ప్రముఖ ప్రకృతి వైద్యులు మంతెన సత్యనారాయణ రాజు గారు ఏయే ఆరోగ్య సమస్యలపై సూచనలు, సలహాలు అందించాలో కామెంట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తెలియచేండి. డాక్టర్ మంతెన సమస్యతనారాయణ రాజు గారి బరువు, థైరాయిడ్, మోకాళ్ల నొప్పులు ఇతర సమస్యలపై సూచనలు సలహాల PDF ఫైల్ కోసం మీ ఫోన్ నెంబర్ ను కామెంట్ చేయండి. ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ చేయండి. షేర్ చేయండి. ధన్యవాధాలతో....
బ్రదర్ పాదాభివందనం అన్నది చాలా విలువైనది అది ఏ మానవునికోసమూ వినియెగించకూడదు గుర్తుపెట్టుకో ఇన్ క్లూడింగ్ తల్లిదండ్రులతో సహా పాదాభివందనం అన్నది ఆ దైవం కోసమే గానీ మరే మానవునికోసమూ కాదు గుర్తుపెట్టుకో.. అలా అని నేను రాజు గారిని వ్యతిరేకించట్లేదు నేను కూడా ఆయన ఫాలోవర్ని ఆయనకియ్యాల్సిన గౌరవం ఆయనకిద్దాం 💐💐💐
ప్రపంచ ప్రజల ఆరోగ్యాన్ని ద్రుష్టిలో పెట్టుకొని ఇంతగామాకొరకు నిత్యము శ్రమించుచున్న మిమ్మల్ని ప్రభుత్వం గుర్తించాలని మా ఆశ .ఇంత గొప్ప జ్నానమిచ్చిన దేవుని కలిగి జీవించాలని మా ఆశ డాక్టర్ గారు
జై సద్గురు రాజుగారు మీరు ఈ వీడియో ద్వారా నాచురోపతి జీవనవిధానం పద్ధతిలో మానవ జీవన విధానం మార్చుకోవటం ద్వారా మందుల వాడకం ఎలా తగ్గించుకోవచ్చో చాలా స్పష్టంగా వివరించినందుకు మీకు, మీ మానవ ఆరోగ్యాభివృధ్ధి కొరకు మీ అధ్భుతమైన సేవకు నా శతకోటి వందనాలు, అభినందనలు . నేటి మానవుడు తన ఆలోచనా విధానం ప్రకృతికి దగ్గరగా, ప్రకృతిని అనుసరించి ఉంచుకోవటం లేదు కనుకనే తన ఆరోగ్యాన్ని తానే నాశనం చేసుకొని జీవితాంతం మందులు తినడం తప్పదనే బలహీన మనస్కుడై తన సమయం,ధనం మందులు తినడానికే అంకితం చేసి ఆర్థికంగా చితికి పోతున్నాడు. రోగాలు తగ్గకపోగా మందులువాడినా కూడా నిర్వీర్యుడై ,బలహీనుడై జీవచ్చవంలా బ్రతుకీడుస్తున్నాడు. వాడి ఆలోచన విధానం మారనంత వరకు వాడు మందులే శరణ్యం అనే దుర్భర జీవితం గడపక తప్పదు. మీలాంటి మహాత్ముల ప్రభోధ వినే ఓపిక ఈ దుర్భర మానవులకు ఏ కోశానా లేదు. ఇవి విని తమ జీవనవిధానం మార్చుకున్న మానవుడు ఆరోగ్యవంతుడుగా మారగలడు. మీ ఈ తపనను అర్థం చేసుకుంటే మానవుడు బాగుపడతాడు. మీ ఈ తపనకు మరొక్కసారి నా ప్రణామాలు,హృదయ పూర్వక అభినందనలు. జై సద్గురు
అవును నిజమే!1993 నుండి రాజుగారు నేచురోపతి గురించి ప్రచారం మొదలుపెట్టారు. ఒంగోలులో డాక్టర్ గారి మొదటి స్పీచ్ /మీటింగ్ నుండి నేను హాజరవుతూనే ఉన్నాను. ఆయన జ్ఞానము అపారము .ఆ అద్భుతమే విజయవాడలోని ఆరోగ్య ఆశ్రమం. ఇంతటి మహత్తర కార్యము సాధిస్తారని నేను 1993లో ఆయన మీటింగ్స్ కు హాజరైనప్పుడు త లంచలేదు. ప్రజా సేవలో మమేకమైన మీకు ధన్యవాదాలు రాజుగారు. పద్మశ్రీ పొందడానికి మీకంటే మించిన అర్హులు ఎవరుంటారు ?🙏🙏🙏🫁🫁🫁🦸🦸
