దివ్యబ్రాహ్మణుడే.. ఆ ప్రభువు యేసుక్రీస్తు అంటూ క్రైస్తవ మత ప్రచారకుల ప్రచారం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 มิ.ย. 2017
  • దివ్యబ్రాహ్మణుడే.. ప్రభువు యేసుక్రీస్తు అంటూ క్రైస్తవ మాత ప్రచారకుల ప్రచారం..
    For More Latest News And Hindu Dharma Based And News Updates
     Subscribe To Our TH-cam Channel : goo.gl/ZbQlLT
     Download Bhaarat Today News App:goo.gl/D2hybc
     Visit Our Website: www.bhaarattoday.com
     Like Us in Facebbok: / bhaarattoday
     Follow Us in Twitter : / bhaarattoday
     InGooglePlus:plus.google.com/u/0+BhaaratTo...
    Bhaarat Today,Official TH-cam Bhaarat Today Channel Owned BY Sahasra Television Private Limited.Bhaarath Today,A Unique Television Channel Aimed At Portraying and Inculcating the True Spirit of Vibrant Indianness Among People and Enabling Every Person to be Moulded as an Indian Force to Reckon with Through Various Creative Programs.Channel Dedicated To Hinduism News And General News Live Reports,Breaking
    News,Sports,Weather,Entertainments,Business Updates And Exclusive Interviews.
    For More Latest News, Hindu Dharma Based News Updates :
    Subscribe To Bharat Today Official TH-cam Channel : / @bhaarattodaynew
    Visit Our Website: www.bhaarattoday.com
    @ Like Us on SwamiParipoornananda Team Page : / swamiparipoornanandate...
    Like Us on Facebook: / bharattodaynews
    Follow Us on Twitter: / bharattoday
    Thank You
  • บันเทิง

ความคิดเห็น • 532

  • @VKTVCHANNEL
    @VKTVCHANNEL 7 ปีที่แล้ว +5

    చర్చ పెట్టడం బాగానే ఉంది. కానీ వచ్చినవాళ్లు సరయినవాళ్లయి ఉండాలి. ఏదో సొంతమతం అంటే ఇష్టం ఉంటే చాలదు. శాస్త్రం పట్ల చక్కటి అవగాహన, ఉన్నతమైన భావోద్వేగం, ఇతరులకి ఒప్పించగల తార్కికశక్తి, వాదనాపటిమ, ఓర్పు - ఇవన్నీ ఉన్నవాళ్లు ఒక్కళ్లున్నా చాలు. చర్చ వల్ల ఉపయోగం ఉంటుంది. అంతే గానీ మనది కాబట్టి అన్నట్టు - మతం పట్ల ఏదో కాస్త ఇష్టం, దానికి తోడు కొంచెం చాదస్తం, కొంచెం అర్థం కాని తత్వం, తమకే విషయాలు అర్థంకాని అయోమయం... ఇవన్నీఉన్నవాళ్లని తెచ్చిపెడితే - మతానికి మేలు కంటే కీడు చేయడమే అవుతుంది. చర్చకి సరయినవాళ్లు దొరికినప్పుడే ఇలాంటి చర్చలు నిర్వహించడం మంచిది. లేదా చర్చ కాకుండా మరో మార్గంలో ఖండించడం మంచిది. లేకపోతే ఊరుకోవడం మంచిది. అంతేగానీ - ఏదో ఛానెల్ లో టైమ్ ప్రకారం ప్రోగ్రాములు ఇవ్వాలి కాబట్టి - వీడియోలుతయారుచేయడం మంచిది కాదని నా నిశ్చితాభిప్రాయం. ఒక్కసారి ఆలోచించండి!

  • @godisgreat1830
    @godisgreat1830 7 ปีที่แล้ว +4

    thanks a lot sir,ఇలాంటి పోగ్రామ్స్ వీలైనంత ఎక్కువగా పెడితే మన హిందు దర్మాన్ని కాపాడుకున్నవారం అవుతాము. భారతదేశం లో పుట్టడమే మన అదృష్టం,హిందువుగా పుట్టినందుకు గర్వించు, హిందువుగా జీవించు, మన భావితరాలకు ఆరోగ్యకరమైన హిందూ ధర్మాన్ని ఇవ్వటం మనఅందరి భాద్యత దర్మాన్ని కాపాడండి ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. భరతమాతా కి జై, मेरा भारत महान జై హింద్

  • @jdivya9614
    @jdivya9614 6 ปีที่แล้ว +2

    meeru namutuna devuni devathalo mee koraku everu pranam petaru

    • @srinuonteru9376
      @srinuonteru9376 3 ปีที่แล้ว

      ఎవరు భోజనం చేస్తే వారి ఆకలి తీరుతుంది. నీ ఆకలి తిరడానికి ఏ దేవుడు అన్నం తిన్నాడో చెప్పు

  • @RajaSekhar-rc6we
    @RajaSekhar-rc6we 7 ปีที่แล้ว +15

    INDIA IS GREAT COUNTRY people ki nachina chota nachina vidanga religions loki vellavachu tappukadu kani forcefully marchadam tappu.

  • @user-w639
    @user-w639 7 ปีที่แล้ว +15

    మతాలు మనుషులు స్రుష్టించినవి దేవుడు కాదు దేవుడు ఒక్కడే అతను మనుషులును ఈ స్రుష్టిని స్రుష్టించాడు శైవవలు శివుడు దేవుని గ నమ్మేవాళ్ళు వైష్ణవ లు విష్ణువు దేవుడు గ నమ్మేవాళ్ళు క్రైస్తవ లు క్రీస్తు ని దేవుని గ నమ్మేవాళ్ళు అంతే కాని మతం నమ్మేవాడికి మోక్షం రాదు అయినా అడ్డమయినా పాపాలు చేసి దేవుడునికి పూజలు ప్రార్థనలు చేస్తె దేవుడు క్షమించడు నిజంగా దేవుడు ఎరిగిన వాళ్ళు పాపాలు చేయరు

    • @srinivasulucomputeroperato2266
      @srinivasulucomputeroperato2266 7 ปีที่แล้ว

      Well said. Papam leni prapanchamante Daivabhumiye kada. Andulo Devaudanedi yevaraithe manakendi.

    • @jesusestrinaghaveni7325
      @jesusestrinaghaveni7325 6 ปีที่แล้ว

      Rajesh karect brethar

    • @naveenkappera2617
      @naveenkappera2617 5 ปีที่แล้ว

      నిజమైన దేవుడు j e S u s

    • @harshachiguruvada3331
      @harshachiguruvada3331 5 ปีที่แล้ว

      Shaivyulu, vaishulu veda yugam tarvata kaliyug lo vachindi bro... Anthakamundhu ledhu... Andhuke jagadhguru adhishankaracharyulu vachi bhoda chesaru

    • @ShilpamukuralaSharma
      @ShilpamukuralaSharma 3 ปีที่แล้ว

      @@naveenkappera2617 idendayya idi...🤣🤣🤣🤣

  • @vidyasagarrao4634
    @vidyasagarrao4634 6 ปีที่แล้ว +1

    జై హింద్ ....

