నిరుపమ గారికి నమస్కారం మేడం గారు ఆత్మ చూపిస్తాం అంటే చూడకుండా ఎందుకు వద్దన్నారు నిజంగా మీరు ఆత్మ చూస్తుంటే ఒక సెన్సేషనల్ న్యూస్ అయి ఉండేది కదా ఈసారి ఇలాంటి స్వామీజీ లో ఆత్మలు చూపిస్తాం అంటే తప్పనిసరిగా చూడండి మీరు ఇంటర్వ్యూ లు పెట్టడం కాదు వాళ్ళని ప్రాక్టికల్ గా కూడా గమనించండి మనవి చేస్తున్నాను అంతే మరోలా అనుకోవద్దు
ఈయనకి ఆత్మ గురించి0.0 కూడా తెలియదు పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు అంతే. కోరిక తీరని ఆత్మలుఇక్కడతిరుగుతాయని మాట్లాడుతున్నాడు అదే నిజమైతే కోరికల తీరని మనుషులందరూ ఆత్మలై వారి కోరికలను తీర్చుకునే వాళ్లే కదా! ఒక ఉదాహరణ ఒకరిని రోడ్డుమీద ఉరికిచ్చే ఉరికిచ్చి కొడవలతో గోడ్డలతనరికి చంపితే చంపబడినవాడు చంపిన వాడిని పగ తీర్చుకుంటాడుగా అది ఎందుకు జరగటం లేదు.
Athanu akasham Loki kannu aarpakunda chudamannadu (then mana kallaku konni atu etu kaduluthunnatlu kanabadthay ani cheppdu "it is wrong adi mana eyes lo unde white blood cells")
ఆనంద్ అగోరాగారు 😂👻😂 ఆత్మని చూపిస్తాను అన్నారు.. మాటల్లోనే చూపిస్తారా లేకపోతే ఏమైనా మాటల్లోనే మాయచేస్తారా ముందల ఆ అక్కా ఏదో వింటుంది కదా అని ఏంటి ఇదీ గురువుగారూ అంతా మాయ మాటలేకదా మీవి... సులువుగా నోటికి వచ్చింది ఎలా బడితే అలాగా మాట్లాడేస్తే... నమ్మేయడానికి ఇక్కడేవ్వరు అంత జ్ఞానం లేనివారు కాదు అర్థమైందా 🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️
this had not shown any thing in camara ot live eyes....... fact is that ...we cannot see any thing like that... his grand father told him .... his father told him .... today he became another grand father to tell other,,,,, but there is no fact in this news.....
మీకు ఆత్మ చూపిస్తాను అంటున్నారు మరల ఏమి అవుతుందో నాకు తెలియదు అని భయపెడుతున్నారు ఇక్కడ లాజిక్ అదేనండి .తదేకంగా కళ్ళు ఆర్పకుండా ఆకాశంలో చూస్తే కళ్ళ ముందు తీగలు లాగా గొలుసులు లాగా కనిపించడం అనేది కంటికి ఉన్న లోపం అంటే అది ఒక జబ్బు కంటిలో కేటారక్టు రాబోయే ముందు అలా కనిపించడం మాములే దానిని ఆత్మా అని చెప్తున్నారు . వీరంతా శంకరాచార్య వారి శిష్య గణం కదా వారు చెప్పినట్లు గజం మిధ్య పలాయనం మిధ్య అని చెప్పడం. మనలను మోసం చేయడం కదా .
ఏమో కానీ నేను అయితే 2010 lo chusa, పాడు పడిన శివాలయం చుట్టూ చింత చెట్లకి జపం చేస్తున్నట్లు veladuthu ఉంది, తర్వాత భయపడి urikam,nenu maa frnds ముగ్గురం, తర్వాత chuste ledu,sunday roju, 1PM ki cricket ఆడటానికి పొలానికి వెళ్ళినప్పుడు
నువ్వు ఇలా ఆలోచిస్తున్నావానంటే స్వార్థం ఉన్నట్టే లెక్క! సెంటిమెంట్ అనేది లేనిది, తల్లి గర్భం లోనే కదా అతను జన్మించింది, మరివాళ్ళ అమ్మ ఎలాపెంచింది, ఆ తల్లి కుడా నీకున్న సెంటిమెంట్ అమ్మకు ఉంటే, అప్పుడు నీవు ఎక్కడఉందువు, దీనికి సమాధానం అడగండి విలేఖరి గారు , ఇదిమరో ఐటర్వూ లో అడగండి
Tata meru cheppaedi sudda abaddam But There is power in the blood of jesus and there is power in the name of jesus to break all the demons Amen...........