గుడ్ మార్నింగ్ సార్❤ మీ వలన ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది.సార్ అయితే ముందుగా మీరు చెప్పే విషయాలు వినాలి, వాటి యందు శ్రద్ద నిలపాలి,పాటించాలి. అప్పుడు మేలు పొందుతారు. మీ వీడియోలు ప్రతి రోజు వింటూనే ఉంటున్నా చాలా విషయాలు వీడియోల ద్వారా తెలుసుకుంటున్న వాటిని పాటిస్తున్న మేలు పొందుతున్నాము. మొదట నుంచి ఇంట్లో ఆహారం మీద శ్రద్ధ పెడతా నాకు 52 సం రాలు నేను ఆరోగ్యం గా ఉన్న ఏ రోజు మందులు యేసుకోము మాఇంట్లో అందరం ఆహారం ఔషధంగా మారాలి కానీ ఔషధం ఆహారంగా తీసుకోకూడదు.
I had diabetic at the age of 55 years. Now I am 69 years now my doctor says not to use any diabetic medicines because sugar normal and A1C is better USING NATURE MEDICINE THNAKS TO DOCTOR GARU
Sir neeku shathakoti dandaalu ee maa bharatha deshamlo adi mana telugu rashtralo putti inni vishayaalu aa devudi roopamlo cheppinanduku salaam sir mee lanti vallu inka vundaale sarve janasukinobhava.
Good Health Channel Uttam Garu, Seshu garu and Satyanarayana Raju Garu, manchi visayalu maalanti prekshakuluki andistunnanduku devudu mimmalni challaga chudalani pradistunnanu. God bless you sirs.
ప్రముఖ ప్రకృతి వైద్యులు మంతెన సత్యనారాయణ రాజు గారు ఏయే ఆరోగ్య సమస్యలపై సూచనలు, సలహాలు అందించాలో కామెంట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తెలియచేండి. డాక్టర్ మంతెన సమస్యతనారాయణ రాజు గారి బరువు, థైరాయిడ్, మోకాళ్ల నొప్పులు ఇతర సమస్యలపై సూచనలు సలహాల PDF ఫైల్ కోసం మీ ఫోన్ నెంబర్ ను కామెంట్ చేయండి. ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ చేయండి. షేర్ చేయండి. ధన్యవాధాలతో....
Bagachepputhunnnaru
Give advise to cure psoriasis
Sir pls ma thathya ki thoda pakana na china pundlu unaei sir ami vadinaa povatam ledhu pls chapandi sir suger kuda undhi chala ebandhi paduthunaru
Hyperthyroidism , Bp, diabetes ki food chepandi
0lll0
ఆరోగ్య దేవునికి పాదాభివందనం మీకు 'భారత రత్న' ఇవ్వాలని కోరుకుంటున్నాం 🙏🙏🙏
బ్రదర్ పాదాభివందనం అన్నది చాలా విలువైనది అది ఏ మానవునికోసమూ వినియెగించకూడదు గుర్తుపెట్టుకో ఇన్ క్లూడింగ్ తల్లిదండ్రులతో సహా
పాదాభివందనం అన్నది ఆ దైవం కోసమే గానీ మరే మానవునికోసమూ కాదు గుర్తుపెట్టుకో.. అలా అని నేను రాజు గారిని వ్యతిరేకించట్లేదు నేను కూడా ఆయన ఫాలోవర్ని ఆయనకియ్యాల్సిన గౌరవం ఆయనకిద్దాం 💐💐💐
Kaneesam padmashri ఇస్తే గొప్ప
మీకు నమస్కారం.. ఇన్ని మంచి విషయాలు చెబుతున్నారు. చాలా కృతజ్ఞతలు. మీకు పద్మభూషణ్ అవార్డు ఇచ్చి సత్కరించాలని ఆశిస్తున్నా.
