ఇది ఈరోజు నేను చేసి మా ఇంటిల్ల పాది ఆశ్వాదించాము. పిజ్జా, నూడుల్స్ తినే మా అమ్మాయి కూడా మారు వడ్డించుకుందంటే ఇక దీని రుచి నేను వేరే చెప్పక్కర్లేదు. మాకు ఈ అచ్చు తెలుగు రుచి చూపించినందుకు ధన్యవాదములు 🙏🏼🙏🏼
నమస్కారం అండి 🙏 మంచి మంచి వంటలతో భలేగా మాట్లాడుతూ ఎన్నో విషయాలు నేర్పుతూ నాలాంటి వాళ్ళని inspire చేస్తూ...సాంప్రదాయ వంటలు...వంటలు చేసే పాత పద్ధతులు అన్నీ చక్కగా చూపిస్తూ....ఇంట్లో మనిషిలా కబుర్లు చెప్తూ, ఒక పెద్ద నాన్న గారిలా .ఒక్కోసారి అమ్మవారే మీ రూపంలో రోటి పచ్చళ్ళు చేస్తోందా అన్నట్టు ఉంది🙏 ఇంకా ఇలాంటివి ఎన్నో చెయ్యాలని ...మీరు, మీ కుటుంబ సభ్యులు అంతా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను🙏. 🙂🙂🙂
నమస్కారం గురువు గారు.... అద్భుతమైన వంటకాన్ని చేసి చూపించారు. చాల మంది క్యాలీఫ్లవర్ కొనుక్కొని, పువ్వు అట్టే పెట్టేసుకుని కాడలు అక్కడే పడేస్తారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే పువ్వు లో లేనన్ని పోషకాలు ముఖ్యంగా ఐరన్ వంటివి కాడల్లో మాత్రమే వుంటాయి...... (పై విషయం తప్పు గా పోస్ట్ చేస్తే తెలుపగలరు)
మీరు చేస్తున్న ప్రతి పదార్థాలను మేము కూడా చేసుకుని తిని ఆనందిస్తున్నాము.మీ ద్వారా ఎన్నో పాత కాలం నాటి రుచులను తెలుసుకుంటున్నాం.ధన్యవాదాలు గురువుగారు..మీలాంటి పెద్దవారు ప్రతి వాక్యం చివర అండీ అంటూపదే పదే అనడం వినడానికి ఇబ్బంది గా ఉంది.దయచేసి గమనించండి..
హరోమ్ హరహర. స్వామిగార నమస్కారం. ఇప్పటివరకు కాలీఫ్లవర్ కూర చేయడం తెలుసు. కానీ, కాలీ ఫ్లవర్ లేత కాడలు, టమోటా పచ్చడి మీ ద్వారా తెలిసింది. సాధ్యమైనంతవరకు వృధా కానీయకుండా పదార్థాలను వండడం బహు ప్రశంసనీయం. వివరిస్తున్న విధానం పసందుగా ఉంది. ధన్యవాదాలు పళని స్వామి గారు.
Swamy meeru Dina Dina pravarthamanam ipothunnaru mee matalatho, vantalatho, mee prematho.. Mee lanti manchi Manas unna vare karuvypoinaaru. Meeku vandanam
Namaskaram sir e. Pachadi Chala bagundhi sir .memu nallamalla area nunchi me vantalu chusamu chala arogyagam vasthundhi meru cheppai vati nunchi sir.meru elantivi inks cheppai ani korukuntunnamu. Thank you sir
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు, ఆరోగ్యం ఆదాయం ఆండాళ్ దివ్య తిరు తిరు వడిగళే శరణం,కూడారై వెల్లుం శీర్ గోవిందా 🥰🥰🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🍯🍯🍯🍯🍯🍯🍚🍚🍚🍚🍚🍌🍌🍌🍌🍌🥥🥥🥥🥥🛕🛕🛕🛕🛕🍇🍇🍇🍇🌻🌻🌻🌷🌷🌸🌸🥭🥭🍓🍓🧆🧆🦚🦚🌽🌽🌽🌽🌽🍍🍍💐🍏🌺🌺🐦🐦🐦🦜🦜🦜🍎🍎🍎🍒🍒🍒🥰🥰🥰🥰
ఇది ఈరోజు నేను చేసి మా ఇంటిల్ల పాది ఆశ్వాదించాము. పిజ్జా, నూడుల్స్ తినే మా అమ్మాయి కూడా మారు వడ్డించుకుందంటే ఇక దీని రుచి నేను వేరే చెప్పక్కర్లేదు. మాకు ఈ అచ్చు తెలుగు రుచి చూపించినందుకు ధన్యవాదములు 🙏🏼🙏🏼
