Naavanni chinna chinna chitkalae

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 พ.ย. 2024

ความคิดเห็น • 837

  • @mrdevisenglishclass6355
    @mrdevisenglishclass6355 3 ปีที่แล้ว +2

    రమాప్రభ గారూ, మీ మాటల్లో ఎంతో ఫిలాసఫీ ఉంటుంది.

  • @madhavisomacreations
    @madhavisomacreations 4 ปีที่แล้ว +33

    ఈ తరం వారికి ఆదర్శం అమ్మా మీరు..👌👍

  • @raniprasad8580
    @raniprasad8580 4 ปีที่แล้ว +15

    So sweet of her she's keeping herself busy at this age. A big salute to this amma

  • @mnlkumari9208
    @mnlkumari9208 4 ปีที่แล้ว +171

    అమ్మా మీలో ఎన్ని కళలు వున్నాయమ్మ, మీ జీవితం ఒక అద్భుతం అమ్మా, నేను మీలో ఒక గురువుని చూస్తూన్న, మీ ప్రయాణమ్ వింటే ఎలా ఆలోచించాలి అని కూడా నే ర్చుకోవచ్చు.🙏🙏🙏🙏

    • @9lirika
      @9lirika 4 ปีที่แล้ว +10

      Manam cinemaki aame comedian kabatti bayata alane ankunnam...but she has more knowledge....heroes,heroines zerole...rama prabha,Sonu Sood lanti vari gurinchi social media dwara telsukuntunnam🙏🙏

    • @katyayanisridevi8254
      @katyayanisridevi8254 4 ปีที่แล้ว +8

      అవునండీ..చక్కగా చెప్పారు

    • @PADMAVATHICHANNEL
      @PADMAVATHICHANNEL 4 ปีที่แล้ว +2

      Avnu chala Baga chepparandi

    • @multefoods5129
      @multefoods5129 4 ปีที่แล้ว +2

      th-cam.com/video/YAHwJKpF_Qg/w-d-xo.html

    • @9lirika
      @9lirika 4 ปีที่แล้ว +2

      @@multefoods5129 why would you post something unrelated here....it's not even about ramaprabha...not a fair way to get attention

  • @joshinataraj5501
    @joshinataraj5501 4 ปีที่แล้ว +11

    నీకు నా వందనాలమ్మ.నీ జీితములో ఇంతా కోల్పోయిన నీరసపడకుండ చక్కని జీవీతం అనుభవించునవు.

  • @Manee_Flavours
    @Manee_Flavours 4 ปีที่แล้ว +1

    మీ అనుభవంలో నేర్చుకున్న జీవిత పాఠాల నుండి.. మాకు ఎంతో విలువైన విషయాలను మరియు ప్రతి ఒక్కరూ తమ ఇష్టానికి ఎంత విలువ ఇవ్వాలో తెలియజేస్తున్నారు దీని వలన ప్రతి ఒక్కరూ కూడా చాలా నేర్చుకుంటారు.. నేను కూడా నా ఇష్టానికి తగినట్టుగానే చేస్తాను ఎప్పుడు..రమాప్రభ అమ్మగారు🙏🙏

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 4 ปีที่แล้ว +51

    అమ్మ శుభోదయం 🙏🌹 మంచి మంచి విషయాలు చెప్పారు సూపర్బ్ మీరు కలకాలం చల్ల గా ఉండాలి ధన్యవాదాలు అమ్మ లవ్ యు 🙏❤👏

