అల్లు అర్జున్ పై చేసిన కుట్రకు .. రాజకీయానికి .. దేశం మొత్తం అసహ్యించుకుంది .. తెలంగాణా ఆంధ్ర లో కొద్దిమంది మాఫియా కోటరీ .. పార్టీ తప్ప .. నేషనల్ మీడియా ఐతే ..నిజంగానే .. వలిచేసింది .. అసలు జరిగిన దుర్ఘటనలో ఎవరి ప్రమేయం యెంత .. అని ఆలోచించకుండా .. పెంట పెంట చేసాడు రేవంత్ రెడ్డి .. కాంగ్రెస్ కి చేయాల్సిన నష్టం చేసేస్తున్నాడు
జగన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో అల్లుకి సపోర్ట్ గా నిలిచి డ్యామేజ్ కాకుండా చూసారు ధీనితో కాంగ్రెస్కీ ధెబ్బ పాదిందీ అందుకే ఇపుడు ఈపాటికే కాంగ్రెస్ బాగా డ్యామేజ్ జరిగిపోయింది
మీ కృషి పలించింది అమీర్ Sir. Singer కల్పన గారు thousands of times better "ఈ హీరోలు కాని పనికి మాలిన చెత్త Zero" ల కంటే, అస్సలు పోల్చలేము కూడ. AA అరెస్టయిన మరునాడే కల్పన గారు press meet పెట్టి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను తీవ్రంగా ఖండించారు.
అల్లు అరవింద్ BJP lo చేరి ARJUN ni safe చేసుకోవడం better. Emergent ga మోడీ Amisha nu కలవడం vry imp..that to suprem court ni న్యాయం kovadam these best solution. అల్లు garu అవసరమైన ithe TELANGANA BJP spokes person tho matladi tharvatha BJP lo చేరి Arjun ni నిదానం ga politics lo enter chrpinchalj
అల్లు అర్జున్ కు నార్త్ లో మంచి ఫాలోయింగ్ ఉంది,అందులో అతన్ని గెలికి అరెస్టు చేసి నానా రచ్చ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం.ఇది చాలు బీజేపీ కి. హస్తం గుర్తు ఎవరు కేటాయించారో కానీ కాంగ్రెస్ (I) కి అది నిజం గా భస్మాసుర హస్తం అనే అనిపిస్తుంది.
ఇది ఎక్కడికో వెళ్ళేటట్టుంది... బీజేపీ కి తెలంగాణ కాంగ్రెస్ కు గొడవ జరిగి... ఆంధ్రా కూటమిలో మనస్పర్థలు వచ్చి ... బాబు రెవంతుకు అండ ఇచ్చి.. pk బీజేపీ లో విలీనం కావచ్చు...
Yuva Tv Anna chethulaara congress party ni nelakuulchadu Revanth Reddy malli enka esari malli BRS party ne vadthundi anna kcr garu KTR garu Telangana na cm avvutaru congress party peddalu Revanth Reddy ni cm chesi chala pedda tappu chesaru atanu cm ga paniki radu ani prajalu anukuntunnaru anna Allu Arjun gari meda vella kannu padindi Aaakasam antha yethu peru sampadinchukunnadu Pushpa 2 world 🌎 wide hit ayyendi oorchukolekunnaru anna jai Banny Godbless you 🙏⭐️⭐️⭐️⭐️⭐️⭐️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️👌👌👌👌👌
Nenu one week back cheppa kada Ameer anna. Revanth reddy ni use chesukoni malli congress ni telangalo padukobedatharu Ani. Idhantha oka game anthe. Ippudu cinema vallu andaru allu arjun ki support chestharu. Tharawatha andaru kalisi BJP ki support chestharu anthe.
It's an accident. What is required to do by Allu Arjun, is done by extending financial support to the bereaved family. It's involuntary and without intention. We should honour the pan india actor who is proud of our telugu states.
sir i have question , pan india level ki telugu industry ni penchina oka hero ki to watch his movie in theater government cannot provide security ante ...that means if there is any big problem in the state ayethe how government will handle ? ?????
