Jai Sri Krishna, Jai Jai Sri Krishna🌹🥀🙏 హారేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే. ఓం శ్రీ కృష్ణ పరమాత్మ నే నమః 🌹🥀🙏 Ok by Hari Master C/o SriHari'S Academy Vakalapudi, Kakinada dt, AP.
భగవంతుని తో స్నేహం ఎలా ఉంటుందో మనమందరం గ్రహించాలి, దైవ దర్శనం, దైవ నామస్మరణ, మనం ఆయన వైపు నాల్గు అడుగులు వేస్తే, ఆయన మనవైపు నలుబది అడుగులు వేస్తాడని సుదాముడు శ్రీకృష్ణ భగవానుల స్నేహం ద్వారా విధితనవుతుంది. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే.
I watched this episode atleast 25 times and each time tears rolled down. Salute to shri Ramanad Sagarji for a wonderful show. Sanathana dharma remain forever.
వరాళి వరాళిరాగంలోఅన్నమయ్య వాడల వాడల వెంట వాడెవో వాడేవో నీడ చాలానుండి చీరలమ్మే నేత బేహారి| పంచభూతములనెడిపంచెవన్నెనూలు చంచలపు గంజితోడ చరిచేసి, కొంచెపు కండెల నూలి గుణముల నేసి మంచిమంచి చీర లమ్మేమారు బేహారి | మటుమాయముల దన మగువ పసిడినీరు చిటి పొటి యలుకల జిలికించగా, కుటిలంపు జేతలు కుచ్చులుగా గట్టి పటవాళి చీరలమ్మే బలు బేహారి| మచ్చిక జీవులనేటి మైల సంగీతంలోన వెచ్చపు కర్మ ధనము విలువ చేసి, పచ్చ డాలుగా గుట్టి బలు వేంకటపతి ఇచ్చకొలదుల నమ్మే నేత బేహారి|| బేహారి అంటే వ్యాపారి. ఇక్కడ శ్రీ వేంకటేశ్వరుడు..భక్తికి వెలగట్టి ముక్తి మార్గం వెలగా చూపేవాడు. చరిచేసి - గంజితో వాతావరణంలో పంచభూతాలవాటము ననుసరించి ఆరబెట్టి,గట్టి పడేటట్లు చేసి. పటవాళి చీరలు - నిలువు/ అడ్డం గీతలు డిజైన్ గా గల కోకలు/ చీరలు. వెచ్చపు కర్మధనము - వెచ్చింపక తప్పని కర్మ మనెడి ధనము. పచ్చడాలు: వస్త్రములు. నేత వ్యాపారి పలురంగులు కలిగిన నూలుదారములను గంజితో గట్టిపరచి పడుగు పేకలుగా అమర్చి వస్త్రములు నేయును.అతని భార్య ఆ వస్త్రములకు అద్దకము వేయును. కుచ్చులుగా మడతలతో ఆవస్త్రములను అతడు సంతలలో వీథి వీథులు దిరిగి అమ్ముచుండును. ఈ లోకవృత్తముతో పరమాత్ముని జగల్లీలనిట కవి పోల్చుచున్నాడు. M E T A P H E R. ఇటువంటి బేహారి తనపు పాత్రను అమ్మ అలమేల్మంగ వారికి ఆపాదించి ఆమెను చల్లలమ్మే గొల్లభామగా..... " మూల మూల నమ్ముడు చల్లయిది రేలు పగలు కొనరే చల్ల"....అనే కీర్తనలో అన్నమయ్య భక్తి చల్లను... ప్రసాదంగా భక్తులందరికీ, అన్నమయ్య కవితా ప్రసాదంగా, పంచించారు. అనగా అమ్మవారు భక్తిచల్లలను మంచి ఎండాకాలంలో భక్తుల వేడిమిని,తాపాన్ని తీర్చడానికి అమ్మించి నట్లు మనం అర్థం చేసుకోవచ్చు. "ఇల కలియుగమను ఎండలు కాయగ చెలగి ధర్మమను చెరువింకె పొలసి మీ కృపాంబుది చేరితిమి తెలిసి మా దాహము తీర్చవే "...అనేది అన్నమయ్య 'కలి కాల ధర్మపు' కీర్తన. నమో వేంకటేశాయ.🙏🙏🙏
