Bro నిను one years ముందే రేనీవాల్ చేసే కానీ వడ్డీ11/ కట్టిన మేనేజర్ అడిగితే 3/మార్చి లో అకౌంట్ లొ వేస్తము అంటాడు jun 5 2023 reniwal చేసం పోయిన సంవత్సరం 2022 jun 30 కీ చేసాము
అన్నా మొన్ననే నేను ఒక ఎకరానికి 50000 క్రాప్ లోన్ తీసుకున్నాను.10 రోజులు అవుతుంది. మళ్ళి 50000 క్రాప్ లోన్ తీసుకుందామని అనుకుంటున్నాను.బ్యాంకు వాల్లు ఇస్తారా?దయచేసి చెప్పగలరు.
I think.... For one akaram 106000....is the limit amount... So I think you can ask for 90000...it is possible... Whenever you go to renewal.... Ask for feild officer
Hir anna Mee video chala Baga explane chesaru but madyamadyalo Bell sound meeru cheppe intresting words ni vinabadatam ledu eedhi Mee videos chuse maku Koncham Mee matalanu correct ga vundalekapothunna ......Inka Mee videos vinalane Asha maku vundi kabatte ..anna nenu feel Aina aa సమస్య గురించి ...తెలియజేస్తున్నా 🙏
Anna Naku 1acr land mida crop loan 2021 lo 35000/- tiskunna.monna renewal cheyincha 40000/-.ippudu ma brother ki 20 guntalu gift registration chepisthe athaniki kuda loan esthara.naku kuda Amina problem vuntunda.
అన్న మేము 2019 లో 1st time లోన్ 2 crs కి 35,000 SBI లో యిచ్చారు. 2020 Dec లో వడ్డీ కట్టము. 2020 Dec to 2022 Dec వరకు 2 years రెన్యువల్ చేయలేదు వడ్డీ కట్టలేదు. 2022 Dec లో మొండి బకాయిలు కింద పడ్డది అని . అకౌంట్ లో వున 42,000 కట్ చేసుకున్నరు. అలా ఎలా కట్ చేసుకుంటారు అని అడిగితే 35,000 మలి లోన్ యిచ్చారు 2022 Dec lo today లోన్ మొత్తం కట్టి 35,000 కంటే ఎక్కువ తీసుకుందాం అనుకొని అడిగితే రెన్యువల్ తర్వాత 6 months కి ఎస్తము అనరు . వాస్తవానికి యిప్పుడు తీసుకోలేమ అన్న ? 6 months అంటే జూన్ or july లో తీసుకోవాలి అప్పుడు ఎలక్షన్స్ అని యిస్తర అన్న ? అసలు ఈ లోన్ మాఫీ అవుతదా కదా అన్న ?యిప్పుడు తీసుకుంటే నెక్స్ట్ ఎలక్షన్స్ లో మాఫీ అయే ఛాన్స్ (హామీ యిస్తే) వుంటాధా అన్న? PLEASE REPLY ANNA
మీ పొలం రెండు ఎకరాలు ఉంది అన్నారు కాబట్టి 70 వేల నుండి 80 వేల వరకు తీసుకోవచ్చు వరి పంట అయితే, కాకపోతే మీరు ఆలస్యంగా చెల్లించారు కాబట్టి బ్యాంకు వాళ్లు మీరు మొదట తీసుకున్న అమౌంట్ ని ఇచ్చి ఉంటారు. ఎలక్షన్లకు ఈ క్రాప్ లోన్ అమౌంట్ తీసుకోవడానికి ఎలాంటి సంబంధం లేదు. ఎప్పుడైనా తీసుకోవచ్చు. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట ఈసారి ఏ ప్రభుత్వం కూడా రుణమాఫీ చేయకపోవచ్చు. .
క్రాప్ లోన్ ఇంట్రెస్ట్ సెవెన్ పర్సెంట్ ఉంటుంది.... ఒక ఎకరాకు 60000 అనేది ఉండదు... వేసే పంటను బట్టి ఉంటుంది.... బ్రోకర్ తో అవసరం లేదు... డైరెక్ట్ గా బ్యాంకు మేనేజర్/ ఫీల్డ్ ఆఫీసర్ ను కలవండి...
Anna nenu 2018 lo 35000 crop lone thisukunnanu kani bank vallaki nenu chellincha ledu kani last year bank valley renewal chesaru ippudu 53000 mafi ani msg vachindhi antey 53000 nenu thisukovacha Leda bank valley thisukuntara cheppandi
అన్నా నేను 1,20,000 పంట రుణం 2021 తీసుకున్నాను, ఎప్పటికి రెన్యూవల్ చేయలేదు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రుణమాపి చేస్తాం అని అనౌన్స్‌మెంట్ ఇచ్చినట్టు. మాకు రుణ మాపి చేస్తారా.
Anna 64000 crop loan 2016 lo theeskunnam...appatinundi eppativaraku renewal cheyaledhu ...runamafi 49000. Vachindi ani chepparu bank lo aduguthe...eppudu entha loan amount untadi na Peru Midha...please reply Anna..
2018 డిసెంబర్ 22 లోపు మీ క్రాప్ లోన్ అసలు ప్లస్ మిత్తి మొత్తం ఎంత అయితే అవుతుందో ఆ మొత్తము రూపాయలు రుణమాఫీ గా వస్తాయి. ఆ కట్ ఆఫ్ తేదీ తర్వాత ఎంత మొత్తం అయితే అమౌంట్ అవుతుందో అది మీరు ప్రస్తుతం చెల్లించవలసిందే...
Anna 87000 vachindi evala list lo chusa ..list lo 39 guntas undi..renewal cheste ntha amount vastundi..please reply anna.. Malli Eppudu mak 4 acres land undi e 4 acres ki loan amount extend chestara
Hello sir.. 2021 lo crop lone 50000 teskunnam.. 2022 lo renewal chesam malli teskunnam.. Ippudu total ga Close cheyali Anukuntunam. Ippudu bank lo Total Enthaa pay cheyali and process chepandi bro??