  • @venkatvenky7445
    @venkatvenky7445 4 ปีที่แล้ว +2

    జై జవాన్ జై కిసాన్ ....విళ్ల ని మొక్కు కుని... నడువు వ్య ....జై తామస్ అల్వ ఎడిసిన్.... 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳జెండా ఒకటి... అజెండా వెరు వెరు..... భారతదేశం ఒకటి.... రక్తం రంగు ఒకటి.... 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮
    మీరు నిజంగా రైతుల, మీరు నిజంగా సైనుకుల.... రైతులు, సైనుకులగా మరండి.... మీకు నిజంగా స్వర్గం..... వస్తుంది....
    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇮🇳
    నిజమె రైతులు, సైనుకలను.... స్వర్గ ఫ్రాప్తి సూచిస్తుంది.... రండి రండి రైతులు, సైనికులకుగా అవ్వండి..... 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
    రైతు గ్రంథం,సైనుకుల గ్రంథం.... రోజు వార్తలు చూడండి.... స్వర్గం వెళ్లిపోవడము చుడొచ్చు..... 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @premkumar52
    @premkumar52 7 ปีที่แล้ว +11

    అజ్ఞానంతో మాట్లాడటం వెర్రితనం, అన్ని గ్రంధాలను పఠించి తులనాత్మక పరిశీలన చేసి జీవిత సత్యం గ్రహించి మాట్లాడటం ఉత్తమం, మతపరమైన ఆవేశం కాకుండా విశ్వమత గ్రహింపును తెలుసుకోండి, సృష్టి ఒక్కటే, దేవుడు ఒక్కడే, మానవ జాతి ఒక్కటే.

    • @bharathallinone8108
      @bharathallinone8108 7 ปีที่แล้ว

      ade kadha mitrama vedhalu appudo cheeyi

    • @Balu-jd6im
      @Balu-jd6im 7 ปีที่แล้ว

      Babu vedalu lanti pedda matalu
      enduku manam vatini manam
      chadavaledu kanisam chudaledu
      Hindu matam lo cheramani evvaru adagaru endukante Kulam ane Pass kavali.
      Bhaskar.Advocate

    • @bharathallinone8108
      @bharathallinone8108 7 ปีที่แล้ว

      Denni batte artham avthundhi neeku telivi undha ledha ani.vedalalo kulam prasakthe undafhu mundhi chaduv taruvatha decide avvu.murkulu patinche kulapaddathulu vedham lo lev.samajam ni chusu ade vedham anukoku

  • @mightysamson111
    @mightysamson111 7 ปีที่แล้ว +3

    prakash . B , GOD bless you my dear Brother nuvvu pampinchina reply ki oka roju praschatapam paddy roju vastundhi , Heaven Doors are opened and am binding all your ways GOD bless you in JESUS name I pray Amen..

    • @aumaim8331
      @aumaim8331 5 ปีที่แล้ว

      Babu mundu gorre jivitam nundi manava jivitam Loki raa appudu nuvvu papivi kavachchu Kani andarini nee laga anukoku konchem devudichchina budhdhini vaadukovadam nerchuko inka manushuluga brathkadam nerchko mundu

  • @nelluriravi7430
    @nelluriravi7430 6 ปีที่แล้ว +2

    Bharat Mata ki jaii

  • @bheriumamahesh2311
    @bheriumamahesh2311 6 ปีที่แล้ว +1

    God is great God is in all
    Humanity is better than religion's

  • @jdivya9614
    @jdivya9614 6 ปีที่แล้ว +1

    సర్వపాప పరిహారో రక్తప్రోక్షణం ఆవశ్యకం
    తద్ రక్తం పరమాత్మేణ పుణ్యదాన బాలియాగం !!
    భావము : విశ్వమానవాళి పాప పరిహారం కొరకు, లోక కళ్యాణార్థము దేవుడు తన రక్తం చిందించుట (బలియాగం) ద్వారా పాప పరిహారం జరుగును!!

  • @lakshmiramanaiahvennelakan6712
    @lakshmiramanaiahvennelakan6712 5 ปีที่แล้ว

    చాతుర్ వర్ణం మయా సృష్టం గుణం కర్మ విభాగః
    --పూర్వజన్మ కర్మ ఫలములు ఈజన్మకు కారణం
    -ఆకర్మ ఫలములు ఈజన్మలో ధర్మం స్థిరం
    ఆ ధర్మమునజన్మించిన వారి కర్మ నిర్ణయం/ఆ కర్మకు తగిన గుణం అబ్బుతుంది.
    కులములు లేవు-
    అపకారం చేయక/ఉపకారం చేయు/సత్యం పలుకు/ధర్మనడత/సర్వం దైవం నిర్ణయం/దైవం పై కృతజ్ఞత,భక్తి,సర్వసభ్య శరణాగతి --బ్రాహ్మణ లక్ష్యము లు,లక్షణములు --ఎవ్వరికి యున్న వారు బ్రాహ్మణ
    నా దృష్టిలో చిదంబరంలో శివుని ఐక్య మొందిన *నందుడనుమాల జన్మ ఆతడు*బ్రాహ్మణుడే

  • @smileearyaebenezer7230
    @smileearyaebenezer7230 6 ปีที่แล้ว +2

    No true Christian says so he is not at all concerned with India He is Good of All