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 4 ปีที่แล้ว +43

    ఏ fashion designer కూడా మీ అంత చక్కగా design చేయరేమో అమ్మా, great

  • @TheQueen-fb3pu
    @TheQueen-fb3pu 4 ปีที่แล้ว +1

    చిన్నప్పుడు రమాప్రభ లా డాన్స్ చెయ్యడం , ఇప్పుడు రమాప్రభకి ఇంత కనెక్ట్ అవ్వడం ఏంటా అనుకున్నా ! నేనూ సేం టూ సేం -- చుక్కల చీరలు , బ్లాక్ కలర్, టైలరింగ్ !!
    మీరు చెప్పినవి అక్షర సత్యాలు . ఏజ్ తీసెయ్యండి అంతే ! లో గా ఫీల్ అయినప్పుడు మా రమాప్రభ ని చూస్తే చాలు ఫుల్ జోష్ !!
    Ramaprabha ( amma ) Love you forever 😍😍

    • @RamaprabhaPrayanam5
      @RamaprabhaPrayanam5  4 ปีที่แล้ว +2

      💥 queen 😀😀🤗😍

    • @TheQueen-fb3pu
      @TheQueen-fb3pu 4 ปีที่แล้ว +1

      Ramaprabha అమ్మా !! నిజంగా మీతో ముఖాముఖి మాట్లాడ్తున్నట్లే ఉంది . ఎప్పటికైనా జీవితంలో ఆ క్షణం రావాలని కోరుకుంటున్నాను . 🙏💕💕💕

    • @RamaprabhaPrayanam5
      @RamaprabhaPrayanam5  3 ปีที่แล้ว +1

      💥the queen , yekkada untaav🤗🙂

    • @TheQueen-fb3pu
      @TheQueen-fb3pu 3 ปีที่แล้ว

      రమాప్రభా !
      వైజాగ్ లో అమ్మా .
      ఇదో , నేను మిమ్మల్ని రమాప్రభ అనే అంటా మరి , చిన్నప్పుడు మ మమ్మీ అలాగే చెప్పింది , నేనలాగే పిలిచేదాన్ని . లేకపోతే నా రమాప్రభ అనే ఫీలింగ్ రాదు మరి . కావాలంటే నేను మిమ్మల్ని కలిసినప్పుడు నాలుగు పీకండి ఆప్యాయంగా. నాకు సూపర్ ఓకే .🤗🤗🤗

  • @sunithabr2515
    @sunithabr2515 4 ปีที่แล้ว +2

    Madam miru chala simple and sweet. Anta goppa acter ayina mi simple nd sweet life style ku nenu fida ayipoya.Ur soooooo greate🙏

  • @shanthik4968
    @shanthik4968 4 ปีที่แล้ว +6

    Amma mee - Every word that you are talking is making sense to me and very very valuable..chala chala nerchukovali..Your each word inspires me.. Thank you for the beautiful videos .

  • @kempu1261
    @kempu1261 4 ปีที่แล้ว +11

    మీ లాంటి టేస్ట్ నాది కూడా రమప్రభ గారు😊 మంచి టైంపాస్....నిజంగా మీరు చాలా గ్రేట్ .మీ ఆలోచనలు అన్ని ఎంత బావుంటాయో....🙂🙏❤️🙏

  • @swethabujji7476
    @swethabujji7476 4 ปีที่แล้ว +13

    మా అమ్మ గూడ్ మార్నింగ్ చాలా చాలా మంచి మాటలు చెప్పారు అమ్మ థాంక్స్ మీరు గ్రేట్ అమ్మ ఇంక మంచి విషయాలు చెప్పాలి మాకు🙏👌🌹😊మీ ఓపిక కు 🙏🙏🙏👌👌👌👌👌👌👏👏

  • @manasachokkara2832
    @manasachokkara2832 4 ปีที่แล้ว +1

    Super Amma meeru cheppina matalu maku chala use ful Amma thank u Amma

  • @budagala.mahalaxmilakshmi6970
    @budagala.mahalaxmilakshmi6970 2 ปีที่แล้ว +1

    Very good superga vundi👌👌👌👌👌

  • @anuradhachukka4902
    @anuradhachukka4902 4 ปีที่แล้ว

    Entha opika,entha talent,entha chakkani taste meedi. Great Amma. 100% correct ga chepparu. Mimmalni chusi chala nerchukovali.🙏

  • @jyothik1192
    @jyothik1192 4 ปีที่แล้ว +5

    Love your creative work, remind me of my mother ...she is also self sufficient, keeps herself busy, comes up with creative ideas while stitching....your generation is an inspiration to us!!

