First one should be lokesh. If you see Stalin, Hari krishna, KTR, Jagan every leader emerged because of his father is so aggressive. Even Ajay in Athadu movie. Check what lokesh is doing.
రమేష్ గారూ మీ విశ్లేషణ చాలా బాగా ఉన్నది ఈ విషయంలో రాజు గారి కీ ap గవర్నమెంట్ నాయ్య బద్దాము గా జరగటం లేదని ప్రజలు అసంతృప్తి ఊన్నారు ఉప సభ పతి కే దిక్కు లేదు మా లాంటి వారికీ ఏ మీ రక్షణ ఉనంటుంది సార్ సీబీన్ గారూ
టిడిపి ఆవేశ నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోదు..అదే పార్టీ కి రక్ష.. టిడిపి పై ప్రజలు చాలా సంతృప్తి గానే వున్నారు..ఇలాంటివి పార్టీ వాళ్ళు తప్ప సామాన్య ప్రజలు పట్టించుకోరు..
First one should be lokesh. If you see Stalin, Hari krishna, KTR, Jagan every leader emerged because of his father is so aggressive. Even Ajay in Athadu movie. Check what lokesh is doing.
సాక్షాత్తూ భార్య తల్లి అయిన భువనేశ్వరిని అనరాని మాటలు అంటేనే ఇంత వరకు ఏమి పీకాలేని చేతకాని దద్దమ్మలు చంద్రబాబు నాయుడు లోకేష్. ఇంక రఘురామ రాజు గారిని కొడితే పట్టించుకుంటార. ఎవ్వరినీ ఏమి చేయలేరు ఏమి పీకాలేరు, జగన్ పులివెందుల డీఎస్పీ నీ చంపేస్తా అని అంటేనే కేసు పెట్టే ధైర్యం లేదు ఈ చేతకాని సిగ్గు శరం లేని తండ్రి కొడుకులకి.
ఆ ఇద్దరూ ఎప్పటికయినా, వైసీపీ లోకి పోతారు.ఇప్పుడే పంపితే మీకు కొద్దగయినా నష్ట నివారణ అవుతుంది... ఇంకా ఇలాంటి దరిదృలు, ప్రభుత్వం లో ఉన్నారు.. జాగ్రత్త లోకేష్ గారు..
త్రిబుల్ ఆర్ గారు వైసిపి పార్టీ పార్లమెంటు సభ్యులుగా ఉండి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలను ప్రెస్ మీట్ పెట్టి రోజు ఉతికి ఆరేసి వాడు ఆ త్రిబుల్ ఆర్ గారు అలుపెరగని పోరాటం చేశారు అలాంటి త్రిబుల్ ఆర్ కి ఈరోజు టిడిపిలో న్యాయం జరిగిందని నేను అనుకోవడం లేదు
We feel that the feelings of RRR are thoroughly justified..!! RRR words are wake up call or warning bells to Government..!! Public sympathy is with RRR..!! CBN should be proactive..
This is the BJP condition. Not to question Jagan or his followers or anything which happened in previous 5 yrs. TDP govt has the liberty to put case only, these will not proceed.
