బాబూ మోహన్ గారు, భగవంతుడు మీకు ఎదుటి వారిని నవ్వించే భాగ్యం కలిగించాడు. ముఖ్యంగా మీ ఆహార్యం, సమయస్పూర్తి, మంచి హృదయం మీకింత పేరు, ప్రజలకు మీమీద అంత అభిమానం తెచ్చి పెట్టాయి అని నా అభిప్రాయం.
అందుకు కారణం మీకు సరిబడే కాంబినేషన్ దొరక అయివుంటుంది, ఎందుకంటే మీ సమకాలికులు చాలామంది ఇండస్ట్రీ కి దూరం కావడం, ఇప్పుడు సినిమాల్లో హాస్యం కంటే బూతులు ఎక్కవ ఉండటం .... ఏదైనా మీ టైమింగ్ సూపర్....
బాబు మోహన్ గారు మీ కామెడీ చాలా బాగుంటుంది సార్. కానీ ఎలాగైనా సరే మీరు మళ్ళీ మూవీస్ లో నటించాలని మా కోరిక.. మీ కామెడీ మీ ఆక్టివ్ మేము చూడాలి ఆనందించాలి అదే మా కోరిక... 🙇♂️
సార్ చిన్నప్పుడు మిమ్మల్ని చూసి బాగా నవ్వుకునేవాళ్ళు కానీ ఇప్పుడు మీరంటే గౌరవం సార్ 🙏🙏
మీరెప్పుడు ఇలానే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి సర్.
బాబూ మోహన్ గారు, భగవంతుడు మీకు ఎదుటి వారిని నవ్వించే భాగ్యం కలిగించాడు. ముఖ్యంగా మీ ఆహార్యం, సమయస్పూర్తి, మంచి హృదయం మీకింత పేరు, ప్రజలకు మీమీద అంత అభిమానం తెచ్చి పెట్టాయి అని నా అభిప్రాయం.
మామగారు సీనీమా సూపర్ సూపర్ సూపర్ నాకు చాలా ఇష్టం ఆ సినిమాలో చాలా సీన్స్ ఇప్పటికే నవ్వు వస్తది అలాంటి సినిమాలు ఎవరు తీయలేరు ఇకపై రావు
Super
Haha mamagaru cinema forever👍👍👍👍
Supar miru Nijam cepinaru, మరచిపోలేని మూవీ
Hi good morning
This movie was filmed in my village Durga Samudram, Tirupati rural.
అచ్చమైన సౌచ్చమైన హాస్యనటుడు.... అన్నా నీ ఘాటు అభిమానుడు
బాబు మోహన్ గారి లా ఎవ్వరూ ...ఇకిలించి నవ్వలేరు ..సూపర్ మీ కామెడీ
బాబుమోహన్ కోట శ్రీనివాసరావు వీళ్ళ కామెడీ అంటేనే సూపర్
మీకు ఎన్నో ఎన్నో మీకు ఎన్నో బాధలు ఉన్నా మా తో సరదాగా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు సార్
బాబు మోహన్ గారు కామిడీ నాకు చాలా ఇష్టం చాలా చక్కగా నటిస్తారు సూపర్ సిర్ మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి బాబు మోహన్ గారు కోట గారు కాంబినేషన్ అద్బుతం
నాకు చాలా ఇష్టం ఆ సినిమా మీరు, కోటా గారు, దాసరి గారు చాలా సూపర్ గా చేశారు ఇలాంటి సినిమా లు మళ్ళీ ఎవరు తియలేరు 🙏🙏👌👌👌👌👌👌
మామగారు చిత్రం చిత్రీకరణ జరిగింది మా ఊరు దుర్గసముద్రం, తిరుపతి రూరల్ లో. ఇంత గొప్ప సినిమా మా ఊరు లో చిత్రీకరించినందుకు గర్విస్తున్నాను.
Ekkada bro mi village
@@surasuravamsi541 search "Narra Babu Prasad provision Store" in Google maps. You can see my village.
Nijamaa.....!!
మామగారు సినిమా తమిళ్ లో సెంథిల్,గౌండమణి చేసారు, మన బాబూమొహన్,కోటగారిలా చేయలేకపోయారు అందుకు తెలుగు వారిగా మనం గర్వపడాలి
G by7
ముళ్ల పంది అనే మాట... కో ట గారి విరుపు ,హాస్యం మేళవింపు తో పలకట ం ...జనాన్ని నవ్వించింది....