  • @SumathisGarden
    @SumathisGarden 4 ปีที่แล้ว +2

    ❤️❤️❤️❤️ చాలా బాగా చెప్తున్నారు అమ్మ.. మీ వీడియోస్ నాకు చాలా ఇష్టం..🙏🙏🙏🙏🙏🙏

  • @padmajarani5052
    @padmajarani5052 4 ปีที่แล้ว

    అమ్మా మీరు చాలా బాగా చెపుతున్నారు.నేను కూడా మీలాగే మా పాపకు కుట్టేదాన్ని ఒకప్పుడు.ఇప్పుడు కుట్టలేక పోతున్నా. అప్పుడు young, ఇప్పుడు age ఎక్కువైంది కదా అందుకే కుట్టలేక పోతున్నా అని అనుకుంటున్నాను. కానీ మిమ్మలి చూసాక నా ఆలోచన తప్పు అనిపించింది.tq so much అమ్మా.

  • @venuveerisetti165
    @venuveerisetti165 3 ปีที่แล้ว

    మీ అన్నయ్య రాజబాబు గారు పైనుంచి మిమ్మల్ని చూస్తూ ఎంతో సంతోషంగా వుంటారు. 1969 నుంచి మిమ్మల్ని ఎన్ని సినిమాల్లో చూశామో😊 సద్గురు శాయి మీతో వున్నారు..💐

  • @padmapriyatallam2851
    @padmapriyatallam2851 4 ปีที่แล้ว +2

    Mi teste super, mi patience super, mi positive thinking super, anni bale chepparamma👌👌

  • @100indianmilestogo3
    @100indianmilestogo3 4 ปีที่แล้ว +85

    ఒక్కసినిమాలో కనిపించగానే, star అయిపోయామని గర్వంగాను, ఆ stardum పోగానే కృంగిపోయి జీవితాన్ని అంతం చేసుకుంటన్నఈతరంవాల్లకి నేనుఒకప్పటి తరానుఅనే గర్వం ఏమాత్రంలేకుండా మానవజన్మఅందరిదీ సమానం అనేరీతిని పునర్ పరిచయం చేస్తున్నమహనీయురాలికి చేతులెత్తి మొక్కుదాం🙏🙏🙏

  • @mythrichannel2905
    @mythrichannel2905 4 ปีที่แล้ว +1

    Ammaa mimmalni ardham chesukone koddee me pai govravam rettimpavutunudhi.really you are great

  • @smarthealthyeats6583
    @smarthealthyeats6583 4 ปีที่แล้ว +1

    Nice Rama prabha garu ..very creative..👌

  • @dfghggdggfhh6291
    @dfghggdggfhh6291 4 ปีที่แล้ว +3

    Namaskaram Amma ... you are truly truly amazing and a lovely inspiration to today’s women .

  • @apathimela
    @apathimela 4 ปีที่แล้ว +102

    Don't skip ads.... Let's support her... Nothing will happen if 30secs ad unskipped 🙏🙏

    • @9lirika
      @9lirika 4 ปีที่แล้ว +5

      Ad skip cheste revenue taggutunda...you have any idea about that?