మనం బ్రహ్మయోగమైన ,కర్మయోగమైన ,భక్తి యోగమైన చేయాలంటే ముందు దేవుడెవరు? ఆత్మ ఎవరు? జీవుడు ఎవరు? ప్రకృతి అంటే ఏమిటి ? మాయ అంటే ఏమిటి? గునాలంటే ఏమిటి? మనస్సు అంటే ఏమిటి? బుద్ధి అంటే ఏమిటి ?చిత్తము ,అహము, జ్ఞానేంద్రియాలు అంటే ఏమిటి? కర్మేంద్రియాలు అంటే ఏమిటి ?ఎడా, పింగళ, సుషమున నాడి అంటే ఏమిటి? ఏడు నాడీ కేంద్రాలు అంటే ఏమిటి? వీటన్నింటిని గురించి ఆధ్యాత్మిక రంగంలో ఒక జ్ఞానికి తెలియవలసిన ముఖ్యమైన సమాచారం. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత గీత అంటే హద్దు. దేవుడు ఎక్కడో లేడు నీ శరీరంలోనే ఉన్నాడని భగవద్గీతలో చెప్పాడు .సర్వ జీవరాశుల శరీర హృదయమునందు జంతర్ గాడాడించు బొమ్మల్లాగా గుణ మాయ చేత ,జీవుని నేను ఆడిస్తున్నానని తెలియజేయడం జరిగింది. హృదయము అంటే బ్రహ్మనాడి. మన వెన్నుపూసలో ఉన్నదే బ్రహ్మనాడి. హృదయం అంటే గుండె కాదు తెలుసుకోండి. ప్రతి ఒక్కరూ హృదయం అంటే బ్రహ్మనాడి అని తెలుసుకోండి. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి బోధించినది ఆత్మ జ్ఞానమే. తాను పరమాత్మగా విశ్వరూపం చూపించాడు. గురువుగా అంటే ఆత్మగా జ్ఞానం ఆత్మ జ్ఞానాన్ని బోధించాడు. ఎందుకంటే దేవుడి జ్ఞానం దేవుడే చెప్పాలి .ఆయన జ్ఞానం ఆయనే చెప్పాలి .అందుకే ఆయన మాత్రమే వచ్చి అధర్మాలు పెరిగిపోయినప్పుడు వచ్చి ,తన ధర్మాలను తెలియజేయడానికి నేను యుగయుగమందు నన్ను నేను సృష్టి చేసుకొని నర శరీరం ధరించి వస్తానని భగవద్గీతలో ఆ దేవుడు చెప్పడం జరిగింది. ఆ విధంగా వచ్చిన వాడే శ్రీకృష్ణ భగవానుడు. దేవుడు ఎక్కడో లేడు, నీలోనే నేనున్నానని ఆనాడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. అర్జున డు వెళ్లి వ్యాసునికి చెప్పగానే ఇది మామూలు విషయం కాదు .ఇది సాక్షాత్తు దేవుడి జ్ఞానం అని ఆయన గ్రంథస్తం చేశారు. దానికే భగవద్గీత అని పేరు పెట్టడం జరిగింది. నీకు మోక్షం కావాలంటే ఆత్మజ్ఞానం కంపల్సరిగా కావాలి. ఆ ఆత్మజ్ఞానమే భగవద్గీతలో క్లియర్ గా చెప్పబడియున్నది .గుణమాయని అశ్వద్ధ వృక్షమని చెప్పడం జరిగింది. జంతువులు అడ్డంగా పెరుగుతాయి .వృక్షాలు చెట్లు పైకి ఎదుగుతాయి. మనిషి అధమ జన్మ అని భూములోకే ఎదుగుతాడని భూమికి లోనికి కూరుకు పోతాడని అశ్వద్ధ వృక్షం అని శ్లోకంలో చెప్పబడింది. ఆత్మ అంటే ఎవరో కాదు సాక్షాత్తు జీవుని యొక్క తండ్రి సర్వ జీవులకు నేనే తండ్రి అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. మనస్సును ఆత్మజ్ఞానమే అణచగలదు. జీవుడు ఎప్పుడూ మనసుని అంచలేడు. కానీ ఆత్మ జ్ఞానం అంటే దైవ జ్ఞానం తెలియగలిగితే ఆ శక్తి ఆ జ్ఞానశక్తే ఆ మనుషుని (జీవుని) యొక్క శ్రద్ధను బట్టి ఆత్మశాక్షాత్కారానికి సహాయపడుతుంది. అందుకే భగవద్గీతలో సర్వకర్మలు నా జ్ఞానం వల్లనే కాలిపోతాయని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. నా జ్ఞానానికి మించినది ఈ సృష్టిలో వేరే గొప్పదైన ధీ లేదు. నన్ను మించిన వేరే వస్తువు ఈ సృష్టిలోనే లేదు. అని భగవానుడు చెప్పడం జరిగింది. అటువంటి భగవద్గీతను మనం సరిగ్గా చూడడం లేదు. . ఆత్మబంధువులందరికీ నా యొక్క నమస్కారం. ఓం శ్రీ గురవే నమః .