ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก
ต่อไป
เล่นอัตโนมัติ
Why Mamta Didi Is Backing Modi On Bangladesh? | Raka Lokam | K R Sudhakar RaoRaka Lokam
มุมมอง 52K
บุษบา - วงชานเมือง [LiveCoverVertion] Original : เมนทอลSTi STudio
มุมมอง 552K
ประวัติซุง Sungstarwin หัวเรือใหญ่ LovePotion + ตลาด SaveOneGo #sungstarwin #nwfinance #ธุรกิจNew World Finance by Thanayos Kongpichetkul
มุมมอง 689K
เวียดนาม-อินโดนีเซีย-ฟิลิปปินส์ เดินทางถึงไทย พร้อมลุยซีวีลีกสนามสองที่โคราชSMMSPORT
มุมมอง 167K
นักร้องจำเป็น กลายเป็นขวัญใจคนใหม่ | #Shorts #สายฟ้ากับสมหวัง | #oneคลาสสิกoneคลาสสิก
มุมมอง 208K
Episode 3 We are Gods & How to do meditation practice... by Brahmarshi Premnath guptha Garu.@SMPNLRViswaChaitanya Sakthi
มุมมอง 2.2K
Vanamali Mataji on Aging Beautifully - Vanamali's AdviceVanamali Mataji
มุมมอง 1.5K
ప్రత్యేక్షముగా కలిగే జ్ఞానం నీకు యదార్థం కాదు#HD9TVHD9TV
มุมมอง 570
ధ్యాన సాధనలో ఆలోచన రాహిత స్థితి BY ప్రేమనాథ్ సర్, బెంగళూరు .Kanhabeauty , kurti and sarees store
มุมมอง 17K
సూరజ్ భాయి ప్రేరణలు ...... మనస్సును శక్తిశాలిగా చేసుకోవడం ఎలా?Bk Venu Gopal Madhuban
มุมมอง 7K
Forget about rainy days! #coolgadgets #lifehacks #gadgets #hacks #rain #parenting #parentingtipsTheSoul Music Jam
มุมมอง 5M
"โค้ชเช" ดีใจคว้าเหรียญทองได้ในฐานะคนไทยชื่นชมน้องเทนนิสใจสู้ ลั่นคนไทยทำได้แล้ว #โอลิมปิก2024Thairath Sport
มุมมอง 46K
นักกีฬาไทย ถ้าแข่งโอลิมปิกได้เหรียญ จะได้เงินกี่บาท!? #วิเคราะห์บอลจริงจังวิเคราะห์บอลจริงจัง
มุมมอง 173K
'พิธา' นำทีมเปิดใจ หลังก้าวไกลโดนยุบ - เป๊ะเลย! เทียบตำแหน่งยืนว่าที่แกนนำ ช่วงแถลงเรื่องเล่าเช้านี้
มุมมอง 351K
Clap Snap 😂 at the CONCERT | Abdra GoganAndra Gogan
มุมมอง 20M
🔴Live : ก้าวไกล "ข้าไม่ตาย" #ยักไหล่แล้วไปต่อ ปราศรัยหลังศาลสั่งยุบพรรคmatichon tv
มุมมอง 337K
Turkey shooter Olympic 2032 #olympics #turkeyOVERACT
มุมมอง 450K
Om Sri Sadhguru Subramanyamye Namah ...
❤ ఓమ్ తత్ సత్ ఓమ్ ❤
❤
🙏🙏🙏
లౌకికము లో నాకు తెలుసు అంటే తెలుసు అని తెలియదు అంటే తెలియదు అని అర్థంలో ఉంటే, ఆధ్యాత్మికము, అలౌకికము లో తెలుసు అంటే తెలియదు అని తెలియదు అంటే తెలుసు అని అర్థములో తీసుకోవాలి.
తత్వపరంగా తెలుసు కోవడానికి ఏమి ,ఏదిలేని, ఎవరు లేని స్థితిలో అంతా ఉన్న ఆ "నేను" గా ఈ నేను ఉంటే ఎవరని , ఏమి అని, ఏది అని, ఏమైనా చేయడానికి ఇంకొకరూ లేనప్పుడు ఈ నేను, నాకు తెలియదు అంటే తత్వము తెలుసు అని లెక్క. తెలుసు కోవడానికి ఏమీ లేనప్పుడు ఈ నేనునా తో సహా నాకు అన్యంగా ఏమీ లేదని తెలియబడింది.
ఎవరయితే నాకు తత్వము తెలుసు అంటారో వారికి ఏమి తెలియదు అని లెక్క. జీవుడు అంటే వీరే. ద్వైత దృష్టి లో ఉంటూ అద్వైతము ను కోరే వారు.
వ్యక్తి లేనప్పుడు అంటే గాఢ నిద్ర (నిజమైన మెలుకువ) లో అంతా నేను, అంతా నేను కాదు అని అనుకున్నా,అనుకోకున్నా ఇబ్బందే లేదు. ఎందుకంటే అక్కడ వ్యక్తి లేడు కాబట్టి.
అంతా నేను, అంతా నేను కాదు, ఈ రెండింటి లో ఏదో ఒకటి నిజంగా వ్యక్తి గాఢ నిద్ర నుంచి మేలుకొన్నాక అనుకుంటే అప్పుడు కూడా వ్యక్తి, వ్యక్తిగా ఉండక "అంతా నేను" గా ఉంటాడు. వ్యక్తి వ్యక్తి తో సహా అంతా నేను కాదు అని అనుకుంటే అప్పుడు కూడా వ్యక్తి గా ఉండడు. కాబట్టి ఎటు వైపు నుంచి చూసినా వ్యక్తి వ్యక్తిగా లేదు.
గాఢ నిద్ర లో అసలే వ్యక్తి లేడు. గాఢ నిద్ర నుంచి వ్యక్తి మేలుకుంటానే అసలు మెలుకువ నుంచి విడి పడ్తున్నాము కాబట్టి ఈ నామరూపాలు తో కూడినది "కల" అని ఈ కల నే "మాయ" అని, అనుకోమంటే ఇది నిజమైన సత్యము కాదని, తాత్కాలిక సత్యము అనియూ, ఈ కలను కల అని కాక ఏమని అనాలి. అందుకే కల అని అనుకుంటే వ్యక్తి, వ్యక్తి ప్రపంచం అన్నీ"కళ్ళ" అని నిజముగా నిజమైన అబద్ధము అని తెలుసుకోవడమే "కల".