Miru kanupinche devudu sir,
ప్రపంచ ప్రజల ఆరోగ్యాన్ని ద్రుష్టిలో పెట్టుకొని ఇంతగామాకొరకు నిత్యము శ్రమించుచున్న మిమ్మల్ని ప్రభుత్వం గుర్తించాలని మా ఆశ .ఇంత గొప్ప జ్నానమిచ్చిన దేవుని కలిగి జీవించాలని మా ఆశ డాక్టర్ గారు
జై సద్గురు
రాజుగారు
మీరు ఈ వీడియో ద్వారా నాచురోపతి జీవనవిధానం పద్ధతిలో మానవ జీవన విధానం మార్చుకోవటం ద్వారా మందుల వాడకం ఎలా తగ్గించుకోవచ్చో చాలా స్పష్టంగా వివరించినందుకు మీకు, మీ మానవ ఆరోగ్యాభివృధ్ధి కొరకు మీ అధ్భుతమైన సేవకు నా శతకోటి వందనాలు, అభినందనలు .
నేటి మానవుడు తన ఆలోచనా విధానం ప్రకృతికి దగ్గరగా, ప్రకృతిని అనుసరించి ఉంచుకోవటం లేదు కనుకనే తన ఆరోగ్యాన్ని తానే నాశనం చేసుకొని జీవితాంతం మందులు తినడం తప్పదనే బలహీన మనస్కుడై తన సమయం,ధనం మందులు తినడానికే అంకితం చేసి ఆర్థికంగా చితికి పోతున్నాడు. రోగాలు తగ్గకపోగా మందులువాడినా కూడా నిర్వీర్యుడై ,బలహీనుడై జీవచ్చవంలా బ్రతుకీడుస్తున్నాడు. వాడి ఆలోచన విధానం మారనంత వరకు వాడు మందులే శరణ్యం అనే దుర్భర జీవితం గడపక తప్పదు.
మీలాంటి మహాత్ముల ప్రభోధ వినే ఓపిక ఈ దుర్భర మానవులకు ఏ కోశానా లేదు. ఇవి విని తమ జీవనవిధానం మార్చుకున్న మానవుడు ఆరోగ్యవంతుడుగా మారగలడు.
మీ ఈ తపనను అర్థం చేసుకుంటే మానవుడు బాగుపడతాడు.
మీ ఈ తపనకు మరొక్కసారి నా ప్రణామాలు,హృదయ
పూర్వక అభినందనలు.