ఓం శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. గురుపాదపద్మములకు హృదయపూర్వక సాష్టాంగ దండ ప్రణామములు సమర్పించుకుంటున్నాను. ఓం తత్సత్.త్రైత సిద్ధాంత భగవద్గీత చదవండి. శ్రీకృష్ణుని నిజమైన భావమును తెలియండి www.thraithashakam.org శుభప్రద కృష్ణం వందే జగద్గురుమ్ క్రిష్ణావతారము KRISHNA AVATHARA. ఓం శ్రీ గురువే నమః. ఓం శ్రీ గురువే నమః ఓం శ్రీశ్రీశ్రీ భగవాన్ స్వామి ఆచార్య శ్రీకృష్ణ వాసుదేవాయ నమః. పరమాత్మ, ఆత్మ, జీవాత్మ 963. ఓం తత్సత్
అన్ని కాలాల్లో స్నేహం వర్ధిల్లాలి 🌹🌹🙏🏽🌹🙏🏽🙏🏽
Jai శ్రీకృష్ణvasudeva కృష్ణ వన్డే jagadgurum
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
భగవంతుడా మీకు అనేక నమస్కారములు,
హరే రామ హరే రామ హరేకృష్ణ హరేకృష్ణ
శ్రీ కృష్ణ పరమాత్మ నమః 🙏💐💐
Jai Sri Krishna, Jai Jai Sri Krishna🌹🥀🙏
హారేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే.
ఓం శ్రీ కృష్ణ పరమాత్మ నే నమః 🌹🥀🙏
Ok by Hari Master
C/o SriHari'S Academy
Vakalapudi, Kakinada dt, AP.
Y
శ్రీకృష్ణ పరమాత్మనే నమః
పుణ్యాత్ములు రామానంద్ సాగర్ గారికి
పాదనమస్కారములు. భగవంతుని గురించి ఇటువంటి అన్ని పురాణాలను మాకు చూపించమని మా విన్నపము ప్రార్థన
Yes 👍
అద్భుతం అపూర్వం అనంతం exlent
Adbutam
అబ్బ ఎంత బాగుంది , కడుపు మనసు నిండినట్టు ఉంది, ఈ video చూస్తే..
భగవంతుని తో స్నేహం ఎలా ఉంటుందో మనమందరం గ్రహించాలి, దైవ దర్శనం, దైవ నామస్మరణ, మనం ఆయన వైపు నాల్గు అడుగులు వేస్తే, ఆయన మనవైపు నలుబది అడుగులు వేస్తాడని సుదాముడు శ్రీకృష్ణ భగవానుల స్నేహం ద్వారా విధితనవుతుంది. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే.
ఓమ్ నమో భగవతే వాసుదేవాయ నమః 🙏🏾🙏🏾🙏🏾🙏🏾
❤ చాలా మంచి సీరియల్స్ వేస్తున్నందుకుధన్యవాదములు
UK
A to z alfabets utilised by all, I hv no words to counts..
Super nice beautiful ❤️❤️❤️
Telugu dabbini
Jai yogeswr 🌹🙏 swami Narayana 🌹🙏
Jai Shree Krishna sudhama ☘️🌹🙏
జై శ్రీ కృష్ణ భగవానుడు భగవద్గీతలో భగవంతుని లీలలు
జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ శ్రీకృష్ణ శ్రీకృష్ణ రోజు ఇదే ప్రమోషన్ రోజువారిలో పంపగలరని ఆ ఒక్క మనవి 🙏🌹🙏 జైశ్రీరామ్
Jai Frendship ❤❤❤❤
Karma sidhatham chala bagachepparu sreekrishna paramathma meku sathakoti vandanalu
Anni sarlu chusina Inka malli malli chudali anipistundi..Jai Jai Srikrshna
I watched this episode atleast 25 times and each time tears rolled down. Salute to shri Ramanad Sagarji for a wonderful show. Sanathana dharma remain forever.
