తెలుగు నెరవు పరిచయం - Telugu Neravu Introduction

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 พ.ย. 2024

ความคิดเห็น • 63

  • @anveshchilukoori3626
    @anveshchilukoori3626 6 วันที่ผ่านมา +14

    భూమి మీద, సముద్రం లోనా మనకు తెలిసిన జీవాలకంటే తెలియని జీవాలు కొన్ని వందల వేల రెట్ల జీవులు ఉంటాయి అంటారు.. ఈ విషయాలు అన్ని చూస్తా ఉంటే మన తెలుగులో ఇన్ని కళా రూపాలు ఉన్నాయా అన్న ఆశ్చర్యం కలుగుతూంది చిన్ననా..... మీరు చేస్తున్న ఈ కళా సేవ కు నా 🙏🙏🙏🙏🙏

  • @kirankumarv4317
    @kirankumarv4317 6 วันที่ผ่านมา +15

    మీరు చేస్తున్న ఈ తెలుగు నేల నెరవు మన మట్టి వాసన ఎప్పటికీ మర్చిపోని నిలిచిపోయే వెల కట్టలేని తరతరాల తరగని కనిపించే వినిపించే ఎప్పటికీ అంతరించిపోని తెలుగు వెలుగు . మప్పిదాలు 🙏🙏🙏

  • @litemusictunes7752
    @litemusictunes7752 4 วันที่ผ่านมา +5

    వందల ఏళ్ల క్రితం మరుగైపోయిన మన తెలుగు జానపద కళలు నేటికీ కొన్ని దేశాల్లో కొన్ని రాష్ట్రాలలో సజీవంగా ఎలా బ్రతికిస్తున్నారు చెప్పే వీడియో నిజంగా ఈ వీడియోని తీసిన వారికి శతకోటి నమస్సులు 🙏🏿👌🏿

  • @chalapaitrips
    @chalapaitrips 6 วันที่ผ่านมา +9

    గురువు గారు మీలాంటి మహానుభావులు కష్టం ఊరికే పోదు.. మీరు చేస్తున్న తెలుగు సేవకు మీరు కలకాలం నిలిచి ఉంటారు..👏🏼👏🏼👏🏼

  • @acharyakataksham
    @acharyakataksham 5 ชั่วโมงที่ผ่านมา

    తెలుగుదనం విశ్వవ్యాప్తం అంటూ ఆనాది నుండి నేటి వరకు చక్కని స్పూర్తి సందేశాలని అందిస్తున్నాయి మన వారి వివిధ కళలు.వాటి వైభవం మరిచిపోతున్న నేటి కాలంలో మీప్రయత్నం అందరికి స్పూర్తిదాయకం& ఆదర్శప్రాయం.ఉభయ తెలుగు రాష్ట్రాలలో అన్ని వర్గాల వారిలో అనేక రకాల కళలతో ప్రయాణం సాగించి సమాజానికి మార్గదర్శనం చేశాయి.అవన్ని మరల పురుడుపోసుకోని పునర్వైభవంతో వెలగాలి😍🙏

  • @leninbabusinger2653
    @leninbabusinger2653 5 วันที่ผ่านมา +3

    అన్నా బాగున్నారా..‌.తెలుగు భాష,యాస,కళలు, మనుషులు, సంస్కృతి,జీవన విధానం గురించిన సమగ్ర సమాచారాన్ని అందరికీ తెలియచేయాలని,మన తెలుగుల వారసత్వ సంపదను మన భవిష్యత్తు తరాలకు పదిలంగా అందించాలన్న మీతపన,కృషికి హృదయపూర్వక అభినందనలు...వేనవేల వందనాలు 👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kurmaraobadri811
    @kurmaraobadri811 6 วันที่ผ่านมา +9

    అద్భుతం.దీని వెనుక ఎంతో శ్రమ దాగి వుంది .గొంతు రమేష్ గారి గొంతు అనుకుంటా.విజయ సురేష్ గార్కి ,మిత్ర బృందానికి అభినందలు .దీని ప్రచారంలో పలుపంచు కుంటాను .