జై సద్గురు
మీ యొక్క సూచనలు సలహాలు పాటిస్తే ఆరోగ్యం మా సొంతం
G vf😢😢😢😢😢😢😢
🙏 గురువుగారు పాదాభివందనం జీవన శైలి గురించి చక్కగా వివరించారు ధన్యవాదాలు గురువుగారు
అవును నిజమే!1993 నుండి రాజుగారు నేచురోపతి గురించి ప్రచారం మొదలుపెట్టారు. ఒంగోలులో డాక్టర్ గారి మొదటి స్పీచ్ /మీటింగ్ నుండి నేను హాజరవుతూనే ఉన్నాను. ఆయన జ్ఞానము అపారము .ఆ అద్భుతమే విజయవాడలోని ఆరోగ్య ఆశ్రమం. ఇంతటి మహత్తర కార్యము సాధిస్తారని నేను 1993లో ఆయన మీటింగ్స్ కు హాజరైనప్పుడు త లంచలేదు. ప్రజా సేవలో మమేకమైన మీకు ధన్యవాదాలు రాజుగారు. పద్మశ్రీ పొందడానికి మీకంటే మించిన అర్హులు ఎవరుంటారు ?🙏🙏🙏🫁🫁🫁🦸🦸
Vr
Veryg😊gooddockter.m.r
మీరందరూ 98% ఫాలో అవుతే గురువుగారికి అన్ని అవార్డ్స్ వచ్చిన తో సమానము
Daivam mee rupamlo vachinaaru Doctor gaaru
🙏మీ వైద్య సలహాలు అద్భుతంగా ఉన్నాయిగురువుగారు
Most relevant lecture to be followed by every body
రాజు డా.చల మంచి మేధావి. అందరికి ఉపయోగకారి. అన్నీ రోగాలకు మంచిమంచి చిట్కాలు చెప్తారు. ధన్యవాదాలు.
Yes,that is correct sir.thankyou and god bless you sir.
థాంక్యూ గురువుగారు.
గుడ్ మార్నింగ్ సార్❤ మీ వలన ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది.సార్ అయితే ముందుగా మీరు చెప్పే విషయాలు వినాలి, వాటి యందు శ్రద్ద నిలపాలి,పాటించాలి. అప్పుడు మేలు పొందుతారు. మీ వీడియోలు ప్రతి రోజు వింటూనే ఉంటున్నా చాలా విషయాలు వీడియోల ద్వారా తెలుసుకుంటున్న వాటిని పాటిస్తున్న మేలు పొందుతున్నాము. మొదట నుంచి ఇంట్లో ఆహారం మీద శ్రద్ధ పెడతా నాకు 52 సం రాలు నేను ఆరోగ్యం గా ఉన్న ఏ రోజు మందులు యేసుకోము మాఇంట్లో అందరం ఆహారం ఔషధంగా మారాలి కానీ ఔషధం ఆహారంగా తీసుకోకూడదు.
I had diabetic at the age of 55 years. Now I am 69 years now my doctor says not to use any diabetic medicines because sugar normal and A1C is better USING NATURE MEDICINE THNAKS TO DOCTOR GARU
Reddy గారు మీ mob No పెట్టగలరా PLS have some doubts,🙏
U R a great God of US, U R a Naturopathy God of US 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sir neeku shathakoti dandaalu ee maa bharatha deshamlo adi mana telugu rashtralo putti inni vishayaalu aa devudi roopamlo cheppinanduku salaam sir mee lanti vallu inka vundaale sarve janasukinobhava.
ITS NATURAL POWER ALL TIME NATUROPATHY.
ధన్యవాదాలు రా జు గారు
Baga chpparu namste doctor garu 🙏🙏
Namaskaram every episode very much useful to us.
Na chinnapudu ma tv lo yogasanalu chusi nerchukune vadni ippudu peddayaka sir arogya suchanalu vintunnanu thank you sir
Bagane chepparu rajugaru thank you sir
మీ ఆరోగ్య సూచనలుచాలా చాలా ఉపయోగ పడుతున్నాయి. మీకు ధన్యవాదములు. 🙏🙏
Sir meeru cheppindi 1000% correct
Meeru chappiena variki thanks sir
Excellent analysis of the patient behaviour.
Hats off to you sir. Thank you and take care of your health sir. Keep going. Jai sriram
Chala manchi visayalu chepparu guruwhogaru namashkaramlu
Good Health Channel Uttam Garu, Seshu garu and Satyanarayana Raju Garu, manchi visayalu maalanti prekshakuluki andistunnanduku devudu mimmalni challaga chudalani pradistunnanu. God bless you sirs.
