ఇలాంటి వరస్ట్ ప్రాంక్స్ దయచేసి చేయకండి బాస్, ఫస్ట్ టైటిల్ చూసేసరికి విరక్తి చెంది పోయాను వీడియో ఓపెన్ చెయ్ బుద్ధి కూడా కాలేదు. ఓన్లీ ఈ మెసేజ్ పెట్టడానికి మాత్రమే వీడియో ఓపెన్ చేశాను. 🤮
మీ వీడియోస్ చాలా బాగుంటాయి... కానీ ఇదొక చెత్త వీడియో, దయచేసి ఇలాంటి వీడియో మళ్ళీ చేశావంటే నీ అకౌంట్ బ్లాక్ చేస్తాం, మళ్ళీ జన్మలో ఎవరు చూడకుండా చేస్తాం... తు ఏం ఆలోచన, ఎవడిచ్చాడు సలహా చి చి
ఆరిఫ్ బ్రదర్ మీ వీడియోస్ చాలా బాగుంటాయి ఫ్యామిలీ మొత్తం చూస్తాం ఇందులో ఒక ఆ పెద్దాయన ముఖం చూయించి ఇతని ముఖం చూపించలేదు ఎందుకు చూపీయకపోతే ఇద్దరు ముఖాలు చూపియ్యకూడదు ఒకరి చూపించి ఇంకోటి మొఖం అలా దాచడం తప్పు కదా
అమాయకుల్ని ఏం చేస్తుంటే ఈ వీడియోలు చూసే వాళ్ళు చాలా బాగా చేస్తున్నావు నీలాగే చేస్తూ ఉండు అని సపోర్ట్ చేస్తున్నారు మీరంతా ప్రజలను హింసన్స్ పీడించే వాళ్ళన్నమాట
అస్సలామ్ మలేకుం ఆరిఫ్ బాయ్ మీ వీడియోలు రాను రాను బోర్ కొడుతున్నాయి ల్యాగ్ లెంత్ ఎక్కువగా ఉన్నాయి ఈ వీడియో మరి చండాలంగా ఉంది చూడడానికి విరక్తిగా కంపు గా విసుగ్గా ఉంది
Arif Your videos are good but eee thumb nail ye chudataniki vinadaniki baledhu video delete chey asalu nenu open kuda cheyaledhu video nee manchike chepthunna family show laga manchi videos try chey .
మీ వీడియోస్ డైలీ చూస్తుంటాము కానీ ఈ వీడియోలో పెద్దాయన మొహం చూపించు ఇంకో వ్యక్తి మొహం బ్లర్ చేయడం చాలా తప్పు ఫ్రాంక్ అంటే అందరూ మొహాలు చూపించాలి కాబట్టి వీడియో డిలీట్ చేయండి ఇది చాలా తప్పు
Enduku anna athanni hide chesav
Last lo dige tappudu voddu please na video upload cheyyoddu ani request chesadu anduke face blur chesi upload chesam
@@arifthepranks pettaku ani cheppinappudu endhuku pettaru bro athanu req chesina video kuda delete cheyakunda upload cheyalsindhi
Please don't do these types of videos
😅
File a case. Pettodu ani request chesina petti mazak udayisthunaru. We can see his face, it’s not fullt blurred.
ఆరిఫ్ బాయ్ ఈ ప్రాంక్ వీడియో బాలేదు వేరే ట్రై చెయ్ వద్దు
ఇలాంటి వరస్ట్ ప్రాంక్స్ దయచేసి చేయకండి బాస్, ఫస్ట్ టైటిల్ చూసేసరికి విరక్తి చెంది పోయాను వీడియో ఓపెన్ చెయ్ బుద్ధి కూడా కాలేదు.
ఓన్లీ ఈ మెసేజ్ పెట్టడానికి మాత్రమే వీడియో ఓపెన్ చేశాను. 🤮
Yes exactly
😂wa😂ww@@MyTeluguVlogz
Vedio వరెస్టు బ్రో ఇంత చిల్లరగా చేయకండి
First video spelling neechuko bro😂😂
Not accept me video prank 😢
నీ subscriber గా నీకో సలహా మామా... ఇలాంటి వరస్ట్ ప్రాంక్స్ వద్దు మామా... జస్ట్ కామెంట్ పెట్టడానికి ఓపెన్ చేశా...
Not accept prank video bro 😢
Yaaak chiiiii.. first vedio dlt cheyu bro
..neku unna credibility pogottukoku...
