*మరో ప్రేమ కథ */పూర్తి ఆడియో నవల/ డి. కామేశ్వరి గారు/ complete audio novel /TELUGU AUDIO STORIES

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ม.ค. 2025

ความคิดเห็น • 20

  • @golinagarani8340
    @golinagarani8340 6 หลายเดือนก่อน +6

    చాలా చాలా బాగుంది అండి 👌👌👌

  • @maniannamraju5306
    @maniannamraju5306 5 หลายเดือนก่อน +5

    ముగింపు బాధాకరంగా ఉన్నా.. వివాహేతర సంబంధాల వలన కలిగే కష్టాలు, నష్టాలు ఏ విధంగా ఉంటాయో రచయిత్రి చక్కగా వివరించారు. మన చుట్టు కూడా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని జరిగిన, ఎన్ని చూసిన కొంత మంది అవే తప్పు లు చేసి జీవితాన్ని నరక ప్రాయం చేసుకుంటారు. 😢

  • @seethadeviv8755
    @seethadeviv8755 6 หลายเดือนก่อน

    నవలచాలాబాగుంది లక్ష్మి గారూ. మీరుచదివే నవలల ఎంపిక చాలాబాగుంటోంది.ధన్యవాదాలు🎉🎉🎉

  • @vijayalakshmivaranasi4924
    @vijayalakshmivaranasi4924 6 หลายเดือนก่อน

    కామేశ్వరిగారు! లోకంలో సర్వసామాన్యంగా జరిగే కథని మీ బాణీలో చాలా చక్కగా రాసారు. ఆపకుండా వినేట్లు చేసింది లక్ద్మీ మీ వ్యాఖ్యానం.

  • @kprcreatinss7125
    @kprcreatinss7125 6 หลายเดือนก่อน +20

    లక్మి గారు కథలు బాగా చదువుతున్నారు . నేనుకూడా మిలా కథలు చెప్పాలనుకుంటున్నాను . రచయితల అనుమతి లేకుండా వారి నావెల్స్ చదివితే కాపీరైట్స్ ఉండదా? రచయితల నుంచి అనుమతి పొందాలంటే ఎలా? మీరు నాలాంటి కొత్తవారికి సలహాలు సూచనలు చెప్పండి. మీ సమాధానం కోసం , ఇప్పటి కరకు నా ఛానల్ లో నేను చదివిన కథలు అన్ని నా స్వంత రచనలే , బయటి రచయితలతో ఎలా అనుమతి పొందాలి.

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  6 หลายเดือนก่อน +1

      నవలలు అనుమతి లేకుండా చదివితే కాపీరైట్ వస్తుందండి. మీకు వీలైన మార్గంలో ఆయా రచయితలను కాంటాక్ట్ చేసి పర్మిషన్స్ పొందండి.

    • @chakrapaniramarao2984
      @chakrapaniramarao2984 6 หลายเดือนก่อน

      7ii67iui79i7o7u6uu6io66667u6i7j8i77777uo67k7k u779ik9j6676o😊😮​@@lakshmicheppekathalu

    • @gangug4515
      @gangug4515 6 หลายเดือนก่อน

      Navala chala bagundi amma kani eduvaruk e navala vinna nandi ❤

  • @RamaraoIndupu
    @RamaraoIndupu หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @kokilas9062
    @kokilas9062 6 หลายเดือนก่อน +1

    Geetha laanti ladies lot of members this world.

  • @illapiras
    @illapiras 6 หลายเดือนก่อน

    Chala bhadha Anipinchandi Andi Novel.