యాంకర్ గారికి అమ్మా, ఆ పెద్దాయనకు ఏమి తెలియదు. ఎవరో చెప్పింది విని మనకు చెపుతున్నాడు. దెయ్యాల గురించి హిందువులకు తెలియదు. ఇలాంటి వారే మనలను తప్పు బోధలో వుంచారు. మానవులను సృష్టించిన సృష్టికర్త తన భక్తుల ద్వారా వ్రాయబడిన గ్రంధం పవిత్ర శాస్త్ర బైబిల్. ఇందులో వివరాలన్నీ వ్రయించాడు. మనుష్యులు చనిపోయాక దయ్యాలవుతారని కొంతమంది, దేవుల్లైతారని కొంతమంది వివిధ సొంత ఆలోచనలు కలిగి యున్నారు. బైబిల్ ఏమి చెబుతోంది వినండి. మనుష్యులు ఒకేసారి మరణం ఆ తరువాత శరీరాలు విడిచిన ఆత్మలు తీర్పు కొరకై వేచి యుండాలి. ఎక్కడా? యేసుక్రీస్తు బోధల ప్రకారము నడుచుకున్న వారు పరదైసులో, మరియు యేసుక్రీస్తు బోధల ప్రకారం నడవని వారు పాతాళంలో తీర్పు కొరకై వేచియుంటారు. ఇంతవరకూ? యుగాసమాప్తము వరకు. భూమిమీద మానవజాతి అంతరించిన వరకు ఎప్పుడు అంతరించుతుంది? యేసుక్రీస్తు రెండవ రాకడ తరువాత. రెండవ రాకడ ఎప్పుడు? 3వ ప్రపంచ యుద్ధముటరువాత. యుద్ధమెప్పుడు? రెండు/మూడు సం.రాలన్న పట్టుతుంది.
నిరుపమ గారికి నమస్కారం మేడం గారు ఆత్మ చూపిస్తాం అంటే చూడకుండా ఎందుకు వద్దన్నారు నిజంగా మీరు ఆత్మ చూస్తుంటే ఒక సెన్సేషనల్ న్యూస్ అయి ఉండేది కదా ఈసారి ఇలాంటి స్వామీజీ లో ఆత్మలు చూపిస్తాం అంటే తప్పనిసరిగా చూడండి మీరు ఇంటర్వ్యూ లు పెట్టడం కాదు వాళ్ళని ప్రాక్టికల్ గా కూడా గమనించండి మనవి చేస్తున్నాను అంతే మరోలా అనుకోవద్దు
Super
Vadu paid artist kabati
Yes
Q
ఈయనకి ఆత్మ గురించి0.0 కూడా తెలియదు పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు అంతే. కోరిక తీరని ఆత్మలుఇక్కడతిరుగుతాయని మాట్లాడుతున్నాడు అదే నిజమైతే కోరికల తీరని మనుషులందరూ ఆత్మలై వారి కోరికలను తీర్చుకునే వాళ్లే కదా! ఒక ఉదాహరణ ఒకరిని రోడ్డుమీద ఉరికిచ్చే ఉరికిచ్చి కొడవలతో గోడ్డలతనరికి చంపితే చంపబడినవాడు చంపిన వాడిని పగ తీర్చుకుంటాడుగా అది ఎందుకు జరగటం లేదు.
జీవం పోయిన తర్వాతనే ఆత్మ అయ్యేది
ఆత్మ ను చూడడానికి భయం ఎందుకు మనం కూడా ఆత్మ కదా
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు😂😂
Ur A God Gifted Child 😢😢
😂😂😂😂
😂😂😂
ప్రత్యక్షంగా రెండున్నాయి ఇంకెందుకు...
చూపించండి sir....
Anchor...nice job.... sweet telugu....we Telugus far away.. enjoy ur sweet voice.... dig more and more fr the guruji....
మేడం గారు మీ టైం వేస్తే వద్దు.
he said he will show it on camera.. where is it?
Ecclesiastes 12.7
And the dust returns to the earth as it was and the spirit returns to God whi gave it
Souls are there. No doubt.