మన రవంతరెడ్డి వాళ్ల కాంగ్రెస్ పరువు దేశంలో పాయె అల్లు అర్జున్ ఇప్పుడు నేషనల్ స్టార్ట్ అభిమానులు దేశం మొత్తం ఉన్నారు ఉన్న ఓట్లు కూడా రావు కాంగ్రెస్ కి దేశంలో గెలవడం సంగతి పక్కన పెడితే
YCP party cadre rallied behind Allu Arjun and through Social media they countered Congress / TDP / Janasena cadres malicious campaign. Hope Allu Arjun remembers who are his true well-wishers
TG LO VUNNADI ORIGINAL CONG GOVT KAADU KAADU TG LO VUNNADI TDP CONG GOVT RUN BY AP ILAAGE TG CM CHESTOOPOTE CO G POORTHI GAA NASANAMAYEPOTUNDI HYDRAA KOODAA ANTE
అరె రాహుల్ ఏమి చేస్తున్నావ్...నీ పార్టీ నీ నాకి స్తున్నాడు బాబు శిష్యుడు...
Waiting how to sack Ravvanth reddy
@@LakshmiReddy-B వాడు 5 సంవత్సరాలు ఇలానే టైం పాస్ చేస్తాడు
Ee congress Rahul Gandhi okha erri pushpam life lo pm khaledu 😂😂😂confirm
😂😂😂😂
Don't worry bro congress already mg poendhiiiiiiii in Telangana
Next time they won't come Mark my words
మన తెలుగోడి కి,తెలుగోడు నటులు సపోర్ట్ చెయ్యట్లేదు...దేశం సపోర్ట్ చేస్తుంది...
Manam vallu anthe mana paruvu mana valle thesukuntaru.
రాకరాక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేతులారా సర్వనాశం చేస్తున్నాడు రేవంతరెడ్డి ఢిల్లీ అధిష్టానం తెలంగాణా సీఎం ని మార్చే ప్రయత్నం చేయాలి.
Change the CM as early as possible.
Super sujjition 🎉
Cheap CM., 😮😅😊... RA emmadagudu
ఆయన టీడీపీ లోనే ఉండతగిన వాడు.
కాంగ్రెస్ కు ఆయనా, ఆయనకు కాంగ్రెస్ అచ్చి రాలేదు.
సింగపూర్ నుండి ఒక్కో ప్లేట్, ఒక్కో విమానం లో తెచ్చిన కూడా 50 లక్షలు కావు కదరా, కలెక్టర్ మీటింగ్ కి సీబీన్ గవర్నమెంట్ ఇంత దొంగ బిల్స్ పెట్టారా
Dhochukho dhachukho panchukhoo. 😂😂😂 White color dhoopidi dhonghalu 😂😂 prajhalu ghorreelu nammaru ippudu sankhanakhipothunnaru 😂😂
Peda rastram😂😂
Aggipettelaku 23 kotla vala... ( Budameru episode) lo
రేవంత్ రెడ్డి మరో షిండే కాకముందే కాంగ్రెస్ అధినాయకత్వం మేలుకోవాలి లేకుంటే రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధాని కాలేడు
అబ్బా అబ్బా ఇప్పుడు మన ఆంధ్రలో ఏమి నడుస్తుంది 🏃 ప్లేట్ అన్నం 3200 రూపాయలు💸
ఇలాంటి నాయకులు మన ఆంధ్రప్రదేశ్ వున్నందుకు మన గర్వపడాలి 😂😂
Yeah.. I proud for it 😂😂😂
హోటలు వారికి సంపద సృష్టి
ప్లేటు అన్నం 5రూపాయలు కాదా 😢😢😢అదెందు కు తినరు సియం దగ్గర నుంచి అందరూ
@SWARAM-6 అది తింటే విజనరీ ముఖ్యమంత్రి అనరుగా 😂🤣
Chandils ki 21cr 😂😂😂
అల్లు అర్జున్ పై చేసిన కుట్రకు .. రాజకీయానికి .. దేశం మొత్తం అసహ్యించుకుంది .. తెలంగాణా ఆంధ్ర లో కొద్దిమంది మాఫియా కోటరీ .. పార్టీ తప్ప .. నేషనల్ మీడియా ఐతే ..నిజంగానే .. వలిచేసింది .. అసలు జరిగిన దుర్ఘటనలో ఎవరి ప్రమేయం యెంత .. అని ఆలోచించకుండా .. పెంట పెంట చేసాడు రేవంత్ రెడ్డి .. కాంగ్రెస్ కి చేయాల్సిన నష్టం చేసేస్తున్నాడు
👉25 కేజీల బియ్యం బస్తా 1500, ఒక ప్లేట్ భోజనం 3000 ఇంతకన్నా ఏం కావాలి రా చారి.😎👌
🙏🙏🙏 👌👌👌🌹🌹🌹
పులిహోర పొట్లం 500 మాత్రమే, అప్పుడే మర్చిపోయారా😂😂
క్యాండిల్స్, అగ్గిపెట్టెలు 23కోట్లు
అంతేగా అంతేగా😂@@abrahamdundi9634
జగన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో అల్లుకి సపోర్ట్ గా నిలిచి డ్యామేజ్ కాకుండా చూసారు ధీనితో కాంగ్రెస్కీ ధెబ్బ పాదిందీ అందుకే ఇపుడు ఈపాటికే కాంగ్రెస్ బాగా డ్యామేజ్ జరిగిపోయింది
ఎర్రి పుష్పలు అవుతుండ్రు మన కాంగ్రెస్ బ్యాచ్
ముందు మీ పార్టీ సీఎం కి చెప్పాలి కోమటిరెడ్డి...ఇంత పగ ఏంటి ఒక నటుడు మీద...