బ్రదర్ వీడియో ఇలా కాకుండా క్రాప్ లోను తీసుకుని వన్ ఇయర్ అయితే ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది అది కట్టకుండా మళ్లీ నెక్స్ట్ ఇయర్ అయితే ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది అది కట్టకుండా త్రీ ఇయర్స్ వరకు అలాగే ఉంటే ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది ఈ విధంగా ఒక వీడియో చేసి పెట్టండి అది ప్రతి రైతుకు అర్ధమైతది
@@rkraveendarreddy for example nu 100000 తీసుకుంటే 7000 intrest paduthadi నువ్వు అప్పుడు కూడా kattakapothe next year 14000 intrest padtadi motham intrest 7000+14000=21000 intrest kottali malli next year వరకు kattakapothe 28000 padtadi అంటే 7000+14000+28000=49000 so ఇలా vuntadi intrest so 3years ki nu kattalsindi 149000
Sir nenu bank lo 6 lakhs thirty thousand Tsikuna bank lo crop loan 5 years kii Renewal cheyamanaru but nenu cheyaley total amnt interest double pay cheystunaruu
క్రాప్ లోన్ అనేది తక్కువ కాలానికి ఇచ్చే రుణం. దీనిని తప్పనిసరిగా ఒక సంవత్సరం లోపు మాత్రమే రెన్యువల్ చేస్తే బాగుంటుంది.. అప్పుడు కేంద్రం సబ్సిడీ కూడా ఇస్తుంది. తద్వారా మనం నికరంగా చెల్లించేది పావలా వడ్డీ మాత్రమే అవుతుంది... సంవత్సరం కంటే ఎక్కువ కాలం రెన్యువల్ చేసుకోకపోతే ఒక రూపాయికి పైగా వడ్డీ చక్రవడ్డీ రూపంలో చెల్లించవలసి వస్తుంది కాబట్టి ఆ విధంగా జరిగి ఉండవచ్చు. ... మరిన్ని వివరాలకు మీ బ్రాంచ్ మేనేజర్ ను సంప్రదించండి. .
ఒక సంవత్సరం లోపు అయితే మిత్తి 25 పైసలు మాత్రమే పడుతుంది... సంవత్సరం దాటితే ఒక రూపాయి పైన ఉంటుంది... కాబట్టి కనీసం ఒక సంవత్సరంలోపు రెన్యువల్ చేసుకుంటే మంచిది...

Sir 25 years back maa grand father and my father vaallu 50000 loan thisukunnaru appti nundi memu renwal cheyaleadu adi ippudu 5lack ayyendi maa grand father chanipoye kuda 26 years avthundi but appudu thisukunna bhumi maa father name meeda registration ayyendi ippudu a Loan kattala cheppandi sir please reply me
Anna....namaste Ma sis marrige 2017 unnapudu 35000 crop loan chesa na pai ..... 2 times reniual chesa kaledu anaru E year September lo na account ni frozen lo pettaru bank velli adigithe 66000 pay cheyali annaru 4 Years ki double avutundhaa anna ?? Nd frozen pettakaa,3 dayslone renivul apply chesa malli bank vellaledu bcoz job wise g Vere place lo untuna anna eppudu reniul aye chance undhi antaraa account frozen lo pettadam vallaa problems am aina untayaa annayaaa plss reply
సంవత్సరానికి కనీసం ఒకరోజు ముందు అయినా రెన్యువల్ చేసుకోవాలి. అప్పుడు సెంట్రల్ నుండి సబ్సిడీ వస్తుంది.. మీ విషయంలో క్లారిటీ కోసం బ్యాంకు మేనేజర్ ని సంప్రదించి స్టేట్మెంట్ తీసుకొని వివరాలు తెలుసుకోగలరు.
Anna ma father crop loan thisukunnar anna 2015 or something,maku actually telidu, ma Father 2 years back chanipoyar, eppud bank vallu repay cheyali ani antunnaddi, ,okasari post lo bank notice vachindi,ma father chanipoyar ani cheppagane ,nak notice evvakunda return poindi ,, eppud m cheyali anna,loan kattala ,kattaka pothe ,bank nundi Elanti situation face cheyalsivastundi
బ్యాంకు లోన్ కచ్చితంగా కట్టవలసిందే.. అయితే 2018 ఎలక్షన్లో కెసిఆర్ హామీ ఇచ్చినట్టుగా లక్ష రూపాయల లోపు రుణాలు మాఫీ అయితే మీది కూడా మాఫీ అయ్యే అవకాశం ఉంది. ఆ కటౌట్ డేట్ తర్వాత అయ్యే అమౌంట్ను కట్టవలసి ఉంటుంది. లేదంటే ఆ భూమిని మీ నాన్న వారసులుగా ఎవరి పేరు మీదికి మార్చడానికి రాదు. అంతేకాకుండా బ్యాంకు తప్పదు అనుకుంటే వేలంపాటలో అమ్మవచ్చు కూడా.. కాబట్టి ఏదైనా పూర్తి వివరాలకు మీ బ్యాంకు మేనేజర్ ని కలిసి ఒకసారి మాట్లాడండి. ..
అన్న మాఫ్రెండ్ వాళ్ళ భర్త క్రాఫ్ లోన్ 18 సంవత్సరాల క్రితం లోన్ తీసుకున్నాడు ఎంతవరకు లోన్ కట్టలేదు ఆయన ఎక్కడ వున్నాడో కూడా తెలియదు లోన్ వాళ్ళ భార్య పేరు పెట్టలేదు ఆమె అదే బ్యాంక్లో sBl అకొంట్ వుంది ఆమెకు ఏమన్నా ప్రాబ్లమ్ మా ఆమె అకొంట్లో డబ్బులు కట్ అవుతాయా ప్లిజ్ అన్న చెప్పండి
ఆ భూమి ఎవరికి మార్పు జరుగుతుందో వారు తప్పకుండా కట్టవలసి వస్తుంది... మరొక విధానం ఏమిటంటే బ్యాంకు వారు మొండి బకాయిల విషయంలో ప్రతి ఆరు నెలలకు లేదా సంవత్సరానికి ఒకసారి సగం కంటే ఎక్కువ సబ్సిడీ ఇచ్చి క్లోజ్ చేసుకునే అవకాశం ఇస్తారు.. అటువంటి సందర్భంలో loan క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది..
SIR నేను పట్టా క్రాప్ లోన్ 40,000 రూపాయలు 2020 లో యూనియన్ బ్యాంక్ లో తీసుకున్నాను,, కానీ కొన్ని పరిస్తిస్తులూ వల్ల కట్ట లేక పోతున్నాను,, బ్యాంక్ వాళ్ళు నోటీస్ ఇచ్చారు,, అయిన కట్టలేకపోతున్నను,, నాకు ఏమైనా ఇబ్బందులు కలిగిస్తార, బయము వేస్తుంది, ప్లీజ్ వివరణ ఇవ్వండి
మూడు సంవత్సరాలు దాటక పోతే కనీసం , మిత్తి డబ్బులు అయినా, చెల్లించి రెన్యువల్ చేసుకోవాలి. మూడు సంవత్సరాలు దాటితే గనక అసలు ప్లస్ మిత్తి కలిపి కట్టవలసి ఉంటుంది. మీరు కట్టిన వెంబడే మళ్లీ లో తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత త్వరగా చెల్లించి చక్రవడ్డీ బారినుండి తప్పించుకోవడం మంచిది.