Athanu akasham Loki kannu aarpakunda chudamannadu (then mana kallaku konni atu etu kaduluthunnatlu kanabadthay ani cheppdu "it is wrong adi mana eyes lo unde white blood cells")
Prananiki maro peru Athma .pranam leni manishe Shavam. Anthe.
సూర్య బింబం నుండి వెలువడే ప్రాణ సెక్తి ని ఇతను
అత్మ్మలు అని చెపుతున్నారు. చెప్పేవారికి వినేవారు
లోకువ.
U r right!!!.....
దయ్యాలు అందరికీ కనిపించవు ఎందుకంటే పిచ్చి వాళ్లకు మాత్రమే కనిపిస్తాయి
😂
asthma to interview cheyandi
Nenu chusanu deyyanni.avi manalni chusi paripotayi.adi nannu chusi paripoindi
సినిమా గురించి కాదు నిజం చెప్పాలి
నిజంగా యితానికి ఏమితెలియదు
Learned person 🙏🙏🙏
Hero sunisitht
గురువు గారు ఆత్మను చూపిస్తా అని అరుంధతి డైలాగ్ కొట్టారు ఏంటి 😂
Sir ma dad juliy1 ki maranichadu nzb gaythri nagar varni rod atham nu chupenchadi dad plese
ఆనంద్ అగోరాగారు 😂👻😂 ఆత్మని చూపిస్తాను అన్నారు.. మాటల్లోనే చూపిస్తారా లేకపోతే ఏమైనా మాటల్లోనే మాయచేస్తారా ముందల ఆ అక్కా ఏదో వింటుంది కదా అని ఏంటి ఇదీ గురువుగారూ అంతా మాయ మాటలేకదా మీవి... సులువుగా నోటికి వచ్చింది ఎలా బడితే అలాగా మాట్లాడేస్తే... నమ్మేయడానికి ఇక్కడేవ్వరు అంత జ్ఞానం లేనివారు కాదు అర్థమైందా 🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️
అయ్యా వీలైతే నాకు దయ్యాన్ని చూపించండి ఇంతవరకు నేను చూడలేదు
ఆత్మను చూపించడం అంటే కింద వుండే ఆ--లు అనుకున్నాడేమో?
జీవో ఉంటే అది ఆత్మ ఎందుకు అవుతుంది
Adi mari
this had not shown any thing in camara ot live eyes....... fact is that ...we cannot see any thing like that... his grand father told him .... his father told him .... today he became another grand father to tell other,,,,, but there is no fact in this news.....
ONE OLD MAN OF 75yrs DIED BUT HE TRUTHFULLY LOVED A PERSON BUT SUDDENLY DIED WILL HE COME BACK AGAIN.
Please please chupinchandi
పిచ్చోడిని కూర్చోబెట్టి మమ్మల్ని పిచ్చోడ్ని చేస్తున్నారు
It's true
Devadas ayyagaru dayyalanu pilichi chupinchevaaru
Elante anchoring ko search eyku
Sir meeru sunishith laga matladakandi
వీడు ఒక భూతం.
Let him clear what he said
Parliament ku pampandi. Mp ga gaylustadu.
మీకు ఆత్మ చూపిస్తాను అంటున్నారు మరల ఏమి అవుతుందో నాకు తెలియదు అని భయపెడుతున్నారు ఇక్కడ లాజిక్ అదేనండి .తదేకంగా కళ్ళు ఆర్పకుండా ఆకాశంలో చూస్తే కళ్ళ ముందు తీగలు లాగా గొలుసులు లాగా కనిపించడం అనేది కంటికి ఉన్న లోపం అంటే అది ఒక జబ్బు కంటిలో కేటారక్టు రాబోయే ముందు అలా కనిపించడం మాములే దానిని ఆత్మా అని చెప్తున్నారు . వీరంతా శంకరాచార్య వారి శిష్య గణం కదా వారు చెప్పినట్లు గజం మిధ్య పలాయనం మిధ్య అని చెప్పడం. మనలను మోసం చేయడం కదా .
ఏంటి మేడం ఈ యన గెటప్ మార్చాడు నేనైతే కనుక్కోలా 108 ఇయర్స్ ఇండస్ట్ర😊
ఇంకా ఇలాంటి పిచ్చోళ్ళు వున్నరా నా కు 60 ఇంకా ధమ్యం కోసం వె దు తున్నాను
Time pass for innocent people.
