దయచేసి అందరు తప్పకుండ ప్రార్థనలో ఏకీభవించండి..ఉదయకాల తగ్గింపు ప్రార్థన
ฝัง
- เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
- MORNING HUMBLE PRAYER 5-2-2025
LAST VIDEOS:
• ఈ రోజు దేవుని వాక్యం.....
• ప్రార్థన చేసే ముందు ఈ ...
• మన తండ్రి ఆయన బిడ్డల్న...
• దీనమనసు అంటే యేసయ్యకు ...
• ఇలాంటి హృదయం అంటే యేసయ...
• మన సమస్యలన్నీ దేవుని ద...
• నాకెంతో ఇష్టమైనది దేవు...
• రాత్రికాల వ్యక్తిగత తగ...
Praise the lord sister garu ma maradalu ki garba falam kosam prayer cheyandi amen amen amen
Praise the amma. amma appulu thirunatulu prayer. Request amma
తప్పకుండ చేస్తాను సిస్టర్ కానీ మీరు మీ కష్టం చేయండి దేవుని మీద ఆధార పడండి ప్లీజ్ ధైర్యంగా విశ్వాసం తో ఉండండి ప్లీజ్
వందనాలు అమ్మ గారు నా తల్లి హెల్త్ కొరకు మరియు అప్పుల కొరకు ప్రేయర్ చేయండి అమ్మ గారు నా తల్లి కి ఎటువంటి అనారోగ్యం లేకుండా మంచి మనసు తో దేవుడు లో ఎదిగేలా ప్రేయర్ చేయండి అమ్మ గారు
తప్పకుండ చేస్తాను సిస్టర్ 🙏🙏🙏
Vandanalu అమ్మ గారు నా బిడ్డ హెల్త్ కొరకు చదువు కొరకు ఎగ్జామ్ కొరకు ప్రేయర్ చేయండి అమ్మ గారు నా బిడ్డ కి ఎటువంటి అనారోగ్యం లేకుండా మంచి మనసు తో దేవుడు లో ఎదిగేలా ప్రేయర్ చేయండి అమ్మ గారు
తప్పకుండ చేస్తాను సిస్టర్ మీరు విశ్వాసం తో ఉండండి ప్లీజ్
Amen❤❤❤❤❤
ప్రైస్ ది లార్డ్ సిస్టర్🙏🏻🙏🏻 మేము హోటల్ పెట్టాను వ్యాపారం బాగుండాలని ప్రార్థించండి 🙏🏻 ఈ సంవత్సరం మూడు లక్షల అప్పు తీర్చండి దేవుడికి ఎన్నో వందనాలు🙏🏻
సిస్టర్ తప్పకుండ చేస్తాను కానీ న్యాయం గా వ్యాపారం చేయండి దేవునికి భయపడి ఉండండి కచ్చితంగా మీకు మన తండ్రి ఎల్లపుడు తోడుగా ఉంటాడు Praise The Lord సిస్టర్ 🙏🙏🙏మీకు వచ్చిన సంపాదనలో ఎవరికైనా అవసరత లో ఉన్నవారికి సహాయం చేయండి ప్లీజ్
వందనాలు అమ్మ గారు నాకు హెల్త్ బాలేదు కడుపులో గ్యాస్ కాంతి కరిగిపోయేలా ప్రేయర్ చేయండి అమ్మ గారు నాకు ఎందుకో చాలా భయంగా వుంది అమ్మ గారు నాకు చాలా అప్పులు ఉనాయి తీరేలా ప్రేయర్ చేయండి అమ్మ గారు నాకు ఎందుకో చాలా భయంగా వుంది అమ్మ గారు
Thanks
బ్రదర్ ఎవరైనా అవసరతలో ఉన్నవారికి సహాయం చేయండి ప్లీజ్ దేవుని కృప వల్ల మాకు ఎటువంటి లోటు లేదు ప్లీజ్ బ్రదర్ ఎవరైనా వృద్ధులు అనాధలకు సహాయం చేయండి ప్లీజ్ 🙏🙏🙏🙏🙏
Prabhu deva na bidda neet koching THISUKUNTUNDI nee sannidhi na bidda ku thoduga Vucnchumu thandri yesu Namamulo ADUGUCHUNNAMU thandri Amen Amen Amen Amen Amen Amen Amen🙏🙏🙏🙏🙏🙏🙏
హల్లెలూయా
Balakrishna Chowdary amen
Amma challa kastallalo vunnanu priyar chiyyande
Amen
Praise the lord sister Mee kutumbanni Devudi Asirvadinchunu Ameen sister
ఆమెన్ హల్లెలూయా 🙏🙏🙏🙏
Praise the lord sister God bless you and your family 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్ సిస్టర్ నా అక్క బిడ్డ గురించి ఆరోగ్యం వివాహం గురించీ ప్రార్థనలు పెట్టండి
తప్పకుండ చేస్తాను సిస్టర్ కానీ మీరు విశ్వాసం తో ఉండాలి ప్లీజ్
తప్పకుండా సిస్టర్@@swarupabojja963
Praise the lord Amen sister 🎉🎉🎉🎉🎉
Praise The Lord సిస్టర్ 🙏🙏🙏