🙏🏼 ధళమైన, పుష్పమైనను, ఫలమైనను, సలి లమైన,బాయని భక్తిన్, 🙏🏼గొలిచిన, జనులర్పించిన, నెలమిన్, రుచిరాన్నముగనే యే ను భజింతున్ 🌺🙏🏼🙏🏼♥️🌺🌺🌺🌺🌺🌺🌺🌺👍🙏🏼
చాలా అద్భుతమైన రీతిలో చూపించినారు, స్నేహం అంటే ఇలా ఉండాలి అని!👌 రమనందసాగర్ గారుకు పాదాభివందనం 💐🙏😢
😊😊😊😊⁰0😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊⁰
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊0😊😊😊😊😊⁰⁰😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊⁰😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊0😊😊😊😊😊😊0😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
Bhakthi margamu lo sarvonnatha stithi.
స్నేహం చాలా గొప్పది ❤❤❤❤
శ్రీ కృష్ణం వందే జగద్గురుం
గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై
గోపాల బాల కృష్ణ జై,కృష్ణ జై,కృష్ణ జై,గోపాల బాల కృష్ణ జై 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌸🌷💮🏵️🌻🌼🍁🌷🥀
శ్రీ కృష్ణ సుదాముల కలయిక చూచు టవలన
నా కష్టాలు పూర్తిగా తొలగి పోతాయి అన్పిస్తోంది
జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణముకుంధమురారి🌹🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹🌹
ఓం నమో భగవతే వాసుదేవాయ.
💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺🌷🌷🌷🌷🙏🙏🙏
What a wonderful way of telling the story I am glad to see this thank you for the drama "krishnam vande Jagat guru"
దయచేసి ఈ సీరియల్ అంతా వరుసగా నెం వేసి వరుసగా అప్ లోడ్ చేయవలసిందిగా కోరుతున్నాము
L
స్నేహమంటే శ్రీకృష్ణ సుధాముడు లా ఉండాలి.🎉 జై శ్రీ కృష్ణ🎉
Jai sreekrishna
🎉r😊😅😅😅😊😅😅😂😊😊😊😊😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅 no ye l 39:09 sal
😮@@RadhaJuluri-sg6cm
Mari ee kaalam lo ala enduku undaru?
👏👏👏🌺jai sreekushna Apyatha Prema Anuragam okka sudamake dorikindhi A snhham Entho pavithatha👏👏👏🌺🌺🌺
Hare Krishna prabhuji 👌👌👌🙏🙏🙏🙏🌹🌹
Omnamashivaya Amma jaiganesh swamy sharanam mallanna jaishenideva jaikrishna jainagadev devatha narasmihaswamy jaijanatha jaikrishna ammayellamma ammayellamma Govinda omnamovenkatesha jaigurudatta omnamovenkatesha amma jaigurudatta omnamovenkatesha amma
తండ్రి దేవా నమస్తే నమస్తే జై శ్రీమన్నారాయణ
FRIENDSHIP GURINCHI CHALA MANCHIGA CHUPINCHARU JAI SREEKRISHNA
భగవంతుడా నీ లీలలు మధురం నీ ప్రేమ అప్రూరుపం నీ🙏🚩🙏🚩👍🙏🚩 స్నేహం చిరస్మరనియo
జై శ్రీకృష్ణ! జై శ్రీ సుధామ!
Thank you Ramnath sagar
After long period I found a very good moral message. Than q for all.
స్నేహబందం,ఎంతగొప్పదో,అంతాయెంత,విచిత్రమైనది,,
Jai srikrishna jai sudhama Bhaktuni kiAvinabhavamv veeraghunathreddy govmt job v veerapoorneswari job govmt job jai srikrishna sudhama
మనసు ఎంతో సంతృప్తితో నిండిపోయింది హరేకృష్ణ హరీరమ
Namo bhagvate vasudevaya kallaku neellu vachai😢
One word with full of tears 😭😭 Hare Krishna 😊😊
Mitrama...jai hanuman.... serial kuda upload cheyandi
Parakal Hnk Vandanamulu ❤ Jay Shri Krishna Jay Shri Krishna Jay Shri Krishna Jay Shri Krishna Jay Shri Krishna Jay Shri Krishna❤❤❤❤❤
Chaalaa Bhagundhi
కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే
ప్రణతహ క్లేశ నాశాయ గోవిందాయ నమో నమః
🕉️🙏🌹🕉️🙏🌹🕉️🙏🌹🕉️🙏🌹🕉️🙏🌹
❤❤❤ ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః ❤❤❤
🕉️🙏🌹🕉️🙏🌹🕉️🙏🌹🕉️🙏🌹🕉️🙏🌹
Hare Krishna hare Krishna Krishna Krishna Hare hare. Hare Rama hare Rama Rama Rama hare hare
Jai giridhari jai jai radha kisrishna Jai Jai Sri Krishna.