I want to see Atma he will agree I am challenging to agora.
Akka please tell.... Him to show tge ghost.....😭
Endhuku chupettaledu
అంతుందా
Ee interview dwara prajalaki emi cheppalanukuntunnaru
వీడు మొత్తం అబద్దాలు చెబుతున్నాడు 😄
🙏🏽🙏🏽🙏🏽
ఇతను ఒకసారి y.c.p.ప్రభుత్వము అధికారం లోకి వస్తుంది అని చెప్పాడు.రెండోసారి కూడా వస్తుంది అని చెప్పాడు ఇప్పుడు ఎక్కడ పోయాడు కనిపించే లేదు
Ikkada jeevinche jivitham nerchukovadam matrame
ఏమో కానీ నేను అయితే 2010 lo chusa, పాడు పడిన శివాలయం చుట్టూ చింత చెట్లకి జపం చేస్తున్నట్లు veladuthu ఉంది, తర్వాత భయపడి urikam,nenu maa frnds ముగ్గురం, తర్వాత chuste ledu,sunday roju, 1PM ki cricket ఆడటానికి పొలానికి వెళ్ళినప్పుడు
ఆయకు ఏమి చెప్పా లోతెలియ క బ రా నో అన్నారు నిజానికిఆ నకి ఏమి తెలియదు రెండుమూడు సంత్సంరాలలో ఆయన పోతాడు
అదేంటి బ్రో 😅 పుసుక్కు మని అంత మాట అన్నావు, ఆ ముసలోడి సస్తే నీ కామెంట్ చూసి నీ ఇంటికి వచ్చిన ఆశ్చర్యం లేదు 😅
ఈ చాలా చూసాడు అందుకే అలా అయి పోయాడు
Desanni soldgers kapaduthunte veellu matram desanni padu chesthunnaru
ఏంటో ఏమో..బరోనా ఇంకా ఇలాంటివి ఎన్ని వింతైనవి వినాల్సి వస్తోందో ఏమో.
🙏
Emilevu.Vaastavaalu levu.
Dayyam tho andamaina devata
మీ సోది మాములుగా లేదు, ఒకసారి మా బైరి నరేష్ తో వీళ్ళందరిని కలిపించండి
Yuvarani de
ఆత్మను కాదు ఆ..లు.చూపించు
నువ్వు ఇలా ఆలోచిస్తున్నావానంటే స్వార్థం ఉన్నట్టే లెక్క! సెంటిమెంట్ అనేది లేనిది, తల్లి గర్భం లోనే కదా అతను జన్మించింది, మరివాళ్ళ అమ్మ ఎలాపెంచింది, ఆ తల్లి కుడా నీకున్న సెంటిమెంట్ అమ్మకు ఉంటే, అప్పుడు నీవు ఎక్కడఉందువు, దీనికి సమాధానం అడగండి విలేఖరి గారు , ఇదిమరో ఐటర్వూ లో అడగండి
ఒకసారి ఈ. TV9. యాంకర్ కి చూపింండి తెగ. వాగుతుంది
Tata meru cheppaedi sudda abaddam
But There is power in the blood of jesus and there is power in the name of jesus to break all the demons
Amen...........
పని పాట లెని వాడిని స్టూడియో లో కూర్చో బెట్టి ఆడు చెప్పే సోది వింటున్న ఆ అంకరమ్మ కు శతకోటి దండాలు 😅
Live for nothing,die for some thing
నేను నమ్మను దెయ్యాలు లేవు 🙄
Idu Pakka 100% Donga Baba
Jevarsi ki definition kuda teliyadu
ముదనమ్మక్కల సదివులు
Narayana Bali anadi daivya karyalaki vadtamu narayana Naga Bali anadi chanipoyina valaki chestham
Chupinchu boss
nannu nijanga oka aatma pattukundi,nenu nammutunna aatmalu vunnayi
ఆడికి పిచ్చా 😅 ఈ anchor కి పెద్ద పిచ్చా 😅
Nee talakaya.. Chupistav..
E lanti vedioes chesi....
Samajaniki emi MSG iddamani asalu🤦🤦🤦🤦🤦
Arey Babu! Avi dead blood cells ra Babu!!
ఇంతకు చూపిస్తా రా మాట లే నా
Guruvu garu, anchor garini kuda e sari himalayalaki tesuku vellandi, ikkada chepala pulusu kampu kottisthundhi.