  • @prasadchintapally
    @prasadchintapally 6 วันที่ผ่านมา +6

    ఈ వీడియో చూసిన తర్వాత నాకు శంకరాభరణం సినిమాలో శంకర శాస్త్రి గారి ఈ డైలాగు గుర్తొచ్చింది...
    "పాశ్చాత్య సంగీత పెను తుఫానుకు రెపరెపలాడుతున్న సాంప్రదాయ భారతీయ సంగీత జ్యోతిని ఒక కాపు కాయటానికి తన చేతులు అడ్డంపెట్టిన ఆ మహా మనిషికి నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్న.."
    An excellent effort by the team of "Telugu Neravu"

  • @suneethasingamstty6125
    @suneethasingamstty6125 5 วันที่ผ่านมา +4

    ఎన్నో తెలియని విషయాలు చెప్పారు. ఇది చూసిన కొంతమంది ఐనా తెలుగు లో మాట్లాడటం చిన్నతనం గా భావించకపోతే చాలు..

  • @sakuntaladevi3339
    @sakuntaladevi3339 6 วันที่ผ่านมา +5

    ఎంతో బాగా కృషి చేసి రూపొందించిన అద్భుత వీడియో.స.వెం.రమేష్ గారి గొంతులోంచి జాలువారిన వ్యాఖ్యానం.నేను యిప్పటికే చాలా మందితో పంచుకున్నాను.🙏🙏🙏

  • @UllasamUtsaham
    @UllasamUtsaham 4 วันที่ผ่านมา +1

    అమ్మ అని పిలుపు మరిచే రోజు వచిదేమో అనుకున్న, మీ ప్రయత్నం చూసాక అది రాదని నమ్మకం కుదిరింది, మీ ప్రయత్నం మీ ఆకాంక్ష తప్పక నెరవేరుతుంది

  • @tnarayani6730
    @tnarayani6730 5 วันที่ผ่านมา +3

    " ఎందరో మహాన్ భావులు" అమోఘం ,ఈ కార్యక్రమములో పాలు పంచు కున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు.
    మన సంస్కృతీ సంప్రదాయాలను నిలబెట్టాలనే మీతపన , మీశ్రమలో ప్రస్పుట మవుతుంది.
    ఈ వీడియో వాట్సాప్ లో ఫార్ వాడ్ చేసే కంటే ప్రతీ పాఠశాల లో పెద్ద తెరమీద పిల్లలకు చూపించి ఉత్తేజ పరచాలని , మన పూర్వపు వైభవం పునరావృతమయ్యేలా కృషిచేయాలని మనవి చేస్తూ
    మరొకమారు అభినందనలు అందజేస్తూ
    ధన్య వాదములతో.......

  • @NageswaraRaoVasireddy
    @NageswaraRaoVasireddy 6 วันที่ผ่านมา +5

    మీ ప్రయత్నం సఫలీకృతం కావాలని కోరుకుంటున్నాను

  • @balinenivenkataramanamma1464
    @balinenivenkataramanamma1464 5 วันที่ผ่านมา +3

    మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే మన తెలుగు ఆటపాటలను అందరికీ తెలిసే విధంగా ప్రయత్నం చేసిన మీ కృషి అద్భుతం. మీ కృషికి తగిన గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను

  • @nagamuni7461
    @nagamuni7461 6 วันที่ผ่านมา +3

    తెలుగు కళలు ఇంకా మిగిలే ఉన్నాయని దీనికి ఉదాహరణ. అద్భుతం 👌🏻అభినించదగ్గ గొప్ప సేకరణ 👍🏻

  • @kondetipurushottam5589
    @kondetipurushottam5589 4 วันที่ผ่านมา +2

    చాలా చాలా మీకు ఋణపడి ఉంటాము.
    మన కళలు సంస్కృతిని గుర్తుచేశారు

  • @sivareddy4937
    @sivareddy4937 6 วันที่ผ่านมา +6

    మీరు సేకరించిన కళారూపాలు అద్భుతం. మీరు చేస్తున్న సేవ భాషా రూపంలో వివరించ లేము.🙏🙏🙏

  • @vasumenni3025
    @vasumenni3025 6 วันที่ผ่านมา +4

    మన తెలుగు జాతి గొప్పతనం 0.00 % కూడా తెలియని దౌర్భాగ్యపు పరిస్థితి.. డబ్బు, దాంబికం కులం, అహంకారం తప్ప పౌరుషం ఆత్మ గౌరవం లేని జాతి గా మారుతోంది😢