వెనిగేళ్ల రాము భార్యకి ముఖ్యమైన అనుచరుడు తులసి అందుకే బ్లాక్ పెయిన్ చేస్తున్నట్లు రిపోర్టు వస్తుంది రెండు మూడు రోజుల్లో దీనికి పరిష్కారం దొరుకుతుంది అనుకుంటున్నారు
@lakshmitulasi161 లేదు బ్రదర్ సునీల్ కుమార్ ఐపీఎస్ ఆయనకు"వెనిగండల్లా రాము భార్య గారికి బంధుత్వం ఉందట ఇది ముఖ్యమైన కారణం అందుకే ఈ తులసిని ఆమె తీసుకొచ్చింది
ఒక భారత ఎంపిని ఎత్తుకుపోయి రాత్రిపూట లాకప్ లో పిచ్చికొట్టుడు కొడితే పార్లమెంటుకు నాయకులైన వారెవరూ సిగ్గుపడలేదు. ఎందుకంటే ఆ కొట్టించిన వాడు వారికి ముఖ్య ఆక్సిజన్ సరఫరాదారుడు కనుక. మోడీ అమిత్ షాలు నాకు దగ్గరి మిత్రులని చెప్పుకుంటాడు రఘురామరాజు గారు. తమ సభలోని సభ్యుడిని చంపబోతే వారికి చీమకుట్టినట్టు కూడా లేదు. కనీసం కూటమి ప్రభుత్వం అయినా తప్పుచేసిన వారిని శిక్షించాలని కోరుకోవటం సహజమే. వెనక ఉండి ఇది చేపించిన వారెవరో అందరికీ తెలుసు. తీగ లాగితే కదిలే డొంక అసలు దొంగను బయటపెడుతుంది. అందుకే అతను బయట పడకూడదని దీన్ని అనేక స్థాయిల్లో నానబెడుతున్నారు అనిపిస్తుంది. నేనైతే ఇరగదీసేవాడిని మీకు చేతకావటం లేదు అని పవన్ కళ్యాణ్ అంటున్నా చలనం లేదు ఎందుకో మరి
The present situation clearly indicates the TDP Government is likely to face downfall shortly if the TDP leadership doesn’t take proper action and rectify administration!
పెనుగొండ రామ్ పార్థసారథి ఇంకొంత మంది ఉన్నారు వీళ్ళకి పెత్తనం ఇచ్చింది ఆయనకి మంచి పోస్ట్ ఇచ్చాడు మంత్రి పోస్ట్ చంద్రబాబు ఇచ్చాడు ఆయనకు ఏ విధంగా ఇచ్చాడు అర్థం కావట్లేదు పార్టీ క్యాటర్ దెబ్బతింటుంది రఘురామ కేసు ముందరికి నడవదు జత్ వాణి కేసు ముందరికి నడవదు అందరూ బెయిల్ మీద బయటకు వచ్చేస్తున్నారు సిఐడి అనేది ఒక డొల్లతనం చంద్రబాబు ఏది పట్టించుకోడు లాస్ట్ మూమెంట్లో ఎన్నికలు 5. 6 నెలలు ఉండగా హడావుడి చేస్తాడు అప్పుడు ప్రజల్లో వ్యతిరేకత వస్తది ఓడిపోతాడు రాజకీయం చేయలేడు లోకేష్ కూడా చేయలేడు రేపు రోజుల్లో దెబ్బ తినడం అన్నది కూడా వాడికి అర్థం కావడం లేదు టిడిపి క్యాడర్ మొత్తం అసంతృప్తిగా ఉంది కానీ పట్టించుకోడు మేము అనుకోవాల్సిందే ఒకటే ఈ ఐదు సంవత్సరాల్లో దోచుకో దాచుకో అదే ఆలోచనలో ఉన్నాడు అనుకుంటున్నా రాజకీయం చేయాలంటే జగన్ ఒకటే అది చూసి నేర్చుకోవాలి చట్టపరమైన చర్యలు ఇప్పుడు అలా అయ్యే పని కాదు సంవత్సరాలు గడిచిపోతాయి ఈసారి చేయి జారింది అనుకో టిడిపి భూస్థాపితం అయిపోద్ది అది ఖచ్చితం చంద్రబాబు చేతకాకపోతే నలుగురు సలహాదారులను పెట్టుకోవాలి సిఐడి చేతిలో ఎన్ని కేసులు ఉన్నాయి ఏ ఒకటి సాలుకావట్లేదు రఘురాము ఎంత గట్టిగా పట్టిన అది ఇప్పుడు అలా సాధ్యం కాదు హోమ్ అంతా చంద్రబాబు చేతిలో ఉంది హోమ్ మినిస్టర్ చేతులు లేదు డీజీపీని మార్చాలి
Too good is always bad అని నానుడి ఉంది.బాబు గారు అభివృద్ధితో పాటు శత్రువులను కట్టడి చేయాలి.అలా చేయక పోతే అభివృద్ధిని కనబడనీయకుండా చేయడమే కాక పెట్టుబడిదారులకు ఒక సంకేతం వెళ్ళుతుంది.తప్పుచేసిన వాళ్ళను శిక్షిస్తే అతి మాట్లాడేవారు తగ్గుతారు.కలుగు లో దాక్కుంటారు.ఇప్పుడు అందరూ ధైర్యంగా బయటకు వచ్చారు.తప్పుచేసిన వారందరినీ ముందు లోపల వేయండి.మీరు చేసే అభివృద్ధి కి అడ్డం రారు.