Jyi Krishna
Hare krishna Hare krishna krishna krishna Hare Hare Hare Rama HareRama Rama Rama Hare Hare jai sriskrishna
Jai shree Ramanand Sager great sir
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare
Thanks to Ramanand Sagar Garu 🙏🙏🙏💐
Jai sreekrishna👋👋👋
Jay Shri Krishna 🙏🙏🙏🌹🍁🌺🎇🌼🌼🏵️🏵️🌿🌿💐💐💐🌺🌺
Thandri govinda ma durgunamulanu tolaginchi pavitra maina bakti ni prasa dinchuma swamee sastanga pranamamulu govinda swamee..
Yytyy
Harerama harekrishna
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare
Thank you 💛
తెలుగు కంటే హిందిలో బాగుంది 🙏🙏
వరాళి వరాళిరాగంలోఅన్నమయ్య
వాడల వాడల వెంట వాడెవో వాడేవో
నీడ చాలానుండి చీరలమ్మే నేత బేహారి|
పంచభూతములనెడిపంచెవన్నెనూలు
చంచలపు గంజితోడ చరిచేసి,
కొంచెపు కండెల నూలి గుణముల నేసి
మంచిమంచి చీర లమ్మేమారు బేహారి |
మటుమాయముల దన మగువ పసిడినీరు
చిటి పొటి యలుకల జిలికించగా,
కుటిలంపు జేతలు కుచ్చులుగా గట్టి
పటవాళి చీరలమ్మే బలు బేహారి|
మచ్చిక జీవులనేటి మైల సంగీతంలోన
వెచ్చపు కర్మ ధనము విలువ చేసి,
పచ్చ డాలుగా గుట్టి బలు వేంకటపతి
ఇచ్చకొలదుల నమ్మే నేత బేహారి||
బేహారి అంటే వ్యాపారి. ఇక్కడ శ్రీ వేంకటేశ్వరుడు..భక్తికి వెలగట్టి ముక్తి మార్గం వెలగా చూపేవాడు.
చరిచేసి - గంజితో వాతావరణంలో పంచభూతాలవాటము ననుసరించి ఆరబెట్టి,గట్టి పడేటట్లు చేసి.
పటవాళి చీరలు - నిలువు/ అడ్డం గీతలు డిజైన్ గా గల కోకలు/ చీరలు.
వెచ్చపు కర్మధనము - వెచ్చింపక తప్పని కర్మ మనెడి ధనము.
పచ్చడాలు: వస్త్రములు.
నేత వ్యాపారి పలురంగులు కలిగిన నూలుదారములను గంజితో గట్టిపరచి పడుగు పేకలుగా అమర్చి వస్త్రములు నేయును.అతని భార్య ఆ వస్త్రములకు అద్దకము వేయును.
కుచ్చులుగా మడతలతో ఆవస్త్రములను అతడు సంతలలో వీథి వీథులు దిరిగి అమ్ముచుండును. ఈ లోకవృత్తముతో పరమాత్ముని జగల్లీలనిట కవి పోల్చుచున్నాడు.
M E T A P H E R.
ఇటువంటి బేహారి తనపు పాత్రను అమ్మ అలమేల్మంగ వారికి ఆపాదించి ఆమెను చల్లలమ్మే గొల్లభామగా.....
" మూల మూల నమ్ముడు చల్లయిది
రేలు పగలు కొనరే చల్ల"....అనే కీర్తనలో అన్నమయ్య భక్తి చల్లను... ప్రసాదంగా భక్తులందరికీ, అన్నమయ్య కవితా ప్రసాదంగా, పంచించారు. అనగా అమ్మవారు భక్తిచల్లలను మంచి ఎండాకాలంలో భక్తుల వేడిమిని,తాపాన్ని తీర్చడానికి అమ్మించి నట్లు మనం అర్థం చేసుకోవచ్చు.
