తమ్ముడు నీకు తెలివితేమో కానీ 2014లో గుడివాడ లో ఏం జరిగిందో తెలీదు కానీ రావి వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి 2014లో సీట్ ఇస్తే ఓడిపోయాడు 14 నుండి 19 వరకు పార్టీకి ఎన్నో సేవలు చేశాడు 19లో దేవినేని అవినాష్ అనే వ్యక్తిని తీసుకువచ్చి పోటీ చేయించాడు ఓడిపోయాడు 19 నుండి 24 దాకా టిడిపికి రావి వెంకటేశ్వర్ రావు గారి దిక్కు ఊతకోత ఎట్లుంటదో చూపించేవాడు ఎన్నారై అని కొంతమంది డబ్బు కాశపడి అతనికి టికెట్ ఇప్పించారు వెనుకల రాము కాకుండా రావి వెంకటేశ్వరరావు గారు నిలబడితే లక్ష మెజార్టీ గెలిచి చూపించేవాడు ఆ నాని ఒకప్పుడు రావి వెంకటేశ్వర్ రావు శిష్యుడు
@@Hanuman-qe1zj కమ్మ కులంలో తెలుగు దేశం లో ఈ మాత్రం గ్యాప్ ఉంటే చాలు. దూరటానికి మా బటన్ రెడ్డి నిరంతరం కాచుకుని ఉంటాడు. అలాగే ఆర్ ఆర్ ఆర్ ఇపుడు కాకపోయినా ఇంకొక ఆరు నెలలకయినా మ్యూజిక్ మొదలు పెట్టినా పెట్టొచ్చు. ఎందుకంటే దెబ్బ తిని డబ్బు ఉండి కూడా న్యాయం కోసం ఇంకా ఇంకా అడుక్కొవాల్సి వస్తే అది మన రాజ్యాంగం మహిమ
నాది గుడివాడ 15వ గుడ్ మెన్ పేట నేను టిడిపి అభిమానిని తులసి అనే వాడు ఎవడు ఎక్కడి నుంచి వచ్చాడు తెలుగుదేశం పార్టీకి ఓటు వేశామంటే అది ఒక రావి వెంకటేశ్వరరావు గారిని చూసి
Venigandla రాము కి బుద్ధి, జ్ఞానం రావాలి, ఇలాంటి వారు పాలిటిక్స్ కి పనికి రారు, చదువు కున్న వాడు కదా, ఆ చదువు ఎందుకు , అమెరికా లో ఉన్నాను అన్నాడు కదా కల్చర్ లేదు
శ్రీనివాస్ గారు ఇదే వరవడి గనక కొనసాగితే తెలుగుదేశం పార్టీ ఇక ఎప్పటికీ .గెలవదు కార్యకర్తలు మనోభావాలక గుర్తించినప్పుడు కార్యకర్త లు పార్టీ కోసం నిలబడరు...
తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి తెలియకుండా తులసి బాబు గారి అరెస్ట్ విషయం లో అంతమంది వెళ్లారు అంటే, పార్టీ కి తెలియలేదు అంటే ఆయనకు పార్టీ సపోర్ట్ గా అయినా ఉండాలి, లేదా ఇంటిలిజెన్స్ వారి వైఫల్యమైనా ఐయి ఉండాలి?.
ముందుగా వెనిగండ్ల రాముని పార్టీ నుండి సస్పెండ్ చేయాలి.చాలా విషయాల్లో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఉదాసీనత.గత ప్రభుత్వంలో రెచ్చిపోయిన అధికారులుపై గాని, పిచ్చి తుగ్లక్ రౌడీ మూకలును ఏమీ చేయకపోవడం ఆశ్చర్యం, చేతగాని తనం, లోకేష్ గారు నిన్ను నీ కుటుంబాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారు మర్చిపోయారా.
రఘురామ రాజు గారికి సీట్ ఇవ్వడానికి సిబిఎన్ ఎందుకు ఆలోచించాడు. ముందు నర్సాపూర్ అన్నారు, తరువాత ఉండి నియోజక వర్గం ఇవ్వడానికి చాలా ఆలోచించాడు బాబు. ఏదైనా వారందరూ ఒక్కటే. మనం టెన్షన్ పడటం అనవసరం.
అసలు ఇక్కడ తులసి గాడి గురించి మాట్లాడటం వేస్ట్. రాము గాడిని చెప్పుతో కొట్టి పార్టీ నుంచి సస్పెండ్ చెయ్యాలి. గుడివాడ ప్రజల దురదృష్టం. వీడి కన్నా గుట్కా గాడే బెటర్ అన్పిస్తుంది కొన్ని రోజులలో.