16:14 😊
Thank you very much sir your sajitions
Thank you sir great job sir❤
Exlant bagachepparu doctor garu
🙏
Thanks Raju garu
Thankyou so much 👍
Very good motivate speeches thn q sir👌
HEALTH GOD
65 వయసు దాటిన వారి జీవన
విదానం యేమీ తినులి యేమీ తినకుడదు దయచేసి తెలియ
పరచ గలరు
16:14 16:14 replie
Dhanyavadamulu
Goodhelth..sir
Meru really maharshi sir....
Thanks sir
మీరు నేచురోపతిలో చాలా మంచి డా.
Sir schizophrenia and depression and kopam evanny thaggadaniki em cheyyali?Oka video cheyyanddi sir please please please please
Good helth thank you sir
Excellent videos
చాలా బాగా చెప్పారు రాజుగారు
చాలా చాలా సంతోషం సార్
You are helping society
I am also from pharmacy and practicing your diet plans for obesity and diabetes
Thank you sir for excellent videos
Sirasu vanchi padabhivandanam sir
Please give me one suggestion iamsuffering with both hip joint pain and right knee joint pain and Lower
Back pain.
Super expression. Exactly correct. Really good analysis, thanks.
చాలా బాగు o ది . సార్
MOTHER NATURE IS REAL DOCTOR
Thank you so much 💓 ❤❤ sir 🙏 enta goppa ga vivaristunnaru miku chale runapadi untamu
🙏 సార్ మీ రు చెపుతున్నావే అన్నే 100% nijam
Doctor garu you are great look like good naturopathya is god jai Sheeran jai bharat jai doctor garu
Nice video sir
Nice video tanq
Sir, U R a great natueropathic god please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chala Baga cheapparu
Thanks
🙏👍🔥💪👌 భారత్ మాతాకీ జై
Thank you very much sir 🙏🙏🙏
Chaala chakkaga chapparu sir 😍😍😍👌👌👏👏👏
God bless you Dr.garu
Naturopathy ❤❤❤❤❤ life style valana.. Jivana vidhanam valana healthy...... No doctor, No medicine, No hospital appointment.. '' //only Naturopathy healthy ❤
నమస్తే sir మాది రాజమంద్రి దగ్గర వేమగిరి. రాజమండ్రీ nacure క్యూర్ hospital ఎక్కడ ఉందో చెప్పండి.sir
Good
Bharat Ratna..Great personality...
Manthena garu
Devuni Prathi Rupam
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏, You are a great God Sir 🙏🙏🙏🙏🙏
Nenu naturopathy nammukunna ❤ E jabbu lekunda jivistunnanu.. Adhe life style. Healthy lifestyle ❤jivana vidhanam valana mana aarogyam untamu ❤sir
Sir super,👋🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sir you are my god and teacher
Sir, Meeru Manishi rupam lo unna devudu 🙏🙏
Tqqqqqq sir
Very good tips sir
I will like nature cure
Remedy for nerve compression please
Super sir
Sir namaskaram meru chope suchanalu chala
Bagunaye me address video 1 cheyande
గురూ గారూ మీకు ధన్యవాదాలు
మాకోసం మీరు చేస్తున్న త్యాగము
ఎప్పటికి వృదాకాదు. మీకు మా నమస్కారములు
Good msg sir
TQ sir namaste 🙏🙏💐💐
Video length tagginchi point straight gaa chepte inkaa baavuntundi Raju Garu
Sir mygrain madu nopi,,thyraed ke chepandi plz
Health devudu gariki Namasunjali 🎉
Your Telugu is verysweet
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏, U R a great god of naturopathic please.
Sir parkingsons disease ki me ashramam lo treatment vunda sir ??
Romatite gurinchi chappandi sir please
Nice sir
Pathi route word is used in medical services is derived from pathology.. means study of deseases and injuries
❤ Thankyou ❤❤❤❤
Neuro problem ki maku salaha cheppandi sir
Than q Doctor
Me ashram tirupathi side kuda unty bagundedhi sr
ధన్యవాదములు