Sir kutami government ki ekkuva bad name tdp valley vastundhi edhi babu garu saricheyyali, ok jana sainikudiga cheputhunna, old strategy mani fair politics cheyyali naa request
Raju sir financelly, politically strong and he is in the ruling party. He is having the contact to the all top most leaders of BJP leaders. Even though he is becoming helpless to get the justice. Then what about the common man when he approached justice. I requist all common people think thousands times before going to court.
Ramesh garu - I just wanted to share important thing please convey to Lokesh garu, since I was treating CBN garu as my role model since 1994( when I was doing degree) but now my interpretation is he seems to be DESTROY TDP before he exit. Im saying this with my heavy heart & closely observing last 5 months. No TDP. We (including you)must look for better party who will do least best to AP!!!!
ఒకప్పుడు అంటే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు గారి అడ్మినిస్ట్రేషన్ వెరీ గుడ్. ఇప్పుడు చెత్త, చెండాలపు, దుర్మార్గపు పరిపాలన అనిపిస్తోంది. ఇన్ని ఆధారాలు ఉండి ముద్దాయిలు కల్ల ముందు తిరుగుతుంటే అరెస్టు చేయడం లేదు ఎందుకు. ఈ లెక్కన తెలుగు దేశం పార్టీ సారీ పార్టీ కాదు చంద్రబాబు వేస్ట్ అనిపిస్తోంది. అదే పవన్ కళ్యాణ్ అయితే ఈ పాటికి రఫ్ఫాడిస్తుండే
రమేష్ గారు మీరు బాగా చక్కటి విశ్లేషణ చేస్తున్నారు కానీ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తెలుగుదేశం పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది 164 సీట్లు తో భారీ మెజార్టీతో చంద్రబాబునాయుడు గారు సీఎం అయ్యారు కానీ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి ఎవరికి కమ్యూనికేషన్స్ లేవు కార్యకర్తలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఏదైనా దురదృష్టవశాత్తు వైసిపి గవర్నమెంట్ అధికారంలోకి వస్తే తెలుగుదేశం కార్యకర్త అనేవాడు బయట మట్టికి తిరిగే పరిస్థితి ఉండదు ఇది వాస్తవం నేను 42 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా పనిచేస్తున్నాను కాబట్టి నా అనుభవం మీకు తెలియజేయుచున్నాను
RRR గారికి న్యాయం జరగట్లేదు ఇది నిజం టీడీపీ లొనే అసంతృప్తి ఉంది
First one should be lokesh. If you see Stalin, Hari krishna, KTR, Jagan every leader emerged because of his father is so aggressive. Even Ajay in Athadu movie.
Check what lokesh is doing.
CBN is fearing the caste equations of men involved in this case. Rajus, SCs, STs.
Even TTD issues also same thing.
No , bro , @@manoharmeka999
Iete RRR gari ni speaker padavi ki rajinama cheyamandi sir. Inka aa party lo endhu ku cheppandi
రమేష్ గారూ మీ విశ్లేషణ చాలా బాగా ఉన్నది ఈ విషయంలో రాజు గారి కీ ap గవర్నమెంట్ నాయ్య బద్దాము గా జరగటం లేదని ప్రజలు అసంతృప్తి ఊన్నారు ఉప సభ పతి కే దిక్కు లేదు మా లాంటి వారికీ ఏ మీ రక్షణ ఉనంటుంది సార్ సీబీన్ గారూ
E nuvvu emi iena cheste, government niku madathi kavala enti
TDP ఫంధా మార్చుకోకపోతే సంకనాకిపోయి Janasena బలపడుతుంది
100% జరిగేదే ఇది
టిడిపి ఆవేశ నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోదు..అదే పార్టీ కి రక్ష..