ఎక్కడ ఈ రోజు చేస్తే రేపు అనే రోజు మళ్ళీ ఉంటది బహుశా అది ఆలోచన చేస్తున్నారేమో... సొంత పార్టీ వారిని ప్రతి నిత్యం తిడితే ఏ పార్టీ వారైనా అలానే చేస్తారు ఎం చెయ్యకుండా ఎవరు ఏ పార్టీ వారు చెయ్యరు సొంత పార్టీ కీ ద్రోహం చేస్తే అలానే చేస్తారు అని అభిప్రాయం
Babaini champina vaadi paalana a baagavundhaa? Dr sudhakar ni harass chesi champina paalana bagundha?thallini chellini social media lo thittinchina vaadi paalana bagundha?
పార్టీ కీ లాస్ లేదూ, పాడు లేదూ, రఘు రామకృష్ణంరాజు గారు కేసు పెట్టగలిగిందే NDA కూటమి ప్రభుత్వంలో, ఆ కూటమి లోనీ తెలుగు దేశం పార్టీ లోనే రఘురామ కృష్ణంరాజు గారు ఉన్నారు, ఎంపీ గా ఉన్నా రఘురామ కృష్ణంరాజు గారినే జగన్మోహన్ రెడ్డి తన అధికారంతో తుద ముట్టించాలని పన్నినా పన్నాగాన్ని ఆ నాడు వైసిపి ప్రభుత్వం కేసు కూడా పెట్టనియ్యక పొయ్యినా నేడూ టీడీపీ పార్టీ తరపున ఆయన్ను నెగ్గించు కొని మారీ, ఆయన పై చేసినా హత్యా యత్నం కుట్రకు కేసు పెట్టీ మారి ఆ కేసుని విచారణా జరిగేలా ఎప్పటికీ అప్పుడు చేస్తుంటే, వాటన్నిటినీ వదిలేసి పార్టీ పైన, అధినేత పైనా ఉరికి ఆవేశాలకు పోతరేందుకు, అసలు అదేం పిచ్చి, ఈ కేసు ఇప్పటికీ ఇప్పుడూ తెలుపోవాల్సిందే అని ఊగి పోతున్నా వాళ్ళు అందరు జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న సీబీఐ కేసు లు, ED కేసులు కోర్టుల్లో ఏంత కాలం నుంచి ననూతున్నాయో ఎందుకు పట్టించుకోరు . అసలు వాటి గురించి గాని, ఆ కేసుల స్టేటస్లా గురించీ కానీ పబ్లిక్ కి ఎవరైనా ఏమైనా సమాచారం గాని అప్డేట్స్ గాని ఇస్తున్నారా, అసలు ఆ కేసులు ఇంతా కాలం సగటమే ఒక రికార్డు కాదా?! మరి జగన్మోహన్ రెడ్డి విషయంలో రిజిస్టర్ అయిన ఆ అవినీతి కేసుల గురించే కాకుండా ఆయనే కేంద్రా బిందువుగా ఉన్నా ఆయన పినతండ్రి మర్డర్ కేసు సంగతేంటి, దాని పురోగతి ఎట్లా ఉందో ఆయన కుటుంబంలోని రక్తా సభందికులు అయినా ఆయన సొంత చెల్లెలు మరియు అయన పిన తండ్రి కూతురు కూడా అసంతృప్తి తోనే ఉన్నారు కదా, ఆ కేసు నీ డీల్ చేస్తున్నది కూడా సీబీఐ నే కదా, మారి సీబీఐ అంటే దేశం లోనే అత్యున్నత విచారణ సంస్థ కదా, మారీ అటువంటి అత్యున్నత విచారణా సంస్థ అధికారి అయినా రాంసింగ్ గారి పైనా నే ఆంధ్రా ప్రదేశ్ లో కేసు నమోదు కబడలేదా? మరియు ఒకానొక సందర్భంలో ఆ కేసులో విచారణకు సభందించి అవినాష్ రెడ్డి నీ విచారణా కు పిలిస్తే, విచారణకు రాకపోగా, సీబీఐ అధికారుల్నే వెనక్కు తిరిగి పంపించిన దృష్టంతాలని మనం చూడలేదా, అదేం కేసుమర్డర్ కేసు, పైగా విచరిస్తున్నది ఎవరు, సీబీఐ. మరి వాళ్ళకే సాధ్యం కానిది, ఈ కేసులో ఎప్పటికీ అప్పుడు పురోగతి జరుగుతుంటే సంయమనం తో ఓర్పుతో వేచి ఉండాల్సింది పోయి, ఓ ఊరక తెగా ఆవేశ పడిపోతే ఎట్లా, ఈ కేసులో ప్రధాన కుట్ర ధారుడు, వెనక ఉండి చేయించిన వాడు ఎవరో అందరికీ తెలుసూ, అతడు ఏ బెంగా, బేరుకు లేకుండా తాపీగా కోర్టు నుండి వీసా అనుమతి తెచ్చుకొని హ్యాపీగా కూతుళ్లా