Amma, niroopamamma, choopinchamanamma, chuddam liveloo, mari endukamma interviewlu. Meemu vari chellu pantamedaunnapudu, ennosarlu, chelallo undesamadula vadda ratrilu pantakavalikoraku padunnam, maaku ennadu kanipinchlledu, maku kaneesam mee channel dwara,aa musalodi tho naina chuupinchi punyam kattkomma, adenijamythe maaku kondari athmalu kavaali, konni samasyalaku parishkaram thelusukovali, ee goppa pani chesukoni punyam kattuko thalli, thalli annanduku kopa padaku naaku 82 years, peddavanni ayyanukada andukualagaa sambhodinchalasivachindi thalli.
Aatma?
Aa anchor chalu .
Deyyam lage undi
atmanu kadu gochi vippi tuppu pattina rod chupistadu anchor jagrartta
Veedi pinda kudu.... ilanti matalu mana India lo only
Ma entilo maranichadu ma dad chupenchandi
90"vesthy nenu chupistha na athmaa ni donga na kodaka
Floaters aa
Meadam garu Aayana number kavali
అగోరాలుకుడా సినిమాలను ఆధారం చీసుకునే మాట్లాడుతారాన్నమాట... వీళ్ళకి కూడా నిజానికి ఏమీ తెలియదాన్నమాట నాకు ఇప్పుడు అర్థమైంది 😂😂😂అరవింద్ 😂😂😂అగోరాగారూ 👻💀
He is trying to fool people..no scientific evidences. No God no devil..religion is biggest business
అతను సినిమాలు ముచ్చట్లు బాగానే చెబుతున్నాడుగా, నిజమైన అఘోరా కాదు
No
😂😂😂😂😂
😂😂😂😂😅
Agoraga marali anukutna
Ori nee yankamma, ala gallo kanapadevi mana white blood cells ra Nayana🤦.
మాకు దమ్ము ఉంది చూడాలి అని ఉంది చూపించమను. చెత్త వాగుడు. Chetta ఇంటర్వ్యూ
బొగ్గు దెయ్యాలు భూతాలు లేవు .
Veediki vayasu perigindhi kaani buddhi peragaledhu
Aayanni okha sari kalavali
ఆసలు ఈ చర్చా ఎందుకు ?????
యాంకర్ గారికి
అమ్మా,
ఆ పెద్దాయనకు ఏమి తెలియదు. ఎవరో చెప్పింది
విని మనకు చెపుతున్నాడు.
దెయ్యాల గురించి హిందువులకు తెలియదు.
ఇలాంటి వారే మనలను తప్పు బోధలో వుంచారు.
మానవులను సృష్టించిన సృష్టికర్త తన భక్తుల ద్వారా వ్రాయబడిన గ్రంధం పవిత్ర శాస్త్ర బైబిల్.
ఇందులో వివరాలన్నీ వ్రయించాడు.
మనుష్యులు చనిపోయాక దయ్యాలవుతారని
కొంతమంది, దేవుల్లైతారని కొంతమంది వివిధ
సొంత ఆలోచనలు కలిగి యున్నారు.
బైబిల్ ఏమి చెబుతోంది వినండి.
మనుష్యులు ఒకేసారి మరణం ఆ తరువాత
శరీరాలు విడిచిన ఆత్మలు తీర్పు కొరకై వేచి
యుండాలి. ఎక్కడా? యేసుక్రీస్తు బోధల ప్రకారము నడుచుకున్న వారు పరదైసులో, మరియు
యేసుక్రీస్తు బోధల ప్రకారం నడవని వారు పాతాళంలో తీర్పు కొరకై వేచియుంటారు.
ఇంతవరకూ? యుగాసమాప్తము వరకు.
భూమిమీద మానవజాతి అంతరించిన వరకు
ఎప్పుడు అంతరించుతుంది? యేసుక్రీస్తు రెండవ
రాకడ తరువాత. రెండవ రాకడ ఎప్పుడు?
3వ ప్రపంచ యుద్ధముటరువాత. యుద్ధమెప్పుడు? రెండు/మూడు సం.రాలన్న
పట్టుతుంది.
He can't show atma he is evading Cirverly
Sollu video
Sannasi
Anddariki. Telisinddi.. Chepparu... Chupenchinchanttapani. Chesaru...