2018 లో స్టేట్ బ్యాంక్ నుండి మా నాన్న గారు 50000 వేల రూపాయలు లోన్ తీసుకున్నారు రేణువల్ చేసుకోలేదు ఇప్పుడు బ్యాంకు వాళ్ళు ఇంట్రస్ట్ 50000 రూపాయలు పైనే వేశారు అన్న అస్సలు రెన్యూఅల్ అంటే ఏమిటి బ్యాంక్ లో 50000 వేలకు 6 ఇయర్స్ కీ ఎంత వడ్డీ కట్టాలి మధ్యలో 2022లోమా నాన్న 15000 మాత్రమే కట్టారు
అన్న మ నాన్న ఈ మధ్యనే మరణించారు .. మా నాన్న పెరుమిదా బ్యాంక్ లో లోన్ వుంది అన్న అది రెన్యువల్ చేయాలి అంటే ఎలా అన్న ....passbook మార్చుకోవాలి అంటున్నారు ......నిదానంగా మార్చుకోవాలి అనుకుంటున్నాం.అన్న కానీ ఇపుడు రెన్యువల్ చేసే అప్షైన్ ఏమైనా వుందా అన్న కొంచం రిప్లై ఇవండీ అన్న .......మ నాన్న గారు మరణించటం వల్ల నిను రెన్యువల్ చేస్తున్న అని ఎదో ఒక్కటి వుంటే చెపండి అన్న
గత ఎలక్షన్లో ప్రభుత్వం చెప్పిన కట్ ఆఫ్ డేటు నాటికి మీకు ఉన్న అసలు మరియు వడ్డీ నుండి లక్ష రూపాయలు రుణమాఫీ జరగవచ్చు. కానీ ప్రభుత్వం నిధులు విడుదల చేయడంలో జాప్యం చేస్తుంది కావున ఎప్పుడు అవుతాదో చెప్పలేం..
హాయ్ అన్నా నా పేరు రమణ మా నాన్న గారు 150000 crop లోన్ తీసుకున్నారు మా నాన్న గారు 5 months back చనిపోయాడు ... బాంక్ వాళ్ళు డబ్బులు kattamantunnaaru crop అప్పు తీసుకున్న వ్యక్తి చనిపోతే లోన్ మాఫీ కాదా
ప్రతి బ్రాంచికి కూడా ఇన్సూరెన్స్ టార్గెట్లు ఉంటాయి కాబట్టి లోన్ ఇచ్చిన వారితో కట్టించుకుంటారు.... ఇప్పటికే మీకు ఇన్సూరెన్స్ ఉంటే ఆ విషయం చెప్పవచ్చు... ఒకవేళ మీకు ఇన్సూరెన్స్ లేకపోతే తీసుకోవడమే మంచిది.....
Hi Anna maa nanna Peru meda society bankulo 83000/- crop loan 2016 lo undhi. ma daddy every year renuwal chestunde but 2021 year renewal chesaru year ending lo expairy ayyaru ippudu a loan mafi avuthundha Leda chepandi bro ....nenu yela mov avvali konchemu cheppandi bro .........
అన్న మేము 2021 నవంబర్ లో union బాంక్ లో 50,000 crop లోన్ తీసుకున్నాము, 2022 లో renewal చేయలేదు, ఇప్పుడు బాంక్ కి వెళ్తే మొత్తం అమౌంట్+ఇంట్రెస్ట్ కత్తుమంతున్నారు, ఇప్పుడు renewal కాదు, మొత్తం డబ్బులు కట్టేస్తే మళ్ళీ 2 రోజులకి crop లోన్ apply చేసి మళ్ళీ డబ్బులు తీసుకోండి అంటున్నారు. ఇప్పుడు ఎం చేయమంటారు అన్న. ఇప్పుడు అమౌంట్ tight గా ఉంది, లేట్ గా కడితే ఏమైనా ప్రాబ్లెమ్ అవుతుందా
నిబంధనల ప్రకారం ఒక సంవత్సరం అయితే ఇంట్రెస్ట్ కట్టి రెన్యువల్ చేసుకోవచ్చు... మూడు సంవత్సరాలు దాటితే కనుక మొత్తం కట్టి మళ్లీ కొత్త లోన్ తీసుకోవాల్సి ఉంటుంది... నీవు తీసుకున్న యూనియన్ బ్యాంక్ మేనేజర్ ను ఒకసారి స్వయంగా కలిసి మాట్లాడండి.. అయినా పని కాలేకుంటే ఆ బ్యాంకుకు సంబంధించిన రీజనల్ మేనేజర్/ పై అధికారుల తో మాట్లాడి చూడండి. ..
ఒక సంవచరలోపే రుణాన్ని renual చేసుకుంటే వడ్డీ7%మరియు కేంద్రం 3%returne ఇస్తుంది అదే సంవత్సరం దాటితే మీకు బ్యాంక్ ను బట్టి వడ్డీ11%పడుద్ది లోన్ renual చేసేప్పుడు మొత్తం వడ్డీ,తో కట్టమంటారు
Anna ma dady expire aindu anna crop loan 90000 ki intrest 60000 aindy anna ...bank vallu dedth cirtificate adagadam jarindy anna ,anna mottam mafi chesthara anna cheppu anna
మొత్తం లోన్ మాఫీ చేయరు... కానీ మూడు సంవత్సరాల కంటే ఎక్కువ రోజులు అయ్యి ఉంటే గనక వన్ టైం సెటిల్మెంట్ కింద దాదాపు సగం వరకు మాఫీ చేసే అవకాశం ఉంది. పూర్తి సమాచారం కోసం మీ బ్యాంకు మేనేజర్ ని కలవండి...
లేదు.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఎంత భూమి ఉన్నప్పటికీ ఒకరికి 1,20,000 కంటే ఎక్కువ ఇవ్వడానికి లేదు... మరిన్ని, పూర్తి వివరాలకు మీ బ్రాంచ్ మేనేజర్ ను సంప్రదించవచ్చు...
అన్న... నేను మొన్న మా dady పేరు మీద 100000 crop లోన్ తీసుకున్న....నేను ఇప్పుడు 100000 లో 50 శాతం కడితే మళ్ళీ...మాకు మా పట్టా మీద crop లోన్ ఇస్తారా అన్న...
@@Kadanagalluyoutubechannel already one lack thisukunna.. april 21st ki....E vishayam naku ma dady ki thappa evariki teliyadhu.....May 10th ki ma anna vacchi thisukovalanu kuntundu......Ma entlo telisthe pedda problem avuthundhi ....Andhuke one lack lo 50 percentage kadithe malli kotha crop loan ethara
Sir maaki 2nd half acre passbooks ki lakh estam ani 90k maatrame echaru but renewal time lo 1lakh ki 15k intrest kattinchukunnaru one yr daatindi ani vaddiki vaddi vesam ani cheppru malli renewal tarvata malli90k matrame estam annaru yenty sir edi
ఒక సంవత్సరం లోపు రెన్యువల్ చేసుకున్నట్లు అయితే నాలుగు శాతం మాత్రమే వడ్డీ కట్టవలసి ఉంటుంది. ఒకరోజు దాటిన ఎక్కువ ఇంట్రెస్ట్ చెల్లించవలసి ఉంటుంది. మీరు సుమారు రెండు సంవత్సరాలుగా రెన్యువల్ చేసినట్లు ఉన్నారు. అప్పుడు ఆ బ్యాంకు మేనేజర్ తగు జాగ్రత్త తో మీకు 90000 మాత్రమే ఇచ్చినట్లున్నారు మళ్లీ... పూర్తి వివరాలకు మేనేజర్ను కలవండి... లేదో క్రాప్ లోన్ యొక్క స్టేట్మెంట్ లేదా ప్రింట్ కోరండి...