Babu useless pranks cheyavaddu this is worst prank
ఒకరి మొఖం చూపినిచ్చినవ్.. వేరే వాళ్ళ మొకం చూపించలేదు.. ఎందుకంటే వాళ్ళు వేరే మత్తస్తులు...😂😂
మీ వీడియోస్ చాలా బాగుంటాయి... కానీ ఇదొక చెత్త వీడియో, దయచేసి ఇలాంటి వీడియో మళ్ళీ చేశావంటే నీ అకౌంట్ బ్లాక్ చేస్తాం, మళ్ళీ జన్మలో ఎవరు చూడకుండా చేస్తాం... తు ఏం ఆలోచన, ఎవడిచ్చాడు సలహా చి చి
Mee prank videos kosam daily wait chestunam bro
ఆరిఫ్ బ్రదర్ మీ వీడియోస్ చాలా బాగుంటాయి ఫ్యామిలీ మొత్తం చూస్తాం ఇందులో ఒక ఆ పెద్దాయన ముఖం చూయించి ఇతని ముఖం చూపించలేదు ఎందుకు చూపీయకపోతే ఇద్దరు ముఖాలు చూపియ్యకూడదు ఒకరి చూపించి ఇంకోటి మొఖం అలా దాచడం తప్పు కదా
He request to arif Bhai
Arif bhai appudappudu hindi la kuda videos chey . channel ki reach perugutadi.
Prank ani telisina maake chiraku vachindhi inka valla paristhithi enti anna😂😂😂😂😂
Anna elanti prank video cheyoddu.bhai please
Navaleka . Potana brother Chala bagundi❤
వేరే టాపిక్. లేదా......టాపిక్ చూసే ముందు....కొంచెం థింక్ చెయ్యి aarif
అమాయకుల్ని ఏం చేస్తుంటే ఈ వీడియోలు చూసే వాళ్ళు చాలా బాగా చేస్తున్నావు నీలాగే చేస్తూ ఉండు అని సపోర్ట్ చేస్తున్నారు మీరంతా ప్రజలను హింసన్స్ పీడించే వాళ్ళన్నమాట
Prank bagaledu Arif Bhai.. elanti ugly pranks cheyyodu please 🙏
మన సంతోషం కోసం ఎదుటివారిని బాధ పెట్టడం మంచిది కాదు
Endhuku athani face chupinchaledhu bro
Nv Kachithanga samadanam cheppali Endhukante...?
అన్నా నువ్వంటే అందరికీ అభిమానం ఇలాంటి చిల్లర వీడియోస్ చేయొద్దు నీ వ్యాల్యూ తగ్గుతుంది అర్థం చేసుకో ప్లీజ్
Enti Arif Bhai... Intha worst prank chesinav... Comments chusthunnava.... Aaa back seat lo unna junior satya gadiki emayindi. Ilanti videos vadhu ani cheppochu ga.
అస్సలామ్ మలేకుం ఆరిఫ్ బాయ్ మీ వీడియోలు రాను రాను బోర్ కొడుతున్నాయి ల్యాగ్ లెంత్ ఎక్కువగా ఉన్నాయి ఈ వీడియో మరి చండాలంగా ఉంది చూడడానికి విరక్తిగా కంపు గా విసుగ్గా ఉంది
Anna mi videos anni chusi potta chakkalayyela navvukunttamu😂😂😂
🤢🤢🤮Didn't expected from you bro
Please don't repeat this kind of pranks
Inko sari gaani 45+ age unna vallatho ilanti aripooku video lu chesav antee raaa.... Intiki occhi mari thanthan
ఇలాంటి వీడియోస్ చేయకు అన్న అస్సలు బాగాలేదు
Not good prank. Please remove it. Try Gay prank instead with your friend from back seat.
Jai prabhas Anna
ఇంతకన్న దరిద్రం వీడియో ఇంతవరకు ఎప్పుడు చూడలే
Anna me videos daily chustaanu.namaascandra ane video ki chaalaa baagaa navvina... Me videos chuste chaala relief ga untaayi
Ganesh vs prabhas
Suoer undi bro video bagundi ilanti videos inka chei...full comedy
Meeku vere concepts evi doragaledaa.... Very worst ga undi
Daily mi videos Kosam wait chesta but ee video chala chendalanga undhi inkepudu ila cheyakani.