దగ్గరకి అనీ చెప్పీ ఇంకా ఏ కుట్రలకు వ్యూహాలు పన్నాలో అని విదేశాల్లో ప్లాన్ లు వెయ్యటానికి వెళ్తున్నాడు, అసలు మాస్టర్ మైండ్ అతనే అని అందరికీ తెలిసిన, అతను పన్నినా పన్నాగాన్ని ఎట్లా చెందించలో అని తలమునకలు ఆయి, అకేసుని వాస్తవ రూపంలోకి రాబట్టాలని అని అనుకొనే వాళ్లపై నిందలు, ఆక్షేపణ లా, జగన్మోహన్ రెడ్డి ఏంతో మంది నీ పావులుగా చేసుకోని తన నేరా ప్రవృత్తిని కొనసాగించాడు అన్నదీ మాత్రం వాస్తవం, ఆ విషయాలు అన్నీ బయటకు రావాలి, అంతా వరకు అందరూ ఓర్పుగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి అక్రమాలు కాని, నేరాలు కానీ, బీజం వేసుకొన్నది 2005 నుంచీ అని అందరికీ తెలుసు, ఇప్పుడూ జరుగుతున్నా సంవత్సరం 2025, జగన్మోహన్ రెడ్డి అక్రమాలను, నేరాలను 20 ఏళ్ళు భరించిన వాళ్ళూ అందరూ కూడా ఇప్పుడూ ఈ కేసు మాత్రం రాత్రికి రాత్రే, తెల్లారే పాటికి అంతా అయిపోవాలి అంటున్నారు. ఇదీ సమాజసం కాదు.
meeru cheppe info chala correct, nenu gudivada lo putti periganu naaku 39 years, 2024 election jariginattu gudivada charitralo eh election jargaledu, nenu kooda daggara undi chusina vyaktini, Tulasi babu TDP lo active ga undi election time lo ne, Gudivada lo 80% vallaki athanu evvaro kooda theleedu. meeru annatu athanu election time lo ne unnadu so TDP MLA close followers matrame monna rally ga vellaru, athaniki antha hipe ivvatam TDP ki negative impact isthundi and already negitivity vachindi MLA meeda, Court daggariki vellatam avasaram kaadu anipistundi.
Before we think RRR was beated on his legs(bottom) as we see the red marks at bottom of his feet.but now as per TULASI BABU EPISODE we clearly UNDERSTOOD "IT IS A CLEAR MURDER ATTEMT ON RRR".SHOWS THE CRUELTY OF JAGAN and Batch
If CBN government & party continue to support such anti social elements and not do justice to RRR , then there is every possibility that the government may collapse . People wants speedy justice in RRR and Jethwani cases. Hope the CBN government is listening.
Hallo brother Case Tulasi babu meeda Venigandla ramu kadhu Meeru cheppinattu Ramu Garu tulasibabu ni Eetime lo meet avvadam tappu. Let us wait what will go against Tulasi babu. Enquiry lo Tulasi babu di Nearam nizamaithe Courts punish chestaruga appude Enduku intha kangaroo.
లోకేష్ మంత్రి పదవి తీసుకోకుండా పార్టీ వ్యవహారాలు చూసుకుని పార్టీ మీద పట్టు సాధిస్తే బావుంటుంది + ఇలా పార్టీ దెబ్బతినే వ్యవహారాలు చూసుకుంటే లోకేష్ ఫ్యూచర్ కే మంచిదేమో. పార్టీలో నాయకుల మీద పెద్దాయన పట్టు కొల్పోతున్నట్టు ఉంది.
వెనిగండ్ల రాము కాకపోయినా ఎవ్వడైనా గెలిచేవాడు.. కోడాలిపై అంత వ్యతిరేకత ఉంది...
