Vayasu Musuru Kostunnadi Song - Yamagola Movie Songs - NTR - Jayapradha
ฝัง
- เผยแพร่เมื่อ 10 มิ.ย. 2011
- Yamagola Movie - Vayasu Musuru Kostunnadi Song, starring N. T. Rama Rao, Jayaprada, Rao Gopal Rao. Directed by Tatineni Rama Rao and produced by S. Venkataratnam. Music composed by K. Chakravarthy.
Music : K. Chakravarthy.
Lyrics: C. Narayana Reddy
Singers: SP Balu, P. Susheela
SUBSCRIBE for Updates - goo.gl/on2M5R
SHORT FILMS - goo.gl/Sa6jhA
FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
DAILY SCHEDULE - goo.gl/aO58iB
SPOOF VIDEOS - goo.gl/RgyyUV
COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
VIDEO JUKE BOX - goo.gl/1EplqA
KIDS VIDEOS - goo.gl/QceIoa
RADIO - goo.gl/W6WXGI
DEVOTIONAL - goo.gl/Y2OsqS - เพลง
NTR World Super Star
Jai. NTR. Super Songs
Exllent song Ever green song
Love this song.. what a energetic and beautiful telugu song.. Love u NTR annaaa ..we r really miss u ..
SP balu n susila fantastic duo.. hatsoff to all...
What a song...NTR we miss you..
వేటూరి గారి సాహిత్యంలో లవ్లీ సాంగ్
.
wonder full song old is gold meaning full song all time hit song hatsaaf to ntr sir jai ntr
excellent.alltime record.hatsoff to n.t.r
Wow supersong
I am very biggest fanns to Sri. NTR only. Till today also
Super
1977 Divi Seema Cyclone lo
Yama Gola tho Teeram Dhatina
Praja Prabhanjanam.....?
History ..............? 🏇🏇🏇
Great song
అలనాటి మెటీపాట 💐💐💐🌺🌺🌺
Nice song
all time favourite song for me
Melody number...NTR excels.
abb
OK
ఏహే..హే..హే..హే..ఆహా హా హా ఆహా అహా హా
వయసు ముసురుకొస్తున్నదీ.. వాన మబ్బులా
సొగసు దూసుకొస్తున్నది.. సూది మెరుపులా
వయసు ముసురుకొస్తున్నదీ.. వాన మబ్బులా
సొగసు దూసుకొస్తున్నది.. సూది మెరుపులా
అయ్య బాబోయ్ ఆగలేను...
ఆ ముసురు ఈ విసురు ఆపలేను..
కన్నులు తెర తీసి వెన్నెల వల వేసి
కన్నులు తెర తీసి వెన్నెల వల వేసి
ప్రాణం లాగేసి పోతే ఎలా ...
ఏటి కాడ కన్నుకొట్టి... తోట కాడ చేయిపట్టి
ఏటి కాడ కన్నుకొట్టి... తోట కాడ చేయిపట్టి
నా పైట ఈ పూట నాజూకుగా లాగిపట్టి
మెలికేస్తే ఎలా ఎలా... పెనవేస్తే ఎలా ఎలా
అయ్య బాబోయ్ ఆగలేను...
ఆ ముసురు ఈ విసురు ఆపలేను..
చెంపలు నిమిరేసి సిగ్గులు కాజేసి
చెంపలు నిమిరేసి సిగ్గులు కాజేసి
నిప్పులు చెరిగేసి పోతే ఎలా
నిన్న కలలో వెన్ను తట్టీ..... మొన్న కలలో ముద్దు పెట్టి
నిన్న కలలో వెన్ను తట్టీ..... మొన్న కలలో ముద్దు పెట్టి
ఆపైన నాలోన తీపి సెగలే రగులబెట్టీ
ఊరుకుంటే ఎలా ఎలా
జారుకుంటే ఎలా ఎలా
అయ్య బాబోయ్ ఆగలేను...
ఆ ముసురు ఈ విసురు ఆపలేను..
జయప్రద సూపర్
Ilanti songs malle raavu
Super
సూపర్ సాంగ్ కదాండీ 💚💚👍👌👌👌👌
Ntr. And jayaprada is industry hit pair, it's combined movies maximum super hit.
Good sahityam mamulu matallo
SPB dominated the song.energitic singing and acting by NTR
good song
www, bol.
www, bol.
www, bol.
www, bop around.her
z
bagundi
What a beauty
Super old song
Simply superb
RAJA.R
😄😄😄
Upto date new Nizamabad Telugu
palai ANBALAGAN PALAYATHANUR DHAMAPURI TN
No change of dress, poor choreography, actors can not do anything for this.