ఇండియాలో కమల్ హాసన్, తెలుగు లో కోట శ్రీనివాస్ గారు నటనకి ప్రతిరూపాలు, ఎన్నటికీ వీరిని చూస్తూ నటన నేర్చుకోవాలి తప్ప, నటనలో వీరిని మించిన వారుండరు, Great legend Kota Sir
This combination of Kota Srinivas Rao , Babu Mohan , Brahmanandam and Ali ( Fantastic Four) made my childhood memorable .. We are fortunate to see their acting at their peak and being entertained in every way 🙏
My fav kotagaru, versatile actor. He nailed his role on villain role as well as comedy version.❤️ his timing in dialogue delivery is awesome. My heartly wishes to these two legends for their health and wealth.
ఎవరండీ కోటా గారికి , బాబు మోహన్ గారికి AGE అయిపోయిందని అన్నారు... చూడందయ్య ...ఎక్కడైనా కామెడీ flow తగ్గిందా... వాడుకొండయ్య (OLD CAN NEVER BECOME OLD,IT HAS ITS OWN CRITERIA)❤️❤️❤️
No doubt..This is going to be one of the best interviews..How versatile they are! Telugu audiences are proud of Kota, Babu Mohan,you and many others..Thank you Mr.Ali for bring the rare combination for us..
Why government not recognising such a great legends... they are definitely deserves for Padma awards, National awards, Life Time Achievement awards, Dadasaheb Wards etc... who will agree
ఆలీ అన్నా మీకు వందనాలు కోటా శ్రీనివాసులు గారిని బాహు మోహన్ గారిని ఈ షో కి వాళ్లు వచ్చినందుకు నీకి మీ షో డైరెక్టర్ గారికి వందనాలు వీళ్లిద్దరు దేవుడు నూరేళ్ళు ఆయుష్షు ఇవ్వాలని కోరుకుంటున్నాను
Old is gold .. and also .. gold can not be a old.. what a words from kota gaaru.. very meaningful.. present generation wil understand the deep meaning of that words. Hats Off to both.. 🙏🙏🙏
Hats off Ali garu for bringing the legends.. You are creating so many memories for Telugu Audiences.. My heartful wishes to you to rock so many episodes like this.
Got tears😰😰 while seeing this.. these 2 legends talking and feeling sad still about another legend....down to earth people ....and the words are universal truth and fact..old is gold and gold cannot become old...🙏🙏🙏👌👌👌👌👏👏👏👏👏 Superb words.... you are the real human beings in industry and we are very blessed to have a person's like you
If this legends live.their is no Telugu film industry after this. I really like Kota Garu and babumohan Garu acting. They r legends. Thank u sir for coming to this show.
నిజంగా ఈ ఇంటర్వ్యూ చాలా మంది చూసి సంతోషంతో భావోద్వేగానికి లోనవుతారు. ఇది నిజం, కోట శ్రీనివాసరావు గారు బాబు మోహన్ గారి కాంబనేషన్ సూపర్.. అలీ అన్న గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్న .🙏🙏🙏
మామగారు సినిమాలో వీళ్లిద్దరి కామిడీ అంటే ఇష్టపడేవారు
ఒక లైక్ వేసుకోండి
Malli janamalo puttalli. ...haaaa God ne aduguthunna God bless you
@durga ganta mmmm yes bro
Its great movie
Avnu
Great Combo in telugu Industry 👏
తెలుగు అణిముత్యాలు గొప్ప నటులు కోటా గారు బాబు మోహన్ గారు🙏🙏🙏
yes
Ssss👍
@@praveenramya2535 irfan
@@sathishkurre8909 hiorfan
Absolutely correct
అలీ గారికి & జ్ఞాపిక ప్రొడక్షన్స్ కి కృతజ్ఞతలు.. భారత దేశం గర్వించదగ్గ మహా నటుడు మన తెలుగు నటులు కోటా శ్రీనివాసరావు గారిని పిలిచినందుకు..