  • @malinshaik8518
    @malinshaik8518 5 หลายเดือนก่อน

    Chala agunde

  • @Siri-mr8il
    @Siri-mr8il 6 หลายเดือนก่อน +3

    అసలు కృష్ణ మోహన్ వల్ల కాదూ sweety కి ఆ దుస్థితి,తన భార్య కి అంత సోకం? ఇలాంటి గీత తనకు అంతకు ముందే కలిసుంటే చలించకుండా ఉండేవాడా? మగవాడి బలహీనతకు సావిత్రి బిడ్డకు అంత ఆపద వచ్చింది వయసుతో జ్ఞానం పెరగాలి బలహీనతలను జయించి తమ పిల్లలకు ఆదర్శంగా నిలవాలి అలా లేనివాడు ఇంటి పెద్ద ఎలా అవుతాడు? ఇది కేవలం నవల కాదు 90% మగవాళ్ళు ఇలానే ఉన్నారు సావిత్రి స్థానం లో ఉన్న ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకి వయసు,కోరికలు ఉండవా భర్త గతి తప్పి పట్టించుకోకపోతే వాళ్లేం చెయ్యాలి పిల్లల్ని ఏం చెయ్యాలి ఇలాగే మండుతున్న గుండెలలో బతికేయలా? జీవితం లో ప్రతి భార్యకి ఇలాంటి మనస్తాపం ఎదురవ్వని సంఘటన ఉండదు అంటే అతిశయోక్తి కాదు ఇది అందరూ ఒప్పుకోకపోవచ్చు కానీ ఎవరిని వారు తర్కించి చూస్కుంటే నిజమే అనిపిస్తుంది. ఈసారి సావిత్రి లాంటి పరిస్థితుల్లో ఉన్న ఆధునిక యువతి గురించి రచనలు చేయండి. అది అమ్మాయిలు కన్నీళ్ళతో వచ్చిన భర్తను సమాజం కోసం క్షమించడమో లేక అతనితో గడిపిన క్షణాలు గుర్తొచ్చి కదిలిపోవడమో కాకుండా స్వేచ్ఛగా ఎలాంటి guilt లేకుండా తమ భవిష్యత్తును ఎలా మలుచుకోగలరో ఉన్నతంగా ఉన్నత శిఖరాలు ఎలా అధిరోహించగలరో అనేది క్లిమాస్ లో కాకుండా కథలో ఎక్కువశాతం ఉండేలా చూడండి ఇది చదివిన, విన్న వారికి జీవితం లో కష్టాలే కాదు సుఖమైన సౌక్యమైన సంతోషమైన జీవితం కళ్ళకి కట్టినట్టు చెప్పండి. ఇది ఇంత particular ga ఎందుకు చెప్తున్న అంతే సినిమాల్లో అయిన novels lo ఐన కష్టాలు బాధలు ఎక్కువగా చూపించి మంచిని సంతోషాన్ని చిన్నగా ముగించేస్తున్నారు దానివల్ల అప్పటివరకూ చూసిందే brain lo register అవుతుంది తప్ప మంచి జీవితాన్ని ఊహించుకోవడం పక్కన పెడితే ఏదో చిన్న మంచి జరగ్గానే ఇది ఎప్పుడు పోతుందో అనే భయం ఎక్కువగా ఉంటుంది. అందుచేత సాఫీగా ఉండే జీవితం లో కావాలని కలకలం రేపుకునేవారు లేకపోలేదు కాబట్టి మంచిని ఎక్కువ చూపించడానికి ప్రయత్నించండి.lets make good things cool

  • @lakshminarasimhampenumarty5389
    @lakshminarasimhampenumarty5389 5 หลายเดือนก่อน +1

    Illegal connection lo mugimpu ilage untundi

  • @98491anu
    @98491anu 26 วันที่ผ่านมา

    Geeta chesindi oka vela bharya leni vaarini preminchi pelli chesukunte bagundedi inkoka adadani jeevitam paadu avutundani telisi cheyyadam బాధకరం

  • @anuradhaa52
    @anuradhaa52 6 หลายเดือนก่อน +1

    So sad to Geeta

  • @galaxyworld009
    @galaxyworld009 หลายเดือนก่อน

    Ending baledu… inka ee kishan gadiki buddi raledu la vundi 😡

  • @isukapatlapadmavathi4892
    @isukapatlapadmavathi4892 6 หลายเดือนก่อน

    Mugipu chala baadha anipenchindi