Difference Between MCB & ISOLATOR || Telugu || Electrical

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ค. 2022
  • Difference Between MCB & ISOLATOR || Telugu || Electrical
    #mcb #isolator #electrical
    Difference Between MCB and Isolator
    Difference Between MCB and Isolator Telugu
    isolator and circuit breaker difference
    mcb isolator difference
    isolator types
    mcb types
    isolator connection in telugu
    isolator telugu
    isolator mcb connection telugu
    difference between isolator and circuit breaker

ความคิดเห็น • 300

  • @smartelectricaldesign2207
    @smartelectricaldesign2207  ปีที่แล้ว +2

    Please check Below link for
    Difference between RCCB & MCB
    th-cam.com/video/pWdp0bMLS4s/w-d-xo.html

  • @Chaduvu-Chadivinchu
    @Chaduvu-Chadivinchu ปีที่แล้ว +50

    ఇన్ని రోజులు ఐసోలేటర్ వాడుతూ, అదే షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ ఇస్తుందేమోనని భ్రమపడ్డాను. వాస్తవం తెలిపినందుకు ధన్యవాదాలు.. 🙏

    • @akulasaikumar4654
      @akulasaikumar4654 ปีที่แล้ว +3

      అవను బ్రో

    • @vprasannakumar8175
      @vprasannakumar8175 ปีที่แล้ว +2

      Isolator Just Separation Istundi.......It is Manual Bro Not Automatic

  • @yogeswararaovinakollu9005
    @yogeswararaovinakollu9005 ปีที่แล้ว +10

    SIR... మీరు ఐసొలేటర్ మరియు యమ్. సి. బి. ల గురించి సవివరంగా, చాలాబాగా తెలిపారు. అందుకు మీకు ధన్యవాదాలు. సర్వ సాధారణంగా గృహోపకరణాల కొనుగోలులో వోల్టేజికే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది తప్ప యాంపియర్స్ కు కాదు. నాలానే చాలామందికి యాంపియర్స్ గురించిన అవగాహన ఉండదు. ఇంటిలో రకరకాల యాంపియర్ లతో పనిచేసే ఉపకరణాల వాడకం జరుగుతుంటుంది. కనుక మీటరు వద్ద ఐసోలేటర్ ను, పరికరాలకు ఉపయోగించబడే స్విచ్ లవద్ద suitable యమ్. సి. బి. లను వాడటం సరైన విధానం అని అర్ధమైనది ఇప్పుడు. సాధారణంగా గృహోపకరణాలు 220 వోల్టుల వరకు తట్టుకోగలిగే విధంగా తయారు చేయబడుతు ఉంటాయి. యమ్. సి. బి. ల రేంజి 200 - 240 వోల్టుల వరకు ఉంటుంది. కనుక ఈ 20 వోల్టుల వ్యత్యాసం వల్ల ఇబ్బందులు తలెత్తగలవు కదా. కనుక దీనికి ఏదన్నా నివారణోపాయం ఉంటే తెలుప అభ్యర్ధన.

    • @chowdaiahyeddulla
      @chowdaiahyeddulla ปีที่แล้ว +1

      Brother మీరు Flipkart are Amazon లో
      Euro controls voltage gaurd అని search చేస్తే single phase and 3phase voltage guards available వుంటాయి.
      ఇవి voltage up and down వచ్చినపుడు power ని automatic గా ఆఫ్ చేస్తాయి ఇందులో మనకు కావలసినట్టు amps and voltage cutoff నీ adjust చేసుకోవచ్చు
      Mcb voltage protection ఇవ్వదు.
      Mcb short circuit protection మాత్రమే ఇస్తుంది.
      Nuetral ఫెయిల్ అయినాప్పుడు voltage 440volts వరకు వస్తుంది.
      అప్పుడు ఇంట్లో వున్న electronics
      water motors bulbs Fans లాంటివి on లో వుంటే చేదిపోతాయి.
      ఈ voltage guard device లో voltage and amps display వుంటుంది.

  • @GanapathiraoHarmonium4309
    @GanapathiraoHarmonium4309 ปีที่แล้ว +14

    చాలా చక్కగా వివరంగా చెప్పారు ధన్యవాదాలు సార్

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 ปีที่แล้ว +22

    చాలా అద్భుతంగా వివరించారు బ్రదర్. ధన్యవాదాలు 🙏

  • @thalapallimallikarjun6755
    @thalapallimallikarjun6755 ปีที่แล้ว +8

    మంచి ప్రయత్నం మీ క్వాలిఫికేషన్ చెబుతారని ఆశిస్తున్నా.