Yes correct
తమ్ముడు నీకు తెలివితేమో కానీ 2014లో గుడివాడ లో ఏం జరిగిందో తెలీదు కానీ రావి వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి 2014లో సీట్ ఇస్తే ఓడిపోయాడు 14 నుండి 19 వరకు పార్టీకి ఎన్నో సేవలు చేశాడు 19లో దేవినేని అవినాష్ అనే వ్యక్తిని తీసుకువచ్చి పోటీ చేయించాడు ఓడిపోయాడు 19 నుండి 24 దాకా టిడిపికి రావి వెంకటేశ్వర్ రావు గారి దిక్కు ఊతకోత ఎట్లుంటదో చూపించేవాడు ఎన్నారై అని కొంతమంది డబ్బు కాశపడి అతనికి టికెట్ ఇప్పించారు వెనుకల రాము కాకుండా రావి వెంకటేశ్వరరావు గారు నిలబడితే లక్ష మెజార్టీ గెలిచి చూపించేవాడు ఆ నాని ఒకప్పుడు రావి వెంకటేశ్వర్ రావు శిష్యుడు
100%
True
True
వెనిగండ్ల రాము నీ సిబిఎన్ సర్ ఫస్ట్ తులసిబాబు విషయంలో జోక్యం చేసుకోవద్దని వార్నింగ్ ఇవ్వాలి లేకుంటే టీడీపి కి డ్యామేజ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది.
మీ సలహా నాకు నచ్చలేదు అలా కాకుండా వాడితో పాటు నీకు జైలుకు వెళ్లాలి ఉందా అని అడగాల్సింది అప్పుడు ఆయన గమ్ము ఉంటాడు 😂😂
ఇలాంటి విషయాల్లో కొన్నిసార్లు కఠినంగా వ్యవహరించాలి.
Tulasibabu arrest ayyadu chattam tanapani tanu chestundi kaani Raghurama Krishnam Raju adhe issue meeda press meets pettatam valana tdp viluva taggipotundi
వెనిగండ్ల రాము గారిని నిలదీసి cbn garu warning ivvatam better
@@ARAJASEKHAR-h9p చెయ్యాలి కానీ చెయ్యరు చెయ్యలేరు అదే ఆయన విధానం
@@Hanuman-qe1zj కమ్మ కులంలో తెలుగు దేశం లో ఈ మాత్రం గ్యాప్ ఉంటే చాలు. దూరటానికి మా బటన్ రెడ్డి నిరంతరం కాచుకుని ఉంటాడు. అలాగే ఆర్ ఆర్ ఆర్ ఇపుడు కాకపోయినా ఇంకొక ఆరు నెలలకయినా మ్యూజిక్ మొదలు పెట్టినా పెట్టొచ్చు. ఎందుకంటే దెబ్బ తిని డబ్బు ఉండి కూడా న్యాయం కోసం ఇంకా ఇంకా అడుక్కొవాల్సి వస్తే అది మన రాజ్యాంగం మహిమ
వెని గండ్ల రాము, కి, బదులు గా, ఇంకొకరి కి,, ఇన్ ఛార్జ్, బాధ్యతలు, అప్ప చెప్పి,, 2029లో, వెని గండ్ల రాము ని,,, తప్పించాలి,, లేకపోతే,, ప్రజలు, క్షమించరు
నాది గుడివాడ 15వ గుడ్ మెన్ పేట నేను టిడిపి అభిమానిని తులసి అనే వాడు ఎవడు ఎక్కడి నుంచి వచ్చాడు తెలుగుదేశం పార్టీకి ఓటు వేశామంటే అది ఒక రావి వెంకటేశ్వరరావు గారిని చూసి
పార్టీని అధికమించిన వాళ్ళను ఎవరైనా వదలకూడదు
అతను మాకు తెలియదు మేము గుడివాడ నియోజక వర్గమే 🤷♂️
పార్టీ కి చాలా నష్టం శ్రీనివాస్. There is no control over TDP party
ఈ విషయంలో చంద్రబాబు గారు & లోకేష్ గారు స్పందించాలి తులసి కి పార్టీకి సంబంధం లేదని ఖండించి చెప్పాలి లేకపోతే అభిమానుల మనోభావాలు దెబ్బతింటాయి
ప్రభుత్వం మీద, పార్టీ మీద పట్టు లేదు
నేరస్తులను వదలకూడదు
TDP అధిష్టానం ఆ MLA విషయం లో తీవ్రంగా ఆలోచించుకోనాలి.