  • @RamanjaneyuluGoddu
    @RamanjaneyuluGoddu 6 วันที่ผ่านมา +5

    కళ ! కళ!! కళ!! అదే జీవితం అదే జీవనం. అదే జీవి. ఎంత జీతం ఉంటే ఏమి? కళ లేని జీవితం ముఖం లో కళ ఎక్కడ? ఆధునికు ముఖం కలకల లాడాలంటే కళే ను జీవిప్ప చేద్దాం. కళాకారులను. అక్కున చేర్చు కొందాం. తెలుగు బాస తెలుగు కళల కోసం రవ్వంత మనస్సు పెట్టీ బతికిం చు కొందాం. అది మనందరి బాధ్యత.
    మామ (స.వెం. రమేశ్ ) వెంట నడుదాం. తోడు గా ఉందాం. తెలుగు తల్లి మన కోసం మామ ను పంపింది.
    మీ పరిసరాల్లో ఉన్న కళ లను పరిచయం చేయండి. కళాకారులను గుర్తించి గౌరవించండి. బతుకు తాయి.
    మామ తెలుగు నెరవు లో ఒక అధ్యాయం గా మిగిలి పోతారు.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Lucykpop8
    @Lucykpop8 6 วันที่ผ่านมา +5

    కామెంట్ కాదు,
    కంప్లిమెంట్ సర్..
    ఎన్ని కళలు ఉన్నాయో !
    చాలా బాగా వివరించారు..
    చాలా బాగుంది.. సర్..
    వాన చినుకు సముద్రంలో పడితే - కొన్ని కోట్ల చినుకులలో ఏదో ఒక చినుకు ఆలూచిప్పలో పడి ముత్యం అయినట్లు..
    మీ వర్ణన - అలాంటి ముత్యం తో పోల్చడం అతి ఉత్తమం...
    👌👌👌

  • @ashwinisridhar871
    @ashwinisridhar871 6 วันที่ผ่านมา +6

    Very great attempt! Thanks for giving my son the opportunity to edit this.. All the very best for 'Telugu Neravu' Team❤

  • @jennemohanakrishna4231
    @jennemohanakrishna4231 4 วันที่ผ่านมา +4

    Ilanti channel start cheyali anedhi naakunna kalalalo okati, Netflix documentary style mana Art forms, cultures and traditions prapanchaniki choopinchali, Extinct avutunna mana samskruthi sampraadhayalanu kaapadukovali ani ilanti oka channel start chedham anukunna. Meeru ilanti channel mundhe start cheyadam chala santhoshanga undi. All the best!

  • @puttamunirathnamreddy8698
    @puttamunirathnamreddy8698 6 วันที่ผ่านมา +8

    Exceptional and very rare video that focusTelugu people and their dying folk arts in other language states/ territories surviving. I appreciate and congratulate Sa.Vem.Ramesh inspite of many hurdles ; devoted his life for archiving Telugu culture in other culture-zones. My best wishes to him and his exceptional service to Telugu people...Dr.PM Reddy SVU

  • @RockyVIP-y9c
    @RockyVIP-y9c 6 วันที่ผ่านมา +4

    Waiting for next video

  • @cvrsriharsha
    @cvrsriharsha 6 วันที่ผ่านมา +4

    అద్భుతము అనిర్వచనీయము 🙏🏻 నెఱవు ఆ నెరవు ఆ ? బండి ర -ఱ ఏమో అనిపిస్తోంది ?

  • @geetanjalikonduri74
    @geetanjalikonduri74 4 วันที่ผ่านมา +1

    చాలా అద్భుతంగా వివరించారు 🙏🙏

  • @nagendhraraokrishnanappara4614
    @nagendhraraokrishnanappara4614 4 วันที่ผ่านมา +1

    Chaala dhanywaadhalandi. Mana Telugu kalachaaralo intha vishyalu unnayani telisi naaku chaala garvanga undhi. Ramesh gaariki chaala chaala dhanyawaadalu.

  • @bhaskarbabu1517
    @bhaskarbabu1517 6 วันที่ผ่านมา +3

    మీరు కారణజన్ములు...
    🙏🙏🙏

  • @Hethuvadhi
    @Hethuvadhi 6 วันที่ผ่านมา +4

    Very Good Initiative.

  • @saragadamnarasingarao7109
    @saragadamnarasingarao7109 6 วันที่ผ่านมา +2

    అద్భుతం మీ కృషి కి జోహార్ 🙏

  • @Learnthroughexperiencelikeme
    @Learnthroughexperiencelikeme 2 วันที่ผ่านมา

    Enta bagundoo mee vevarana, anta kanna adhbutamaina di mee concept. All the best!