  • @orugantivbsastry6010
    @orugantivbsastry6010 4 ปีที่แล้ว

    Namsakaram

  • @eyetechcolors
    @eyetechcolors 6 ปีที่แล้ว +1

    ఎవరు విడగొట్టారు.---???ఎవరు విడగొట్టారు.---???ఎవరు విడగొట్టారు.---???ఎవరు విడగొట్టారు.---???
    "ఆరోజు మనలను ఆర్యులు ద్రావిడులని , రంగు ఆధారంగా విడగొట్టి , దేశాన్ని మతం పేరుతో విడగొట్టి వెళ్లిపోయారు ... " అని అంటున్నావు కదా ! ! !...
    **మార్క్స్‌ - పనివిభజన వలన కులం ఏర్పడినది అన్నాడు.
    **అంబేద్కర్ - కులం అంతర్వివాహ పద్ధతి వలన ఏర్పడినది(sustain) అన్నాడు.
    **ఆనంద్ తేల్ తుంబ్డే - కాలక్రమంలో బయట నుంచి వచ్చిన ఆర్యులు ఇక్కడి భూములను జయించి అప్పటికే ఏర్పడి ఉన్న కులవ్యవస్థ పై తమ వర్గవ్యవస్థను, వర్ణవ్యవస్థను రుద్దారు అంటున్నారు.
    **L.H మోర్గాన్ - ఆదిమ సమాజంలో అన్ని ప్రాంతాలలోని తెగలలో (జాతులలో) అంతర్వివాహ పద్ధతి ఉన్నదంటాడు.
    **1817 లో నిర్వహించిన సర్వేలో బెంగాల్ రాష్ట్రంలో 700 విధవరాళ్ళు సజీవంగా సతీసహగమనానికి బలయ్యారు - (ఏ మత గ్రంధం దాన్ని ఆచరిస్తూ ఉన్నారు హిందువులు అప్పట్లో)
    **సతీ సహగమన ఆచారాన్ని మొదటిసారిగా 1515 లో గోవాలో పోర్చుగీసు వారు నిషేధించారు.
    (పోర్చుగీసు వారు నిషేధించక ముందు దాన్ని ఆచరించాలని ఏ గ్రంధాలు(వేదాలు) ఆధారంగా ఎవరు ఆచరణలో పెట్టారు)
    ** భారత దేశంలో కుల వ్యవస్థ వలన కొన్ని దురాచారాలు ఏర్పడినవి. కులం లేదా వర్ణం భారతదేశంలో హిందూ మతానికి చెందిన ప్రతి వ్యక్తికి వర్తిస్తుంది.
    **పూర్వం కొందరు ఆర్యులు వాత్సాయన ఋషి కాలంలో శూద్ర స్త్రీలను కామకోరికలకు బానిసలుగా మార్చుకోవడం మరియు బలాత్కారం చేయడం వల్ల నేడు అనేక మిశ్రమ జాతులు వారు ఏర్పడినారు.
    అసలు కులాలు వాటి విభజన - తెల్లవాడు రాకముందు నుంచీ కదా ఉన్నాయీ?? వాటి విభజన, వర్ణ వివక్షలకు కారణం - హిందు మత గ్రంధాలూ, వాటి ప్రమాణాలు కదా !!!.???
    ఆ తెల్లవాడు రాకముందు (అంటే 1858 నుండి 1947 మధ్య, భారత ఉపఖండం లో సాగిన బ్రిటిష్ పరిపాలనను బ్రిటిష్ రాజ్య చరిత్ర సూచిస్తుంది.) - ఎవరు విడగొట్టారు.--??? దేశాన్ని మతం పేరుతో విడగొట్టడం జరిగితే ఇన్ని మతాలు బ్రిటిష్ వాళ్ళు వెళ్లి పోయినాక కూడా రాజ్యాంగం లో ఎందుకు ఉంచారు.(అది మంచితనం వల్ల అనుకుంటున్నావా?? - కాదు - రాజ్యాంగం అలా మొహమాటాలతో రాసింది కాదు)- మతం పేరిట అణచి వేయబడిన వారికి - మత స్వేచ్చానిచ్చింది రాజ్యాంగం- అలా అణచివేయడం తప్పు అని అప్పటి స్వతంత్ర సమరయోధ నాయకులు, ప్రభ్రుతులు, మహాత్ములు, దీనిని అంగీకరించడంలో నీ ఉద్దేశ్యం ఏమిటి??? వాళ్ళెందుకు అంగీకరించి ఉంటారు?? - వాళ్ళందరూ హిందువులే కదా !!..
    క్రైస్తవ్యం మత సంభంధమైనది కాదు - ఇది మతాన్ని ప్రోత్సహించడం లేదు - ఒక మంచి మార్గాన్ని ప్రోత్సహిస్తుందే తప్ప వేరే ఎలాంటి రాజ్య సంబంధమైన ఒడుదుడుకులకు అవకాసమీయదు అని క్రైస్తవుల ప్రామాణికమైన బైబిల్ గ్రంధాన్నిపరిశీలించి ఆమోదించారు.
    పోనీ ఇప్పుడా క్రైస్తవులు ఈ రాజ్యం మాది, రాజ్యాధికారం మాది మేమే పరిపాలకులం అంటున్నారా!!!!??
    మా రాజ్యం పరలోక సంభంధమైంది మొర్రో ఈలోక సంభంధమైనది కాదు బాబు, ఆ రాజ్యం లోకి నువ్వుకూడా చేరు అది శాశ్వతమైనది అని చెప్పుకుంటున్నారే తప్ప ఎవరినీ బలవంతం చెయ్యడం లేదే...ఒక వేల ఎవరన్నా బలవంతం చేసినా!!!.. - ఆయన రాజ్యం లోకి అలాంటి వాళ్ళను రానివ్వనని - ఆ దేవుడు బైబిల్ గ్రంధం లో ముందే వ్రాయించాడు కదా... !!
    ఈ రాజ్య సంబంధం కాని క్రైస్తవుల ఉద్దేశ్యాన్ని, ప్రకటనని - ఈ లోక సంభంధమైన వాటి తో ముడిపెట్టి ఎందుకు చూస్తున్నారు.
    భూసంబంధమైనది కాని ఈ మతం(మీరనుకున్నట్టు) ఇక్కడి రాజ్యాలెందుకు విడగోడుతుంది చెప్పు ?? ఎలా??

  • @dr.prakashbabu8561
    @dr.prakashbabu8561 6 ปีที่แล้ว

    God lives in all animals, humans, plants and trees, he is born in every birth, he dies in every death, yet he is immortal, he is neither afraid of criticism nor attracted towards praises, the whole universe is his property yet has no home to live, he is a selfless supernatural power not property of any religion, he is beyond caste, creed religion. All religions worship the same God. Until we know this truth we continue to suffer
    The best way to get rid of all suffering is 1 not cheat, 2not lie, 3not kill, 4 not indulge in adultery, this is what I have learned in sanatana darma books and I am in the endless process of shedding harished vargas

  • @VenkatAnveshPaila
    @VenkatAnveshPaila 5 ปีที่แล้ว

    గతం లో కుల అహంకారంతో మనం చేసిన కొన్ని పొరపాట్లు మనల్ని ఇప్పుడు ఇలా బాధితులను చేస్తున్నాయి.
    ఇప్పటికైనా అన్నిట్లో దైవం ఉందని తెలుసుకొని మన ధర్మాన్ని కాపాడదాo.
    ధర్మాన్ని మించిన బ్రాహ్మణుడు లేడు.

  • @charanpidaparthi5050
    @charanpidaparthi5050 7 ปีที่แล้ว +1

    i nthaki meru chepey lakshanalu vunna brammalu enthamandi vunaro chepandi sir

  • @vswarup
    @vswarup 7 ปีที่แล้ว +1

    Whoever has written the book Divyabrahmanudu Yesuchristhe has unnecessarily created a controversy.Teachings of Christ are universal and he does not require a caste affliation

  • @khadarvalishaik1970
    @khadarvalishaik1970 7 ปีที่แล้ว +1

    ayya saatry garu sudrulu ani kinda jaati varini . antarani varu anakunte hindu mataanni evaru vadalaru matalAnni goppave aaa aacharanalo guruvulu Chese tappulaku prajalu bali avutunnarandi aalochinchandi sir I requast u apardham chesukokandi sir

  • @s271978
    @s271978 7 ปีที่แล้ว +1

    all Hindus should learn Sanskrit

  • @JaiHanuman357
    @JaiHanuman357 6 ปีที่แล้ว

    jai sriram

  • @swaramadhuri16
    @swaramadhuri16 6 ปีที่แล้ว +1

    Is their claim accepted by their pope in Vatican city..?

  • @srinuonteru9376
    @srinuonteru9376 3 ปีที่แล้ว

    అవును జీసస్ వారు బ్రాహ్మణుడే ఎందుకంటే బ్రాహ్మణ కుటుంబంలో పుడితే అతను బ్రాహ్మణుడు కాలేడు. బ్రహ్మ జ్ఞానం కలవాడే బ్రాహ్మణుడు ఆ జ్ఞానం జీసస్ కు ఉంది

  • @jdivya9614
    @jdivya9614 6 ปีที่แล้ว +1

    meeru anjurapu settu gurinchi chepadu Keani dani artham manam etuvanti phalalu leka aa anjurapu chetulaga unte mana maranam tarvatha aa chettu endipoyinattu manamu kuda narakam lo veyabathamu .

    • @aumaim8331
      @aumaim8331 5 ปีที่แล้ว

      Babu agnyaananiki oka haddu untadi Kani me gorre tananiki hadde ledu

  • @vinayluminous6607
    @vinayluminous6607 7 ปีที่แล้ว +1

    read all my comments and watch video links... and just take judgment yourself.. I don't want blame anyone.. all Indians are brothers and sisters... thank you..