నమస్కారం అండి 🙏 మంచి మంచి వంటలతో భలేగా మాట్లాడుతూ ఎన్నో విషయాలు నేర్పుతూ నాలాంటి వాళ్ళని inspire చేస్తూ...సాంప్రదాయ వంటలు...వంటలు చేసే పాత పద్ధతులు అన్నీ చక్కగా చూపిస్తూ....ఇంట్లో మనిషిలా కబుర్లు చెప్తూ, ఒక పెద్ద నాన్న గారిలా .ఒక్కోసారి అమ్మవారే మీ రూపంలో రోటి పచ్చళ్ళు చేస్తోందా అన్నట్టు ఉంది🙏 ఇంకా ఇలాంటివి ఎన్నో చెయ్యాలని ...మీరు, మీ కుటుంబ సభ్యులు అంతా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను🙏. 🙂🙂🙂
స్వామీ మీ భార్య చాలా అదృష్టవంతురాలు మీరు అన్నీ రకాలు వంటలు చేస్తున్నారు
😊
నమస్కారం గురువు గారు.... అద్భుతమైన వంటకాన్ని చేసి చూపించారు. చాల మంది క్యాలీఫ్లవర్ కొనుక్కొని, పువ్వు అట్టే పెట్టేసుకుని కాడలు అక్కడే పడేస్తారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే పువ్వు లో లేనన్ని పోషకాలు ముఖ్యంగా ఐరన్ వంటివి కాడల్లో మాత్రమే వుంటాయి......
(పై విషయం తప్పు గా పోస్ట్ చేస్తే తెలుపగలరు)
గురువు గారి కి 🙏🏻
ఏదీ బయట పారేయకుండా
అన్ని ఉపయోగించు కోవచ్చు అని బాగా చూపారు 🌺🌺🌺🌺
మీరు చేస్తున్న ప్రతి పదార్థాలను మేము కూడా చేసుకుని తిని ఆనందిస్తున్నాము.మీ ద్వారా ఎన్నో పాత కాలం నాటి రుచులను తెలుసుకుంటున్నాం.ధన్యవాదాలు గురువుగారు..మీలాంటి పెద్దవారు
ప్రతి వాక్యం చివర అండీ అంటూపదే పదే అనడం వినడానికి ఇబ్బంది గా ఉంది.దయచేసి గమనించండి..
మీ వంటలు ఎంతో సులభం గురువుగారు, అలాగే రుచి కూడా రూమ్స్ లో వుండే మాలాంటి వారికీ, మీరు శివయ్య తో సమానమే 🙏🏻🙏🏻🙏🏻
💛 s
S...
స్వామీ నేను ఈరోజు ఈ పచ్చడి చేసాను నిజంగా అద్భుతం గా వచ్చింది 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻 thanks 🙏🏻
కవిత కు కాదేదీ అర్హం అన్నట్టు, మీ వంటలకు కాదేదీ అర్హత. తక్కువ ఖర్చుతో ఎక్కువ రుచి. అతి సులభమైన పద్దతి లో . అద్భుతం గురువు గారు.
Sairam, చాలా మంచి పచ్చడి చూపించారు. ఈ రోజు చేశాను. చాల బాగుంది,థాంక్స్ బాబాగారు.
మీరు సంతోషంగా వుండా లని ప్రార్థన.
Cauliflower sticks are very healthy, very nice way of utilizing them
కాదేదీ చక్కటి కూర కనర్హం అని ఎంత బాగా నిరూపించారు మీరు . ధన్య వాదాలు గురువు గారు.
Thank you బాబాయ్. చాలా ఆరోగ్యకరమైన recipe చూపించారు🙏
చాలా అద్భుతం గురు గారూ మీరు చేసే ప్రతి వంటకం 👌🙏
మరో క్రొత్త వంటకం గురించి,తెలియచేసారు.నమస్కారం గురువుగారు. మీ ఆశీర్వాదం ఎప్పుడూ మాకు కలుగు గాక.మురుఘా శరణం.
చాలా మంచి వంటకం నేర్పారు గురువు గారు . ధన్యవాదాలు
వస్తువు ఏదైనా తమ చేయి పడితే అద్భుతమైన వంటకం లా మారాల్సిందే స్వామీ... 🙏
Super ga chestharu meeru vantalu...intrestinga untundi veenadaniki kuda. Thanks for sharing this recipe
Cauliflower kaadala chese vidanam Chaala baavundi. Namaskaram (pachadi)
హరోమ్ హరహర. స్వామిగార నమస్కారం. ఇప్పటివరకు కాలీఫ్లవర్ కూర చేయడం తెలుసు. కానీ, కాలీ ఫ్లవర్ లేత కాడలు, టమోటా పచ్చడి మీ ద్వారా తెలిసింది. సాధ్యమైనంతవరకు వృధా కానీయకుండా పదార్థాలను వండడం బహు ప్రశంసనీయం. వివరిస్తున్న విధానం పసందుగా ఉంది. ధన్యవాదాలు పళని స్వామి గారు.