    • @vanajaamula8206
      @vanajaamula8206 4 ปีที่แล้ว +3

      Nijangana we don't know cheppandi support cheddaam

    • @apathimela
      @apathimela 4 ปีที่แล้ว +5

      Ad chusthe okka amount, skip chesthe okka amount vasthundi valla ki...
      Chusthe yekkuva vasthundhi

    • @vanajaamula8206
      @vanajaamula8206 4 ปีที่แล้ว +3

      @@apathimela ooh ok tq 👍

    • @9lirika
      @9lirika 4 ปีที่แล้ว +4

      @@apathimela yes...I googled it....but can only do it for this channel...ramaprabha gari kosam 🙏

  • @Jyothi0926
    @Jyothi0926 4 ปีที่แล้ว +1

    Mee gurinchi nenu chadivanu thalli.....Meeru chala great amma.....meeku unnantha positivity.....Andariki undali.....

  • @sris6958
    @sris6958 4 ปีที่แล้ว +3

    Never knew u had this much talent in sewing techniques until I watched this video. Hatsoff Ramaprabha gaaru👏👏👏

  • @GruhiniTeluguVlogsDUBAI
    @GruhiniTeluguVlogsDUBAI 4 ปีที่แล้ว +22

    అమ్మ మీరు చాలా talented మీ లైఫ్ స్టైల్ చాలా బాగుంది 👍👌👌👏👏

    • @aboxofcolors
      @aboxofcolors 4 ปีที่แล้ว +1

      Your channel videos r also good madam..

  • @priyamvadamediga7450
    @priyamvadamediga7450 4 ปีที่แล้ว +51

    అమ్మ మీరు ఎల్లప్పుడూ ఉత్తమ మార్గాన్నే సూచిస్తారు ,కానీ దాన్ని అర్ధం చేసుకోవాలి అంటే ,ప్రతి ఒక్కరు మొదలు కష్టపడటం అలవాటు చేసుకోవాలి. అప్పుడే మీరు చేస్తున్న ,మీరు చెప్పిన మాటలు అర్ధం అవుతాయి. బ్రతికినంత కాలం ఒకరికి భారంగా కాకుండా ఏ వయసు వరకు అయినా అధ్బుతంగా బ్రతికి చూపించ వచ్చు.

    • @ykdevotional9482
      @ykdevotional9482 4 ปีที่แล้ว +2

      Hi channel subscriptions me please please please నాకు ఫండ్స్ ఎవరు లేరు కానీ మీరు 1 అన్య చేయండి నాకు ఏడుపు వస్తూంది

  • @sohinig6667
    @sohinig6667 4 ปีที่แล้ว +1

    You are a beautiful soul RamaPrabha garu and we all love you and May God bless you plenty. Jai Guru DATTA

  • @Binduspassionworld
    @Binduspassionworld 4 ปีที่แล้ว +2

    Mam u r the one who can change lifestyle of every woman with ur speaking power and explaining everything in a reality manner.
    Thanku so much, hearing ur speech makes me to leave away every unnecessary thoughts coming through my mind and think only what I have to do and be happy with what I have.

  • @sujieswonderworld3054
    @sujieswonderworld3054 4 ปีที่แล้ว +8

    Super amma, u r really humble and honest person,, role model for everyone

  • @naveenaffan7830
    @naveenaffan7830 4 ปีที่แล้ว +3

    Amma super 😍

  • @Varadati
    @Varadati 4 ปีที่แล้ว +1

    నమస్కారం అమ్మ , చాలా బాగుంది మీరు కుట్టిన చీరలు, మంచి గ మీ టైం ని మీకోసం వినియోగిస్తున్నారు, నిజం గా మీరు పెద్ద గని..🙏చాలా నేర్చుకుంటున్నాము మీ దగ్గర నుండి 🙏 చాలా ఆనందం మీ వీడియో చూస్తే..🙏

  • @nagavaralakshmi2586
    @nagavaralakshmi2586 4 ปีที่แล้ว +2

    సూపర్ మా మీరు. మీ దగ్గర నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి అనిపిస్తుంది...

  • @shirluban9427
    @shirluban9427 4 ปีที่แล้ว +7

    Beautiful. Amma, once again awesome. You are so right, can't agree any less to your statement - Timepass with a purpose.