టిడిపి పై ప్రజలు చాలా సంతృప్తి గానే వున్నారు..ఇలాంటివి పార్టీ వాళ్ళు తప్ప సామాన్య ప్రజలు పట్టించుకోరు..
Yess
@@vijaya7448కలలు కనండి
@@mvk2510ఇట్లా అనుకునే 2019 లో సంకనాకి పొయ్యింది
వెనిగండ్ల రాము ను పార్థసారధి ని పార్టినుండి గెంటివేయండి.
Yes
First it should be buffoon lokesh
First
First one should be lokesh. If you see Stalin, Hari krishna, KTR, Jagan every leader emerged because of his father is so aggressive. Even Ajay in Athadu movie.
Check what lokesh is doing.
సాక్షాత్తూ భార్య తల్లి అయిన భువనేశ్వరిని అనరాని మాటలు అంటేనే ఇంత వరకు ఏమి పీకాలేని చేతకాని దద్దమ్మలు చంద్రబాబు నాయుడు లోకేష్. ఇంక రఘురామ రాజు గారిని కొడితే పట్టించుకుంటార. ఎవ్వరినీ ఏమి చేయలేరు ఏమి పీకాలేరు, జగన్ పులివెందుల డీఎస్పీ నీ చంపేస్తా అని అంటేనే కేసు పెట్టే ధైర్యం లేదు ఈ చేతకాని సిగ్గు శరం లేని తండ్రి కొడుకులకి.
Fully agreed. CBN has become inefficient in handling the criminals.
జగన్ ది దుర్మార్గపు పరిపాలన..
CBN ది అసమర్ధపు పరిపాలన..
S
కరెక్ట్
మరి యే పూగ్గాడు వున్నాడురా బాబు. అందుకే జగన్ బెస్ట్.
😮
Good analysis
RRR కు న్యాయం చేయక పోతే TDP పార్టీ పై తీవ్ర వ్యతిరేకత వస్తుంది.
V.good vedios on this issue
చంద్రబాబు నాయుడు గారూ! మీరు, మీలో ఉన్న అసలైన నాయకుడిని బయటకు తీయకపోతే 1984 నుండి టీడీపి ని వెన్నంటి ఉన్న క్యాడర్ దూరం అవుతుంది జాగ్రత్త
చెప్పి చెప్పి విసుగు వస్తుంది
ఒరేయ్ అడి కూసాలు విరిగి మూలన పడ్డాడు. డబ్బు evm మాయతో బలవంతంగా గెలిపించారు. వాడి వాల్ల ఈక కూడా కదలదు. 3:31
This is true. People are frustrated.
ఇది జరగడం తధ్యం క్యాడర్ దూరమవడం మాత్రమే కాదు, టీడీపీ నీ క్యాడర్ యే ఓడిస్తుంది చూస్తూ ఉండండి
రమేష్ గారు చంద్రబాబు ఇలా మెతక వైఖరి గా ఉంటే శత్రువులు పెరుగుతారు మంచితనం ఉండాలి కానీ అతి మంచితనం చేటు చేస్తుంది
We stand with RRR
వీళ్ళ ప్రవర్తన చూస్తుంటే హిచ్ కాక్ సినిమా స్టోరీలు గుర్తొస్తున్నాయి సార్.
మీరు వైసీపీని తేలికగా తీసుకుంటే 29 లో టిడిపి వైసీపీ రెడ్ల దెబ్బకు నిలబడలేదు
వాళ్ళకి అంత scene లేదు. నువ్వు buildup వొద్దులే.
Evaru chepparu neku edhava
నిజమైన కార్యకర్తలకు ఈ ప్రభుత్వం లో న్యాయం జరగదు .. ఇది నిజం నిజం .ఏదైనా నాన్చి నాన్చి సాగదీయడయమే ఈ ప్రభుత్వం ఇంతే ఇంతే .
Orea edhava musuko nyam jarigedhi TDP lone.
Govt లో ఏమి జరుతుందో అర్ధం కావడం లేదు
చంద్రబాబు ప్రభుత్వం బలహీనపడుతోంది.