  • @kumarsk9538
    @kumarsk9538 ปีที่แล้ว +5

    వీడియో పూర్తిగా చూడకుండానే Subscribe, like, share,,,,, బటన్స్ గట్టిగా నొక్కిన సుత్తి లేకుండా సూటిగా చెప్పినావ్ bro,,,super😃😀👌👌👍👍💎👑💎

  • @radhakrishna5916
    @radhakrishna5916 ปีที่แล้ว +6

    Very good Analysis. Much Help ful
    For Electricians

  • @ngararajuv2757
    @ngararajuv2757 ปีที่แล้ว +6

    చక్కటి వివరణ ఇచ్చారు.అందరికీ ఈ అవగాహన ఉండడం ఆవసరం.ధన్యవాదములు.

  • @rajumunjala6979
    @rajumunjala6979 ปีที่แล้ว +5

    మంచి విశ్లేషణ 👌

  • @jeevanjeevan6703
    @jeevanjeevan6703 ปีที่แล้ว +2

    Phase gurunchi teliya chesinandhuku TQ sir

  • @muralikrishna9835
    @muralikrishna9835 ปีที่แล้ว +3

    thank you bro, chala baga explain chesaru

  • @k.v.chalamaiah5297
    @k.v.chalamaiah5297 ปีที่แล้ว +2

    Dhanyavadamulu Meeru chaalaa baagaa chepparu 👍 💐

  • @krishnarao4769
    @krishnarao4769 ปีที่แล้ว +4

    Well explanation about MCB and Isolator.

  • @francissanjay1840
    @francissanjay1840 ปีที่แล้ว +1

    Chala baga vivaricharu brother super excited thanks so much

  • @rajashekarreddyyalaka278
    @rajashekarreddyyalaka278 ปีที่แล้ว +17

    గతంలో వాడిన మెయిన్ ఈ ఐసోలెటర్ ఒక్కటే కదా..రూపం మారింది అంతే..

  • @rahmankaaba3066
    @rahmankaaba3066 ปีที่แล้ว +3

    మీ వివరణ చాలా బాగుంది

  • @vasuyarra7557
    @vasuyarra7557 ปีที่แล้ว +5

    Adbhutham mee explanation, kani how to differentiate a mcb & isolator by seeing it except colour part antha clarity ivvaledhu

  • @kampellikomurelli3262
    @kampellikomurelli3262 ปีที่แล้ว +4

    Chala Baga chepparu bro

  • @madhuchandra6582
    @madhuchandra6582 ปีที่แล้ว +2

    Super bro very professional explanation 👌👌👌

  • @ravikumargunupudi9744
    @ravikumargunupudi9744 ปีที่แล้ว +2

    Very very very good explanation.super super super

  • @chiranjeevivaikuntam9904
    @chiranjeevivaikuntam9904 ปีที่แล้ว +1

    చాలా అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు

  • @babas1266
    @babas1266 ปีที่แล้ว +3

    Good explanation, keep it up.

  • @umamaheswararaopandranki3104
    @umamaheswararaopandranki3104 ปีที่แล้ว +1

    Thanks nanna. You have explained very well. Now, I got the difference between these two.

  • @nagaraju19880
    @nagaraju19880 ปีที่แล้ว +2

    TQ so much for your valuable information

  • @talluripradeep8756
    @talluripradeep8756 ปีที่แล้ว +1

    Thank you for the best information

  • @KrishnaTeja555
    @KrishnaTeja555 ปีที่แล้ว +2

    Good information bro keep it up.

  • @mokshaanyadav107
    @mokshaanyadav107 ปีที่แล้ว +1

    Superb video, layman can understand
    Excellent effort

  • @prabhukumarprabhukumar9324
    @prabhukumarprabhukumar9324 ปีที่แล้ว +1

    కరెక్ట్ గా చే పా రు 🙏🙏👏

  • @ssrinivas9446
    @ssrinivas9446 ปีที่แล้ว +2

    Super explanation brother

  • @venkyyerubandi1789
    @venkyyerubandi1789 ปีที่แล้ว +2

    Thank you. Expecting more videos from you

  • @adhikaripraveen7929
    @adhikaripraveen7929 ปีที่แล้ว +1

    Excellent video sir 🙏🙏🙏🙏....