Hi anna nenu 2023 dec lo 5.11 acres ki 160000 loan thesukunna 2024 nov lo renuwal cheste entha amuont ekkuva istharu cheppava anna
Brother rythu runa.lu.bankulu sariggaevvakunda reneval chesi kotha yethugada chesthunnai rythu runa.sarigga dorkadamledu
Nenu 2021 February 20 ki rs. 50000 lon thisu kunna 2023 October varaku renewal cheyaledhu nenu interest entha kattali
Sir runamafi vidio cheyandi 2021 varaku vunte mafi cheyara plz cheppandi
Bro నిను one years ముందే రేనీవాల్ చేసే కానీ వడ్డీ11/ కట్టిన మేనేజర్ అడిగితే 3/మార్చి లో అకౌంట్ లొ వేస్తము అంటాడు jun 5 2023 reniwal చేసం పోయిన సంవత్సరం 2022 jun 30 కీ చేసాము
Moj mo uni bu
బ్యాంక్ మేనేజర్ ను సంప్రదించి మీ యొక్క స్టేట్మెంట్ చూసుకొని, ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే బ్యాంకు వాళ్ళను అడిగి తెలుసుకోవచ్చు.
అన్నా మొన్ననే నేను ఒక ఎకరానికి 50000 క్రాప్ లోన్ తీసుకున్నాను.10 రోజులు అవుతుంది. మళ్ళి 50000 క్రాప్ లోన్ తీసుకుందామని అనుకుంటున్నాను.బ్యాంకు వాల్లు ఇస్తారా?దయచేసి చెప్పగలరు.
Evvaru
Iwwaru
I think.... For one akaram 106000....is the limit amount... So I think you can ask for 90000...it is possible... Whenever you go to renewal.... Ask for feild officer
Hir anna Mee video chala Baga explane chesaru but madyamadyalo Bell sound meeru cheppe intresting words ni vinabadatam ledu eedhi Mee videos chuse maku Koncham Mee matalanu correct ga vundalekapothunna ......Inka Mee videos vinalane Asha maku vundi kabatte ..anna nenu feel Aina aa సమస్య గురించి ...తెలియజేస్తున్నా 🙏
I will try our best ,,,, next Vedios. ।।
Anna mamu 3 laks crop Lona tesukunmu every 6 month's ki interest pay chesthunmu ee Lona renewal avuthaa
Age limit tell me for new loan
18 Years to 60
Anna Naku 1acr land mida crop loan 2021 lo 35000/- tiskunna.monna renewal cheyincha 40000/-.ippudu ma brother ki 20 guntalu gift registration chepisthe athaniki kuda loan esthara.naku kuda Amina problem vuntunda.
నీవు లోన్ కట్టిన తర్వాతనే మీ అన్నకు రిజిస్ట్రేషన్ అవుతుంది
Mem 2018 jul 10 ki loan thisukunam malla 2023 apr 10 ki renewal cheyimcham mafi ayye chance vudhan bro
Anna Bank lo kapi loan renewal chesthene runamaphi chesthara
Anna renuwal chepiste govt manake 4000 estadhi anta kadha enni rojullo vastae
వచ్చినప్పుడు మన లోన్ అకౌంట్లోనే జమ అవుతాయి
For more details please contact your branch manager
అన్న మేము 2019 లో 1st time లోన్ 2 crs కి 35,000 SBI లో యిచ్చారు. 2020 Dec లో వడ్డీ కట్టము. 2020 Dec to 2022 Dec వరకు 2 years రెన్యువల్ చేయలేదు వడ్డీ కట్టలేదు. 2022 Dec లో మొండి బకాయిలు కింద పడ్డది అని . అకౌంట్ లో వున 42,000 కట్ చేసుకున్నరు. అలా ఎలా కట్ చేసుకుంటారు అని అడిగితే 35,000 మలి లోన్ యిచ్చారు 2022 Dec lo today లోన్ మొత్తం కట్టి 35,000 కంటే ఎక్కువ తీసుకుందాం అనుకొని అడిగితే రెన్యువల్ తర్వాత 6 months కి ఎస్తము అనరు . వాస్తవానికి యిప్పుడు తీసుకోలేమ అన్న ? 6 months అంటే జూన్ or july లో తీసుకోవాలి అప్పుడు ఎలక్షన్స్ అని యిస్తర అన్న ? అసలు ఈ లోన్ మాఫీ అవుతదా కదా అన్న ?యిప్పుడు తీసుకుంటే నెక్స్ట్ ఎలక్షన్స్ లో మాఫీ అయే ఛాన్స్ (హామీ యిస్తే) వుంటాధా అన్న? PLEASE REPLY ANNA
మీ పొలం రెండు ఎకరాలు ఉంది అన్నారు కాబట్టి 70 వేల నుండి 80 వేల వరకు తీసుకోవచ్చు వరి పంట అయితే, కాకపోతే మీరు ఆలస్యంగా చెల్లించారు కాబట్టి బ్యాంకు వాళ్లు మీరు మొదట తీసుకున్న అమౌంట్ ని ఇచ్చి ఉంటారు. ఎలక్షన్లకు ఈ క్రాప్ లోన్ అమౌంట్ తీసుకోవడానికి ఎలాంటి సంబంధం లేదు. ఎప్పుడైనా తీసుకోవచ్చు. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట ఈసారి ఏ ప్రభుత్వం కూడా రుణమాఫీ చేయకపోవచ్చు. .
@@Kadanagalluyoutubechannel thank you so much anna
Hai brother crop loan rate of interest entha per year, malli 1 acre entha amount estaru,
Broker ayite 60k estam antunnaru 1 acre adi nijamena
Konchem cheppandi pls
క్రాప్ లోన్ ఇంట్రెస్ట్ సెవెన్ పర్సెంట్ ఉంటుంది.... ఒక ఎకరాకు 60000 అనేది ఉండదు... వేసే పంటను బట్టి ఉంటుంది.... బ్రోకర్ తో అవసరం లేదు... డైరెక్ట్ గా బ్యాంకు మేనేజర్/ ఫీల్డ్ ఆఫీసర్ ను కలవండి...
Anna nenu 2018 lo 35000 crop lone thisukunnanu kani bank vallaki nenu chellincha ledu kani last year bank valley renewal chesaru ippudu 53000 mafi ani msg vachindhi antey 53000 nenu thisukovacha Leda bank valley thisukuntara cheppandi
పాత రుణం క్లియర్ అవుతుంది.. మళ్లీ కావాలంటే తీసుకోవచ్చు లేకుంటే లేదు..
Anna, nenu 2017 lo 150000 crop lo thiskunna Apgvb lo. Okasari kuda renewal cheyale, yedho notice istamu court kellali antunru. Pls chepandi na land japtu chestara daniki yelanti rules unay.
జప్తు అవకాశం ఉంది.. మొత్తం అమౌంట్ కట్టి రెన్యువల్ చేసుకోవడం ఉత్తమం...