  • @user-hq9hl1gq8z
    @user-hq9hl1gq8z 7 ปีที่แล้ว +48

    జై భారత్ జై శ్రీ రామ్ 🌺🌺

    • @anjalirani4015
      @anjalirani4015 7 ปีที่แล้ว +4

      jai sri ram

    • @kirandiyys8699
      @kirandiyys8699 7 ปีที่แล้ว

      ppp అంజలి stupid

    • @user-hq9hl1gq8z
      @user-hq9hl1gq8z 7 ปีที่แล้ว +3

      kiran kumar జై శ్రీ రామ్ జై భారత్

    • @kirandiyys8699
      @kirandiyys8699 7 ปีที่แล้ว

      ppp అంజలి what is this nonsense baby

    • @ramachandraraokedasi1345
      @ramachandraraokedasi1345 7 ปีที่แล้ว

      రాజోలుy is a great time to meet with you to discuss the matter రాజోలు

  • @thefocustv3913
    @thefocustv3913 6 ปีที่แล้ว +2

    Aithey..brahmin antey caste kAaadhaaaa....wow amazing zing..

  • @kirankumar-yz7di
    @kirankumar-yz7di 6 ปีที่แล้ว +2

    Kantiki kanipinche vallu dhevullu avutharaaa ayodhyanu paalinchina Raju. Ani theliyadhaaaaa ramudu

  • @pushpareddy3461
    @pushpareddy3461 6 ปีที่แล้ว +1

    God didn't created caste but man created if it is not why all the world didn't have caste, all have flesh and blood, don't think you are higher than every body .

  • @lepakamvenkateswarlu6857
    @lepakamvenkateswarlu6857 6 ปีที่แล้ว

    Divya Bramhanudu mata.yesu prabhu v ki Gundu ktti pilakPattali,addapacha kattali upanayanm chasi yagnopavitham
    Darimpachayali,sriRam mida 12 chotla vibhudhi puyali sakahari ga undali mamsam,madyam, judamvyapicharam undaradhu.
    Mari u chama gunam dhaya .
    Innie patistha ahlanti varini bhramhanulu antaru.
    Mari yasu Bramhanudu ietha
    Krichian,s antha bhramhanulu hanulu
    Aietharu gada.krichi yaniti vadali vasthara. Jai Sriram.

  • @gopidavid2947
    @gopidavid2947 6 ปีที่แล้ว +3

    It very unfortunate to Picture Christ with Brahmins, the writer is half knowledge person.

  • @technologylife538
    @technologylife538 7 ปีที่แล้ว

    jai sree ram

  • @b.olivasony6635
    @b.olivasony6635 6 ปีที่แล้ว +1

    Hlo

  • @kirankumar-yz7di
    @kirankumar-yz7di 6 ปีที่แล้ว

    Ramayanam Mahabharatam Anni kalpitha kathaluuuuuuu andhulooo unnavallu saadharana manushuluuuuu

    • @Ok_do2961
      @Ok_do2961 4 ปีที่แล้ว

      Bible also same go to Israel

  • @mightysamson111
    @mightysamson111 7 ปีที่แล้ว +1

    prakash B now we are in Grace Ending period yavaru yeni mattalu anna makku santhoshamy yendhuku anty merru nindhustunadhi dushistunadhi mightysamson nee kadhu brother mallo una antharanga purushudunee ( JESUS CHRIST ) yavadu ane anna Yudha Gothrapu Simhamu nee 😁 pandhinee cheyaleru ...

  • @jdivya9614
    @jdivya9614 6 ปีที่แล้ว

    anyulu ante vere desam vala kadu sir anyulu ante nijamaina devudu evaro teliyani varu anyulu
    devudu ee lokaniki oka manishi ela jeevinchali ani chupinchadaniki vachede tapa tanani poojinchukovadanki kadu.
    ika paaripoyadu amtunaru . deniki aeatham devudu pirikivad ani kadu .
    mana life lo ee lanti situation ante evaraina manalani
    Champlani chusinapudu varaki duram ga undali ani artham.
    yesu tanaku siluva vesinapudu " veeru emi chestunaru veeriki teyiyadu ani kanuka veerini kshaminchu annaru.
    Mari etuvanti prema meeku unda ???
    devudu mansm etuvanti variga undali ani adhapadutunadu

  • @rajeshuppati5787
    @rajeshuppati5787 6 ปีที่แล้ว +3

    Vedalu manushulni 4 vornaluga cheste manam vatini 4000000 vornaluga chesukunnamu vatigurinchi alochinchandi. Brahmanullone yennirakalunnayo meeke telusu kshethriyullone yennirakalunnayo.. sudrullo enka cheppanakkarloddu. sudullo vunna agra sudrulu (agra vornalu) chupinche vorna vivaksha nakutelisi Brahmanulu kuda chupincharemo.. yedaina pralayam vochesi mottam eedardram antha poyi malli Bhumimeeda kottaga jeevarasulu pudithe andulonu manalanti rupamunna jeevarasulu puttina vatiki matladukune goppa shkhi lekunda vunte tappa ee kula vyavastha nasinchadu.......

  • @SolomonsIXLinternational
    @SolomonsIXLinternational 20 ชั่วโมงที่ผ่านมา

    మధ్య, మధ్యలో voice/audio ఎందుకు edit చేశారు, Brother?
    ఒక దేవునికి ఉండవలసిన గుణాలు హిందూ దేవుళ్ళు /దేవతల్లో "ఒక్కరికి" కూడా లేవు. ఎందుకు, Brother?

  • @gamingguruji6462
    @gamingguruji6462 6 ปีที่แล้ว

    Surya namaskar

  • @faroshrapha5495
    @faroshrapha5495 6 ปีที่แล้ว +2

    Asala evaru raasaru aa book

  • @bharathallinone8108
    @bharathallinone8108 7 ปีที่แล้ว +1

    sai baba lo evi leva mari

  • @vinayluminous6607
    @vinayluminous6607 7 ปีที่แล้ว +1

    parishuddatha leni varini devudu ani anaru kada...
    parishuddanga undavalasina devalayala meeda aa boothu bommalu yenduku?
    Devuni ki bharyalu , gopikalu avasarama?
    Devuni ki yugalu marina dharmam okati gane undali kada .. Krishnuni ga gopikalu, ramuni ga oka bharya good.. ?
    vishulu, shiva bhakthula Ku variation yenduku .. hinduthvam okate ga .. ?
    brahma ni devuni ga yenduku pujinchadam ledu.. ? temples leve ayana ki.. ?
    asalu charithraka adharalu yekkada unnaya.. vati gurinchi.. ?
    manu dharma sasthram lo balya vivahalu unnaya? sathi sahagamanam manchi acharama Hinduism goppadi kada.?
    please yivi naku cheppandi... telusukuntanu... I'm genuinely asking.. as a common person.. to know about our Indian religious secrets.. plz cheppindi.. nerchukuntanu.. brothers.. naku telusukovalani undi.. plz don't misunderstanding me.. thank you.

  • @bananasrinivasarao1914
    @bananasrinivasarao1914 7 ปีที่แล้ว +26

    vidheasi kutralanu tharimi tharimi kodatam,,
    idhi Sri ramudu nadichina punya bhoomi,,,,kabaddar

  • @MrVickymusic
    @MrVickymusic 7 ปีที่แล้ว +1

    alaa aite Krishnudu sapam undhi,bagavatudani cheptunna Krishnanudiki sapagrastudela ayyadu.

  • @swathikala708
    @swathikala708 7 ปีที่แล้ว

    Dhanyavadalu....naku kristhu gurinchi mariyu aina lakshanalagurunchi chala baga chepparu....miku telikundaney miru yesunu gurchi aina pratyekata gurinchi baga vishlechincharu....prabhu mimu ashirvadinchunu gaka....aamen.