"ఇల కలియుగమను ఎండలు కాయగ
చెలగి ధర్మమను చెరువింకె
పొలసి మీ కృపాంబుది చేరితిమి
తెలిసి మా దాహము తీర్చవే "...అనేది అన్నమయ్య 'కలి కాల ధర్మపు' కీర్తన.
నమో వేంకటేశాయ.🙏🙏🙏
మనం బ్రహ్మయోగమైన ,కర్మయోగమైన ,భక్తి యోగమైన చేయాలంటే ముందు దేవుడెవరు? ఆత్మ ఎవరు? జీవుడు ఎవరు? ప్రకృతి అంటే ఏమిటి ? మాయ అంటే ఏమిటి? గునాలంటే ఏమిటి? మనస్సు అంటే ఏమిటి? బుద్ధి అంటే ఏమిటి ?చిత్తము ,అహము, జ్ఞానేంద్రియాలు అంటే ఏమిటి? కర్మేంద్రియాలు అంటే ఏమిటి ?ఎడా, పింగళ, సుషమున నాడి అంటే ఏమిటి? ఏడు నాడీ కేంద్రాలు అంటే ఏమిటి? వీటన్నింటిని గురించి ఆధ్యాత్మిక రంగంలో ఒక జ్ఞానికి తెలియవలసిన ముఖ్యమైన సమాచారం. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత గీత అంటే హద్దు. దేవుడు ఎక్కడో లేడు నీ శరీరంలోనే ఉన్నాడని భగవద్గీతలో చెప్పాడు .సర్వ జీవరాశుల శరీర హృదయమునందు జంతర్ గాడాడించు బొమ్మల్లాగా గుణ మాయ చేత ,జీవుని నేను ఆడిస్తున్నానని తెలియజేయడం జరిగింది. హృదయము అంటే బ్రహ్మనాడి. మన వెన్నుపూసలో ఉన్నదే బ్రహ్మనాడి. హృదయం అంటే గుండె కాదు తెలుసుకోండి. ప్రతి ఒక్కరూ హృదయం అంటే బ్రహ్మనాడి అని తెలుసుకోండి. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి బోధించినది ఆత్మ జ్ఞానమే. తాను పరమాత్మగా విశ్వరూపం చూపించాడు. గురువుగా అంటే ఆత్మగా జ్ఞానం ఆత్మ జ్ఞానాన్ని బోధించాడు. ఎందుకంటే దేవుడి జ్ఞానం దేవుడే చెప్పాలి .ఆయన జ్ఞానం ఆయనే చెప్పాలి .అందుకే ఆయన మాత్రమే వచ్చి అధర్మాలు పెరిగిపోయినప్పుడు వచ్చి ,తన ధర్మాలను తెలియజేయడానికి నేను యుగయుగమందు నన్ను నేను సృష్టి చేసుకొని నర శరీరం ధరించి వస్తానని భగవద్గీతలో ఆ దేవుడు చెప్పడం జరిగింది. ఆ విధంగా వచ్చిన వాడే శ్రీకృష్ణ భగవానుడు. దేవుడు ఎక్కడో లేడు, నీలోనే నేనున్నానని ఆనాడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. అర్జున డు వెళ్లి వ్యాసునికి చెప్పగానే ఇది మామూలు విషయం కాదు .ఇది సాక్షాత్తు దేవుడి జ్ఞానం అని ఆయన గ్రంథస్తం చేశారు. దానికే భగవద్గీత అని పేరు పెట్టడం జరిగింది. నీకు మోక్షం కావాలంటే ఆత్మజ్ఞానం కంపల్సరిగా కావాలి. ఆ ఆత్మజ్ఞానమే భగవద్గీతలో క్లియర్ గా చెప్పబడియున్నది .గుణమాయని అశ్వద్ధ వృక్షమని చెప్పడం జరిగింది. జంతువులు అడ్డంగా పెరుగుతాయి .వృక్షాలు చెట్లు పైకి ఎదుగుతాయి. మనిషి అధమ జన్మ అని భూములోకే ఎదుగుతాడని భూమికి లోనికి కూరుకు పోతాడని అశ్వద్ధ వృక్షం అని శ్లోకంలో చెప్పబడింది. ఆత్మ అంటే ఎవరో కాదు సాక్షాత్తు జీవుని యొక్క తండ్రి సర్వ జీవులకు నేనే తండ్రి అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. మనస్సును ఆత్మజ్ఞానమే అణచగలదు. జీవుడు ఎప్పుడూ మనసుని అంచలేడు. కానీ ఆత్మ జ్ఞానం అంటే