Anna nenu konni paristhitulalo South lo bore vesinanu ippudu AA bore water vaadukovadam ledu ippudu AA bore well nu poorthiga mattito close chyyochha Leda only casing meda cap to close chesukovachha. 🙏🙏
Sir mi video chala bagundhi..memu kothaga house purchase chesthuname east face house..metlu SE direction lo unai kani slab kante kontha mundu kochay SE peraga kudadhu antaru kada..nijamena
West road north phase house 4 portions 2,2 portions middlelo mundu metlu madyalo open back toilet vantagadi kalisi unnai ippudu first floor veyali anukuntunnam metlu alage undavacha,iddaru brothers ki west side big bro east side small bro please reply
Sir 🙏🏻 south face road unte vastu prakaram south nairuthilo metlu pettavacha? Alage south agneyam lo car parking theesukoni dhani pakkane kitchen room undavacha? Ledhaa? 🙏🏻
మీ విడియో చూశాను సార్ మీరు పశ్చిమ వాయవ్యం లో వంటగది ఉండవచ్చు అన్నారు . మా వంట గది పశ్చిమానికి దగ్గరగా వాయవ్యానికి దూరంగా వస్తున్నది ఎందుకంటే కరెక్ట్ వాయవ్యంలో మెట్లు వస్తున్నాయి కాబట్టి ఇలా ఉండవచ్చా మరియు ఈగదిలో ఏ వైపు మల్లి వంట చేయాలి సార్ .
Hi sir. Ma plot east facing road side 23 feets and north side 21 feets undi. South west ki ground florelo kirana store vastadi so steps east side posible kadu. North middle lo or eesanyam 2 feets vadili north ki steps pettocha?
సార్ మా ఇంటికి తూర్పు వాకిలి మెట్లు కి ఆనించి వంట రూమ్ కట్టాము వంట రూమ్ కి వచ్చేసరికి ఇంటి డోమ్ వంట రూమ్ గోడ లోకి వెళ్తుంది అలా వెళ్లొచ్చా చెప్పండి ప్లీజ్ సార్
Sir plot north face, 30×55 North West Side 1shop and back side single bed room, first floor d. bed rooms with puja room plan kavali sir Days chesi pumpagalru.
మీరు మెట్లు ఏ వైపు నిర్మించాలి అని నా వీడియో ఒకసారి పూర్తిగా చూసిన తర్వాత ఇంకా ఏదైనా సమస్య అనిపిస్తే నా వాట్సాప్ నెంబర్ కి సమస్యని తెలపండి నా వంతుగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను
Hi sir Happy diwali South face 30 feet and west 24 feet south face 9 feet road G+ 1 planning lo ground floor south west bed room echi north west lo stair evacha only family purpose not rental
మీరు ఇంటి ప్లాన్ గురించి చెప్పేటప్పు డు వాస్తు పరంగా అని అంటున్నారు.కానీ మెట్ల క్లాక్ వైజ్ డై రెక్సన్ లో ఉండాలి అని ఒక ప్రే క్షకుడు కామెంట్స్ చేసిన ,ఇది నిర్మాణ శాస్త్రం అంటున్నా రు. ఆగ్నే య, మెట్ల నిర్మాణం, ఇంటి ఆడ సంత తి పై దోషం చూపిస్తున్న ఉదాహరణలు న్నాయి.కానీ,ఆగ్నేయం లో, ఎప్పుడు, ఎ లా మెట్లు వేయాలని మీరు చెప్పలేదు. ఇక పోతే,మీ ఇంటి ప్లాన్స్ చూస్తున్నాను. మీరు వాస్తు పరంగా ఇస్తు న్నారు. కానీ మీరు వాస్తు పరంగా ఇంకా అప్డేట్ కావాలి. మీరు చె ప్పే విధా నం బాగుంది. అందరికీ కన్ఫ్యూజన్ లేకుండా వివరిస్తున్నారు.శాస్త్రం సముద్రం లాంటి ది. ఎ వ్వరు పరి పూ ర్ణు లు కారు.మనము . తె లియని దానిని తెలుసు కోవడం తప్పుకాదు. ఇంకా అభివృద్ధి చెందు తారని ఆశిస్తూ ...మీ శ్రే యోభిలాషి.🌷👌
పెద్దల మాటలను నేను గౌరవిస్తాను. శాస్త్రం నాకు మొత్తం వచ్చు అని ఎక్కడ చెప్పలేదు నా జీవితం చివరి రోజు వరకు కూడా నేను నేర్చకోవటానికి ప్రయత్నిస్తా. మెట్ల vedio మొత్తం మరో మారు చూడగలరు. కలుద్దాం.