  • @suvarchalakotamarthi4822
    @suvarchalakotamarthi4822 4 ปีที่แล้ว +3

    Amma chala baga time pass chesu kuntunnaru mee energy ki hats off

  • @newjewelleryandsarees1756
    @newjewelleryandsarees1756 4 ปีที่แล้ว +14

    అమ్మ మీరు చాల ఓపిక మీమల్ని చూసి నేర్చుకోవాలి 👍👌👏👏👏👏👏🙏🙏🙏🙏🙏

  • @kotapallisuryakumari4201
    @kotapallisuryakumari4201 4 ปีที่แล้ว +12

    అమ్మ మీరు చాలా విలువైన విషయాలు చాలా బాగా తెలియ చేస్తున్నారు ఇలాగే మాకు ఎన్నో మంచి మంచి విషయాలు నేర్పించండి మీరు ఎప్పుడూ ఇలాగే సంతోషంగా వుండాలి 😊☺

    • @multefoods5129
      @multefoods5129 4 ปีที่แล้ว

      th-cam.com/video/YAHwJKpF_Qg/w-d-xo.html

  • @joysoflife3511
    @joysoflife3511 4 ปีที่แล้ว +2

    Love you Maaa.... Mimalni roooju chudalanundhi, mi matalu Roju vinalanundhi.... Waiting for more n more videossss 😍

  • @ranireddy5874
    @ranireddy5874 4 ปีที่แล้ว +4

    U r very great .. hw pleasantly addicting in ur own way .. no others in ur field like you .. Babaaa 🙏shd gives you more health n serenity ..🤗💛

  • @nirmalanirmala6574
    @nirmalanirmala6574 4 ปีที่แล้ว +1

    Yesayya mimmalni premistunnadu amma Nmmandi.manakosam tana pranam pettaku amma.parishudhudu amen

  • @VijayaLakshmi-hn9kc
    @VijayaLakshmi-hn9kc 4 ปีที่แล้ว +2

    Amma meeru chala great nd simple, naa 60years lo oka celebrity inta genuine ga matlattam nenu vinatam modatisari. God bless you. Keep going maa

  • @vanidevarakonda9845
    @vanidevarakonda9845 4 ปีที่แล้ว +2

    అమ్మా మీకు యెంత ఓపిక ఉందో ఈ వర్క్ ను బట్టే తెలుస్తుంది. మీరు దేవత నా దృష్ఠిలో

  • @sheelajayakumar9436
    @sheelajayakumar9436 4 ปีที่แล้ว +2

    Amma I learnt many good things from your vedios. Keep doing these videos amma.you are a dictionary for today's young ones amma.

  • @Akashavanidairy97.5
    @Akashavanidairy97.5 4 ปีที่แล้ว +27

    Simple living with great creativity rich thinking with great purpose.

    • @laxmifabs
      @laxmifabs 4 ปีที่แล้ว +1

      Super super amma👌👌👌👌🙏🙏🙏

  • @geethaguntupalli6067
    @geethaguntupalli6067 4 ปีที่แล้ว +6

    Amma gudmorning...Meru arogyamga anandamga vundali..... eppudu..🙏🌹❤️👍 good work amma👍

  • @villagestorieschannel909
    @villagestorieschannel909 4 ปีที่แล้ว +3

    Meeru oka mahanati Amma, every video makes perfect I love it

  • @rakeshmadira1437
    @rakeshmadira1437 4 ปีที่แล้ว +1

    Amma meeku heartfull Namaskaram. RK garitho chesina Openheart interview ni netivaraku chustune vunnamu. Really Amazing

  • @kavurisujani4462
    @kavurisujani4462 4 ปีที่แล้ว +1

    Amma Milo chala talent undhi ma prathi vishiyam chala baga chepthunaru.good job ma

  • @shriharini4630
    @shriharini4630 4 ปีที่แล้ว +2

    Black gown kuda super undhi Ammaa👌🏻👌🏻🖤🖤

  • @geetarani6211
    @geetarani6211 4 ปีที่แล้ว +1

    Amma mee dress chala bhagunnai mee selection chalabhagunnai and sarees ideas super and great amma

  • @gayatridevikasa9210
    @gayatridevikasa9210 4 ปีที่แล้ว +1

    Enta baga chepparu amma...... Excellent..... Keep it up.... N God bless you always n live long.......