  • @jdivya9614
    @jdivya9614 6 ปีที่แล้ว +1

    devuni chudali telusukovali ani tapana unte ne tapa meeru devuni chudaleru teludukoleru

  • @nijamnirbhayamga5062
    @nijamnirbhayamga5062 6 ปีที่แล้ว

    plz watch TV 9 live chat.... daily from morning to night some fellows doing worst chat against Hinduism. Specially against brahmins... They play always negative shoguns against brahmins..plz think about that fellows...thank q.. bahrath matha ki jai.... jai sri ram

  • @centralauthority7616
    @centralauthority7616 5 ปีที่แล้ว

    Why these human beings are given meaningless respect. They are humans like us...

  • @srujanthalla6380
    @srujanthalla6380 6 ปีที่แล้ว +1

    Vedham lo mundhe christhu gurunchi cheppabadindhi

  • @arundhathiasheelu4821
    @arundhathiasheelu4821 6 ปีที่แล้ว

    Abadha bodhkulu vastharu jagratha ani Yesu Prabhu chepparu meeru abyantharam cheputhunna book rasina varu abadha bodhkulu ago undavachu

  • @markandeswararaochinnam539
    @markandeswararaochinnam539 2 ปีที่แล้ว

    ఈ చర్చలో బ్రాహ్మణుడు అంటే ఎవరో,అతని లక్షణాలు ఎలా ఉంటాయో చాలా లోతుగా చర్చించారు వివరించారు.చాలా సంతోషం.కానీ ఇప్పుడు బ్రాహ్మణులు అని చెప్పుకునే వారందరికీ మీరు చెప్పిన లక్షణాలు ఎందరికి ఉన్నాయి.మీ లెక్క ప్రకారం బ్రాహ్మణులు అనే వారిని వేళ్ళ మీద లెక్కించే అవకాశం లేదు. మరి ఇందరు బ్రాంహమనులమని ఎలా చెప్పుకో గలుగు తున్నారు.మరొక మాట బ్రాహ్మణుడు కోప తాప అహంకార రహితంగా ఉండాలి అన్నారు.అలాంటప్పుడు ఎదుటి వాళ్లకు సవాళ్లు విసిరే మీరు కూడా బ్రాహ్మణులు అవటానికి వీలు లేదు కదా?బ్రహ్మత్వాన్ని బ్రాహ్మణుల తో ముడి పెట్టకండి.ఎవరినో మభ్యపెట్టాలని అనుకునే ముందు మీ వివరణలు మీకూ వర్తిస్తాయి అని మరువకండి

  • @kanichettynavaneetha2110
    @kanichettynavaneetha2110 7 ปีที่แล้ว +13

    matamarpidi kosam edanta jarugutundi , ela rasina varini punish cheyali ,Hindu gods ni syton ani kuda antaru,Hindulanu matam marcahadam mukyam vallaku ,

  • @muralisakthi5478
    @muralisakthi5478 7 ปีที่แล้ว +3

    వేదాల్లో ఏసుక్రీస్తు ప్రస్తావన వుందనీ... శాలివాహన కాలంలో ఆ రాజు.. హిమాలయాకు వెళ్ళినప్పుడు అక్కడ తెల్లటి వస్త్రాలు ధరించిన వ్యక్తితో మాట్లాడితే.. ఆయనే ఏసుక్రీస్తు అని క్రైస్తవులు ప్రచారం చేయడం చిత్రంగా వుంది. మీరు హైందవ క్రైస్తవం పుస్తకం రాశారు. దేవుడు ఇచ్చిన జ్ఞానంతో రాశానన్నారు. అదే జ్ఞానాన్ని మీకిచ్చినట్లే ఇతరులకూ ఇస్తాడుగదా. ఒక వ్యక్తి ఒకలాగా ఆలోచిస్తే... మరోక వ్యక్తి మరోలా ఆలోచిస్తాడు. అంటే జ్ఞానాల్లో వ్యత్యాసం వుంటుంది. అది ప్రకృతి ధర్మం. ఏ ఇరువురూ ఒకేలా ఆలోచిస్తే.. వారిఇద్దరీ జ్ఞానం ఒక్కటే అని గ్రహించాలి కదా.. ఏసుక్రీస్తును మీరు నమ్మినట్లే.. వేదాలని మిగిలనవారు నమ్ముతారు. దీనికి పెద్ద రచ్చ చేయడం ఎందుకు? క్రీస్తు ఏం చెప్పాడు? ఇలా ఇతరుల నమ్మాకాన్ని వక్రీకరించడమని చెప్పలేదు. అసలు ఒరిజినల్‌ హిబ్రూ బైబిల్‌లో ఏసు దేవుడనే చెప్పలేదని మీ మతస్థులే అన్నారు. దాన్ని తెలుగులో అనువాదం చేసిన బైబిల్‌లో దేవుడని వుంది. ఒక భాషలో రాసిన పుస్తకం ఇతర భాషల్లోకి వెళితే అర్థం మారిపోతుంది. దాని గురించి పెద్దగా చర్చలు పెట్టి.. భారత దేశంలో క్రైస్తవ మతవ్యాప్తికోసం మీరు చేస్తున్న కృషి శ్లాఘనీయమే. మీ మతస్తుల్లోనూ భిన్నాభిప్రాయాలు లేవా? క్రీస్తవ మతంలో రకాలు వర్గాలు వున్నాయికదా.. మరి ఏసు ఇలా వుండమని చెప్పాడా? మరోముఖ్యమైన విషయం ఏమంటే.. మీ క్రైస్తవ మతాన్ని ప్రచారం చేయడానికి కూటములు పెడుతుంటారు. ఇవి అసలు క్రైస్తవ మతాన్ని ఆరాధించి గౌరవించే అమెరికా వంటి పలు దేశాల్లో కూటాలే పెట్టరుగదా. పైగా కూటాల పేరుతో పెద్ద పెద్ద మైకులతో శబ్ద కాలుష్యం చేస్తున్నారు. ఏసుక్రీస్తు ఇలా చేయమని చెప్పాడా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వున్నాయి. దయచేసి.. వేదాల్ని కించపరిచే ఇటువంటి ఆలోచనలు మానుకోండి.
    - పెండ్యాల బాలమురళీ కృష్ణ.. హైదరాబాద్‌.

  • @pooliramesh4497
    @pooliramesh4497 6 ปีที่แล้ว +2

    World antha Jesus di andaru Jesus lo ki ravali, vastaru kuda, Jesus is almighty power, Amen

    • @aumaim8331
      @aumaim8331 5 ปีที่แล้ว

      Babu mundu gorre jivitam nundi manava jivitam Loki raa appudu nuvvu papivi kavachchu Kani andarini nee laga anukoku konchem devudichchina budhdhini vaadukovadam nerchuko inka manushuluga brathkadam nerchko mundu