త్రిబుల్ ఎక్స్ లో కూడా కింది భాగం నుంచి కింది వైపు నుండి పైకి అలా నిర్మాణం చేసుకుంటే సరిపోతుంది అంటే తూర్పు నుంచి పడమర వైపుగా ఉత్తరం నుంచి దక్షిణం వైపు గా
Since 1989 We are committed to provide residential construction/ renovation services within market price and quality material .(Hyd) Our top priority is customer satisfaction. Call for free estimation & if really interested 9676420182
నేను పర్యవేక్షణ చేసిన తర్వాత మంచి చెడు ఆలోచన చేసి వాస్తు మంచి ఉద్దేశంతో మాత్రమే ఇతరులకు పరిచయం చేసేలా ఆ వీడియోలు రూపొందిస్తున్నాం వాస్తు జ్యోతిష్య శాస్త్రం కాదు మూఢనమ్మకం కాదు పూర్తిగా నిర్మాణ శాస్త్రం
@@GruhalaxmiRamana I am not denying your reply. Is there any comfort or any other reason , the steps up towards left side for north and south facing houses. I want to know for the sake of my knowledge.
మీరు *గృహలక్ష్మి* ద్వారా ప్లాన్ పొందాలి అనుకుంటే ప్రతిరోజు ఉదయం *9:00am* to evng *7:00pm* మధ్య ఆఫీస్ వాట్సాప్ నెంబర్ కి సంప్రదించగలరు. Cell : *84648 88880* .
Is there any logic in your suggestions. For example, for the South facing house, you start from right and walk towards left (anti clock wise) , then where will you end. In the air !! @5:56 picture, road is not shown. All looks the same.
అలా తప్పు రెండు క్లాక్వైజ్ డైరెక్షన్స్ అండ్ 2 అంటి డైరెక్షన్స్ కరెక్ట్ . బయట ఇలాంటి కన్ఫ్యూజన్ చాలా ఉన్నాయి వీటన్నిటికీ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను.
Sir నమస్కారం, mem 185 yards north face plot 33/50 konnam front 30 feet road undi, plot ki back side lo 5 acere land ni venture chesaru a venturlo okka road ma plot ki back ante south side full ga 30-40 feet road vachi stop indi ma plot ki venture ki middle lo 12 feet hight wall kattaru wire fenching vesaru ma plot ki amina problem ha pls tell me sir as well as, sir waiting for yr valuble reply sir
బాగా వివరించారు....
ఇంటి లోపల మెట్లు ఏ దిశలో పెట్టుకోవాలో వివరిస్తారు అని ఆశిస్తున్నాను సార్....
ఇంటి లోపల ఎలాగైనా పెట్టుకోవచచు, బయటనుండి ఇంట్లోకి రావడానికి ఈ నిబంధన
Sir namasthe, south road ki vayuvyam lo metlu kattukovacha cheppandi sir
Sir south face house, steps nauruthi dhaksinam lo clock wise direction lo nirmanam chestae dhoshamaa
Good information sir
East South corner House ki metlu vayuvyam lo pettukovacha sir
Namaste sir.. inti lopala nundi nairuthi lo metlu petti anti clock wise direction lo pettavachha.
