పల్లవి: యేసు నామం మనోహరం - ఎంతో అతిమధురం పరమునందైన ఇహమునందైన వేరే నామమే లేదు 1. అమూల్య ప్రాణమిచ్చెన్ - పాపులను రక్షించుటకై దాసుని రూపమొంది - ఇహమున దిగివచ్చెను కీర్తింతును నీ నామం - ఘనపరతును - నీ నామం ఓ మా ప్రభువా రమ్ము యీవులతో - మమ్ము నాశీర్వాదింప 2. కల్వరిగిరిలో ఇనుపమేకులతో ప్రభువా నీ దేహమును - సిలువపై నెక్కించిరి కీర్తింతును నీ నామం - ఘనపరతును - నీ నామం ఓ మా ప్రభువా రమ్ము యీవులతో - మమ్ము నాశీర్వాదింప 3. పూర్ణ స్వస్థత మాకు - ప్రేమతో నొసగితివి శాంతి ఆనందములు - నీ నామమున దొరుకున్ కీర్తింతును నీ నామం - ఘనపరతును - నీ నామం ఓ మా ప్రభువా రమ్ము యీవులతో - మమ్ము నాశీర్వాదింప
Vndanaluakkalu
పల్లవి: యేసు నామం మనోహరం - ఎంతో అతిమధురం
పరమునందైన ఇహమునందైన వేరే నామమే లేదు
1. అమూల్య ప్రాణమిచ్చెన్ - పాపులను రక్షించుటకై
దాసుని రూపమొంది - ఇహమున దిగివచ్చెను
కీర్తింతును నీ నామం - ఘనపరతును - నీ నామం
ఓ మా ప్రభువా రమ్ము యీవులతో - మమ్ము నాశీర్వాదింప
2. కల్వరిగిరిలో ఇనుపమేకులతో
ప్రభువా నీ దేహమును - సిలువపై నెక్కించిరి
కీర్తింతును నీ నామం - ఘనపరతును - నీ నామం
ఓ మా ప్రభువా రమ్ము యీవులతో - మమ్ము నాశీర్వాదింప
3. పూర్ణ స్వస్థత మాకు - ప్రేమతో నొసగితివి
శాంతి ఆనందములు - నీ నామమున దొరుకున్
కీర్తింతును నీ నామం - ఘనపరతును - నీ నామం
ఓ మా ప్రభువా రమ్ము యీవులతో - మమ్ము నాశీర్వాదింప
Prise the lord sisters
Correct tune !!
Prisselardakka
Prise the lord sister glory to god
Super song praise the lord
Exlent song..... Tqq sisters praise the lord
Praise the lord brother 🙏..
Kindly request you to please upload some hindi Zion songs...
These are so encourage us,❤️