Na manusalo mata Ni cheppav .
Sss👍
Yes bro 100%
Adi kuda same time
Exactly Correct GA Chepperu
ఈ షో కోసం ఎదురు చూస్తున్నా వారు ఒక లైక్ ❤️❤️❤️❤️❤️
Kota garu, Babu Mohan garu, meru apudu bagundali
నాకు తెలిసి అలీతో సరదాగా షో కి ఈ ఎపిసోడ్ బెస్ట్ అండ్ టాప్ అవుతుంది🙏
Yes
Nizamandi
కచ్చితంగా
చాలా ఏళ్ళ తర్వాత అంత గొప్ప హిట్ కాంబినేషన్ ని ఒకే స్క్రీన్ మీద చూసే గొప్ప ఛాన్స్! Thank you so much Ali garu🤗
తెలుగు సినిమా Legends 😍
Hi anna
Big fan
Big fan anna
Hi ktx bro
9th
కోటా గారికి పద్మశ్రీ అవార్డు ఇ వ్వలని
భారత ప్రభత్వానికి నా ఆకాంక్ష
భారత ప్రభుత్వ చప్పలనుకున్న వారు ఒక లైక్ చెయ్యండి
Pdmasri already icharu
@@daddylife6664 bvl
2015 లో ఇచ్చారు బ్రో
Sir baadhaపడకండి.
Icharu bro 2015 lo
కోట గారు మీ పాదలని ఒక్క సారి తాకాలని ఉంది సర్ 🙏😍 love you Sir
Padhalu kaadayya Paadhalu
@@GnanaPrakash86AP tnq bro
@@saimaneeswargolla1770 haha you're welcome
మనకు పెద్ద గుమ్మడికాయ అంత టాలెంట్ ఉంటే కుదరదు.... ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి..superb
Excellent
Mee comment chaduvtone exetly Appudu kota dialog vachendi 😀😀😀
@@dhondisrinivas5366 😂😂😂😂😂😝😝😝
ఎంత వయస్సు వచ్చిన కుర్రతనం తగ్గలేదు
Legends always legends
Kurratanam 🤣🤣
Man????? /🤣🤣🤣🤣
Krurathanam kadhu babu
Kurrathanam😂😂
🤔🤭🤦🙆🙅🙅🙅
😂 kurrathanam sir krurathanam kadhu
నీ జీవితం ధన్యం అయింది మరోసారి..
ఇలాంటి గొప్ప నటుల్ని మాకు చూపించునందుకు...
Thank యూ
Mana Jeevitham dhanyam avuthundhi
Ilanti Interview chusinadhuku
కోట గారి , బాబు మోహన్ గారి
కాంబినేషన్ లో వచ్చిన ప్రతి కామెడీ సీన్ సూపర్ డూపర్ బంపర్ హిట్.
కోట గారు& బాబు మోహన్ గారు వీళ్ళు వున్న ప్రతి సినిమా కామెడీ హిట్టు అనే వాళ్ళు ఒక 👍 చేయండి
కోట శ్రీనివాసరావు గారూ
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో
ఒక అద్భుతం.
అటువంటి నటుడు మళ్ళీ రాడు పుట్టడు.
ఉన్నపుడే ఆయన్ని గౌరవించుకుందాం
Correct
ఆలీ గారు మీరు చాలా అదుష్టవంతులు సార్, ఇలాంటి గొప్ప గొప్ప వారి తో ముఖాముఖి చేయడం ...👌💐👍
చాలా మంచి ఇంటర్వ్యూ
థాంక్యూ జ్ఞాపిక మేనేజ్మెంట్ అనిల్ గారు
థాంక్యూ అలీ గారు గ్రేట్ కోట గారు బాబు మోహన్ 🙏🙏🙏
నటనకు పెట్టనీ కోట..... కోట శ్రీనివాసరావు గారు. మీరు నిండు నూరేళ్ళు హ్యాపీ గా ఉండాలి
తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే... గొప్ప నటులు. 🙏❤
మల్టీ టాలంటెడ్ పర్సన్స్ కోట శ్రీనివాసరావు గారు and BAbu Mohan గారు మీ కాంబినేషన్ మళ్ళీ రావాలి
What an energy and timing from Kota garu 👌🤩❤️
Waiting
Super bro..Godavari abbai..I am from Bhimavaram just finished your vlog and watching this.❤️
Avunu Sir Veelliddarini Chusthunti Happy GA Vundi Sir
@@shailajasweety8937 ikn..