ఆ ఇద్దరూ ఎప్పటికయినా, వైసీపీ లోకి పోతారు.ఇప్పుడే పంపితే మీకు కొద్దగయినా నష్ట నివారణ అవుతుంది... ఇంకా ఇలాంటి దరిదృలు, ప్రభుత్వం లో ఉన్నారు.. జాగ్రత్త లోకేష్ గారు..
త్రిబుల్ ఆర్ గారు వైసిపి పార్టీ పార్లమెంటు సభ్యులుగా ఉండి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలను ప్రెస్ మీట్ పెట్టి రోజు ఉతికి ఆరేసి వాడు ఆ త్రిబుల్ ఆర్ గారు అలుపెరగని పోరాటం చేశారు అలాంటి త్రిబుల్ ఆర్ కి ఈరోజు టిడిపిలో న్యాయం జరిగిందని నేను అనుకోవడం లేదు
Appudu e party ki kuda rajinama ivamanadi sir
సరైన ఎంక్వయిరీ లేకుండా ప్రతివాడినీ పార్టీ లో చేర్చుకుంటే ఇలాగే ఉంటుంది . రాము గాడిని ఎందుకు ఈ విషయంలో వివరణ ఆడగట్లేదు
రాజుగారి కి హోం మంత్రి ఇవ్వాలి
We feel that the feelings of RRR are thoroughly justified..!! RRR words are wake up call or warning bells to Government..!! Public sympathy is with RRR..!! CBN should be proactive..
అర్ధం కాకపొటానికి ఏమి లేదు , బాబు భయస్తుడు,
2024 లో టీడీపి అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ కంటే RRR అతి ముఖ్యం అని మరిచిపోకండి 🙏
Edchavu le. RRR e party lo vunna rachha tappa emi ledhu
@@lakshmitulasi161pawan kanthe mukhyam kaakapovachu ,
But for many people he is the cause for hate against jagan
This is the BJP condition. Not to question Jagan or his followers or anything which happened in previous 5 yrs. TDP govt has the liberty to put case only, these will not proceed.
Jai rrr
మీరు చాలా తెలివిగా ఆన్సర్ చెప్పారు
T D P is in bad position. This is very bad and unfortunate to TDP and Raghurama raju garu.
Shame shame TDP
RRR యొక్క అసంతృప్తి సరియైనదే.... ప్రభత్వం వెంటనే వెనిగండ్ల రాము నుపార్టీ నుండి డిస్మిస్ చెయ్యాలి
పీక కోయబడిన తోట చంద్రయ్య కేసు ఏమయ్యిందండి?
వెనిగేళ్ల రాము భార్యకి ముఖ్యమైన అనుచరుడు తులసి అందుకే బ్లాక్ పెయిన్ చేస్తున్నట్లు రిపోర్టు వస్తుంది రెండు మూడు రోజుల్లో దీనికి పరిష్కారం దొరుకుతుంది అనుకుంటున్నారు
Miku evaru chepparu sir venigalla ramu gari relatives ani. Miru chusi vachara enti
@lakshmitulasi161 లేదు బ్రదర్ సునీల్ కుమార్ ఐపీఎస్ ఆయనకు"వెనిగండల్లా రాము భార్య గారికి బంధుత్వం ఉందట ఇది ముఖ్యమైన కారణం అందుకే ఈ తులసిని ఆమె తీసుకొచ్చింది
TDP leadership must take strong action against venigandla Ramu
Niku enti sir labam
Ramu should be suspended and Sunil Kumar should be arrested immediately to control the damage to party.
ప్రజాస్వామ్య దేశంలో కోర్టులు చట్టాలు పాటించి శిక్షించడానికి సమయం పడుతుంది..జగన్ లా నియంత లా చేస్తే ఇంకా మేము ఈ govt తెచ్చుకుని లాభం ఏమిటి..
CBN is not perfect C. M.
He is a employee of the govt. Better to change C. M.
