కుప్పం.అంతర్రాష్ట్ర ద్విచక్ర వాహనాల దొంగల ముఠాను అరెస్ట్ చేసిన కుప్పం పోలీసులు.సుమారు 9లక్షల విలువ
ฝัง
- เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
- చిత్తూరు జిల్లా కుప్పం..
అంతర్రాష్ట్ర ద్విచక్ర వాహనాల దొంగల ముఠాను అరెస్ట్ చేసిన కుప్పం పోలీసులు..
సుమారు 9 లక్షల విలువ చేసే 8 ద్విచక్ర వాహనాలు స్వాధీనం..
తమిళనాడు రాష్ట్రానికి చెందిన నలుగురు నిందితులను అరెస్టు చేసిన కుప్పం పోలీసులు..
నిందితులను రిమాండ్ కు తరలించిన పోలీసులు..
ఈ కార్యక్రమంలో కుప్పం సిఐలు మల్లేష్ యాదవ్, శంకరయ్య, ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు..