నాదంటూ లోకానా ఏదీ లేదయ్యా | Nadantu Lokana | Sung By Surya Prakash | Hanok Sirivella Garu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ม.ค. 2025

ความคิดเห็น • 5

  • @preethipadamata-v2o
    @preethipadamata-v2o 4 หลายเดือนก่อน +1

    Amen🙏 praise the Lord 😍

  • @rajithaKuramana2396
    @rajithaKuramana2396 6 หลายเดือนก่อน +8

    నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా
    ఒకవేళ ఉందంటే నీవిచ్చనదే ప్రభువా (2)
    నీదే నీదే బ్రతుకంతా నీదే (2) ||నాదంటూ||
    నాకు ఉన్న సామర్ధ్యం
    నాకు ఉన్న సౌకర్యం
    నాకు ఉన్న సౌభాగ్యం
    నాకు ఉన్న సంతానం (2)
    ఆరగించే ఆహారం అనుభవించే ఆరోగ్యం (2)
    కేవలం నీదేనయ్య (2) ||నాదంటూ||
    నాకు ఉన్న ఈ బలం
    నాకు ఉన్న ఈ పొలం
    త్రాగుచున్న ఈ జలం
    నిలువ నీడ ఈ గృహం (2)
    నిలచియున్న ఈ స్థలం బ్రతుకుచున్న ప్రతి క్షణం (2)
    కేవలం నీదేనయ్య (2) ||నాదంటూ||

    • @teluguchristiansongs.
      @teluguchristiansongs.  6 หลายเดือนก่อน +1

      Thank you please share this song with friends and family

  • @Kavi1611-uv6tl
    @Kavi1611-uv6tl 6 หลายเดือนก่อน +1

    Ee church akkada..? Place..? Church name..?