నేషనల్ మీడియా ని కెలికారు.. ఊరుకుంటారేంటి నోరు వుంది కదా ని బాధ్యతలు మర్చిపోయి మాట్లాడకూడదు.
తెలంగాణలో వైఎస్ఆర్సిపి పెట్టాలి అప్పుడు తెలుస్తది కచ్చితంగా టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేయాలి
@@AzmathMd-w7k really good idea 👍
మినిస్టర్ల తీరు అసహ్యం.
జనాలకు అర్థం కాని విషయం ఏంటంటే సినిమా నటుల కన్నా గొప్ప నటులు ఈ రాజకీయ నాయకులు🎉😂😂
గుంపు మేస్త్రికి అధికారమిస్‌తె ఇలాగే ఉంటుంది మరి.
ఢిల్లీ లేదు, అమెరికా లేదు ఎవడు ఏమీ చేయలేరు. చక్రం తిప్పే వాడు ఏమి కావాలనుకుంటే అదే జరగుతుంది.
బాబు ది రెండు కళ్ళ సిద్ధాంతం. పైన బీజేపీ తో సంసారం, లోన కాంగ్రెస్ తో అఫైర్ ఉంటది. కళా పోషణ.
సూదిని దూలానికి గుచ్చి నెత్తిన పెట్టుకొని తిరిగడమంటేఇదే.
మరి.గోదావరి. పుష్కారా
అదే ఈ సంఘటనలో ఈరోజు టిఆర్ఎస్ పార్టీ అండ ఉండి ఉంటే అల్లు అర్జున్ .
కాంగ్రెస్ కి బద్దలు బాసింగాలు అయ్యే రేవంత్ రెడ్డి
మీ కృషి పలించింది అమీర్ Sir. Singer కల్పన గారు thousands of times better "ఈ హీరోలు కాని పనికి మాలిన చెత్త Zero" ల కంటే, అస్సలు పోల్చలేము కూడ. AA అరెస్టయిన మరునాడే కల్పన గారు press meet పెట్టి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను తీవ్రంగా ఖండించారు.
హ్యాట్సాఫ్ సింగర్ కల్పన గారు
Next term BRS and BJP only
సిని ఇండస్ట్రీ ఇప్పటికీ అన ఆంధ్ర ప్రదేశ్ కు రండి . లేదంటే ఈ తెలంగాణ ఉద్యమం లా ముందు ముందు బ్లాక్మెయిల్ చేసి మెదపట్టి గెంటు తా రు
@@sivapatheti3642 వద్దు మాకే దరిద్రం
అల్లు అరవింద్ BJP lo చేరి
ARJUN ni safe చేసుకోవడం better.
Emergent ga మోడీ Amisha nu కలవడం vry imp..that to suprem court ni న్యాయం kovadam these best solution.