Mee vantala tho paatu, meeru cheppe vidhanam kooda super guruvugaru🙏
Kadalu kuda intha ga use avuthaya chala thanks andi chesi chupinchinanduku
గర్భిణీ స్త్రీ లకు folic యాసిడ్ కోసం ఈ వంటకం బాగుంటుంది
మీకు మా
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అలాగా ...నాకు తెలియదు నాన్న ఈ విషయం..చాలా సంతోషం నాన్న.
యమ్మీ యమ్మీ పచ్చళ్ళు ఎన్నో చేసి చూపిస్తున్నారు ధన్యవాదాలు స్వామి🙏🏻
Kadalapachade.adbhutham.mevantalu.amogamu.thanks.palaniswavame
Guruvu Garu thank u so much sir for the recipes 🙏🙏🙏🙏🙏🙏 mouth watering
God is great.
He is blessing you always.
Very good chutney.
Dhanyosmi Swamy.
Sreematre Namaha.
Bhaskar Sarma
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🙏🙏🙏🙏🙏
Ayya namasakram mee vsntslu chala chala babunnaeyi meeru cheppadam chala baga chepthunnaru
Sir
Mi yilu Palani Lo
Unnadha?
Mi vantalu
👌👌👌🙏🙏🙏
😀last maatlu ki chalaa happy feel ayinamu swami 🙏👌
Mee vantalu nenu thappaka try chestu untanandi chaalaa ruchiga untundi guruvu garu, chaalaa thanks guruvu garu
Super chutney from the throw away cali flower.waste.namaskaramulu guruvugariki .
చాలా చాలా బాగుంది అండి గురువుగారు పచ్చడి 🙏🏻🙏🏻
నేను ఈ పచ్చడి చేశాను. ఇంగువ తో చేసాను గురువుగారు. చాలా బాగుంది.
மிகவும் வித்தியாசமான ருசியான துவையல் ஐயா மிகவும் நன்றி 🙏🙏
🙏😌Guruji.
You have blessings of Annaporna Maata on you
🙏 chaalaa dhanyavaadaalu guruvu gaaru
guruji plz make video on how to make chutney with raw banana skin----Namastae
Namaskaramandi guruvu garu 🙏. Manchi ruchikaramaina pachchadi chupincharu guruvu garu. Dhanyavadhalandi guruvu garu 🙏.
Namaskaragalu E Adugi ruchi gothiralila very nice👍 super 🙏🙏🙏
Rubburolu,potram chaala bagundi ,chudataniki muchhataga undi,meru chese,cheppe vidanam super baabai garu👌👌👌👌
Swamy meeru Dina Dina pravarthamanam ipothunnaru mee matalatho, vantalatho, mee prematho.. Mee lanti manchi Manas unna vare karuvypoinaaru. Meeku vandanam
పచ్చడి మధు రాతి మధురం...చేసి చూసాను..ఇంట్లో క్విజ్ ప్రోగ్రామ్ లో ఎవరూ చెప్పలేక పోయారు .. cauliflower కాడలని..
Palani swamy garu mee vantalanni chala baguntunnai, ee pachadi memu @chinnakka'skitchen lo chusemu, vallu kuda ilage baga chestunnaru
Thank q" Guruvu garu...kaaliflawer kadala pachhadi yela cheyyalo chupincharu .Thanks ..!
Namaskaram sir e. Pachadi Chala bagundhi sir .memu nallamalla area nunchi me vantalu chusamu chala arogyagam vasthundhi meru cheppai vati nunchi sir.meru elantivi inks cheppai ani korukuntunnamu. Thank you sir
Super guruvu garu👍 subscribed now 😀bhalae unnayi mee vantalu
మీ మాటలు, వంటలు చాలా బాగుంటాయి గురువుగారు.
స్వామి మీ రోలు చాలా.బాగుంది.