Bro akkuva money tesukovalanta mortgage chayali antunnaru anta enti? Ela chayali?akada chayali??
Contact your Branch manager
అన్నా నేను 1,20,000 పంట రుణం 2021 తీసుకున్నాను, ఎప్పటికి రెన్యూవల్ చేయలేదు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రుణమాపి చేస్తాం అని అనౌన్స్‌మెంట్ ఇచ్చినట్టు. మాకు రుణ మాపి చేస్తారా.
చేయరు. ప్రభుత్వం రుణమాఫీ చేస్తామంటున్నది, గత శాసనసభ ఎలక్షన్లలకంటే ముందు ఉన్న వారికి మాత్రమే.
Bro memu adcc bank lo 16000 crop loan undaga varu ekkuva evvatam ladani memu dgb lo 44000 tisukunnam epudu evi mottam mafi avutaya
Anna renewal chestey runa mafi avuthundha ledha cheyyakapothey avuthundha
One Year ku okasari Renewal chesthe vaddi 25 paisa only.ledante rs 1 abouve untadi
@@Kadanagalluyoutubechannel crop loan thisukunna person chanipothe alaa
Renewal em tisuku vellali bank anna
Anna 64000 crop loan 2016 lo theeskunnam...appatinundi eppativaraku renewal cheyaledhu ...runamafi 49000. Vachindi ani chepparu bank lo aduguthe...eppudu entha loan amount untadi na Peru Midha...please reply Anna..
2018 డిసెంబర్ 22 లోపు మీ క్రాప్ లోన్ అసలు ప్లస్ మిత్తి మొత్తం ఎంత అయితే అవుతుందో ఆ మొత్తము రూపాయలు రుణమాఫీ గా వస్తాయి. ఆ కట్ ఆఫ్ తేదీ తర్వాత ఎంత మొత్తం అయితే అమౌంట్ అవుతుందో అది మీరు ప్రస్తుతం చెల్లించవలసిందే...
Anna 87000 vachindi evala list lo chusa ..list lo 39 guntas undi..renewal cheste ntha amount vastundi..please reply anna..
Malli Eppudu mak 4 acres land undi e 4 acres ki loan amount extend chestara
Hello sir.. 2021 lo crop lone 50000 teskunnam.. 2022 lo renewal chesam malli teskunnam.. Ippudu total ga Close cheyali Anukuntunam. Ippudu bank lo Total Enthaa pay cheyali and process chepandi bro??
Please contact Bank manager for more details. ।।
వన్ ఇయర్ లోపు ఉంటే 50వేల మొత్తానికి కేంద్రం కెళ్ళి సబ్సిడీ గనక వస్తే 6000 రూపాయల వరకు మిత్తి కట్టవలసి రావచ్చు
Bro gold peti 75000 tesukunamu with pass books tho rethu runamafi aytai nadi kuda eligible avuntunda please reply ivandi brother
Kadu
బ్రదర్ వీడియో ఇలా కాకుండా క్రాప్ లోను తీసుకుని వన్ ఇయర్ అయితే ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది అది కట్టకుండా మళ్లీ నెక్స్ట్ ఇయర్ అయితే ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది అది కట్టకుండా త్రీ ఇయర్స్ వరకు అలాగే ఉంటే ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది ఈ విధంగా ఒక వీడియో చేసి పెట్టండి అది ప్రతి రైతుకు అర్ధమైతది
Ok i will do shortly
Bro three years renewal cheyyakapothe yemavuthundhi pls reply
@@rkraveendarreddy for example nu 100000 తీసుకుంటే 7000 intrest paduthadi నువ్వు అప్పుడు కూడా kattakapothe next year 14000 intrest padtadi motham intrest 7000+14000=21000 intrest kottali malli next year వరకు kattakapothe 28000 padtadi అంటే 7000+14000+28000=49000 so ఇలా vuntadi intrest so 3years ki nu kattalsindi 149000
Ok I will do shortly
NPA @@rkraveendarreddy
Sir nenu bank lo 6 lakhs thirty thousand Tsikuna bank lo crop loan 5 years kii Renewal cheyamanaru but nenu cheyaley total amnt interest double pay cheystunaruu
క్రాప్ లోన్ అనేది తక్కువ కాలానికి ఇచ్చే రుణం. దీనిని తప్పనిసరిగా ఒక సంవత్సరం లోపు మాత్రమే రెన్యువల్ చేస్తే బాగుంటుంది.. అప్పుడు కేంద్రం సబ్సిడీ కూడా ఇస్తుంది. తద్వారా మనం నికరంగా చెల్లించేది పావలా వడ్డీ మాత్రమే అవుతుంది... సంవత్సరం కంటే ఎక్కువ కాలం రెన్యువల్ చేసుకోకపోతే ఒక రూపాయికి పైగా వడ్డీ చక్రవడ్డీ రూపంలో చెల్లించవలసి వస్తుంది కాబట్టి ఆ విధంగా జరిగి ఉండవచ్చు. ... మరిన్ని వివరాలకు మీ బ్రాంచ్ మేనేజర్ ను సంప్రదించండి. .
Enni rojulaku 3% centrel lo nundi vasthayi regular loan renewal vasthadhi
Govt release chesthundi regular
Anna one year ayindhi crop loan tesukoni inka renuval cheyyaledu 2months datipoindi emyna problem avutundi
ఒక సంవత్సరం లోపు అయితే మిత్తి 25 పైసలు మాత్రమే పడుతుంది... సంవత్సరం దాటితే ఒక రూపాయి పైన ఉంటుంది... కాబట్టి కనీసం ఒక సంవత్సరంలోపు రెన్యువల్ చేసుకుంటే మంచిది...
ఒక సంవత్సరం లోపు అయితే మిత్తి 25 పైసలు మాత్రమే పడుతుంది... సంవత్సరం దాటితే ఒక రూపాయి పైన ఉంటుంది... కాబట్టి కనీసం ఒక సంవత్సరంలోపు రెన్యువల్ చేసుకుంటే మంచిది...
Sir 25 years back maa grand father and my father vaallu 50000 loan thisukunnaru appti nundi memu renwal cheyaleadu adi ippudu 5lack ayyendi maa grand father chanipoye kuda 26 years avthundi but appudu thisukunna bhumi maa father name meeda registration ayyendi ippudu a Loan kattala cheppandi sir please reply me
లోన్ మాఫీ కాదు కానీ వన్ టైం సెటిల్మెంట్ కింద 50 నుండి 60 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. మరిన్ని వివరాలకు మీ బ్రాంచ్ మేనేజర్ ను కలవండి.
TQ sir
Anna....namaste
Ma sis marrige 2017 unnapudu 35000 crop loan chesa na pai .....
2 times reniual chesa kaledu anaru
E year September lo na account ni frozen lo pettaru bank velli adigithe 66000 pay cheyali annaru 4 Years ki double avutundhaa anna ??