😁😁😁😁😁😁
చిన్నారాయుడు మూవీ లో కూడా కామెడీ చాలా బావుంటుంది
Bro pedda rayudu
Hi
మీరు తీసిన " గింత కూర వుంటే వెయ్యమ్మో" పాట చూసి నవ్వీ నవ్వీ నా కడుపు వుబ్బు తోంది. మా school పిల్లలకు లంచ్ టైం లో ఈ పాట వినిపిస్తే పడి పడి నవ్వారు
మీరు మళ్లీ సినిమాల్లోకి రావాలని...
కోటాగారు బాబుమోహన్ గారు కాంబినేషన్లో వచ్చిన .నాకు నచ్చినమూవీ సూపర్ మూవీ మామగారు .
Really bro super movie
Pl lo
"
O
You
మీరు ఇలాగే నవ్వుతూ నూరేళ్ళపాటు చల్లగా ఉండాలని ఆశిస్తున్నాను
కోట, బాబు మీరు నిండు నూరేళ్ళు బ్రతికి వుండాలి.
Ok
1000years Kuda thakuva
MI 0
Yess
Amen 🙌🙌🙌🙌🙌🙌🙌 Hallelujah ❤
తెలుగు సినిమా చరిత్రలో ఎంతో అద్భుతమైన జోడీ
మీరు మళ్లీ సినిమాల్లోకి రావాలి మీకూ మంచి పాత్ర దొరకలిఅన్ని కోరుకుంటునం
బాబు మోహన్ గారు కోట శ్రీనివాసరావు గారి కాంబినేషన్ లో చాలా అద్భుతమైనటువంటి కామెడీ పండించారు. ఈ తరం ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోతారు.
నాకు నచ్చిన గొప్ప కామెడీ మామగారు సినిమా....
మామగారు మర్చిపోలేని సినిమా ఇండస్ట్రీలో ఒక రికార్డ్
మీరు బాగుండాలి సార్
కోట గారు,మీరు కాంబినేషన్ చూస్తే నవ్వు ఆగదు ,మీరు ఇలాగేనవ్వుతూ నూరేళ్లు ఉండాలి.
కోటా గారూ , మీరూ కలిస్తే కామెడీ కాదూ అంతకు మించి, దానికి పేరు పెట్టలేము
వల మాటల కన్న మీరు చాలా బా ఉన్నారు అండి 🤝🤝🤝💐💐💐💝💝💝💝💝 మేడమ్
Maamagaru and baava bamardi alanti movies loni comedy ,songs ,story excellent kalam venakkipothe baagutundi anipistundi they are evergreen hit movies
I ❤ U Babu Mohan Darling ❤❤❤❤❤❤❤❤ God bless you Sir 🙌🙌🙌🙌♥️
Babu Mohan Garu & Kota Gari Combo Adhurs 👏👌😇🙌💫
Evergreen comedians kota&babumohan.....🙏
Babu mohan Garu Kota Garu legendary actors blessed with great talent to make people smile
బాబోయ్... నీ కామెడీ చూస్తే చాలు హాయిగా ఉంటుంది బాస్
అన్నా బుచికి బుచికి ..
Mayalodu movie.100% picha comedy.buchiki And chata.,,😂😂😂😂😂
బాబు మోహన్ గారికి అవకాశాలు ఇవ్వాలి చాలా మంచి యాక్టర్ నేచరల్ గా యాక్ట్ చేయగలరు
I ❤ Mama Garu Move Comedy 😍😘😍
😂😂😂😂😂annagaru mee comedy chala baaguntundhi, 😅😅😅😂😂😂super🙏🙏🙏 annagaru😂😂😂
అప్పట్లో మీ కాంబినేషన్ సూపర్
BABU MOHAN GARU. MEENAVVU VERYGOOD MEE ACTION VERYGOOD GOD BLESS YOU ALWAYS. 100. YEARS
babu Mohan garu and kota srinivas rao garu 100years happy ga undali
అద్భుతమే ఆ కామెడీ❤️
Mayalodu lo mimmalni bhaga enjoy chesamu❤❤❤
యాంకర్స్ ఎక్కడినుండి వొస్తారో
😂
మామగారు the లెజెండ్ combo ....
నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఆనందం గా ఉండాలి బాబు మోహన్ గారు కోట శ్రీనివాసరావు గారు
Ali tho saradaga program chaala baaga enjoyed every minute
అందుకు కారణం మీకు సరిబడే కాంబినేషన్ దొరక అయివుంటుంది, ఎందుకంటే మీ సమకాలికులు చాలామంది ఇండస్ట్రీ కి దూరం కావడం, ఇప్పుడు సినిమాల్లో హాస్యం కంటే బూతులు ఎక్కవ ఉండటం .... ఏదైనా మీ టైమింగ్ సూపర్....