East South corner plot lo house construction chesukovachaaa sir
Anna nenu konni paristhitulalo South lo bore vesinanu ippudu AA bore water vaadukovadam ledu ippudu AA bore well nu poorthiga mattito close chyyochha Leda only casing meda cap to close chesukovachha. 🙏🙏
Ok sir kaani West facing commercialbuilding aithe north west of North lo metlu thoorpu choosthu ekkeelaaga vesukovacha thelupagalaru
Informative videos. Pls use graphics / pics for clear understanding.
Thank you sir
Dakshina agneyam lo pedda gate pettukovacha sir
, mettlu inti lopala unte elaa sir and meeru cheppinattu east facing house ku agneyamlo pedite ventilation problem vastundi kada sir
Namaste sir,
Inti venuka vaipu metlanu nirminchukovacha?
Road దిశగా నిర్మిస్తే బాగుంటది. విలు కాకపోతే వాస్తు పండితుని సలహాతో నిర్మించండి
@@GruhalaxmiRamana Thank you guruji
మీ వీడియోలు ... చాలా బాగున్నాయి సార్
It would be better understood if you showed road markings also in drawing
Sir mi video chala bagundhi..memu kothaga house purchase chesthuname east face house..metlu SE direction lo unai kani slab kante kontha mundu kochay SE peraga kudadhu antaru kada..nijamena
nice ramana garu..
సార్ ఉత్తరం రోడ్ డబల్ బెడ్రూమ్ మరియు పెద్దహల్ వచే 200 గజాల స్థలనం , ఉ, ద 46 ,తూ ప 38 plan చప్పగలరు
గృహలక్ష్మి ద్వారా ఇంటి నిర్మాణ ప్లాన్ కోరినట్లు అయితే మా వాట్స్ అప్ నంబర్ కి కాల్ చేయండి,
( 84648 88880= youtube office )
🙏మి గృహలక్ష్మి రమణ 🙏
West road north phase house 4 portions 2,2 portions middlelo mundu metlu madyalo open back toilet vantagadi kalisi unnai ippudu first floor veyali anukuntunnam metlu alage undavacha,iddaru brothers ki west side big bro east side small bro please reply
Sir my house east face , street south,memu iron steps akda petavochu sir
North west steps can touch compound wall?
Sir 🙏🏻 south face road unte vastu prakaram south nairuthilo metlu pettavacha? Alage south agneyam lo car parking theesukoni dhani pakkane kitchen room undavacha? Ledhaa? 🙏🏻
Nice videos sir .Where is the staircase started from a house which has east facing
Sir Mavi straight 3 rooms road ki venka Bagan metlu vesukovacchaa pyna roomki velladaniki
వేసుకోవచ్చు
Hi sir baga cheparu meru
Duplex house east facing lo eala undali sir please chepa galara
Sir As per Vastu Owner Should be in which floor Example G + 3 East Faceing House. Can Owner stay at 3rd Floor and tenant in 2nd and 1st Floor?.
Visleshana super
Tq
Iddaru anna thammudu 100sqyds lo 50/50 panchukoni madyalo staircase veskovadam manchidena
Ok
Master for west facing steps vesthe minimum 6' pothadi kada apudu east place thakuva vunna oknaa leka 6'+ vundala
22.5×60 east peas shop parpas plan evandi
మీ విడియో చూశాను సార్ మీరు పశ్చిమ వాయవ్యం లో వంటగది ఉండవచ్చు అన్నారు . మా వంట గది పశ్చిమానికి దగ్గరగా వాయవ్యానికి దూరంగా వస్తున్నది ఎందుకంటే కరెక్ట్ వాయవ్యంలో మెట్లు వస్తున్నాయి కాబట్టి ఇలా ఉండవచ్చా మరియు ఈగదిలో ఏ వైపు మల్లి వంట చేయాలి సార్ .