Nd frozen pettakaa,3 dayslone renivul apply chesa malli bank vellaledu bcoz job wise g Vere place lo untuna anna eppudu reniul aye chance undhi antaraa account frozen lo pettadam vallaa problems am aina untayaa annayaaa plss reply
సంవత్సరానికి కనీసం ఒకరోజు ముందు అయినా రెన్యువల్ చేసుకోవాలి. అప్పుడు సెంట్రల్ నుండి సబ్సిడీ వస్తుంది.. మీ విషయంలో క్లారిటీ కోసం బ్యాంకు మేనేజర్ ని సంప్రదించి స్టేట్మెంట్ తీసుకొని వివరాలు తెలుసుకోగలరు.
Anna ma father crop loan thisukunnar anna 2015 or something,maku actually telidu, ma Father 2 years back chanipoyar, eppud bank vallu repay cheyali ani antunnaddi, ,okasari post lo bank notice vachindi,ma father chanipoyar ani cheppagane ,nak notice evvakunda return poindi ,, eppud m cheyali anna,loan kattala ,kattaka pothe ,bank nundi Elanti situation face cheyalsivastundi
బ్యాంకు లోన్ కచ్చితంగా కట్టవలసిందే.. అయితే 2018 ఎలక్షన్లో కెసిఆర్ హామీ ఇచ్చినట్టుగా లక్ష రూపాయల లోపు రుణాలు మాఫీ అయితే మీది కూడా మాఫీ అయ్యే అవకాశం ఉంది. ఆ కటౌట్ డేట్ తర్వాత అయ్యే అమౌంట్ను కట్టవలసి ఉంటుంది. లేదంటే ఆ భూమిని మీ నాన్న వారసులుగా ఎవరి పేరు మీదికి మార్చడానికి రాదు. అంతేకాకుండా బ్యాంకు తప్పదు అనుకుంటే వేలంపాటలో అమ్మవచ్చు కూడా.. కాబట్టి ఏదైనా పూర్తి వివరాలకు మీ బ్యాంకు మేనేజర్ ని కలిసి ఒకసారి మాట్లాడండి. ..
LG. Lt
అన్న మాఫ్రెండ్ వాళ్ళ భర్త క్రాఫ్ లోన్ 18 సంవత్సరాల క్రితం లోన్ తీసుకున్నాడు ఎంతవరకు లోన్ కట్టలేదు ఆయన ఎక్కడ వున్నాడో కూడా తెలియదు లోన్ వాళ్ళ భార్య పేరు పెట్టలేదు ఆమె అదే బ్యాంక్లో sBl అకొంట్ వుంది ఆమెకు ఏమన్నా ప్రాబ్లమ్ మా ఆమె అకొంట్లో డబ్బులు కట్ అవుతాయా ప్లిజ్ అన్న చెప్పండి
ఆ భూమి ఎవరికి మార్పు జరుగుతుందో వారు తప్పకుండా కట్టవలసి వస్తుంది...
మరొక విధానం ఏమిటంటే బ్యాంకు వారు మొండి బకాయిల విషయంలో ప్రతి ఆరు నెలలకు లేదా సంవత్సరానికి ఒకసారి సగం కంటే ఎక్కువ సబ్సిడీ ఇచ్చి క్లోజ్ చేసుకునే అవకాశం ఇస్తారు.. అటువంటి సందర్భంలో loan క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది..
Ok
SIR నేను పట్టా క్రాప్ లోన్ 40,000 రూపాయలు 2020 లో యూనియన్ బ్యాంక్ లో తీసుకున్నాను,, కానీ కొన్ని పరిస్తిస్తులూ వల్ల కట్ట లేక పోతున్నాను,, బ్యాంక్ వాళ్ళు నోటీస్ ఇచ్చారు,, అయిన కట్టలేకపోతున్నను,, నాకు ఏమైనా ఇబ్బందులు కలిగిస్తార, బయము వేస్తుంది, ప్లీజ్ వివరణ ఇవ్వండి
మూడు సంవత్సరాలు దాటక పోతే కనీసం , మిత్తి డబ్బులు అయినా, చెల్లించి రెన్యువల్ చేసుకోవాలి. మూడు సంవత్సరాలు దాటితే గనక అసలు ప్లస్ మిత్తి కలిపి కట్టవలసి ఉంటుంది. మీరు కట్టిన వెంబడే మళ్లీ లో తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత త్వరగా చెల్లించి చక్రవడ్డీ బారినుండి తప్పించుకోవడం మంచిది.
2018 లో స్టేట్ బ్యాంక్ నుండి మా నాన్న గారు 50000 వేల రూపాయలు లోన్ తీసుకున్నారు రేణువల్ చేసుకోలేదు ఇప్పుడు బ్యాంకు వాళ్ళు ఇంట్రస్ట్ 50000 రూపాయలు పైనే వేశారు అన్న అస్సలు రెన్యూఅల్ అంటే ఏమిటి బ్యాంక్ లో 50000 వేలకు 6 ఇయర్స్ కీ ఎంత వడ్డీ కట్టాలి మధ్యలో 2022లోమా నాన్న 15000 మాత్రమే కట్టారు
అన్న మ నాన్న ఈ మధ్యనే మరణించారు .. మా నాన్న పెరుమిదా బ్యాంక్ లో లోన్ వుంది అన్న అది రెన్యువల్ చేయాలి అంటే ఎలా అన్న ....passbook మార్చుకోవాలి అంటున్నారు ......నిదానంగా మార్చుకోవాలి అనుకుంటున్నాం.అన్న
కానీ ఇపుడు రెన్యువల్ చేసే అప్షైన్ ఏమైనా వుందా అన్న కొంచం రిప్లై ఇవండీ అన్న .......మ నాన్న గారు మరణించటం వల్ల నిను రెన్యువల్ చేస్తున్న అని ఎదో ఒక్కటి వుంటే చెపండి అన్న
రెన్యువల్ చేయడం సాధ్యం కాదు
@@Kadanagalluyoutubechannel ok anna thanks
Background sound is not good, use the Mike for good voice.
Ok thank-you
Hi sir, renewal cheyadaniki forms down load ekkada cheyachhu
Contact Bank Manager
Crop lone tisikunna person maranisthe?
Hi anna ...crop lo a month daka estaru bro ...e December month lo estara last date epudoo koncham chepandi anna plz
Starting 2016lo SBI bank 1 lakh tesukunna Anna , 2021lo naku 5 acreski 1.6 lakh icharu Anna .. government maafi naku vartistada Anna...
గత ఎలక్షన్లో ప్రభుత్వం చెప్పిన కట్ ఆఫ్ డేటు నాటికి మీకు ఉన్న అసలు మరియు వడ్డీ నుండి లక్ష రూపాయలు రుణమాఫీ జరగవచ్చు. కానీ ప్రభుత్వం నిధులు విడుదల చేయడంలో జాప్యం చేస్తుంది కావున ఎప్పుడు అవుతాదో చెప్పలేం..