  • @vyjayanthitulasi5214
    @vyjayanthitulasi5214 4 ปีที่แล้ว

    Manishi entha rich gaa brathikaaru anedi kaadu...entha santosham gaa bratikaru anedi important amma...idi nitya satyam...adi mee nunchi nerchukunnam amma👍👍meeru ever green

  • @vasumatisvlogs
    @vasumatisvlogs 4 ปีที่แล้ว +7

    Ayyo amma meeru nenu okalane aalochisthamu chala vishayallo meeru ila tips chepthunna vidhanam super continue chupinchsndi andhariki use avvudhi

  • @shriharini4630
    @shriharini4630 4 ปีที่แล้ว

    Ammaaaaa... Stitching Techniques Bhale Chepparu.... Naku Floral Saree Bhale Nachindhi👌🏻👌🏻😍😍❤️❤️

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 4 ปีที่แล้ว +10

    అమ్మ మీరు చాలా గొప్ప వారు మీ మాటలు వింటు ఉంటె ఇంకా వినాలి అనిపిస్తుంది అమ్మ మీరు ఏమి వంటలు చేస్తారో ఇంకా చెప్పలేదు.. 😍🙏👏👏

    • @saisourya4304
      @saisourya4304 4 ปีที่แล้ว +1

      😁 hi good morning andi☺️

    • @suvarnareddy4585
      @suvarnareddy4585 4 ปีที่แล้ว

      @@saisourya4304 Hi gm.. 😀

  • @amruthayanuluru338
    @amruthayanuluru338 4 ปีที่แล้ว +1

    Rama prabha garu videos super good

  • @AmmaStitchingFashion
    @AmmaStitchingFashion 4 ปีที่แล้ว +4

    నేను స్టిచ్చింగ్ చేస్తాను అమ్మ కానీ మీ అంతల కాదు, మీరు బలే డిజైన్ చేసారు మీకు ఐడియాలు బలే వస్తున్నాయి సూపర్ అమ్మ. 🙏🙏

  • @rramakrishna9280
    @rramakrishna9280 4 ปีที่แล้ว +1

    Amma mee life lo chaala lass iepoeena chaala dhairyam ga mundhuku velutunnaru I appreciate God bless you

  • @VijayaVijaya-jo5sl
    @VijayaVijaya-jo5sl 4 ปีที่แล้ว +2

    Ammachala
    Great person miru 💯

  • @RADHAGOPALAMCHANNEL
    @RADHAGOPALAMCHANNEL 4 ปีที่แล้ว

    మీ క్రియేటివిటి చాలా బాగుంది అమ్మ రెండు చీరలు బాగున్నాయ్.నా దగ్గర ఒక బార్డర్ ఉంది ఈ రోజే ఒక సారీకి కుట్టేస్తా అమ్మ. థ్యాంకు మంచి విషయాలు చేప్పారు చక్కటి టైమ్ పాస్ అలాగే మనం కుట్టుకుంటే అదో త్రుప్తి.. అమ్మ మీ ఓపికకు🙏
    🙏

  • @swathicreationstelugu
    @swathicreationstelugu 4 ปีที่แล้ว +4

    నమస్కారం అమ్మ..అసలు నిజంగా బాగా చెబుతున్నారు..చక్కగా చాలా ఓపిగా చేసుకుంటున్నారమ్మ..multi talent amma miru..milanti pedda vallu undalamma ippati vallaki manchi chedu nerpistaru..chala happy ga undamma🙏