ఇతనుటిడిపిలోమరోఅనంతబాబు
Venigandla రాము కి బుద్ధి, జ్ఞానం రావాలి, ఇలాంటి వారు పాలిటిక్స్ కి పనికి రారు, చదువు కున్న వాడు కదా, ఆ చదువు ఎందుకు , అమెరికా లో ఉన్నాను అన్నాడు కదా కల్చర్ లేదు
చేత గాని పార్టీ
I agreee with you శ్రీనివాస్ 👍🏼👍🏼👍🏼
నాది గుడివాడ, రాము గారు గెలిచినాక స్లోగా తులసి గారికి ఇంపార్టెన్స్ పెరిగింది
శ్రీనివాస్ గారు ఇదే వరవడి గనక కొనసాగితే తెలుగుదేశం పార్టీ ఇక ఎప్పటికీ .గెలవదు కార్యకర్తలు మనోభావాలక గుర్తించినప్పుడు కార్యకర్త లు పార్టీ కోసం నిలబడరు...
లోకేష్ ఏమి పీకుతున్నాడు next leader అని చెబుతున్నారు కదా
Pappu kada
మొన్న వేవ్ లో ఎవరిని నిలుచోబెట్టినా ఈజీ గా గెలుస్తారు... తులసి బాబు నీ, సునీల్ నీ అరెస్టు చెయ్యకపోతే పక్క కూటమికి బొక్క పడుతుంది
తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి తెలియకుండా తులసి బాబు గారి అరెస్ట్ విషయం లో అంతమంది వెళ్లారు అంటే, పార్టీ కి తెలియలేదు అంటే ఆయనకు పార్టీ సపోర్ట్ గా అయినా ఉండాలి, లేదా ఇంటిలిజెన్స్ వారి వైఫల్యమైనా ఐయి ఉండాలి?.
ముందుగా వెనిగండ్ల రాముని పార్టీ నుండి సస్పెండ్ చేయాలి.చాలా విషయాల్లో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఉదాసీనత.గత ప్రభుత్వంలో రెచ్చిపోయిన అధికారులుపై గాని, పిచ్చి తుగ్లక్ రౌడీ మూకలును ఏమీ చేయకపోవడం ఆశ్చర్యం, చేతగాని తనం, లోకేష్ గారు నిన్ను నీ కుటుంబాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారు మర్చిపోయారా.
అసలు టీడీపి మీద సానుభూతి లేదు పొత్తు
జగన్ మీద వ్యతిరేకం వల్ల కూటమి గెలిచింది
ఎలాగ అయితే టి డి పి.భూస్తపీఠం అవుది.
Suspend him from party
RRR important, if needed suspend raaamu tooo ..
గుడివాడలో తులసి బాబా రాజకీయాల్లో ఎక్కువైపోయి టిడిపికి పెద్ద మైనస్ అవుతుంది
Tulasi babu lanti LUCHHA valla tho lokesh yela emerge avuthadu___RRR lanti satta vunna vallu undali
అసలు ఎవడండీ ఈ తులసీ బాబు మా MLA వాడి సంక నాకుతున్నాడు.
అందరూ పోరాడి victims దగ్గర మాట్లాడటం సిగ్గుచేటు party weak this type incidents
Rule for all rule for rule
MLA Ni suspend cheyyali leka pothe party nasanam ayipothundi
అవును చాలా పెద్ద డామేజ్.
Ledu maku vadu teliyadu
రఘురామ రాజు గారికి సీట్ ఇవ్వడానికి సిబిఎన్ ఎందుకు ఆలోచించాడు. ముందు నర్సాపూర్ అన్నారు, తరువాత ఉండి నియోజక వర్గం ఇవ్వడానికి చాలా ఆలోచించాడు బాబు. ఏదైనా వారందరూ ఒక్కటే. మనం టెన్షన్ పడటం అనవసరం.
TDP ka 100% loss😢😢😢
నూటికి నూరు శాతం కరెక్ట్
They are not TDP cadres who went to ongole
Tdp ki loss.
Rowdila rajyam
Super 👌
లోపల డబ్బులు ఇస్తే బయట రాజకీయం నడిచిపోతుంది
Tulasi babu ni party suspend cheyyandi cbn sir venigandla ramu gari ki small request
Tdp ki 100/ nastam
Shame on this incidents
Suspend Venigandla Ramu immediately. Jai TDP. Jai RRR.