  • @vidyasagargurrala6055
    @vidyasagargurrala6055 8 หลายเดือนก่อน +1

    ఎవరైనా వీడియో నచ్చితే లైక్ చెయ్యండి, కామెంట్ , Subscribe &Shere చెయ్యండి అని చెప్తారు...కానీ వీడియో చూస్తుంటే ఇవన్నీ మధ్యలోనే చేసేసా...అంత సూపర్ గ వుంది బ్రో...

  • @manushankar4812
    @manushankar4812 ปีที่แล้ว +2

    చాలా బాగా చెప్పరు

  • @vijaybev5379
    @vijaybev5379 ปีที่แล้ว +1

    Nice explonation 🙏🙏👍👍👍👍❤️❤️❤️❤️

  • @yedukondalupapineni99
    @yedukondalupapineni99 ปีที่แล้ว +3

    Well explanation Bro

  • @dkmcc2882
    @dkmcc2882 ปีที่แล้ว +1

    Super very much valuable massage for common people's

  • @madgulavamshi6226
    @madgulavamshi6226 ปีที่แล้ว +1

    Super bro clearly explain chesinadhuku

  • @rajendraprasad7265
    @rajendraprasad7265 ปีที่แล้ว +1

    Excellent 👍 brother 👌

  • @nagireddyseelam3842
    @nagireddyseelam3842 ปีที่แล้ว +1

    TQ so much bro nice explanation

  • @karanamraju5035
    @karanamraju5035 ปีที่แล้ว +2

    Good information

  • @lakshminarayanasadhu1862
    @lakshminarayanasadhu1862 ปีที่แล้ว +5

    Explaination is very well, can you explain how much mcb capacity using for house protection.

  • @jashwanthpasunuri9813
    @jashwanthpasunuri9813 ปีที่แล้ว +2

    Good explanation bro

  • @madhuphanindranathappaji8923
    @madhuphanindranathappaji8923 ปีที่แล้ว +1

    Well explained, thank you very much.

  • @karimullashashaik8684
    @karimullashashaik8684 ปีที่แล้ว

    Great explained brother
    God bless you all the way

  • @palliramu79
    @palliramu79 7 หลายเดือนก่อน +2

    Super 👍

  • @nookarajubammidi
    @nookarajubammidi ปีที่แล้ว +4

    We are using MCB for ac. My friend suggested. Thank you sir.

  • @venkataramana-ho9bv
    @venkataramana-ho9bv ปีที่แล้ว +1

    Super explanation

  • @veecubeprasad9296
    @veecubeprasad9296 ปีที่แล้ว +2

    Good explanation

  • @simhadrinissankara5892
    @simhadrinissankara5892 ปีที่แล้ว +1

    good information bro

  • @ramanababubabu6845
    @ramanababubabu6845 ปีที่แล้ว +1

    Clear cut explanation bro, lag emi ledu

  • @mattasathish1497
    @mattasathish1497 ปีที่แล้ว +3

    Super explain 🙏🙏

  • @darshanreddykandakatla8273
    @darshanreddykandakatla8273 ปีที่แล้ว +6

    ఇంత అద్భుతమైన విద్యుత్ రక్షణ పరికరాలు ఉన్నాకూడా కొన్ని సందర్భాలలో షార్ట్ సర్క్యూట్ అయ్యి ఎన్నో షాపులు, గోడౌన్ లు కాలి పోయాయాని చదువుతుంటే ఎంతవరకు నమ్మాలి

    • @smartelectricaldesign2207
      @smartelectricaldesign2207  ปีที่แล้ว +4

      షాపులు కాలిపోవడానికి షార్ట్ సర్క్యూట్ ఒక్కటే కారణం కాదు ఓవర్ లోడ్ కారణం కూడా అవుతుంది.
      ***షార్ట్ సర్క్యూట్ మరియు ఓవర్ లోడ్ అనేది మనం వాడే MCB రేటింగ్ మీద మరియు
      వైర్ సైజ్ మీద ఆధారపడి ఉంటుంది , లోడ్ బట్టి MCB ని ఎంచుకోవాలి అలానే వైర్ సైజ్ ని కూడా అలా చేయనప్పుడే ఇలాంటి ప్రమాధాలు జరుగుతాయి. Video చూసినందుకు ధన్యవాదములు.