  • @mandalarajini2408
    @mandalarajini2408 4 ปีที่แล้ว +1

    Amma mee matalu vite chala happy ga vuntudhi tq Amma 🙏🙏🙏🙏🙏

  • @vasukivasuki5704
    @vasukivasuki5704 4 ปีที่แล้ว +1

    Amma miru annatu gane na kosam chesinamdhuku thanks tailoring video

  • @nithyavedham
    @nithyavedham 4 ปีที่แล้ว +1

    Chala baga cheparu 👌👌 Mee videos chusthe intlo vallatho unate anipistundi...

  • @sailajapatnaik5093
    @sailajapatnaik5093 4 ปีที่แล้ว

    Wow amma meelo chala creativity vundi👌👌👌

  • @ushayedavalli3283
    @ushayedavalli3283 4 ปีที่แล้ว +4

    Very nice, may you always be blessed by baba 🙏

  • @shailajanandyala8708
    @shailajanandyala8708 4 ปีที่แล้ว

    Great ideas Rama Prabha garu💕💕💕

  • @lakshmipanchumarthi5698
    @lakshmipanchumarthi5698 4 ปีที่แล้ว +9

    చాలా చాలా బావుంది అమ్మ మీరు బాగా. ఓపిక చెప్పారు మీ ఓపిక ఎవ్వరికి. ఉండదు.

  • @mounikakatta3733
    @mounikakatta3733 4 ปีที่แล้ว +2

    Vammo entha opikamma chalaa great😍

  • @kamarapuumadevi7015
    @kamarapuumadevi7015 4 ปีที่แล้ว +3

    అమ్మ మీరు చాలా మంచి సలహాలు ఇస్తున్నారు,.లవ్ యు అమ్మ.

  • @kanakadurga3772
    @kanakadurga3772 4 ปีที่แล้ว +2

    మీరు సూపర్ మా మరియు పెద్ద బాలశిక్ష I like your videos such a beautiful heart నమస్తే అమ్మ take care

  • @soniasonia5279
    @soniasonia5279 4 ปีที่แล้ว +2

    Amma memalane chuse Chala narchukunnanu Amma 💓 Chala txs Amma ... Love u and God bless you ammaa.

  • @boluma7467
    @boluma7467 4 ปีที่แล้ว +4

    Sewing is a therapeutic work Madam 👍🏻🙏🏼 even I do sewing Madam ! Love the explanation 🙏🏼👌🏿

  • @lalithadevipeela5713
    @lalithadevipeela5713 4 ปีที่แล้ว +3

    Amma super amma🙏

  • @priyamenamekuchannel5401
    @priyamenamekuchannel5401 4 ปีที่แล้ว +1

    Tailor idea chala bagundi amma.i like it amma🙏🙏🙏🙏🙏🙏🙏

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 4 ปีที่แล้ว +1

    😊...Very nice advice👌

  • @anjali8143
    @anjali8143 4 ปีที่แล้ว +1

    మీసహనమే కపాడుతుంది

  • @vanaja4712
    @vanaja4712 4 ปีที่แล้ว +4

    అమ్మ కఠోర జాకెట్ చాలా బాగుంది చేతితోనా అసలు ఎలా వస్తుంది 👌💚

  • @dhanojigopaldhanojigopal3173
    @dhanojigopaldhanojigopal3173 4 ปีที่แล้ว +3

    అమ్మ stitching లో మీ ఐడియా 👌👌👌🙏🙏🙏, నేను ఫాలో అవుతా tq అమ్మ

  • @babykumar8444
    @babykumar8444 4 ปีที่แล้ว +1

    Wow .... Chala manchi techniques chepparu amma ... mee videos chustunte edo cheppaleni anubuthi 😍meeru eppudu elage navvuthu vundali ani aa saibaba garini manspurthiga korukuntunna amma 🥰🥰take care and have a lovely day maa