My friends, this an example that he is fake
Yes correct
Arif
Your videos are good but eee thumb nail ye chudataniki vinadaniki baledhu video delete chey asalu nenu open kuda cheyaledhu video nee manchike chepthunna family show laga manchi videos try chey .
Baledhu
నవ్వి నవ్వి stomach pain వచ్చింది అన్న😂😂😂😂
He is hiding because it’s planned.
Yes
Anna athani moham chupinchadamleu anduku blarr chesaru Anna
Plz don't do dis kind of video bro others videos are extremely good.
Chala concept untayee kadha mi daggara avi try cheyandi bro
గలీజ్ గలీజ్ videos చేయకండి స్వామి.. చెత్త తెచ్చి మొబైల్ లో పెడ్తున్నారు
Emundhi galij akkada. Adhi video bro
Inkka oka ayana ni prank chesaru kadha ayana mokam yendhuku chupincha leadhu bro
Mr Arif its a new concept i like ur effects but difficult to watch.
Anna itlanti videos cheyyodhu plzzzzzz😢
Athaniki emina heart attack vaste etla , don't do prank
పాశ ఫుల్ వీడియో రావట్లేదు
Nakko nakko anna😂😂😮
ఏంది భయ్యా తిన్న అన్నం మొత్తం వాంతు అయింది
Enduku Anna thank face ni haid Chesav
Arif the prank...
All time good rank...
Bro laten prank wast no use please don't repeat this Prank
Nuv chesevanni super gaa untay kaani idi baaledu
Cool
E Galizzzzzzzzzz prank vadhu bro
Darling manake vadhu ley Ee content 😊
Bro edhi chala galiju ga untundhi bro
Video bagaleadhu anna ilanti videos vadhhu anna
Pakka worrest prank.chi chi.🤤
I'm from Karnataka big fan brother ❤
Thank you so much bro
Ippudu okadu vachi eroju na birthday kaani 0 likes antafu😅
Second customer face clear ledhu bro
Anta maja ledu bayya. Average ga vundi
Im from Sri Lanka super bro..
Galiz undi bro prank chudadaniki kuda baledu🙆♂️🙆♂️🙆♂️🙆♂️🙆♂️🙆♂️
Idi just prank, prank laga chudali bro, ante andulo galeez emundi, adem original kadu kada....
Arif bhiya 😂😂😂😂
Hloo anna chusavaaa ❤❤
😢nta chethhaga ideas evaru isrunaru swamy miku 😅
🤣🤣😂
Anna supars mi video s
అన్నా ఇలాంటి దిక్కుమాలిన వీడియోస్ చేయొద్దు అన్న
Bamardi Yaka, Sally.
Hi
Hi bro
Pichi concepts prank enduku arif babu manchi pranks cheyu
Ne cast ani hide chesav kada
Anti edi cha
అంత పెద్ద వయసులో ఉన్న వాళ్ళని టెన్సషన్ పెట్టకండి అన్న ప్రమాదం జరుగొచ్చు వాళ్ళకి ఏమైనా జరిగితే తప్పకుండా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తది
I am unsubscribed
ఈ వీడియో చూస్తుంటే పెంట వాసన వస్తున్నట్టు అనిపించి కడుపులో దేవుతుంది బ్రదర్.... ఇలాంటి చెండాలపు వీడియోలు చేయకు బ్రో.... 🙏
సూపర్ సూపర్ bro❤❤❤
ఊరి పేరు అడుగు
Worst dirty are you mad
Par2 cheyyandi bro
Arif Bayya be careful with diapers అన్న
Fart spray chesi prank chey bro
Bagaledu video Arif
Baladu
మీ వీడియోస్ డైలీ చూస్తుంటాము కానీ ఈ వీడియోలో పెద్దాయన మొహం చూపించు ఇంకో వ్యక్తి మొహం బ్లర్ చేయడం చాలా తప్పు ఫ్రాంక్ అంటే అందరూ మొహాలు చూపించాలి కాబట్టి వీడియో డిలీట్ చేయండి ఇది చాలా తప్పు
Injection common 😂
Party 2 please 😂
Ayoo Devuda 😂😂😂😂😂 miru Super Anna Mood Off lo vunasarey mi video chusanu full Happy ❤ Ipoya anna ❤❤❤
Tqs anna❤❤
Bro waste video
Nice video ❤
Baguledu anna
nice prank😅
2nd person ki mask enduku vesharu
Pin comment chudu bro
Worrest video ever