  • @adhi6229
    @adhi6229 6 ปีที่แล้ว +1

    God bless you brothers amen

  • @aztonmartine
    @aztonmartine 7 ปีที่แล้ว +11

    దేశంలో అసహనం పెరిగిపోతుంది ,
    తెల్లవాల్లం , తెల్లవాడే గొప్పవాడు, తెల్లవాళ్ళకే దేవుడు పుట్టాడు అనే క్రైస్తవ వర్ణ దురహంకారం పెరిగిపోతుంది ..
    ఆరోజు మనలను ఆర్యులు ద్రావిడులని , రంగు ఆధారంగా విడగొట్టి , దేశాన్ని మతం పేరుతో విడగొట్టి వెళ్లిపోయారు ... ఇప్పుడు , ఇంకోక్కసారి దేశాన్ని అదే మతం పేరుతో విడగొట్టాలని చూస్తున్నారు ఈ క్రైస్తవ అల్లరి మూకలు , క్రైస్తవ మత ఉగ్రవాద శక్తులు ...
    క్రైస్తవ మతోన్మాదులనుండి మన దేశ లౌకిక తత్వాన్ని కాపాడాలి ....
    ఇలా క్రైస్తవ మత ముష్కరులు , క్రైస్తవ మత మౌఢ్యులు ఇతర మతాలపై దాడిచేసి మన దేశంలోని భిన్నత్వంలో ఏకత్వం అనే గొప్ప లక్షణాన్ని పోగొట్టి దేశాన్ని నాశనం చేసి మరొక్కసారి విడగొట్టాలని చూస్తున్నారు .....కాబట్టి ధర్మాన్ని కాపాడాలని అరుస్తున్న పెద్దలందరూ , వాక్ స్వతంత్రం పేరుతో దేశం లో మత కల్లోలను సృష్టించాలని చూస్తున్న ఇలాంటి క్రైస్తవ అసహన దళాలనుండి దేశాన్ని కాపాడాలి .... ఈ క్రైస్తవ ఉగ్రవాద గెరిల్లాలను కోర్ట్ కి ఈడ్చి దేశం లో మత సామరస్యం వుంది అని చాటి దేశం గర్వపడేలా చెయ్యాలి ... భారత రాజ్యాంగం అన్ని మతాలకు సరైన ప్రాముఖ్యత ఇచ్చింది ... హిందూ పెద్దలందరూ , మన రాజ్యాంగాన్ని కాపాడి , ఆ అంబెడ్కర్ గర్వపడేలా చెయ్యాలి ...

    • @manibabunandika5775
      @manibabunandika5775 6 ปีที่แล้ว

      ఏ మై నా అ ర్ధ మై 0ధా

    • @ramananarnikolla6225
      @ramananarnikolla6225 6 ปีที่แล้ว

      aztonmartine బాబు గారు అంతా బాగానే వుంది గానీ, భారత రాజ్యాంగం అన్ని మతాలకు, ప్రాముఖ్యం ఇచ్చింది అని నువ్వే చెప్పావ్ మరి, నువ్వేందకు క్రైస్తవ్యం మీద అంత విషం కక్కుతున్నావ్ ,నువ్వే వక ఉగ్రవాదిల మాట్లాడుతూన్నావ్, జాగ్రత్త????????

    • @eyetechcolors
      @eyetechcolors 6 ปีที่แล้ว

      ఎవరు విడగొట్టారు.---???ఎవరు విడగొట్టారు.---???ఎవరు విడగొట్టారు.---???ఎవరు విడగొట్టారు.---???
      "ఆరోజు మనలను ఆర్యులు ద్రావిడులని , రంగు ఆధారంగా విడగొట్టి , దేశాన్ని మతం పేరుతో విడగొట్టి వెళ్లిపోయారు ... " అని అంటున్నావు కదా ! ! !...
      **మార్క్స్‌ - పనివిభజన వలన కులం ఏర్పడినది అన్నాడు.
      **అంబేద్కర్ - కులం అంతర్వివాహ పద్ధతి వలన ఏర్పడినది(sustain) అన్నాడు.
      **ఆనంద్ తేల్ తుంబ్డే - కాలక్రమంలో బయట నుంచి వచ్చిన ఆర్యులు ఇక్కడి భూములను జయించి అప్పటికే ఏర్పడి ఉన్న కులవ్యవస్థ పై తమ వర్గవ్యవస్థను, వర్ణవ్యవస్థను రుద్దారు అంటున్నారు.
      **L.H మోర్గాన్ - ఆదిమ సమాజంలో అన్ని ప్రాంతాలలోని తెగలలో (జాతులలో) అంతర్వివాహ పద్ధతి ఉన్నదంటాడు.
      **1817 లో నిర్వహించిన సర్వేలో బెంగాల్ రాష్ట్రంలో 700 విధవరాళ్ళు సజీవంగా సతీసహగమనానికి బలయ్యారు - (ఏ మత గ్రంధం దాన్ని ఆచరిస్తూ ఉన్నారు హిందువులు అప్పట్లో)
      **సతీ సహగమన ఆచారాన్ని మొదటిసారిగా 1515 లో గోవాలో పోర్చుగీసు వారు నిషేధించారు.
      (పోర్చుగీసు వారు నిషేధించక ముందు దాన్ని ఆచరించాలని ఏ గ్రంధాలు(వేదాలు) ఆధారంగా ఎవరు ఆచరణలో పెట్టారు)
      ** భారత దేశంలో కుల వ్యవస్థ వలన కొన్ని దురాచారాలు ఏర్పడినవి. కులం లేదా వర్ణం భారతదేశంలో హిందూ మతానికి చెందిన ప్రతి వ్యక్తికి వర్తిస్తుంది.
      **పూర్వం కొందరు ఆర్యులు వాత్సాయన ఋషి కాలంలో శూద్ర స్త్రీలను కామకోరికలకు బానిసలుగా మార్చుకోవడం మరియు బలాత్కారం చేయడం వల్ల నేడు అనేక మిశ్రమ జాతులు వారు ఏర్పడినారు.
      అసలు కులాలు వాటి విభజన - తెల్లవాడు రాకముందు నుంచీ కదా ఉన్నాయీ?? వాటి విభజన, వర్ణ వివక్షలకు కారణం - హిందు మత గ్రంధాలూ, వాటి ప్రమాణాలు కదా !!!.???
      ఆ తెల్లవాడు రాకముందు (అంటే 1858 నుండి 1947 మధ్య, భారత ఉపఖండం లో సాగిన బ్రిటిష్ పరిపాలనను బ్రిటిష్ రాజ్య చరిత్ర సూచిస్తుంది.) - ఎవరు విడగొట్టారు.---??? దేశాన్ని మతం పేరుతో విడగొట్టడం జరిగితే ఇన్ని మతాలు బ్రిటిష్ వాళ్ళు వెళ్లి పోయినాక కూడా రాజ్యాంగం లో ఎందుకు ఉంచారు.(అది మంచితనం వల్ల అనుకుంటున్నావా?? -- కాదు - రాజ్యాంగం అలా మొహమాటాలతో రాసింది కాదు)- మతం పేరిట అణచి వేయబడిన వారికి - మత స్వేచ్చానిచ్చింది రాజ్యాంగం- అలా అణచివేయడం తప్పు అని అప్పటి స్వతంత్ర సమరయోధ నాయకులు, ప్రభ్రుతులు, మహాత్ములు, దీనిని అంగీకరించడంలో నీ ఉద్దేశ్యం ఏమిటి??? వాళ్ళెందుకు అంగీకరించి ఉంటారు?? - వాళ్ళందరూ హిందువులే కదా !!..
      క్రైస్తవ్యం మత సంభంధమైనది కాదు - ఇది మతాన్ని ప్రోత్సహించడం లేదు - ఒక మంచి మార్గాన్ని ప్రోత్సహిస్తుందే తప్ప వేరే ఎలాంటి రాజ్య సంబంధమైన ఒడుదుడుకులకు అవకాసమీయదు అని క్రైస్తవుల ప్రామాణికమైన బైబిల్ గ్రంధాన్నిపరిశీలించి ఆమోదించారు.
      పోనీ ఇప్పుడా క్రైస్తవులు ఈ రాజ్యం మాది, రాజ్యాధికారం మాది మేమే పరిపాలకులం అంటున్నారా!!!!??
      మా రాజ్యం పరలోక సంభంధమైంది మొర్రో ఈలోక సంభంధమైనది కాదు బాబు, ఆ రాజ్యం లోకి నువ్వుకూడా చేరు అది శాశ్వతమైనది అని చెప్పుకుంటున్నారే తప్ప ఎవరినీ బలవంతం చెయ్యడం లేదే...ఒక వేల ఎవరన్నా బలవంతం చేసినా!!!.. - ఆయన రాజ్యం లోకి అలాంటి వాళ్ళను రానివ్వనని - ఆ దేవుడు బైబిల్ గ్రంధం లో ముందే వ్రాయించాడు కదా... !!
      ఈ రాజ్య సంబంధం కాని క్రైస్తవుల ఉద్దేశ్యాన్ని, ప్రకటనని - ఈ లోక సంభంధమైన వాటి తో ముడిపెట్టి ఎందుకు చూస్తున్నారు.
      భూసంబంధమైనది కాని ఈ మతం(మీరనుకున్నట్టు) ఇక్కడి రాజ్యాలెందుకు విడగోడుతుంది చెప్పు ??
      ఎలా??