అసలు ఇక్కడ తులసి గాడి గురించి మాట్లాడటం వేస్ట్. రాము గాడిని చెప్పుతో కొట్టి పార్టీ నుంచి సస్పెండ్ చెయ్యాలి. గుడివాడ ప్రజల దురదృష్టం. వీడి కన్నా గుట్కా గాడే బెటర్ అన్పిస్తుంది కొన్ని రోజులలో.
Klanti vallani party nundi sespend cheyyali CBN responding avvali
ఎక్కడ ఈ రోజు చేస్తే రేపు అనే రోజు మళ్ళీ ఉంటది బహుశా అది ఆలోచన చేస్తున్నారేమో... సొంత పార్టీ వారిని ప్రతి నిత్యం తిడితే ఏ పార్టీ వారైనా అలానే చేస్తారు ఎం చెయ్యకుండా ఎవరు ఏ పార్టీ వారు చెయ్యరు సొంత పార్టీ కీ ద్రోహం చేస్తే అలానే చేస్తారు అని అభిప్రాయం
Anna AP politics assalu ardham kovatledhu 🎉🎉🎉
This is very bad and loss to the party. It is shame to the Democracy. Please take action
హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ 💐
Tdp ki am support chestunav anaya.. superb...
ఈ విషయం లో వెనిగండ్ల ఎక్కువ ఇన్వోల్వ్ అయితే ? కడగండ్లు మిగిలి, ఇవే చివరి ఎన్నికలు అవుతాయేమో ?
Sir TDP మొత్తానికి అపాదించకండి arrest చేసారు అంటే నే మీరు అర్ధం చేసుకువాలి.... మీరు చెప్పింది అంత అరెస్ట్ చేయక పోతే తప్పే,
If the govt is not able to give justice to the RRR , it is a waste , better to close party
JAI RRR
Good points
మేము ఈ పాలనని భరించలేం బాబోయ్
Babaini champina vaadi paalana a baagavundhaa? Dr sudhakar ni harass chesi champina paalana bagundha?thallini chellini social media lo thittinchina vaadi paalana bagundha?
If CBN has any guts suspend MLA Ramu from party . If not next kodalu gelupu pakka .
its end of the road for TDP siggu leni adhistanam , AP ki Jagane correct
100% party ki నష్టమే రావు. గారూ. ఎంఎల్ఏ పై చర్యలు తీసుకోవాలి అస్సలు
Carrect srinivas
ఏమో ! తులసి బాబుని నిజం ఒప్పుకొని అప్రూవర్ గా మారమని గుడివాడ ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తున్నాడేమో?
ఎవడో చెంచా కోసం RRR నైతే TDP వదులుకోదు, అది పక్కా.
ఈ విషయంలో టిడిపి తప్పు చేస్తుంది
అక్కడ ఎవరూ వున్న నగ్గుతారు
Yes
వెనిగండ్ల దగ్గర లోకేష్ ఎన్ని వందల కోట్లు నొక్కేసాడో, అందుకే అతన్ని ఏమి అనడం లేదు,
CBN sir Katrina cheryalu theesukovali
If TDP is interested in Tulasi babu, he might not have got arrested.
పార్టీ కీ లాస్ లేదూ, పాడు లేదూ, రఘు రామకృష్ణంరాజు గారు కేసు పెట్టగలిగిందే NDA కూటమి ప్రభుత్వంలో, ఆ కూటమి లోనీ తెలుగు దేశం పార్టీ లోనే రఘురామ కృష్ణంరాజు గారు ఉన్నారు, ఎంపీ గా ఉన్నా రఘురామ కృష్ణంరాజు గారినే జగన్మోహన్ రెడ్డి తన అధికారంతో తుద ముట్టించాలని పన్నినా పన్నాగాన్ని ఆ నాడు వైసిపి ప్రభుత్వం కేసు కూడా పెట్టనియ్యక పొయ్యినా నేడూ టీడీపీ పార్టీ తరపున ఆయన్ను నెగ్గించు కొని మారీ, ఆయన పై చేసినా హత్యా యత్నం కుట్రకు కేసు పెట్టీ మారి ఆ కేసుని విచారణా జరిగేలా ఎప్పటికీ అప్పుడు చేస్తుంటే, వాటన్నిటినీ వదిలేసి పార్టీ పైన, అధినేత పైనా ఉరికి ఆవేశాలకు పోతరేందుకు, అసలు అదేం పిచ్చి, ఈ కేసు ఇప్పటికీ ఇప్పుడూ తెలుపోవాల్సిందే అని ఊగి పోతున్నా వాళ్ళు అందరు జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న