వాట్సప్ లో ఈ ప్రశ్నకు సమాధానం పంపాను చూడండి
Hi sir. Ma plot east facing road side 23 feets and north side 21 feets undi.
South west ki ground florelo kirana store vastadi so steps east side posible kadu.
North middle lo or eesanyam 2 feets vadili north ki steps pettocha?
Sorry not south west its south east ki shop
West side steps anti clock wise direction lo construct chesaru....is there any prob ?
సార్ మా ఇంటికి తూర్పు వాకిలి మెట్లు కి ఆనించి వంట రూమ్ కట్టాము వంట రూమ్ కి వచ్చేసరికి ఇంటి డోమ్ వంట రూమ్ గోడ లోకి వెళ్తుంది అలా వెళ్లొచ్చా చెప్పండి ప్లీజ్ సార్
Sir plot north face, 30×55
North West Side 1shop and back side single bed room, first floor d. bed rooms with puja room plan kavali sir
Days chesi pumpagalru.
సార్ మాయ మెట్లు ఉత్తర వాయుగుండం బారుగా ఉన్నవి ఉండవచ్చా
South face house vallu
నైరుతి lo staircase పట్టకూడదని అన్నారు ఎంత వరకు సబబు
Metlu first Flore left side nunchi ekkadam second Flore right side nunchi correct kada...
mari duplex house aite sir?
Apartment lo flat opposite steps undocha sir
Kalisi rani side main door unte real ga problm aa sir
Nice
నా ప్లాట్ సైజ్ 30*72 ఈస్ట్ ఫేస్ నేను మెట్లు మధ్యలో ఇవ్వాళ లెక ముందు ఇవ్వాళ కింద shutter plan ఉంది
My plot is west facing can I keep steps in vayuvam sir
మీరు మెట్లు ఏ వైపు నిర్మించాలి అని నా వీడియో ఒకసారి పూర్తిగా చూసిన తర్వాత ఇంకా ఏదైనా సమస్య అనిపిస్తే నా వాట్సాప్ నెంబర్ కి సమస్యని తెలపండి నా వంతుగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను
ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు మేట్లు ఎక్కడ పెట్టాలి
Hi sir
Happy diwali
South face 30 feet and west 24 feet south face 9 feet road
G+ 1 planning lo ground floor south west bed room echi north west lo stair evacha only family purpose not rental
Hi sir please send frist floor plan sir
Size:27*38.
South road
Narth road
Ground floor plan what's app number ki పంపించండి
Eastfacing road shopingarea 14ftwide*70ftllength east to west where staircase comes
Lift ekkada pettukovalo cheppandi sir
Ok oka vedio చేస్తాను
West face. Lo....agneyam metlu... correct antaga....sir....meeremo...West niruthi.lo.antunnaru.....edi
Correct....sirrr
West face duplex house ku ala undali
West ki compound wall petti, East ki pettakunda vunda vacha ..... East vipu Khali place vundi
Parvaledu కట్టవచ్చు
What about comarsial
Metla kinda bathroom undovacha in Agnayam
వాస్తవానికి స్థలం ఉంటే మెట్ల కింద nirminchaka పోవడ ఉత్తమం
మీరు ఇంటి ప్లాన్ గురించి చెప్పేటప్పు
డు వాస్తు పరంగా అని
అంటున్నారు.కానీ
మెట్ల క్లాక్ వైజ్ డై రెక్సన్ లో ఉండాలి
అని ఒక ప్రే క్షకుడు
కామెంట్స్ చేసిన ,ఇది
నిర్మాణ శాస్త్రం అంటున్నా రు.
ఆగ్నే య, మెట్ల నిర్మాణం, ఇంటి ఆడ సంత తి పై దోషం
చూపిస్తున్న ఉదాహరణలు న్నాయి.కానీ,ఆగ్నేయం
లో, ఎప్పుడు, ఎ లా మెట్లు వేయాలని మీరు చెప్పలేదు.