    • @srinivaskammili2704
      @srinivaskammili2704 6 ปีที่แล้ว

      అసహనం పెరగడానికి కారణం అన్వేషించి చెప్పు. కరెక్టు ఉగ్రవాదు లెవరో తెలుస్తుంది .కరపత్రిక ఇచ్చినందుకు కొట్టిచంపారుఒకరిని ఎవరు మత్తోగ్రవాదులు చర్చిలు తగల బెట్టింది ఎవరు.ముక్కుపచ్చలారని గ్రాహం స్టైన్ కొడుకుల్ని ఆయన్ని కాల్చిందిఎవరు. ఆమె ఛాంపినవాళ్ళని క్షమించినందుక పిల్లలని లేదు తోటి మనవాళ్ళుఅని లేదు ఇప్పటికి దాడులు చేస్తున్న ఉగ్రవాడులేవరు

    • @uanjidasarihdss8127
      @uanjidasarihdss8127 5 ปีที่แล้ว

      super

  • @sriramreddybojja2245
    @sriramreddybojja2245 6 ปีที่แล้ว

    Jesus shanthi chesukunna dani vinnanu mari ee christians shanthi chesukuntunnara

  • @rajmalkaani8605
    @rajmalkaani8605 7 ปีที่แล้ว +1

    Divya brahmanudu ante Paramau nu gaanchina vaadu ani ardham. anthe gaani puttuka param ga kaadu. YESE kaadu paramu ni gaanchi na vaarandaru divya brahmanule. Brahmi sthithilo ramiche vaadu ani ardham. Yesu divya brahmanudu. andulo sandeham ledu.

  • @keerthikameswari4994
    @keerthikameswari4994 6 ปีที่แล้ว +1

    Veellaki pichi baaga perigindi ... Laabham Ledu yinka

  • @yesut9333
    @yesut9333 6 ปีที่แล้ว +1

    Narakam tappinchadaniki jesus okady margam

    • @aumaim8331
      @aumaim8331 5 ปีที่แล้ว

      Babu mundu gorre jivitam nundi manava jivitam Loki raa appudu nuvvu papivi kavachchu Kani andarini nee laga anukoku konchem devudichchina budhdhini vaadukovadam nerchuko inka manushuluga brathkadam nerchko mundu

  • @b.olivasony6635
    @b.olivasony6635 6 ปีที่แล้ว +1

    God is only jesus bro ok change your life

    • @aumaim8331
      @aumaim8331 5 ปีที่แล้ว +1

      Babu mundu gorre jivitam nundi baita padu

  • @noeljohnson5313
    @noeljohnson5313 7 ปีที่แล้ว +2

    Jesus never came to India and please friends do not interept something from other religious books.
    follow only Bible and we have nothing to do with Vedas or anything like the one that they are talking about

  • @mightysamson111
    @mightysamson111 7 ปีที่แล้ว

    Kumar raja garu merru sodhi mattalu 😀 Kumar ki thelisindhi thakuva , thelusukovalasindhi chaala yekuva , 😀 ninna , neydu , repu kudda memmy Kumar raja ki e satyam challa challa thondhiriga thelustundhi , thelusukunty repu any padam lo nuvvu Matho kalisi untav , lekunty narrakam lo untav yedho roju nuvvu mokarinchi kashaminchu na Deva na kaneeru karustav , may GOD bless you and GOD will lead you don't worry..😀

  • @keerthikameswari4994
    @keerthikameswari4994 6 ปีที่แล้ว

    Veellaki kalki avatarame correct ...

  • @SujithManchala
    @SujithManchala 6 ปีที่แล้ว +1

    Aaa book peru cheppandi first! Ee book ni evaru rasaro names tho saha cheppandi! Evaro edhava ekkado oka book rasthe Christians andharini thappu pattodhu kadha?

  • @krizen9741
    @krizen9741 7 ปีที่แล้ว +1

    Wedaalu Bible Koran ramayana bhaaraatam wetilo puratana grandalu yevi

  • @nelluriravi7430
    @nelluriravi7430 6 ปีที่แล้ว +1

    Jaiii srii ram

  • @sunnym3788
    @sunnym3788 6 ปีที่แล้ว +1

    evadiki thochindi vadiki cheputhunnaru....manusulantha samaname...kulam ,matham ledu avanni puttinchukunnam...so manchi ga brathikite chaalu...viti moolam ga mana desam lo himsa lu rakudadu....yeduta matham lo yemundo telika vagadam tappu....matha pracharam tappu kaadu...nammite nammudam ledante maneddam adhey manaku unna hakku....so evarini avamana parachoddu...desa samrakshana mana badyatha

  • @gorrelamaheshpapammavalasa2399
    @gorrelamaheshpapammavalasa2399 6 ปีที่แล้ว +1

    hindhu mathamu juda videsi mathame(arya mathamu)

    • @harshachiguruvada3331
      @harshachiguruvada3331 5 ปีที่แล้ว

      Adhi ne gnanam... Edhi hindi ani pilichedi other nations kosam edhi sanathanam nundi sanathana sharmam... Asala arya, dhravida sidhanthanni cheppina max millar a... Adhi thappu ani opukunadu.. Inka vadu vadi wife ki rasina letter lo ne vadu chesina vedhava panini cheppadu So.. Arya, dhravida sishantham thappu...asala samskrutham lo unna Arya, dhravida meanings very.. Adhi thelsukoni matladu... Nuv matlade matala batti thelusthundi... Nek antha gnanam undho

  • @churchofchristpragadavaram2291
    @churchofchristpragadavaram2291 7 ปีที่แล้ว +2

    yesukristhu bramanudu kadu

  • @adiveswararao
    @adiveswararao 7 ปีที่แล้ว +2

    వీడికేదో స్పష్టత కనపడిందంట భారతీయ వాఙ్మయంలో. బ్రహ్మ జ్ఞానం కలిగిన వాడు బ్రాహ్మణుడు అయితే ఆ బ్రహ్మజ్ఞానాన్ని భోదిస్తే ఈ దేశంలో అందరూ బ్రాహ్మణులు అయ్యేవారు. బ్రహ్మజ్ఞానాన్ని బ్రాహ్మణుల పిల్లలకు మాత్రమే భోదిస్తూ ఖర్మసిద్ధాంతాన్ని అన్వయిస్తూ మను సిద్ధాంతాన్నీ భారత దేశంలో యుగయుగాలుగా అమలు జరుపుతూ నాలుగు వర్ణాలుగా విభజించి స్వలాభాన్ని ఆశించి ఈ దేశాన్ని దేశ జనాభాని బ్రాహ్మణులు బ్రష్టు పట్టించారు, హైందవాన్ని బ్రష్టు పట్టించారు.
    రాజ్యాంగాన్ని గౌరవించడం నేర్చుకోండి. ఇది 2017. ముసలి మేధావులు కాదు. నాలుగు వర్ణాలలో ఏ వర్ణంలో నైనా పుట్టి మంచి చదువులు చదివి నేడు పరిగెడుతున్న కాలానికి అనుగుణంగా పరిగెడుతున్న యువతని పిలిచి అడగండి. భారత్ today అంటే పాతతరపు ఆలోచనలు కాదు నేటి ఆలోచనలను మొయ్యండి.