Best combination in pic
తెలుగు సినిమా ఆణి ముత్యాలు భారత దేశం గర్వించదగ్గ నటులు కోట శ్రీనివాసరావు బాబు మోహన్
Yes
అయ్యా మీరు మమ్మల్ని నవ్వించారు ఇంకా నవ్విస్తున్నరు .మీరు ఏడుస్తుంటే మేము చూడలేము . కోట గారు బాబు గారు . మీకు నమస్కారం .🙏🙏🙏🙏🙏🙏
ఈ షో కోసం ఆతృత గా ఎదురు చూస్తున్నాo, అవును అనే వారు ఒక like వేసుకోoడి.
Really we are blessed to see these legends together...
Yes
True Brother....
ఇద్దరూ లెజెండ్స్
03:55 old is gold but gold cannot become old👏
Goosebumps 🙏...
Super...
But young is diamond..
ఈ సినిమా వాళ్ళున్నారే ఎంత నవ్విస్తారో అంత ఏడిపిస్తారు👍.. కోటా గారికి బాబూమోహన్ గారికి దేవుడు తీరని పుత్ర శోకం మిగిల్చాడు...😢
Nizamandi Papam Kadaa 😧😧😧
అవును అన్న
Nijam sir
Evariki Alanti Badha vundakudadu ,Valluddaru Combination Sooper Really Nice Andi 🙏🙏 Ninnani Tharakaramudulo , Valliddaru Jockski Chaala Navvenu, ANDI ,Valla Comedy Chaala ,Baguntundi ,Naku , Kudaa , Appatlo peddalu Antee Chaala Ishtam Sir,
Aiethi ,Balu , Bangaram Chanipoyinappudu ,Babu Mohan Garu, Eakkadaa ,Matadaledu , Chaala Feel, Ayyanu, ANDI , Aayanki , Eannoo , Patalu Aayanki Taggattugani,Paderu , ABBA Aa Patalu Vintunti, Chaala, Navvukuntanu, ANDI,Miss You Lot Balu Bangaram 😧😧😧😧🙏🙏🙏🙏🙏🙏😨😨😨
Both are ultra legend of telugu industry your's comedy movies takes everyone's so high love from Karnataka 💝💖💞
Tq bro I'm tollywood
భగవంతుడు సృస్టించిన గొప్ప వాటిలో మీరూ ఒకరు సార్ ❤️❤️🙏🏼🙏🏼
"Ģold can't be old" what a Dialogue Kota garu. You both were did memorable entertaining to us.
Intha age vachina valla iddarilo vetakaram poledu ❤️ kota garu babu mohan garu 🙏
ఆహా... ఇది...షో అంటే..
సూపర్
"తెలుగు"జాతి గర్వించదగ్గ నటులు(గురువులు) సర్ మీరు💐💐💐.
ఇండియాలో కమల్ హాసన్, తెలుగు లో కోట శ్రీనివాస్ గారు నటనకి ప్రతిరూపాలు, ఎన్నటికీ వీరిని చూస్తూ నటన నేర్చుకోవాలి తప్ప, నటనలో వీరిని మించిన వారుండరు, Great legend Kota Sir
కోట గారికి ఓ పెద్ద నమస్కారం 🙏🙏🙏. అంతా గొప్ప నటుడు ఇంకా రాడు..
