నువ్వు వినిపించిన ఈ ఏడు కృతులు అద్భుతం. ఇవి రోజూ నేను ఉదయం, సాయంత్రం వింటూవుంటే ఎంతో ప్రశాంతంగా ఉంటోంది. చాలాబాగా భక్తితో ఆలపించావు. ఎప్పటికి కృతజ్ఞతలు. శివశ్రీ..... 🍒🍒🍎🍎🌹🌹🌹🌹🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
శుభం భూయాత్ 👏🏽 చాలా బాగా పాడావు కన్నతల్లి. నిన్ను కనిపెట్టే, మొట్టమొదటిగా, సౌందర్యలహరి చదవమన్నది. నాకోరిక వెంటనే నెరవేర్చావు నువ్వు. నేను ఎప్పటికి నీకు కృతజ్నుణ్ణే. 🌹🌹🌹🌹🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
సంస్కృత శ్లోకాలు, స్తవాలు చదివి వినిపించాలంటే, నువ్వే అర్హురాలివి. ఈ స్తవం వింటూవుంటే, ఆ శారదామాతే కళ్ళముందు ఉన్నట్లు... అలా కళ్ళమ్మట నీళ్లు కారుతున్నాయి అంటే నమ్మవు. సత్యం. మీకందరికి నమస్కారములు. కృతజ్ఞతలు. 🍒🍒🌹🌹🌹🌹🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
ఎంత బాగా పాడావో తెలుసా....అలానే, నీ పాదపద్మాలమీద వ్రాలి పోవాలని ఉంది. 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
నువ్వు వినిపించిన ఈ ఏడు కృతులు అద్భుతం. ఇవి రోజూ నేను ఉదయం, సాయంత్రం వింటూవుంటే ఎంతో ప్రశాంతంగా ఉంటోంది. చాలాబాగా భక్తితో ఆలపించావు. ఎప్పటికి కృతజ్ఞతలు. శివశ్రీ..... 🍒🍒🍎🍎🌹🌹🌹🌹🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
సాష్టాంగ నమస్కారాలు. 🌹🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Mesmerising voice🙏
🙏🙏
శుభం భూయాత్ 👏🏽 చాలా బాగా పాడావు కన్నతల్లి. నిన్ను కనిపెట్టే, మొట్టమొదటిగా, సౌందర్యలహరి చదవమన్నది. నాకోరిక వెంటనే నెరవేర్చావు నువ్వు. నేను ఎప్పటికి నీకు కృతజ్నుణ్ణే. 🌹🌹🌹🌹🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Divine and Miraculously beautiful ❤
marvelous. this should be on spotify too
❤🕉️🔯❤🌸💖
nāsadvā sadyadapi paramaṃ veda vā tanna veda। yatsatyaṃ tanna khalu kuśalaiśchidyate tarkabāṇaiḥ ॥ dvaitādvaitādyakhilamatibhiryatpadaṃ sevyate tat। vande cetovilayanilayaṃ śāradāpādapadmam॥1||
sāṃkhyaṃ yogaṃ paśupatimataṃ vaiṣṇavaṃ vā yatheccham। cārvākaṃ vā bhavatu hṛdayāhlādakaṃ sajjanānām ॥ yatsatyaṃ tatpramitipathagaṃ svaprakāśaṃ vareṇyam। dadyācchaukhyaṃ jagati sakalaṃ darśanaṃ śāradāyā ॥2||
సంస్కృత శ్లోకాలు, స్తవాలు చదివి వినిపించాలంటే, నువ్వే అర్హురాలివి. ఈ స్తవం వింటూవుంటే, ఆ శారదామాతే కళ్ళముందు ఉన్నట్లు... అలా కళ్ళమ్మట నీళ్లు కారుతున్నాయి అంటే నమ్మవు. సత్యం. మీకందరికి నమస్కారములు. కృతజ్ఞతలు. 🍒🍒🌹🌹🌹🌹🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
🍒🍒🍒🌹🌹🌹🌹🌹🌹🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🌹