ఒక భారత ఎంపిని ఎత్తుకుపోయి రాత్రిపూట లాకప్ లో పిచ్చికొట్టుడు కొడితే పార్లమెంటుకు నాయకులైన వారెవరూ సిగ్గుపడలేదు. ఎందుకంటే ఆ కొట్టించిన వాడు వారికి ముఖ్య ఆక్సిజన్ సరఫరాదారుడు కనుక. మోడీ అమిత్ షాలు నాకు దగ్గరి మిత్రులని చెప్పుకుంటాడు రఘురామరాజు గారు. తమ సభలోని సభ్యుడిని చంపబోతే వారికి చీమకుట్టినట్టు కూడా లేదు. కనీసం కూటమి ప్రభుత్వం అయినా తప్పుచేసిన వారిని శిక్షించాలని కోరుకోవటం సహజమే. వెనక ఉండి ఇది చేపించిన వారెవరో అందరికీ తెలుసు. తీగ లాగితే కదిలే డొంక అసలు దొంగను బయటపెడుతుంది. అందుకే అతను బయట పడకూడదని దీన్ని అనేక స్థాయిల్లో నానబెడుతున్నారు అనిపిస్తుంది. నేనైతే ఇరగదీసేవాడిని మీకు చేతకావటం లేదు అని పవన్ కళ్యాణ్ అంటున్నా చలనం లేదు ఎందుకో మరి
The present situation clearly indicates the TDP Government is likely to face downfall shortly if the TDP leadership doesn’t take proper action and rectify administration!
RRR ని సీఎం ని చేస్తే జగన్ కి వైసిపి కీ సినిమా చూపిస్తాడు
పెనుగొండ రామ్ పార్థసారథి ఇంకొంత మంది ఉన్నారు వీళ్ళకి పెత్తనం ఇచ్చింది ఆయనకి మంచి పోస్ట్ ఇచ్చాడు మంత్రి పోస్ట్ చంద్రబాబు ఇచ్చాడు ఆయనకు ఏ విధంగా ఇచ్చాడు అర్థం కావట్లేదు పార్టీ క్యాటర్ దెబ్బతింటుంది రఘురామ కేసు ముందరికి నడవదు జత్ వాణి కేసు ముందరికి నడవదు అందరూ బెయిల్ మీద బయటకు వచ్చేస్తున్నారు సిఐడి అనేది ఒక డొల్లతనం చంద్రబాబు ఏది పట్టించుకోడు లాస్ట్ మూమెంట్లో ఎన్నికలు 5. 6 నెలలు ఉండగా హడావుడి చేస్తాడు అప్పుడు ప్రజల్లో వ్యతిరేకత వస్తది ఓడిపోతాడు రాజకీయం చేయలేడు లోకేష్ కూడా చేయలేడు రేపు రోజుల్లో దెబ్బ తినడం అన్నది కూడా వాడికి అర్థం కావడం లేదు టిడిపి క్యాడర్ మొత్తం అసంతృప్తిగా ఉంది కానీ పట్టించుకోడు మేము అనుకోవాల్సిందే ఒకటే ఈ ఐదు సంవత్సరాల్లో దోచుకో దాచుకో అదే ఆలోచనలో ఉన్నాడు అనుకుంటున్నా రాజకీయం చేయాలంటే జగన్ ఒకటే అది చూసి నేర్చుకోవాలి చట్టపరమైన చర్యలు ఇప్పుడు అలా అయ్యే పని కాదు సంవత్సరాలు గడిచిపోతాయి ఈసారి చేయి జారింది అనుకో టిడిపి భూస్థాపితం అయిపోద్ది అది ఖచ్చితం చంద్రబాబు చేతకాకపోతే నలుగురు సలహాదారులను పెట్టుకోవాలి సిఐడి చేతిలో ఎన్ని కేసులు ఉన్నాయి ఏ ఒకటి సాలుకావట్లేదు రఘురాము ఎంత గట్టిగా పట్టిన అది ఇప్పుడు అలా సాధ్యం కాదు హోమ్ అంతా చంద్రబాబు చేతిలో ఉంది హోమ్ మినిస్టర్ చేతులు లేదు డీజీపీని మార్చాలి
100% true sir
Party cadres very unhappy on the developments in the Gudivada constituency 😢. What is going on in the Party is unwanted.
