1886's Old SANGAM anicut | Still serving the people | Hey Bro!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ส.ค. 2024
  • -- ఇప్పుడు మీరు చూస్తున్నది 1882-1886 లో బ్రిటీష్ కాలంలో పెన్నా నదిపై నిర్మించిన సంగం ఆనకట్ట
    -- Location: Sangam (V),SPSR Nellore (D), AP
    -- ఈ పాత ఆనకట్ట ద్వారా, నదికి కుడి వైపున, నెల్లూరు & కనుపూరు కాలువలకు ,నదికి ఎడమ వైపున
    దువ్వూరు ,కావలి & కనిగిరి కాలువలకు నీరు అందిస్తున్నారు
    -- దీని ద్వార 3,85,000 ఎకరాలకు సాగు నీరు అందిస్తున్నారు
    -- ఇక్కడ పాత ఆనకట్టపై ఇసుక బస్తాలు వేసి ,ఆనకట్ట ఎత్తుని కొంచం పెంచి ,మరింత
    నీటికి అడ్డుకట్ట వెయ్యడం సర్వ సాధారణం
    -- ఈ ఆనకట్ట శిధిలావస్థకి రావడం వల్ల, పాత ఆనకట్టకి దిగువున కొత్త బారేజిని 2008 సం.లో
    మొదలుపెట్టి ,06-Sept-2022 లో పూర్తి చేసారు
    -- కాని, ఇప్పటికి కూడా, ఈ పాత ఆనకట్ట, నీటిని మల్లిoచడంలో ఉపయోగపడ్తుంది
    #sangambarrage #oldsangamanicut #heybro #pennariver
    New sangam barrage status July 2021 • Sangam barrage Status ...
    Nellore barrage • Nellore Barrage is fin...
    music
    Song: MBB - Beach (Vlog No Copyright Music)
    Music provided by Vlog No Copyright Music.
    Video Link: • MBB - Beach (Vlog No C...

ความคิดเห็น • 11

  • @SB7Channel
    @SB7Channel ปีที่แล้ว

    👌👍

  • @REBAL27YT
    @REBAL27YT ปีที่แล้ว

    Supar😍

  • @SaiKiran-pt1jg
    @SaiKiran-pt1jg ปีที่แล้ว +4

    పోలవరం జలవిద్యుత్ కేంద్రం ఒక వీడియో చేయండి అయ్యా

  • @kondrumahesh8906
    @kondrumahesh8906 ปีที่แล้ว

    Wow😲 super👌 views

  • @niteeshreddy2141
    @niteeshreddy2141 ปีที่แล้ว +2

    bro galeru nagiri&handri neeva& polavaram& velligonda status bro please cover these project as early as possible bro waiting for your videos on these projects status

    • @heybrotelugu
      @heybrotelugu  ปีที่แล้ว +1

      I will try bro

    • @bhupaiahbathalapalli7100
      @bhupaiahbathalapalli7100 ปีที่แล้ว +1

      @@heybrotelugu please make a video about polavaram bro. We are eagerly waiting for that. In that main works like power project and lower coffer dam and ECRF and dia from wall works . Please try ASAP.

  • @prasanthmv8908
    @prasanthmv8908 ปีที่แล้ว

    Waiting for full video with you're voice over!! Please upload full video with all the details like you did it for Nellore barrage!

  • @virajbhaskar5831
    @virajbhaskar5831 ปีที่แล้ว

    ఇప్పటికి బ్రిటిష్ వారు గొప్పవారు వారి బానిసత్వం నుండి ఎందుకు బయటకు వచ్చాము అంటావా

    • @srinivasmaddu7833
      @srinivasmaddu7833 ปีที่แล้ว

      Thy built dams and railways to loot more....

    • @ramk2443
      @ramk2443 ปีที่แล้ว

      Because andhra go t has failed to even rebuild these dams after 70 years rule . Nellore should never have been in Andhra Pradesh