  • @bhavani3142
    @bhavani3142 4 วันที่ผ่านมา

    Telugu ni Brathinkinchukunte Thallini Brathinkinchukunnatte...❤Manam eppatiki Anaadhalamu kaamu...🎉

  • @vbsjvv8326
    @vbsjvv8326 6 วันที่ผ่านมา +3

    అద్భుతం!

  • @manju6414
    @manju6414 6 วันที่ผ่านมา +3

    Chaala baagundi

  • @bindhumadhuri-g4t
    @bindhumadhuri-g4t 5 วันที่ผ่านมา +2

    అద్భుతంగా చెప్పారు uncle 👏

  • @sitarama2410
    @sitarama2410 5 วันที่ผ่านมา +3

    subscribed bro, hope you keep posting regular content

  • @mr.v7688
    @mr.v7688 4 วันที่ผ่านมา

    Great initiative sir👏👏

  • @DrRamSarma
    @DrRamSarma 4 วันที่ผ่านมา

    Superb

  • @abbai333
    @abbai333 5 วันที่ผ่านมา +1

    అద్భుతమైన పరిశోధన 👏🏼

  • @danamjagapathi8776
    @danamjagapathi8776 5 วันที่ผ่านมา +1

    అంకమ్మ తల్లి వీరగాదను 48 గంటలు చెప్పిన అంకయ్య గారిని పవనకళ్యాణ్ గారికి తెలిసేలా చేయండి

  • @RaghavaPillari
    @RaghavaPillari 6 วันที่ผ่านมา +2

    Interesting...❤

  • @starasatalks
    @starasatalks 6 วันที่ผ่านมา +3

    Excellent sir

  • @jai2841
    @jai2841 4 วันที่ผ่านมา

    Wonderful ❤

  • @suryajyothi
    @suryajyothi 2 วันที่ผ่านมา

    Chala danyawadalu

  • @princepramod22
    @princepramod22 6 วันที่ผ่านมา +2

    great work andi!

  • @poosalautthej1339
    @poosalautthej1339 6 วันที่ผ่านมา +2

    creating superb knowing our telugu culture everyone😊

  • @jputhussery
    @jputhussery 6 วันที่ผ่านมา +2

    ❤good

  • @alwayscharan4u
    @alwayscharan4u 5 วันที่ผ่านมา +2

    ♥️♥️♥️

  • @sanduladushyanth5850
    @sanduladushyanth5850 5 วันที่ผ่านมา +2

    🙏🙏🙏🙏

  • @SuryaKumarMyneni
    @SuryaKumarMyneni 3 วันที่ผ่านมา

    🙏👏👏👏👍

  • @bhargavsriram2927
    @bhargavsriram2927 5 วันที่ผ่านมา +1

  • @anandsai9378
    @anandsai9378 6 วันที่ผ่านมา +2

    👏👏👏💐

  • @SpiderPosting-is3cw
    @SpiderPosting-is3cw 4 วันที่ผ่านมา

    👌

  • @subrramaniam3389
    @subrramaniam3389 6 วันที่ผ่านมา +2

    👌👌👌

  • @raviachanta5815
    @raviachanta5815 วันที่ผ่านมา

    I have same thought sir.....
    Can I work alone with you....

  • @satyanarayana2629
    @satyanarayana2629 4 วันที่ผ่านมา

    Manasuku entho haayiga unnadi

  • @leelakrishna1495
    @leelakrishna1495 4 วันที่ผ่านมา

    చిన్న సందేహం, యక్షగానం దక్షిణ కర్ణాటక కి సంబంధించిందనది కాదా?

  • @sivapaturu5784
    @sivapaturu5784 5 วันที่ผ่านมา +1

    Pawan Kalyan గారికి ఈ విషయాలు తెలియజేయండి. ఆయన కళాభిమాని కచ్చితంగా ఆయన ప్రభుత్వం తరఫున ప్రచారం, ప్రోత్సాహం అందిస్తాడు.

  • @saivenkat369
    @saivenkat369 2 วันที่ผ่านมา

  • @Mega3ish
    @Mega3ish 2 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @dumalanaresh3981
    @dumalanaresh3981 6 วันที่ผ่านมา +2

    👌👌