ఉషోదయం /పూర్తి నవల/డి.కామేశ్వరి గారు/ complete audio novels / complete Telugu audio novels

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ธ.ค. 2024

ความคิดเห็น • 26

  • @balakameswariravuri846
    @balakameswariravuri846 4 หลายเดือนก่อน +3

    Novel chala chala bagundi.Vinadam modalupetti assalu levakunda chesindi.Lakshmi meeru chaduvuthunte vinalani nenu eemadjya eppudo chadavadam manesinakathalu vintunnanu.na vayasu 72 .Eppudu Bhagavdgeetha,bhagavatham,Ramayanam lantive chaduvuthu vitu dadapu 30 samvatsaralu ayipoyondi.ippudu roju mee kaha gani novel gani okkatina vintu nanu.Mee chaduve theeru Baga nachi kasepu rest theesukune time veetiki viniyogisthunnanu.chala thanks meeku Rachayithaku kuda.

  • @Phanindra-m8o
    @Phanindra-m8o 7 หลายเดือนก่อน +3

    నవల.చాలా. బాగుంది

  • @ayesharayhaan9415
    @ayesharayhaan9415 4 หลายเดือนก่อน +2

    ❤❤

  • @madhuchandran7818
    @madhuchandran7818 9 หลายเดือนก่อน +2

    మీరు చదివిన మంచి మంచి నవలల్లో ఇది ఒకటి లక్ష్మి, చాల బాగుంది, పరస్త్రీ వ్యామోహం లో పడినవాళ్ళకి దానిలో ఉండే లోటుపాట్లు తెలీవు, అసలు అది తప్పు అనే భావనే ఉందని మగాళ్లకు ఒక చక్కని సంసారం వదులుకుంటే కలిగే పరిణామాలు కామేశ్వరి గారు చాల బాగా కళ్ళకు కట్టినట్టు చెప్పారు. ప్రతీ అత్తగారు కోడలి పక్షం ఉంటె కొడుకులకు తప్పు చేసే ఆలోచన ఉండదు. కొడుకులు ఎం చేసిన సమర్ధించే తల్లులవల్లే చాల అనర్థాలు కానీ మన కధలో ఇలా లేరు ఆవిడ. అది ఒకింత ఊరట. సంసారాన్ని సరిదిద్దుకుని స్నేహితురాలి సాయం తో తన భర్తను పిల్లలకోసం తిరిగి పొందిన సునీత చాల మందికి ఆదర్శం. పిల్లల కోసం ఆమె చేసిన పని మంచిదేకదా. ఈ నవలలో నీరద కు జరిగిన దారుణమే చాల బాధాకరమైన విషయం. ఏది ఏమైనా చక్కని ఫీలింగ్ కలిగించిన కధ. మీకు నా కృతజ్ఞతలు లక్ష్మి

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  9 หลายเดือนก่อน

      ధన్యవాదాలు మధు 🌹

  • @shavis4811
    @shavis4811 7 หลายเดือนก่อน +1

    Very good novel andi, men are men in every generation.

  • @rishitakamarasu3715
    @rishitakamarasu3715 10 หลายเดือนก่อน +2

    Nacala chala bavundi Lakshmi garu🎉🎉

  • @seethadeviv8755
    @seethadeviv8755 10 หลายเดือนก่อน +2

    లక్ష్మి గారూ ఉషోదయం నవల చాలాబాగుంది. 🎉🎉🎉🎉🎉

  • @malliroyal5264
    @malliroyal5264 10 หลายเดือนก่อน +1

    Meru baga chadhutharu meru

  • @aparnadevi6559
    @aparnadevi6559 9 หลายเดือนก่อน +4

    స్టోరీస్ వినాలంటే అడ్వర్టైజ్మెంట్ తప్పవు. మీరు మా ongole వచ్చారు. ఈసారి వచ్చినపుడు మీరు ఫ్రీ గావుంటే బుక్ ఎక్సిమిషన్ లో లాగా ఓ మెసేజ్ పెట్టండి. మాలాంటి వారు కలుస్తాము.మీ స్టోరీస్ కు నేను పెద్ద ఫ్యాన్😊

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  9 หลายเดือนก่อน

      ధన్యవాదాలు 🙏

    • @LakshmiDesireddy-le9nm
      @LakshmiDesireddy-le9nm 8 หลายเดือนก่อน

      @@lakshmicheppekathalu gL

    • @ykdevi-ue5vn
      @ykdevi-ue5vn 8 หลายเดือนก่อน

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @radhaanne3425
    @radhaanne3425 9 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @lakshminarasimhampenumarty5389
    @lakshminarasimhampenumarty5389 4 หลายเดือนก่อน

    Lakshmi d kameswari gari novel s Anni pelli ayina vallaki emitandi ee illegal connection s baguledandi

  • @middeswathi1859
    @middeswathi1859 9 หลายเดือนก่อน

    Baapu Ramana gari movie lo konchem modifications chesinatunaaru srikanth garu sneha movie story konchem elaane vuntundi

  • @mandadpumohanrao9462
    @mandadpumohanrao9462 10 หลายเดือนก่อน

    U

  • @farzanagulshan1184
    @farzanagulshan1184 9 หลายเดือนก่อน

    Radha gopalam movie

  • @durgavempati1488
    @durgavempati1488 9 หลายเดือนก่อน

    నవల బాగుంది చాలా బాగా చదివారు

  • @msmadhavi6375
    @msmadhavi6375 10 หลายเดือนก่อน

    Story vinetappidu అసలు valla personal మేకప్, valla neatness etc etc...avi maaku enduku cheppandi😢
    Really, stories madhyalo personal
    matters share చేసే ఈ పద్దతి aaputhe better.

    • @vikkymicky7931
      @vikkymicky7931 10 หลายเดือนก่อน +2

      alanti vishayalu cheppadam valla, characters yokka personalities manaki ardam avuthayi andi,ekkuva stories chadivina,vinna ilanti chinna vishayalu manaki baaga ardam avutundi. movies lo kuda ilantivi chala chupistaru okasari observe cheyandi

    • @msmadhavi6375
      @msmadhavi6375 10 หลายเดือนก่อน +1

      Nenu story లోని characters గురించి analedandi. Kadha vinetappudu మధ్య మధ్యలో వచ్చిన shorts ( vere vallu valla గురించి share chestaru) ...వాటి గురించి cheppanandi.
      Nenu సరిగ్గా communicate cheyalekapoyanu.

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  9 หลายเดือนก่อน +1

      మీరు చెప్పేది మధ్యలో వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ గురించి అంటున్నారా

    • @msmadhavi6375
      @msmadhavi6375 9 หลายเดือนก่อน

      @@lakshmicheppekathalu
      అవునండి advertisements గురించి చెప్పాను