అల్లు garu అవసరమైన ithe TELANGANA BJP spokes person tho matladi tharvatha BJP lo చేరి Arjun ni నిదానం ga politics lo enter chrpinchalj
అల్లు అర్జున్ మామ పార్టీ మారకుండా టిఆర్ఎస్ లోనే ఉండి ఉంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ భయపడేది
అల్లు అర్జున్ కు నార్త్ లో మంచి ఫాలోయింగ్ ఉంది,అందులో అతన్ని గెలికి అరెస్టు చేసి నానా రచ్చ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం.ఇది చాలు బీజేపీ కి. హస్తం గుర్తు ఎవరు కేటాయించారో కానీ కాంగ్రెస్ (I) కి అది నిజం గా భస్మాసుర హస్తం అనే అనిపిస్తుంది.
ఇక ప్రతీ ఖర్చు హై లెవెల్ లో ఉంటాయి. ఎందుకంటే, మన నాయకులు హై టెక్ నాయకులు కదా. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను కనిపెట్టిన నాయకులు కదా.
Congress over in AP next TS
ఇంకేముంది సంక నాకిపోయిన తరువాత,,,,,,,,,ఈ సారి బొమ్మ పెద్దగా పడబోతుంది,,,,,,,,,,
రేవంత్ రెడ్డి కరెక్ట్
Good step.. But ఐకాన్ స్టార్ రేవతి ఫ్యామిలీ కి ఆదుకోవాలి..
congress party ki damage chestunnaru
రేవంత్ రెడ్డి రెస్ట్ తీసుకొనే సమయం వచ్చినట్లుంది.
Jai jagananna Jai stylish star AA Jai ysrcp
పుష్ప గాడు ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ లో చేరాడు అనుకో వాషింగ్ పౌడర్ నిర్మా అయిపోతాడు లేదా బీజేపీ లో అయితే ఏకం గా డ్రై వాష్ అయిపోతాడు 😂
Mari YCP lo cherithe?
Telangana ni sarvanasanam cheyyalani retenthareddy plan 💯
S...both Telugu governments are worst ruling
Chandra babu Target chesthyee aa family ina mukkalu kavalsindhee.. Mahanubavudu inka chala rojulu bathakali 🙏🙏🙏🙏🙏
Eve chivari ennikalu anukunta gumpu mestri ki
Commissioner siggu lekunda matladadu courtlo vunnadi press meet elapedraru
ఇది ఎక్కడికో వెళ్ళేటట్టుంది... బీజేపీ కి తెలంగాణ కాంగ్రెస్ కు గొడవ జరిగి... ఆంధ్రా కూటమిలో మనస్పర్థలు వచ్చి ... బాబు రెవంతుకు అండ ఇచ్చి.. pk బీజేపీ లో విలీనం కావచ్చు...
It is a game plan suggested by CBN to weaken the Congress in Telangana and divert the fans vote bank to the BJP.
Politics,movie industry, religion,personal life , all mixed in Telugu states. Most unfortunate. దౌర్భాగ్యం.
Praja palana super
Gov't maarite ACP ki untaadi naa samiranga 🤼♀️
CBN Pawan Kalyan Chiranjeevi Nagababu were playing games by using Revanth Reddy. Revanth should understand the real politics what's going on?
Guruvu gari ajjana shishydu patisthunadu
Congress party ki AP lo kante darunamaina paristhiti teesukochela unnaduga mahanubhavudu 🤦
Super
Yuva Tv Anna chethulaara congress party ni nelakuulchadu Revanth Reddy malli enka esari malli BRS party ne vadthundi anna kcr garu KTR garu Telangana na cm avvutaru congress party peddalu Revanth Reddy ni cm chesi chala pedda tappu chesaru atanu cm ga paniki radu ani prajalu anukuntunnaru anna Allu Arjun gari meda vella kannu padindi Aaakasam antha yethu peru sampadinchukunnadu Pushpa 2 world 🌎 wide hit ayyendi oorchukolekunnaru anna jai Banny Godbless you 🙏⭐️⭐️⭐️⭐️⭐️⭐️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️👌👌👌👌👌
Nenu one week back cheppa kada Ameer anna. Revanth reddy ni use chesukoni malli congress ni telangalo padukobedatharu Ani. Idhantha oka game anthe. Ippudu cinema vallu andaru allu arjun ki support chestharu. Tharawatha andaru kalisi BJP ki support chestharu anthe.
Gelaka gelaka gelichindi congress…. Eeedu vochi chedagotunnadu anthe
Revanth gaaru babu gari sisudu kada congres marala debbathintadhi telangaanaali
Allu aravind direct ga soina thone matladagaru.. Old contacts use cheste..
repu 99 chenal lo chudu ameer anna chakram tippina mega kutumbam digi vachina delhi ani vastady
*wahh wahh wahh wahh wahh*
🤣🤣🤣🤣🤣
Telugu media
Please look at national media.