మీ లాంటి కామిడియన్స్ ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు కరువైయారు
Meeru malli movies loki vasthe chuudaalani vundi sir naaku.🙏🙏😃😊
మళ్లీ మీరు మంచి మూవీ తో మా ముందుకు రావాలి అన్న..
Kota gaare babu mohn gaare combination excellent .really great artists👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
90,s 90,s loo aa cinemalu super
ఇపుడే చూసా ఈ మూవీ కామెడీ చాలా చాలా సూపర్..
Kota baabu meru kaliste comedy ne. Me eddare combination chala bagutunde
బాబు మోహన్ గారు మీ కామెడీ చాలా బాగుంటుంది సార్. కానీ ఎలాగైనా సరే మీరు మళ్ళీ మూవీస్ లో నటించాలని మా కోరిక.. మీ కామెడీ మీ ఆక్టివ్ మేము చూడాలి ఆనందించాలి అదే మా కోరిక... 🙇♂️
Baba sir and Kota Srinivasa Rao Garu meru edharu kalishi cheshina comedy suuuuuuuuupar xalent marbhuleys asam ❤️❤️❤️
Kota garu Babu Mohan garu Mee combination super mamagaru movie Mee combination super
Sir....your allwess welcome....mee....comedy. maku kavali....your evergreen 🌲♥❤lovely...Hero and.comidin..and...maaa.ledar..your....composing..sondrya ...mohanbabu...best...evergreen..song......your. kotta. Babuu Mohan..
And..evergreen sir....
Maamagaru cinema eppudu vachina bore kottakunda choodachu aa cinema ante naaku chaala istam kota babumohan gaari combination super
Annagaru meeku malli avakasam ravali annagaru😂😂
కామెడీ అంటే మీదే సర్
Both are good actor's
Legendary actor's
Meeru devudu sir.. Mimmalni enni janmalaku marachipomu. Please natinchandi🙏🙏🙏🙏🙏
కామెడీ మీ నుంచే పుట్టింది సర్ మామగారు మూవీ లో మీ కామెడీ బాగుంటుంది మళ్ళీ అదే తరహా మూవీ ఎవ్వరూ చేయలేరు
One of the best comedian in telugu industry
We miss ur comedy know...
Great comedian babu mohan garu
బాబు మొహన్ బాబాయ్ ఆక్టింగ్ సూపర్ ఎదేమైనా అప్పటిలో సినిమాలు కమెడియన్ లు Super మైమారిచిపోలేనివి.కానీ ఇప్పుడు కామెడీ లేదు ఏం లేదు
Mee comedy prati movielo baguntai
Excellent excellent ❤️❤️❤️❤️❤️❤️❤️👍👍👍🙏🙏 my best movie's lo MAMA movie okati.
Kalyan garu chaala Baga chepparu sir
Naku meru kota gari movies chla estam TH-cam lo me video chustanu
Nijam cheppalante appati cinemala comedy ne chaala baagundedi
Kota babu mohan kari combination super etaram lo raru raleru
Mimalni evaru maravaru sir.
Kastam vachinapudalla maamagaru movie chusthanu sir.mind relaxed.
Sir Mee village pakkane MAA village meru kotagaru karanaganumulu ameging comedy
Nenu evale mama garu comedy scenes chusanu..superb comedy..
Anchor Expressions superb..
Miru malli ravali sir Telangana star sir miru
Super సీన్
అలాంటి కామెడీ సీన్ లు ఇప్పుడు లేవు
Anchor meeru chala chala bagunnaru.....
Anna 😂😂😂nadi chusava
అల్ కరెక్ట్ సార్
ULTIMATE COMEDY...... mama gaaru
Sir meru chesina cinima lu anni comidiga untai memu bhadhulo unnappudu navinche comodi number 1 cinemalo kalnayak
Meeru image vadhilesi movies avi pettukokunda getup lu veste super
Sir super anta meru super super antha
SUPER BABU MOHAN GAARU
Supr combo kota😀😀
Super movie combination of both Babu Mohan garu and Kota Srinivasa Rao in mava garu
Kota sir And babu garu comedy so super
Kota babu sirs super combo,55 movies lo 53 blockbusters wonderful crazy combo
ఇప్పుడు ఉన్న డైరెక్టర్స్ కి అప్పట్లో తిసే అహ్లదకరమైనా కామీడి తియ్యడం చేతకాదు
Most relented person like ur acting sir 🙏👍👍
Mamagaru film means high voltage comedy between Kota srinivasgaru and babu Mohangaru
Chala daniyavadalu sir babu garu and kotagarekie
Jabardhasth judge ga raavaali sir meeru
Mama garu movie V. C. R lo chusanu,super sir movie.
Kota garu babu Mohan garu legendary actors