సీబీఐ కేసు లు, ED కేసులు కోర్టుల్లో ఏంత కాలం నుంచి ననూతున్నాయో ఎందుకు పట్టించుకోరు . అసలు వాటి గురించి గాని, ఆ కేసుల స్టేటస్లా గురించీ కానీ పబ్లిక్ కి ఎవరైనా ఏమైనా సమాచారం గాని అప్డేట్స్ గాని ఇస్తున్నారా, అసలు ఆ కేసులు ఇంతా కాలం సగటమే ఒక రికార్డు కాదా?! మరి జగన్మోహన్ రెడ్డి విషయంలో రిజిస్టర్ అయిన ఆ అవినీతి కేసుల గురించే కాకుండా ఆయనే కేంద్రా బిందువుగా ఉన్నా ఆయన పినతండ్రి మర్డర్ కేసు సంగతేంటి, దాని పురోగతి ఎట్లా ఉందో ఆయన కుటుంబంలోని రక్తా సభందికులు అయినా ఆయన సొంత చెల్లెలు మరియు అయన పిన తండ్రి కూతురు కూడా అసంతృప్తి తోనే ఉన్నారు కదా, ఆ కేసు నీ డీల్ చేస్తున్నది కూడా సీబీఐ నే కదా, మారి సీబీఐ అంటే దేశం లోనే అత్యున్నత విచారణ సంస్థ కదా, మారీ అటువంటి అత్యున్నత విచారణా సంస్థ అధికారి అయినా రాంసింగ్ గారి పైనా నే ఆంధ్రా ప్రదేశ్ లో కేసు నమోదు కబడలేదా? మరియు ఒకానొక సందర్భంలో ఆ కేసులో విచారణకు సభందించి అవినాష్ రెడ్డి నీ విచారణా కు పిలిస్తే, విచారణకు రాకపోగా, సీబీఐ అధికారుల్నే వెనక్కు తిరిగి పంపించిన దృష్టంతాలని మనం చూడలేదా, అదేం కేసుమర్డర్ కేసు, పైగా విచరిస్తున్నది ఎవరు, సీబీఐ. మరి వాళ్ళకే సాధ్యం కానిది, ఈ కేసులో ఎప్పటికీ అప్పుడు పురోగతి జరుగుతుంటే సంయమనం తో ఓర్పుతో వేచి ఉండాల్సింది పోయి, ఓ ఊరక తెగా ఆవేశ పడిపోతే ఎట్లా, ఈ కేసులో ప్రధాన కుట్ర ధారుడు, వెనక ఉండి చేయించిన వాడు ఎవరో అందరికీ తెలుసూ, అతడు ఏ బెంగా, బేరుకు లేకుండా తాపీగా కోర్టు నుండి వీసా అనుమతి తెచ్చుకొని హ్యాపీగా కూతుళ్లా దగ్గరకి అనీ చెప్పీ ఇంకా ఏ కుట్రలకు వ్యూహాలు పన్నాలో అని విదేశాల్లో ప్లాన్ లు వెయ్యటానికి వెళ్తున్నాడు, అసలు మాస్టర్ మైండ్ అతనే అని అందరికీ తెలిసిన, అతను పన్నినా పన్నాగాన్ని ఎట్లా చెందించలో అని తలమునకలు ఆయి, అకేసుని వాస్తవ రూపంలోకి రాబట్టాలని అని అనుకొనే వాళ్లపై నిందలు, ఆక్షేపణ లా, జగన్మోహన్ రెడ్డి ఏంతో మంది నీ పావులుగా చేసుకోని తన నేరా ప్రవృత్తిని కొనసాగించాడు అన్నదీ మాత్రం వాస్తవం, ఆ విషయాలు అన్నీ బయటకు రావాలి, అంతా వరకు అందరూ ఓర్పుగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి అక్రమాలు కాని, నేరాలు కానీ, బీజం వేసుకొన్నది 2005 నుంచీ అని అందరికీ తెలుసు, ఇప్పుడూ జరుగుతున్నా సంవత్సరం 2025, జగన్మోహన్ రెడ్డి అక్రమాలను, నేరాలను 20 ఏళ్ళు భరించిన వాళ్ళూ అందరూ కూడా ఇప్పుడూ ఈ కేసు మాత్రం రాత్రికి రాత్రే, తెల్లారే పాటికి అంతా అయిపోవాలి అంటున్నారు. ఇదీ సమాజసం కాదు.
meeru cheppe info chala correct, nenu gudivada lo putti periganu naaku 39 years, 2024 election jariginattu gudivada charitralo eh election jargaledu, nenu kooda daggara undi chusina vyaktini, Tulasi babu TDP lo active ga undi election time lo ne, Gudivada lo 80% vallaki athanu evvaro kooda theleedu. meeru annatu athanu election time lo ne unnadu so TDP MLA close followers matrame monna rally ga vellaru, athaniki antha hipe ivvatam TDP ki negative impact isthundi and already negitivity vachindi MLA meeda, Court daggariki vellatam avasaram kaadu anipistundi.