హాయ్ అన్నా నా పేరు రమణ మా నాన్న గారు 150000 crop లోన్ తీసుకున్నారు మా నాన్న గారు 5 months back చనిపోయాడు ... బాంక్ వాళ్ళు డబ్బులు kattamantunnaaru crop అప్పు తీసుకున్న వ్యక్తి చనిపోతే లోన్ మాఫీ కాదా
Kaadu...
ఆంధ్ర ప్రగతి బ్యాంకు అకౌంట్ కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా అకౌంట్ అని తెలుస్తుంది ఎకౌంట్లో బ్యాలెన్స్ విత్డ్రా చేసుకోవచ్చు
Mari kattakapothe Ela anna
n loan mapi aiendi 28000 eppudu eppudu new loan entha estrau 28000 enka kotha amount manaku entha vastadi
Please contact your Branch manager
Anna crop loan ki minimum land yentha undali bank ki velthe 10 guntalu untale ani antunnaru naku 7 guntalu matrame undhi teskolena nenu loan
Sir 1 B form normal Xerox saripotunda leda mee seva certificate pattukellala loan kosam
Normal print saripothundi...
Anna Runa pass book poindi .em cheyyali.chepara
బ్రాంచ్ లో కలిసి కొత్త పాస్ బుక్కు తీసుకోవచ్చు...
@@Kadanagalluyoutubechannel pruf em tesukapovali annna
Ore bekhube loan atla tisukovali mundu cheppu bank officer tho etla aproch kavali
అన్నా రెన్యువల్ అంటే కేవలం వడ్డీ కట్టడమేనా సంవత్సరం లోపల.
దాదాపుగా అంతే.... వడ్డీ కట్టి మళ్లీ సంతకాలు పెట్టవలసి ఉంటుంది...
Anna crop loan 280000 ki apply cheshaanu kanee 15000 insurence claim chestaaru anta nijamenaa
ప్రతి బ్రాంచికి కూడా ఇన్సూరెన్స్ టార్గెట్లు ఉంటాయి కాబట్టి లోన్ ఇచ్చిన వారితో కట్టించుకుంటారు.... ఇప్పటికే మీకు ఇన్సూరెన్స్ ఉంటే ఆ విషయం చెప్పవచ్చు... ఒకవేళ మీకు ఇన్సూరెన్స్ లేకపోతే తీసుకోవడమే మంచిది.....
Hi anna oka doubt kisan credit loan unte lease ivvakudadha
Hi Anna maa nanna Peru meda society bankulo 83000/- crop loan 2016 lo undhi. ma daddy every year renuwal chestunde but 2021 year renewal chesaru year ending lo expairy ayyaru ippudu a loan mafi avuthundha Leda chepandi bro ....nenu yela mov avvali konchemu cheppandi bro .........
సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన కట్ ఆఫ్ డేట్ నాటికి మీ మొత్తం ఎంత ఉందో అంత మొత్తంలో మాఫీ అవుతుంది. ఆ తర్వాత అయినా ఇంట్రెస్ట్ అమౌంట్ చెల్లించాలి.
Ippudu nenu renuwal cheyocha.....
లోన్ రెన్యువల్ చేసుకోండి.. మీ లోన్ మాఫీ అయితే గనక ప్రస్తుతం ఉన్న బాకీలో కట్ అవుతుంది..
Thank you anna thanks for your information
Death certificate kavali
అన్న మేము 2021 నవంబర్ లో union బాంక్ లో 50,000 crop లోన్ తీసుకున్నాము, 2022 లో renewal చేయలేదు, ఇప్పుడు బాంక్ కి వెళ్తే మొత్తం అమౌంట్+ఇంట్రెస్ట్ కత్తుమంతున్నారు, ఇప్పుడు renewal కాదు, మొత్తం డబ్బులు కట్టేస్తే మళ్ళీ 2 రోజులకి crop లోన్ apply చేసి మళ్ళీ డబ్బులు తీసుకోండి అంటున్నారు. ఇప్పుడు ఎం చేయమంటారు అన్న. ఇప్పుడు అమౌంట్ tight గా ఉంది, లేట్ గా కడితే ఏమైనా ప్రాబ్లెమ్ అవుతుందా
నిబంధనల ప్రకారం ఒక సంవత్సరం అయితే ఇంట్రెస్ట్ కట్టి రెన్యువల్ చేసుకోవచ్చు... మూడు సంవత్సరాలు దాటితే కనుక మొత్తం కట్టి మళ్లీ కొత్త లోన్ తీసుకోవాల్సి ఉంటుంది... నీవు తీసుకున్న యూనియన్ బ్యాంక్ మేనేజర్ ను ఒకసారి స్వయంగా కలిసి మాట్లాడండి.. అయినా పని కాలేకుంటే ఆ బ్యాంకుకు సంబంధించిన రీజనల్ మేనేజర్/ పై అధికారుల తో మాట్లాడి చూడండి. ..
ఒక సంవచరలోపే రుణాన్ని renual చేసుకుంటే వడ్డీ7%మరియు కేంద్రం 3%returne ఇస్తుంది అదే సంవత్సరం దాటితే మీకు బ్యాంక్ ను బట్టి వడ్డీ11%పడుద్ది
లోన్ renual చేసేప్పుడు మొత్తం వడ్డీ,తో కట్టమంటారు
Anna ma dady expire aindu anna crop loan 90000 ki intrest 60000 aindy anna ...bank vallu dedth cirtificate adagadam jarindy anna ,anna mottam mafi chesthara anna cheppu anna
Intrest kuda mafi chesthara anna
మొత్తం లోన్ మాఫీ చేయరు... కానీ మూడు సంవత్సరాల కంటే ఎక్కువ రోజులు అయ్యి ఉంటే గనక వన్ టైం సెటిల్మెంట్ కింద దాదాపు సగం వరకు మాఫీ చేసే అవకాశం ఉంది. పూర్తి సమాచారం కోసం మీ బ్యాంకు మేనేజర్ ని కలవండి...
Crop Loans 2 Banks Lo Tiskovacha
లేదు..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఎంత భూమి ఉన్నప్పటికీ ఒకరికి 1,20,000 కంటే ఎక్కువ ఇవ్వడానికి లేదు...
మరిన్ని, పూర్తి వివరాలకు మీ బ్రాంచ్ మేనేజర్ ను సంప్రదించవచ్చు...
75000 Maaku Icharu Anna Vere Bank lo Inko Passbook petti Tiskovacha Loan
Not possible
@@Kadanagalluyoutubechannel 160000 kadha ah limit without mortagage
anna renewal ante total amount kattadama only interest kattama konchem cheppandi anna
Below 3 years aithe pay the interest...
3Years datithe total amount pay
క్రాప్ లోన్ రెన్యువల్ చేస్తే Bank charges వేస్తార bro please reply
No
@@Kadanagalluyoutubechannel every renwel ki 599 charges vestunnaru
Crop loan ki minm land yatha undale naku 0.17 guntalu undi naku esathara
For more details contact your Branch manager
Sir na crop loan 2,90,000/- undi.nen renwal chesukovacha..pros and cons em untai cheppandi
Renewal compulsory every year...