I am also unhappy over v.Ramu 's attitude pl jaisriram
RRR. కి న్యాయం జరగాలి అంటే కొంతమంది కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలి
Venigandla ramu ki time daggarapadindi
Abbo niku telusu mari
Yes many TDP MLAs and officers are still have good relationship with ycp TDP should be very cautious pl jaisriram
Ramu also support to jagan
కేశినేని చిన్ని, రాము, వెంకట్రావు ఒక కాకస్. లోకేష్ వారికి సపోర్ట్ అని ఓ రూమర్
Niku emi iena RRR CHEPPADA ENTI
Ramesh garu, RRR is always a head ache for any party. In this situation even normal people of AP and TDP party cadre is not happy with Ram Venigalla
ఎస్ సపోర్ట్ rrr 😊
ఇప్పుడు ఉన్నటువంటి 137 మంది టిడిపి mla ల లో ఎంత మంది టిడిపి వాళ్లు? RRR గారికి పొగ పెడుతూ ఉండవచ్చని ప్రజలు భావిస్తున్నారు
RRR లాంటి వారికి తగిన గౌరవం కలిపించాలి CBN
పట్టని పట్టికెల్లి కొట్టిన కేసు యేమయింది
Sir Rameshgaru explanation very very well
Tdp not taking any action . This shows damaging party
Government tapaka rrr.garu ki tapaka nayam satundi EDI nijam
TDP. last days lo vunnatle.
It's warning to tdp
Near to revolution & oppose the some good leader s
Cbn will not help rrr
Kshatriya s ki anyayam jarugu tundhi
Cbn and Lokesh , nodout bouth son and father helping
Jai.rrr.jai.tdp
Ycp ni babu kapadutunnaraa?
So many people were affected by jagan and all those affected expect revenge or justice from CBN.
లోకేష్ is తె best person for సీఎం. He will maintain లా and order perfectly.
Mr ramesh it's very unfortunate that you are not telling CBN the most unfit as CM for AP
Too good is always bad అని నానుడి ఉంది.బాబు గారు అభివృద్ధితో పాటు శత్రువులను కట్టడి చేయాలి.అలా చేయక పోతే అభివృద్ధిని కనబడనీయకుండా చేయడమే కాక పెట్టుబడిదారులకు ఒక సంకేతం వెళ్ళుతుంది.తప్పుచేసిన వాళ్ళను శిక్షిస్తే అతి మాట్లాడేవారు తగ్గుతారు.కలుగు లో దాక్కుంటారు.ఇప్పుడు అందరూ ధైర్యంగా బయటకు వచ్చారు.తప్పుచేసిన వారందరినీ ముందు లోపల వేయండి.మీరు చేసే అభివృద్ధి కి అడ్డం రారు.
Tdp mla ee caliperts ku support ivadamemit? Quick actions unadalikada,immediately arrest pv sunil & Bach
AP prajala kharma
రఘురామ రాజు..జె సి ప్రభాకర రెడ్డి... డిఫరెంట్ క్యారెక్టర్స్
ప్రజలు అందరూ అసంతృప్తి అవుతున్నారు. వైఎస్ఆర్సీపీ ఆగడాలు, రోజా ల... వేషాలు తో
Sleeping government.Sluggish in punishing criminals/culprits.Unfit for ruling.Why these undue delays?CM,Home Minister please wake up and ACT.
Sir what you said is correct. Let us see what is going on
Sir kutami government ki ekkuva bad name tdp valley vastundhi edhi babu garu saricheyyali, ok jana sainikudiga cheputhunna, old strategy mani fair politics cheyyali naa request
This is ycp2 government
కనీసం అశోక్ గజపతీ రాజుగారికి గవర్నర్ పోస్ట్ కూడా ఇప్పించాలియకపోయినా అస్మార్త cm
RRR ప్రజా నాకుడు జై రఘు రామ కృష్ణంరాజు ,తరువాత ఆంధ్రా సిఎం RRR
కారణం బిజెపి జోడి - మోడీ & షా! అసలి కారణం బిజెపి ఫైనాన్సర్ జగన్!