Please take tough action against people involved in such incident.
Before we think RRR was beated on his legs(bottom) as we see the red marks at bottom of his feet.but now as per TULASI BABU EPISODE we clearly UNDERSTOOD "IT IS A CLEAR MURDER ATTEMT ON RRR".SHOWS THE CRUELTY OF JAGAN and Batch
Damage to TDP
Yes it is damage to TDP
Adimoolam MLA suspended RRR Venigandla Ramu want suspended this issue against CBN
లోకేష్ బాబు యెందుకు గమ్మునుంటున్నాడు. యంత్రాంగం మీద పట్టు లేకపోతే మనుగడ కష్టం.
టీడీపీ భవిష్యత్ ప్రశ్నర్ధకం ఇందులో సందేహం లేదుసునీల్ కుమార్ ని కూడా టీడీపీ కాపాడుతుంది
TDP cadre on full frustration, now they hate CBN and Lokesh, this is true, cadre opinions are final.
Thulasi babu garini TDP save cheskovali
Mundu a MLA ni suspend cheyandi babu, no use with these kind of politics
సార్ ప్రజా సమస్యలపై స్పందించండి.
If CBN government & party continue to support such anti social elements and not do justice to RRR , then there is every possibility that the government may collapse .
People wants speedy justice in RRR and Jethwani cases.
Hope the CBN government is listening.
TDP ki loss vundadhu VENIGELLA RAMU political life ku problem anthe
Party first
RRR gariki justice jaragali.
టీడీపీకి మైలేజ్ పెరుగుతుంది...!!!! అయినా ఒక్క ఎంఎల్ఏ సీట్ పోతే పోయింది....!!!! 2029లో సీట్ మళ్ళీ టీడీపీది ...!!! కాకపోతే రాము కాకపోవచ్చు...!!!...కాబట్టి RRR విషయంలో....జనాలు హ్యాపీ...!!! తులసి విషయంలో ఇంటిలిజెన్స్....పూర్తిగా ఫెయిల్...
Party like chedu
100% TDP ki nastam kastam tammudu
Let’s tweet to Lokesh to suspend Ramu
Suport shestunna ramuni sespend cheyyali
Chalamandi Ongole nunchi vacharata
Hallo brother Case Tulasi babu meeda Venigandla ramu kadhu
Meeru cheppinattu Ramu Garu tulasibabu ni Eetime lo meet avvadam tappu. Let us wait what will go against Tulasi babu. Enquiry lo Tulasi babu di Nearam nizamaithe
Courts punish chestaruga appude Enduku intha kangaroo.
CBN ilanti vaallani asalu tolerate cheyyadu. Pichi veshalu vesthe venegalla Ramu chapter close
TDP needs to suspend this person immediately from party
లోకేష్ మంత్రి పదవి తీసుకోకుండా పార్టీ వ్యవహారాలు చూసుకుని పార్టీ మీద పట్టు సాధిస్తే బావుంటుంది + ఇలా పార్టీ దెబ్బతినే వ్యవహారాలు చూసుకుంటే లోకేష్ ఫ్యూచర్ కే మంచిదేమో. పార్టీలో నాయకుల మీద పెద్దాయన పట్టు
కొల్పోతున్నట్టు ఉంది.
VEEDU RAMU KADU RAVANASURUDU
నష్టం మే100%
ఏమయ్యా శ్రీనివాసు గారు టీడీపీ తులసి బాబు గాడు మీద యాక్షన్ తీసుకుంటే,. టీడీపీ వాలయు పెరుగుతది... బాబు
Mla chesindi totally wrong. Cbn or Lokesh garu strict action tesukovali immediate ga
Ippatikaina Tulasi babu meeda charyalu teesukokapithe, etu CBN, aatu Venigalla Ramu garu kuda credibility kolpotharu.
HE MAY JOINED IN TDP. TDP SHOULD TAKE SERIOUS ACTIONS ON HIM. HE THEY NOT TAKE ACON HIM. IT WILL BECOME BAD TO TDP.