Crop loan Ara ekaraki entha istaru brod
మీరు వేసే పంటను బట్టి పదిహేను వేల నుండి 20,000 వరకు ఇవ్వవచ్చు ..పూర్తి వివరాలకు మీ బ్రాంచ్ మేనేజర్ ని కలవండి.
అన్న... నేను మొన్న మా dady పేరు మీద 100000 crop లోన్ తీసుకున్న....నేను ఇప్పుడు 100000 లో 50 శాతం కడితే మళ్ళీ...మాకు మా పట్టా మీద crop లోన్ ఇస్తారా అన్న...
ఎవరి పేరున తీసుకోవాలని అనుకుంటున్నారు.. ల్యాండ్ ఎవరి పేరు మీద ఉంది...
@@Kadanagalluyoutubechannel ma daddy name mida...Land ma father name mida undhi
Estharu...
@@Kadanagalluyoutubechannel already one lack thisukunna.. april 21st ki....E vishayam naku ma dady ki thappa evariki teliyadhu.....May 10th ki ma anna vacchi thisukovalanu kuntundu......Ma entlo telisthe pedda problem avuthundhi ....Andhuke one lack lo 50 percentage kadithe malli kotha crop loan ethara
Anna loan total కట్టాను వడ్డి amount return appudu వస్తాయి
Thisukunnadi matrame avtundi vaddi kattali
Anna crop loan apply chusaka enni rojulu ku vasthadi anna
పత్రాలు సరిగా ఉంటే అదే రోజు లేదా మరుసటి రోజు రావచ్చు...
@@Kadanagalluyoutubechannel ememi documents kavali anna
మీ బ్యాంక్ మేనేజర్ ను కలవండి
brother! Rs.85000 ki 1 year ki Rs.8000 intest pay cheyyamantunnaaru..evariki , elaa complaint cheyyaali
Bank manager nu kalisi statement chech chesuko...
Chesukunna trvta
@@Kadanagalluyoutubechannel ok..tnq
నువ్వు పెద్దగా కనపడటం కాదు, సౌండ్ పెద్దగా ఉండాలి
Tq sir yr opinion
I will try our best next vedios
లోన్ తీసుకున్నాం మొత్తం డబ్బులు కట్టలనుకున్నాం. కానీ అకౌంట్ లో డబ్బులు ఉన్నాయి వాటికే కలిపి కట్టవచ్చా
Kattavachu...
@@Kadanagalluyoutubechannel tnks
Brother meedi mammadabad kadhu inter net center kuda undi kada
Yes
Anna maku 7% interest rate..
1 year datindani maa daggara 15% vaddi collect chesaru...
Ila enduku chesaru?
Vallu chesindi correct naa?
As govt Rulls ... Correct...
New crop loan video cheyandi
Sir assigned land paina crop loan ivvara
Estharu...
క్రాప్ లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే మాఫీ చేస్తారా.
చెయ్యరు.. ఆ భూమి ఎవరికీ చెందుతుందో వారు కట్టవలసిందే... లేదంటే ఆ భూమిని వేలం వేసి వాళ్ళ మొత్తం రూపాయలు వసూలు చేసుకుంటారు..
Crop loan cibil lo chupisthunda bro
Yes
One year lopu renwal chasta intrest pay chayyala anna
Cheyali only 4 percent tho..
Crop loan tisukovatam yela 36guntalaku yentaa istaruu bank vallu details pls
ఆ పొలంలో మీరు వేసే పంటను బట్టి, నీటి వసతిని బట్టి ఉంటుంది.. పూర్తి వివరాలకు మీ దగ్గరలోని బ్రాంచ్ ను కలవండి.
@@Kadanagalluyoutubechannel brother personal avasaralaky boomi medha ye loan tisukovachu
@@sspresent4532 మీ భూమి పట్టా లాండ్ (అసైన్మెంట్ ల్యాండ్ కానీది) అయితే మార్ట్ గేజ్ లోన్ తీసుకోవచ్చు..
Amichpputhnaurawestfello
1/2 ekaram ki loan isthara bro
Yes estharu. ।
క్రాప్ లోన్ రెన్యువల్ చేస్తే రుణమాఫీ అవుతుందా
Avuthundi...thappakunda cheyandi
Not clarity in your explain
మీ సజెషన్ బాగుంది.. రాబోయే వీడియోలలో తప్పకుండా బాగా వచ్చేటట్లు చూసుకుంటా...థాంక్యూ..
My lon renival but not Add interest
Hi
Anna crop tesukunna prason chanipotay loan kattala
Kattali... Contact Your Branch Manager for more details..
@@Kadanagalluyoutubechannel crop loan sanction chesinappudu customer tho insurance cheyisthunnaraa sir.?
తప్పనిసరి అయితే కాదు, కానీ చేసుకుంటే మంచిది..
crop loan thisukunna person chanipothe alaa ?
అతనిపై ఉన్న లోన్ పూర్తిగా కట్టేసి మళ్లీ అతని వారసులు ఎవరైతే ఉంటారో వారి పేరు పైకి భూమి మార్చుకొని మళ్లీ క్రాప్ లోన్ తీసుకోవచ్చు.
వారికి మాఫీ వర్తించదా
Rs.50000 లోపు అయితే ప్రజెంట్ వర్తిస్తుంది.. ఎక్కువగా ఉంటే కాస్త అయితే బెటర్.. అయినా ఒకసారి బ్యాంకు మేనేజర్ ని కలవడం మంచిది...
@@chiranjeeviponnala6174
Vastundi
అన్నా నువ్వు తిన్న food పూర్తిగా మింగినాక మాట్లాడు 🤦♂️🤦♂️😂
Bro
This is my first days vedios
Please continue present vedios and talk about them...
Tq
Anna 60 above age ఉన్నవాళ్ళకి ఇస్తారా
Not compolsary
For more details
Please contact Branch manager
Anna processing feeze ante enti
Like interest bro like charges
అన్న మేము మొత్తం అమౌంట్ కట్టినాము మాకు రుణమాఫీ వర్తిస్తుందా. అన్న
మీ లోన్ ఎప్పటి వరకు ఉంది పూర్తి వివరాలు మీరు తెలుపలేదు. 2018 డిసెంబర్ లోపు ఎంత ఉన్న లక్ష రూపాయల లోపు రుణం మాఫీ అవుతుంది.
అన్న 2016లో తీసుకొని 2023లోtotal amount kattinam 98000ki 191000kattinam anna please reply
బ్రదర్ నీ వాఈసు కొంచెం పెంచు
Ok brother
This is old vedio..
Please follow latest vedios
Nice👍👍👍😁😁😁
Nee cell messages distabance
Anna na name mida land ma village lo vndi kani na bank account ikada vndi loan possible ithada
Land unna daggara loan theesukovali...
Suppar anna 50000 mafi che
Sagar tintunava
No
This is my starting vedio. ।।
Please co-oparate
Inka video s thivamaku raaa babu
Super Anna
Tq
Nice
sir me phone number kavali sir
Enni rojulaku 3% centrel lo nundi vasthayi regular loan renewal vasthadhi
Every year