చిరుతల రామాయణం పార్ట్ - 6 అప్పన్నపేట గురువు గారు AK 9951196833

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ก.พ. 2025
  • శ్రీరామ జయరామ జయజయరామ
    చిరుతల రామాయణ భక్త మండలి
    గ్రా॥ అప్పన్నపేట, మం॥ & జి॥ పెద్దపల్లి.
    చిరుతల రామాయణ పట్టాభిషేకము
    తేది : 27-03-2023 సోమవారం రోజున శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవము
    తేది : 28-03-2023 మంగళవారం రోజున శ్రీ సీతారాముల వనవాసం
    తేది : 29-03-2023 బుధవారం రోజున కిష్కిందకాండ వాలీ వధం
    తేది: 30-03-2023 గురువారం రోజున యుద్ధకాండ రావణ వధ
    తేది : 31-03-2023 శుక్రవారం రోజున ఉ॥ శ్రీ సీతారాముల పట్టాభిషేక మహోత్సవము
    బోధకులు & డైరెక్షన్ : అట్ల కొమురయ్య యాదవ్ : 7989292958, 9951196833
    1. శ్రీరాముడు : పిడుగు శ్రీనివాస్
    2. లక్ష్మణుడు : మెండె సుధాకర్
    3. సీత : మాడిశెట్టి సదానందం
    4. ఆంజనేయుడు : మెండె నరేష్
    5. భరతుడు, దేవాంగన : బోయిని కొమురయ్య
    6. శత్రఘ్నుడు, తార : పుట్ట నాగరాజు
    7. దశరథుడు : బత్తిని లక్ష్మిరాజం
    8. కౌసల్య : బోయిని రాజు
    9. కైకేయి, అక్షయుడు : పుట్ట గట్టయ్య
    10. సుగ్రీవుడు, సుమిత్ర : నీలి సతీష్ (వాయుపుత్ర)
    11. రావణబ్రహ్మ : బోండ్ల శ్రీనివాస్ (ఉపసర్పంచ్)
    12. మండోదరి, అహల్య : పుట్ట నాగరాజు S/o. గట్టయ్య
    13. విశ్వామిత్రుడు : పిడుగు ప్రసాద్
    14. వశిష్ఠుడు : అనుమాల రాయమల్లు
    15. జనక మహారాజు, కుంభకర్ణుడు : పుట్ట కుమార్
    16. ఊర్మిళ, మాయలేడి, త్రిజటా : పిడుగు రాజు
    17. మాళవిక, అంగధుడు : పుట్ట రాకేష్
    18. విష్ణుమూర్తి, సురస, ఇంద్రజిత్తు : : పుట్ట నాగరాజు
    19. భూదేవి, మంధర : మిట్టపెల్లి శ్రీహరి
    20. శృతకీర్తి, సుగంధి : దాడి రవి
    21. వాలి, తాటకి, సముద్రుడు, లంకిణి : పిడుగు నవీన్
    22. విభీషణుడు : పుట్ట నర్సయ్య
    23. పరుశురాముడు : మెండె రవిందర్
    24. గుహుడు : పుట్ట దేవయ్య
    25. సరళ, సుభాహుడు, రావణభటుడు : మాటూరి మణిరత్నం
    26. జాంబవంతుడు : మాటూరి దుర్గయ్య
    27. బ్రాహ్మణులు : మెండె సాయన్న, మెండె రాజేశం
    28. నారదుడు, సేవకుడు, రావణభటుడు : అనుమాల లచ్చన్న
    29. మారీచుడు : ఎర్రోజు శివ
    30. బాలాంజనేయుడు : పిడుగు తరుణ్ తేజ
    31. జటాయువు : రాపెల్లి శ్రీనివాస్
    శ్రీరామ భక్తాంజనేయ భక్త మండలి, అప్పన్నపేట

ความคิดเห็น • 1