    • @darshanreddykandakatla8273
      @darshanreddykandakatla8273 ปีที่แล้ว +1

      జవాబుకు ధన్యవాదములు

    • @chowdaiahyeddulla
      @chowdaiahyeddulla ปีที่แล้ว +1

      Mcb short Circuit protection మాత్రమే ఇవ్వగలదు.
      Mcb + voltage gaurd నీ use చేస్తే high and low voltage వచ్చినప్పుడు automatic గా power off చేస్తుంది మళ్ళీ voltage normal గా వస్తానే on అవుతుంది అంతే గాక voltage gaurd devices lo overload Cutoff మనకూ ఎంతకవలో అంత adjust చేసుకోవచ్చు.
      Voltage gaurd devices మనకు Flipkart and Amazon లో available వుండాయి.
      వాటిలో Euro controls voltage gaurd best.
      ఇది కాస్ట్ కూడా తక్కువే ఒక tv stabilizer cost లోనే ఇది వస్తుంది.
      మన ఇంటికి అంత protection వుంటుంది
      ఈ voltage guard device నీ main mcb దగ్గర install చేయాలి.

    • @VMC2809
      @VMC2809 ปีที่แล้ว +1

      @@chowdaiahyeddulla
      Thanq very much Sir👍🤝.

    • @chowdaiahyeddulla
      @chowdaiahyeddulla ปีที่แล้ว +1

      @@VMC2809 welcome sir.
      Thanks for awareness videos

  • @degavathprakashnayak8717
    @degavathprakashnayak8717 ปีที่แล้ว +1

    Hello brother
    Isolater and MCB kalisi untaya ,
    Nenu MCB 40A na home ku fix chesanu
    Edi high voltage nunchi work chesthada brother

  • @pidigenagamaheswarao4911
    @pidigenagamaheswarao4911 ปีที่แล้ว

    Chala Baga chepparu thankyou sir

  • @vijaykumar-nn5tn
    @vijaykumar-nn5tn ปีที่แล้ว +1

    Good nice explanation

  • @srikanthreddy3291
    @srikanthreddy3291 ปีที่แล้ว +1

    Tqu bro nice information

  • @maniprakashsodadasi7361
    @maniprakashsodadasi7361 9 หลายเดือนก่อน +1

    Super explain sir

  • @balajiprint5999
    @balajiprint5999 ปีที่แล้ว +3

    Thanks 🌹🌹🌹

  • @kattubadichinnahussainsab5348
    @kattubadichinnahussainsab5348 ปีที่แล้ว +1

    Good information bhai

  • @karimullashashaik8684
    @karimullashashaik8684 ปีที่แล้ว +2

    Very good explanation
    Keep it up
    God bless you all the way

  • @mohan6142
    @mohan6142 ปีที่แล้ว +1

    చక్కగా వివరించారు.

    • @smartelectricaldesign2207
      @smartelectricaldesign2207  ปีที่แล้ว

      వీడియో చూసినదుకు దాన్యవాదములు

  • @kongaravikram5813
    @kongaravikram5813 ปีที่แล้ว +1

    Superb bro

  • @rameshgurram9569
    @rameshgurram9569 5 หลายเดือนก่อน +1

    Really tq bro..❤

  • @rajanagourisankar841
    @rajanagourisankar841 ปีที่แล้ว +1

    Thank you for good information.

  • @93chittiram
    @93chittiram ปีที่แล้ว +1

    Super👌👌👌👌👌🙏👍👍👍

  • @rakeshpinapati5467
    @rakeshpinapati5467 ปีที่แล้ว +1

    Chala bagaa chepparu.....

    • @smartelectricaldesign2207
      @smartelectricaldesign2207  ปีที่แล้ว

      వీడియో చూసినదుకు దాన్యవాదములు

  • @sharmaanupoju5322
    @sharmaanupoju5322 ปีที่แล้ว +5

    బాబు అంతా బాగానే చెప్పావు గాని ఐసోలేటర్స్ స్విచ్ గురించి పూర్తిగా కరెంటుకి ఇంటికి సంబంధం లేకుండా చేస్తుంది కనెక్షన్ ఇస్తే కనెక్షన్ అవుతది కనెక్షన్ ఇవ్వకపోతే పూర్తిగా న్యూట్రల్ కి ఫేస్ కి కనెక్షన్ఉండదు దానివల్ల
    రీ వర్కులు చెకింగ్ లు చేసుకునేటప్పుడు ఎలాంటి భయం లేకుండా పని చేయవచ్చు

    • @SpyScorpion7
      @SpyScorpion7 ปีที่แล้ว

      This is the very important point, which os missed by the narrator! Thank you andi!👍💐

  • @moneylover9992
    @moneylover9992 5 หลายเดือนก่อน

    Entlo main D.B lo isolator ni use cheyyacchaa..?
    Leda dpmcb use cheyyalaa..?

