Ravva dosa😋|ఒక్క నిమిషంలో అప్పటికప్పుడే రవ్వ దోశ ని సులభంగా ఇంట్లోనే చేసేయండి
ฝัง
- เผยแพร่เมื่อ 6 ก.พ. 2024
- @Ushaqueencooking మీరు నన్ను instalo కూడ ఫాల్ అవ్వొచ్చు ushaqueencooking09
ఉప్మా అంటే చాల మందికి నచ్చదు కదా! ఒకసారి మీరు కూడా ఇలా రవ్వ దోశ నీ ట్రై చెయ్యండి చాల టేస్టీ గా ఉంటుంది
#ఇంట్లో అందరికి నచ్చుతుంది ఇలా రవ్వ దోశ చేసి పెడితే
#ఎప్పుడు దోసి తిని విసిగిపోతున్నర మరి ఇంకా ఎందుకు ఆలస్యం రవ్వ దోశ నీ చేసుకోండి అదిరిపోయే రుచితో సులభంగా ఆరోగ్యంగా ఇంట్లోనే ఇలా చేసుకోండి ఫ్రెండ్స్
#బ్యాచిలర్స్ కూడా సులభంగా రుచికరంగా ఇంట్లోనే ఇలా టిఫిన్ చేసుకోండి హెల్తీగా
బాగా చెప్పారు.
Thank you 🙏