    • @RamaprabhaPrayanam5
      @RamaprabhaPrayanam5  4 ปีที่แล้ว

      💥baby kumar😊👌

    • @babykumar8444
      @babykumar8444 4 ปีที่แล้ว

      Ramaprabha Prayanam Tq Tq so much for your reply maaa 🥰🥰

  • @liveonlifeonhealthcare3240
    @liveonlifeonhealthcare3240 4 ปีที่แล้ว +1

    Ur the real mother of india .....ur great n awesome n truthful......mee fans ki mee place visiting kosam permission ivvandi amma .....ur awesome fashion designer too

  • @swarnalatha4673
    @swarnalatha4673 4 ปีที่แล้ว +3

    No words for your creativity.🙏🙏

  • @sandhyasvlogs8688
    @sandhyasvlogs8688 4 ปีที่แล้ว +1

    Lastly Ur tips r super... very useful Andi...

  • @arunasrinivas1172
    @arunasrinivas1172 4 ปีที่แล้ว +1

    Vammo Amma meru oka superb nd wonderful lady. Nta talent Medi. Mimmalni meru bzy ga unchukuntunnaru chala santosham ga unnaru. Mela undadam chala kastam. Me prapancham lo meru nta happy ga unnaro. God bless you 🙏🙏

  • @kalai3892
    @kalai3892 4 ปีที่แล้ว +1

    Chala bagundhi amma
    Baga chepparu.. mee worklu anni bagunai

  • @jyo6040
    @jyo6040 4 ปีที่แล้ว +2

    Super Amma...multi talented meeru❤❤❤❤

  • @kunchesuryakalavizag5639
    @kunchesuryakalavizag5639 4 ปีที่แล้ว +1

    మిమ్మల్ని చూస్తుంటే మీము టైం వేస్టుచేస్తున్నాము అమ్మ 🙏🙏🙏

  • @srirama0001
    @srirama0001 4 ปีที่แล้ว +9

    Thank you ma....hats off to ur Patience....

  • @vijaylakshmi1038
    @vijaylakshmi1038 4 ปีที่แล้ว +10

    అమ్మ మీరు నిండు నూరేండ్లు చల్లగా ఉండాలి అమ్మ

  • @nagadevamounicamanthena1260
    @nagadevamounicamanthena1260 4 ปีที่แล้ว +3

    Chala chala manchi sangathulu nerchukovalsinavi me dhaggara chala vunnayi amma but acharisthey adhi chala baguntayi amma mellaga avi alavarachukovali amma ur soo natural amma

  • @sprajuraju5935
    @sprajuraju5935 4 ปีที่แล้ว +1

    super ramaprabagaru

  • @swathibussa7698
    @swathibussa7698 4 ปีที่แล้ว +1

    Excellent amma mi designs....meeru evarni criticize cheyyatledu so keep go on ...mi uddesham evarni edo anali ani kadu ...go on mummy 🙏🙏

  • @swatantraambadas5672
    @swatantraambadas5672 4 ปีที่แล้ว +1

    Chakkaga chepparu amma me matalu vintunte yentho prasanthamga anipisthundi 🙏

  • @sarithaamilineni3698
    @sarithaamilineni3698 4 ปีที่แล้ว +1

    Omg...you are super..multi talented...God bless you...subscribed already

  • @sujathamurakonda5384
    @sujathamurakonda5384 4 ปีที่แล้ว +2

    Superb amma...this is superb journey. .

  • @sumagajjala5962
    @sumagajjala5962 4 ปีที่แล้ว +1

    Amma mee videos chusthunte returenent life ela prasanthamga gadapalo mee daggara lessons nerchukunnattu undi amma.... home tour video lo black and pink saree chala bagundi amma meeku

  • @laxmiveneganti9054
    @laxmiveneganti9054 4 ปีที่แล้ว +1

    Bagundi idea 👌👍