ఇక పోతే,మీ ఇంటి ప్లాన్స్ చూస్తున్నాను.
మీరు వాస్తు పరంగా
ఇస్తు న్నారు. కానీ
మీరు వాస్తు పరంగా
ఇంకా అప్డేట్ కావాలి.
మీరు చె ప్పే విధా నం
బాగుంది. అందరికీ
కన్ఫ్యూజన్ లేకుండా
వివరిస్తున్నారు.శాస్త్రం
సముద్రం లాంటి ది.
ఎ వ్వరు పరి పూ ర్ణు లు కారు.మనము .
తె లియని దానిని
తెలుసు కోవడం తప్పుకాదు. ఇంకా
అభివృద్ధి చెందు తారని ఆశిస్తూ ...మీ
శ్రే యోభిలాషి.🌷👌
పెద్దల మాటలను నేను గౌరవిస్తాను. శాస్త్రం నాకు మొత్తం వచ్చు అని ఎక్కడ చెప్పలేదు నా జీవితం చివరి రోజు వరకు కూడా నేను నేర్చకోవటానికి ప్రయత్నిస్తా. మెట్ల vedio మొత్తం మరో మారు చూడగలరు. కలుద్దాం.
Duplex ఐతే ఎలా sir...
త్రిబుల్ ఎక్స్ లో కూడా కింది భాగం నుంచి కింది వైపు నుండి పైకి అలా నిర్మాణం చేసుకుంటే సరిపోతుంది అంటే తూర్పు నుంచి పడమర వైపుగా ఉత్తరం నుంచి దక్షిణం వైపు గా
NORTH &EAST ROAD METLU E DESHALU NIRMINCHU KOVALI 3 RODAS PLOT 25 feet ROADS DAYA CHESI THELUPAGALARU NORTH EAST WEST ROADS NORTH 45 EAST 30
సర్ మీరు చెప్పిన విధంగా బయట దక్షిణ నైరుతి మెట్లు ఒకే, కానీ కొంతమంది ,నైరుతి మెట్లు వద్దు అంటున్నారు ఎంతవరకు నిజం చెప్పండి సర్ reply. plz
మళ్లీ ఒకసారి వీడియోని పూర్తిగా వినే ప్రయత్నం చేయండి మీ ప్రశ్నకు అందులోనే సమాధానం ఉంది
Make video if plot is tiled 45 degress
Ok
Sir, rental purpose unna south facing housing plans yemaina vivarinchagalaraa? Chalamandi rental purpose thone construction plan chestarru..koddiga consider cheyandi
Ok
Since 1989 We are committed to provide residential construction/ renovation services within market price and quality material .(Hyd)
Our top priority is customer satisfaction.
Call for free estimation & if really interested
9676420182
As per my knowledge at any case steps should be always clockwise direction.
నేను పర్యవేక్షణ చేసిన తర్వాత మంచి చెడు ఆలోచన చేసి వాస్తు మంచి ఉద్దేశంతో మాత్రమే ఇతరులకు పరిచయం చేసేలా ఆ వీడియోలు రూపొందిస్తున్నాం వాస్తు జ్యోతిష్య శాస్త్రం కాదు మూఢనమ్మకం కాదు పూర్తిగా నిర్మాణ శాస్త్రం
@@GruhalaxmiRamana
I am not denying your reply.
Is there any comfort or any other reason , the steps up towards left side for north and south facing houses.
I want to know for the sake of my knowledge.
Sir 22.5*60 south plan evvandi sir ...
Me subscribe ga aduguthunna plz sir
మీరు *గృహలక్ష్మి* ద్వారా ప్లాన్ పొందాలి అనుకుంటే ప్రతిరోజు ఉదయం *9:00am* to evng *7:00pm* మధ్య ఆఫీస్ వాట్సాప్ నెంబర్ కి
సంప్రదించగలరు. Cell : *84648 88880* .