Jai banny Jai jagan
Cm reaction on allu arjun episode is not up to his dignity
Anduke congress adhikaram loki raleka pothondi
It's an accident. What is required to do by Allu Arjun, is done by extending financial support to the bereaved family. It's involuntary and without intention.
We should honour the pan india actor who is proud of our telugu states.
sir i have question , pan india level ki telugu industry ni penchina oka hero ki to watch his movie in theater government cannot provide security ante ...that means if there is any big problem in the state ayethe how government will handle ? ?????
Revanth గాడు BJP చంక నాకుతున్నాడు. వాడికి ఉద్వాసన తప్పదు. Next కోమటిరెడ్డి వెంకటరెడ్డి CM
మన రవంతరెడ్డి వాళ్ల కాంగ్రెస్ పరువు దేశంలో పాయె అల్లు అర్జున్ ఇప్పుడు నేషనల్ స్టార్ట్ అభిమానులు దేశం మొత్తం ఉన్నారు ఉన్న ఓట్లు కూడా రావు కాంగ్రెస్ కి దేశంలో గెలవడం సంగతి పక్కన పెడితే
Avunu brother Reventh reddy arrest chesina next subbirama reddy garini kalavalisindi late chesaru
People cheated good leader jagan
YCP party cadre rallied behind Allu Arjun and through Social media they countered Congress / TDP / Janasena cadres malicious campaign.
Hope Allu Arjun remembers who are his true well-wishers
Telugu media antha news channels anni atu tdp etu congress konesaru,vella la ante vallu oru kuntaraa
Yemi ledu congress nu sarva nashanam chesthunnadu
Next election congress out
Tdp in
EE ISSUE THOO TALAGANA LOO KODAA CONGRESS PARTY CLOSE ...
Allu Arjun inti meeda cheste buddi leni pani.. Ade chandrababu intipi and party office meeda cheste Adi buddunna pani… Nuvvu nee media..
Yem jarigina arjun ke melu jarugutadi,keedu melu chestundi,
Antha chtiinayudu mahima
NEXT TELANGANA LO TDP RAVADANIKI GUMPU MAESTRY DRAMA LU
Thokkalo adhistanam malli congress vostunda?
Memu aggi rajesthamu.meeru matram chali kaasukondi
Better remove revanth
He is unfit for cm
TG LO VUNNADI ORIGINAL CONG GOVT KAADU KAADU
TG LO VUNNADI TDP CONG GOVT
RUN BY AP
ILAAGE TG CM CHESTOOPOTE CO G POORTHI GAA NASANAMAYEPOTUNDI
HYDRAA KOODAA ANTE
Congress party lo hatyalundavu, aatma hatyale. Telangana govt tana hogyi taane baaga lotuga tavvukundi.congress p. Nakipovata pakka. Inta igoist govt naaki poka batikidda.yevado AP govt kosam pakulata deniki TS govt ku. Mundu govt nadalandayya. Tarivata igolu.
Why no one talking about people crazyness here
Ranku Reddy , Bolli gani matalu veni Kamaravati Development kosam adutuna Dramana ?
Fake news చెప్పకండి
Pk yekkada yemi pikuthunnadu
PK ki deeniki sambhandam emitira ?
Jagan anna Okkadu chaalu game aadataniki
Emi game?
Bro why ur supporting Arnun he is an arrogant guy
హైదరాబాద్ కూడా కాబుల్లా మారి పోయినది.
Jai revanth reddy
ఇక్కడ అల్లు అర్జున్ వల్ల ఒక ప్రాణం పోయింది.. తుగ్లక్ గాడు జస్ట్ మాస్క్ అడిగితేనే మర్డర్ చేసాడు.. హ హ హా..
వైసిపి కి అల్లు అర్జున్ అనే తలుపు ముసుకుపోయింది
Nekem paniledhu kadha nuvvu velli open chai neee
Asalu Allu Arjun ki daridram pattukunnade YCP valana
@@kurubasheshadri987😂😂😂😂
A, A, Inter national Hero,
Adu kapodura engilichetho kakini kottadu ade kamma, reddy rajlu ite priharam eppudo andedi
Ravvagadu post peekeyyali first