  • @mdsalman-bd8lj
    @mdsalman-bd8lj ปีที่แล้ว

    అన్నా థాంక్యూ అన్న

  • @HarishRocks
    @HarishRocks ปีที่แล้ว +1

    Super anna

  • @sirlalatchumayya4507
    @sirlalatchumayya4507 ปีที่แล้ว +1

    Excellent

  • @maheshmadugula5382
    @maheshmadugula5382 ปีที่แล้ว

    Super explanation bro

  • @prasadmaddukuri1211
    @prasadmaddukuri1211 ปีที่แล้ว +2

    Thankyou sir explen 👏👌💯

  • @ashokkishore2161
    @ashokkishore2161 ปีที่แล้ว +1

    Good video

  • @bukkesudhakarnaik7781
    @bukkesudhakarnaik7781 ปีที่แล้ว +1

    Good explanation.
    Electrical industrial used equipments explanation evvandi bro...

  • @sujathapothanna143
    @sujathapothanna143 ปีที่แล้ว +1

    గుడ్

  • @maniy2924
    @maniy2924 ปีที่แล้ว +1

    Thanks 👏

  • @allamvenkatarao5281
    @allamvenkatarao5281 ปีที่แล้ว +1

    Good information sir 👌

  • @nageswararaoeda4085
    @nageswararaoeda4085 10 หลายเดือนก่อน +1

    ఎవరూ కూడా ఇంతకన్నావివరంగా చెప్పలేరు...!👌

  • @santhoshkumarmanne1565
    @santhoshkumarmanne1565 ปีที่แล้ว +1

    Good information thank you

  • @ratnamncv5235
    @ratnamncv5235 ปีที่แล้ว

    Well explained !!

  • @ravichettuvenkata9521
    @ravichettuvenkata9521 ปีที่แล้ว +1

    Super

  • @vivo-yj4vp
    @vivo-yj4vp ปีที่แล้ว +1

    Hat's of sir

  • @saimanikanta2484
    @saimanikanta2484 ปีที่แล้ว +1

    Super sar

  • @kantepallisuresh9046
    @kantepallisuresh9046 ปีที่แล้ว +1

    Good explanation sir tq

    • @smartelectricaldesign2207
      @smartelectricaldesign2207  ปีที่แล้ว

      వీడియో చూసినదుకు దాన్యవాదములు

  • @ganteela_mahesh_yadav5948
    @ganteela_mahesh_yadav5948 ปีที่แล้ว +1

    Thank you

  • @sk.mhussain9646
    @sk.mhussain9646 ปีที่แล้ว +1

    Thank you brother 💐👌💎💎💎👍

  • @sumanorangegreenvideos9628
    @sumanorangegreenvideos9628 ปีที่แล้ว +1

    Good

  • @harshaaadabilli5427
    @harshaaadabilli5427 ปีที่แล้ว +1

    Thànku sr

  • @NandaGovinda
    @NandaGovinda ปีที่แล้ว +1

    thank you for the information

  • @singaluribhanu6751
    @singaluribhanu6751 ปีที่แล้ว +1

    Supper content bro

  • @rajeshsaki2506
    @rajeshsaki2506 ปีที่แล้ว +1

    Thank you brother

  • @nagarajuburla7127
    @nagarajuburla7127 ปีที่แล้ว +1

    Thank you so much

  • @rameshss8941
    @rameshss8941 ปีที่แล้ว +3

    MCB వాడితే స్టబిలైజర్ అవసరం లేదా...? తెలియచేయ గలరు...

    • @smartelectricaldesign2207
      @smartelectricaldesign2207  ปีที่แล้ว +1

      మంచి ప్రశ్న అడిగారు. స్టెబిలైజర్ ని వాడాలి. MCB కి స్టెబిలైజర్ కి సంబంధం లేదు.
      MCB మరియు స్టెబిలైజర్ గురించి మరోక వీడియో చేస్తాను.

  • @VijayKumar-mw9wj
    @VijayKumar-mw9wj ปีที่แล้ว +1

    Tq bro

  • @nandangm5015
    @nandangm5015 ปีที่แล้ว +1

    thanks for the video

  • @ashokkumar5461
    @ashokkumar5461 ปีที่แล้ว

    Super bro

  • @mearn_ctaftsman
    @mearn_ctaftsman ปีที่แล้ว +2

    Crystal clear

  • @sripellimunindhar2982
    @sripellimunindhar2982 ปีที่แล้ว +1

    Thankyou so much bro👌