Praise the lord sister నాపేరు లక్ష్మి నా భర్త పేరు నీలరావు నాకు ఎధరు కుమారులు పెద బాబు పేరు జీవన్ కుమార్ చిన్న బాబు పేరు చంద్ర శేఖర్ వారి వివాహాల కోరకు ప్రైయర్ చేయండి అమ్మ మరియూ అప్పులు సమస్యల కోసం 🙏🏻🙏🏻
తప్పకుండ చేస్తాను సిస్టర్ మీరు ధైర్యంగా విశ్వాసం తో సంతోషం గా ఉండండి ప్లీజ్ 🙏🙏🙏
Praise the lord sister 🙏🙏🙏
Praise The Lord సిస్టర్ 🙏🙏🙏
Vanedanalu sister garu makudubham koruku prayer cheyandi appullu koraku prayer chienedi bangaram takattulo unni vaddilu kataleka potunnamu sister
సిస్టర్ తప్పకుండ చేస్తాను కానీ మీ విశ్వాసం చాలా ముఖ్యం మీ విశ్వాసాన్ని బట్టే మీకు కావలసినవన్నీ యేసయ్య ఇస్తాడు ప్లీజ్
Hi అక్క ప్రైస్ లార్డ్ అక్క ❤
Praise The Lord అమ్మ 🙏🙏🙏🙏
Amma plz pray for my blood relation my family my future mainly my job protect
తప్పకుండ చేస్తాను బ్రదర్ మీరు ధైర్యంగా ఉండాలి ప్లీజ్
Praise the lord amma na పరిస్థితి అస్సలు బాగా లేదు దయచేసి ప్రేయర్ చెయ్యండి అప్పుల బాధలు భరించలేక పోతున్నాను
😢😢😢 don't very sister 😭 preyar cheyu namkamuga devudu gopavadu mana paksamuna unadu ayyana
అమ్మ మీ పిల్లలు వేరే కంట్రీ లో ఉన్నారని చెప్పారు వారు మీకు ఏ సపోర్ట్ చేయరా ప్లీజ్ ధైర్యంగా ఉండాలి మీ విశ్వాసం నమ్మకానికి త్వరగా జవాబు వస్తుంది ఆలోచించండి ఇతరులలాగా ఎందుకు భయపడుతున్నారు మన దేవుని మీద మీకు విశ్వాసం లేదా ప్లీజ్
Praise the lord sister 🙏 ma family chala financial problems lo undi and ma babu ki exams unnavi kanuka ma koraku prayer cheyandi sister please 🙏🙏🙏🙏🙏🙂😭😭😭😭😭😭🙏🙏🙏
తప్పకుండ చేస్తాను సిస్టర్ మీరు ధైర్యంగా విశ్వాసంతో ఉండండి ప్లీజ్
😭😭😭😭😭😭😭😭
Test cheyupinchu kumtunam reports positive ravalani preyar cheyamani request chesuthunanu sister 😢😢😢😢😢😢😢😢😢😢
Paisa the lord akka 🙏🏻🙏🏻 mundu na papa marriage avala dani bati na kutumbam lo samsyalu chala thaguthayi na appulu na yessya ku Apachapthunanu 🙏🏻🙏🏻
సిస్టర్ మన ఆలోచన ఒక్కోసారి సరైంది కాకపోవచ్చు కానీ మన దేవుని చిత్తానికి సమస్తము అప్పగించి మీరు ప్రశాంతం గా ఎప్పుడైతే ఉంటారో అప్పుడు మీకు త్వరగా జవాబు వస్తుంది ప్లీజ్ సిస్టర్
Maa babu hostel exam kosam prayer cheyandi name Varun Sandesh
తప్పకుండ చేస్తాను అమ్మ ప్రతిరోజూ దేవుని జ్ఞానం అడగండి ప్లీజ్ కచ్చితంగా మన యేసయ్య మీకు జ్ఞానం ఇచ్చి మీకు తోడుగా ఉంటాడు అమ్మ
Praise the lord sister 🙏🙏🙏 Naa kuthuriki hearing problem solve avalani prayer cheyandi please 🙏 repu tanaki hearing test undi reports positive gaa ravalani prayer cheyandi sister please 👏👏👏👏👏👏👏👏
సిస్టర్ మీ నమ్మకం విశ్వాసాన్ని బట్టి మీ కూతురికి స్వస్థత నార్మల్ రిపోర్టర్స్ వస్తాయి నేను కూడా ప్రార్ధన చేస్తాను మీరు ధైర్యంగా వెళ్ళండి
@swarupabojja963 thank you so much sister 🙏🙏
@@nikhilanikki8615 🙏🙏🙏🙏
Sister price thalord
Praise The Lord 🙏🙏🙏
Sister garu. Ma husband peneting pani chestaru raju faru. Inka jetham. Evataledu sister rajuu garu jitham prayer lo pettanedi sister
తప్పకుండ పెడతాను సిస్టర్ 🙏🙏🙏
Praise the lord Sister
Praise The Lord సిస్టర్ 🙏🙏🙏🙏