌👌👏👏👏👏🌹💐
😊
Supper very nice
God bless yours
Jai Sitaram. Looking forward to the concert.
God bless yours
❤🙌🏻
Anudinamu in begada ragam is by sri ramanadhapuram srinivasa ayyangar. Announced wrongly as patnam subrahmanya ayyar. My apologies
adishankara
ளிகே
Begada kriti is by Poochi Srinivasa Iyengar and not by Patnam Subramanya Iyer as announced