దైవ జ్ఞానం తెలియగలిగితే ఆ శక్తి ఆ జ్ఞానశక్తే ఆ మనుషుని (జీవుని) యొక్క శ్రద్ధను బట్టి ఆత్మశాక్షాత్కారానికి సహాయపడుతుంది. అందుకే భగవద్గీతలో సర్వకర్మలు నా జ్ఞానం వల్లనే కాలిపోతాయని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. నా జ్ఞానానికి మించినది ఈ సృష్టిలో వేరే గొప్పదైన ధీ లేదు. నన్ను మించిన వేరే వస్తువు ఈ సృష్టిలోనే లేదు. అని భగవానుడు చెప్పడం జరిగింది. అటువంటి భగవద్గీతను మనం సరిగ్గా చూడడం లేదు. . ఆత్మబంధువులందరికీ నా యొక్క నమస్కారం. ఓం శ్రీ గురవే నమః .ఓం శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. గురుపాదపద్మములకు హృదయపూర్వక సాష్టాంగ దండ ప్రణామములు సమర్పించుకుంటున్నాను. ఓం తత్సత్.త్రైత సిద్ధాంత భగవద్గీత చదవండి.
శ్రీకృష్ణుని నిజమైన
భావమును తెలియండి
www.thraithashakam.org శుభప్రద
కృష్ణం వందే జగద్గురుమ్
క్రిష్ణావతారము KRISHNA AVATHARA. ఓం శ్రీ గురువే నమః. ఓం శ్రీ గురువే నమః ఓం శ్రీశ్రీశ్రీ భగవాన్ స్వామి ఆచార్య శ్రీకృష్ణ వాసుదేవాయ నమః. పరమాత్మ, ఆత్మ, జీవాత్మ 963. ఓం తత్సత్
Omnasrikrishnayanamaha🙏🙏🙏
Wt a friend ship nd wt a visuals, great, wow
Wow ....super serial
కృష్ణా 🙏😊❤
Elati. See mn luchipinchi. Danyulinainaaru
Thakyou so...much
Jai shree krishna🙏🙏🙏
Chala bagunay vedios inka chala upload cheyandi
చాలా అద్భతంగా ఉంది
Jai yogeswr 🌹🙏 swami Narayana 🌹🙏🌹☘️🙏🙏🌹☘️☘️☘️☘️🙏🙏🙏🌹🌹🌹
🙏🙏🙏🙏🙏🙏🙏sree m kleem krishnaya namaha 🙏🙏🙏🙏🙏🙏
loving sairam... thanks
Jisrikrishnabagavan
Jai shree Krishna Jai shree Ram
'భక్తితో ఆ భగవంతున్నికోరినవిధంగామనబాల్యమిత్రులుఆ భగవంతునిరూపంలోఉంటారు
జై శ్రీకృష్ణ 🙏🙏🙏
హరే కృష్ణ
Hare krishna hare ram 🚩
Please show further.. great scenery..thank you for ever. May God bless You.
Jai shree ram jai hind sir
Snehaniki oka best example
Story exllent sir
కుచేల కృష్ణ కథ చాలా బాగుంది
Great friends. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
జై శ్రీ కృష్ణ
JaisriRam.krishna🙏🌷🌺🌹💐🥥🥥
Chala bagundi
Jai Jagannath 🙏🙏🙏🌹🌹🌹
మిత్రభందం,ఎంతో,విలువైనది,విధినిర్ణయం,కు,మనిషి,తలవంచక,తప్పదు,
హరే కృష్ణ 🙏
Me Vedios ni continue cheyandi sir
☝️🙏❤ waheguru ji ❤🙏
Krishanm vande jagat guru
Friendship matters 🎉❤
Chala bagunadi
SRI KRISHNA JAYA JAYA KRISHNS
Jai sri krishna 🙏🌹🌺👌 tq
🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹👌👌👌👌💐💐💐💐💐💐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐 ప్రపంచంలోనే ఖ్యాతి పొందింది స్నేహం శ్రీకృష్ణ సుధామ లో అమర స్నేహితులు ప్రాణ స్నేహితులు