అంత సరదా గా మాట్లాడిన కోటా గారు చివర్లో ఏడిపించేశారు
It's ok bro, జీవితంలో అన్నీ వుండాలి. లేకపోతే అందరూ అనుకొంటారు వాళ్ళ జీవితం చాలా బాగుంది అని.
😔😔😔😔😭😭😭😭🙏🙏🙏
This combination of Kota Srinivas Rao , Babu Mohan , Brahmanandam and Ali ( Fantastic Four) made my childhood memorable .. We are fortunate to see their acting at their peak and being entertained in every way 🙏
LEGENDARY ACTORS THEY AWAY FROM MOVIES AND NOT FROM PEOPLE'S HEART ....THIS EPISODE WILL BE REMEMBERED LONG TIME 💗💗💗💗💗💗
LAST SCENE 😭😭😭😭😭😭
ఇలాంటివాళ్ళు రావాలి ఈ show కి.... Thanks for bringing in to stage such a wonderful person Kota srinivasarao
Repit episode కావాలి అనుకునే వాళ్లు like 👍
Most awaited promo..true legends.. hats off to etv
Super
Kotagaru babumohan garu
Kamidi jodi super super
Elanti kamidi jodi mitoosari
My fav kotagaru, versatile actor. He nailed his role on villain role as well as comedy version.❤️ his timing in dialogue delivery is awesome. My heartly wishes to these two legends for their health and wealth.
అలీ గారు కోట శ్రీనివాసరావు ను ఇంటర్వ్యూ చేసినందుకు మీకు పాదాభివందనం.
ఈ ప్రోమోని మళ్ళీమళ్ళీ చూసే వారు ఒక లైక్ వేసుకోండి,😎
I just can't accept the fact these two legends are getting old....😶😶😥😥
Seriously me too
But as Kota Srinivas garu said OLD CANNOT BECOME GOLD! Just remember that:))
Same
True bro.. Kota garini chusthey chala badhaga untundhi..
మీ ఇద్దరి కాంబినేషన్ మరువలేనిది సార్ సూపర్బ్. బ్యాడ్ లక్ పాపం ఇద్దరి కుమారులు ఆక్సిడెంట్ లో చనిపోయారు ఇది చాలా దారుణం.🙏🙏🙏🙏
కోట గారు చెప్పిన డైలాగ్ : ఓల్డ్ ఈజ్ గోల్డ్! గోల్డ్ బికంస్ నాట్ ఓల్డ్ 👌👌👌👌👌👌
Old cannot become old
ఎవరండీ కోటా గారికి , బాబు మోహన్ గారికి AGE అయిపోయిందని అన్నారు... చూడందయ్య ...ఎక్కడైనా కామెడీ flow తగ్గిందా... వాడుకొండయ్య (OLD CAN NEVER BECOME OLD,IT HAS ITS OWN CRITERIA)❤️❤️❤️
I never watched full episode of Alitho saradhaga till now, but I will watch this episode for kota and babu...
Huge respect and love to these both...
నీ "కోట"లు దాటడం ఎవరి తరము కాదు....
He is LEGEND of indian cinema...
The great ACTOR kota srinivasarao garu.
సినిమా అనే పదం ఉన్నంత వరకూ మీ కాంబినేషన్ ఒక అద్భుతం.
కోట శ్రీనివాసరావు సార్
బాబు మోహన్ సార్ 🙏🙏🙏👌👌👌
సార్ కన్న గారు అంటే ఇంకా బాగుంటది .
@@shalinishalu196 గారు అనే అంతా వయసు నాది కాదు బ్రదర్...
రావు గోపాల్ రావు-అల్లు రామలింగయ్య
కోట శ్రీనివాసరావు- బాబు మోహన్ వీళ్ల కామెడీ నచ్చిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి.
ఆలీ గారు, కోట శ్రీనివాస రావు గారు, బాబు మోహన్ గారు... మీ ముగ్గురి కలయికలో వచ్చిన "జంబ లకిడి పంబ" "కిష్కింధ కాండ" సినిమాలు సూపర్ సూపర్ సూపర్... 👌👌👌
Old is gold kadhu "Gold can not become old"..Ex:- kota garu and babu mohan garu
మర్చిపోలేని జోడి మీది... 😍😍
చాలా సంతోషంగా ఉంది...♥️♥️
మీ రాకతో మరింత వన్నెతెచుకుంది ఈ మన ఆలీ తో సరదాగా...😘😘
కృతజ్ఞతలు... 💐💐
Telugu industry is blessed to have such a legendary actors
We are blessed to born as Telugu audience and watch their movies!!
ఇలాంటి వాళ్ళని తీసుకొస్తూ మీ షో రేంజ్ ఎక్కడికో తీసుకెళ్తున్నారు👌👌👌👌👌
Kota garu what legand actor ...Ahana Pelli anta film just me acting kosam 26 times chusaa master ......wow what a actor ...
This is called.. Natural Comedy..😂😅😅.. Evaru thagatam ledhu ga..😂😍
No doubt..This is going to be one of the best interviews..How versatile they are! Telugu audiences are proud of Kota, Babu Mohan,you and many others..Thank you Mr.Ali for bring the rare combination for us..
Why government not recognising such a great legends... they are definitely deserves for Padma awards, National awards, Life Time Achievement awards, Dadasaheb Wards etc... who will agree
I do
Kota gariki padma award vachidni.
Age అనేది కేవలం ఒక నెంబర్ మాత్రమే.. మీలో ఇంకా ఆ కుర్రతనం పోలేదయ్యా..❤️🔥🎉
We love you Kota gaaru❤️ and Babu mohan gaaru.. ❤️ 🎉🎊
"Gold cannot become old." Kota Srinivas Garu...
My eyes went on tears after watching kota garu.🙏
నిజంగా రెండు కళ్ళు చాలట్లేదు షో చూస్తుంటే సినిమా ఆణిముత్యాలు ముగ్గురు 🙏🙏🙏
Avunu Kadaa Nanna
అందర్నీ నవ్వించిన వీరి జీవితాలలో ఆ దేవుడు తీరని లోటు ని మిగిల్చారు🙂
మీ ఇద్దరూ తెలుగుసినిమా ఇండస్ట్రీలో ఉత్తమ నటులు.🙇♂️🙇♂️🙇
మీరు చేసిన అన్ని ఇంటర్వూలలో, వన్ ఆఫ్ ద బెస్ట్ ఈ ఎపిసోడ్ ... కృతజ్ఞతలు..జ్ఞాపిక టీమ్ 🙏🙏🙏
It hurts to see Kota Srinivas garu grow old. Finest actor of all time. Hope to see him in upcoming movies
1st tym ఎన్ని సార్లు చూసిన చూడాలి అనిపించే ప్రోమో😍😍😘😘
సార్ బావ. బావమర్ది. సినిమాలో బావాలుసయ్య. పాట కు ఆంధ్ర. తెలంగాణా లో ఇష్టపడనివారు ఉండరు
Once again provd that "Age is just a Number"
Missng those Goldn Dayss of TFI
Biggest episode of entire program and etv shows
Best comedy Jodi of telugu film industry, never before ever after....Kota & Babu Jodi best ane vaallu oka like veskondi
ఆలీ అన్నా మీకు వందనాలు కోటా శ్రీనివాసులు గారిని బాహు మోహన్ గారిని ఈ షో కి వాళ్లు వచ్చినందుకు నీకి మీ షో డైరెక్టర్ గారికి వందనాలు వీళ్లిద్దరు దేవుడు నూరేళ్ళు ఆయుష్షు ఇవ్వాలని కోరుకుంటున్నాను
నాకు కనీళ్లు ఆగలే , కోట గారిని చూస్తే మా నాన్న గుర్తుకు వచ్చారు అలానే ఉండేవారు మా నాన్న . మన తెలుగు వారికి పెద్ద గౌరవం ఇలాంటి నటులు 🙏🙏.