ఇంట్లో నెనూ చేసి చూసానూ ఎంతో రుచిగా ఉంది స్వమి 🤗🤗 తింటూన్టె ఇంకా తినాలనిపిస్థుంధి
Chala healthy item sir. Calcium chala untundhi aa kadallo. Miru cheppinatlu pachchadi chesthanu. Neneppudu avi cut cheinchakunda bazar nundi thesthanu. Guvulaku pettochchani. Okasari pachchadi kuda try chestha. Thnq so much sir
Guruvu garu ala vunaru bagunara maku chala manchi receipe naripistunanduku chala thanks guruvu garu 🙏🙏🙏🙏
Swamy meru super andi thanks aa lot nalanti valakosam meru chala manchiga help chasthunaru
Meeru chepe vidhanam kuda chala baguntundhi guruvugaru
కాలీఫ్లవర్ పచ్చడి 👌👌👌👌👍👍👍 గురువు గారు
Guruvu gariki namaskaramulu.chala baga chesi choopincharu.matalathote noru voorinchesthunnaru.Kashtamanukokunda thelikaga vandi choopincharu.mimmalni choosi nerchukovali.
నమస్కారం గురువు గారు 🙏💐💐 శుభ సాయంత్రం
Entha bagundo ee pachhadi..first time chesanu andi chala.baaga kudirindi..Thank you swamy🙏
ఎంత బాగా వచ్చిందో పచ్చడి. 👌👌👌
Chala Baga chepinaru guruvgaru .
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు, ఆరోగ్యం ఆదాయం ఆండాళ్ దివ్య తిరు తిరు వడిగళే శరణం,కూడారై వెల్లుం శీర్ గోవిందా 🥰🥰🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🍯🍯🍯🍯🍯🍯🍚🍚🍚🍚🍚🍌🍌🍌🍌🍌🥥🥥🥥🥥🛕🛕🛕🛕🛕🍇🍇🍇🍇🌻🌻🌻🌷🌷🌸🌸🥭🥭🍓🍓🧆🧆🦚🦚🌽🌽🌽🌽🌽🍍🍍💐🍏🌺🌺🐦🐦🐦🦜🦜🦜🍎🍎🍎🍒🍒🍒🥰🥰🥰🥰
Godharollu ekkada unna superb. Andhulo meeru awesome.
The way you explained is speechless. 🙏
Sir video is 👌
Keep rocking 🙏🙏🙏🙏
Kadala tho pachadi first time andi Swami garu 👌
Tried this , it was just awesome
Thank you so much 😍
Kotha vantakam chesaru alage mulakkada podi and pachadi chupinchandi ayya garu 🙏🙏🙏
Meru chala siddhanga chaisaru.pacchadi
I like how u describe towards the end andi 😁😁😁😁😄😄😃😃
🙏🙏 mee pachadi nenu chesenu superrrrrrrrr
Meeru chesthuna yee vantalu chala baguntai andi
Nenu try chesanu andi asalu roju thineydhanikantey nijamga oka muddha akkuva thinnamu 😋😋😋❤❤❤❤
Meru aee video chusina guruvu garu noru agadu Andi superb
Thanq . Very good recipe
ayya garu meru cheptuntey ne maku noru uripotunde andi chala baga explain chesaru enni janmalu ettina bramins bojanam tinalantey rasi petundali swamy
Excellent recipe Swami 👍. I will try
Miru cheputuntene noru oori potundi guruvugaru ,mi matalu pachadi kante amogham ga vunnayandi 🙏
Adbhutham ga vundi guruvugaru
Inthavaraku chudaledu super
ABBA babai garu oorike padese Cauliflower kaadalatoh intha madhuramina (koncham kaaram ) pachadi amoghm! Mee amma gaariki shatakoti sashtanga vandanaalu ..
Nenu chalaa cooking chaneels చూసాను, కానీ మీలాంటి వంటలు అక్కడ చూడలేదు
Namaskaaram swamy garu. Meeru ye voorulo untaaru?🙏
సూపర్ గురువుగారు🙏🙏
Mee vantalu madire mee rolu program kuda bagundi andi
Namasthey guruvu gaaru 🙏 chaala bavundhandi vandhanaalu meeku 🙏👌
First time chustunna ee pachhadi
🙏 very nice
Chala bagundi guruvugaru...tappakunda chestanu...naku cauliflower chala istam vankaya tarvata
Roti pachadi adbutham guruvu garu 👌👌👌
Chala bagaundi guruvvu garu
Meeru suuuuperoooosuper babaigaru
Vetrivel muruganakke haroomhara🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Guruvugaru naku asala teludhi ee pachadii ela chestaru ani nenu tapaka try chestha nu andi thankyou
Super guruvu garu. Choodadanke bagundi. Thank you
అద్భుతః 🙏
Chala bagudni guruji pachdi
Nenu eppudu tinaledu esaricheyyali chese vidhanam bagudi
Guruvugaaru please tell pulusuppudupindi recipe😊😊😊
Sreegurubhyonamaha.adbhutaha.
Adbhutam guruvu garu
...🙏👌
సూపర్ గురువుగారు
Bellam veyyakunda Allam pacchadi cheyyadam elago cheppandi ma intlo sugar patients unnaru