  • @chavalachandu900
    @chavalachandu900 6 ปีที่แล้ว +1

    Meeku manthralu,vedhalu màathrame thelusu you don't know about real god,may Jesus will save u from ur sins

  • @omkarhanumanthroyalrajputh7137
    @omkarhanumanthroyalrajputh7137 7 ปีที่แล้ว +4

    Om Namah Shivayaaaa

  • @bangarayyavannala8639
    @bangarayyavannala8639 7 ปีที่แล้ว +1

    ayyalara advitheyudu anedhi bible lo undhi inka baga chadavandi.

  • @nageswararaokalagarla5509
    @nageswararaokalagarla5509 6 ปีที่แล้ว

    If christ is Divya Brahman then he is hindu. Because Brahman word is used in hindu religion only. So in the world all Christians are Hindus. Why discuss. They are agreeing

  • @kanichettynavaneetha2110
    @kanichettynavaneetha2110 7 ปีที่แล้ว +3

    barath today chala manchi programs chestunaru , kani mari potuna Hindulanu Chusi chala bada ga undi, memu unde area lo hindulanta Christian ga mari poyanu, street ki 2 3 chruch lu unay , temples ki velle vallu leka close chesaru

  • @thefocustv3913
    @thefocustv3913 6 ปีที่แล้ว

    Brahmin antey kulam kaaanappudu brahmin ani caste category enti...please give clarity... om virat viswakarmaneh namah. Om namahsivaya..

  • @wilsonraj8770
    @wilsonraj8770 6 ปีที่แล้ว +1

    O hinduvulaara ee pusthakam evaru raasaaru ani valla phone number ivvandi plz

  • @charanpidaparthi5050
    @charanpidaparthi5050 7 ปีที่แล้ว +3

    brahmanudu anedi brammathyam teluukovam ithey kulavyavastha perutho dalithulu sudrulaku bramathyam telukokunda enduku chesaru diniki meeru badyavahisthara

  • @andreyasajja3001
    @andreyasajja3001 6 ปีที่แล้ว +2

    భారత్ టీవీ అహంకారం కు సాటి మరేదీ ఉండదు

  • @ganeshkumar4202
    @ganeshkumar4202 7 ปีที่แล้ว +4

    copy cheyadaniki manasu Ela allow chesindani nenu prasnistunanu?copy cheste donga matrame (thief) iyitadu.
    jai Paripurna Nanda Swamiji and jai Bhaarat today

  • @kestappakestappa6628
    @kestappakestappa6628 6 ปีที่แล้ว

    kamakrodha madhamacharyalu ahankaram leni varebrahmnulu kadha viswamithrudu menaka braa pattukonithiragaledha braa pattukonevallani brahmnulu antaranamata dhurvasudu kooda brahmnude kadha vipareethanga kopinchadam sapinchadam kooda brahmnathwamena mundu okati telusukondi chathurvarnalle kadhu panchamulu kooda ammanaannaki pudutharu ala kakoonda aadharcardulo naannaperuku badhuluga Brahma Peru rayinchukunte vallani brahmnulu a

  • @narasimhabhagavatula8360
    @narasimhabhagavatula8360 7 ปีที่แล้ว

    cunnig way of poachlng bhrahminvargam.this type of lies need not be highlighted

  • @tsnmurthy
    @tsnmurthy 7 ปีที่แล้ว +1

    అమ్మ దుర్గాదేవి

  • @buddalavishnuvardhan9427
    @buddalavishnuvardhan9427 7 ปีที่แล้ว +2

    sir mundhu prajala loniki vachi seva cheyandi Anthe gane only spechlu esthe evaru janalu mararu

  • @bangarayyavannala8639
    @bangarayyavannala8639 7 ปีที่แล้ว +1

    ayyalara meru cheppina lakshanalanni yesukristhulo unnayi bible lo chudandi.

    • @anjalirani4015
      @anjalirani4015 7 ปีที่แล้ว

      jai sri ram

    • @stephendlahad3540
      @stephendlahad3540 7 ปีที่แล้ว

      who wrote that book plz no need to compare with other faith

  • @prabhakarchetti6192
    @prabhakarchetti6192 5 ปีที่แล้ว

    Solu

  • @varmaraj87
    @varmaraj87 6 ปีที่แล้ว

    swa.mijikotidandalu.hinduvulureadytoparticipatetorakshanaourdharmasandcountry.dnrao.hnk.

  • @BujjiJSP
    @BujjiJSP 7 ปีที่แล้ว +70

    ఇక వాళ్ళకి గొర్రెలు దొరకడం లేదు. అందుకే లేనిపోని పుస్తకాలు రాస్తున్నారు.

    • @madhubattu8499
      @madhubattu8499 6 ปีที่แล้ว +2

      good sir

    • @RaviKumar-em1st
      @RaviKumar-em1st 6 ปีที่แล้ว

      భయ్యా, ఎదుటివాడికి పేరు పెట్టే ముందు మనకెన్ని జంతువుల పేర్లు పెట్టొచ్చో చూసుకో.

    • @Chegu-ue5fi
      @Chegu-ue5fi 6 ปีที่แล้ว

      ppl have faults but not Jesus Christ.. Issue is one who knows Jesus Christ also behaves the way world is .How can ppl distinguish...It's tough to live in Spirit and live with God in this dirty world..

    • @hb7208
      @hb7208 6 ปีที่แล้ว

      😀

    • @ASKV1984
      @ASKV1984 6 ปีที่แล้ว

      Madhu Battu ni

  • @nagalakshmisaladi1650
    @nagalakshmisaladi1650 5 ปีที่แล้ว +1

    Very knowledgeable debate. Thanks to Bharat today.

  • @balubalu5753
    @balubalu5753 6 ปีที่แล้ว +1

    mathonmadilurameru

  • @kandelladorababu3352
    @kandelladorababu3352 6 ปีที่แล้ว +1

    dalithulanu school ki rakunda adukuni cheyatamena chaturvanama

  • @satyasrinivas1993
    @satyasrinivas1993 6 ปีที่แล้ว

    Jisriram

  • @sivaramakrishnag3675
    @sivaramakrishnag3675 7 ปีที่แล้ว

    Jai Sri rama

  • @varalaxmikhv2606
    @varalaxmikhv2606 6 ปีที่แล้ว

    N

  • @rameshmudirajrameshmudiraj2064
    @rameshmudirajrameshmudiraj2064 6 ปีที่แล้ว

    swathi you are 100% Correct. Jai Hindu, Jai Sriram

  • @nnrao1836
    @nnrao1836 6 ปีที่แล้ว

    All Christian Pasters Strong and fattened with foreign funds. This sort of debates are not sufficient for them . They must be funished by court of law for their immoral and illegal blaming Hindus.

    • @RaviKumar-em1st
      @RaviKumar-em1st 6 ปีที่แล้ว

      N N Rao Did you visit all Christian pastors? Do you know the financial situations of all the pastors? Open your eyes bro. There are few fattened pastors and you may blame them but please don't categorize because 90% of them are down to earth and live very normal lives.

  • @charanpidaparthi5050
    @charanpidaparthi5050 7 ปีที่แล้ว

    meeru chepey divyabrammadu evaro many koncham chepandi