Sir నాకు ఉత్తరం వైపు, తూర్పు వైపు రోడ్ ఉంది, మెట్లు ఎటువైపు మెట్లు వేయమంటారు. ఉత్తరం ముఖము 15 ft, తూర్పు ముఖము 40 ft. ఉంది sir.
మీరు మరికొంత సమయం తీసుకొని మెట్లు ఏ వైపు నిర్మించాలి అని నా వీడియో ఉంది ఒక్కసారి చూడండి దాన్ని పూర్తిగా వివరంగా మెట్ల గురించి నేను తెలపడం జరిగింది
15*40 house ki Duplex the best
Is there any logic in your suggestions. For example, for the South facing house, you start from right and walk towards left (anti clock wise) , then where will you end. In the air !!
@5:56 picture, road is not shown. All looks the same.
Municipal lo chinna Gallo vedalpu rule prakaram enta undali cheppagalaru tsbpass lo
మెట్లు ఏ వైపు ఉన్నా ఎక్కడం పూర్తి అయ్యేసరికి ఇంటి గోడ వైపు ఉండాలి అంటారు కదా, ఏది నిజం? (Second flight wall side undali kada antunanu)
అలా తప్పు రెండు క్లాక్వైజ్ డైరెక్షన్స్ అండ్ 2 అంటి డైరెక్షన్స్ కరెక్ట్ . బయట ఇలాంటి కన్ఫ్యూజన్ చాలా ఉన్నాయి వీటన్నిటికీ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను.
@@GruhalaxmiRamana thank you for the reply, gud luck
Anna Meedi vmd gruhalaxmi planners haa
నేను మీకు తెలుసా
Anna nuv famous avtunnav views perugutunnay😀
థాంక్స్ subscribers పెరిగేలా హెల్ప్ చేయగలరు
sir
i tried to call. sent msg. but no response
సింగిల్ ఫ్లోర్ ఉన్న వాళ్ళు తూర్పు ఆగ్నేయం లో కాలి సరిపోక పోతే.
ఉత్తర వాయు యం లో మెట్లు నిర్మించు కోవచ్చా సర్...
Nyruthi lo steps 🚶♂️vaddu ani antunnaru
Bathroom ekkada pettali cheppandi
సబ్జెక్టు పైన వీడియో చేశాను ప్లే లిస్టులో ఉంది చూడగలరు
మెట్లు గుమ్మానికి ఎదురుగా ఉంటే మంచిదా
entha baga cheppary
clearga cheppaledhu meetu oka sari vidieo check chesukondi
Okka mukka arthakale
దయచేసి మీ వాట్సప్ నంబరు తెలుపగలరా?
8464888880 what's app only
Sir Mee address
యూట్యూబ్ ఛానల్ యొక్క అబౌట్ పేజీలో నా వ్యక్తిగత వివరాలు ఉన్నాయి చూడండి
Sir నమస్కారం, mem 185 yards north face plot 33/50 konnam front 30 feet road undi, plot ki back side lo 5 acere land ni venture chesaru a venturlo okka road ma plot ki back ante south side full ga 30-40 feet road vachi stop indi ma plot ki venture ki middle lo 12 feet hight wall kattaru wire fenching vesaru ma plot ki amina problem ha pls tell me sir as well as, sir waiting for yr valuble reply sir
అది మనకు సంబంధించిన వెంచర్ కాదు ప్లేస్ కంటిన్యూషన్ అనేది లేదు అక్కడికి వాళ్ళ స్థలం ఆగిపోయింది. దాని వల్ల మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు
దానిని వీధిపోటు గా భావించవద్దు అని నా మనవి వీధిపోటు అంటే ఏమిటి అనేది నా వీడియోలో చేశాను చూడగలరు
@@GruhalaxmiRamana thank q so much sir...