Same ma na nanna garu alane untaru
బ్రహ్మనందం గారి తో invidual episode and వీళ్ళ అందరితో one episode pls. It will be festival feed🙏🙏🙏🎉🎉🎉🎉
వీళ్ళ కాంబినేషన్ evergreen block buster
Old is gold .. and also .. gold can not be a old.. what a words from kota gaaru.. very meaningful.. present generation wil understand the deep meaning of that words. Hats Off to both.. 🙏🙏🙏
నాకు చాల హ్యాపీ గా ఉంది💐💐 సినిమాలోకి మళ్ళీ రండీ సర్....😭😭😭😭😭😭😭😭😭😭😭
Thats why I like ETV. The one and Only channel to recognise not only legendary artists but also upcoming talent
What a Slogan Kota gaaru.. "Old is not only Gold but also Gold cannot become Old" 🙏
Christmas
@@frederickbernard9775 Sankranthi
Kota garu is ultimate, eagerly waiting. True asset of Telugu Cinema
Best Promo, waiting for episode, such an beautiful words "Kota Garu"... Ali garu, this will be best episode & thanks for calling both Legends.
మీ నటన అద్భుతం...మీ హాస్యం చీరస్మనీయం.. 🙏🙏🙏👏👏👏
What a dialogue man... Old is gold... ever one say this. Gold never get old. That's experience man.... Legend...🙏
అన్నా నాది చూసావా😂
అదే అన్న నా డరస్సు 😂😂
Evergreen comedy scene ❤️
నేను వివరించ లేను కానీ ఈ ప్రోమో చూస్తే బయటకు కనపడని నవ్వు బాధ .గుండెకు tuch అయ్యింది
Same filing bro
Hats off Ali garu for bringing the legends.. You are creating so many memories for Telugu Audiences.. My heartful wishes to you to rock so many episodes like this.
Ma kota sir and babu baru great actors ...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💕💕💋💋💋💋💋💋💋💋💋💋💋
కోట శ్రీనివాసరావు గారు....
బాబు మోహన్ గారు.....
వీళ్ళ combination comedy super.....👌
Eagerly waiting this episode.....❤
Kota Srinivasa Rao Sir, such a great actor. No one can ever replace him.
Got tears😰😰 while seeing this.. these 2 legends talking and feeling sad still about another legend....down to earth people ....and the words are universal truth and fact..old is gold and gold cannot become old...🙏🙏🙏👌👌👌👌👏👏👏👏👏 Superb words.... you are the real human beings in industry and we are very blessed to have a person's like you
Ever green promo, ee okka promo tho next level ki vellipoindhi ali tho saradaga...👍
ఇన్ని years తర్వాత కూడా ఇద్దరూ లెజెండరీ actors small స్క్రీన్ మీద కూడ నవ్విస్తూ ఉన్నారు...
My childhood కామెడీ హీరోస్...
❤️❤️❤️
My sincier respect to kota garu n babu Johan for their achievement n winning people heart by good skills
N acting. Pingali.
ఇదండీ అలీ గారు మేము కోరుకున్నది! ఎందరో మహానుభావులు! అందరికీ వందనాలు!
If this legends live.their is no Telugu film industry after this.
I really like Kota Garu and babumohan Garu acting.
They r legends. Thank u sir for coming to this show.
This is ali tho saradaga show, plz invite this kind of legends into show
నిజంగా ఈ ఇంటర్వ్యూ చాలా మంది చూసి సంతోషంతో భావోద్వేగానికి లోనవుతారు. ఇది నిజం, కోట శ్రీనివాసరావు గారు బాబు మోహన్ గారి కాంబనేషన్ సూపర్.. అలీ అన్న గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్న .🙏🙏🙏
దేవుడు ఏదైనా ఒక్క వరం కొరుకోమంటే కోటా శ్రీనివాసరావు గారికి మళ్ళీ యవ్వనం ప్రసాదించమని కోరుకుంటా....
Ekkuvaindi
@@anwar6525 తగ్గించుకో మరి