It's 2000% correct 😂
If RRR feels unhappy, he should resign as Dy. Speaker and quit TDP.
ప్రెస్ వాళ్ళు కూడా ఎవ్వరూ వెనిగండ్ల రాము ని అడగటం లేదే
Jaganna kadapa lo cheppinattu twaralony kutami government potundi. Munnala muchhata.
Ramu రిలేషన్స్ tulsi
Next elections tharuvatha tdp undadu idi pakka
Raju sir financelly, politically strong and he is in the ruling party. He is having the contact to the all top most leaders of BJP leaders. Even though he is becoming helpless to get the justice. Then what about the common man when he approached justice. I requist all common people think thousands times before going to court.
అక్కడ ఉన్నది.బీసీ నాయకులు కాదుగా రమేష్ గారు వివరణ అడగటానికి
ప్రజలు..నిస్తేజం.ల్లోనే. వున్నారు...సాయి
అసంతృప్తి అందరికీ ఉందండి. Rrr కి న్యాయం జరగాలి. ఏబీవీ విషయంలో కూడా అందరికీ బాధగా ఉంది.
Okey varganiki support cheyabatti e gate patindi
తొండర పడకండి నెమ్మదిగా గా అందరిని లోన వేస్తారు తొంఢరపడితే వాల్డ్కు సానుబూతి వస్తుంది
Ramesh garu - I just wanted to share important thing please convey to Lokesh garu, since I was treating CBN garu as my role model since 1994( when I was doing degree) but now my interpretation is he seems to be DESTROY TDP before he exit. Im saying this with my heavy heart & closely observing last 5 months. No TDP. We (including you)must look for better party who will do least best to AP!!!!
దీని మొత్తానికి కారణం పార్థసారథి వాడు వైయస్సార్ వీరాభిమాని కాంగ్రెస్ లో ఉన్నప్పుడు నుంచి పులివెందుల పంచాయతీ బానిస వాన్ని పార్టీ నుండి సస్పెండ్ చేయాలి
ఒకప్పుడు అంటే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు గారి అడ్మినిస్ట్రేషన్ వెరీ గుడ్. ఇప్పుడు చెత్త, చెండాలపు, దుర్మార్గపు పరిపాలన అనిపిస్తోంది. ఇన్ని ఆధారాలు ఉండి ముద్దాయిలు కల్ల ముందు తిరుగుతుంటే అరెస్టు చేయడం లేదు ఎందుకు. ఈ లెక్కన తెలుగు దేశం పార్టీ సారీ పార్టీ కాదు చంద్రబాబు వేస్ట్ అనిపిస్తోంది. అదే పవన్ కళ్యాణ్ అయితే ఈ పాటికి రఫ్ఫాడిస్తుండే
రమేష్ గారు మీరు బాగా చక్కటి విశ్లేషణ చేస్తున్నారు కానీ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తెలుగుదేశం పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది 164 సీట్లు తో భారీ మెజార్టీతో చంద్రబాబునాయుడు గారు సీఎం అయ్యారు కానీ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి ఎవరికి కమ్యూనికేషన్స్ లేవు కార్యకర్తలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఏదైనా దురదృష్టవశాత్తు వైసిపి గవర్నమెంట్ అధికారంలోకి వస్తే తెలుగుదేశం కార్యకర్త అనేవాడు బయట మట్టికి తిరిగే పరిస్థితి ఉండదు ఇది వాస్తవం నేను 42 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా పనిచేస్తున్నాను కాబట్టి నా అనుభవం మీకు తెలియజేయుచున్నాను
Not proper admin
Why politburou is not responding?
RRR GARU ANUKUNTE DY SPEAKER POST KI REGION ECHI DIRECT GA FIGHT CHESTARU
RRR garu vikramarkudu ayithe bhethaludu namoona?
Namo oppukovali kada?
TDP CBN చేత కానీ తనం.. మాటలు, red book తప్ప చేతలు లేవు లేవు లేవు ఎందుకని???
Venigandla RAMU back stabber to TDP
What I heard from Ground is that ….TDP / Janasena / BJP MLA are following the collection tactics set by Earlier YSRCP MLAs.